Youtube link https://youtu.be/ZAd4R2OGCCA
శ్రీమాతే నమః మొన్న ఒక కమ్యూనిస్టు అంతే కమ్యూనిస్ట్ అంటాను నేను ప్రజాశక్తి పేపర్ అన్నమాట ఆ పేపర్ అతను ఏం రాశాడు అంటే ఈ ప్రయాగ వెళ్తున్నారు కదా ఆ కుంభమేళకి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఇన్ని లక్షల మంది అక్కడ కోస్తారు మలమూత్రాదులన్నీ అక్కడే విడిచి పెడతారు స్నానం చేసినప్పుడు గొంతులోకి వెళ్ళిపోతాయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆ మలమూత్రాదులే మీ నోట్లోకి వెళ్ళిపోతాయి అంట ఏం తెలుసు ఇలాంటి వాళ్ళందరికీ మాట్లాడతారు అది ఫ్లోటింగ్ వాటర్ అక్కడ ఉండదు ముందు అసలు ఫస్ట్ తెలుసుకోండి ఆ విషయం 40 కోట్ల మంది అక్కడికి వచ్చి స్నానం చేస్తారు అక్కడ ఏదో జరిగిపోతుంది అని అనుకుంటే వీళ్ళందరూ పిచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి చేయడానికి ఒకసారి నెహ్రూ గారి సమయంలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ విషయం కూడా మనం ప్రస్తావించాలి కదా కుమ్మేళ సమయంలో ఇది ఎంత కుట్ర మన హిందువుల మీద బురద జల్లేయాలి మన హిందూ ధర్మాన్ని నాశనం చేసేయాలి ఇలా వ్యాధులు ప్రబలుతాయి అని తెలిసేనా మార్షస్ నుంచి విదేశాల నుంచి ఎంతో మంది వస్తున్నారు స్టీవ్ జాబ్స్ ఈ ఐఫోన్ సీఈఓ అప్పట్లో ఆయన భార్య లారీన్ కూడా ఈ కుంభమేళాకి వచ్చి ఉన్నారు కమల అనే పేరు మార్చుకున్నారు ఆవిడ పేరుని కమలగా మార్చుకున్నారు మార్చుకొని మన దేవాలయాల చుట్టూ ఆవిడ తిరుగుతున్నారు నేను ఈ స్టీవ్ జాబ్స్ గురించి నీమ్ కరోలి బాబా ఆయన చరిత్రలో చెప్పాను ఒకసారి చూడండి ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి కదా వీళ్ళది ఆయన చివరి రోజుల్లో అంటారు డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే కాదు మన జీవితం జీవితం మనకంటూ ఒకటి మిగిల్చుకోవాలి మనకు డబ్బు ఉన్నంత సేపు మన చుట్టూ అందరూ తిరుగుతారు మనకు రోగం వస్తే ఆ రోగాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఉంటారా ఎవరూ ఉండరు పలకరించే సమయం కూడా వాళ్లకు ఉండదు మనకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోవాలి అదే ఆధ్యాత్మికత అంటారు మన సంప్రదాయాల గురించి మన ధర్మం గురించి పరాయ వాళ్ళు తెలుసుకుంటున్నారు మనమేమో వదిలి పాడేస్తున్నాం అసలు అక్కడికి వచ్చే నాగసాధువులు అందరూ మామూలు ఆశామాషి నాగసాధువులు అనుకుంటున్నారా అందులో మహామండలేశ్వర నాగసాధువులు కూడా వస్తారు వాళ్ళ శక్తి ఏంటో తెలుసా మీకు అసలు సావు పుట్టుకలను నియంత్రించే శక్తి కూడా వాళ్లకు ఉంటుంది అంత గొప్ప వాళ్ళు నాగసాధువులు అసలు ఎవరు ఈ సన్యాసులు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిశంకరాచార్యుల వారి కాలంలో అప్పట్లో బౌద్ధం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది మన దేశం మీదకి బయట నుంచి ఎంతో మంది వచ్చి మన దేవాలయాలని అలాగే మన సాధువులని హింసిస్తూ ఉండేవారు మన దేవాలయాలని పడగొట్టేస్తూ ఉండేవారు వీళ్ళని ఈ బయట శక్తుల్ని నియంత్రించే అవకాశం గాని వాళ్ళని అడ్డుకునే ధైర్యం గాని అప్పటి రాజులకు లేదన్నమాట అప్పుడు ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు ఈ నాగసాధువుల సైన్యాన్ని తయారు చేశారు శాపాలు పెట్టడం ద్వారానో ఆర్తనాదాల ద్వారానో ధర్మం రక్షింపబడదు యుద్ధం చేయాలి అని చెప్పి ఈ సైన్యాన్ని తయారు చేశారన్నమాట నాగసాధువులు అంటే శివనామ స్మరణ చేస్తూ మంత్ర తంత్ర సాధనలు చేస్తూ అస్త్ర శస్త్రాలను కూడా ఎలా ఉపయోగించాలి అనే దాంట్లో వాళ్ళు తర్పీదు తీసుకుంటారు అలాంటి వాళ్ళు నాగసాధువులు మన దేశం మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని తరిమి తరిమి తరిమి తరిమి కొట్టేవారు మన దేవాలయాలను రక్షించుకోవడానికి రాజులు అప్పట్లో చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కూడా కాకపోతే అప్పుడు ఈ నాగసాధువులు సహాయం తీసుకునేవారు నాగసాధువుల సంఖ్య వందల్లో ఉన్న మన దేశం మీదకి దండయాత్రకు వచ్చిన ఈ ముగరల సైన్యం వేలల్లో ఉండేది అలాంటి వేలల్లో ఉన్న ఈ ముగర సైన్యాన్ని వందల్లో ఉన్న ఈ నాగసాధువులు ఏం చేసేవారో తెలుసా ఊచకోత కోసేస్తే అక్కడున్న పండితులు ఎంతో మంది రుద్రులు విలయ తాండవం చేస్తూ రక్తంలో తడిసిపోయి ఉన్నారా అన్నట్లుగా అనిపించేదట అంత అలా ఊచకోత కోసేసారు మొగలల్ని మన దేశం మీదకి కన్నెత్తి చూడాలి అంటే భయపడేవారు అయితే ఈ నాగసాధవులు ఎప్పుడూ ఒంటి మీద విభూది మాత్రమే రాసుకుంటారు ఒక్క నూలు పోగు కూడా ఉండదు గడ్డ కట్టించే చలి అయినా కుంభవృష్టి కురిసిపోతున్నప్పుడైనా ప్రచండంగా నిప్పులు కురుస్తున్న వాతావరణంలో అయినా సరే ఒంటి మీద ఒక్క నూలు పోగు ఉండదు శరీరానికి నూనె రాసుకోరు సబ్బును ఉపయోగించుకోరు అసలు ప్రాపంచిక విషయాల మీద వాళ్ళకి ధ్యాస అనేది ఉండదు వీళ్ళు ఎప్పుడూ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఒక్క కుంభవేళ జరిగేటప్పుడు మాత్రమే వీళ్ళు బయటికి వస్తారు తప్ప ఇంకెటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు బయటికి రారు బయటకు కనిపించరు మనం అనుకుంటాం ఈ నాగసాధువులు అంటే ఇప్పటి కాలంలో ఉన్నవాళ్లేమో అని కాదు త్రేతా యుగం నుంచి ఈ నాగసాధువులు అనేవాళ్ళు ఉన్నారు ఈ నాగసాధువులకి మూల పురుషుడు ఎవరో తెలుసా దత్తాత్రేయ స్వామి వారు తర్వాత ఈ ఆధునిక కాలంలో ధర్మాన్ని రక్షించడం కోసం ఆదిశంకరాచార్యుల వారు ఒక సైన్యంగా తీర్చిదిద్దారన్నమాట ఈ నాగసాధవులు ఎంత దైవభక్తి కలవాళ్ళ అంత దేశభక్తి కూడా వీళ్ళకు ఉంది దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా ప్రాణాలు తీయటానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఈ నాగసాధు సంప్రదాయంలో హోదాలు కూడా ఉన్నాయి అంటే క్లర్క్ ఆ తర్వాత ఏమో మేనేజరు ఆ తర్వాత డివిజనల్ మేనేజర్ ఇలా ఎలా ఉంటాయి ఒక ఆఫీస్ లో అలా ఈ నాగసాధు సంప్రదాయంలో కూడా హోదాలు ఉంటాయి ఆ హోదాలు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుకొని వెళ్దాం అన్నమాట ఆ హోదాలు ఏంటి అంటే నాగసాధు మహంతు శ్రీ మహంతు ఠానాపతి మహంతు పీరు మహంతు దిగంబరేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య మహామండలేశ్వర్ ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నాగసాధువుగా మారాలనే వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి అన్నమాట అసలు వేటి మీద కోరిక అనేది ఉండకూడదు బ్రహ్మచర్యము అంటే శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా మనసును కూడా వాళ్ళు నియంత్రణలో ఉంచుకోవాలి ఈ నాగసాధువుగా మారాలి అని అనుకునే వాళ్ళు ఈ అఖాడాలకు వచ్చినప్పుడు వాళ్ళు అంటారన్నమాట మేము మీ అఖాడాలో చేరాలని అనుకుంటున్నాము అని అన్నప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు అఖాడాలో ఉన్నవాళ్ళు ఆ ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకి నచ్చితేనే అక్కడ అఖాల్లోకి వెళ్లి నాగసాధువులుగా మారాలని అనుకున్న వాళ్ళని తీసుకుంటారు లేదు అంటే ఎన్ని సార్లు వచ్చినా అసలు తీసుకొని కూడా తీసుకోరు అన్నమాట ఈ నాగసాధువులుగా మారాలి అని అనుకున్న వాళ్ళు ఆరు నెలల నుంచి 12 సంవత్సరాల పాటు కఠోర దీక్ష చేయవలసి ఉంటుంది అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అఘోరి సాధువులు వేరు నాగసాధువులు వేరు మొన్న అఘోరిని చూసి అందరూ నాగసాధువు నాగసాధువు అన్నారు నాగసాధువు కాదు నాగసాధువులు శాఖహారాన్ని మాత్రమే తీసుకుంటారు ఎవరైనా ఇస్తే ఆహారం తీసుకోరు వాళ్ళు భిక్షాటన చేసుకుంటారు అన్నమాట భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆయన నుంచి వాళ్ళకి భిక్ష లభించలేదు అని అనుకోండి అప్పుడు వాళ్ళు ఇంకా ఆ రోజు ఏం తీసుకోరు ఉపవాసం ఉంటారు అంత కఠినమైన దీక్షలో ఉంటారు వాళ్ళు ఎప్పటికీ మాంసాహారం ముట్టుకోరు ఈ నాగసాధువులుగా మారాలి అని అనుకునేటప్పుడు ముందు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఒక్క కౌపీనం మాత్రం కట్టుకోవడానికి అనుమతి ఇస్తారు కాషాయ రంగులో ఉంటుంది తర్వాత తర్వాత ఒక్కొక్క స్టెప్ వెళ్ళేసరికి వాళ్ళకి ఈ శిక్షణాలు అంతా బాగా తీసుకునే సరికి కొన్ని కొన్ని మారిపోతూ ఉంటాయి వీళ్ళు ధరించే విభూది వీళ్ళు ధరించే ఈ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వీళ్ళు ఏ ఆకారం కి చెందిన వాళ్ళు అని చెప్పి మనం నిర్ణయించుకోవచ్చు అన్నమాట మనకంటే తెలియదు కానీ అన్ని వేల మంది నాగసాధువులు ఉంటే ఆ నాగసాధువులు ఎవరెవరు ఏ అఖాడాకి చెందిన వాళ్ళు అనేది దూరం నుంచి చూసి బాగా వాళ్ళతో ఎవరికైనా పరిచయం ఉంటే వాళ్ళు చెప్పేస్తారట కేవలం వాళ్ళు ధరించిన రుద్రాక్షల ద్వారా వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుందట ఇలా నాగసాధువుగా మారిన తర్వాత ఎంతో శిక్షను తీసుకున్న తర్వాత వాళ్ళు సన్యాసులుగా మారాలి అంటే గుండు గీయించుకుని వాళ్ళ పిండ ప్రధానాన్ని వాళ్ళు చేయించుకుని ఎన్నో ఎంతో కఠినమైన శిక్షణలు వాళ్ళు తీసుకున్న తర్వాత విరజా హోమం కూడా చేసుకోవాలట ఆ విరజా హోమం కూడా చేసుకున్న తర్వాత వాళ్ళ పిండ ప్రధానం వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళని అధికారకంగా నాగసాధువులుగా ఒప్పుకుంటారట అయితే ఈ నాగసాధువుల సంప్రదాయాలు హోదాలు ఉన్నాయి చూసారా చివరిది ఉంది కదా మహామండలేశ్వరు ఈ మహామండలేశ్వరి స్టేజ్ వచ్చేసరికిట చావు పుట్టుకలను కూడా శాసించే శక్తి వస్తుందట మహామండలేశ్వరికి నేను ఆ కమల గారి గురువు పేరు తెలుసుకున్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది అంతటి గొప్ప వాళ్ళ వీళ్ళందరూ గురువులు అని అనిపించింది నాకు అన్నమాట అలానే ఈ నాగసాధువులు ఎంత కాలమైనా సరే ఆహారాన్ని తీసుకోరు మంచి నీళ్లు కూడా తీసుకోరు మనం కుంభమేళకు వచ్చిన వాళ్ళలో ఒక 40 సంవత్సరాల పాటు అసలు ఆహారం తీసుకుని ఒక బాబా అని మనకి ఈ మధ్య వైరల్ అవుతుంది కదా వాళ్ళు అలా ఎలా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ సాధన మనం పైకి దిగంబరంగాను వాళ్ళని చూస్తే ఏదో లోకుగాను మనకి కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత దైవం శివ భక్తులు అంత దేశభక్తులు వాళ్ళని స్థాపించి వాళ్ళని రూపొందించింది ఎవరు సామాన్యులా ఆది శంకరాచార్యుల వారు వీళ్ళందరిని రూపొందించారు అలాగే దశనామి సంప్రదాయం అనేది అద్వైత వేదాంతంలో సన్యాసి వ్యవస్థను సూచించే ఒక సంప్రదాయం అది శంకరాచార్యుల వారు సనాతన ధర్మ సంస్థాపనకై భారతదేశం నలువైపులా శృంగేరి పూరి ద్వారక జ్యోతిర్మఠం అనే నాలుగు ప్రదేశాలలో నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు ఒక్కో పీఠానికి ఒక్కో ఆచార్యులని నియమించి చారు ఆయన శిష్య ప్రశిష్యులందరినీ దశనామి సన్యాసులుగా పరిగణిస్తారు వీళ్ళ పేర్లలో చివర గిరి పురి భారతి సరస్వతి నంద ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా వీళ్ళందరూ కూడా ఆదిశంకరాచార్యుల వారి శిష్య పరంపరలోని వాళ్లే మిగతా విషయాలు తర్వాత ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment