Sunday, December 7, 2025

పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లే ఎందుకు సన్యాస మార్గం ఎంచుకుంటారు? ‪@kctalkstelugu‬

 పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లే ఎందుకు సన్యాస మార్గం ఎంచుకుంటారు? ‪@kctalkstelugu‬

https://youtu.be/fEMqIoA5GS4?si=YZuYaGa1jaVxHOKw


https://www.youtube.com/watch?v=fEMqIoA5GS4

Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పాడ్కాస్ట్ ఈ మధ్య బాగా వింటున్నాం రకరకాల అంశాలపైన పాడ్కాస్ట్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా స్పిరిచువల్ పాడ్కాస్ట్ ని రన్ చేస్తున్న వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్ కృష్ణ చైతన్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం.
(00:22)  కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్కారం ఎలా ఉన్నారు? బాగున్నాను. పాడ్కాస్ట్ ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీరు ఈ కార్యక్రమాలు అనేవి థాంక్యూ సో మచ్ ఎస్ సక్సెస్ ఫుల్ గా అది రన్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇంకా మంచి మంచి విషయాలు తెలియాలి ఇప్పటి జనరేషన్ కి తెలియాల్సిన అవసరం ఉంది. మీవంతు బాధ్యతగా మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి.
(00:40) థాంక్యూ సో మచ్ ఇవాళ నా సందేహం పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారండి. వాళ్ళ ఇంట్లో ఇంక వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళదే పెద్ద చదువు అన్నట్టుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ పరంగా అంటే ఇంజనీర్ ఇంజనీరో డాక్టరో లేకపోతే అడ్వకేట్ో ఇలా రకరకాలుగా బిజినెస్ మన్ ఇలా ఉంటారు. ఇలా ఉన్నవాళ్ళు కాస్త సడన్ గా సన్యాసం తీసుకుంటారు.
(01:01)  ఇంక దేవుడి సన్నిధిలోనే గడుపుతారు కొంతమంది ఇంకా ఆశ్రమాల్లో ఉండిపోతారు. తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులను ఒప్పించి ఇలా నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు కారణాలు ఏమై ఉంటాయి? మంచి ప్రశ్న అమ్మా ఇది కాకపోతే ఈ ట్రెండ్ మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం కదా చూస్తున్నాం నిజం కరెక్ట్ అంటే మీరు చాలా సంవత్సరాల కిందట ఆకలి రాజ్యం అని ఒక సినిమా చూసి ఉంటారు అవును చూసి ఢిల్లీ లో కమలహాసన్ గారు ఒక ముగ్గురు నలుగురు రూమ్ మేట్స్ అందరూ కలిసి నిరుద్యోగ సమస్య భారతదేశాన్ని విపరీతంగా
(01:34) బాధిస్తున్న రోజులు మ్ అలాంటి వాళ్ళు పోని తీసుకుంటే ఒక లాజిక్ అనిపించేది మనకి కానీ ఇప్పుడు బోల్డ్ అంత చదువుకొని గ్లోబలైజేషన్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేయొచ్చు నాకు తెలిసి ప్రైవేట్ రంగంలో మాత్రం అంత పెద్ద సమస్యలు అంటే మీకు వర్త్ ఉండి మంచి డిగ్రీస్ ఉంటే మీరు ఈజీగా రావచ్చు అయినా సరే వస్తున్నారు గా వీళ్ళంతా బయటికి వెళ్తే సుమారుగా రెండు మూడు నాలుగుఐదు లక్షలు ఉద్యోగం వస్తుంది వాళ్ళందరూ వదిలేసి మార్గంలో ఉన్నామండి అని చెప్తారు దీన్ని బట్టే మనం అన్నిటికంటే పెద్ద విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఈ లైఫ్ లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి
(02:10) మెటీరియలిజం ఒకటి స్పిరిచులిజం మ్ మెటీరియలిజం అంటే ఏంటి? ఒక మెటీరియల్ నాకు సుఖాన్ని ఇస్తదని అనుకోవడం మెటీరియలిజం మ్ అంటే ఏదైనా ఒక వస్తువు ఏదన్నా ఒక వస్తువు ఏదైనా కావచ్చు అది ఒక కార్ ఇవాళ్ళ నేను ఒక హోండా సిటీలో ఉన్నాను. ఉమ్ రేపు పొద్దున బెన్స్ తర్వాత ఆడి తర్వాత బెంట్లీ దాని తర్వాత స్పోర్ట్స్ వెర్షన్స్ ఎన్ని ఎన్ని ఉన్నా ఒక దాని తర్వాత ఒకడు అప్గ్రేడ్ చేస్తూనే వెళ్ళాలి మనం ఇవాళ మనం ఒకట బిహెచ్కే లో ఉన్నాం.
(02:42) తర్వాతత్రీ బిహెచ్కే తర్వాత ఇంకా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ తర్వాత విల్లా తర్వాత బంగస్తాయి అంతే కదా అంటే దీనికి ఎక్కడ కూడా ఒక దగ్గరకి వచ్చి సరే ఇక చాలు అని మనం అనుకోం మేబీ భోజనానికి అనుకోవచ్చాం. అంటే మీకు మంచి ఒక పంచపక్ష పరాణాలు ఎన్ని పెట్టినా మీ కడుపు నిండి దాని తర్వాత ఇంకా చాలండి ఇంకా నేను తినలేను మళ్ళీ నెక్స్ట్ కోటాకి మళ్ళీ రెడీ అయిపోతాం ఒక ఆరు గంటల్లోన ఎనిమిది గంటల్లో సో ఏ మెటీరియల్ వస్తువు అయినా ఒక మనిషికి ఒక లెవెల్ ని దాటి సుఖం ఇవ్వలేదు.
(03:16)  ఉమ్ ఇదే మన ఋషులు మునులు ఇది మీరు ఇవాళ ఒక వింతగా చూస్తున్నారు. మ్ కానీ పూర్వకాలంలో రాజులు మ్ రాజ్యాలను వదిలేసి సన్యాసం తీసుకున్నవి ఉన్నాయి కదా అవును వాళ్ళు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోయేవాళ్ళు మనం భరతుడు కథ చూస్తాం మ్ అతను రాజ్యం మొత్తం వదిలేసి వెళ్లి సాధువులతో బ్రతికి దాని తర్వాత ఒక ఒక జింక పిల్లని తో తీసుకొచ్చి అట్రాక్ట్ అయ్యి జింకలా పుడతాడు అని మనం కథలో వింటాం.
(03:42) మ్ పూర్వం ఇది ఒక ఇదొక కోర్స్ వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచార్యం గ్రహస్థ వానప్రస్తం సన్యాసం మ్ ఇవాళ అది మనం చూడం మనం ఎందుకంటే మన జీవిత కాలం మొత్తం కూడా సంపాదించి సంపాదించి సంపాదించి ఇంకా అతను ఆ రోజు 12 గంటల 50 నిమిషాలకి చనిపోయాడు అని అంటే మ్ ఇంకా అతను జీవితం అతను తర్వాత తరాలు బ్రతికే అంత డబ్బు కూడా అతని ఇంకా బ్యాంక్ అకౌంట్ లో ఉంటది ఆ కానీ ఒక గంట ముందు ఇంకా పరిగెడుతూ ఉంటాడు.
(04:16) అవును అవునా చూస్తాం లేదు మనందరం కూడా అంతే కదా ఇక్కడితో ఆపేద్దాంఐదు కోట్లు లిమిట్ అని మనం మొదలు పెడతాం. ఆపుతామాఐదు కోట్ల దగ్గర ఇప్పుడే ఐదు కోట్లు వచ్చిందంటే ఇంకా తర్వాత ఎలా దాని తర్వాత 100 క్రోర్స్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వాలి మన చుట్టుపక్క వాళ్ళందరూ 100 క్రోర్స్ లో ఉన్నారు తర్వాత 1000 క్రోర్ క్లబ్ చూస్తే భారతదేశంలో నాకు తెలిసినంత వరకు గడిచిన 20 సంవత్సరాల్లో చాలా మంది ధనికులు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నారు.
(04:41) అవును అమెరికా నుంచి చాలా మంది వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారో తెలుసా పాపం అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం మధ్య తరగతి వాళ్ళు భారతీయులను అబోవ్ మిడిల్ క్లాస్ మ్ ఇవన్నీ చూస్తుంటే మీ క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ అర్థం అవుతుంది. హ్మ్ అంటే వీళ్ళందరూ ఐఐటీలో చదివి ఎన్ఐటిలో చదివి డాక్టర్లుగా ఉండి సంపన్న వర్గాల్లో పుట్టి మ్ చిన్న చిన్న వయసుల్లో ఒక 16 12 13 సంవత్సరాల వయసులో మ్ ఎందుకంటే నిజమైన ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది స్పిరిచువాలిటీ అంటే అదే ఆనందం బయట ఉండదు మ్ మన లోపల ఉంటుంది ఆనందం మనం ఎంత ప్రపంచం బయటికి మనం వెళ్తుంటామో అంతే పరుగులాట ఉంటుంది.
(05:23) ఎంత లోపలికి మనం వెళ్తామో అంతే మన ఆత్మకు దగ్గరికి వెళ్తాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒక ప్రపంచమే ఉంది మన లోపల మన లోపలే కానీ ఆ దాన్నే మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రపంచం మొత్తం తిరిగి వద్దాం అని అనుకుంటాం బయట ఉన్న వాటి కోసం అందుకనే మీరు ఇంకొక ప్రశ్న ఏంటంటే జీవితంలో ఎంత భోగి అయినా ఎంత భోగించినా మళ్ళీ తర్వాత వచ్చి ఏంటి ఈ జీవితం ఏంటి ఒక ఒక ఆధ్యాత్మిక తత్వం అనేది వాళ్ళు వస్తుంది కదా రీసెంట్లీ కాంతార చూశారు మీరు అతని దగ్గర అన్ని ఉంటాయి ఆనందం కోసం వెతుకుతుంటాడు ఏదో ఒక విగ్రహం చూడగానే ఆనందం వచ్చి అతను అతను మొత్తం యావదాస్ తీస్తాడు.
(06:01) మరి అన్నీ ఉన్నాయి మరి ఆనందం ఎందుకు రాలేదు అక్కడే ఆన్సర్ ఉంది ఆనందం అనేది ఆత్మానందం అన్నిటికంటే అబ్సల్యూట్ మిగితా ఏ ఆనందాలైనా మ్ క్షణికం అంటే దానికి ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉంటాయి మ్ అయితే ఇవన్నీ ఇప్పుడు ఎంతో కొంత చదువుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్ అంటే టీమ్స్ దాటి 23 ఏళ్ళ 24 ఏళ్ళ అలా వచ్చిన వాళ్ళని చూసాం.
(06:26)  కొంతమంది అండి ఈ మధ్య నేను చూసాను ఇవి కూడా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక అమ్మాయి కోటీశ్వరుడి కూతురు ఆమె 12 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ అమ్మాయి తను సన్యాసం తీసుక అంటే అది వాళ్ళకి ఏంటంటే వంశ పారంపర్యంగా వాళ్ళ వాళ్ళ ఆ ఇళ్లల్లో గాని వాళ్ళు పురిగినవాళ్ళ వాళ్ళు పుట్టిన వాతావరణంలో వాళ్ళకి ఆ సంస్కారాలు చాలా గట్టిగా ఇచ్చి ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రహ్లాదుడు మన భాగవతంలో చెప్తాడు భక్తి మన చిన్నప్పుడు భక్త ప్రహ్లాదు సినిమా చూస్తాం ఆ సినిమాలో భక్త ప్రహ్లాదుడు వచ్చి ఇందుగలడందు లేడని సందేహం వలదు అంటే మనం అది గొప్పగా వింటాం అలాగే మీ ఇంట్లో ఒక
(06:59) పిల్లవాడు అలా మాట్లాడుతున్నాడు అనుకోండి చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్తారు మీరు అవునా కాదా చెప్పండి సో అంటే వాళ్ళు పుట్టి అంటే ఒక ఆత్మ ఎన్నో యోనుల నుంచి ఎన్నో జన్మలుఎత్తి అక్కడి వరకు వస్తుందమ్మ సో ఇలాగ 10 12 సంవత్సరాల టైంలో వాళ్ళక అంత వైరాగ్యం వచ్చింది అంటే వాళ్ళు కచ్చితంగా పూర్వజన్మల్లో ఒక ఋషులో ఒక మునులో అలాంటి ఒక ఒక ఆత్మ వాళ్ళ వాళ్ళ సాధన ధనను పూర్తి చేయటానికి మాత్రమే ఈ దేహం తీసుకున్నారు వాళ్ళు ఆహ అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక మంచి పని అంటే ఈ భక్తి ఈ మోక్ష సాధన అనేది పండు ముసలివాడు అయిన
(07:37) తర్వాత ఏం చేస్తావ్ అప్పుడు తిన్నదే అరగదు కదా నీకు కరెక్ట్ అంటే ఇంద్రియాలన్నీ గట్టిగా ఉన్నప్పుడు బలం బాగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసావు భోగం చేసావు అవన్నీ చితికలపడ్డ తర్వాత నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్దాం అని అనుకుంటావు అప్పుడు వెళ్తే ఎలా చేరుకుంటావు అప్పుడు నీ దగ్గర ఓపిక ఉండదు కదా కాబట్టి యంగేజ్ లోనే మొదలు పెట్టాలి అనేది మన హిందూ సంస్కృతిలో భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు ధ్రువుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ ఏ చిన్న చిన్న వాళ్లే కదమ్మా వాళ్ళందరూ అవును సో ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఈ సో కాల్డ్ మెటీరియలిజం గ్లోబలిజం
(08:12) ఇందులో వెళ్లి చాలా మంది వెక్స్ అయిపోయారు. ఇది మనకు ఆనందం ఇవ్వదని వాళ్ళు తెలుసుకుంటున్నారు ముందే అందుకనే వాళ్ళ లోపలికి వెళ్లి వాళ్ళు చూసుకుందాం అని ఆ లోపలి ప్రయాణం మొదలు పెడుతున్నారు వాళ్ళు సో కచ్చితంగా ఇక్కడైతే ఆనందానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నిజం మన శాస్త్రాల్లో కానీ ఒక రాజు విపరీతమైన ఆనందంగా చనిపోయాడనో ఒక ఒక పెద్ద రాజు చక్రవర్తులు ఆనందంగా ఉన్నారన్నది మనం చూడలేదు వాళ్ళు కూడా అవన్నీ వదిలేసి మళ్ళీ అరణ్యాలక వెళ్ళారు.
(08:43)  ఉమ్ అంటే నిజమైన ఆనందం మన లోపల ఉంది దాన్ని ఎంత తొందరగా మనం ఈ రన్నింగ్ రేస్ ఆపి ఎంత తొందరగా మనం మన లోపలికి వెళ్ళటం మొదలు పెడతామో అప్పుడే ఒక మనిషి జీవితానికి సార్ధకత్వం ఆ ఆధ్యాత్మికతను మనం తెలుసుకోవాలి మనలో ఎంత ఉందనేది అది వస్తది మీరే అంటే కొంతకాలం అంటే రన్నింగ్ రేస్ మొదలు పెట్టారు అనుకోండి ఎక్కడో అక్కడ మీరు వెళ్ళిన తర్వాత కొంచెం దప్పిక కొంచెం ఆయాసం వస్తది కదా మీకు అప్పుడు మనకు ఆల్రెడీ వస్తుంది ఈ కుత్రిమ జీవితం లో పరిగెత్తి పరిగెత్తి సో మనం అక్కడ పులి స్టాప్ పెట్టి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలు పెట్టాలి ఏ విధంగా ప్రశ్న అంటే ఏ విధంగా వేయాలి
(09:20) నేను నిజంగా ఆనందంగా ఉన్నానా ఇది ఫస్ట్ ప్రశ్న మ్ ఎవరైనా ఒక ఒక ప్రశ్న మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నానా లేదా ఉన్నానని అనుకుంటున్నానా మ్ ఇది మనం మొదలుపెట్టామ అనుకోండి 100% స్పిరిచువల్ అయిపోతాం మొట్టమొదటి ప్రశ్న ఇది మనకి మనమే వేసుకోవాలి మనకు మనమే వేసుకోవాలి రైట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజమే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాం అదే స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉందని కూడా మనం అసలు అది ఎవరు అడగంగా ఈ మధ్య నేను ఇక్కడ నాగార్జున గారు చెప్తుంది ఒకటి విన్నాను అందరూ ఎలా ఉన్నావ్ ఏం చేసావు అని
(09:57) అడుగుతారు కానీ ఎక్సర్సైజ్ చేసావా అని ఎవరు అడగరంట [నవ్వు] ఆయన చెప్పారు నాకు చాలా చమత్కారంగా అనిపించింది అది కరెక్ట్ అది అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే కదా మీ హెల్త్ ఉంటది అవును అలాగా అసలు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది కూడా అసలు మన జీవితంలో ఎంత పరుగులాటలో ఉన్నాం అనేది మనం ఎవరనా అడిగినప్పుడు మీ స్పిరిచువల్ హెల్త్ ఎలా ఉంది మీ మెంటల్ హెల్త్ దాంతోనే మెంటల్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటది నిజం అది చాలా మంచి టాపిక్ ఇది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ నమస్తే థాంక్యూ అమ్మ

No comments:

Post a Comment