అవి మా పెళ్లైనప్పటి రోజులు ... దాదాపు రెండు, మూడు నెలల తర్వాత ...
అప్పుడే ఆఫీస్ పని ముగించుకుని ఇంటికొచ్చాను ... మా ఆవిడ ఫ్రిడ్జ్ లో నీళ్ళు చేతికిస్తూ ...
నా ఒక్కగానొక్క భార్య : ఏవండీ, మీకో విషయం చెప్పాలి ... మనం ఇద్దరం ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం ...
అసలు నా ఆనందానికి అవధులు లేవసలు ... కొంచెం బరువుగా ఉన్నా ఏదోలా అవస్థలులు పడి మా ఆవిడని ఎత్తుకుని గిరగిరా తిప్పేసాను ...
నా ఒక్కగానొక్క భార్య : మీరు ఇంతలా ఎగ్జైట్ అవుతారని అస్సలు ఊహించలేదండి. సరే చెప్పండి మా *అమ్మ* ను తీస్కురావడానికి స్టేషన్ కి మీరు ఒక్కరే వెళ్తారా ..! నన్ను కూడా రమ్మంటారా ..!?
నేను : 😳😳😳 (మనసులో ... దీనమ్మ జీవితం)
😬
Satyakumar Chodavarapu V
😊💐
No comments:
Post a Comment