#AskHR 076 | విదేశీ విద్య పట్ల మోజు ఎందుకు? | Hari Raghav | Square Talks
https://m.youtube.com/watch?v=RobtqdTkxnI
హలో వ్యూవర్స్ వెల్కమ్ టు స్క్వేర్టాస్ ఈరోజు మనతో ఉన్నారు ప్రమక సైకాలజిస్ట్ హరి రాఘవ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సర్ ఇప్పుడు మామూలుగా విద్య అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే అక్కడ ఉన్న ఊర్లో చదివేవాళ్ళు యుఎస్ఏ వెళ్ళడం యుకే వెళ్ళడం ఈ విదేశాల్లో వెళ్ళడం కామన్ అయిపోయింది. చాలా ఇంట్రెస్ట్ పేరెంట్స్ కి ఎక్కువ గొప్పగా ఫీల్ అవుతారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ పూర్వం కూడా మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ పైచులకి ఇంగ్లాండ్ వెళ్ళవచ్చారు అనేది వారిస్టర్ ఏదో పేర్లు చెప్తూ ఉంటారు ఆ కోర్సులు చేసి వస్తే చాలా గ్రేట్ గా ఉండేది. అయితే పూర్వపు రోజుల్లో అయితే ఓకే కానీ ఇప్పుడు విదేశాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇండియన్స్ ఇంకా పెరుగుతూ ఉన్నారు విదేశాలకి వెళ్ళేవాళ్ళు అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియా కెనడా దాంతో పాటు చిన్న చిన్న కంట్రీస్ కూడా వెళ్తున్నారు ఫిలిపియన్స్ వెళ్తున్నారు చైనా రష్యా ముఖ్యంగా మెడిసిన్ చేస్డానికి వెళ్తున్నారు. మొన్నటిదాకా ఉక్రైన్ కూడా వెళ్ళారు. ఆ ఇలా అనేక దేశాలకి విదేశ చదువులకు వెళ్తూ ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి అంటే మనక ఒక విధమైనటువంటి బిలీఫ్ ఇండియాలో ఏంటి అనింటే ఇండియా ఒక చెత్త కంట్రీ ఇక్కడ చెత్త ఎడ్యుకేషన్ ఉంటది బయట బాగా ఉంటది అనేటువంటి ఒక ఆ మిస్ కాన్సెప్ట్ బయట చదువుక వస్తే ఇక్కడ చాలా గొప్పగా చూస్తారు. బయట జాబ్ చేస్తున్న చాలా గొప్పగా చూస్తారు. ఇండియాలో అదే పని మంచి పని చేస్తున్న స్థనాని కంటే వేరే దేశం వెళ్లి చాలా చిన్న పని చేసినా సరే చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. అలా విదేశం పట్ల ఒక లేనిపోని గ్లోరిఫికేషన్ ఉన్న ఎందుకంటే మనకి విదేశీయులు వచ్చి పరిపాలించారు పరిపాలించిన తర్వాత మనకి ఒక బానిస మనస్తత్వం మనకి డెవలప్ అవుతుంది. డెవలప్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడితే గ్రేట్ అన్నట్టు ఫీల్ అవ్వడం ఎట్లా అయితే ఉందో ఈవెన్ నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో కూడా హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు హిందీ వస్తే హిందీ వచ్చినవాడు గ్రేట్ అన్నట్టు అంటే ఒక ఆధిపత్యం ఒక భాషకి వస్తూ ఉంటుంది. వీటన్నిటికంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఇంకా గ్రేట్ అన్నట్టుగా మనక ఒక భావన ఏర్పడింది అలాగే విదేశాలు అంటే చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడైనా చూడండి కాలు చూద్దాం హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి. మాది ఈస్ట్ గోదావరి రామసందపురం దగ్గర వేలగ్రామం అండి ఓకే ంటే నాకు చాలా ఎక్కువ మంది ఈ వీడియోస్ అన్ని రోజు తప్పనిసరిగా చూస్తుంద చాలా అభినందనాలు తెలియజేయాల చేశనండి ఓకే తర్వాత చిన్న డౌట్ ఉందండి చిన్నప్పుడు చదివాను హిప్నాటిజం ద్వారా మానసిక సమస్యలని తగ్గించవచ్చు ఒక రకమైన ప్లాంట్లోకి పంపించని ఒక ఆయన తత్వరాతే నేను చాలా సంవత్సరాలు చదివాను అది ఒత్తుదా నిజమా తెలియజేయండి సార్ పట్టాభిరామ గారి పుస్తకమా ఏమండి సార్ బివి పట్టాభిరామ గారి పుస్తకం చదివి ఉంటారు. సార్ అవును సార్ అవునండి అవునండి రైట్ నేను చెప్తాను మ్యూట్ చేయండి. ఓకే హిప్నో థెరపీ అని ఒక థెరపీ వాడుతూ ఉంటాము. హిప్నో థెరపీ తోని మానసిక సమస్యలు తగ్గుతాయి అంటే హిప్నోటిజం అనేది నిజమే కానీ సైంటిఫిక్ కాదు. ఎవరైనా హిప్నోటైజ్ చేయొచ్చు. వాళ్ళని బిలీవ్ చేయాలి. వాళ్ళని బిలీవ్ చేస్తే ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకటే జరగదు సైన్స్ అంటే ఏంటి అందరికీ ఒకే విధంగా ఉండాలి. కానీ ఇట్లా ఇక్కడ అట్లా కాదు ఆ బిలీఫ్ ని బట్టి ఉంటుంది. హిప్నోటిజం అనేది స్టేజ్ షోల్ వరకు పనిచేస్తుంది. హిప్నో థెరపీ ద్వారా మానసిక సమస్యను పూర్తి స్థాయిలో తగ్గించడం కుదరదు. కాకపోతే కొంత రిలీఫ్ కోసం హిప్నోథెరపీ కానీ లేదంటే మెడిటేషన్ కానీ లేకపోతే జేపిఎంఆర్ కానీ ఇట్లాంటి రకరకాల థెరపీలు కొంత టెంపరరీ రిలీఫ్ కోసం వాడొచ్చు తప్ప మూల కారణం ఏదైతే వాళ్ళ బిలీఫ్ సిస్టం ఉందో దాన్ని తగ్గించడం దాన్ని మార్చడం హిప్నో థెరపీ ద్వారా సాధ్యపడదు. సో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఇస్తామని చెప్తూ ఉంటారు సబ్కాన్షియస్ మైండ్ లో ఏవో ఉన్నాయి వాటిని డిలీట్ చేయాలంటారు ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అన్సైంటిఫిక్ ఒక్కొక్కరు ఒకరు నమ్ముతూ ఉంటారు బిబి పట్టాభిరామ గారు నేను సైకాలజిస్ట్ గా మారకముందు ఆయన ఒక మెజిషియన్ అండ్ హిప్నోటిస్ట్ కాబట్టి సహజంగా ఎవరు ఏదైతే ఆ తను ప్రాక్టీస్ చేశడో లేదా తన గతంలో ఉందో దాని పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడి ఉంటుంది కాబట్టి హిప్నోథెరపీ ద్వారా మారుతు తగ్గుతుందని ఆయన చెప్పి ఉండొచ్చు తెలుగు వాళ్ళకి అలాగే అనేకమంది కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో తగ్గటం జరగదు కేవలం టెంపరరీ రిలీఫ్ మాత్రమే హిప్నోథెరపీ ద్వారా అంటే ఏం చేసినా కొంచెం రిలీఫ్ వస్తది. ఏదో ఒక టాబ్లెట్ వేసుకున్న ప్లసిబో ఎఫెక్ట్ అంటారు ఏదో నేను చేస్తున్నాను అనేటువంటి బిలీఫ్ తో కొంత రిలీఫ్ రావచ్చు తప్ప హిప్నోథెరపీ తోని మానసిక సమస్యలు తగ్గటం రైట్ వెల్కమ్ రైట్ సో అలా విదేశంలోకి వెళ్లి చదివేటువంటివి ఎక్కువ అనేటువంటి భావన మనకి ఉండటం వలన విదేశంలో చదివి వచ్చిన వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటది ఎక్కువ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటది అనేటువంటి దాని వల్ల ఏం చేస్తారంటే ఆ చదివి వచ్చిన వాళ్ళు అక్కడ ఫలానా కోర్సు లండన్ ఫలానా కోర్సు ఈఎస్ డాక్టర్స్ మెయిన్ మ్ డాక్టర్స్ చూస్తే అక్కడ ఫలానా మాస్టర్స్ లండన్ లో చేశారు ఫలానా మాస్టర్స్ అమెరికాలో చేశారు ఫలానా మాస్టర్స్ ఇంగ్లాండ్ ఇలాంటి రకరకాలైనటువంటివ అన్నీ కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం ఏంటంటే ఇండియాలో కూడా విదేశీ చదువు చదివి వచ్చిన వాళ్ళు గొప్పగా సర్వ్ చేస్తారనే ఒక నమ్మకం ఉంది. అడ్వాన్స్డ్ గా ఉంటారు అడ్వాన్స్డ్ గా ఉంటారు చాలా సైంటిఫిక్ గా ఉంటారు ఉంటారా ఉండరా అంటే కొంత ఉండొచ్చు కూడా కొన్ని విదేశీ యూనివర్సిటీస్ చాలా అడ్వాన్స్డ్ గా మనకంటే చేస్తూ ఉండొచ్చు అలాగని అన్ని విదేశం వెళ్ళవస్తే చాలు వాళ్ళ అడ్వాన్స్ ఉండి ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చదివిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉస్మానియాలో చదివిన వాళ్ళందరూ సైంటిస్ట్లు కావట్లేదు. ఉస్మానియాలో చదివిన వాళ్ళందరూ పనికి రాని వాళ్ళు అవ్వట్లేదు. కదా అవును అలాగే హార్వార్డ్ యూనివర్సిటీ ఇందులో వెళ్ళినంత మాత్రాన అక్కడ చదివినంత మాత్రాన అడ్వాన్స్డ్ లెవెల్ లో ఉన్నట్టు కాదు ఇందులో చాలా మంది ఉండొచ్చు పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు కాల్చు హలో మాట్లాడండి సార్ సార్ అది ఆ ఆ పర్స ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లం్ తో సఫర్ అయ్యే పర్సన్ ఇంకా లాంగ్ డ్యూరేషన్ కూడా పట్టొచ్చు అది డిపెండ్స్ ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ స్ట్రెంత్ ఆఫ్ ద ఆటిట్యూడ్ అండ్ ఆటిట్యూడ్ పర్సువేషన్ అని చెప్పారు సార్ అది రెసిస్టెన్స్ ఆఫ్ ద పర్సవేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ పర్సవేషన్ అని చెప్పారు దాని గురించి ఓకే రెసిస్టెన్స్ ఆఫ్ ద పర్సువేషన్ అంటే ఏంటంటే మనము మానసిక సమస్య నుంచి బయటకి ఎట్లా వస్తున్నామ అంటే వాళ్ళ ఆటిట్యూడ్ ని మార్చడం ద్వారా ఆటిట్యూడ్ మార్చడాన్ని ఏమంటారు అంటే పర్సువేషన్ అంటారు. పెర్సువేషన్ అంటే చేంజ్ ఆఫ్ ద ఆటిట్యూడ్ చేంజ్ ఆఫ్ ద ఆటిట్యూడ్ రెండు రకాలుగా జరుగుతది. ఒకటి రిపీటెడ్లీ ఒక ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మన మనసు దానికి లొంగిపోతది. రెండోది లాజికల్లీ దాన్ని అనలైజ్ చేయడం ద్వారా మన మనసు దాన్ని ఫైండ్ చేసి దాన్ని కరెక్షన్ చేసుకోగలుగుతది. ఇప్పటిదాకా మనకి ఏర్పడిన బిలీఫ్ మొత్తం మొదటి వేలో ఏర్పడింది. ఏంటి రిపీటెడ్లీ దానికి ఎక్స్పోజ్ అవ్వటం. రిపీటెడ్లీ మనకి హిందూ గాడ్స్ కి ఎక్స్పోజ అయ్యం కాబట్టి హిందూ అయ్యారు. అదే మీరు గనుక అమెరికాలో పుడితే క్రిస్టియన్ అయ్యేవాళ్ళు అరేబియన్ కంట్రీస్ లో పుడితే ఇరాన్ లో పుడితే ఇస్లాం ముస్లిం అయ్యేవాళ్ళు ఇంకెక్కడ పుడితే బుద్ధిస్ట్ అయ్యేవాళ్ళు ఎందుకు అది అది ఆలోచించి చేసింది కాదు అది రిపీటెడ్లీ అవ్వటం ద్వారా దాన్ని మళ్ళీ మనం రిపీటెడ్లీ చేయాలి అంటే ముందు వచ్చింది బలంగా ఉంటది కాబట్టి ఒక 30 ఇయర్స్ ఏర్పడిన దాన్ని 300 ఇయర్స్ రిపీటెడ్లీ చేసిన జీరో కాదు దాని కౌంటర్ కాబట్టి అలా సాధ్యపడదు కాబట్టి ఏం చేస్తాము ఇక్కడ కౌన్సిలింగ్ లో లాజికల్లీ దాన్ని దాన్ని అనలైజ్ చేయడం ద్వారా దాన్ని బ్రేక్ చేస్తాం. ఈ లాజిక్ వాడనప్పుడు లేదంటే వాళ్ళకి ఆ ఆటిట్యూడ్ బలంగా ఉన్నప్పుడు ఏమైద్దంటే ఆ చేంజ్ ని వాళ్ళు యక్సెప్ట్ చేయరు. ఆ చెప్పేదాన్ని ఎప్పుడు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు లేదా స్కిప్ చేసే ప్రయత్నం చేస్తూఉంటారు. ఇదంతా కరెక్టే కానీ అలా బ్రతికితే బాగుంటది కదా అని ఆశ ఉంటది. దాని వల్ల ఏమవుతుందంటే దాన్ని రెసిస్టెన్స్ ఆఫ్ ద పర్సుేషన్ అంటే రెసిస్టెన్స్ అంటే అడ్డుకోవడం అన్నమాట. మార్పును అడ్డుకునేటువంటి శక్తి ఎంత ఉంది వాళ్ళకి అన్న దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు తీవ్రంగా లాజిక్ కంటే కూడా ఇది బలం ఇది మంచి ఇది గొప్ప అని నమ్ముతున్నప్పుడు ఈ లాజికల్ ఎంత వివరించిన మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడు ఇంకాస్త బలంగా మనము చర్చించాలి వాళ్ళు కూడా లాజికల్లీ ఎవరైతే మారలేదో వాళ్ళు లాజికల్లీ ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు ప్రతిది ఆథెంటిక్ గా ఆలోచించినప్పుడు ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ద పర్సవేషన్ తగ్గే అవకాశం ఉంటది నిన్న ఇల్లు అండ్ కళ్ళు అనేది సరిగ్గా పలకట్లేదు అన్నారు నేను కరెక్ట్ ఎలాగైనా పలకొచ్చు ఇల్లు అనేది ఇట్లాగే రాస్తున్నారు కదా అది ఇది అంటే దట్ ఇస్ రెసిస్టెన్స్ ఆఫ్ ద పర్సవేషన్ మార్పుకు నేను రెడీగా లేను సో ఎప్పుడైతే మార్పుకు రెడీగా ఉన్నామో మన ఆటిట్యూడ్ తొందరగా మారుతుంది ఇక్కడ ఆథెంటిక్ గా థింగ్ మార్పుకు రెడీగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే దీనినుంచి అవతలకి జంప్ చేసేస్తారు. ఎంత తొందరగా అటు జంప్ చేశారు ఇటు కూడా అంతే వస్తది అట్లా కాదు ఆథెంటిక్ గా థింక్ చేసి వాళ్ళ యొక్క ఆటిట్యూడ్ ని మార్చుకోవడం అలా మార్చుకోవాల్సి ఉంటది దానికి ఏమన్నా ఒకవేళ ఇబ్బంది ఉన్నట్లయితే మరింతగా వాళ్ళు ప్రయత్నించినట్లయితే ఆ క్లైంట్ కూడా ప్రయత్నం చేసినట్లయితే తొందరగా మార్పు వస్తుంది రైట్ నాన్న ఎస్ సార్ లాంగ్ డ్యూరేషన్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా మీలో తగ్గని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ తగ్గని వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంకా అదే మూర్ఖ పట్టు పట్టుకుని ఉంటారు. సో వాళ్ళక ఏంటి ఇంకా నేను మంచివాడిని అని నమ్ముతూ ఉంటారు ఇంకా నేను గొప్పవాడిని అని నమ్ముతూ ఉంటారు లేదా ఇంకా నేను బాగా తెలివైన వాడిని అని నమ్ముతూ ఉంటారు. అటువంటప్పుడు తగ్గదు అందరిలాంటి వాడినే అందరూ నాలాంటి గొప్పవాళ్ళు అంటూ ఉండరు. అందరూ నాలాంటి వాళ్లే నేను గొప్పవాడిని కాదు హీనమైన వాడిని కాదు హరిరాగ గొప్పవాడు అని నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా గొప్పతనం ఉంటదని మీరు యక్సెప్ట్ చేస్తున్నారు కదా హరిరాగ గొప్పవాడఏం కాదు హరిరాగ కూడా వన్ ఆఫ్ ద డాగ్ అనేక కుక్కల్లో హరిరాగ ఒక కుక్క నేను ఒక కుక్క అని మనం అనుకున్నప్పుడు ఆల్ ఆర్ డాగ్స్ ఆల్ ఆర్ ఆ పురుగులతో సమానం ఏది గొప్పది కాదు ఈనము కాదు అని అనుకున్నప్పుడు అది లాజికల్లీ అర్థమైనప్పుడు తొందరగా తగ్గుతుంది ఉంటారు చాలా మంది లాంగ్ డ్యూరేషన్ వాళ్ళు ఉంటారు. రైట్ నాన్న అంటే ఇయర్స్ అండ్ తగ్గిన వాళ్ళు ఎవరైతే నాట్ ఓన్లీ సిక్స్ మంత్స్ మీరు చెప్పినట్టుగా ఇయర్స్ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తగ్గకపోవచ్చు కూడా ఇయర్స్ మేటర్ కాదు అక్కడ ఎంత డ్యూరేషన్ అని కాదు వాళ్ళ లాజిక్ మారనంత సేపు జీవిత కాలం మారకపోతే జీవిత కాలం అలాగే ఉంటుంది. ఆ రైట్ కాబట్టి ఈ ఆరు నెలల ఆరు సంవత్సరాల 60 సంవత్సరాల మేటర్ కాదు మేటర్ ఏంటంటే ఎంత కాలం అయితే మీ ఆటిట్యూడ్ మారదో మార్పు అప్పుడు మనకి మానసిక సమస్య తగ్గదు. రైట్ ఒకటే దారి ఏంటంటే హై ఇంటెన్సిటీ ఆటిట్యూడ్ ని మనం డౌన్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉండాలి ఎక్లీ ఎక్లీ రైట్ మీరు కట్ చేయండి ఇంకో వర్క్ చేస్తున్నాను హలో మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి నమస్కారం నమస్తే మాట్లాడండి సార్ నా పేరు అనిల్ కుమార్ మ్ అయితే నాకు ఏంటంటే సార్ ఎక్కువ ఇప్పుడు ఏదనా బిజినెస్ తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది రెండు ఓవర్ థింకింగ్ అయితుంది సార్ నాకు అనిపిస్తుంది అట్లా నెలలు నెలలు గడిపేస్తున్నాను సార్ ఏదనా బిజినెస్ చేయాలన్నా ఏదనా చేయాలన్నా సిజన్ తీసుకోలేకపోతున్నాను రైట్ ఎక్కడ ఉంటారు మీరు మళ్ళీ ఏం చదువుకున్నారు వయసు చదువు వయసు 43 ఇయర్స్ సార్ ఓకే చదువు ఎంపి సార్ ఓకే ఇంతకుముందు బిజినెస్ చేశరా జాబ్ చేశరా జాబ్ చేశను సార్ ఓకే ఓకే రైట్ సో ఓవర్ థింకింగ్ అంటే ఏంటంటే డే డ్రీమింగ్ డే డ్రీమింగ్ లో పాజిటివ్ ఉంటాయి నెగటివ్ ఉంటాయి సహజంగా పాజిటివ్ డే డ్రీమింగ్ ఎక్కువ ఉండవు అది టీనేజ్లో వాటిలో ఉంటాయి అదే 16 18 ఇయర్స్ చెప్తే దట్ ఈస్ డిఫరెంట్ 40 ఇయర్స్ వాళ్ళకి అందమైన ఊహలు అవి ఏమి రావు. 40 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది ఏంటి ఈ స్టెప్ తీసుకుంటే రాంగ్ అయితే మరింత లోట్లో పడతాం కదా నా ఫ్యామిలీ ఉంది కదా అనేటువంటి భయం వల్ల వస్తుంది. దీన్ని యంజైటీ డిసార్డర్ అంటాం దానివల్ల ఓవర్ థింకింగ్ ఉంటుంది డెసిషన్ తీసుకోలేకపోతాం. ఇప్పుడు ఒక అమ్మాయికి మానసిక సమస్య ఉంది కానీ తను ఎప్పుడు తనలో తను నవ్వుకుంటూ ఉంటది ఎందుకంటే ఆ పాజ ఏంటి ఆ టీవీ సీరియల్ లో జోక్స్ అవి గుర్తొచ్చినప్పుడు నవ్వుకుంటది. అప్పుడు కొంతమంది దాన్ని కూడా ఓసిడి అన్నారు. అమ్మాయి 16 ఇయర్స్ ఏజ్ అనుకుంది 16 ఇయర్స్ ఆడపిల్లకి సహజంగా తన పాజిటివ్ ఇది వచ్చినప్పుడు నవ్వు రావటం ఆ మురుసుకోవటం మొగపిల్లలకు కూడా సహజం అయితే మనము ఒక ఒక సింటమ్ ని చూసి అందరికీ ఒకటే అని చెప్పి రైట్ అందుకని నేను ఆయన ఏజ్ ఎంత అని కూడా అడిగాను నేను ఆయన ఏజ్ 40 అబవ్ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏంటంటే యంజైటీ ఉంటుంది. అండ్ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలని భయం వేస్తూ ఉంటుంది. రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అనేటువంటి డైలమా అలా ఉండటం వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. మీరు అనిల్ కుమార్ గారు మీరు కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీరు ఓవర్కమ్ చేయొచ్చు. రైట్ కౌన్సిలింగ్ తీసుకుంటే మీ లెవెల్ ఆఫ్ యంజైటీ ఎంత ఉందో తెలుస్తుంది అప్పుడు కౌన్సిలింగ లేకపోతే సెల్ఫ్ హెల్ప్ లేకపోతే మెడిసిన్ అవసరమా అవన్నీ చూస్తారు. రైట్ అనిల్ గారు ఓకే థాంక్యూ వెల్కమ సో విదేశాల్లో చదువుకు వస్తే బాగా ప్రొఫెషనల్ గా చేస్తారేమో అనేటువంటి ఒక అపోహ ఉంది. కొంతమంది చేస్తూ ఉండొచ్చు కంపారిటివ్లీ ఇండియన్ యూనివర్సిటీస్ కంటే వెస్టర్న్ లో యూనివర్సిటీ కొన్ని మంచి ప్రొఫెషనల్ గా అప్రోచ్ ఉంటుంది. ఐఐటి మన నార్మల్ కాలేజ్ కంటే ఎక్కువ ఉంటుంది కదా గోకరాజు రంగరాజు కంటే ఐఐటి లో మోర్ ప్రొఫెషనల్ ఉంటుంది అలాగని గోకరాజు రంగరాజులో వాళ్ళందరూ పనికి రాని వాళ్ళు ఐఐటి ముంబైలో చదివిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని కాదు కదా పర్సెంటేజ్ ఇక్కడ గొప్ప వాళ్ళతో పోలిస్తే అక్కడ ఎక్కువ గొప్ప వాళ్ళు ఉండొచ్చు. ఐఐటి లో చదివిన వాళ్ళందరూ కూడా గోకరాజు రంగరాజు కంటే ఎక్కువ అనటానికి లేదు గోకరాజు రంగరాజులో కూడా ఇంకా బాగా చదివి మంచి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు లేకపోతే టికెఆర్ లో ఉంటారు లేకపోతే శ్రీనిధిలో ఉంటారు ఎక్కడైనా ఉండొచ్చు. సో కాబట్టి దాన్ని జనరలైజ్ చేయొద్దు సమస్య ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ రాగానే ఒకటి రెండు మూడు అనేస్తున్నాయి స్టేట్ లో మేమే ఫస్ట్ అని ఇప్పుడు ఈ బోత్ స్టేట్స్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థినిలు సూసైడ్ చేసుకున్నటువంటి కేసులు నెంబర్లు తీసుకుని టాప్ మోస్ట్ నెంబర్ వన్ ఎవరు అంటే మళ్ళీ ఆ రెండు కాలేజీలో ఉంటాయి వన్ అండ్ టూ లో సో సూసైడ్ లో మాది నెంబర్ వన్ వన్ అని అడ్వర్టైస్మెంట్ చేయట్లేదు కదా ఒకటి రెండు 10కి ర్యాంకులు దాకా మాదే సూసైడ్లు సూసైడ్ ని జనరలైజ్ చేయడం కూడా తప్పే అండ్ ఆ టాపర్ ని జనరలైజ్ చేయడం కూడా తప్పే. మ్ అలాగే హార్వర్డ్ యూనివర్సిటీనో మరొక యూనివర్సిటీనో లేకపోతే ఏల్ యూనివర్సిటీలోనో చదువుకొచ్చిన ఒకరిద్దరు టాపర్లను చూపించి ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని నమ్మడం ఏదైతే ఉందో అది పొరపాటు ఆలోచన. అయితే ఇండియన్స్ కి మనము ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఒక బానిస మనస్తత్వం ఉంటుంది. దానివల్ల విదేశాల విద్య చాలా గొప్పది అని నమ్మటం వల్ల మొదటిది ఎందుకంటే నేను అమెరికా వెళ్లి ఒక సిక్స్ మంత్స్ ఉండి ఒక డిప్లమా చేసి వస్తే యుఎస్ రిటన్ అని పేరు పెట్టుకోవచ్చు ఇ లైఫ్ లాంగ్ ఇక దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే రష్యా వెళ్లి ఏదో చదువుకొస్తే రష్యా రిటన్ కెనడా రిటన్ లండన్ రిటన్ ఏదో పెట్టుకొని వాళ్ళు నడిపిస్తానికి దాన్ని కూడా ఆ చావులో కూడా చేస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత నిర్యాణం ఉంటది కదా దానికి ఏదో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు కదా మనోళ్ళు మనవరాండ్లు సుజాత ఆస్ట్రేలియా సుమలత యుఎస్ అవును ఇంకొకమె సుభాషిని యుఎస్ రిటర్న్ అంటే అక్కడ కూడా వాళ్ళ యొక్క ఆ గొప్పదనం చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఆ బానిస మనస్తత్వం ఉండటం వల్ల ఆ చివర కూడా పెద్ద డిగ్రీలు పెట్టుకుంటూ ఉంటారు చూడండి. రాజమండ్రిలో ఒక సైకియాట్రిస్ట్ ఉంటారు. ఆయన వెబ్సైట్ కి వెళ్లి చూడండి ఒక సీస పద్యం అంటారు పెద్ద పద్యాలు మామూలు పద్యాలు నాలుగే లైన్లు ఉంటాయి సీస పద్యం అంటే 15 అట్లా కంటిన్యూ సీస పద్యం అన్నంత డిగ్రీలు ఉంటాయి. సైకియాట్రిస్ట్ సైకియాట్రీ రిలేటెడ్ ఉందా లేదా ఎనఫ్ లా ఉందా లేదా ఇంకోటి ఉందా లేదా ఇట్లా డిగ్రీలు పెట్టుకోవడం కూడా ఒక మానసికమైనటువంటి సమస్య ఇన్ఫీరియారిటీ నుంచి వస్తుంది. పాత రోజుల్లో కూడా సినిమా హీరోలు ఫలానా హీరో బిఏ అనే వేసుకునేవారు అవును ఫలానా డైరెక్టర్ బిఏ ఎంకామ ఎంఈడి ఇట్లాంటివ అన్నీ వేస్తూ ఉండే ఐసిడబల్ ఇట్లా వేస్తూ ఉండేవాళ్ళు అదంతా ఇన్ఫీరియారిటీ నుంచి వస్తూ ఉంటుంది అలాగే మనకి సహజంగా ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ వల్ల ఇతర దేశాల నుంచి చదువుకొని వస్తే గ్రేట్ అనేటువంటి ఒక ఫీలింగ్ వన్ టూ ఏంటంటే అక్కడ డాలర్లకు అట్రాక్ట్ అయ్యి అక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది కంపారిటివ్ ఉంటుంది డెఫినెట్లీ బట్ ఫ్రీడమ ఉండదు ఇక్కడ ఉన్నంత ఫ్రీడం మనక అక్కడ ఉండదు. అక్కడ రేసిజం ఉంటది మనది కాదు కదా మ్ రేసిజం ఉంటది అక్కడ జనాభా తక్కువ ఉంటారు మ్యాన్ పవర్ తక్కువ ఉంటది. కాబట్టి అక్కడ లైఫ్ బాగా ఉంటది అనేటువంటి ఉద్దేశంలో అక్కడ సెటిల్ అవ్వచ్చు అన్న దాంట్లో వీళ్ళు లక్షలు లక్షలు సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్లి ఎంఎస్ చేసి ఇక అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. కెనడా జైల్లో ఎంఎస్ చేసి కెనడాలో జాబ్ సంపాదించి అక్కడి నుంచి మళ్ళీ యుఎస్ వెళ్లొచ్చు లండన్ వెళ్లొచ్చు, ఫ్రాన్స్ వెళ్లొచ్చు, జర్మనీ వెళ్లొచ్చు ఆస్ట్రేలియా వెళ్లొచ్చు, న్యూజిలాండ్ వెళ్లొచ్చు ఈవెన్ అరబ్ కంట్రీస్ కూడా వెళ్లి అక్కడి నుంచి కూడా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళొచ్చు అట్లా అక్కడ బ్రహ్మాండమైనటువంటి లైఫ్ ఉంటది అనేటువంటి ఒక అపోహ ఉంటదా అంటే ఫెసిలిటీస్ ఇక్కడితో పోలిస్తే ఇన్కమ్ ఎక్కువ డెఫినెట్లీ ఉంటుంది. ఇక్కడ లక్ష రూపాయలు అక్కడ ఐ లక్షల సంపాదనతో ఈక్వల్ ఒక తోడుకోడల్లో ఒక రీల్స్ వస్తుంటాయి అందులో తోడుకోడలు ఇద్దరు మాట్లాడుకుంటూంటారు. ఆ అమెరికా నుంచి వచ్చిన తోడు కోడలు ఇండియాలో ఉన్న తోడు కోడలు చెప్తూ ఉంటది ఇట్లా కోటి రూపాయలు పెట్టి అక్కడ ఇల్లు కట్టాము ఇక్కడ అది కట్టాము ఇక్కడ అది ఉంది ఆ మాకు అది ఉంది విల్లా ఉంది ఇట్ల వడ్డానం కొన్నాము కార్ కొన్నాం ఇవన్నీ చెప్తుంటే ఈ తోడుకోడలాడుతా మీకు పని అమ్మాయి ఉందా లేదు మాకు పని అమ్మాయి ఉంది ఇవన్నీ లేకపోయినా మాకు పని అమ్మాయి ఉంది అని చెప్పి అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉండొచ్చు ఒక్కొక్క ఇబ్బంది కూడా ఉండొచ్చు పని అమ్మాయిలు పెట్టుకోమని నేను అనట్లే ఇక్కడ కూడా సొంతంగా పని చేసుకుంటే గ్రేట్ అక్కడ చేసుకున్న సరే గ్రేటే కాదు అనట్లేదు సో అక్కడికి వెళ్ళినంత మాత్రం బ్రహ్మాండమైన లైఫ్ ఉంటది డాలర్లు సంపాదించొచ్చు అంటే అక్కడ ఒంటరితనం ఉంటుంది అక్కడ వెదర్ బాగోదు కాల్ చూద్దాం హలో చెప్పండి అమ్మ నమస్తే అండి నమస్తే మాట్లాడండి నా పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు మాట్లాడండి సర్ నేను ఒక వీడియో విన్నానండి నాసిస్టిక్ పర్సనాలిటీ డిజర్ అని అలాంటి డిసార్డర్ ఉన్నవాళ్ళతోటి పేరెంట్స్ కొంత మీరే కొంచెం దూరంగా ఉండగలుగుతారు రిలేటివ్స్ కూడా ఉండగలుగుతారు కానీ వైఫ్ ఏ రకంగా దూరంగా ఉంటే తన లైఫ్ ని అంటే వాళ్ళు డే లైఫ్ లో ప్రతిదాన్ని ఎలా అంటే జడ్జ్ చేస్తూ ప్రతిదాన్ని ఇది చేసినా కూడా ఇప్పుడు ఒక పని ఇది చేశను కరెక్ట్ అంటే ఇలా కరెక్ట్ చేశను ఇందులో ఇది మిస్టేక్ ఉంది కదా మరి దీని సంగతి ఏంటి కానీ అలా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా నాకు ఒక పాప ఉంది ఆ పాపని పొద్దున్నే లేపాలి అని చెప్పినప్పుడు మీరు మరి 11 గంటల వరకు పడుకుంటున్నారు కదండీ మరి పాప అనేది పొద్దున్నే నాతో చెప్తావా మీద నువ్వు అంటే ఇలాంటివి కూడా కొన్ని కొన్ని ఉంటుంటాయి కదండి అలాంటి బేసిక్ థింగ్స్ చెప్పలేక ఎలాగ చేయాలి కొంచెం తప్ప చూడు చూడు మీరు మ్యూట్ చేయండి అమ్మ నాగ నాగలక్ష్మి లక్ష్మి గారు మ్యూట్ చేయండి మీరు మ్యూట్ చేయండి రైట్ సో ఇంతవరకు మనకు కాల్స్ ఎప్పుడు వచ్చినా నాకు ఓసిడి ఉంది సార్ అది ఉంది సార్ ఇది ఉంది సార్ అని దానినుంచి బయట పడటం ఎట్లా అని అడుగుతారు. కానీ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్నవాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ కాల్ చేయలేదు. ఉన్న వాళ్ళతో ఎలా డీల్ చేయాలని కాల్సే వస్తుంది ఎందుకంటే పర్సనాలిటీ డిసార్డర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సైకాలజిస్ట్ ని వాళ్ళు అప్రోచ్ కారు అప్రోచ్ అయిన సైకాలజిస్ట్ కి కౌన్సిలింగ్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి వాళ్ళు మారుతారు అని ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ మరి వీలైనంత వరకు నేను దూరం పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పారంటే ఒకసారి హస్బెండ్ లో కూడా ఉంటది తెలుసో తెలియకో అన్ని మన అరేంజ్డ్ మ్యారేజ్లు కాబట్టి ఆస్తులు చూసి ప్యాకేజ్లు చూసి తోసేసారు మనల్ని మనం కూడా అప్పుడు ముర్చుకుని ఉండొచ్చు కానీ మనకి తెలియదు కదా వచ్చాం వచ్చిన తర్వాత పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళడం కష్టం అవుతూ ఉంటది కంటిన్యూటీ వెనక్కి వెళ్తే మరింత డామేజ్ కూడా అవ్వచ్చు అటువంటప్పుడు ఏం చేయాలి అనింటే ఇక్కడ మనము మన యొక్క పరిధిని అర్ధం చేసుకోవాలి మానసికంగా మానసికంగా పరిధిని అర్ధం చేసుకొని సపోజ్ ఒక దుర్మార్గమైనటువంటి ఫాదర్ మనం ఈ లైఫ్ ని చూస్ చేసుకోలే కదా కొన్ని మారవు యక్టిసిటీ అంటారు అంటే కొన్ని మారవు మీరు అమెరికా వెళ్లి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు బట్ ఇండియన్ ఆరిజిన్ మారదు. మ్ కదా అలాగే మీ పాస్ట్ మారదు పేరెంట్స్ ని మార్చలేరు. కదా బయలాజికల్ పేరెంట్స్ ఆ అమ్మాయి ఇన్సిడెంటల్ ఒక దుర్మార్గం లేకపోతే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నటువంటి ఫాదర్ లేదంటే రిలేషన్షిప్ ఓసిడి ఉన్నటువంటి ఫాదర్ కి కూతురుగా పుట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తది ఫాదర్ ని మార్చుకోలేదు కదా అప్పుడు ఏం చేస్తది వీలైనంతవరకు ఫాదర్ ని ఉపయోగించుకొని తన వయసు పెరిగేదాకా ఉండి ఆ తర్వాత వీలైనంత తొందరగా చదువుకుని జాబ్ కోసమో లేదంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటమో లేకపోతే ఇంకా వీలైనంత వరకు వెళ్తుంది కుదరకపోతే అక్కడ మినిమైజ్ చేసుకుని ఉండాలి రైట్ సో ప్రతి దగ్గర బ్రేక్ చేసుకోవడం కుదరినప్పుడు అక్కడ ఏం చేసుకోవాలి మనము ఈ కాన్ఫ్లిక్ట్స్ ని మినిమైజ్ చేసుకోవాలి అంతే అట్లాగే అంటాడు నేను ఖాళీగా ఉన్నా అంటా ఉంటాడు నేను కరెక్ట్ చేసినా అంటూనే ఉంటాడు అటువంటప్పుడు ఏం చేయాలి వీలైనంత వరకు తక్కువ ఇంటరాక్షన్ పెట్టుకొని పని చేసేస్తే పోతది ఆర్గ్యూ చేయడం కంటే పని చేసేస్తే ఇంకో నాలుగు పనులు చేసేదానికి మెంటల్లీ రెడీ అయిపోవాలి సపోజ్ ఇద్దరు సగం సగం పని చేయాలనుకోండి అతను చేయడు అతను చేయకుండా ఏం చేస్తాడు ఇంకోడు ఏదో చెప్పి తీసుకస్తున్నాం. నేను చేశాను కదా నాకు ఇచ్చిన డ్యూటీ అంటే మళ్ళీ ఆర్గ్యుమెంట్ అయితే అయింది అని చెప్పి అతన్ని పక్కన పెట్టేసి మన పనులు ఒక్కొకసారి మనం చేసుకుంటే తక్కువ ప్రెజర్ తో అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళని తక్కువ ఆర్గ్యూ చేయాలి అంటే అవతల వాళ్ళని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేసి ఉంచాలి. వీలైంతవరకు మనకు వీలైనంత వరకు వాళ్ళని ఎంగేజ్ చేసి ఏదో దాంట్లో బిజీ చేసి ఉండాలి.వెన్ వెన్ యు కెనాట్ కన్విన్స్ దెమ కన్ఫ్యూస్ దెమ కన్ఫ్యూజ్ చేయండి ఎంగేజ్ చేయండి ఏదో ఒకటి చేసి అతనితో ఇంటరాక్షన్స్ తక్కువ పెట్టుకొని లైఫ్ లీడ్ చేయడం అంటే వేరే మార్గం లేదు అంతకంటే చేయగలిగింది లేదు ఓకేనామ్మా లక్ష్మి గారు రైట్ సో విదేశీ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడికి వెళ్తే మంచి ఇది ఉంటది అనే ఉద్దేశంతోని అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనేటువంటి ఆశతోని వీళ్ళంతంత డబ్బులు కట్టి విదేశాలకి వెళ్తూ ఉంటారు టారు తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటది ట్రంప్ వచ్చిన తర్వాత బెడీ లేసి బయటకి పంపించాడు కొంతమంది సో యాక్చువల్ గా విదేశీ విద్య కాదు మోజు మోజు విదేశీ విద్య వలన వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అక్కడ జాబ్ లేదంటే ఆ డిగ్రీ పెట్టుకొని ఇండియాలో సంపాదన ఆ బ్రాండ్ కోసం విదేశీ విద్య పట్ల మోజు హలో మాట్లాడండి మాట్లాడు సార్ రాజు సార్ నా పేరు మాట్లాడండి రాజుగారు సార్ మా బాబు నైన్త్ క్లాస్ సార్ హమ్ అయితే మా భార్య ఊకే పూజ చేయమని కూడా చేస్తది వాడేమో బాగా రేషనల్ థింగ్ ఇప్పడే వాడికి ఎట్లా వచ్చిందో అర్థం కాదు టైం ఉంటది నేను పూజ చేసి అర్ధ గంట టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఒక దీపం ముట్టిస్తే సరిపోతది కదా అంత గంట సేపు పూజ చేసి టైం మీద వేసుకోవాలి నాకు ఇష్టం లేదంటే బాగా గొడవ పెట్టుకుంటుంది కొడుతుంది సరే వాడి ఇష్టం ఉన్నట్టు చేసుకో అంటే ఇష్టం లేదు అది ఎట్లా సరదా బయటికి రావాలంటే అదే సార్ సమస్య ఆమెకు కొంత ఓసిడి లాంటి ఏమనా ఉండొచ్చు భయం ఉంటుంది పూజ చేయకపోతే నా కొడుకు పాడైపోతాడేమో అని భయం సో ఆమె వాడు వాడు చేయ అంటుండు నేను తీసుకుంటాను టైం అయిపోతుంది వా చేస్తే ఒక దీపం ఉందిస్తా దాన్నే మంచ పెట్టుకుంటే అయిపోతది అంటే మా ఫుల్గా ఫుల్ రేషన్ ఇస్తారు నైన్త్ క్లాస్ అబ్బాయి ఎక్కువ మీరు ఆవిడకి భయం అది ఎట్లా వచ్చిందో వాళ్ళకి ఎట్లా వచ్చిందో మాకే అర్థం కాలేదు ఆ వచ్చింది మంచిది దాన్ని కిల్ చేయొచ్చు ఆవిడ దాన్ని కిల్ చేసి తనలాగే మరో బానిసను తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఆవిడకి ఏదో భయం ఉంటది వాళ్ళ పేరెంట్స్ నుంచో లేకపోతే వాళ్ళ ఎక్కడెక్కడ నుంచో లేకపోతే అత్తగారి నుంచో లేకపోతేనేమో నైబర్స్ నుంచో టీచర్స్ నుంచో ఎక్కడి నుంచో ఆమెక అది ఏర్పడింది దాన్ని పట్ల కొంత కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే ఆమె అధిగమించగలదు ఆమె భయం భయం వల్ల పిల్లలు పూజలు చేయకపోతే పెద్దగా ఇన్ జనరల్ అయితే మదర్ అంతగా రెస్పాండ్ కాదు. ఆమె పూజ చేసుకుంటే చాలు మామూలుగా కొంత భక్తి ఉన్నవాళ్ళు దాని వల్ల ఇబ్బంది ఏమ లేదు లాభం లేకపోవచ్చు కానీ పెద్దగా ఇబ్బంది లేదు కానీ కొట్టి మరి పిల్లల్ని చెపించాలి చెపించాలిఅని ఆమె చాలా తీవ్రమైనటువంటి ఆ రిలీజియస్ బిలీఫ్ లోకి వెళ్ళిపోయింది పూజ కావచ్చు నమాజ్ కావచ్చు లేదంటే ప్రార్థన కావచ్చు ఏ మతమైనా సరే ఆమెకి భయం ఉంటుంది ఆ దాన్ని రిలీజియస్ సోసిడి అంటారు లేకపోతే రిలీజియస్ రిలేటెడ్ యంజైటీ ఉంటుంది. ఆమెకు కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే ఆమె కొంత నార్మల్ అయినట్లయితే పిల్లవాడి మీద ప్రెజర్ పెట్టడం తగ్గుతుంది మీరు వివరించి చూడండి ఆమెకు వివరించిన సార్ మత అని నమ్మంటలేదు సార్ నేను అంటే మనం కూడా బిలీఫ్ లేదు కానీ ఏందో మన సమాజం ఉన్నది కాబట్టి మనం ఎవరు చెప్పము అవి లేవని మనకు తెలిస్తే అయినా కానీ మా పిల్లలు నేను నేను ముట్టియా చెయ్యా నాకు తెలుసు ఎప్పటి నుంచి నేను పెళ్లి కాన నుంచి నేను పట్టించుకున్నా కాకపోతే ఏందంటే అందరితో పాటు మనం ఉంటాం కానీ పిల్లకి ఏందంటే బాగా ఫోర్ చేస్తుంది సార్ అది పని అయితుంది. అదే ఆమెకు ఒసడి ఉంటది రిలీజియస్ ఒసేడి ఆమెకు భయం అన్నమాట తన కొడుకు తన భర్త పూజ చేయకపోతే వాళ్ళకి ఏమన్నా అవుతదేమో నాకేమన్నా అవుతదేమో అని భయపడుతుంది. సరే మంచి సైకాలజిస్ట్ ని కలిసి మీరు ట్రై చేయండి చూడొచ్చు మీరు అడిగినాం సార్ సైకాలజిస్ట్ రమ్మంటే నేను నాకేమైంది అట్లే రా అంటుంది రిపోర్ట్ రామ రా అటువంటప్పుడు కొంచెం ఆమెకు కొంచెం తృప్తి కోసం కొంచెం చూసి వెళ్ళిపోవడం తప్ప చేయగలిగింది ఏమ లేదు. మనకి బంధం కూడా ముఖ్యం కదా అవును సార్ ఆమె మాట వినన్నప్పుడు మనం చేయగలిగింది ఏమ లేదు సో ఆమె భయపడుతుంది ఇంకా తీవ్రమైనప్పుడు తనకి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనుకుంటే అప్పుడు సైకాలజిస్ట్ సో కొన్ని కొన్ని కొద్దిగా ఇబ్బందికరమైనవి ఎందుకంటే కొన్నిటికి సొల్యూషన్స్ ఉండవు అప్పటికి అలా మూవ్ అవ్వటమే కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎక్కువ కాకుండా రైట్ విదేశీ విద్య నుంచి విదేశీ డాలర్ల మౌస్ ఉండటం వలన వీళ్ళకి నిజంగా చదువు పట్ల కాదు వీళ్ళకి వీళ్ళఎవరికీ చదువు కావాలని లేదు. ఇన్కమ్ వీళ్ళందరికీ కావాలి ఇన్కమ్ కావాలి ఆ ఇన్కమ్ కోసం విదేశీ దానికి బ్రాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తూ ఉన్నారు. లాట్ ఆఫ్ మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ ఫోరక్స్ అంటారు కదా మన డబ్బు అంతా కూడా విదేశాలకు పోతుంది. ఎక్కువ పోయేది ఈ స్టూడెంట్స్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 13 14 లాక్స్ ఇండియన్ స్టూడెంట్స్ ఇతర దేశాలకి వెళ్తున్నారు. ఫిలిపియన్స్ వెళ్లి మెడిసిన్ చదువుతున్నారు. ఫిలిపీన్స్ చిన్న దేశం ఉక్రైన్ లో చదువుతున్నారు రష్యాలో చైనాలో ఇలా అనేక దేశాల్లో చదువుతున్నారు మన దేశమే వాళ్ళకి కొన్ని కాలేజీలు పెంచినట్లయితే ఇక్కడఏంటి సరిపడ కాలేజీలు లేవు కాలేజీలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు బీటెక్ కాలేజీలు ఉన్నాయి క్వాలిటీ లేదు. బీటెక్ కాలేజీ లో ఫ్యాకల్టీ లెవెల్ అంటే మళ్ళీ ఆ బీటెక్ చదువుకున్న వాళ్ళు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా మనకి బ్రాండ్ ఏర్పడలేదు. ఎంబిబిఎస్ చాలా తక్కువ కాస్ట్ అంటే ఇక్కడ కోట్ అంటే అక్కడ 20 లాక్స్ తోనే అయిపోతుందని అయిపోతుంది అయిపోతుంది. సో మనము చాలా విదేశీ మారక ద్రవ్యం అంటారు కదా ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్లు మన డబ్బు ఇచ్చేసి డాలర్లు కొనుక్కోవడం వల్ల మన డబ్బు యొక్క రేట్ పడిపోతూ ఉంటుంది. అక్కడ తక్కువలో అవ్వటం అక్కడ కాలేజీలు ఉన్నాయి మనం కూడా తక్కువలో కాలేజీలు ఏర్పరిచి ఎక్కువ కాలేజీలు ఏర్పరిచి ఎక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ గనుక ఇవ్వగలిగినట్లయితే ఎందుకంటే మనకి విద్యకు చాలా తక్కువ బడ్జెట్ ఉంటూ ఉంటుంది. యూనివర్సిటీస్ కి సరైన ఫ్యాకల్టీస్ ఉండరు వసీలు కూడా ఉండరు గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఓన్లీ మేనేజ్మెంట్ సీట్ల కోసం డబ్బు కోసమే చేస్తూ ఉంటే వ్యాపారంగా అయిపోయింది విద్య ఇక్కడ మొత్తం అట్లా కాకుండా కొంత చిత్తశుద్ధితోని కమిట్మెంట్ తోని గవర్నమెంట్స్ కన పని చేసినట్లయితే మన బ్రాండ్ కూడా డెవలప్ అవుతది. ఇండియన్ యూనివర్సిటీ ఇండియాకి కూడా కొన్ని చాలా మంది వస్తూ ఉంటారు కొన్ని కోర్సులు చదువుకోవటానికి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అరబ్ కంట్రీస్ నుంచి చాలా కోర్సులకి వస్తూ ఉంటారు. సో మన బ్రాండ్ ని డెవలప్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మోజు ఏదైతే ఉంటదో అది తగ్గుతుది మంచి లైఫ్ ఇక్కడ కూడా లీడ్ చేయొచ్చు అలాగే మీ పిల్లలు విదేశం నేను ఏ విదేశం వెళ్ళలేదు. కానీ విదేశంలో చదువుకొచ్చిన వాళ్ళ కంటే ఎక్కువగా నేను బ్రతకగలుగుతున్నాను కదా మ్ కాబట్టి మీ పిల్లలు విదేశాలు వెళ్తేనే గొప్ప వాళ్ళు అవ్వరు ఎక్కడున్నా గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు అదానీలు అంబానీలు విదేశాలు వెళ్లి చదువుకొని వచ్చి ఇక్కడ ఏం చేయలేదు. ఆయన దగ్గర పని చేసే వాళ్ళు మళ్ళీ విదేశాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఆ యొక్క లేబుల్ కోసం ఆరాట పడకండి అక్కడ కూడా లైఫ్ బ్రహ్మాండంగా ఏమ ఉండదు. ఒకే బాగుంటది అక్కడ వచ్చినటువంటి డబ్బులో 40% నీకు టాక్స్ కే పోతుంది. కూడా అంతే టాక్స్ ఇక్కడ ఒక 1 లాక్స్ సంపాదించుకున్నాం వాడికి వెళ్తే 10 లాక్స్ వచ్చింది 4 లాక్స్ టాక్స్ పోయింది 6 లాక్స్ ఉంది ఒక సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వచ్చిపోవడానికి ఒక రె లక్షలు పోయింది కదా అలాగే వచ్చేసి ఫుడ్ ఫుడ్ అవన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఓన్లీ ఎక్సెప్ట్ ఐఫోన్ అంటే వాళ్ళకి నాకు ఒకే రేట్ు దాదాపు ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది నాకు కొద్దిగా ఎక్కువ రేట్ ఇక్కడ అవుతుంది అవును సో కాబట్టి కొన్ని అడ్వాంటేజెస్ తప్ప మొత్తం ఏమీ ఉండదు ఇక్కడికి వచ్చి తీరా వచ్చి ఏదో ఇల్లు కట్టుకొని ఆ విల్లాలు కొనుక్కొని గేటెడ్ కమ్యూనిటీలు కొనుక్కొని తీరా వాళ్ళు వచ్చేసరికి ఇక్కడేదో మోసం జరిగిందని ఏడ్చుకుంటా ఉన్న కేసులు అనేకం ఉన్నాయి. కాబట్టి విదేశాలో ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చేయమని చెప్పట్లేదు. ఇక్కడ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొద్దు అని చెప్పట్లేదు కానీ ఆ క్రేజీనెస్ తో వెళ్ళొద్దు ఇక్కడ దొరకదు అక్కడ ఒక విద్య ఉంది ఆ విద్య కోసం మీరు వెళ్ళండి తర్వాత బ్రతకడం ఎక్కడైనా బ్రతకొచ్చు మీకు ఎక్కడ సురలు కూడా పని ఉన్నవాళ్ళు ఓకే కానీ సార్ కొంతమంది పాపం ఇప్పుడు బీటెక్ అయిపోయాక పేరెంట్స్ కి స్టోమత లేకపోయిన అప్పు చేసి మరి అక్కడికి వెళ్తే చాలా డెవలప్ అవుతారని పంపించే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న కల్చర్ అర్థం కాక ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు మొగపిల్లలు ఒకే రూమ్లో ఉండటము వాళ్ళు సెక్స్ కోసం మిస్యూస్ చేసుకోవడం బయటకి తెలియదు అక్కడ కల్చర్ ఇట్లా అంటా ఆడపిల్లలు మొగపిల్లలు ఉంటంటే మన పిల్లలు కూడా ఉంటే తప్పేముంది అని తప్పేమ లేదు కానీ మీరు యక్సెప్ట్ చేసుకోగలగాలి ఒక అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది తన బాయ్ ఫ్రెండ్ తర్వాత వస్తాడు తన బాయ్ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ రూమ్ లో పెట్టాడు అతన్ని మిస్ యూస్ చేసుకుంటాడు. తర్వాత బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు బాయ్ ఫ్రెండ్ కి చెప్తానుని బాయ్ఫ్రెండ్ లేనప్పుడు మిస్యూస్ చేసుకుంటాడు బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెని మిస్యూస్ చేసుకుంటాడు. ఆమె పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వచ్చేసింది చాలా అప్పు చేసి వచ్చింది వెనక్కి వెళ్తే పేరెంట్స్ కి ఇబ్బంది వాళ్ళేమో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి చెప్పలేము. ఇటువంటి దాంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి కల్చర్ కూడా ఇబ్బంది ఉంది మీరు యాక్సెప్ట్ చేయగలిగితే నో ప్రాబ్లం. ఇండియన్ డాలర్స్ అమెరికన్ కల్చర్ కావాలంటే రాదు పిల్లలకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత టీనేజ్ దాకా పెంచిన తర్వాత ఇండియా తెస్తారు. ఈ కల్చర్ కి వాళ్ళ అలవాటు లేక అలవాటు కాలేక ఇక్కడ చాలా అగ్రెసివ్ గా మారటం లేకపోతే సూసైడ్లు చేసుకోవడం జరుగుతూ ఉంటది. కాబట్టి మీ పిల్లలు భవిష్యత్తులో అక్కడ ఉన్నా ఓకే ఆమె అంటది కదా సార్ మా అమ్మాయి బ్లాక్ అని ప్రేమిస్తుంది సార్ సో వాట్ ప్రేమిస్తే ఏమైంది అంటే అతను నల్లోడు సార్ మళ్ళీ మీ ఆడపిల్ల వచ్చి విశాఖపట్నంలో ఎవరినో పెళ్లి చేసుకోదు కదా లేదంటే విజయవాడలోనో లేకపోతే భువనగిరిలో అబ్బాయినో పెళ్లి చేసుకోదు కదా అక్కడికి వెళ్ళింది బ్లాక్ ని చేసుకుంటది లేకపోతే వైట్ ని చేసుకుంటది లేకపోతే చైనీస్ ని చేసుకుంటది పాకిస్తాన్ అతన్ని కూడా చేసుకోవచ్చు తప్పేముంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ ని యాక్సెప్ట్ చేసుకోవాలి మనకు ఉన్న ఇబ్బంది ఏంటంటే వేరే ప్రాంతాలు మైగ్రేట్ అవుతాము కానీ వాళ్ళు తక్కువ వాళ్ళు మనం గొప్పవాళ్ళం అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకనే తెలంగాణ ఆంధ్ర ఈ కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది అందుకే తెలంగాణ వచ్చిన తెలంగాణ వాళ్ళు మీకు తినటం రాదు పండించడం రాదు మీ భాష రాదు మాట్లాడటం రాదు ఏమి రాదు అనేసరికి వీళ్ళు కొంత కాలం భరించి భరించి వీళ్ళు తిరగబడ్డారు. అలా ఎక్కడికి వెళ్తే అక్కడితో పాటు ఉండాలి. మనకి ఇక్కడికంటే అక్కడ బెటర్ ఉందనే కదా మనం వెళ్ళింది వెళ్ళిన తర్వాత వాళ్ళు నల్లోడు తెల్లోడు అనుకుంటా తిట్టుకుంటా మనం ఉంటే మనల్ని కూడా వాళ్ళంతా ఇంకా ఎక్కువ అసయించుకుంటారు మీరు ఇందాకడ ఆఫ్ ద కెమెరా చెప్పినట్లు బ్రౌన్స్ అందరూ వెళ్ళిపోండి మమ్మల్ని ఇక్కడ చిరాకు చేస్తున్నారు అని వాళ్ళు కూడా అలా అనుకునే అవకాశం ఉంటది వెళ్ళొద్దుని అనట్లే అవసరం ఉంటే వెళ్తే గ్రేట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాటలు పడి అక్కడే ఉండి ఇక్కడన్నీ గొప్పతనం చూపించుకని వెళ్ళేసరికి అక్కడ ఆ లైఫ్ అంతా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఆ మోజు మోజు తగ్గించుకోవాలి మీ పిల్లలకి ఆ మోజు కల్పించకండి. మీరు వెళ్ళలేకపోయారు కాబట్టి పిల్లల్ని పంపించాలని చూస్తారు చాలామంది అది కూడా రాంగ్ వాళ్ళకి కావాలంటే వెళ్తారు లేకపోతే ఉంటారు ఏదో ఒక పని చేసుకొని నిజాయితీగా వీలైంత హ్యాపీగా బ్రతుకుతారు దానికి మాత్రం ఎంకరేజ్ చేయండి అని చెప్తాను రైట్ అమ్మ కన్ఫ్యూజన్ ఓకే ఓకే ఇది ఈరోజు టాపిక్ మళ్ళీ ఇంకో టాపిక్
No comments:
Post a Comment