🚩🔔🔔🔔🔔🚩"
" MAZUMDAR "
శిరుగుడి వాసు
💐💐💐
📣" ఈరోజు మనం
" ఎమర్షన్" మనకు అందించిన గొప్ప" జ్ఞాన
కిరణాలు" ప్రసారాలు.
చదువుదాం!
🌹🌹🌹
💅🏼1)" అసలు పడిపోని వాడికంటే! పడిలేచే వాడే గొప్పవాడు! ఎందుచేతనంటే వాడు పడిపోవటంలోని లోతుపాతులు చూశాడు కనుక,
💅🏼2)" ఉత్సాహం' లేకుండా ఇంతవరకు ఎవడు గొప్ప కార్యాలు సాధించలేదు."
💅🏼3)" ఎవరో ఒకరికి ఉపయోగపడేటట్టు, నీ జీవితాన్ని మలుచుకో!"
💅🏼4)" గొప్పతనం ఎప్పుడు నిరాడంబరతను పోలివుంటుంది. ఈ రెండిటి మధ్య గల దూరం అతి స్వల్పం".
💅🏼5)" చెట్టుకు కాయలు ఎలాగో, మానవుడికి 'నమ్మకాలు' అలాంటివి. మానవుడు నమ్మకాలతో జన్మిస్తాడు. నమ్మకాలతోనే జీవిస్తాడు.
💅🏼6)" జనాభా లెక్కలు, పట్టణాల పెరుగుదల, పంటల దిగుబడి , ఇవేవీ నాగరికతకు 'చిహ్నం' కాదు. దేశ చరిత్రను మంచి మలుపు తిప్పే మనుషుల 'నడవడిక' మాత్రమే ఉత్తమ నాగరికతకు గుర్తు!"
💅🏼7)" ప్రపంచానికి నీ అవసరం ఉండేటట్టు చూడు! అప్పుడు ప్రపంచం నీకు ఆహారం సమకూరుస్తుంది."
💅🏼8)" ఫలితం ఉన్నా! లేకున్నా! ' కష్టించి' మంచి పనులు చేస్తూనే ఉండు. ఆ పనులే ఏదో ఒక నాటికి ఎదుటివారిలో ఆలోచనలను రేకెత్తించి నీకు గుర్తింపు తెచ్చి పెడతాయి."
💅🏼9)" మానవుడు విశ్వాసాలలో పుట్టి, విశ్వాసాలలో పెరిగాడు. చెట్లు పండ్లు గుత్తులను మోసుకొస్తున్నట్లుగా అతడు విశ్వాసాలను
మోస్తుంటాడు.
💅🏼10)" ఆత్మవిశ్వాసం కలవారు కష్టాలు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోగలరు.
💅🏼11)" ఆరోగ్యం' గా ఉన్నవారే అసలైన అదృష్టవంతులు."
12)" నీతి నియమాలు' లేని మనిషి జంతువుతో సమానం."
💅🏼13" చెట్టూ' నీడలో 'సుఖం' తెలిసిన వారు గొడ్డలి పట్టుకొని కొమ్మలు కొట్టరు."
👌"సేకరణ" : "మజుందార్". శిరుగుడి వాసు 🙏🙏
🦚🥁🥁🥁🥁🦚
No comments:
Post a Comment