మీరు ఎప్పటికీ అద్దాలు ధరించాల్సిన అవసరం ఉండదు, ఇలా చేయండి Improve Eyesight Fit Tuber Telugu
https://youtu.be/rfbKT7MGc98?si=g6pRaTXsInV2otSY
https://www.youtube.com/watch?v=rfbKT7MGc98
Transcript:
(00:01) [సంగీతం] ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుందా మీరు మీ ఐస్ యొక్క హెల్త్ పై శ్రద్ధ పెట్టాలి అని నేను ఇదే క్వశ్చన్ ని మిమ్మల్నిఇగ లో అడిగినప్పుడు కేవలం 5% మాత్రమే తమ ఐ హెల్త్ తో హ్యాపీగా ఉన్నారు. 6% మందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది. కానీ 89% మంది చెప్పేది ఏంటంటే మేము కళ్ళను సరిగ్గా కేర్ చేయట్లేదు అని కళ్ళు మండడం, కళ్ళు ఎర్రబడడం, కళ్ళ నుండి వాటర్ రావడం, ఐ సైట్ వీక్ అయిపోవడం, డార్క్ సర్కిల్స్ రావడం, ఐస్ డ్రై అయిపోవడం, దురదలు రావడం వంటి ప్రాబ్లమ్స్ ఓల్డ్ ఏజ్ లోనే కాదు 18 20 ఏళ్ల పిల్లల్లో కూడా డే టు డే అవుతుంది.
(00:42) కానీ ఫ్రెండ్స్ ఇది ఈజీగా సరి చేసుకోవచ్చు కూడా ఎలా మీ కళ్ళపై కొంచెం శ్రద్ధ పెట్టడం ద్వారా నేను కొన్ని సంవత్సరాలుగా నా కళ్ళపై శ్రద్ధ పెడుతున్నాను. దాని బెనిఫిట్స్ ని కూడా నేను అందుకున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా అవే పద్ధతులను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉండాలనుకుంటున్నాను.
(00:59) చాలా బెనిఫిషియల్ అయిన ఈ వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి. [సంగీతం] హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను బెస్ట్ ఐ డ్రాప్స్ కోసం. మీరు వీటిని రెగ్యులర్ గా యూస్ చేసుకొని ఐస్ యొక్క చిన్న చితకా ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం నాలుగు పద్ధతులను కోసం వాటిని మీరు డైలీ లైఫ్ లో పాటిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది.
(01:22) ఫర్దర్ గా వీడియోలో మాట్లాడుకుందాం కళ్ళకు మంచి ఫుడ్స్ కోసం లాస్ట్ లో నేను మీతో షేర్ చేస్తాను చాలా సింపుల్ బట్ సూపర్బ్ హోమ్ రెమిడీస్ ని వీటిని మీరు రెండు నెలలు పాటించినట్లయితే మీ రెండు కళ్ళకు ఒక కొత్త ప్రాణం వచ్చినట్లు అవుతుంది. చూడండి నేను రోజు ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తాను. ఈ డెస్క్ యొక్క డ్రాయర్ లో ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటుంది అదే ఐ డ్రాప్స్ వర్క్ లో ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తొచ్చిన రెండేసి డ్రాప్స్ నా కళ్ళల్లో వేసుకొని రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఉంటాను సూపర్బ్ రిలాక్సింగ్ గా ఉంటుంది.
(01:50) నేను మీకు కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్న మీ డెస్క్ కి దగ్గరలో ఐ డ్రాప్స్ ని తప్పక ఉంచుకోండి. నేను ఎక్కడైతే పడుకుంటానో నా బెడ్ కి దగ్గరలో కూడా ఐ డ్రాప్స్ ని ఉంచుకుంటాను. పడుకునే ముందు ఐ డ్రాప్స్ వేసుకోవడం నా రొటీన్ లో భాగం. దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది అండ్ నేను నోటిస్ చేశాను మనం మార్నింగ్ లేచినప్పుడు ఐస్ చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తాయి.
(02:09) అందుకే మొదటిగా నేను చెప్పేది ఏంటంటే మంచి ఐ డ్రాప్స్ మీ దగ్గర తప్పక ఉండాలి. మార్కెట్ లో ఎన్నో రకాల ఐ డ్రాప్స్ ఉంటాయి. బట్ నేను సజెస్ట్ చేస్తాను నేను స్వయంగా ట్రై చేసినవి మాత్రమే. అన్నింటికన్నా ముందుగా శ్రీ ధరియం యొక్క సునేత్ర ఐ డ్రాప్స్ తులసి, భీమసేని కర్పూరం, తేనె వంటి ఆరు హర్బ్స్ ని డిస్టిల్ చేసి తయారు చేశారు ఈ ఐ డ్రాప్స్.
(02:29) వీటిని కళ్ళలో వేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలాంటి మంట ఉండదు. కానీ సునేత్రలో త్రీ టైప్స్ ఐ డ్రాప్స్ ఉన్నాయి. 17 నుండి 60 సంవత్సరాల వయసు గల వారికి రెగ్యులర్ ఐ డ్రాప్స్ సీనియర్ సిటిజన్స్ కి ఇది మరియు 17 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు జూనియర్ ఐ డ్రాప్స్ ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. నాకు ఈ ఐ డ్రాప్స్ పై ఎందుకు అంతగా నమ్మకంగా ఉందంటే దీన్ని శ్రీ ధరియం వాళ్ళు తయారు చేశారు కాబట్టి.
(02:51) ఫ్రెండ్స్ శ్రీ ధరియం ఇండియాలోనే కాదు మే బీ వరల్డ్ లోనే ది బెస్ట్ ఐ హాస్పిటల్. ఫ్రెండ్స్ ఇది ఒక ఆథెంటికేటెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కేరళలో ఉంది. ఆలోచించండి ఐ రిలేటెడ్ ఎలాంటి రోగమైనా ఎయిమ్స్ డాక్టర్స్ కూడా చేతులఎత్తేసిన అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నాచురల్ పద్ధతిలోనే నయం చేస్తారు. ఈ ఐ డ్రాప్స్ ది నా హానెస్ట్ ఎక్స్పీరియన్స్.
(03:10) ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇన్ఫాక్ట్ ఐస్ కి రిలేటెడ్ ఎలాంటి ప్రొడక్ట్ అయినా ఈ వీడియోలో చూపించేవి అవి స్పాన్సర్డ్ అయితే కాదు. నేను గోమాత బ్లిస్ యొక్క నేత్రజ్యోతి ఐ డ్రాప్స్ బాగా యూస్ చేశాను. ఇవి గోమూత్రం బేస్డ్ ఐ డ్రాప్స్ డిస్టిల్డ్ గోమూత్ర ఆర్క్ లో రోజ్ పసుపు వంటి హర్బ్స్ యాడ్ చేస్తారు. ఈ ఐ డ్రాప్స్ వల్ల కొద్దిగా మండుతుంది బట్ చాలా పవర్ఫుల్.
(03:31) గోమూత్రం కాన్స్టిపేషన్ నుండి క్యాన్సర్ వరకు ఒక మంచి మెడిసిన్ అని ఆయుర్వేదంలో ఎప్పటి నుండో చెప్పబడుతూ వస్తుంది. కానీ ఇప్పుడు మోడర్న్ స్టడీస్ కూడా దీని క్యాన్సర్ రెడ్యూసింగ్ ఎఫెక్ట్స్ ని కొద్ది కొద్దిగా నమ్ముతున్నాయి. ఈ ఐ డ్రాప్స్ మీకు ఆన్లైన్ లో 50 రూపాయలకే లభిస్తుంది. ఇంకా సంతులన్ యొక్క సునయన్ ఐ డ్రాప్స్ కూడా చాలా బాగుంటాయి.
(03:49) ఇది డిఫరెంట్ ఎందుకంటే శ్రీ ధరియం వాళ్ళది వాటర్ బేస్డ్ బట్ ఇది ఆయిల్ బేస్డ్ బేసికల్లీ ఆముదం నూనెతో త్రిఫల రోజ్ దారుహరిద్ర వంటిఫైవ్ సిక్స్ హర్బ్స్ యాడ్ చేశారు. మీ కళ్ళు డ్రై గా ఉంటాయా అయితే మీకు ఆయిల్ బేస్డ్ ఐ డ్రాప్స్ బెటర్ ఆప్షన్ నేను రెండు ఐ డ్రాప్స్ ని రెగ్యులర్ గా యూస్ చేస్తాను. ఆఫీస్ డెస్క్ పై వాటర్ బేస్డ్ ఐ డ్రాప్స్ ఉంటాయి.
(04:08) బెడ్ కి సైడ్ టేబుల్ లో ఈ ఆయిల్ బేస్డ్ ఐ డ్రాప్స్ ని ఉంచుతాను. పడుకునే ముందు రెండేసి చుక్కలు రెండు కళ్ళల్లోన వేసుకోండి. ఈ సునయన్ ఐ డ్రాప్స్ కాస్టర్ ఆయిల్ బేస్డ్ అయినందువల్ల కొద్దిగా ఆయిల్ కళ్ళ నుండి బయటకు వస్తుందిగా దాన్ని కళ్ళ చుట్టూ ప్రక్కల అప్లై చేసుకోండి. ఇది డార్క్ సర్కిల్స్ ని కూడా తగ్గించడంలో ఎఫెక్టివ్ లైక్ చాలా మంది అండర్ ఐ క్రీమ్ ని యూస్ చేస్తారుగా అలాగే ఇది కూడా పనిచేస్తుంది.
(04:29) సంతులన్ ఐ డ్రాప్స్ యొక్క డ్రాప్ బ్యాక్ ఏంటంటే మీరు దీన్ని యూస్ చేసి ఎక్కడ పెడతారో అక్కడ ఆయిల్ మరకలు వస్తాయి. చూసుకొని పెట్టుకోండి. నేను ఐ డ్రాప్స్ ని యూస్ చేశక ఇక్కడ పెట్టేవాడిని. ఇక్కడ ఇలా గుండ్రంగా ముద్ర వచ్చేసింది గా సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి దీని క్రింద ఏదైనా క్లాత్ కానీ ఏదైనా గిన్నె కానీ ఉంచండి. ఇది తప్పితే ఈ ఐ డ్రాప్స్ సూపర్ నాచురల్ అండ్ సేఫ్ ఆయిల్ బేస్డ్ లో మహా త్రిఫల గ్రిట్ కూడా చాలా మంచిది.
(04:54) ఆయుర్వేదంలో మహా త్రిఫల గ్రిట్ ని దృష్టి శక్తివర్ధక రసాయనాలలో అన్నింటికన్నా పైన పెట్టారు. ఎవరికైనా మీ కళ్ళ యొక్క చూపు పెంచుకోవాలంటే మహా త్రిఫల గ్రిట్ ని కళ్ళలో డైలీ వేసుకోవాలి. ఇన్ఫాక్ట్ మనలో చాలా మంది దీన్ని యూస్ చేశారు కూడా అండ్ వాళ్ళ ఐ సైట్ నెంబర్ కూడా తగ్గింది. ఇదేదో సూడో సైన్స్ కాదు ఫ్రెండ్స్ మోడర్న్ డాక్టర్స్ నమ్మినా నమ్మకపోయినా ఆయుర్వేదంలోని ఆచార్యులకు తెలుసు ఒక మెడిసిన్ కంటే తక్కువ కాదు అని నెయ్యిలో త్రిఫలతో పాటుగా శతావరి అశ్వగంధం మేకపాలు వంటి 15 20 ఔషధాలు ఉంటాయి.
(05:21) ఇన్ఫాక్ట్ పంచకర్మలో నేత్ర తర్పణం చేసినప్పుడు కళ్ళ చుట్టూ మినప్పప్పుతో డామ్ తయారు చేసి కళ్ళను మహా త్రిఫల గ్రీట్ లో ముంచుతారు. ఆ టైంలో ఏం చెప్తారంటే కళ్ళను ఓపెన్ చేసి ఉంచమని కష్టమే కళ్ళు మండుతూ ఉంటాయి కానీ తర్వాత ఫీల్ అయ్యే రిలాక్సింగ్ ఎఫెక్ట్ ని అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను చేయించుకున్నాను ఇది చాలా బాగుంటుంది కూడా.
(05:40) మహా త్రిఫల గ్రిడ్ ఒక బాటిల్ లో వస్తుంది. సో యస్ ఏ ఐ డ్రాప్స్ యూస్ చేసుకోవడానికి మీరు ఒక డ్రాపర్ ని కొనాల్సి వస్తుంది. కెమిస్ట్ షాప్ లో లభిస్తుంది. మహా త్రిఫల గ్రిడ్ కళ్ళకు ఒక మెడిసిన్ ఫ్రెండ్. దారుణయరా బాబా అదవయే మహా త్రిఫుల్ గ్రిడ్ యొక్క ప్రాబ్లం ఏంటంటే నెయ్యి చలికాలంలో పేరుకుపోతుంది. నేను సమ్మర్ లో మహా త్రిఫుల్ గ్రిడ్ ని యూస్ చేస్తాను మరియు వింటర్ లో ఈ క్యాస్టర్ ఆయిల్ ఐ డ్రాప్స్ ని యూస్ చేస్తాను.
(06:02) మేటర్ ఏంటంటే అది సమ్మర్ అయినా వింటర్ అయినా మీరు డైలీ ఐ డ్రాప్స్ ని వేసుకునే అలవాటు చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ కళ్ళ నుండి వాటర్ రావడం, కళ్ళు మండడం, ఎర్రబడడం, డ్రైనెస్ ఉండడం ఇవన్నీ వీటితోనే అంతమైపోతాయి. ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి డౌటే లేదు. చిన్న ఏజ్ లోనే ఐస్ పాడవుతున్నాయి గా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎక్కువగా ఫోన్ లాప్టాప్ ని యూస్ చేయడం మీకు తెలుసా మీ డైలీ స్క్రీన్ టైం ఎంతోనాలుగు గంటల కంటే తక్కువనాలుగు టుఎ గంటల లేదా 8 గంటల కంటే ఎక్కువగానా Instagram లో 42% మంది చెప్పారు వాళ్ళ డైలీ స్క్రీన్ టైం నాలుగు
(06:35) నుండి 8 గంటలు అని 31% మంది డైలీ స్క్రీన్ టైం 8 గంటల కంటే ఎక్కువ అని ఇది అంత షాక్ అవ్వాల్సిన విషయం ఏమీ కాదు. ఈ మధ్య మనకు ఆఫీస్ వర్క్ అంతా లాప్టాప్ లోనే చేయాలి. రెండవది సోషల్ మీడియా మనల్ని కుదురుగా కూర్చొనివ్వదుగా ట్రై చేయండి సోషల్ మీడియాని తక్కువగా యూస్ చేయడానికి ఈ రీల్స్ స్క్రోలింగ్ వల్ల టైం అండ్ కళ్ళు రెండు కూడా పాడవుతాయి. చేతికి ఏమీ అవ్వదు.
(06:54) కానీ ఆఫీస్ వర్క్ అయితే వదలకూడదు బట్ ఒకటి చేయొచ్చు ఏంటంటే ఫోన్ అండ్ లాప్టాప్ రెండు స్క్రీన్స్ పై ప్రైవసీ ఫిల్టర్ ని పెట్టుకోండి. ప్రైవసీ ఫిల్టర్ బేసికలీ ఒక స్క్రీన్ గార్డ్ బట్ ఇవి ఐస్ ట్రైన్ ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ఫోన్ కి ఒక మంచి క్వాలిటీ ప్రైవసీ ఫిల్టర్ కేవలం 200 రూపాయలో ఏదైనా మొబైల్ షాప్ లో లభిస్తుంది.
(07:12) లాప్టాప్ కి ప్రైవసీ ఫిల్టర్ 1500 రూపాయ నుండి 2000 రూపాయ వరకు లభిస్తుంది. అరే బ్రో ఇంత కరీర్ ఎవరు పెడతారు బ్రో మీ కళ్ళు మరింత వాల్యూబుల్ కదా స్క్రీన్ ముందు కూర్చొని డైలీ వర్క్ చేసుకోవాల్సిందే. ఇక వర్క్ చేస్తూ చేస్తూ ఐస్ కూడా ప్రొటెక్టెడ్ గా ఉన్నట్లయితే బెనిఫిషియల్ేగా మనం షూస్ బట్టల షాపింగ్ చేస్తూనే ఉంటాం.
(07:31) కొద్దిగా షాపింగ్ మీ ఐస్ కోసం కూడా చేసినట్లయితే మీకే లాభం చేకూరుతుందిగా నేను కూడా ప్రైవసీ ఫిల్టర్ ని పెట్టించాను. ఫ్రెండ్స్ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మీరు వాటిని యూస్ చేసుకోవడం మొదలు పెట్టాకే వాటి వాల్యూ అర్థంవుతుంది. ఇవి కూడా అలాంటివే ఐస్ కి ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే మీరు ఎక్కువ సమయం పాటు స్క్రీన్ ని చూస్తున్నప్పుడు లేదా రాత్రిలో చీకటిలో ఫోన్ చూస్తున్నప్పుడైనా లేదా మనం ఉదయాన్నే కళ్ళు కూడా సరిగ్గా ఓపెన్ చేయకుండానే ఫోన్ ఆన్ చేసి చూసుకుంటాం.
(07:55) అప్పుడు కళ్ళపై ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. అందుకే అంటారు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి అరగంట లేదా గంటకు ఐస్ ని తిప్పాలి అని కళ్ళు బ్లింక్ చేయాలని బ్రో ఎలాంటి పద్ధతి చెప్తావ అంటే మనీ ఖర్చు అవ్వకుండా కళ్ళు సేవ్ అయ్యేవి ఓకే మీకు నాలుగు పద్ధతులని చెప్తాను. మొదటిది రోజులో ఏదో ఒక రెండు నిమిషాలు తీసుకొని ఐస్ కి ఎక్సర్సైజ్ చేసుకోండి.
(08:19) మీకు నేను రెండు మూడు సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తాను ఫస్ట్ ది చాలా సింపుల్ అరచేతులను ఇలా బాగా రబ్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకోండి. చేసి చూడండి ఇన్స్టంట్ రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ ఐ పుష్ అప్ మీ బొటన వ్రేలిని రెండు కళ్ళ మధ్యలో ఇలా పెట్టండి గోరువైపు చూస్తూ ఉండండి. ఇంకా బొటన వ్రేలిని స్లో స్లోగా కళ్ళ దగ్గరకు తీసుకురండి. మళ్ళీ దూరంగా తీసుకువెళ్ళండి.
(08:46) ఇలా ఐదుఆరు సార్లు చేయండి ఇప్పుడే చేసి [సంగీతం] చూడండి. ఇక మూడవ ఎక్సర్సైజ్ లో ఇదే బటన్ వ్రేలిని రైట్ సైడ్ తిప్పండి. ఇలా మళ్ళీ బ్యాక్ కి తీసుకురండి మళ్ళీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి తీసుకువెళ్ళండి. ఈ ఎక్సర్సైజ్ లో గుర్తుంచుకోండి కేవలం కళ్ళే మూవ్ అవ్వాలి మీ మెడ మూవ్ అవ్వకూడదు. చేసి [సంగీతం] చూడండి ఒకసారి చేస్తేనే ఐస్ లో స్ట్రెయిన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది.
(09:29) బేసికల్లీ ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేయడం వల్ల ఐ మజల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఐ మజల్స్ వీక్ అయిపోయినప్పుడు మాత్రమే ఐ సైడ్ తగ్గిపోతుంది. అందుకే ఈ ఎక్సర్సైజెస్ ని రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎవరైనా రెగ్యులర్ గా చేసినట్లయితే కళ్ళద్దాలు కూడా పోతాయి. ఆఫీస్ లో ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ ఎక్సర్సైజెస్ ని చేయండి. ఓకే అజయ్ నికేత్ లీవ్ లో ఉన్నారు.
(09:50) తన వర్క్ నీకు అసైన్ చేయనా ఓ నో గుడ్ నాకు తెలుసు నీ గురించి. సర్ సర్ నేనా నా వర్కే అవ్వలేదు. సర్ నేను ఐ ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్ సర్ అరే యార్ ఫిట్ ట్యూబర్ నీ వల్ల ఇదంతా మీకు కూడా ఇలాంటి సిచువేషన్ వస్తే సింపుల్ గా ఒకటి చేయండి. ఇలా స్క్రీన్ వైపు ఎక్కువసేపు చూస్తున్నారా అయితే కొన్ని సెకండ్స్ బాగా దూరంగా చూడండి.
(10:13) ఎలాగైతే నేను స్క్రీన్ పై చూస్తూ ఇప్పుడు ఆ గోడకి కార్నర్ లో కొద్దిసేపు చూస్తున్నానో అలా ఇప్పుడు మరోవైపు చూస్తాను. బేసికల్లీ ఐ యొక్క ఫోకస్ పాయింట్స్ ని చేంజ్ చేసుకోవాలి. రెండవ పద్ధతి ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పానుగా ఉదయం లేచి ఫేస్ వాష్ టైం లో మీ నోట్లో నీటిని నింపుకొని కళ్ళపై చల్లటి నీటిని 10 15 సార్లు ఈ విధంగా స్ప్లాష్ చేసుకోమని దీన్ని మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా చేయొచ్చు.
(10:34) నోట్లో నీటిని ఉంచుకొని ఐస్ ఓపెన్ చేసి స్ప్లాష్ చేసుకోండి. సేమ్ ఇలాగే కళ్ళు ఒక్కసారిగా కూల్ అయిపోతాయి. ఇక దీని తర్వాత ముక్కు క్లీన్ చేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా కళ్ళు క్లీన్ అయ్యాయి అండ్ సైనసస్ కూడా క్లీన్ అయ్యాయి. ఈ రెండు కనెక్టెడ్ ఎప్పుడైనా చేయొచ్చు. ఒక విషయం చెప్పు వేడినీటితో కడుక్కోవచ్చా నో ఫేస్ పై వేడి నీటిని స్ప్లాష్ చేసుకోవడం వల్ల హామ్ జరగొచ్చు.
(11:09) మీరు వింటర్ లో హాట్ వాటర్ స్నానం చేస్తూ ఉండొచ్చు బట్ తలపై అండ్ కళ్ళపై హాట్ వాటర్ ని అవాయిడ్ చేయాలి. మూడవ పద్ధతి ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నోట్లోని ఉమ్మును ఐలైనర్ పై అప్లై చేసుకోండి. దీంతో కళ్ళ యొక్క తేజస్సు పెరుగుతుంది అండ్ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి కూడా వినడానికి వెరైటీగా ఉన్నా బట్ ఇది రియల్లీ ఎఫెక్టివ్. నాలుగవ పద్ధతి అరికాళ్ళ మసాజ్.
(11:28) ఫ్రెండ్స్ మీ అరికాళ్ళకు కళ్ళతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. మీరు అరికాళ్ళపై ఆయిల్ తో మసాజ్ చేసినట్లయితే మీ కళ్ళ యొక్క తేజస్సు పెరుగుతుంది. నేను మీకు డ్రై స్కిన్ వీడియోలో చూపించాను ఎలా మీకు మీరే బాడీ మసాజ్ చేసుకోవచ్చో. ఒకవేళ అది అలవాటు చేసుకున్నట్లయితే స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా మీ కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. ఐ ఎక్సర్సైజెస్ చేయడం నోట్లో నీళ్లు నింపుకొని ఓపెన్ ఐస్ పై స్ప్లాషస్ చేయడం ఉదయం లేవగానే బ్రష్ చేయకుండానే నోట్లోని ఉమ్మును ఐ లైనింగ్ పై అప్లై చేయడం అరికాళ్ళు మసాజ్ చేయడం ఈ నాలుగు ఎలాంటి పద్ధతులు అంటే డబ్బులు ఖర్చు అవ్వవు రెగ్యులర్ గా చేయడం మొదలు పెడితే కళ్ళకు
(12:00) ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ అది తగ్గుతుంది కూడా కానీ ఫ్రెండ్స్ ఈ నాలుగు పద్ధతులు ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఒకేసారి ఎక్కువ పద్ధతిలోన చేస్తే కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒక్కోసారి గంటల కొద్ది ఆన్లైన్ క్లాసెస్ వల్ల కళ్ళు నొప్పి వస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఏం చేయాలి ఒక ఐ మాస్క్ వేసుకోవచ్చు.
(12:18) తీర ఆనబకాయ నేను ట్రై చేశాను. కానీ వీటికంటే గోందు కతీరా బెటర్. గోంద కతీరాని రెండు మూడు గ్రాన్యుల్స్ ని కొద్దిగా వాటర్ లో సోక్ చేయండి. మూడు నాలుగు గంటల్లో స్వెల్ అవుతుంది. దాన్ని మీ కళ్ళపై ఈ విధంగా పెట్టుకోండి. ఇది వెరీ కూలింగ్ అండ్ ఇన్స్టంట్లీ రిలాక్సింగ్ కూడా నేను కూడా అప్పుడప్పుడు లాంగ్ ఎడిటింగ్ తర్వాత పెట్టుకుంటాను హాయిగా ఉంటుంది.
(12:37) ఫ్రెండ్స్ డైలీ లైఫ్ లో మనం చేసే పనుల వల్ల కూడా మన ఐ మజల్స్ డామేజ్ అవుతాయి. మీరు చూసే ఉంటారు కొంతమందికి కళ్ళను నలుపుకునే అలవాటు ఉంటుంది. కళ్ళల్లో దురదగా ఉండొచ్చు బట్ దానికోసం చాలా జెంటిల్ గా రబ్ చేసుకోవాలి కానీ కోపం తీర్చుకోకూడదు. ఐ మజల్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి. అంత హార్ష్ గా రబ్ చేసినట్లయితే ఐస్ కి ప్రాబ్లం రావచ్చు.
(12:55) ఇదే కాకుండా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చదవడం లేదా ఈ మధ్య ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చాటింగ్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఐస్ కి అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఏదైనా బస్ కార్ వెళ్తున్నప్పుడు అది కదులుతూ ఉంటుంది. అందులో కూర్చొని చదవాలని ట్రై చేస్తే కళ్ళపై ఎక్కువ శ్రమ పడుతుంది. మీరు నోటిస్ చేసే ఉంటారు తరచుగా తలనొప్పిగా అనిపించొచ్చు అందుకే అవాయిడ్ చేయడమే బెటర్.
(13:16) బ్రో ఐసైట్ ఇంప్రూవ్మెంట్ కి ఫుడ్స్ కూడా చెప్పు ఒకవేళ ఎక్కువ నమకీన్ చిప్స్ తిన్నట్లయితే కళ్ళు త్వరగా పాడవుతాయి. అలాగే కొన్ని ఫుడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఐస్ కి ఒక సప్ప్లిమెంట్ లాగా పనిచేస్తాయి. నేను ఈ వీడియోలో అలాంటి ఆరు ఫుడ్స్ గురించి తెలియజేశాను. ఇవి బెనిఫిషియల్ ఫర్ ఐస్ అవేంటంటే క్యారెట్, సోంఫ్, పచ్చ పెసర్లు, బాదం, ఉసిరి మరియు దేశీ నెయ్యి కానీ ఫుడ్స్ కోసం తెలిస్తే సరిపోదు.
(13:36) వీటిని ఎప్పుడు ఎలా తింటే కళ్ళకు బెటరో తెలుసుకోవాలిగా సో దానికోసం మీరు ఈ వీడియోని తప్పక చూడాలి. ఈ వీడియోలో నేను మీకు ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ హోమ్ రెమిడీని చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల మీ కళ్ళకు చాలా స్ట్రెంగ్త్ లభిస్తుంది చాలా ఈజీ మీకు నాలుగు పదార్థాలు కావాలంతే మొదటిది సోంపు పెద్దవి తీసుకోండి రెండవది బాదాం కుదిరితే కాలిఫోర్నియా బాదాం కి బదులుగా మన దేశీ గురుబంది బాదాంని తీసుకోండి అందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది.
(14:00) మూడవది మీరు తీసుకోవాలి త్రెడ్ మిశ్రీని నాలుగవది నల్ల మిరియాలు సోంపు, బాదం మరియు త్రెడ్ మిశ్రీని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోండి. నల్ల మిరియాల యొక్క క్వాంటిటీ తక్కువగా ఉండాలి. నాలుగింటిని పౌడర్ చేసుకోండి. అంతే మీ కళ్ళకు సప్ప్లిమెంట్ రెడీ రాత్రి పడుకునే ముందుగా పాలలో ఈ పౌడర్ ఒక స్పూన్ మరిగించి తాగండి. డైలీ రెండు మూడు నెలలు కంటిన్యూస్ గా దీన్ని త్రాగినట్లయితే మీకు చాలా యూస్ అవుతుంది.
(14:21) ట్రైడ్ అండ్ టెస్టెడ్ టిప్ ఇది సో తప్పక ట్రై చేయండి. కళ్ళ కోసం మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం గా త్వరగా రీక్యాప్ చేసుకుందాం. అన్నిటికన్నా ముందుగా ఐ డ్రాప్స్ ఉండాలి. ఒకటి ఆఫీస్ డెస్క్ పై మరొకటి బెడ్ సైడ్ టేబుల్ పై పెట్టుకోండి. డైలీ రెండు సార్లు తప్పకుండా ఐ డ్రాప్స్ వేసుకోండి. రెండవది ఫోన్ అండ్ లాప్టాప్ యొక్క స్క్రీన్స్ పై ఒక ఐ ప్రొటెక్టర్ ని వేసుకోండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలా యూస్ఫుల్.
(14:44) మూడవదిగా మనం మాట్లాడుకున్నాం ఐ ఎక్సర్సైజెస్ కోసం నోట్లో నీళ్లు నింపుకొని చల్లటి నీటితో కళ్ళపై స్ప్లాషింగ్ కోసం ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నోట్లోని ఉమ్ముని ఐ లైనింగ్ పై పెట్టుకోవాలి మరియు అరికాళ్ళ యొక్క మసాజ్ కోసం కూడా ఇవే కాకుండా అప్పుడప్పుడు గోందు కతీరా యొక్క ఐ మాస్క్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఐస్ కోసం సోంపు, బాదం, నల్ల మిరియాలు మరియు త్రెడ్ మిశ్రీ యొక్క రెమిడీని రాత్రి పడుకునే ముందుగా చేయొచ్చు.
(15:05) నేను చెప్పేది ఏంటంటే మీరు చేయగలిగినంత చేయండి బట్ గుర్తుంచుకోండి కళ్ళు చాలా అపరూపమైనవి జాగ్రత్తగా చూసుకోండి మై నేమ్ ఇస్ వివేక్ ఐ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment