Sunday, December 7, 2025

యధార్థద సంఘటన గుండెధైర్యం ఉన్న వాళ్లే చూడండి | Benaras Babu Real Ghost Experience

యధార్థద సంఘటన గుండెధైర్యం ఉన్న వాళ్లే చూడండి | Benaras Babu Real Ghost Experience

 https://m.youtube.com/watch?v=7y2kg4bRic0


https://www.youtube.com/watch?v=7y2kg4bRic0

Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఈ చిటికిన వేలతో పట్టుకునే వాళ్ళు ఏదో మంత్రం చదువుతూ ఉంటే ఫలానా ఊరు ఫలానా చోట నేను చనిపోయాను ఇలా చనిపోయాను అని చెప్తూ ఉంటే మళ్ళీ అక్కడ తెలుసుకుంటే నేను హైదరాబాద్లో ఒకళ్ళకి అంటే ఒక రెండు సంవత్సరాలకు కూడా అవ్వలేదమ్మ ఒక కాలేజీ అమ్మాయికి ఆత్మ పట్టుకుంది.
(00:23) మ్ ఎప్పుడు పట్టుకుంది ఎలా పట్టుకుంది అంటే ఆ అమ్మాయిని ఒకతను ప్రేమిస్తూ ఉన్నాడు. మ్ ఇద్దరిది కులాలు కూడా వేరు ఇక్కడ ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళది వరంగల్ వీళ్ళది హైదరాబాద్ అయితే ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాడు. ఈ అమ్మాయి వాడి ప్రేమను రిజెక్ట్ చేసింది ఇది మన ఇంట్లో కుదరదు మేము వేరే కాాస్ట్ మీరు అందులో వేరే మతం కూడా వేరు ఇవన్నీ చెప్పుకొచ్చింది.
(00:47) కానీ వాడు చాలా పాపం ఈ అమ్మాయిని ప్రేమించాలనే ఒక భావనతో ఇక్కడ చాలా సార్లు తిట్టడం కానీ ఈ అమ్మాయి ఇంకా వల్ల కాదు అనుకున్నప్పుడు మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకు సూసైడ్ చేసుకున్నాడు ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విషయం పేపర్ లో కూడా వచ్చింది. అయితే ఇవన్నీ మాకు ఎలా తెలిసినయి అంటే ఒకరోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ చుట్టాలు వాళ్ళు నన్ను ఇట్లా గురువు గారుని కన్సల్ట్ చేశారు.
(01:10) సరే నేను అక్కడిదాకా వస్తాను అటునుంచి వాళ్ళ ఇంటికి వెడతాను నేను అన్నాను రాత్రి 12 ఇంటి దాకా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. ఆ కూర్చున్నప్పుడు ఆ ఆత్మ చెప్పిందన్నమాట. హమ్ వాళ్ళ పేరెంట్స్ నిష్టురాలు అయిపోయారు. మేము ఇంతకాలం దెయ్యంతోనే మాట్లాడుతున్నామా దెయ్యంతోనే ఉంటున్నామా కానీ అది కాసేపు ఆ అమ్మాయి చాలా ప్రేమగా ఉంటుంది కాసేపు ఆడుతున్నటువంటి ప్రయాణం ఇది మీరు కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడొచ్చు.
(01:40) అంటే చెప్తున్నా నేను అయితే నేను ఈ ఆత్మ ఆ చనిపోయిన అబ్బాయి కంటే కూడా ఇంకొకటిఏదో ఈ అమ్మాయిని బాగా ఏడిపించేది ఆ రెండో ఆత్మ తప్ప చనిపోయిన అబ్బాయి అయితే కాదని కూడా క్లారిటీ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆ ఆత్మ నాతో మాట్లాడటానికి ఇంకొక ఆత్మ ఏదైతే మాట్లాడటానికి ఉన్నదో ఆత్మ చెప్పింది నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నేను అన్నం తినకుండా 41 రోజుల నుండి నేను కూడా చచ్చిపోయి ఈ అమ్మాయిని పట్టుకున్నాను అని చెప్పింది అంటే ఏంటి ఇప్పుడు తల్లి చచ్చిపోయి ఈ అమ్మాయిని ఆవహించింది.
(02:13) అంటే తల్లి చనిపోయి పట్టుకున్నది అంటే ఇది జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మ్ జరిగినటువంటి విషయం నేను చెప్తున్నాను. మ్ అసలు నా ఎదురుగుండానే పై నుంచి రెండో అంతస్తు నుంచి దూకపోయింది అమ్మాయి. నేను ఆ అమ్మాయిని ఇట్లా గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయి డ్రెస్ నాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ స్త్రీయా పురుషుడా అనేది కాదు ఒక మనిషిని రక్షించాలి దూకపోతుంటే వీళ్ళ నాన్న వాళ్ళ వెనకాత అమ్మాయి ఇంత వీడియో కూడా తీసారు వాళ్ళ వాళ్ళ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి.
(02:37) ఉమ్ నేను గట్టిగా ఇట్లా పట్టుకుంటే ఆ డ్రెస్ కొద్దిగా చిరిగిపోయి అయినా ఎంత సీరియస్ గా చూసిందంటే నేను గట్టిగా లాగి పట్టుకొని కూర్చో వాళ్ళ వల్లన కూడా కాల వాళ్ళ నాన్నను కూడా చాలా కోపంగా అది నువ్వు పిలిపిస్తావటరా నీ సంగతి చూస్తాను అని చెప్పింది. ఆ లోపల ఉండేటువంటి ఆత్మ బట్ నేను చెప్పా ఇది చాలా సీరియస్ గానే ఉన్నది.
(02:57) బట్ నేను తొలగిచ్చినా కూడా మీరు ఫలానా అప్పుడు ఫలానా రకంగా అన్నం పెడుతూ ఉండండి మీరు మానొద్దు అని అన్నా వాళ్ళు ఒక సంవత్సరం ఏదో మర్చిపోయారు తండ్రిని చంపేసింది ఆత్మ అమ్మో ఉమ్ చచ్చిపోయాడు వాళ్ళ నాన్నగారు ఉమ్ నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటివి నేను గమనించినప్పుడు ఇప్పుడు ఆత్మకి నాకు సంబంధం లేదు. బాధ లేదు. బట్ నేను ఆత్మ బాగుండాలి ఉత్తమ జన్మ ఎత్తాలిని నేను కాశీ వెళ్ళినా ప్రయాగ వెళ్ళిన ఈ ఆత్మల పేర్లు నాకు ఎవరైతే నాతో ఆ పేర్ల మీద నేను అక్కడ పిండ ప్రధానం చేస్తాను.
(03:29) అంటే ఏదో రకంగా ఆ మనిషిని మనం మంచి జన్మ ఎత్తడానికి మనం ప్రేరణగా మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఇలాంటివి ఉన్నప్పుడు మరి మీకు మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు గురువుగారు అంటే మన అనుష్టానమేనమ్మా అంతేనా మన దేవతా శక్తి మనతో ట్రావెల్ మీకు ఇబ్బందైన సందర్భాలు నాకు అంటే ఇబ్బంది అంటే నేను ఇబ్బంది పడ్డాను. మ్ ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఇట్లాగే ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్ల ఆ పిల్ల కూడా కాలేజీలో చివరికి ఆ వాళ్ళ ఆ ఇంటి ముఖ్యమైన యజమానే వాళ్ళని పట్టుకొని పీడుస్తున్నాడు అయితే నేను వాళ్ళకి చెప్పాను అయితే వాళ్ళు అడగట ఇది ఆత్మ అని నేను చెప్పాను ఇదేదో
(04:09) ఆత్మ టైప్ లాగా ఉంది ఇది బట్ నేను కూర్చుంటే గనక చెప్పలేను ఎక్కువసేపు బట్ మీరు చెప్పిన లక్షణాలు అమ్మాయి వాళ్ళ కొంచెం ప్రవర్తన డిఫరెన్స్ చూసి నాగమందర కూర్చ ఇది కొంచెం తేడాగానే ఉన్నది అని చెప్పడం జరిగింది. ఆత్మలు ఏం చేస్తాయి అంటే నమ్మ అది సస్టైన్ అవ్వటానికి దానికి ఇంకో శరీరం వెతుక్కోవాలంటే మళ్ళీ కష్టం.
(04:30) వన్స్ ఒకసారి ట్రావెల్ చేసింది అంటే ఇప్పుడు మనకి వైరస్ మన బాడీలోకి లోడ్ అయింది అనుకోండి రెండోసారి తొందరగా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆత్మలకి కూడా ఈ బాడీలోపలకి వస్తే రెండోసారి అటాక్ చేయడానికి చాలా అనేక ఆత్మలు రావడానికి కూడా ట్రావెలింగ్ కి ఈజీగా ఉంటుంది. మ్ ఇలాంటి సందర్భంలో ఈ ఆత్మలు ఏం చేస్తాయి అంటే మాలాంటి వాళ్ళ మీద లేనిపోని మాటలు వాళ్ళకి చెప్తాయి.
(04:51) మ్ మనం లేనప్పుడు దానిని వాళ్ళు నమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. నమ్మొద్దుని చెప్తారు మ్ తర్వాత వాళ్ళు బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు. మ్ ఇప్పుడు అది వదిలినట్టుగా కనిపిస్తుంది ఆ మనిషి దగ్గర నుంచి అన్ని బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు దెబ్బ కొట్టాలో ఆ కొట్టినప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి గుర్తుక వస్తాం ఆ రోజున అందాక కూడా ఇవి మనల్ని నమ్మనివ్వకుండా కూడా చేస్తూ ఉంటాయి అప్పుడు సందర్భాల్లో మన మీద కూడా వాళ్ళు నీలాప నిందలుగా మీరు ముందరగా ఎందుకు చెప్పలేదు మీకు అన్నీ తెలుసు అంటే ఇప్పుడు ఎవడెవడికి దెయ్యం పట్టిందిని రోజు ఇక్కడ కూర్చొని
(05:23) నేను జపం చేయడానికి దెయ్యం పట్టిన వాడిని చూడటానికి కాదు కదా నా జన్మను నేను ఉన్నతమైన దశకి తీసుకెళ్ళటానికి లేకతే నా కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి దానికి తీసుకెళ్ళడానికి తప్ప నేనే ఇంకా పరిపూర్ణ కాలేదని నేను రోజు అనుకుంటాను. కారణం అంటే ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాడు భగవంతుడు అనేక పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో మనం నెగ్గుతూ ఉండాలి అనేక రకాలుగా ఎన్నో జరుగుతూ ఉంటాయి.
(05:48) కాబట్టి దీనికి మనం ఏదో నేర్చుకున్నాం కాబట్టి ఈ విద్య వచ్చేసింది కాబట్టి మనం గొప్పవాళ్ళం అనుకుంటే చాలా పొరపాటు ఎప్పుడైతే భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుస్తామో అప్పుడు ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటాడు మనకు సంబంధం లేదు. ఉమ్ కాబట్టి దీనికి పెద్దగా మనం ఏమ చేయక్కర్లేదమ్మ భస్మంతోనే అనేక ప్రయోగాలు చేసి ఓ ఉత్తి చేతో ఒక ప రూపాయలు భస్మంతోనే ఆత్మతో మనం మాట్లాడవచ్చు.
(06:11) మ్ అంటే అలాంటి చాలా నా జీవితంలో నేను చూడటం జరిగింది. మ్ ఇప్పుడు ఇవి దెయ్యాలు మ్ నేను ప్రయాగరాజు వెళ్ళినా కాశీకి వెళ్ళినా పుణ్యాత్ములు స్నానం చేసేటువంటివి కూడా నేను చూడగలిగాను. ఓ అంటే మహర్షులు లాంటి వాళ్ళు ఆ ఆ మహా మహిమాన్మితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు సూక్ష్మ శరీరం ద్వారా స్నానం చేయడం అనేది కూడా నేను గమనించడం జరిగింది ఆ దానికి కూడా కొంతమంది నాతో పాటు అంటే నాతో పాటు కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళతో నేను చెప్తూ ఉంటాను ఎవరో వచ్చారు చూడు ఇట్లాగా ఉంటాయి అంటే తెలిసిపోతుంది ఆ వాతావరణం ఆ సమయంలో ఆ ప్రదేశం మనం నది
(06:53) దగ్గర కూర్చుంటే ఎవరు ఉండరు కానీ అగరబత్తి వాసనలాగా వస్తూ ఉంటుంది. ఆ అవునండి పవిత్రమైనటువంటి సుగంధమైన అక్కడ ఏమి ఉండదు. ఆ అది మనకి చిహ్నం అన్నమాట వారు వచ్చినటువంటి పవిత్రులు వచ్చినట్టు లెక్క అంటే అలాంటివి నేను చాలాసార్లు గమనించడం జరిగింది. మ్ అది పూర్వజన్మ అనుగ్రహం భగవంతుడు అనుగ్రహం ఈ జన్మలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి శక్తి అనుకోవాలి అంతే గురువుల యొక్క అనుగ్రహం చక్కగా చెప్పారుంటే కళ్ళకు కట్టినట్టుగా తెలుసాయి అన్నీ కూడా ఒకటి గమనిస్తూ ఉండాలి మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి ప్రకృతి ముఖ్యంగా ప్రకృతి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిదానికి
(07:31) మనిషికి అహం వదిలేస్తే సమస్తము గోచరం అవుతాయి. అహం అనేది వదిలేయాలి. ఒకటి రెండోది భూకంపం వచ్చేదాన్ని వచ్చిన తర్వాత కొన్ని డిగ్రీస్ లో ఇక్కడ ఇక్కడ ఇది ఆ స్కేల్ పైన మేము గుర్తించామ అంటున్నారు కానీ భూకంపం వచ్చింది ఒక ఎలక గమనిస్తోంది ఒక పక్షి గమనిస్తోంది ఒక చేప గమనిస్తోంది మరి వాటి దగ్గర ఏ మీటర్లు ఉన్నాయి చెప్పండి.
(08:02) అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఇదే ఆదేశం ప్రతి జీవికి మీకు కూడా ఒక శక్తి ఉంటుంది. నాతో పాటు మీకు కూడా ఒక శక్తి ఉంటుంది. ప్రతి శక్తిని గౌరవించాలి. అందుకనే హిందూ సనాతన ధర్మంలో నమస్కారానికి తిరిగి నమస్కారం ఎందుకు చెప్తామ అంటే నాలో ఉన్న శక్తిని నువ్వు నమస్కరించినప్పుడు నీలో ఉన్న శక్తి కూడా నేను నమస్కరించడం అనేదే మన సంప్రదాయం. అంత గొప్పది మన సంస్కారము సభ్యత కలిగినటువంటి సంప్రదాయం.
(08:29) కాబట్టి ఈ నమస్కారంతోనే ఒక్కొక్కసారి మీలో ఉన్న శక్తి కూడా నాతో మాట్లాడుతుంది. అలాంటి చనిపోయినటువంటి పీఠాధిపతులు దివ్యమైనటువంటి పురుషుల్ని నేను సందర్శించటము వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పడం అలాగా వచ్చి నేను అవి చేయటము ఓ అవి నేను చాలా ఆనందమైనటువంటి సంఘటనలు నేను గమనించడం జరిగింది. ప్రకృతిని మనం పరిశీలనగా చూడగలగాలి అందుకే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మీరు చాలా సంతోషం గురువుగారు ధన్యవాదాలుండి చెత్మలు అంటే ఇలా ఉంటుందని చెప్పాను మరి మంచి ఆత్మలు వస్తే సంకేతాలు ఏవైనా తెలుస్తాయా మంచి ఆత్మలు రావడానికి గల కారణాలు సంకేతాలు ఏంటే స్వప్నం ద్వారా కనిపిస్తూ
(09:23) ఉంటారు. ఆ ఒకటి అంటే ఏదో అడగటానికి వాళ్ళు వచ్చినటువంటి భావాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ రావడంలో మనం నాన్నగారి కార్యక్రమం మర్చిపోయామ అనుకోండి నాన్నగారు వచ్చి నిలబడుతూ ఉంటారు. అయ్యో తద్దినం మర్చిపోయాం కదా నాన్నది మొన్ననే కదా తారీకు అయిపోయింది అయ్యో మనం పెట్టలేదు కదా ఇలా గుర్తు చేయడానికి అంటే వీడిని పాపము నుంచి తప్పించడానికి మంచి ఆత్మలు పిల్లల్ని రక్షించడానికి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం గమనించవచ్చు.
(09:55) తర్వాత పితృ దేవతలు వాళ్ళని పితృ దేవతా భావనగా వచ్చినప్పుడు ఇంట్లో ఆనందం పెరుగుతూ ఉంటుంది. మ్ తెలియకుండా తర్వాత ఏ చిన్న పని మొదలపెట్టిన చాలా ఈజీగా అసలు చాలా మంది కష్టం అన్నారు నాకుఏంటి అట్లా అయిపోయింది పని అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్లా పితృ దేవతలు మంచి ఆత్మలుగా వాళ్ళు ఉండి మనని బ్లెస్ చేయడానికి ఆశీర్వచనం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఫలితాలు మన ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి.
(10:22) కొన్నిసార్లు తరచుగా కనపడుతూ ఉంటారండి అన్ని కార్యక్రమాలు జరుగుతున్న అంతా బాగుంటుంది. తరచుగా రోజు విడిచి రోజు లేకపోతే కొద్ది రోజుల వ్యవధిలోనే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ మమకారం ఒకటి వీళ్ళు వదలకపోయినా వాళ్ళు వదిలించుకోలేకపోయినా కనిపించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే మమకారాలతో ఇప్పుడు చాలా మటుకు పూర్వకాలంలో గాని ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆయన ఉంటే బాగా చేసేవారండి ఆయనతే బాగా చెప్తే వాళ్ళండి ఆయనతే ఇంకా బాగా చూసేవారండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టారాజ్యం లాగా అలా అనుకుంటూ ఉన్నప్పుడల్లా ఈమె ఎక్కడ అది బాధక
(11:00) తెచ్చుకొని చచ్చిపోతుంది అన్నట్టుగా ఆమెకి నేను ఉన్నాను అని చెప్పడానికి అన్నట్టుగా కలలో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి అలా జరగడానికి అవకాశం ఉన్నది విరకాలుగా మంచి కొంతమంది కోడలకి కనిపిస్తారు. ఆ ఇది ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది. గురువుగారు ఎలా వచ్చిందంటే ఒక గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఆ పెట్టే క్రమంలో నేను అతనికి సహకారం అందించాను ఆ గుడిలో చేసుకో బాగుంటుంది నువ్వు అని నేను చెప్పడం జరిగింది.
(11:34) అయితే అతను ఆ గుడి వదిలేసి ఇంకో చోటకి వెళ్దామ అనే ప్రయత్నంలో నాకు చెప్పకుండా ఆ గుడిని వదిలేసేయడం జరిగింది. అంటే నాకు తెలియదు చాలా కాలం అయిపోయింది అతను పని చేసి మనం ఏదో ఉద్యోగం ఇప్పిస్తాం ఎక్కడైనా ఓకే చాలా అనుబంధం కూడా కొంచెం ఆ తక్కువ ఎవరెవరికో మనం ఉద్యోగం ఇచ్చిన ప్రతి ఒక్కడు మనకు మాట్లాడాలని మనం పెట్టుకోం కదా అలాగా ఒక రోజు సడన్ గా వచ్చి మా అత్తగారు రోజు కళలోకి వచ్చి మీ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది గురువు గారు అని చెప్పి వాళ్ళు కొడుకును కోడలు నా దగ్గరికి వచ్చారు.
(12:05) ఆ ఎందుకని అమ్మా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మీరు అక్కడ పని చేయడం లేదా ఏంటి చేస్తున్నారు అంటే అక్కడ పని చేయట్లేదండి మేము బయటికి వచ్చేసాం వచ్చిన కానుంచి ఆవిడ వచ్చి బాధిస్తుంది మమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమని మ్ అంటే ఏంటి వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి బాగా లేదు అక్కడ వదిలే నేను ఉన్న పెట్టిన చోట బాగుంది.
(12:25) సో మళ్ళీ దిక్కుని చూపించడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు కాబట్టి మనం దాన్ని వాళ్ళకి ఏదో భృతి కల్పించాలి అని చెప్పి మరి మానేసినప్పుడు మరి కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ఏమిటి మరి ఇప్పుడు ఆవిడ కలలోకి వస్తే గనీ నా దగ్గరికి రాలేదా అని నేను అడగటం అంటే రూఢీ చేసుకుంటానికి లేదండి నాకనే కాదు మా ఆ అబ్బాయి చెప్పాడు మా చెల్లెలకి కూడా అలాగే జరుగుతోంది.
(12:50) ఇప్పుడు కోడలకి వచ్చిందంటే ఏదో ఈవిడేదో అంటే మనం ఈవిడ అబద్ధం చెప్పి వచ్చిందో లేకోతే ఏదో మనం ఆలోచన చేయడానికి మనం అనేక రకాల క్వశ్చన్లు వేసినప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు చెప్పుకున్న కొన్ని సిగ్నల్స్ ఆన్సర్స్ అన్నీ కూడా దానిలో నాకు భావనంగా ఆ అత్తగారు అయితే మాత్రం వచ్చి చెప్పడం అనేది వాస్తవం జరిగింది.
(13:11) అంటే భృతిని కల్పించడానికి కూడా ఆత్మలు మనకి ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ మనకి కష్టాన్ని పోగడానికి కూడా ఆత్మలు అనేక రకాలుగా కనిపిస్తాయి కూడా ఎప్పుడు మన రక్షణ రక్షణగా ఉంటాయి రక్షణగా ఉంటాయి ఒక్కొక్కసారి ఆత్మలు మాకు ఏం కావాలని కూడా ఆహారం అడుగుతాయి ఎన్ని కేజీల ఆహారం కావాలని కూడా అడుగుతాయి. ఎలాంటి ఆహారం కూడా కావాలని అడుగుతూ ఉంటాయి. ఉమ్ తమోగుణంతో అవి ప్రవర్తించేటువంటివి ఒక్కొక్కసారి ఈ ప్రేమ విఫలమైనటువంటి వాళ్ళు ఆత్మహత్య సదృశ్యం కార్యక్రమాలు చేసేటువంటి భాగంలో వారి ఆత్మలు తొందరగా ఎక్కువగా సంచరించే అవకాశం ఎక్కువ ఉంటుంది వాటి నుంచి ఎక్కువగా మనుషులకు ఇబ్బంది కూడా ఉంటుంది.
(13:48) ఆత్మహత్య చేసుకున్నవా తర్వాత ఆ తర్వాత బలవన్ మరణాలు అనేక కోణాల్లో ఒకటి ప్రేమ అనేదే కాదు అనేక కోణాలు అనేక విషయాలలో రెండవది పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ఎక్కువమంది ఒకేసారి మరణం పొందటం ఇప్పుడు మనం చాలా కాలం అలాంటి వాటిల్లో కూడా అది బతకాలనేటువంటి తాపత్రయం ఉంటుంది చనిపోయే క్షణంలో మనం బతికించలేనటువంటి సమయంలో అలాంటివి కూడా ఆత్మలై మనల్ని పీడిస్తూ ఉంటాయి.
(14:15) అలాంటివి నేను చాలా గమనించడం జరిగింది. చాలా మంది నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి దానినుంచి విముక్తులని చేయడం జరిగింది. అవి నాతో మాట్లాడినప్పుడు నాకు చెప్పినటువంటి విషయాలు దానికి సాక్షాలు కూడా మనుషులు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడిపించాను. మనిషి రూపంలోనే ఆ మనిషి లోపల ఉంటే అది మాట్లాడుతూ ఉంటుంది.
(14:34) మ్ అది వెళ్ళిపోయేటప్పుడు అమ్మ ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు మ్ నాకు నేను వాళ్ళ ఇంట్లో కూర్చునే జపం చేస్తున్నాను. మ్ నెమలి మన దగ్గరికి వచ్చింది అంటే శుభ సూచకం అంటే భగవత్ శక్తి ప్రవేశిస్తుంది. ఓ అలాగే వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు అది ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పల్లెటూలా ఉంటారు కోడి చనిపోవటం తర్వాత పాము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం ఓ ఇవన్నీ చిహనాలు అన్నమాట చెడు వెళ్ళిపోతుంది అని చెప్పడానికి చిహనాలు ఇలాంటివి నేను చాలా గమనించి ఉన్నాను ఇదేదో పల్లెటూళ్ళలో నమ్ముతారండి దయాలు పట్ణంలో ఉండరండి అనుకుంటారు.
(15:18) కానీ పట్ణంలో కూడా చాలా మంది మీద ఆత్మల ప్రభావం ఉన్నది. అది నేను చాలా మందిని గమనించి మీరు ఫలానా చోటకి వెళ్ళండి అనండి నేను మామూలుగా చాలా సింపుల్ సిటీగా నేను ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు కూడా బస్సుల్లో కానీ రైల్లో కానీ గమనించినప్పుడు వాళ్ళు ఇలా ఇంకా అది ఒక రకంగా చూస్తారు అది అర్థమైపోతుంది. ఆ మనం ఆహ వీడు గమనించాడు అనేటువంటి భావ అక్కడ

No comments:

Post a Comment