Tuesday, January 14, 2025

 

*హిందువు గా మారిన స్టీవ్ జాబ్స్ భార్య*

మనము వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ కనుగొని, మనము వాడుతున్న ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ కి ఆజ్యం పోసి, APPLE Company ని స్థాపించి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన Apple Phone లు తయారు చేసి మనకు అందించి, తన టెక్నాలజి దృష్టి తొ మానవాళి జీవనాన్ని ఒక మహా మలుపు తిప్పిన దిగ్గజం *స్టీవ్ జాబ్స్* 2011 లో కాన్సర్ తో చనిపోయారు. వారి సతీమణి పేరు *లారెన్స్ పావెల్ జాబ్స్.*  ఇప్పుడు ఆమె ఆస్తి విలువ 1,26,000 కోట్లు. (ఒక లక్షా ఇరవై ఆరు వెయిల కోట్లు) దాదాపు 16 కంపెనీలకు అధిపతి. 

*పేరు మార్పు* *హిందువు గా మార్పు*
నిరంజని అఖాడా యొక్క స్వామి కైలాశనందగిరి జి మహరాజ్ గారి సమక్షములు తన పేరును *కమల* గా మార్చుకొని, మహా కుంభమేళా లొ ఆ సదాశివుణ్ణి దర్శించుకున్నారు.

*సేకరణ*
ప్రవీణ్ తాడూరి
Dist. Joint Secretary,
VHP & Bajarangdal
Indur

No comments:

Post a Comment