గమనం - గమ్యం.!
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మ అమృతం గమయ
-- బృహదారణ్యోపనిషత్తు...
కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గం వైపు..
భ్రాంతి నుండి భగవంతుని వైపు..
సంశయం నుండి స్పష్టత వైపు...
చాదస్తం నుండి చైతన్యం వైపు..
విశ్వాసం నుండి వివేకం వైపు..
ప్రవృత్తి నుండి నివృత్తి వైపు..
పరిధి నుండి కేంద్రం వైపు..
ప్రపంచం నుండి ప్రకృతి వైపు...
అహం నుండి ఆత్మ వైపు.... మనిషి గమనం.!
మొక్షసిద్దే..మనీషి గమ్యం.!!
Sekarana
No comments:
Post a Comment