Sunday, July 20, 2025

****This Is What Zuckerberg Doesn’t Want You to See..| ఇలా ఐతే కష్టమే | By Naresh Bukya

 This Is What Zuckerberg Doesn’t Want You to See..| ఇలా ఐతే కష్టమే | By Naresh Bukya



రీసెంట్లీ నేను YouTube లో ఒక వీడియో చూశాను అది అమెరికాలో తీసిన వీడియో అందులో ఒక లేడీ తన ఇంట్లో వాటర్ కండిషన్ గురించి చెప్తుంది. ఆమె ఇంట్లో వాటర్ రావట్లేదు. రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయి. వచ్చే వాటర్ కూడా చాలా మురికిగా ఉంటున్నాయి. వాటర్ వచ్చినప్పుడు ఈమె క్యాన్లలో డ్రమ్లో సేవ్ చేసుకుంటుంది. ఇదంతా అమెరికాలో బాగా డబ్బున్న దేశంలో జరుగుతుంది. ఈమె ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈమె ఇంటికి దగ్గరగా దాదాపు 400 అడుగుల దూరంలో మెటా డేటా సెంటర్ ఉంది. మెటా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. Facebookఇ రన్ చేసే మార్క్ జుకర్బర్గ్ యొక్క కంపెనీ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ కాంపౌండ్ వాల్స్ ని పెద్దగా కట్టారు. కాబట్టి లోపట ఏం జరుగుతుందో చుట్టుపక్కల ప్రజలకు తెలియదు. ఈ మహిళకు కూడా తెలియదు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం డేటా సెంటర్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకి ఎన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. వాటర్ ప్రాబ్లం ఏ లెవెల్లో వస్తుందో మన దేశంలోని చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇది మీ అందరికీ తెలియడానికే ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. డేటా సెంటర్ వల్ల ప్రపంచం ఎలా మారబోతుంది మన హైదరాబాద్ లో కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కాలంలో అందరూ ఫోన్ యూస్ చేస్తారు. అందరూ సోషల్ మీడియాలో లేదా ఓటిటీ లో వీడియోలు ఫోటోలు చూస్తూ ఉంటారు. అయితే మనం చూసే సినిమాలు YouTube వీడియోస్ఇ వీడియోస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఎక్కడో అక్కడ స్టోర్ అయి ఉంటాయి. మన ఫోన్ లో తిప్పి కొడితే 100 GBలు 200 GBలు ఉంటుంది. దానికోసం మన ఫోన్ లో ఒక మెమరీ కార్డు ఉంటుంది. అందులో ఇదంతా స్టోర్ అవుతుంది. కానీ YouTube లో వీడియోస్ఇ రీల్స్నె Amazon లాంటి వెబ్సైట్ లో పెద్ద పెద్ద సినిమాలు లక్షల సినిమాలు ఉంటాయి. దానికి తోడు మనం ప్రతిరోజు కొత్త ఫోటోలు కొత్త వీడియోలు క్రియేట్ చేసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కలిపితే లక్షల కోట్ల జీబిలు ఉంటుంది. అంత డేటాని ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తారు. అలాంటి ప్లేస్ నే డేటా సెంటర్ అంటారు. అంటే మీరుగగు లో YouTube లోఇగ లో సెర్చ్ చేసే వీడియోస్ అన్నీ కూడా ఈ డేటా సెంటర్ నుంచే వస్తాయి. ఉదాహరణకు చెప్తున్నాను మీరు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక వీడియోని అప్లోడ్ చేశారు. అది ఇప్పుడు మీ ఫోన్ లో మెమొరీ కార్డు లో ఎక్కడ లేదు. కానీ మీరు అప్లోడ్ చేసిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. అందులో మీరు ఎప్పుడు అప్లోడ్ చేశారు ఎంత డ్యూరేషన్ అప్లోడ్ చేశారు మీ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇలా ప్రతిది స్టోర్ అయి ఉంటుంది. ఇలాంటి ప్రతి డేటా ప్రతి ఇన్ఫర్మేషన్ డేటా సెంటర్ లో స్టోర్ అవుతుంది. భూమి మీద మొత్తం దాదాపు 700 నుంచి 800 కోట్ల మంది ఉన్నారు. మన ఇండియాలోనే దాదాపు 140 కోట్ల మంది ఉన్నారు. ఇంతమందికి చెందిన డేటా స్టోర్ చేయడానికి ఎంత పెద్ద డేటా సెంటర్ అవసరం అవుతుందో ఇమాజిన్ చేయండి. మీరు కరెక్ట్ గా గమనిస్తే ఈ కాలంలో ప్రతిది డేటా పైనే రన్ అవుతుంది. ఇప్పుడు మీకు సంబంధించిన డేటా ఉంటుంది. కంపెనీలకు సంబంధించిన డేటా ఉంటుంది. వరల్డ్ లో ఏం జరుగుతున్నా దాన్ని రికార్డ్ చేయడము ఫోటోలు తీయడం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా డాటా ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈ డాటా మీదే రన్ అవుతూ ఉంటుంది. ఈ డాటా అంతా ఎక్కడో ఆకాశంలోనో మేఘంలోనో స్టోర్ కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసెస్ లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తారు. అయితే మనం మన ఫోన్ లో ఇన్ఫర్మేషన్ యక్సెస్ చేసినప్పుడు అంటే ఫోటోలు తీసినప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేసినప్పుడు ఓవరాల్ గా ఫోన్ ని ఎక్కువగా వాడితే ఫోన్ మెల్లగా వేడవుతుంది. అది హీట్ ఎక్కుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ కి ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫోన్ కి వస్తూ ఉంటుంది. దాంతో మనం వాడే ఫోన్ హీట్ జనరేట్ చేస్తుంది. మన ఫోనే ఇంతగా హీట్ జనరేట్ చేస్తున్నప్పుడు డేటా సెంటర్ లో లక్షల కోట్ల జీబీలు ప్రతిరోజు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది. అలాంటి డేటా సెంటర్ లో ఎంత హీట్ రిలీజ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఆ హీట్ ని రెడ్యూస్ చేయడానికి డేటా సెంటర్ లో ఈ సర్వర్స్ మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే డివైస్లను కూల్ చేయడానికి కూలెంట్ ని వాడతారు. ఆ కూలెంట్ ఏదో కెమికల్ కాదు నార్మల్ ఫ్రెష్ వాటర్ భూమి పొరల నుంచి బయటకి వచ్చే సాధారణ నీరు ఈ డేటా సెంటర్లు ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉంటాయంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. చైనాలో అతి పెద్ద డేటా సెంటర్ దాదాపు 994వ000 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. ఫీట్లలో చెప్పాలి అంటే 1కో 60వే స్క్వేర్ఫీట్లు ఇందులో దాదాపు 140 ఫుట్బాల్ ప్లేగ్రౌండ్స్ ఫిట్ అవుతాయి. ఇంత పెద్ద ప్లేస్ లో భారీ సర్వర్లు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే డివైస్లు ఇన్స్టాల్ చేసి ఉంటాయి. బై ద వే ఇది ఒక డేటా సెంటర్ మాత్రమే ఇలాంటివి వరల్డ్ వైడ్ గా చాలా ఉన్నాయి. అయితే ఈ డేటా సెంటర్లు ప్రతి కంపెనీకి సెపరేట్ గా లేవు. ఇవి కేవలం కొన్ని కంపెనీస్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ కంపెనీస్ ఇతర చిన్న చిన్న కంపెనీస్ కి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాయి. ప్రెసెంట్ వరల్డ్ లో ఎక్కువగా డేటా సెంటర్లు Amazon దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దాదాపు 30 టు 35 డేటా సెంటర్లు ఈ కంపెనీకి చెందినవి. Amazon ప్రైమనెక్స్ స్విగజమాటో లాంటి కంపెనీల డేటా మొత్తం Amazon డేటా సెంటర్ లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచే మనం మూవీస్ బ్రౌజ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ మన ఫోన్ లోకి వస్తుంది. ఆ తర్వాత డేటా సెంటర్లు మైక్రోసాఫ్ట్ అండ్ Google దగ్గర ఉన్నాయి. ఈ కంపెనీలు వేరే చిన్న చిన్న కంపెనీలకు వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాయి. Facebook విషయానికి వస్తే వీళ్ళ దగ్గర కూడా చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరికీ ఇవ్వరు వాళ్ళకే సరిపోవు. ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్ అందుకే వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ కంపెనీస్ మాత్రమే సొంతంగా డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ చేస్తాయి. మిగతా కంపెనీలు వీళ్ళ దగ్గర సర్వీస్ తీసుకుంటాయి. చలో డేటా సెంటర్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వీటిపై మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇక అసలు ప్రాబ్లం గురించి మాట్లాడదాం. ఈ డేటా సెంటర్ లో వేల కోట్ల జీబీల డేటా స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆ డేటాను మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా కోట్ల మంది ఈ డేటాని యక్సెస్ చేస్తూ ఉంటారు. మన చేతిలో ఉండే ఫోన్ ని మనం కంటిన్యూగా గంట సేపు వాడితే అది వేడిఎక్కుతుంది. అలాంటిది కోట్ల మంది డేటాను యక్సెస్ చేస్తున్నప్పుడు ఈ డేటా సెంటర్ లో విపరీతమైన వేడి జనరేట్ అవుతుంది. ఈ వేడిని చల్లబరచడానికి సర్వర్లను కూల్చేయడానికి ఫ్రెష్ వాటర్ అవసరం అవుతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఒక్క డేటా సెంటర్ రోజుకి ఎంత వాటర్ ని యూస్ చేసిందో తెలుసా? జనరల్ గా అయితే ఈ కంపెనీలు ఈ ఇన్ఫర్మేషన్ ని బయటకి రివీల్ చేయవు. కానీ ప్రజలు భారీ ఎత్తున ప్రొటెస్ట్లు చేసి గవర్నమెంట్ పైన ప్రెజర్ చేసి ఆ డేటాను బయటకు తెచ్చారు. మీరు చెప్తే నమ్మరు ఒక నార్మల్ డేటా సెంటర్ యవరేజ్ సైజ్ ఉన్న డేటా సెంటర్ రోజుకి దాదాపు 1కోటి 90 లక్షల లీటర్ల నీడ్ని యూస్ చేస్తుంది.కోటి 90 లక్షల లీటర్ల నీరు షాకింగ్ విషయం ఏమిటంటే ఈ నీరు మొత్తం ఆ డేటా సెంటర్ కి దగ్గరలో ఉన్న నది నుంచి తీసుకుంటారు. లేకపోతే గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకుంటారు. అండ్ డేటా సెంటర్ లో యూస్ చేసే ఈ వాటర్ ని మనం మళ్ళీ రికవరీ చేయలేము. అది వేడికి డైరెక్ట్ గా ఆవిరైపోతుంది. ఆవిరైపోయి అక్కడి నుంచి ఎక్కడో ప్లేస్ కి వెళ్లి అక్కడ వర్షంలో పడుతుంది. కానీ డేటా సెంటర్ ఉన్న ప్రాంతంలో వాటర్ షార్టేజ్ విపరీతంగా పెరుగుతుంది. ఇక మీరు లెక్కేసుకోండి ఒక డేటా సెంటర్ రోజుకి కోటి 90 లక్షల నీటిని ఉపయోగిస్తే అది సంవత్సరానికి ఎంత వాటర్ ని యూస్ చేసుకుంటుంది? అండ్ ఇలాంటి డేటా సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? అవి ఎంత వాటర్ ని యూస్ చేసుకుంటున్నాయి? మన దేశంలోని చాలా ప్రాంతాల్లో సరిపడ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీరు దొరకని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోషల్ మీడియా బూమ్ కారణంగా ఇంటర్నెట్ యూసెస్ పెరుగుతుంది. డేటా సెంటర్ల డిమాండ్ పెరుగుతుంది. ఇవి గ్రౌండ్ వాటర్ లెవెల్ ని భారీగా తగ్గించేస్తున్నాయి. మీరు రియలైజ్ కాలేకపోతున్నారు కానీ మీరు ఈ వీడియో చూసినంతసేపు ఫోన్ ని బ్రౌజ్ చేస్తున్న ప్రతిసారి ఎంతో అంత వాటర్ ని వేస్ట్ చేస్తున్నారు. మీ కారణంగా ప్రతిరోజు వందలటర్ల వాటర్ డేటా సెంటర్ లో ఎవాపరేట్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గానే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఫారెస్ట్ ఫైర్ కారణంగా వేల కోట్ల డాలర్ల ప్రాపర్టీలు కాలిపోయాయి. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కంప్లీట్ గా ఇంకిపోయి చెట్లు చాలా వరకు ఎండిపోయాయి. దాంతో ఆకులన్నీ డ్రైగా మారడంతో చిన్న నిప్పు రవ్వతో ఆ అడవి మొత్తం కాలిపోయింది. అడవి మధ్యలో ఉన్న ఇల్లులు, లగ్జరీ బంగళాలు, విల్లాలు, సెలబ్రిటీల ఇల్లులు కూడా కాలిపోయాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ లాస్ ఏంజెల్స్ అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో ఉంది. ఈ స్టేట్ లో అనేక డేటా సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ అడవులు ఎందుకు కాలిపోయాయి అనేది మీరు తెలివైన వాళ్ళు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కాలిఫోర్నియాకు ఆనుకొని ఓరిగాన్ అనే ఒక స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్ లో ది డాలేస్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక అతి పెద్దగూగు డేటా సెంటర్ ఉంది. అయితేగగు ఈ డేటా సెంటర్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంది. అది తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు భారీ ఎత్తున దానికి అగైన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే అక్కడి ప్రజలకు తెలుసు. డేటా సెంటర్ ఎక్స్పాండ్ అయితే ఆ ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతాయి. చివరికి వాళ్ళకు తాగడానికి కూడా నీరు దొరకదు అని మన దేశంలో ప్రజల్లో ఇలాంటి అవేర్నెస్ ఎంతవరకు ఉంది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో ఎంతమందికి డేటా సెంటర్స్ గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని యూస్ చేసుకుంటాయని ముందే తెలుసు. అలాగే మీ అందరికీ తెలుసు బెంగళూరులో సమ్మర్ వస్తే చాలు. కోట్ల రూపాయలు పెట్టి కొన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో కూడా వాటర్ రావు. ధనవంతులు కూడా వాటర్ కోసం క్యూ కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అలాంటి బెంగళూరులో కొత్త కొత్త డేటా సెంటర్లు చాలా వస్తున్నాయి. ఆల్రెడీ కొత్తగా ఓపెన్ కాబోతున్నాయి. అసలే వాటర్ లేక బెంగళూరు ప్రజలు అల్లాడుతున్నారు. అలాంటి సమయంలో ఈ డేటా సెంటర్లు అక్కడ వాటర్ క్రైసిస్ ని ఎంత వరస్ట్ గా మారుస్తాయో జస్ట్ ఇమాజిన్ చేయండి. మన హైదరాబాద్ లో కూడా చాలా డేటా సెంటర్లు వచ్చాయి. అవట్స్కట్ లో కొన్ని Amazon డేటా సెంటర్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. నాకు విచిత్రం అనిపించిన విషయం ఏమిటంటే మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఫ్లాట్లు అమ్మడానికి డేటా సెంటర్ మీకు పక్కనే ఉంటుంది అని గొప్పగా చెబుతూ అమ్ముతుంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రజలకు చెప్తున్నాను మీరు ఏదైనా ఇల్లు తీసుకోవాలి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డేటా సెంటర్ ఉన్న ఏరియాలో కొనకండి. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో ఆ ప్రాంతంలో విపరీతమైన వాటర్ క్రైసిస్ వస్తుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్లు రోజుకి కోటి లీటర్ల వరకు వాటర్ ని గ్రౌండ్ నుంచి పీల్చేస్తాయి. అలాంటప్పుడు అక్కడ మీకేం మిగులుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అలా అని నేను టెక్నాలజీకి విరుద్ధం కాదు. టెక్నాలజీ పెరగాలి ఇంకా అడ్వాన్స్ అవ్వాలి. కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తాన్ని పీల్ చేయడము చుట్టుపక్కల ఉన్న ఈకోసిస్టం మొత్తాన్ని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు మీలో కొందరికి ఒక ఐడియా రావచ్చు బ్రదర్ ఈ డేటా సెంటర్లకు బాగా వాటర్ అవసరం కాబట్టి వీటిని సముద్రం దగ్గర కట్టుకుంటే అయిపోతుంది కదా సముద్రం లోపల కడితే ఇంకా బెటర్ కదా అని సముద్రం లోపల కూడా కన్స్ట్రక్ట్ చేసిన డేటా సెంటర్లు కొన్ని ఉన్నాయి. కానీ ఉప్పు నీటికి మంచి నీటికి చాలా తేడా ఉంది. ఉప్పు నీరుని కూలెంట్ గా వాడితే ఎక్స్ట్రా ఛాలెంజెస్ ఉంటాయి. దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ పెద్ద కంపెనీలు మంచి నీటిని యూస్ చేస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని పీల్ చేస్తున్నాయి. ఇప్పుడుఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా భూమిలో ఉంది. ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అభివృద్ధికి మంచిదే దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ని వేగంగా పీల్చేస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను డేటా సెంటర్లు ఎక్కడైనా ఉన్నాయి అంటే వాటి చుట్టుపక్కల భూములు కొనకండి రెసిడెన్షియల్ ఏరియాస్ ని ఎస్టాబ్లిష్ చేయకండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్.

No comments:

Post a Comment