Thursday, July 10, 2025

 గురువుల సమక్షంలో అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది.

నిజమైన గురువు కేవలం జ్ఞానాన్ని పంచడమే కాదు, మన ఆత్మను మేల్కొల్పుతాడు.

గురువు కేవలం మాటలతో కాకుండా, ఆచరణతో బోధిస్తాడు.

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర – గురువు త్రిమూర్తుల స్వరూపం.మమ్మల్ని సరైన మార్గంలో నడిపించిన గురూజీకి గురు పౌర్ణమి నాడు నా కృతజ్ఞతలు. మీరు మా జీవితంలో వెలుగును నింపి, ఓర్పుతో, ప్రేమతో మాకు మార్గదర్శకత్వం చూపారు, గురువే ప్రత్యక్ష దైవం అని చెప్పే గొప్ప వేడుక గురు పూర్ణిమ.పూజ్యనీయులైన గురుదేవుడికీ నా నమస్సులు🙏❤️🙏

అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment