Saturday, December 6, 2025

 *భగవద్గీతా అష్టోత్తర శత నామావళి*

ఓం శ్రీమద్భగవద్గీతాయై నమః .
ఓం శ్రీకృష్ణామృతవాణ్యై నమః .
ఓం పార్థాయ ప్రతిబోధితాయై నమః .
ఓం వ్యాసేన గ్రథితాయై నమః .
ఓం సంజయ వర్ణితాయై నమః .
ఓం మహాభారత మధ్యస్థితాయై నమః .
ఓం కురుక్షేత్రే ఉపదిష్టాయై నమః .
ఓం భగవత్యై నమః .
ఓం అంబారూపాయై నమః .
ఓం అద్వైతామృత వర్షిణ్యై నమః .       10
ఓం భవద్వేషిణ్యై నమః
ఓం అష్టాదశాధ్యాయ్యై నమః .
ఓం సర్వోపనిషత్సారాయై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం యోగశాస్త్రరూపాయై నమః
ఓం శ్రీకృష్ణార్జున సంవాద రూపాయై నమః
ఓం శ్రీకృష్ణ హృదయాయై నమః .
ఓం సుందర్యై నమః .
ఓం మధురాయై నమః
ఓం పునీతాయై నమః 20      
ఓం కర్మమర్మ ప్రకాశిన్యై నమః .
ఓం కామాసక్తి హరాయై నమః
ఓం తత్త్వజ్ఞానప్రకాశిన్యై నమః
ఓం నిశ్చలభక్తి విధాయిన్యై నమః .
ఓం నిర్మలాయై నమః .
ఓం కలిమలహారిణ్యై నమః
ఓం రాగద్వేషవిదారిణ్యై నమః
ఓం మోదకారిణ్యై నమః
ఓం భవభయహారిణ్యై నమః .
ఓం తారిణ్యై నమః   30
ఓం పరమానందప్రదాయై నమః
ఓం అజ్ఞాననాశిన్యై నమః
ఓం అసురభావవినాశిన్యై నమః .
ఓం దైవీసంపత్ప్రదాయై నమః
ఓం హరిభక్తప్రియాయై నమః .
ఓం సర్వశాస్త్ర స్వామిన్యై నమః .
ఓం దయాసుధావర్షిణ్యై నమః
ఓం హరిపదప్రేమప్రదాయిన్యై నమః .
ఓం శ్రీప్రదాయై నమః
ఓం విజయప్రదాయై నమః.                40
ఓం భూతిదాయై నమః
ఓం నీతిదాయై నమః
ఓం సనాతన్యై నమః
ఓం సర్వధర్మ స్వరూపిణ్యై నమః
ఓం సమస్తసిద్ధిదాయై నమః
ఓం సన్మార్గదర్శికాయై నమః
ఓం త్రిలోకపూజ్యాయై నమః
ఓం అర్జునవిషాద హారిణ్యై నమః .
ఓం ప్రసాద ప్రదాయై నమః
ఓం నిత్యాత్మస్వరూపదర్శికాయై నమః.            50
ఓం అనిత్యదేహ సంసార రూప దర్శికాయై నమః .
ఓం పునర్జన్మరహస్యప్రకటికాయై నమః
ఓం స్వధర్మ ప్రబోధిన్యై నమః
ఓం స్థితప్రజ్ఞ లక్షణదర్శికాయై నమః
ఓం కర్మయోగప్రకాశికాయై నమః
ఓం యజ్ఞభావనా ప్రకాశిన్యై నమః
ఓం వివిధయజ్ఞ ప్రదర్శికాయై నమః .
ఓం చిత్తశుద్ధి దాయై నమః .
ఓం కామనాశోపాయ బోధకాయై నమః
ఓం అవతార తత్త్వ విచారిణ్యై నమః.                60
ఓం జ్ఞానప్రాప్తి సాధనోపదేశికాయై నమః
ఓం ధ్యానయోగబోధిన్యై నమః .
ఓం మనోనిగ్రహమార్గ ప్రదీపికాయై నమః .
ఓం సర్వ విధ సాధక హితకారిణ్యై నమః
ఓం జ్ఞాన విజ్ఞాన ప్రకాశికాయై నమః
ఓం పరాపర ప్రకృతిబోధికాయై నమః
ఓం సృష్టి రహస్య ప్రకటికాయై నమః .
ఓం చతుర్విధ భక్త లక్షణదర్శికాయై నమః
ఓం భుక్తిముక్తిదాయై నమః .
ఓం జీవజగదీశ్వర స్వరూపబోధికాయై 
నమః                 70
ఓం ప్రణవ ధ్యానోపదేశికాయై నమః .
ఓం కర్మోపాసనఫలదర్శికాయై నమః
ఓం రాజవిద్యాయై నమః
ఓం రాజగుహ్యాయై నమః 
ఓం ప్రత్యక్షాగమాయై నమః 
ఓం ధర్మాయై నమః
ఓం సులభాయై నమః
ఓం యోగ క్షేమకారిణ్యై నమః 
ఓం భగవద్విభూతి- విస్తారికాయై నమః 
ఓం విశ్వరూప దర్శన యోగ యుక్తాయై నమః    
                             80
ఓం భగవదైశ్వర్య ప్రదర్శికాయై నమః .
ఓం భక్తిదాయై నమః
ఓం భక్తి వివర్ధిన్యై నమః
ఓం భక్తలక్షణబోధికాయై నమః 
ఓం సగుణనిర్గుణ ప్రకాశిన్యై నమః .
ఓం క్షేత్రక్షేత్రజ్ఞ వివేకకారిణ్యై నమః
ఓం దృఢవైరాగ్యకారిణ్యై నమః
ఓం గుణత్రయవిభాగ దర్శికాయై నమః 
ఓం గుణాతీతపురుషలక్షణ దర్శికాయై నమః .

ఓం అశ్వత్థవృక్ష వర్ణన కారిణ్యై నమః       90
ఓం సంసారవృక్ష చ్ఛేదనోపాయబోధిన్యై నమః 
ఓం త్రివిధశ్రద్ధాస్వరూప ప్రకాశికాయై నమః
ఓం త్యాగసన్యాసతత్త్వదర్శికాయై నమః.
ఓం యజ్ఞదానతపఃస్వరూపబోధిన్యై నమః
ఓం జ్ఞానకర్మకర్తృ స్వరూపబోధికాయై నమః
ఓం శరణాగతి రహస్యప్రదర్శికాయై నమః
ఓం ఆశ్చర్యరూపాయై నమః .
ఓం విస్మయకారిణ్యై నమః .
ఓం ఆహ్లాదకారిణ్యై నమః .
ఓం భక్తిహీనజనాగమ్యాయై నమః .             100
ఓం జగదుద్ధారిణ్యై నమః
ఓం దివ్యదృష్టిప్రదాయై నమః .
ఓం ధర్మసంస్థాపకాయై నమః
ఓం భక్తజనసేవ్యాయై నమః .
ఓం సర్వదేవస్తుతాయై నమః .
ఓం జ్ఞానగంగాయై నమః .
ఓం శ్రీకృష్ణ ప్రియతమాయై నమః
ఓం సర్వమంగళాయై నమః                      108
శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment