Friday, February 20, 2026

 శ్లో𝕝𝕝 కృతే తత్ క్షణికః శాపః
త్రేతాయాం దశభిర్దినైః | 
ద్వాపరే చైకమాసేన 
కలౌ సంవత్సరేణ తు ॥

--- పరాశరస్మృతి---

తా𝕝𝕝 కృతయుగంలో శపిస్తే తత్ప్రణమే ఫలించేది. త్రేతాయుగంలో పదిదినాలలో, ద్వాపరయుగంలో ఒకమాసంలోనే దానిఫలం కనిపించేది. కాని కలియుగంలో శపిస్తే సంవత్సరంలోపల దానిఫలితం కనిపిస్తుంది.      

No comments:

Post a Comment