*_💎 వృధ్దాప్యం ఈ మాటలోనే ఉంది వృద్ధులను ఆప్యాయంగా చూడమని పసితనం వృధాప్యం ఇంచుమించు ఒకేలా వుంటాయి. ఒకరిమీద ఆధారపడడం జరుగుతుంది._*
*_💎 పసితనం అంటే ఉదయించే సూర్యుడు వృద్దాప్యం అంటే అస్తమించే సూర్యుడితో పోల్చవచ్చు వృద్ధాప్యము అందరికీ చూసే అదృష్టం వుండదు._*
*_💎 ఈ దశలో కొంతమందికి డబ్బు అవసరం కావచ్చు లేదా సేవ అవసరం కావచ్చు లేదా అప్యాయంగా పలకరించే/మాట్లాడే బంధువులు స్నేహితులు వుంటే ఆ జీవితం చాలా గొప్పగా ఉన్నట్టే లెక్క._*
*_💎 ఇంక పిల్లలు దగ్గరగా ఉండి ప్రేమగా చూసుకుంటే లేదా దూరంగా వున్నా కనీసం రెండు రోజులకు ఒకసారి మనసారా పలకరిస్తే అంతకంటే అదృష్టం ఉంటుందా._*
*_💎 అలాగే వృద్ధులు కూడా తమ పరిధి తెలుసుకుని పిల్లలతో మసలు కుంటే వృద్దాప్యం జీవితంలోని ఒక తియ్యటి అనుభూతిగా మిగిలిపోతుంది._*
*_💎 సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే_* *_పవిత్ర వేద ప్రవచనాన్ని మననం చేసుకుందాం._*
*_🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏_*
💎🙋🏻♂️🌈 🪷🙇🏻♂️🪷 🌈🙋🏻♀️💎
No comments:
Post a Comment