మిత్రులందరికీ శుభోదయం 🙏🙏🙏
🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *కాంతాకటాక్షవిశిఖా న లునన్తి యస్య*
*చిత్తం న నిర్దహతి కోపకృశానుతాపః* |
*తర్షంతి భూరివిషయాశ్చ న లోభపాశైః*
*లోకత్రయం జయతి కృత్స్నమిదం స ధీరః*||
*.... భర్తృహరి మహాకవి ….*
తా𝕝𝕝 *యువతుల కడగంటిచూపులనెడి బాణములు యెవ్వని మనసుని భేదింపజాలవో, కోపాగ్ని యెవడిని దహింపదో*, లోభమనెడి త్రాళ్లసమూహము, మాలలు మరియు చందనము మొదలగునవి ఎవడిని బాధించక లోబడి ఉండునో *అట్టివాడు లోకములనన్నింటినీ జయించును"*...🧘♂️🙏
✍️
No comments:
Post a Comment