*లాసాన్జిల్స్ లో లెగిసిన దావాణాలం.*
*కరుణ లేని కార్చిచ్చు కాలిఫోర్నియాను కాల్చి బూడిద చేస్తుంటే... మానవత్వ మున్న మనిషి వన్యమృగాల చేరాదీస్తుండే*
*ప్రపంచానికి పెద్దన్న పరిస్థితి వికృతే*
*ప్రకృతిని కాదంటే ప్రతిసారి ప్రళయమే*
*ఆనాడు అనావృష్టి... మొన్నేమో సునామి... నిన్నేమో కరోనా... నేడిది ... రేపేదో ...?*
*మీసాలు తిప్పుకోవడం జబ్బలు చరుచుకోవడం తొడలు కొట్టడం మనవరకే మిత్రమా.!!*
*ధనం, అధికారం, బలం, బలగం...*
*కులం, మతం ఏది ఎవరిని కాపాడదు -- కాలం కన్నెర్రచేస్తే.*
No comments:
Post a Comment