*గాడిదలకు ఏం తెలుసు గంధపు వాసన అనీ మన పెద్దలు ఎప్పుడో చెప్పారు సామెత రూపంలో*
*ఇలా మొరిగే కుక్కలు అన్నీ స్టీవ్ జాబ్ మీద, ఆయన భార్య మీద, ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్, ఆస్ట్రానాట్స్ కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ మీద,* *అణుబాంబు సృష్టి కర్త ఓపెన్ హేమర్ మీద, కాస్మిక్ సైంటిస్ట్ కార్ల్ సాగన్ మీద, అబ్దుల్ కలాం గారి మీద రీసెర్చ్ చెయ్యాలి వీళ్లంతా సనాతన ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నారో...*
No comments:
Post a Comment