Wednesday, January 15, 2025

ఆ గుడి నా జీవితాన్నే మార్చేసింది.. || Venkatesh shares about a Temple Role in his Life || Jai Hindu

 ఆ గుడి నా జీవితాన్నే మార్చేసింది.. || Venkatesh shares about a Temple Role in his Life || Jai Hindu
చాలా గ్యాప్ తర్వాత మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఏ సంక్రాంతికి తెలుగు స్క్రీన్స్ మీద సందడి చేయబోతున్నాడు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీం మొత్తం బిజీ బిజీ గా ఉంది ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో వెంకటేష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఆడియన్స్ తో పంచుకున్నాడు అరుణాచల దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు గురించి చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఇలా పంచుకున్నారు ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను ఈ క్రమంలో చాలా మందిని కలిసాను ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది అసలైన హ్యూమన్ ఎనర్జీ ఏంటో అక్కడే తెలుస్తోంది నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేకపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న వెంకిలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే ఎక్కడా దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది అలానే నేను అన్నది మర్చిపోయి ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము అని వెంకటేష్ భక్తితో ఎమోషనల్ గా చెప్పారు తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వరాలయం ఉంటుంది జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తూ ఉంటారు అరుణాచలం అన్న పేరును ఉచ్చరించిన చాలు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు శివుడు అగ్నింగంగా అక్కడ అవతరించాడు పంచభూత పవిత్ర స్థలాల్లో ఒకటిగాను ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగాను పేరుంది అరుణాచలంలో పరమశివున్ని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడికి భక్తులు భారీగా చేరుకుంటారు అలా తాను కూడా ఓ భక్తుడిగా వెళ్లి తన జీవితాన్ని మార్చుకున్నానని చెప్పాడు వెంకటేష్ [సంగీతం] 

No comments:

Post a Comment