[1/21, 09:47] +91 85220 84049: “నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్ళు,
వారు నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్లు అనుకుంటే —
నీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలే మిగులుతాయి.” 💭
[1/28, 10:44] +91 94409 15570: *🍁మనం ఎంత అనుభవిస్తామో అదే మన ఆస్తి!! మనం ఎంత ఇతరులకు చూపించాలనుకుంటున్నామో అది మన కాంప్లెక్స్... ఇంకేం ఐశ్వర్యం లేని వాళ్ళే.. తమ 'ఐశ్వర్యాన్ని అందరూ గుర్తించాలనుకుంటారు🍁*
మీ
మురళీ మోహన్
[1/30, 11:19] +91 94409 15570: *🍁నీవు తలచే ప్రతి తలంపు క్రింద నీవు పొందే ప్రతి అనుభవం క్రింద "భగవదిచ్ఛ” అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకూ తావుండదు.🍁*
మీ
మురళీ మోహన్
No comments:
Post a Comment