🕉️🦚🌻🌹💎🌈🚩
*🍁ఒక మాట మనం ప్రతిరోజూ తలుచుకోవాలి...Improve...but don’t exhaust yourself to prove to others..మన అభివృద్ధి అనేది ఎప్పుడూ నిశ్శబ్దంగా జరుగుతుంది.అది బయటకి చెప్పాల్సిన అవసరం,ప్రదర్శించాల్సిన పరిస్థితి ఉండదు.నిజంగా మెరుగవ్వాలంటే మనమే మన బలహీనతల్ని* *అంగీకరించి,ప్రతి రోజు కొంచెం కొంచెం మనల్ని మనమే మార్చుకోవాలి.*
*అది చాలు..కొన్నిసార్లు కొంతమంది మాటలు విన్నప్పుడు మన జీవితాన్ని మనమే తక్కువ అంచనా వేస్తాం.మనం ఎవరికో నిరూపించుకోవాలని ఆతృతపడిపోతాం..కానీ ఒక్క సారైనా ఆలోచించండి.ఎవరి ముందో నిరూపించుకునేదాని కన్నా ,మనం మనలో మారాలనే తపన ఉన్నప్పుడు మాత్రమే నిజమైన మెరుగుదల మొదలవుతుంది.*
.
*🌄శుభోదయం 🪷*
🕉️🦚🌹🌻💎💜🌈🚩
No comments:
Post a Comment