Tuesday, January 14, 2025

*****ఎవడ్రా హీరో..


 
ఎవడ్రా హీరో..  జన్మనిచ్చిన మా #అమ్మ హీరో  జీవితాన్నిచ్చిన మా #నాన్న హీరో  కడుపు నింపే #రైతన్న హీరో  రక్షణనిచ్చే #జవాన్ హీరో  పాఠాలు చెప్పే #గురువు హీరో  బాధ్యతలు మోసే #కుటుంబపెద్ద హీరో  #ధర్మం కోసం పోరాడే వారు  హీరోస్🫡 వీళ్ళు నిజమైన హీరోస్ 🫡 ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా  ప్రాణాలను తెగించి పోరాడే  నిస్వార్థ సేవకులు హీరోస్🫡  మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు. జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!!  #మాట వాళ్ళది కాదు, #ఫైట్ వాళ్ళది కాదు, #జుట్టు వారిది కాదు. #పాట వాళ్ళది కాదు.  జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు. పదవులు,డబ్బు కోసం కులమతాలను అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా హీరోస్ కాదు!!  వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!? వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!? వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!? వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!?  #దేశం కోసం, #ధర్మం  కోసం ఛ స్తే  హీరోస్ అంటారు! హీరోలు,రాజకీయ నాయకుల కోసం ఛస్తే  జీరోస్ అంటారు!!  ఇకనైనా మారండి.. సినిమాని సినిమాలాగా చూడండి........📽️🎞️🇮🇳🫡

No comments:

Post a Comment