*అంతా బాగుంది... నాకు అంతా మంచే జరుగుతుంది... అనే, మీ ఆలోచన మీ కుటుంబ సభ్యులలో ఒకరిని తాకినప్పుడు, వారి మనస్సులో కూడా అదే అనిపిస్తుంది, అంతా బాగా జరుగుతోంది అని... మరియు అందరి బుద్ధిలో ఈ ఆలోచన ఒకరి నుండి మరొకరికి వెళ్ళినప్పుడు అందరి మనస్సులో ఏమి జరుగుతుంది.?*
*వారి అందరి మనసులో అంతా మంచే జరుగుతుంది అని అనిపిస్తుంది... ఎందుకంటే మనస్సు నుండి వాతావరణం ఏర్పడుతుంది...*
*"మీ మనస్సు నుండి మరొక్క మనస్సుకు ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది... మీ మనస్సు తీగలు మరియు తరంగాలు (Vibrational🔊Energy⚡) మరొక్క మనస్సు తీగలతో కలుస్తాయి. మీరు మీ మనస్సు నుంచి ఎంత మంచిని పంపిస్తారో, అది ఒకరి నుండి మరొకరికి చేరుకుంటుంది."*
*కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్కరినీ చూసి చెప్పండి... అంతా బాగుంది, నాకు ఇప్పుడు అంతా మంచే జరిగింది మరియు మనకు ఇప్పుడు జరిగేది... జరగబోయేది అంతా మన* *మంచి కోసమే జరుగుతుంది... బాగుంటుంది అని అన్నప్పుడు... అప్పుడు అక్కడ మీ వాతావరణం కూడా బాగుంటుంది. సరేనా.?*
*తండ్రి శివ పరమాత్ముని మహా వాక్యాలు.*
*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌟🧘♂️🌟 🙏🕉️🙏 🌟🧘♀️🌟
No comments:
Post a Comment