Sunday, December 7, 2025

Childhood Trauma : The Truth About Parenting | Depression in Kids KC Talks Telugu Podcast #trending

Childhood Trauma : The Truth About Parenting | Depression in Kids KC Talks Telugu Podcast #trending

https://youtu.be/q2EX05Q1LOo?si=bvGbArE2hkMe3Whp


https://www.youtube.com/watch?v=q2EX05Q1LOo

Transcript:
(00:00) నీకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ట్రామా అనకూడదు ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు మనసులో దాన్ని ఎలా తీసుకున్నావో అది ట్రామా అసలు నీ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటది నువ్వు పర్సనాలిటీ ఇలా ఉందంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నువ్వు ఇలా ఉన్నావు అంటే చిన్నప్పుడు ఇలా జరిగి ఉంటది అని చెప్పేసేయొచ్చు నాలో ఏదో ఒక బిహేవియర్ నా చైల్డ్ హుడ్ లో జరిగిన ఒక సంఘటన మీద ఆధారపడి ఉంది 100% ఇక్కడ ప్రాబ్లం మేటర్ ఏంటి అంటే వీళ్ళు లోపల దాన్ని ఎలా తీసుకుంటున్నారో వారి పర్సనాలిటీ డిసైడ్ చేస్తది అని చెప్తున్నారు దే యాక్చువల్లీ లేబుల్ ఇండియన్ పేరెంట్స్ టు బి వెరీ ఎమోషనల్
(00:30) ఎమోషనల్లీ రూటెడ్ అండ్ వెస్టర్నర్స్ టు బి వెరీ ఎమోషనల్లి నాట్ వెరీ రూటెడ్ అండి ఏ నువ్వేంట్రా చెప్పేది అన్నారనుకోండి ఇంకోసారి వాడు నోరు ఇప్పి మాట్లాడతాడా హావ్ యు సీన్ ఎనీ టైం ఆల్కహాలిక్ ఫ్యామిలీస్ ఉంటాయి అబ్యూస్ చేసే డొమెస్టిక్ వైలెన్స్ ఉండేది వాళ్ళ పిల్లల్లో చాలా మంది వాళ్ళ పార్ట్నర్ తో రిలేషన్షిప్ డిఫికల్టీస్ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఒక పర్సన్ కి నైజం అంటాం కదా మనం ఆ నైజానికి ప్లస్ ఆ అతని చైల్డ్ హుడ్ లో జరిగిన ఒక సిట్యువేషన్ కి చాలా సంబంధం 100 కి 100% నువ్వు కాన్స్టెంట్ గా అంటే చిల్డ్రన్ ని
(01:04) కంపేర్ చేసిన క్రిటిసైజ్ చేసిన దే వోంట్ స్టాప్ లవింగ్ పేరెంట్స్ బట్ దే స్టాప్ లవింగ్ దెమ్ సెల్ఫ్ అసలు సక్సెస్ఫుల్ పేరెంటింగ్ లేకపోతే ఒక జనరేషన్ లేనట్టు లేదు మరి అది ఎందుకు మన వాళ్ళు నేర్పట్లేదు అసలు ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యు కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ యువర్ టైం చైలు డ్రామా అంటే రెండు రకాలుగా ఉంటది ఒకటి అంటే ఇప్పుడు హాయ్ వెల్కమ్ టు కేసీ టాక్స్ ఇవాళ మన ముందు ఒక మంచి చైల్డ్ సైకాలజిస్ట్ ఉన్నారు ఆయన పేరు గంగాధర్ రెడ్డి సో ఆయన స్పెషలైజేషన్ వచ్చేసి చైల్డ్ ట్రౌమా అండ్ హీలింగ్ చైల్డ్ ట్రోమా అండ్ ఇట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇన్ లైఫ్ సో మనం ఈ
(01:47) ట్రౌమా ట్రౌమా అని చాలా సార్లు వింటాం చాలా మందికి ట్రోమా ఉంటది బట్ చైల్డ్ ట్రౌమా ఇస్ ఏ రూట్ కాస్ ఆఫ్ మెనీ పర్సనాలిటీ డిసార్డర్స్ యు నో ఒక చిన్న పిల్లవాడు అంటే మొక్కై వంగ అనేది మానై వృంగ అనేది ఒక సామెత ఉంది సో ఆ చిన్న మొక్కగా ఉన్న ఒక ఒక యంగ్ ఒక పసి పిల్లవాడి మనసు అనేది రకరకాల విషయాల్లో గాయపడితే అతన్ని డీల్ చేస్తున్న అతని తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ టీచర్స్ కావచ్చు ఒక సమాజం కావచ్చు ఆ చైల్డ్ పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత లేదా ఆ చైల్డ్ పట్ల వాళ్ళు చూపించిన ఒక ఎంటైర్ గామెట్ ఆఫ్ అబ్యూస్ అది ఎలాగ అతని పెద్దయిన తర్వాత తన
(02:31) పర్సనాలిటీలో కనపడుతుంది అనేదే ఈ చైల్డ్ హుడ్ ట్రామా సో దాని గురించి అతను పెద్ద అయిన తర్వాత అతను ఎలా ఎదుగుతాడు అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నమస్తే అండి సో మీతో ఫస్ట్ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆ కి చైల్డ్ హుడ్ ట్రామా కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందనేది అంటే మనం సైకలాజికల్ ఇష్యూస్ అంటే బ్రేకప్ లు అయిన తర్వాత ఓకే అంటే ఫస్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఉమ్ ఆ బ్రేకప్ లు అయిన తర్వాత ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తో అవును లేదా ఏదో ఒక స్పోర్ట్స్ లోనో వాడు ఇంకా లైఫ్ అంతా ఏదో యు నో క్రికెట్ లో సెలెక్ట్ అవ్వాలనో ఒక యు నో
(03:09) ఆల్ ఇండియాస్ లో వెళ్ళాలనో అలాగ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళలో వచ్చేదే మనం ఒక డ్రామా కిందనో ఒక ఫెయిల్యూర్ ని ఎదుర్కోలేని స్థితిని డ్రామా గా పరిగణిస్తాం కానీ అవును అసలు చైల్డ్ డ్రామా ఏంటి ఇది ఇది చాలా వినటానికి చాలా మందికి కొత్తగా ఉంటది కదా అసలు చైల్డ్ కి ట్రామా ఉంటదా అని ఉంటది అసలు చైల్డ్ కి ట్రామాకి ఏం తెలిసిన డ్రామా ఉంటది అవును ఏం తెలిసిన డ్రామా ఉంటది కరెక్ట్ వాడిది అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఇది పాడ్కాస్ట్ కి అప్రోచ్ అయినప్పుడు మీరు పిక్ చేశారు చైల్డ్ హుడ్ డ్రామా అనేది ఐ యామ్ సర్ప్రైజ్డ్ అసలు వీళ్ళు ఎందుకు పిక్ చేశారు మామూలుగా నన్ను
(03:41) పాడ్కాస్ట్ లోకి పిలిస్తే ఏమంటారు అంటే సర్ ఆటిజం గురించి మాట్లాడండి ఏడి హెచ్ డి గురించి మాట్లాడండి లేదంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి మాట్లాడితే ఫస్ట్ టైం చైల్డ్ హుడ్ ట్రామా గురించి మాట్లాడండి అని చెప్పింది కేసి టాక్స్ నేనైనా అంటే నాకెందుకు ఇది వచ్చిందంటే అండి నేను బేసికల్లీ హ్యూమన్ సైకాలజీ అంటే రకరకాల అవకాశాలు చేస్తున్నాను వీటి మీద ఈ మధ్య నేను ఒక ఢిల్లీలో ఒక ఆమెను కలిసాను తను నాకు ఏం చెప్పిందంటే తను కూడా ఒక చైల్డ్ సైకాలజిస్ట్ తను ఏం చెప్పిందంటే ప్రొక్కాసినేషన్ ఉమ్ దాన్ని తెలుగులో ఏమంటారు జరుగుబాటు అంటే వాయిదా వేస్తూ
(04:13) అన్నమాట ప్రొక్కాస్టినేషన్ ఆ దాన్ని ఏమంటారు దాన్ని జరుగుబాటుతనం అంటారు అంటే ఇప్పుడు అది తీరా నెత్తి మీదకి వచ్చేదాకా వాయిదా వేస్తూ పోవటం అన్నమాట ఆ ఇవాళ చేద్దాం మళ్ళీ సాయంత్రం చేద్దాం రేపు చేద్దాం నాలుగు రోజుల తర్వాత చేద్దాం అని ఇట్లా అది అంటే దాని ఎగ్జాక్ట్ వర్డ్ కి నాకు తెలుగులో సో జరుగుబాటుతనం ఏమో మరి ఐ డోంట్ నో ప్రొక్కాసినేషన్ కదా వాళ్ళు అనేది ప్రొక్కాసినేషన్ ఆ సో అది నేను ఒక ఒక ప్రాబ్లం అనుకున్నాను అంటే ఒక ఒక మనిషి నైజం అనుకున్నాను తను ఏం చెప్పిందంటే అసలు అది ఒక సమస్య ఎందుకు వస్తదో తెలుసా అది చైల్డ్ హుడ్ ట్రౌమా తో లింక్ అయ్యి ఉందని
(04:50) చెప్పింది ఓకే మరి నంకమ్మ ప్రతి దాన్ని తీసుకొచ్చి చైల్డ్ హుడ్ ట్రౌమాకి కలుపుతున్నారు అని నేను అడిగా ఎలాగ అసలు అసలు వాడు జరుగు అంటే వాడు పోస్ట్పోనింగ్ ఏజెన్సీ కి అవును వాడి చైల్డ్ హుడ్ కి ఏంటి సంబంధం అంటే సో మేము బేసికల్లీ ఫ్లైట్ లో కలిసాం అవును నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఆ రెండు గంటలు ప్లస్ బయటికి వెళ్లే అంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు అంత పెద్ద కాన్సెప్ట్ అంత అంత కాన్సెప్ట్ ఉంది ఆ అంటే అది ఒక్కటే కాదు క్రౌడ్ ప్లీజింగ్ టెండెన్సీ ఉమ్ పీపుల్ ప్లీజ్ ఆ పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీ వీటన్నిటికీ రిలేషన్షిప్ చైల్డ్
(05:23) నాకు అప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు సినిమాల్లో కొందరు సైకో గాళ్ళని చూస్తాం అవును అంటే రకరకాల సినిమాలో ఒక అవును అవును అవును వాళ్ళందరూ కూడా వాళ్ళ చైల్డ్ హుడ్ లో ఏదో ఒక ట్రౌమా వల్ల పర్సనాలిటీ అలా ఉంటుంది 100% 100% అది నాకు ఏ రోజైతే తెలిసిందో మీరు చైల్డ్ అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడమే మీరు ఒక చైల్డ్ సైకాలజిస్ట్ అన్నారు కదా అవును అందుకు నేను ఒకటి తెలుసుకుందాం అసలు ఈయనలో అంటే ఈయనకు కూడా ఈ చైల్డ్ ట్రౌమా ఈ కాన్సెప్ట్ తెలుసా ఆయన తర్వాత మీరు చెప్పిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యా అది నేను జనాలకి యు నో చెప్దాం అంటే మన ఆ ప్రెసెంట్ లో ఉమ్
(06:00) ఉమ్ మన ఇంట్లో అది భర్త కావచ్చు భార్య కావచ్చు మన తమ్ముడు కావచ్చు ఎవరైనా కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ ప్రవర్తన ఇవాళ మనతో ఉన్నది అది వాళ్ళ చైల్డ్ హుడ్ సంఘటనలని ఆధారపడే వాడి ప్రవర్తన ఇవాళ ఉంటది అంటది అనేది యు నో ఐ వాంట్ టు డిక్ డీప్ ఇన్ టు దిస్ అండి అది ఒకటని కాదు కేసు యాక్చువల్ గా చెప్పాలంటే చైల్డ్ హుడ్ డ్రామా ఒకటి రెండు అసలు నీ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటది నువ్వు పర్సనాలిటీ ఇలా ఉందంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నువ్వు ఇలా ఉన్నావు అంటే చిన్నప్పుడు ఇలా జరిగి ఉంటది అని చెప్పేసి చేయొచ్చు ఓ ఆ అంటే ఇప్పుడు సరే ఇప్పుడు కొందరు ఏమంటున్నారు ఒక అమ్మకి ఒక
(06:35) మదర్ కి ఇద్దరు ట్విన్స్ పుట్టారు ఒకడేమో సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాడు ఒకడు సూపర్ విలన్ అయ్యాడు అంట మరి పుట్టింది ఒకరికే సేమ్ టైం పుట్టారు ఓకే సేమ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగారు మరి వాళ్ళు ఇద్దరు ఎందుకు అట్లా డిఫరెంట్ గా తయారయ్యారు అదే అంటే ఇలాంటి సినిమాలో కూడా ఇలాంటి సీక్వెన్స్ ఉంటాయి కదా ఆ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ చైల్డ్ హుడ్ డ్రామా అని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఒకడు ఉంటాడు ఇద్దరిని అయితే ఎత్తుకోలేదు కదా ఒకరిని ఎత్తుకొని ఉంటది ఆడిస్తూ ఉంటది వాడి పక్కన కూర్చొని ఇట్లా చూస్తా ఉంటాడు వాడికి ఏమనిపించి ఉంటది మనసులో వాడు కూడా నన్ను ఎత్తుకొని ఇట్లా
(07:08) చేతులు ఎత్తి ఉంటాడు వీడిని దించేసి మళ్ళీ వీడిని ఎత్తుకుంటూ ఉంటుంది ఆ టైం లో వీడు ఏమనుకుంటూ ఉంటాడు నేను కావట్లేదేమో అని కూడా ఉమ్ అంటే నీకు నాకు ఇన్ని తెలుసు కాబట్టి ఆలోచించొచ్చు దీనికి కారణం ఇది అయ్యి ఉండొచ్చులే దానికి కారణం అది అయి ఉండొచ్చులే అనుకుంటాం ఫ్రెష్ మైండ్స్ అంటే బడ్డింగ్ స్టేజ్ లో ఉండే మైండ్స్ కి వాళ్ళకి ఏ విషయమైనా ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు మనసుకు గాయపడినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు మనో భావోద్వేగానికి గురైతూ ఉంటారు చూశారు కదా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ఏమి చేయాలో తెలియక దాన్ని ఎలా
(07:42) అర్థం చేసుకోవాలో తెలియక అంటూ ఉంటారు చూసారు కదా దాన్ని యాక్చువల్ గా చైల్డ్ హుడ్ డ్రామా అంటారు ఓకే నీకు ఏదైనా అంటే ఇప్పుడు చైల్డ్ హుడ్ ట్రామా డెఫినిషన్ ఏందంటే యాక్చువల్ గా మామూలుగా అంటే అసలు ఏం చెప్తారు అంటే నీకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ట్రామా అనకూడదు ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు మనసులో దాన్ని ఎలా తీసుకున్నావో అది ట్రామా ఇప్పుడు సరే ఇప్పుడు ఒక పిల్లాడు వచ్చేసి నాన్న ఐదింటికి పార్క్ కి వెళ్దాం అన్నావు కదా వెళ్దాం నాన్న అన్నాడు అనుకోండి వాళ్ళ నాన్నకి అర్జెంట్ గా ఏదో మీటింగ్ వచ్చి ఉంటది ఓకే ఆ నాన్న రావాలి నాన్న వెళ్దాం
(08:14) కదా ఐదింటికి వెళ్దాం అన్నావు కదా అని ఉంటాడు నాకు పని ఉంది ఒక 10 నిమిషాలు ఆగు అని ఉంటాడు ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఉంటాడు ఇంకొక అరగంటకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను కదా అన్నాడు అనుకోండి ఇక్కడ విషయం ఏంటి ఇది ట్రామా అసలు యాక్చువల్ గా చెప్పండి కాదు కానీ వాడు ఏమనుకుంటూ ఉంటాడు పిల్లోడు మనసులో చెప్పండి మా నాన్న నాకు చెప్పింది చేయలేదు ఇంకోటి నేను ఆయన అటెన్షన్ గ్రాబ్ చేసేంత వర్త్ కాదు నేను కాబట్టని వాడిని ఐ యామ్ అన్ లవబుల్ అనుకుంటాడు అదే అండి నేను రెడ్డి గారు మీకు ఒక చిన్న విషయం ఒక చిన్న మనసు అంత ఆలోచిస్తదా అంటే ఆలోచించడం
(08:47) కాదండి ఇప్పుడు నేను ప్రేమగా ఆడుకుందాం అని వచ్చానండి రెండు మూడు సార్లు అడిగాను నేను డిసప్పాయింట్ అయిపోయాను నాకు ఏంటి మా నాన్నకు చాలా మీటింగ్ అవసరము ఆయన జాబ్ చేయడం వల్లనే మా కుటుంబం అంతా నడుస్తా ఉంది కష్టపడితేనే మేమందరం ఇలా ఉన్నాము ఆయన కష్టపడి డబ్బులు సంపాదిస్తాను నాకు టాయ్స్ కూడా ఇన్ని తెలియవు కదా వాడు ఏమనుకుంటాడు టైం స్పెండ్ చేయాలి ఆడుకోవాలి అటెన్షన్ కావాలి ప్రేమించబడాలి అని కోరుకుంటాడు అవును వాడికి అది బ్లాక్ అయింది అవును ఎందుకు నేను మీటింగ్ లోనే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు లేకపోతే పని ఉంది మళ్ళా చూద్దాంలే అంటాడు వాయిదా వేస్తాడు ఇక్కడ
(09:18) వాడి మనసులో ఏమనుకుంటాడో చూసారు చూసారా అది ట్రామా అంటే ఇక్కడ నాకు చాలా మంది జనాలకు అనిపించేది ఏంటంటే అసలు ఆ చైల్డ్ అలా అనుకుంటాడు అనేదే ఒక ఇన్ఫర్మేషన్ అవును అనుకుంటాం అంటే మనం ఏమనుకుంటాం ఒక రోజు చాలిస్తాం ఓ రోజు దండిస్తాం ఓ రోజు తిడతాం ఓ రోజు దగ్గరికి తీసుకుంటాం అవన్నీ వాళ్ళు మర్చిపోతారు అని మనం అనుకుంటాం కదా ఆ మర్చిపోతాం అనుకుంటాం ప్రతి మనం చేసే ప్రతి ప్రవర్తన ఇప్పుడు సిమెంట్ వెట్ గా ఉందనుకోండి ఏది చిన్నది అన్న దాంట్లో అచ్చు పడతది కదా కరెక్ట్ వాడి పర్సనాలిటీ డెవలప్ అయ్యే టైం లో ఇట్స్ లైక్ ఏ వెట్ సిమెంట్ అన్నమాట నువ్వు చేసే ప్రతిదీ వాడు
(09:49) ఏం చేస్తాడు తెలుసా ఒక ఎవిడెన్స్ గా తీసుకుంటాడు సార్ నాకు ఇది చాలా నచ్చింది మీ అనాలజీ కానీ నేను అడిగేది ఏంటంటే 10 మంది పిల్లలలో ఆ సిమెంట్ వెట్నెస్ అనేది కొందరిలో మాత్రమే ఉంటుంది కదా ప్రతి వ్యక్తిలో ఉంటదా ఇది ప్రతి వ్యక్తిలో ఉంటది ఇక్కడ అదే అంటున్నాను చైల్డ్ హుడ్ ట్రామా అనేదానికి మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే అది నీ ఇంటెన్షన్ కాదు నా పర్సెప్షన్ ఇస్ ఏ ట్రామా కరెక్టే కరెక్టే కరెక్టే అంటే ఇప్పుడు వాడు ఇప్పుడు ఒక టీచర్ ఉంది ఓకే ఒక టీచర్ క్లాసు చెప్పినప్పుడు 10 మందికి 10 డిఫరెంట్ గా అర్థమవుతుంది అంటారు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు ఒక
(10:22) మదర్ ప్రవర్తన ముగ్గురు పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకరు ఒబిడియంట్ గా ఉంటాడు ఒకడు రెబెల్ గా ఉంటాడు ఒకడు అల్లరోడు అవుతాడు ఇలా అవుతూ ఉంటారు కదా ఉమ్ వీటన్నిటికీ డిఫరెన్షియేషన్ ఏంటి వీళ్ళంతా ప్రవర్తన ఒకటే ఉంటది ఇక్కడ ప్రాబ్లం మేటర్ ఏంటి అంటే వీళ్ళు లోపల దాన్ని ఎలా తీసుకుంటున్నారో వాడి పర్సనాలిటీ డిసైడ్ చేస్తది అని చెప్తున్నాను అందులో ఒక అగ్రెసివ్ స్టూడెంట్ ఉన్నాడండి అవును వాడిని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాం వాడు మాత్రమే ఆ కంట్రోల్ కాబడక ట్రౌమాకి గురవుతాడు అని నేను అంటే కొన్ని పర్సనాలిటీలలోనే చైల్డ్ హుడ్ ట్రౌమా
(10:53) వస్తది ఒక మాక్సిమం జనాలు ఒక కొందరు మంచి చిల్డ్రన్ కూడా ఉంటారు కదా అరే అక్కడికి వెళ్లొద్దు మరి అది తినొద్దు ఇది చేయొద్దు అంటే కొంచెం ఒబీడియంట్ గా వినేవాళ్ళు కూడా ఉంటారు కదా అవును వాళ్ళలో పెద్దగా ఇది ఉండదని నేను అనుకున్నాను ఒబీడియంట్ గా ఉంటాడు ఎందుకు ఉంటాడు వాడి వెనకాల ఇంతకు ముందు వాడు ఒబీడియంట్ గా లేకపోతే రిజెక్ట్ అయి ఉంటాడు ఒకటి ఒక సింపుల్ గా నేను ఒకటి చెప్తా చూడండి చైల్డ్ సైకాలజీ ప్రకారము ఆరు నుంచి ఏడేళ్ల వరకు ప్రతి ఒక్కడు నేచర్ నుంచి డౌన్లోడింగ్ స్టేజ్ లో ఉంటాడు ఇన్ఫర్మేషన్ అంతే వాడికి ఓన్ అనాలసిస్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ కంటే జస్ట్ ఆటో
(11:31) హిప్నాసిస్ స్టేజ్ అంటాడు అంటే ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకుంటాడు మనుషులు అంటే ఏంటి మా అమ్మ నాన్న ఏంటి నాతో ఎట్లా ఉంటున్నారు వాడు ఎలా ఉంటున్నాడు పియర్స్ అంటే ఏంది ఆడుకునే వాడు ఎవడు ఇవన్నీ వాడు ఏం చేస్తాడు అంటే ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేస్తా ఉంటాడు ఓకే ఆ స్టేజిలో నువ్వు ఇచ్చే ప్రతి ఒక్క ఇన్పుట్ ఏ వాడు వాడి పర్సనాలిటీని డిసైడ్ చేసుకుంటాడు అది క్లియర్ మీరు ఏమంటున్నారు ఒకడు అరేయ్ కామ్గా ఉండాలిరా అరవకూడదు రా అంటే ఒకడు అరవకుండా కామ్గా ఉంటాడు ఒకడు ఏం చేస్తాడు వినకోకుండా కూడా అల్లరి చేస్తాడు అంటున్నారు మీరు వీళ్ళిద్దరికి తేడా ఏంటి
(12:02) ఈ పక్కన ఒక అమ్మాయి వచ్చేసి ఇంట్లో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అరిచినప్పుడు ఒక చెంపకం మీద ఒక దెబ్బ పడి ఉంటది ఏమని ఉంటుంది ఓకే వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా నేను మాట్లాడితే నాకు దెబ్బలు పడతాయి అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ముందే రాసి పెట్టుకొని ఇంప్రింట్ అయ్యి కామ్ గా ఉంటది అంటే ఒబీడియన్స్ అనేది ఒక రకమైన ఆక్టింగ్ అంటారా ఆక్టింగ్ అని కాదండి ఇక్కడ ఏంటంటే వాట్ యు లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్స్ రైట్ రైట్ రైట్ అంతే ఇప్పుడు నేను ఏదైనా నా మనసులో నచ్చింది నేను చెబితే ఏ నువ్వేంట్రా చెప్పేది అన్నారనుకోండి ఇంకోసారి వాడు నోరు ఇప్పి
(12:35) మాట్లాడతాడా ఆ ఇవన్నీ చిన్న వయసులో నువ్వు ఇవన్నీ చేస్తే దాది ఎఫెక్ట్స్ ఆఫ్ చైల్డ్ హుడ్ డ్రామా అంటారు అంటే చైల్డ్ హుడ్ ట్రామా అనేది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక లిటిల్ బిట్ మైల్డ్ టర్మ్ దీనికి చైల్డ్ అడ్వర్సిటీ అని ఒకటి ఉంటది ఇంకా పెద్ద టర్మ్ ఉంటది ఓ దౌర్భాగ్యం అంటారు యాక్చువల్ గా దాన్ని యాక్చువల్లీ మీరు అంటే నేను ఇంకొక వాదం చెప్తాను మీరు అఫెండ్ అవ్వండి లేదు చెప్పండి ఈ ఇది నేను ఎవరితో అంటే ఈ పెద్ద జనరేషన్ అంటే మన పేరెంటల్ జనరేషన్ అంతకంటే కొంచెం ఈ 60 లు 70 లు 50 లు దాటిన వాళ్ళతో మాట్లాడితే ఈ ఎదవ కాన్సెప్ట్లు అన్నీ మీ జనరేషన్ లో
(13:12) వచ్చాయి అవును ఓకే మమ్మల్ని చితక్క కొట్టేసే వాళ్ళు ఓకే ఇప్పుడు క్లాస్ రూమ్ కి వెళ్తే ఒక మా అప్పుడు కొట్టేవాళ్ళు అండి అవును అంటే మన యు నో ఒక 80 బార్న్ కిడ్స్ డెఫినెట్లీ క్లాస్ రూమ్ లో రోజు ఒక దెబ్బ అన్న పడకుండా వాడు బయటికి రాడు అలా ట్రీట్ చేసేవాడు వాళ్ళు 100% ఇవాళ చిల్డ్రన్ అలా ట్రీట్ చేయట్లేదు ఇదంతా మీరు ఏంటంటే ఈ ఫారం కోడ్ల లాగా సోఫిస్టికేటెడ్ గా మిమ్మల్ని పెంచుతున్నారు ఇది మంచిది కాదు మా అప్పుడు మమ్మల్ని చితక్క కొట్టేసేవాళ్ళు కేన్లు ఇరిగిపోయాయి చర్మాలు ఇది వాచిపోయేది వాచిపోయాయి అందుకనే మేము చాలా గొప్పగా పెరిగాం మేము డిసిప్లిన్ గా పెరిగాము
(13:49) అంటారు మేము సక్సెస్ అయ్యాము అంటారు మేము సక్సెస్ అయ్యాం మీద ఒక లత్ కోర్ జనరేషన్ అనే వాదన ఉంది అది ఎంతవరకు నిజం ఆ వాదన ఆ ఇప్పుడు మీరేమంటున్నారు వాళ్లకు అయింది అది ఫిజికల్ అబ్యూస్ అనుకుందాం సపోజ్ ఉమ్ ఇప్పుడు జనరేషన్ అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు టీచర్స్ ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా కొడితే కమ్మును ఉంటారండి అంటున్నారా లేదా ఎవరిని కొట్టట్లేదు స్కూల్స్ లో యాక్చువల్ గా రూల్స్ ప్రకారం ఓకే కొట్టట్లేదా జనరల్ గానే కొట్టట్లేదు అది నిజమే అది అది నిజమే ఓకే అంటే ఇప్పుడు చాలా మంది టీచర్స్ మీరు ఎవరైనా ఎంక్వయిరీ చేయండి ఇప్పుడు కొడితే ఎవరు వింటున్నారండి
(14:19) పిల్లలు అంటున్నారు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి ఫిజికల్ అబ్యూస్ కాస్త ఎమోషనల్ అబ్యూస్ అవుతుంది ఇప్పుడు అంతా ఇప్పుడు మీరు వస్తారండి మీరు నాకు నెగిటివ్ గా ఏదైనా చేశారు అనుకోండి ఇంట్లో ఉన్నాయి నేను మాట్లాడటం మానేస్తా అది నేను ఎట్లా తీసుకుంటా నువ్వు మాట్లాడటం మానేసినప్పుడు నేను రిజెక్ట్ చేశాను నీ నేను నాకు నచ్చినట్లు నువ్వు ఉంటేనే నిన్ను ప్రేమిస్తా నాకు నచ్చినట్లు నువ్వు ఉంటేనే బయటికి తీసుకెళ్తా నాకు నచ్చినట్లు నువ్వు ఉంటేనే నేను కొంచెం నీతో టైం స్పెండ్ చేస్తా అన్నారు అనుకోండి వాడు ఎలా తీసుకుంటాడు దాన్ని పిల్లోడు చెప్పండి లవ్ అనేది కండిషనల్ అనుకోడు
(14:51) అనుకుంటాడు ఆ ఇంతకు ముందు ఏంటి నువ్వు ఏదైనా తప్పు చేస్తే రెండు పీకేవాళ్ళు అప్పట్లో ఇప్పుడేంటి ఇన్ని ఎమోషనల్ గా ఇన్ని చేస్తారు చూసారా ఫిజికల్ అన్న రెండు కొడితే నొప్పి ఒక ఐదు నిమిషాలకి వెళ్ళిపోయిద్ది ఎమోషనల్ గా గుర్తుంటది పెద్ద మైండ్ కి ఏమైనా అర్థమవుతుంది మైండ్ ఆబ్వియస్ గా అంటే సీ ఐ యామ్ నాట్ పేరెంట్స్ ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు కానీ మీకు లేదు లేదండి అంటే మనం ఇలాంటివి ట్రాన్స్పరెంట్ గా మాట్లాడదాం అండి ఇక్కడ క్రిటిసిజం లేదనేది కాదు నేను ఫారెన్ కంట్రీస్ లో చూశానండి ఓకే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చాలా చాలా
(15:24) డిఫరెంట్ గా పెంచుతారు వాళ్ళని ఉమ్ నేను ఇది ఒక సినిమాలో చూసానా లేకపోతే వాస్తవంగా చూశాను నాకు గుర్తులేదు ఒక ఫారెన్ కంట్రీలో ఒక ఒక పిల్లవాడు ఒక డిష్ ఆర్డర్ ఇస్తాడు ఓకే ఆ డిష్ వాడు తినలేడు ఎందుకంటే ఒక చాప చాప వస్తది అందులో పాయిజాన్ అనేదో ఉంటే ఒక చాప చాప వస్తది సో వాడి మదర్ చెప్తాది నో యు కాంట్ ఈట్ దట్ అని అప్పుడు ఫాదర్ చెప్తాడు లేదు వాడు ఆర్డర్ చేసుకొని వాడికి అది తెలియాలి అవును ఓకే నెక్స్ట్ టైం వాడు నేను ఇది తినొచ్చా అని మనల్ని అడగాలి అంటే వాడు ఒక తప్పు చేయాలి చెయ్యని అంటాడు లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ అంటాడు అంటాడు అప్పుడు ఒక
(16:02) చాప వస్తది ఆ చాప కొంచెం వాళ్ళు ఉడికి ఉడకనింది వాడు తినలేడు అది అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు మరి ఇది ఇప్పుడు ఎవరు తింటారు సో అలాంటి ఒక సిచుయేషన్స్ వాళ్ళ అప్ బ్రింగింగ్ లో చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కానీ మన దగ్గర అలా కాదు కదా మన దగ్గర ఎక్కువ శాతం నోర్లు నొక్కేయటం అనేదే జరుగుద్ది అవును జనరల్ గా జనరల్లీ వీళ్ళు ఇచ్చే మన ఇండియన్ పేరెంట్స్ దానికి ఇచ్చే పేరు ఏంటి వాళ్ళకి సంస్కారాలు పాడు ఏం లేవు కదా అక్కడ అంత ఎమోషన్స్ అన్ని ప్రేమ అనురాగాలు ఎక్కడ ఉంటాయి మనకి అలా కాదు కదా అని వీళ్ళు ఒక అంటే దే యాక్చువల్లీ లేబుల్ ఇండియన్
(16:37) పేరెంట్స్ టు బి వెరీ ఎమోషనల్లీ రూటెడ్ అండ్ వెస్టర్నర్స్ టు బి వెరీ ఎమోషనల్లి నాట్ వెరీ రూటెడ్ అండి అంటారు అని అంటారు కానీ నాకెందుకో అదర్ వే రౌండ్ అనిపిస్తది అది అంటే మీరు ఏమంటున్నారు అక్కడ ఆయనకు ఒక జాబ్ వస్తే ఎక్స్పీరియన్స్ చేయని అది ఏదో తెలియాలి కదా అంటారు ఇక్కడ ఏమంటారు చెప్పండి సపోజ్ ఇండియాలో ఒకవేళ అదే జరిగితే అసలు తినకూడదు రా నువ్వు అది ఎలా తింటావ్ నువ్వు చెప్పానా ఆ చెప్పానా చెప్పానా విన్నావా విన్నావా అంటాడు అసలు ఫస్ట్ అది ఆర్డర్ డబ్బులు అసలు ఫస్ట్ ఆర్డర్ ఇవ్వనివ్వరు కదా వాళ్ళు అది నువ్వు తినలేవు అది అది తినకూడదు నువ్వు అది సరే
(17:11) ఒకవేళ ఇచ్చాడే అనుకోండి వాడు బై ఛాన్స్ అది పేరు ఫ్యాన్సీ గా ఉంది కలర్ ఫుల్ గా ఉందని ఆర్డర్ చేసాడు అనుకోండి ఏమంటారు మీరు చెప్పండి నేను చెప్తాను చెప్పానా చెప్పానా వింటావా ఒక్కసారైనా ఇప్పుడు చూడండి నీ వల్ల ఎంత డబ్బులు నష్టం అయిపోయింది ఇక్కడ మేటర్ ఏంటి వీడు అది అన్నప్పుడు ఇంకొక్కసారి ఎప్పుడైనా వాడి మనసులో వచ్చింది బయటికి మాట్లాడతాడా ఉమ్ ఒక రెండు రెండు మూడు దెబ్బలు వేసాడు అనుకో ఇలా నాన్న అనుకోండి సపోజ్ ఉమ్ వాడు సెల్ఫ్ గా ఎక్స్ప్రెస్ చేస్తాడా నెక్స్ట్ టైం భయపడతాడు మూసుకొని కూర్చుంటే సరిపోలా అంటే పేరెంట్స్ కి కూడా అలాగే కదా కావాలి
(17:45) పేరెంట్స్ కి ఎప్పుడూ కూడా ఒక టఫ్ కిడ్ గా వద్దండి వాళ్ళకి అవునా వాళ్ళ అదే కదా సైకాలజీ పేరంట సైకాలజీలో అవును వాళ్ళకి ఒక టఫ్ కిడ్ ఎందుకు వాళ్ళ పేరెంట్స్ అంతా చాలా స్మూత్ గా అయిపోవాలి అవును వాళ్ళు అలా పెరిగిపోవాలి ఆ అయిపోవాలి అంటే వాళ్ళకి టఫ్ చైల్డ్ వద్దు వాళ్ళకి వాళ్ళ మాట వినుకుంటూ ప్రశాంతంగా నడిచిపోయి పొద్దున మీరు ఒక మెడిసిన్ కనిపెట్టి ఆరేళ్ల వాడు 16 ఏళ్లలో తొందరగా అయిపోతాడు ఒక రెండు రోజుల్లో అంటే 10 కోట్లు ఇచ్చి అయినా కొనుక్కుంటారు ఎవడు పడతాడు ఈ తిప్పలన్నీ అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా ఏందంటే వి ఆర్ నాట్ ట్రైన్డ్ ఇప్పుడు
(18:19) ఇంజనీరింగ్ లో సిలబస్ ఉందా డిగ్రీలో ఎక్కడైనా హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ పేరెంట్ అని ఈ భూమి మీద ఎక్కడా లేదు ఎక్కడా లేదు అయితే పెట్టాలి అదే ఈ పాడ్కాస్ట్ నుంచే తెలియాలి అలాంటి ఒక బుక్ ఉందా సార్ బుక్ కోసం లేదు హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అని హౌ టు ఎర్న్ మనీ ఫాస్ట్ అని ఇట్లాంటి బుక్స్ వస్తాయి కదా ఫాస్ట్ మనీ దానికి బుక్స్ ఉంటాయి కానీ ఇలాంటిది ఏదైనా ఉందా లేదు పేరెంటింగ్ అనే ఒక బుక్ ఎవడైనా రాశాడా లేదు పేరెంటింగ్ బుక్స్ ఉన్నాయి నేను అనేది ఏంటంటే మనం చదువుకున్నాం కదా డిగ్రీలో ఎంతసేపు నువ్వు జాబ్ చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉంటాము అక్కడ ఒక్కసారి
(18:47) నువ్వు సక్సెస్ఫుల్ పేరెంట్ కాకుంటే ఇంక నీ జీవితం నాశనం అయినట్లే కదా నీకో సక్సెస్ఫుల్ పార్ట్నర్ రాకపోతే నీ జీవితం ఏమైనట్లు అసలు సక్సెస్ఫుల్ పేరెంటింగ్ లేకపోతే ఒక జనరేషన్ లేనట్టు లేదు మరి అది ఎందుకు మన వాళ్ళు నేర్పట్లేదు అసలు అది ఒక సిలబస్ లో ఒక చిన్న చాప్టర్ లాగా ఎందుకు పెట్టట్లేదు మనకు తెలీదు మనకు ఇప్పుడు ఏం చేసి ఉంటారు మీరు బాగా గమనించండి హావ్ యు సీన్ ఎనీ టైం ఆల్కహాలిక్ ఫ్యామిలీస్ ఉంటాయి అబ్యూస్ చేసే డొమెస్టిక్ వైలెన్స్ ఉండే వాళ్ళ పిల్లల్లో చాలా మంది వాళ్ళ పార్ట్నర్ తో రిలేషన్షిప్ డిఫికల్టీస్ ఉంటాయి తెలుసా మీకు ఒక విచిత్రమైన ఒక
(19:19) చిన్న థియరీ ఉంది సైకాలజీలో అంటే మే బి యు విల్ రిలేట్ ఇట్ బాగుంటది ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఫాదర్ తాగి వస్తాడు ఇంటికి ఇంకా అన్నం కాలేదా ఎంత చేయాలా చిన్న తప్పును కూడా అరుస్తాడు అనుకున్నాం సపోజ్ యా యా యాడు వాడు ఏం చేస్తాడు చిన్నప్పటినే ఓకే లేడీ మీద డామినేషన్ సావించాలంటే నేను ఇట్లా చేయాలన్నమాట ఓకే లేడీ అంటే నేను చెప్పి పడి ఉండాలి అన్నమాట అంటాడు అన్నమాట ఓకే ఇప్పుడు వాళ్ళ మదర్ ఎలా ఉందో వాడు చూసాడు వీడు ఏం చేస్తాడు వాళ్ళ అమ్మ లాగానే వాడికి వచ్చే భార్య ఉండాలని కోరుకుంటాడు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఏమైతుంది
(19:55) వీడు తాగు వస్తే ఒప్పుకుంటాదా ఇప్పుడు జరుగుతున్న చాలా వరకు మెరిట్ కాన్ఫ్లిక్ట్స్ కాదు కారణం మీరు చెప్పింది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ఆల్జీబ్రా నాకు అవసరం లేదు అవసరం లేదు అయినా అదే ఒక రెండు సంవత్సరాలు చదవాలి సావగొడుతున్నారు ఫిజిక్స్ అనేది ఆ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది నా లైఫ్ లో నేను ఎక్కడ వాడను అవును నా లైఫ్ కానీ పేరెంటింగ్ అనేది ఇట్స్ ఏ మస్ట్ అండ్ షుడ్ సబ్జెక్ట్ అసలు పేరెంటింగ్ కంటే ముందు అండి అసలు ఫీమేల్ నేచర్ మనకు కరెక్ట్ గా ఆ అడాలసెన్స్ టైం లో ఒక అమ్మాయి మీద క్రష్ వస్తది నాకు ఈ మధ్య ఎవరో ఒక గైనకాలజిస్ట్
(20:29) తో నేను పాడ్కాస్ట్ చేశాను చెప్పింది అది ఒక సబ్జెక్ట్ అయిందండి ఇప్పుడు ఏది ఆ టీనేజ్ క్రష్ అనేది ఆ వాళ్ళు టీనేజ్ లవ్ క్రష్ అనేది అవును అది వాళ్ళు ఓపెన్ గా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఒక సైకాలజిస్ట్ నో సైకాట్రిస్ట్ నో పిలిచి మాట్లాడమని చెప్తున్నారంట అంటే సెక్స్ ఎడ్యుకేషన్ చేయమంటున్నారు ఇంతకు ముందు నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఏ కాదు ఇది ఆ క్రష్ అనేది ఒక ఫీలింగ్ వస్తది అంటే ప్రతి వాడికి ఒక ఒక అమ్మాయి క్లాస్ రూమ్ లో ఇష్టం అవ్వటం ఒక అమ్మాయికి ఒకడి మీద క్రష్ రావడం లాంటివి జరిగి వాళ్ళు స్టడీస్ లో కాన్సంట్రేట్ చేసి నిన్న నేను నిన్న
(20:56) పాలకులు వెళ్లి వచ్చి అదే చెప్పొచ్చా ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి కాలేజీ వాళ్ళ టెన్షన్ అరేయ్ బాబు ఈ వయసులో ఇవన్నీ పట్టుకుంటే జీవితం సంకన ఆగిపోతుంది అని చెప్పండి మమ్మల్ని కన్విన్స్ చేస్తారు అవునా అఫ్ కోర్స్ అదే కదా సార్ ఇప్పుడు ఏం లేదు సార్ మా పిల్లలు ఉన్నారు ఆ ఇప్పుడు చిన్న వయసులోనే 19 ఏళ్లకే వాళ్ళు బాగా డ్రగ్స్ తీసుకుంటున్నారు క్లాసులు ఎగ్గొడుతున్నారు అఫైర్లు పెట్టుకుంటున్నారు అవి మంచివి కాదని వచ్చి చెప్పండి సార్ అని పిలుస్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు అరే ఇప్పుడే ప్రేమిస్తే నువ్వు లైఫ్ లో సెటిల్ కావు కొత్త బంగారు కొత్త బంగారు లోకంలో రావు
(21:29) రమేష్ క్యారెక్టర్ ప్లే చేస్తారా మీరు అక్కడికి వెళ్లి అక్కడ ఏం లేదు కాకపోతే నేను ఏం చెప్తానంటే నాయనా రేయ్ ఇవన్నీ నాకైతే ఇవన్నీ తెలియదు బట్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ రియలైజ్ అయిన విషయాలు ఒక ఐదు విషయాలు చెప్తారని చెప్పేసి వచ్చారు అంతే లైఫ్ టైం స్టోరీస్ అంటే ఇప్పుడు రిగ్రెట్స్ కదా ప్రతి ఒక్కరికి కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి నేను ఆ టైం లో చేయాలనుకున్నవి చేయలేకపోయాను ఎంజాయ్ చేయలేకపోయాను అప్పుడు కాన్సంట్రేట్ చేయలేక ఇప్పుడు ఇలా అయిపోయింది నాకు నెట్వర్క్ లేక నాకు ఇప్పుడు ఎవరిని జాబ్ అడగాలన్నది తెలియదు ఎట్లా అప్రోచ్ అవ్వాలో
(21:55) తెలియదు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేయాలో తెలియదు అని రిగ్రెట్స్ ఫీల్ అవుతారు అన్నమాట ఇలా ఫీల్ అయ్యారు బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ అని చెప్పేసి వచ్చాను అంతే అంటే మీరు కొంచెం పెద్దవాళ్ళని అడ్రెస్ చేస్తున్నారు కాబట్టి ఒక రియల్ లైఫ్ స్టోరీస్ చెప్పారు నలుగురు స్టోరీస్ నేను అనేది ఏంటంటే సార్ మరి మీరు చెప్పినట్టు హౌ టు బికమ్ ఏ పేరెంట్ అనేదే ఒక పెద్ద సబ్జెక్ట్ అయినప్పుడు పేరెంట్ సబ్జెక్ట్ అవసరం లేదు హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పేరెంట్ అనేదే సబ్జెక్టు అదే హౌ టు బికమ్ ఏ గుడ్ పేరెంట్ అనేది గుడ్ పేరెంట్ అందులో సక్సెస్ ఏముంది
(22:26) లేండి కానీ అంటే వాడు ఒక మంచి తండ్రి అయ్యి కొడుకు వాడి వల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది మంచి జనరేషన్ అయితే అవును అదే కదండీ మంచిది పర్ఫెక్ట్ సో వీళ్ళు ఎంతసేపు ఏంటంటే జెన్జీ జెన్జీ మిలినియల్స్ మిలినియల్స్ ఈ పేర్లతో వీళ్ళకి అటెన్షన్ స్పాన్ తక్కువ వీళ్ళకి ఇది తక్కువ అది తక్కువ అని కామెంట్లు చేయటమే తప్ప వాళ్ళని తయారు చేసింది వీళ్ళే కదా యాక్చువల్లీ ఈ జెన్సీస్ ని మిలీనియల్స్ ఎవరికి పుట్టారు యు నో ఆ ప్రీవియస్ జనరేషన్ కి పుట్టారు అవును మరి ఆ ప్రీవియస్ జనరేషన్ ఎక్కడో ఒక తప్పు చేస్తేనే కదా వాళ్ళు అలాంటి అలా అయ్యారనే భావన లేదు అంటే హ్యూమన్ సైకాలజీ
(23:00) లో కూడా రిజల్ట్ చూస్తాం తప్ప వాడి ఫాల్ట్ నువ్వు వాడి బిహేవియర్ ని తప్పు పడుతున్నావు కానీ వాడు ఎందుకు అలా ప్రవర్తించాడో కొంచెం ఆలోచించలేకపోతున్నావ్ ఇంట్రోస్పెక్షన్ అనేది తక్కువ కదా అవును అంటే అంత లోతుగా ఒక యు నో ఆత్మ సాక్షి దాని తర్వాత ఆత్మ పరిశీలన వాట్ ఎవర్ కాంప్లికేటెడ్ వర్డ్స్ వాళ్ళు చేయలేరు కదండీ బట్ మీ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే అసలు నాకు ఎందుకు ఈ చైల్డ్ హుడ్ డ్రామా ఇంపార్టెంట్ అంటే నాలో ఏదో ఒక బిహేవియర్ నా చైల్డ్ హుడ్ లో జరిగిన ఒక సంఘటన మీద ఆధారపడి ఉంది 100% ఇంప్రెషన్స్ అన్ని ఫామ్ అవుతుంది అవుతాయి కదా ఇంప్రెషన్స్ అని అది మీరు బాగా
(23:31) చెప్పారుగా కొత్త అప్పుడు వేసిన సిమెంట్ మీద ముద్రలు వేస్తే అవి ముద్రలు పడటం కాదు అది అలా ఉంటాయి అలానే ఉంటాయి అంతే అలాగే ఉంటాయి అవును అందుకే అక్కడ ఎవరు వెళ్ళకూడదని అది వేస్తారు కదా వేస్తారు సో గుడ్ యువర్ పాయింట్ ఇస్ గుడ్ సర్ చైల్డ్ హుడ్ ట్రౌమా ఇస్ ఆన్ ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు కొంచెం ఈ చైల్డ్ హుడ్ ట్రౌమా వల్ల చాలా విపత్తులు ఏం జరగొచ్చు మీ దృష్టిలో అంటే ఒక పర్సనాలిటీ డిసార్డర్ ఉమ్ ఒక నార్సిజం కూడా చైల్డ్ హుడ్ కే ఆధారపడి ఉందా ఉమ్ అంటే అంటే ఇప్పుడు అగైన్ మనం ఏమనుకున్నాము చైల్డ్ హుడ్ ట్రామా అనేది వాడు పిల్లాడు ఎలా తీసుకుంటున్నాడు అనేది
(24:06) ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇది జరగడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఐడియా ఉంది కదా నాజీస్ అందరూ వచ్చేసి జ్యూస్ ని మీద అటాక్ చేసిన తర్వాత దే ఫ్లిట్ అవే అంటే ఫ్లూట్ అవే టు ద వరల్డ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లారు వెళ్ళిన ప్లేసెస్ లో బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ యాక్సెప్ట్ చేసి వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఇస్తే ఒకలాగా ఉండింది కొన్ని కంట్రీస్ రిజెక్ట్ చేశాయి అన్నమాట అవును చేశాయి ఆ ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేశాను అనుకోండి
(24:34) మీ మనసులో రెండు ఆలోచనలు వస్తాయి ఏంటి ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా ఇప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కాబట్టి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా నీ యొక్క అటెన్షన్ ఇంపార్టెన్స్ గెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తా ఇంకా ఉమ్ రెండోది నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు నేను ఇంతే వాడు అనింది కరెక్టే నేను దేనికి పనికిరాను ఐ యామ్ అన్ వాంటెడ్ అనుకోని రియలైజ్ అవుతా ఉమ్ అన్ వాంటెడ్ అనుకోని రియలైజ్ అయింది నువ్వు చెప్పింది కరెక్టే అని రియలైజ్ అయినోడు ఏం చేస్తాడు అంటే ఆలోచన నుంచి బయట బయట పడడానికి ఏం చేస్తాడు సబ్స్టెన్స్ అబ్యూస్ కి వెళ్తాడు ఆ ఆలోచన నుంచి
(25:03) కొద్దిసేపు కామ్ అవ్వడానికి దమ్ము వేయడమో మందే వేయడమో ఆ అమ్మాయి దగ్గరికి అలవాట్లన్నీ చేసుకుంటాడు ఎందుకు టెంపరరీ హి వాంట్ సూతి హింసెల్ఫ్ ఏ మనిషికైనా ఉంటది వాడి మనసును వాడు కొంచెం శాంతపరుచుకోవాలని వాడికి వేరే దారి తెలియదు నువ్వా వాడిని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి లేదని చెప్పేసావ్ వాడిని అఫెక్షన్ గా చూడలేదు లవ్ చేయలేదు కానీ యూదుల కొందరు ఉన్నారు నా లైఫ్ లాంగ్ వాడిని ఎలాగైనా సరే వాడి దగ్గర నేను మెప్పు పొంది తీరతా అనేసి ఏం చేస్తారంటే మీరు బాగా గమనించండి నోబెల్ ప్రైజెస్ ఎంతో 273 నో ఎన్నో రిలీజ్ అయితే అందులో 48 45% ఎన్నో జ్యూస్ కే వచ్చాయి దే క్రియేటెడ్
(25:41) డిపెండెన్సీ ఆఫ్ ది వరల్డ్ వెన్ ది వరల్డ్ రిజెక్టెడ్ దెమ్ వాళ్ళంతా వరల్డ్ అంతా మా అటెన్షన్ కోరుకునేలాగా చేస్తాం అనేసి దే ఇన్వెంటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇది చెప్తే జనాలు అలా చేస్తే బాగా సక్సెస్ఫుల్ అవుతావు సక్సెస్ఫుల్ ఆ రెండో రెండో సైడ్ అయితే ఏం చేస్తారు చెప్పండి ఆ ఇప్పుడు ఏ మనిషి పుట్టుకతోనే నేరస్తుడు కాదు కేసీ గారు అంతే కదా పరిస్థితులే వాడిని అలా తయారు చేస్తే మీరు నమ్ముతారు కదా 100% ఆ పరిస్థితులు అనేది ఏంటంటే ఈరోజు మన పాడ్కాస్ట్ చైల్డ్ హుడ్ డ్రామా అని చెప్తున్నారు నేను ఆ ఇంతసేపు చైల్డ్ హుడ్ డ్రామా చైల్డ్ హుడ్ డ్రామా అని అంటున్నారు
(26:12) మరి ఎట్లా కనపడతారు ఆ చైల్డ్ హుడ్ డ్రామా అవును ఎట్లా చూస్తాం ఎలా కనపడతాం అది అంటే పిల్లల్లో కొన్ని ప్రవర్తనలు ఉంటాయి కదా వీడు చైల్డ్ హుడ్ ట్రామా కి వెళ్ళాడు అనేది మనం అదే అంటున్నాను చైల్డ్ డ్రామా అంటే రెండు రకాలుగా ఉంటది ఒకటి అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఎవరైనా వాడు అనుకున్న వాళ్ళని మనసు నచ్చిన వాళ్ళు చనిపోవటము దూరమైపోవటము ఉన్న ప్లేస్ తో అటాచ్మెంట్ ఏర్చుకొని ఇల్లు ఖాళీ చేయడము ఊరు వదిలేసి వెళ్ళటము చేస్తారు కొన్ని అది సడన్ అన్నమాట వాడికే కానీ క్రానిక్ గా ఉంటది రోజుకి కొంత వాయిదా లెక్కలు ఈఎంఐ లెక్కని ఇస్తూ ఉంటారు అన్నమాట పట్టించుకోకపోవడం
(26:46) నువ్వు మ్యాథ్స్ లో బాగా చేస్తేనే నాకు నువ్వు అవసరం బాగా చదివితే నేను నిన్ను ప్రేమిస్తా కొంచెం ఏదో సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఈ పనులు చేయాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నువ్వు ఇలా ఉండాలి కొన్ని కండిషన్లు అయితే పెడుతూ ఉంటారు అది రోజు ఏమవుతుంది అంటే ఆ ఇప్పుడున్న కాలంలో బిజీ పేరెంటింగ్ ఉంది ఆ బిజీ పేరెంటింగ్ లో ఆబ్వియస్ గా వాళ్ళు అటెన్షన్ ఇయ్యలేరు పిల్లలు కోరుకునేది ఏంటి మీరు చెప్పండి అటెన్షన్ అండి ప్రేమ అటెన్షన్ ప్రేమ అటెన్షన్ యువర్ టైం ఐ థింక్ ఎక్కడో చదివాను ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యు కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ యువర్ టైం ఉమ్ ఉమ్
(27:19) ఇప్పుడు ఏముంది మీ దగ్గర ఒక 10000 డబ్బులు ఉన్నాయి వాడికి ఒక ₹1000 రూపాయలు టాయ్ కొనిచ్చేసి ఇచ్చేస్తే అయిపోయిందిలే ఐ యామ్ వెరీ హ్యాపీ పేరెంట్ అనుకుంటే అయిపోద్దా వాడికి కావాల్సింది ఏంటో ఇయ్యాలి కదా నీకు నచ్చింది ఇవ్వడం కాదు కాదు వాడికి కావాల్సింది ఇవ్వాలంట వాడు ఏం కోరుకుంటాడు మా అమ్మని కలిసి బయటికి వెళ్లడమో మా అమ్మతో కలిసి బయటికి వెళ్లి తినటమో మా అమ్మ నన్ను పార్క్ కి తీసుకెళ్తామో మా నాన్నతో కలిసి ఒక సినిమాకి వెళ్ళటము వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మా నాన్న కూడా నన్ను బయటికి తీసుకెళ్తాడు హ్యాపీగా చూసుకుంటాడు బాగా మాట్లాడతాడు స్కూల్లో ఏం జరిగిందో
(27:45) చెప్తే వినాలని కోరుకోవటము ఆ రోజు జరిగిన విషయాలన్నీ వాడు చెప్పుకోవాలని వస్తాడు అది వినాలని వాడు కోరుకోవటం ఇవన్నీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తాడు వాడి నీడ్స్ ఏంటి అఫెక్షన్ అంటే లవ్ నీడ్స్ అన్నమాట అటెన్షన్ నీడ్స్ అన్నమాట అది ఇవ్వలేకపోతే ఏమైపోతుంది వాడు కొన్ని కొన్ని ఇంప్రెషన్స్ ఫామ్ చేసుకుంటాడు వాడు ఏమైపోతాడు మెల్లగా విత్ డ్రా అవ్వడం మొదలు పెడతాడు అన్నమాట ఎప్పుడైనా మీరు కొన్నిసార్లు సిట్యువేషన్స్ విన్నారా ఏదైనా అంటే ముద్దు లాగా నిలబడుకొని ఉంటావు ఏంటి అంటారా అవును విన్నారా ఎందుకు వాడు ఎందుకు అనుకోని ఉంటాడు వాడు ఇంతకు ముందు
(28:16) ఏదో ఒకటి మాట్లాడి చూసి ఉంటాడు అవును నువ్వు మాట్లాడినా కూడా దాన్ని నువ్వు పట్టించుకోకుండా ఇంకా ఎదురు దాడి చేసి ఉంటావు వాడు ఏమనుకుంటాడు అంటే బెటర్ నేను ఇంకా ఏం మాట్లాడితే నేను వీళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో వాడు మాట్లాడకుండా ఉండడు అన్నమాట అంటే ఇప్పుడంట ఒకటి ఒక థియరీ ఏదో చెప్పారు డాక్టర్ గబర్మ అనేసి హి ఇస్ ద వన్ హూ రీసెర్చ్డ్ ఏ లాట్ అబౌట్ చైల్డ్ హుడ్ ట్రామా మీద నువ్వు కాన్స్టెంట్ గా అంటే చిల్డ్రన్ ని కంపేర్ చేసిన క్రిటిసైజ్ చేసినా దే విల్ నాట్ స్టాప్ లవింగ్ యు అంట యాక్చువల్ గా ఇఫ్ పేరెంట్స్ క్రిటిసైజ్ కాన్స్టెంట్లీ
(28:49) దే వోంట్ స్టాప్ లవింగ్ పేరెంట్స్ బట్ దే స్టాప్ లవింగ్ దెమ్ సెల్ఫ్ వాడు తల్లిదండ్రులను ప్రేమించడం మానేయడు వాడిని వాడు ప్రేమించుకోవడం మానేస్తాడు వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో ఇది అంతేనేమో మీరు ఎప్పుడైనా కొంతమందిని చూసారా ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్ అనలైజ్ చేస్తారు అవును ఎందుకు చేస్తారు చిన్నప్పుడు వాడు ఏదో చేస్తే నాలుగు దెబ్బలు పడో నాలుగు రకాలుగా వాడు అవమానించబడో గాయపడో ఉంటాడు ఇంకొకసారి నేను ఏ మిస్టేక్ చేయొద్దు అనేసి 10 20 సార్లు ఆలోచిస్తాడు అన్నమాట ఇంకొందరిని చూసారా అసలు ఆ నేను ఇండిపెండెంట్ నాకు పెద్దగా ఎవరితో కలవడం
(29:27) ఇష్టం లేదు అని అంటాడు అదేంటి అడల్ట్ లో ఆ బిహేవియర్ ఉంది దానికి చిన్నప్పుడు ఏమై ఉంటుంది వాడు బుల్లి కాబడి ఉంటాడు యాక్చువల్ గా కంపేర్ చేయబడి ఉంటాడు ఇప్పుడు నేను బయటికి వెళ్తే వాళ్ళందరితో కంపేర్ నన్ను చిన్నప్పుడు కంపేర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకటి ఉంటది అన్నమాట యువర్ యువర్ టాక్ ఇస్ ఆన్ ఇన్నర్ వాయిస్ ఫర్ ఏ చైల్డ్ అంట యాక్చువల్ గా ఓకే నీ మాటలే నీ పిల్లల లోపల జరిగే ఇన్నర్ వాయిస్ అంటే వాళ్ళు వాడు మాట్లాడుకుంటా ఉంటాడు వాడు ఏమంటాడు బయటికి వెళితే నన్ను ఏదైనా కంపేర్ అన్న చేస్తారు జడ్జ్ అన్న చేస్తారు గారు క్షేమన్న ఫీల్ అయి ఉంటాడు కాబట్టి ఇవన్నీ
(30:02) నాకెందుకు ఈ తలనొప్పులు ఇంట్లో నా మాన నేను కూర్చుంటే సరిపోదు అని పెద్ద అయిన తర్వాత కూడా చాలా వరకు సోషలైజేషన్ అవార్డు చేసే వాళ్ళలో చిన్నప్పుడు దే పబ్లిక్ షేమ్ గాని కాన్స్టెంట్లీ కంపేర్ చేయబడ్డ ఇండెక్స్ గాని బుల్లి చేయబడడం గాని అయి ఉంటుంది అన్నమాట చాలా బాగా చెప్పారండి మీరు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఒక పర్సన్ కి నైజం అంటాం కదా మనం ఆ నైజానికి ప్లస్ ఆ అతని చైల్డ్ హుడ్ లో జరిగిన ఒక సిట్యువేషన్ కి చాలా సంబంధం 100 కి 100% అండ్ వన్ మోర్ థింగ్ మీ తాతకి జరిగిన ట్రామా కూడా నీలో ఉంటది అది ఇంకా ఎపి జెనెటిక్స్ అప్పుడు చెప్తుంది ఇంకా ఐ
(30:38) స్టిల్ వండర్డ్ ఇంకా బ్రతకడం ఎందుకు అనుకున్నా నేను అది జెనెటిక్ మెమరీ అంటారు కదా జెనెటిక్ మెమరీ దాన్ని ఇప్పుడు ఎపి జెనెటిక్స్ అంటారు అన్నమాట నీకు స్ట్రెస్ జరిగినప్పుడు దట్ జీన్స్ అంతా ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ అన్ ఫోల్డ్ అవుతాయి అదే అదే ఇది నాకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒకళ్ళు చెప్తే విన్నాను నేను ఏది ఒక మైస్ మీద కొన్ని టెస్ట్ చేశారండి ఉమ్ సో ఒక ఆ మైస్ కి చీజ్ అంటే చాలా ఇష్టం సో చీజ్ తింటది పెడితే సో అలా ఆ ఎలకలన్నిటిని తీసుకొని వచ్చి చీజ్ దగ్గర పెడితే వెళ్లి చీజ్ తింటున్నాయి చీజ్ కి కరెంట్ షాక్ పెట్టారు సో ఇవన్నీ
(31:11) ఎలకలు వెళ్ళాయి తిన్నాయి కరెంట్ షాక్ తగిలాయి వచ్చి కూర్చున్నాయి సో దాని నెక్స్ట్ జనరేషన్ మైస్ కి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మళ్ళీ థర్డ్ జనరేషన్ కి అదే ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ ఇచ్చారు ఫోర్త్ జనరేషన్ కి అదే ఇస్తే ఫిఫ్త్ జనరేషన్ ఎలకలు అసలు చీజ్ ని చూసి అట్రాక్ట్ అవ్వట్లేదు అవ్వట్లేదు అంతే ఎందుకంటే వాళ్ళ నాలుగు తరాల వాళ్ళకి చీజ్ తింటే షాక్ తగిలింది కాబట్టి ఆ ఫిఫ్త్ జనరేషన్ అసలు చీజ్ దగ్గరికి వెళ్లట్లేదంట అంత కండిషనింగ్ అయిపోయి ఉంటుంది ఆ సో అది నేను మనిషి వాడి యొక్క ఇంప్రెషన్స్ మాత్రమే వాడిని రూల్ చేస్తాయి అనుకున్నాను
(31:42) తప్ప ఈ ఎపి జెనెటిక్స్ మీరు అన్నది ప్లస్ ఈ జెనెటిక్ మెమరీ అంటే మా తాత ముత్తాతలకి ఇది జరిగింది కాబట్టి నేను ఇది చేయను అనేది ఉంటది అనేసి అవును దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందండి డెఫినెట్లీ ఇండియాలో పూర్వీకులు అంటే ఒక ఏడు తరాలు చూసి ఆ ఇంట్లో పిల్లని తెచ్చుకోవాలి ఏడు తరాలు చూసి ఆ ఇంట్లో పిల్లని ఇవ్వాలి అనేది ఒక సామెత ఉంది కదా ఏం జరిగిందంటే రెడ్డి గారు అసల కొన్ని జనరేషన్ అంటే మన మధ్యన మన పేరెంటల్ జనరేషన్ టైం అవన్నీ మూఢ నమ్మకాలని కొట్టి పడేశారు నో కాదు కదా ఆ ఆలోచిస్తే కాదు ఆలోచిస్తే కాదు అంటే మన పూర్వీకులు ఎంత ఆలోచించో ఇది చెప్పు
(32:24) ఉంటారు అవును అవును ఒక ఇల్లు ఇవ్వాలి ఒక ఇంట్లో నుంచి ఒక పిల్లవాడిని మనం తెచ్చుకొని పెళ్లి చేసుకొని వాడిని అల్లుడు చేసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల సంబంధం చూస్తే తప్ప మనకి ఇది అర్థం కాదు అనేది డెఫినెట్లీ వాళ్ళ ఇంటికి వెళ్లటం పెద్దవాళ్ళు వెళ్లటం వాళ్ళని జడ్జ్ చేయటం అంతా ఈ ఒక సూపర్ఫిషియల్ జనరేషన్ అండి మధ్యలో ఉన్న జనరేషన్ ఈ ఓవర్ ఆదర్శ భావాలు ఈ పిల్లల్ని ఐఐటి లకు పంపించాలి ఐఏఎం లకు పంపించాలి వాళ్లకి అన్ని అందులో ఎంత ట్రౌమాకు గురై ఉంటారండి పిల్లలు అంటే ఇప్పుడు నేను ఐఐటి కి పంపించాలి అనుకో అంటే ఒక నెల ముందు చదివితే వస్తది ఐఐటి
(32:57) మీరు చెప్పండి కాదుగా కానీ దానికి ఇయర్స్ ఆఫ్ టుగెదర్స్ ఉంటారు అంటే ఇప్పుడు నేను మళ్ళా నేను సీ అగైన్ ఆడి లైఫ్ అంతా బాగుంటది అనేదానికి ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను మాట్లాడను నేను ఏమంటున్నాను అంటే వాడు సెవెంత్ క్లాస్ నుంచి ప్రిపేర్ అయితే కానీ ఇప్పుడు ఐఐటి సీట్ రావట్లేదు అందుకే ఫౌండేషన్ కోర్స్ ఆ ఫౌండేషన్ కోర్సు ఏదో పెట్టి ఉంటాడు ఒక సెవెంత్ క్లాస్ పిల్లాడు ఎంత హ్యాపీగా ఆడుకుంటాడు నార్మల్ గా అయితే వాడు చైల్డ్ హుడ్ అంతా మిస్ అయినట్లే కదా ఓవర్ బర్డెన్ అయినట్లే కదా సరే నీ గోల్ నువ్వు రీచ్ అయిపోయావ్ ఐఐటి సీట్ వచ్చేసింది ఇప్పుడు
(33:21) ఏం చేయాలి వాడు నీ వాడికి ఉన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసావ్ గోల్ ఫిక్స్ చేసావ్ ఏంటి దిస్ ఇస్ యువర్ గోల్ అనేసి గోల్ రీచ్ అయినాక నెక్స్ట్ ఇదంతా వాక్యూమ్ కదా వాడికి అసలు వాడు అప్పుడు ఇంకా ఆడుకోలేడు కదండీ అది ఇంకొక స్ట్రెస్ కదా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలి అంటే ఇప్పుడు నేను బయటికి అనను కానీ నాకు వచ్చే పేషెంట్స్ లో ఐఎస్ బి లు ఐఏఎం లు ఐఐటి లో ఉండే పేరెంట్స్ అందరూ చాలా మంది వచ్చి మోస్ట్ రిగ్రెట్ దే ఫీల్ ఇట్ దే డింట్ ఎంజాయ్ దేర్ చైల్డ్ హుడ్ వెరీ వండర్ఫుల్ చాలా మంది చెప్పారు ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నేను పేరెంట్స్ ని
(33:51) వెళ్లి ఇలా అయింది మీ అబ్బాయిని ఐటి చేయించొద్దు అని నేను చెప్పాలా మెనీ పీపుల్ రిగ్రెట్ అండి 100% దీంతో డౌట్ లేదన్నమాట దే ఆర్ నాట్ ఫస్ట్ అఫ్ ఆల్ ఆడు వాళ్ళ వైఫ్ తో రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలేడు ఆ నా దగ్గరికి వచ్చే మేజర్ కాన్ఫ్లిక్ట్స్ లో హైయెస్ట్ ఇంటెలిజెంట్ ఉన్న ఇండివిడ్యువల్స్ తో వాళ్ళ వైఫ్ తో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేరు సరిగ్గా ఉమ్ వాళ్ళేమో ఎమోషనల్ గా ఉంటారు వీడు చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ గా పెరిగి ఉంటాడు ఎమోషన్స్ కి ఇంటెలిజెన్స్ కి అసలు మ్యాచ్ కాదు రెండు కత్తులు వరలో ఉండవు అన్నట్టు ఈ రెండు మ్యాచ్ కావు గొడవలు ఉమ్ అంటే వాడు ఏమంటాడు
(34:26) పిల్లాన్ని ఎలా ప్రేమించాలో కూడా చెప్పాలి అంటాడు ఉమ్ పేరు చెప్తుంటే నాకు ఒక సినిమా సీన్ గుర్తొచ్చింది ఏంటి అది ఒక డాక్టర్ అని ఒక సినిమా ఉంది అవునా ఆ సినిమాలో హీరో శివ కార్తీక్ పెళ్లి చూపులకు వెళ్తాడు గుర్తొచ్చింది చెప్పండి చెప్పండి ఐ థింక్ ఆ పెళ్లి చూపులకు వెళ్తే వాడు ఎలాంటోడు అంటే మీరు ఇది ఈ పై ఉండి పెట్టుకుంటారా అని అడుగుతాది ఇచ్చింది పెట్టుకోవడానికే కదా అంటాడు అంటే వాడు అంత మెథడిక్ ఫెలో ఇచ్చింది పెట్టుకోవడానికి అవును అసలు అది పెట్టుకోకపోతే ఇవ్వకూడదు కదా అవును లాజిక్ అంటే వాడు బ్రేక్ ఇవ్వకూడదు అవును అవును సో ఆ అమ్మాయి ఏంటంటే బాగా బబ్లీ అమ్మాయి
(35:05) అయితే పొద్దున ఎన్ని గంటలకు లెగుస్తారు మీరు అని అడుగుద్ది అంటే నాలుగు గంటలకు లెగుస్తానండి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తారా మీరు అంటే ఆ నేచర్ ఆఫ్ అమ్మాయి ఏంటంటే బాగా ఫన్నీ ఒక బబ్లీ క్యారెక్టర్ అమ్మాయి అవును అవును ఆ అమ్మాయి ఫైనల్లీ పెళ్లి చూపులప్పుడు అంటది మనం ఒక నెల ట్రావెల్ చేసిన తర్వాత మనం ఆలోచిద్దాం అంటది వాడేమో పెద్ద డాక్టర్ ఉమ్ వాళ్ళ మదర్ ఓ డాక్టర్ వాళ్ళది మంచి సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ ఉమ్ ఆ అమ్మాయిది ఒక యావరేజ్ ఫ్యామిలీ రిజెక్ట్ చేస్తది నాకు వీడు వద్దు అని కారణం ఏంటమ్మా రిజెక్ట్ చేయడానికి మా వాడు అందంగా
(35:37) ఉన్నాడు మంచి పెద్ద డాక్టర్ అని అంటే ఏం లేదండి మీ వాడితో ట్రావెల్ అయిన తర్వాత నాకు తెలిసింది మన వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వదు ఎందుకంటే మా ఆ అంటే వాళ్ళ వదిన వాళ్ళ పేరెంట్ ఎవరో ఒక రిపోర్ట్ వస్తది మెడికల్ రిపోర్ట్ ఉమ్ పంపించాను అంతే ఒక రెండు రోజుల్లో చచ్చిపోతాడు ఈ వ్యక్తి అని చెప్పాడు అని ఉమ్ అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతాది ఉమ్ మరి ఏమైంది అని అలాగే రెండు రోజుల్లో చచ్చిపోయారండి అంటాడు మరి కరెక్టే కదా అమ్మ చెప్పాడు అంటది అది కాదు కదండీ విషయం ఆ రెండు రోజుల్లో మేము ఎంత బాధపడి ఉంటాం అయినా సరే ఏం కాదు అంత నేను ఏడుస్తూ ఫోన్ చేస్తే ఏం కాదు అంత బాగుంటది
(36:15) బాగుంటది అని చెప్తే చెప్తే కనీసం ఒక పాజిటివ్ వస్తది కదా చూడగానే బ్లెంట్ గా ఇంకా ఈ మనిషి చచ్చిపోతాడు రెండు రోజుల్లో అని చెప్తే నాకు చాలా ఇదిగా అనిపించింది అని ఒక థియరీ చెప్తాది నేను ఈ థియరీ కి సపోర్ట్ చేయట్లేదు బట్ వాట్ యు సెడ్ ఇస్ రైట్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఎమోషన్ ఆమె ఏమంటది అంటే చచ్చిపోయే వాడి దగ్గరకు కూడా పోయి నువ్వు బ్రతుకుతావురా నీకు అంతా మంచి జరుగుద్ది అంటే ఏమో వాడు బ్రతుకుతాడేమో ఇలా చెప్తే ఎలాగండి అందుకే మీ అబ్బాయితో సెట్ కాదు అంటది అప్పుడు వాళ్ళ మదర్ ఏమంటుందో తెలుసా అందుకనే ఇలా బురద తక్కువ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు అని నీకు
(36:47) చెప్పాను సో ఎవరికి కావాల్సినది వాళ్ళకి ఉంది అంటే వాడికి కూడా ఒక మళ్ళీ ప్రాక్టికల్ గా ఒక ఇంటెలిజెంట్ గా ఉండే అమ్మాయి కావాలి కావాలి అవును కానీ ఆ సినిమాలో వాడు ఈ అమ్మాయి అంటే పడుతుంటాడు ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళు అన్నాక వాళ్ళలో ఎమోషనల్ కోసం ఎక్కువ ఉంటది వాళ్ళు వాళ్ళ ఎంటైర్ హార్మోనల్ సైకిల్ కావచ్చు వాళ్ళ సైక్ కావచ్చు ఒక ఎమోషన్స్ కోరుకుంటది అవును వీడు ఇంత ఓవర్ ప్రాక్టికల్ గా ఉంటే ఆ అమ్మాయి ఎలా సుఖపడుతుంది అండి కానీ తండ్రి చూసేది అది కాదు కదా ఆడపిల్ల తండ్రి చూసేది వాడు ఎయిమ్స్ లో యు నో డాక్టర్ చదివాడా వాడు ఐఐటి లో ఇంజనీరా
(37:19) వాడు ఐఏఎం లో ఎంబిఏ నా ఇవే చూస్తారు కదా అంటే ఎంత శాలో ప్రపంచం అయిపోయిందో చూడండి చిన్న పిల్లడి చైల్డ్ హుడ్ లో ఆ ఏడు సంవత్సరాల పిల్లవాడు అంటే మీరు ఇంకా డాక్టర్ గా నేను అంత కఠినంగా చెప్పలేను అంటున్నారు కానీ మనం అది ఏడు సంవత్సరాల పిల్లవాడు ఆడుకోవాలి అవును 16 ఏళ్ల తర్వాత ఇంకేం ఆడుకుంటాడు వాడు అప్పుడు అమ్మాయిల్ని చూడాలి ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే వాడు ఇవన్నీ 34 35 ఏళ్లకి చేస్తే చాలా వింతగా ఉంటది కదా అవును సో ఆ బయోలాజికల్ క్లాక్ ఆ బయోలాజికల్ నీడ్ ఆఫ్ ఏ పర్సన్ ని కూడా ఈ సమాజం గుర్తించట్లేదు అంటే ఈ సమాజం ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా
(37:57) అండి ముందుకు వెళ్లట్లేదు జరగట్లేదు ప్రస్తుతానికి ఆగిపోయి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ప్రతిదీ ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అవ్వాలి అంటే యాక్చువల్లీ మనం కన్ఫ్యూషన్ ఎరా లో ఉన్నాం ప్రాంక్ గా చెప్పాలంటే వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ కంప్లీట్లీ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ రైట్ వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ వెస్టర్నర్స్ ఆర్ రైట్ వి ఆర్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్ అన్నమాట ఇదంతా మెటామార్ఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంతే అంతకు మించి ఏం లేదు అంటే మనకి ఇప్పుడు మీ ఎందుకు పిల్లాన్ని ఎలా పెంచాలి అనేది మన అమ్మమ్మలు ఉంటారండి వాళ్ళు ఒకలాగా పెంచుతారు వీళ్ళు పిల్లాన్ని ఎలా
(38:30) అనేది వేరే చోట చూసి ఉంటారు ఒకలా ఉంటారు మీకు చాలా వరకు పిల్లడి విషయంలో గొడవలు తల్లికి అమ్మమ్మకి అయితాయి తెలుసా మీకు అవును అవును తెలుసా ఎందుకు బికాజ్ ద ఇన్ కన్సిస్టెంట్ పేరెంటింగ్ ప్రాక్టీసెస్ అది ఉమ్ ఇప్పుడు కొందరు ఉంటారు మేము జాబ్ చేస్తున్నాం బిజీ గా ఉంటున్నాం అనేసి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేస్తారు అన్నమాట వాళ్లకి తెలిసింది ఏంటి మనోడిని ప్రేమించటము పాంపరింగ్ చేస్తారు అది వాడికి కావాలి వాడిది పేరెంట్స్ దగ్గర అదే ఎక్స్పెక్ట్ చేస్తారు అది వీళ్ళు చేయలేరు అవును ఆబ్వియస్ గా ఏమైపోతుంది అది కరెక్ట్ అండి అసలు యాక్చువల్లీ వి ఆర్ నాట్
(39:02) మేకింగ్ ఏ వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ అండి ఫర్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ డెఫినెట్లీ అంటే మీతో మాట్లాడి నాకు అనిపించింది పేరెంటింగ్ అనేది ఎంత పెద్ద బాధ్యత అది ఓకే అది ఏదో యు నో ఒక వీక్ మూమెంట్ లో జరిగే ఒక సెక్స్ కి అవుట్ కమ్ అయితే కాదు ఈ పేరెంటింగ్ అనేది ఒక పెద్ద బాధ్యత అది అందుకనే ఒక సమాజం అది బాగుందా లేదా నిర్ణయించాలి అంటే ఆ దేశం లో ఉన్న చిన్న పిల్లల మానసిక వ్యవస్థే కొలమానం కొలమానం పర్ఫెక్ట్ అది ఎందుకు అది ఇప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్ కాదు చైల్డ్ చైల్డ్ ఫ్రెండ్లీ ఇండెక్స్ ఒకటి కావాలి డెఫినెట్లీ అసలు అంటే ఇప్పుడు చూడండి
(39:42) పుట్టిన్ లాంటి వ్యక్తి ఆ అతనికి అర్థమైన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనకు అర్థం కావట్లేదు వార్ అగైన్స్ట్ పాన్ అని రేస్ చేశాడు అతను సో రష్యాలో పాన్ బ్యాన్ చేయాలి అని ఎందుకు అంటే అతను అక్కడ చెప్పింది ఏంటంటే ఒక దేశంలో పెరిగి యువత పాన్ కి బానిసలైతే నెక్స్ట్ జనరేషన్ లేనట్టే లేనట్లు అవును ఎందుకంటే ఒక వర్చువల్ రియాలిటీ లో కదండీ బ్రతుకుతున్నారు అవును అంటే రియాలిటీకి చాలా దూరంగా బ్రతుకుతారు పాన్ ఇస్ సింప్లి వి సే ఇట్స్ ఏ వెరీ బియాండ్ రియాలిటీ రియాలిటీ కదా సో మీరు అన్నది చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా సెవెన్ ఇయర్స్ పిల్లవాడు ఐఐటి
(40:18) ఫౌండేషన్ ఏంటి సెవెన్ ఇయర్స్ పిల్లవాడు వాడికి పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యు నో కానీ అది మీరు అన్నట్టు మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ లో ఈ అబ్యూస్ ఇవ్వలేదండి లేదు వాళ్ళు దళిత కళ్ళు ఆడపిల్లలు ఎవరో ఎందుకండీ ఇప్పుడు నేను మొన్న మా అమ్మకి ఏదో ఒక మాట చెప్పాను అమ్మ ఇట్లా వాళ్ళు ఏదో అరిచారంట వాడు ఇల్లు వదిలేసి పారిపోయాడంట అని చెప్పాను ఏమంటారా ఏమైంది అంటే అదే మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు అనేసి వాళ్ళ నాన్న అరుస్తా ఉన్నాడంట వాడు ఇల్లు వదిలేసి పారిపోయాడు అంట రైల్వే స్టేషన్ లో ఎక్కడో సిసి టీవీ లో ఒక ఫోటో కనపడిందంట తర్వాత కనపడలేదు
(40:48) అన్నా నేను పిల్లోడు అన్నాక కొందరికి చదువు రాదు వదిలేయాలి ఇంకా ఏం చేస్తారు అనింది మా అమ్మ అనింది నేను వండర్ అయినా ఇప్పుడు బికాజ్ నాకు పిల్లోడు పుడితే నేను అలా మాట్లాడలేను నేను బికాజ్ ఐ హావ్ సో మచ్ ఇన్స్పైర్డ్ ఇప్పుడు అంటే కాంపిటీటివ్ అంటే వాళ్ళ పేరెంటల్ జనరేషన్ కాంపిటీటివ్ ప్రపంచం మనం ఎంతో కష్టపడుతుంటే తప్ప మనం వెళ్ళట్లేదు అవును మరి మన పిల్లాడు అయోగ్యుడు అయితే వాడు ఎట్లా బ్రతుకుతాడు ఆ ఇక్కడ విషయం ఏంటి నువ్వు అయోగ్యుడివి అని నువ్వు నీ మైండ్ లో ముందే ఫిక్స్ అయ్యావు ఎవరండి డిసైడ్ చేసేది రేపు పొద్దున ఏమవుతారు అనేసి ఇప్పుడు ఏదో మొన్న
(41:22) తనికల్ల భరణి గారిది ఏదో ఇంటర్వ్యూ చూస్తుంటే నువ్వు ఏదైనా అనాలనుకుంటే ఒక పెద్దోడిని నడు ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడిని బికాజ్ ఎందుకంటే వాడు నిన్ను ఏం చేయలేడు ఒక కుర్రాడిని నువ్వు ఏమనొద్దు ఎందుకంటే రేపు వాడు రేపు ఏమవుతాడో నీకు తెలియదు అన్నాడు టు సే నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి చిన్నప్పుడు వాడు ఇలా అవుతాడు ఇలా ఉంటే అలా అవుతాడు అలా ఉంటే ఇలా అవుతాడు అని గ్రేట్ అండి మీ వల్ల నాకు యాక్చువల్లీ చైల్డ్ హుడ్ అనేది ఎంత ఎంత ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అవును అక్కడ జరిగే చిన్న చిన్న ఇంప్రెషన్స్ పెద్ద స్కార్స్ లాగా ఏర్పడి
(41:53) అవి జీవితకాలం ఉండిపోతాయి స్కార్సే ఇంకా అసలు ఇప్పుడు ఎవరో ఎందుకో మీరే ఆలోచించండి కామ్గా ఆలోచించుకుంటే బయటికి మాట్లాడలేము కానీ చిన్నప్పుడు మీకు జరిగిన కొన్ని గాయాలు అనుమానాలు స్టిల్ దిస్ ఏజ్ యు విల్ రిమెంబర్ ఆ కాదా 100% ఆ కొందరు చిన్నప్పుడు మిమ్మల్ని వెక్కిరించిన వాళ్ళు ఆ చిన్న చూపు చూసిన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కంపేర్ చేసిన వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్తే మీరు భయపడిన ఆ సిట్యువేషన్స్ ఇంకా గుర్తున్నాయా లేదా ఉన్నాయి ఉన్నాయి ఓకే అవన్నీ పక్కన పెట్టండి ఆ మనుషులు ఇప్పుడు లేరు లేకపోయినా కూడా రేపు పొద్దున అలాంటి చిన్న
(42:25) ఫీచర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కనపడితే అవి మీకు ట్రిగ్గర్ అవుతాయా అవ్వ కచ్చితంగా గుర్తొస్తాయి అండి దిస్ ఇస్ రూటెడ్ పానికల్లీ రూటెడ్ ఇన్ ద బ్రెయిన్ అది స్కార్స్ అది మచ్చలు అందుకే ఇప్పుడు ఒకటి చెప్పండి ఇంత మనం చైల్లో డ్రామా గురించి మాట్లాడుతున్నాము ఏంటి యూస్ అసలు అంటే మనం ఏదో ఉద్యమం చేయాలని కాదు మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే నువ్వు చేసే ప్రతిదీ కూడా వాడు లైఫ్ లాంగ్ ఇన్ఫ్లూయన్స్ కాబడతాడు అని చెప్పడమే ఇంత ముఖ్య ఉద్దేశం మనం దానికి నువ్వు నువ్వు చేసే ప్రతిదీ కూడా ఒక స్కార్ లాగా మిగులుతది నువ్వు ఇయ్యాల్సింది వాడికి రేపు సంపాదించే ఆస్తులు కాదు ఉమ్ యువర్
(42:59) వాల్యూబుల్ టైం ఎమోషన్ అఫెక్షన్ నువ్వు ఏదైతే ఇస్తావో రేపు వాడు తిరిగి వాడి వైఫ్ కి ఇస్తాడు వాడి పిల్లలకి ఇస్తాడు అవును నీ సక్సెస్ఫుల్ తరతరాలు వంశం అని పెద్ద మాట్లాడుతూ ఉంటారు చూసారు కదా నీ వంశం అనేది ఎలా డిపెండ్ అయి ఉంటది అంటే నువ్వు వాడిని ఈరోజు ఎలా ట్రీట్ చేసావో వాడు అలానే ట్రీట్ చేస్తాడు సూపర్ అండి నాకు చాలా యు నో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇందులో నుంచి ప్లస్ మనం ఇది సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేద్దాం అండి డెఫినెట్లీ చైల్డ్ చైల్డ్ సైకాలజీ చైల్డ్ ట్రౌమా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ మీద మనం పాడ్కాస్ట్లు చేద్దాం బట్ ఓవరాల్ గా ఐ అండర్స్టూడ్ ఇస్
(43:31) పేరెంటింగ్ అనేది ఒక పెద్ద బాధ్యత అదొక టైం పాస్ అఫైర్ లేకపోతే ఒక చిన్న హాబీ లాంటిది కాదు కాదు యు నో అది చాలా పెద్ద బాధ్యత వాడు చాలా ఒళ్ళు దగ్గర ఉంచుకొని పిల్లల్ని పెంచాలి అలా కాకుండా చాలా కేర్ లెస్ గా పెంచితే వాడికి చాలా అంటే ఐ విల్ టేక్ ఏ నో నో నో నో అంటే కేర్ లెస్ అనేది నేను ఏమంటున్నాను అంటే ఎవ్వరు వాళ్ళ పిల్లల్ని కేర్ లెస్ గా పెంచాలని అనుకోరు నేనేమంటున్నాను అంటే నువ్వు జాబ్ కోసం ఏదైతే స్కిల్ నేర్చుకుంటావ్ ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే అమీర్పేట వెళ్లి ఏయో డేటా సైన్సో లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకుంటావు కదా అవును అది నీకు
(44:05) వృత్తిని ఇస్తుంది నీకు పిల్లాడు నీ జీవితము నీ మ్యారేజ్ మ్యారీడ్ లైఫ్ అస్ పేరెంటింగ్ లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అది దానికి నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టి యు నీడ్ టు అండర్స్టాండ్ సైకో ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది అర్థం చేసుకోవాలని చెప్పడం యా థాంక్యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ థాంక్యూ

No comments:

Post a Comment