🕉️👏👏👏👏👏....
*పోరిగింటి పుల్లకూర రుచి అన్నట్లు మీరు పుట్టి పెరిగిన ఊరిలో, జిల్లాలలో, మీ రాష్టంలో, ప్రాచీన విశిష్టత, వైభవం కలిగిన దేవాలయాలు మరియు మీ ఇంటి ఇలవేలుపు, గ్రామ దేవత మరియు గొప్ప ప్రవచనకర్తలు, వేదంపండితులు, మీ గ్రామ పురోహితులని వదిలి ఎక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్లుగా చేస్తూ, చూస్తూ, ప్రవర్తిస్తూ, మీ ఉనికినే కాదు మీరు ఉంటున్నా రాష్ట్ర ఉనికిని కూడా కోల్పోయేలా చేస్తున్నారు...*
*దయచేసి ఇక నుండీ ప్రతి గ్రామంలోని ఆలయ అర్చకులు కాని, లేక రాష్టంలోని ప్రవచన కర్తలు కాని మీ దగ్గర దేవి దేవతల మరియు మీ ప్రాంత విశిష్టిత ప్రచారం చేయండి...*
*ముందు నిన్ను నువ్వు నమ్ము...*
*ఆ తర్వాత ఇతరులను నమ్మడం నేర్చుకో...*
🕉️ *మన ఊరు...*
🛕 *మన దేవుడు...*
🚩 *మన రాష్ట్రం...*
🇮🇳 *మన దేశం...*
🔱 *లోకా సమస్తా సుఖినో భవంతు*
No comments:
Post a Comment