“Nightfall ఎందుకు వస్తుంది? కారణం + పరిష్కారం తెల్సుకోండి..
https://m.youtube.com/watch?v=siQOSkebKf8&pp=0gcJCSMKAYcqIYzv
https://www.youtube.com/watch?v=siQOSkebKf8
Transcript:
(00:05) [సంగీతం] మనలా చాలా మంది అబ్బాయిలు ఒక దశలో ఈ ప్రశ్న వేస్తారు. నాకు నైట్ ఫాల్ అవుతుంది ఇదేమైనా వ్యాధ నా శరీరం బలహీనం అవుతుందా? ఇది ఆపడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందా? ఇవన్నీ అపోహలు. ఈ వీడియోలో మీకు నైట్ ఫాల్ ఎందుకు వస్తుంది? ఇది సహజమా కాదా దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను.
(00:36) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థంవుతుంది. నైట్ ఫాల్ అంటే ఏంటి? నిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా వీర్యస్రావం జరగడం. ఇది ముఖ్యంగా టీనేజ్ లో ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది. నిజం ఏమంటే ఇది వ్యాధి కాదు. ఇది బలహీనత కూడా కాదు.
(01:02) ఇది శరీరంలో సహజమైన శుద్ధి ప్రక్రియ. మన శరీరం అవసరం లేని వీర్యాన్ని బయటకు పంపించే ఒక సహజమైన మార్గం. నైట్ ఫాల్ రావడానికి ముఖ్య కారణాలు అశుద్ధ ఆలోచనలు ఎప్పుడూ సెక్షువల్ కంటెంట్ చూడడం లేదా అదే నిద్రకు ముందు ఆలోచించడం వల్ల మెదడు నిద్రలో కూడా అదే ప్రాసెస్ కొనసాగిస్తుంది. అధిక హస్త ప్రయోగం వీక్ అవ్వడం కాదు కానీ ఎక్కువ చేస్తే నర్వస్ సిస్టం అతి సున్నతంగా మారుతుంది.
(01:36) అప్పుడు చిన్న స్టిములేషన్ కి కూడా నైట్ ఫాల్ అవుతుంది. డైట్ ఎక్కువ కారం ఎక్కువ మాంసాహారం జంక్ ఫుడ్ ఇవి శరీరంలో వేడి పెంచుతాయి. అది నైట్ ఫాల్ కి కూడా కారణం అవుతుంది. సరైన నిద్ర లేకపోవడం లేట్ నైట్ మొబైల్ యూసేజ్ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్ దీంతో హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. ఇది డేంజరస్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా? మామూలుగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు వస్తే అది నార్మల్.
(02:09) అలా కాకుండా ప్రతిరోజు రోజుకు రెండు సార్లు శరీరం బాగా టైర్డ్ గా అనిపించినప్పుడు డెఫినెట్ గా యు కెన్ కన్సల్ట్ ది ఫిజీషియన్ మంచి డాక్టర్ ని కలిస్తే మీకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ నాచురల్ గా స్పిరిచువల్ వేలో పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా డెఫినెట్ గా ఉంది. రాత్రి పడుకునే ముందు మొబైల్ వీడియోస్ చూడొద్దు.
(02:36) సెక్షువల్ రీస్ అవాయిడ్ చెయ్ నీ మైండ్ ఎప్పుడూ క్లీన్ గా ఉంచు పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చెయ్ నైట్ పడుకునే ఒక హాఫ్ న్ అవర్ ముందు విష్ణు సహస్రనామాన్ని విను లేదా చదువు ఇది చాలా బాగా పనిచేస్తుంది నీకు నైట్ ఫాల్ అవ్వదు. లేదా ఓం నమఃశివాయ లేదా హరే కృష్ణ లేదా నీకు నచ్చిన మంత్రం ఏదైనా సరే 108 టైమ్స్ జపించు మనసు శాంతిస్తే శరీరం కూడా శాంతిస్తుంది.
(03:06) డైట్ చేంజింగ్ రాత్రివేళ స్మాల్ గా అంటే అల్పాహారం ఎక్కువ వాటర్ చల్లని ఆహారం పాలలో తేనె లేదా యాలకులు మిక్స్ చేసి తాగు కోడిగుడ్లు నాన్ వెజ్ ముఖ్యంగా ఆల్కహాల్ ఇవి నువ్వు దూరం పెట్టాలి. శ్వాస సాధన. రోజుకు కనీసం 15 నిమిషాలు వజ్రాసనంలో కానీ ప్రాణాయామం 10 నిమిషాలు చెయి. ఇది నర్వస్ సిస్టం ని స్టెబిలైజ్ చేస్తాయి.
(03:36) ప్రతిరోజు ఒకే టైం కి పడుకో పడుకునే ముందు ఒక గంట మొబైల్ వాడొద్దు. కుడి వైపు తిరిగి పడుకొని ట్రై చెయ్ బ్రహ్మచర్య సాధన బ్రహ్మచర్యం అంటే సప్రెషన్ కాదు ఇది ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ నీ ఎనర్జీని చదువులో వ్యాయామంలో ధ్యానంలో లేదా ఇంకా నీకు నచ్చిన దాంట్లో దేంట్లో అయినా ఛానలైజ్ చేస్తే నైట్ ఫాల్ ఫ్రీక్వెన్సీ క్రమంగా తగ్గిపోతుంది.
(04:02) మార్నింగ్ లేవగానే సూర్యుడి దగ్గర ఒక 15 మినిట్స్ ధ్యానం చేయండి. అలా చేస్తే మీ సెక్షువల్ ఎనర్జీ పైకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కి చేరుతుందో సెక్షువల్ ఎనర్జీ నీ కాన్సంట్రేషన్ మెరుగవుతుంది. నీ గోల్ ని నువ్వు తొందరగా అచీవ్ చేయగలుగుతావు. నీ శరీరం నీ శత్రువు కాదు అది దేవుడి ఇచ్చిన దేవాలయం దాన్ని నీవే డిస్ట్రాయ్ చేస్తే అది స్పందిస్తుంది.
(04:31) సాత్విక జీవితం శుభ్రమైన మనసు నియంత్రిత ఆహారం ఇదే నిజమైన మెడిసిన్ ఎలాంటి టాబ్లెట్లు అవసరం లేదు ఎలాంటి కృత్రిమమైన దారులు అవసరం లేదు. నీ కంట్రోల్ లో ఉన్న డిసిప్లన్ మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్. ఓకే ఫుడ్ ని కంట్రోల్ చెయ్ నీ మైండ్ ని కంట్రోల్ చెయ్ నీ మనసుని కంట్రోల్ చెయ్ నీకు ఎక్కడ ట్రిగ్గర్స్ అనిపిస్తున్నాయో వాటిఅన్నిటిని అవాయిడ్ చెయ్ సెక్షువల్ థింకింగ్ సెక్షువాలిటీ అనిపించే రీల్స్ ఇవన్నీ అవాయిడ్ చెయ్ అప్పుడు డెఫినెట్ గా నీకు మంచి దారి కనిపిస్తుంది యు విల్ ఇంప్రూవ్ [సంగీతం] ఏసు [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment