*వీరి ఇద్దరు ఒకరికి ఒకరు , ఒకరికోసం ఒకరు ,వీరి ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ , ఒకరిపై ఒకరికి నమ్మకం ,కష్టాలలో ఇష్టాలలో కడదాకా కలిసి ఉండాలి అని దైవ సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు.......*
*కరెంట్ లేదు ,టీవీ లేదు ,ఏసీ లేదు , గ్యాస్ లేదు, ఇంటి అద్దెలు లేవు ,కరెంటు బిల్లులు లేవు, , నీళ్ల బిల్లులు లేవు ఇంటి పన్నులు లేవు ️ఇంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఏదీ లేదేమో*
*పెదవుల్లో చిరునవ్వు ఇసుమంతైనా తగ్గలేదు ఇప్పటికీ...ఇలా బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు..*
No comments:
Post a Comment