Friday, February 20, 2026

*****BP తగ్గించికొనే చిట్కాలు

BP తగ్గించికొనే చిట్కాలు

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=d_Hj7UkBosk



Transcript:
(00:01) ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రయవేదిక్ సైన్సెస్ నేను మొన్న డయాబెటీస్ మీద ఒక వీడియో చేశాను డయాబిటీస్ తగ్గించుకోవడం ఎట్లా అని దాన్ని నేను వీడియోలో చూపించాను కానీ చాలా మంది మాకు కనిపించట్లేదు చిన్న పోర్షన్ ఉంది ఓన్లీ టైమే ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టుగా చెప్పారు దానికి నిన్న నేను వీడియోలో ఆ ఎలా చేయాలి అన్నది నేను అటాచ్ చేశను ఇవాళ వీడియోలో కూడా నేను అటాచ్ చేస్తాను ఇప్పుడు అటాచ్ చేస్తాను చూడండి ఫస్ట్ తర్వాత మనం మాట్లాడుకుందాం.
(00:49) చూశారు కదండీ అలా కాళ్ళు లేపి దింపడం మూలంగా మీకు ఆ షుగర్స్ ఖర్చు అవుతాయి. బాడీలో షుగర్స్ ఖర్చుఅయితే షుగర్ తక్కువ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. అయితే కొంతమందికి కొంత సందేహాలు వచ్చినయి. వాళ్ళు ఏమన్నారంటే ఇద్దరు ముగ్గురు రాశారు దానిలో ఆ మెసేజ్లో ఏమని అంటే గాడిద పని గాడిది చేయాలి కుక్క పని కుక్క చేయాలి అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ మీరు మీ పని చేసుకోండి మీరు ఏదో వేదం అది చెప్పుకోండి దీని సంగతి డాక్టర్లు చూసుకుంటారు అన్నట్టు ఎవరైతే అలా అన్నారో వాళ్ళకి కొద్దిగా ఆ ఈ జ్ఞానం లేదు అనిపిస్తుంది వేదంలో వేదం అన్నది సర్వ
(01:31) విద్యల సత్య పుస్తకం సో అది అది ఆ సర్వవిద్యలు అన్న దానిలో మెడిసిన్ కూడా ఒకటఅన్నమాట. సో అది తెలిసి కూడా చెప్పకపోతే తప్పవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ ఆసనం కింద వస్తుంది. అది ఇదివరకు తాళ్ళ ఆసనం అని వేసేవాళ్ళు అన్నమాట. అయితే దానికి చేతులు కూడా పైన పెట్టి అవి చేసేవాళ్ళు ఇది కేవలము కాళ్ళ వరకే చేస్తున్నాం.
(01:56) అయితే ఇంకొకళ్ళు ఎవరో రాశారు సార్ అది కాళ్ళకి ఫింగర్స్ అనకూడదు సార్ టోస్ అనాలి అవి ఫింగర్స్ే నాయన ఫింగర్స్ టోస్ అని ఇంగ్లీష్ లో అంటారు అంతే సో అది కాళ్ళ ఫింగర్స్ అన్నమాట చేతులకి ఉండే వేళ్ళు అలానే కాళ్ళ వేళ్ళు అనే అంటామ అన్నమాట దాన్ని సో ఇది విశేషం అయితే సరే ఇదంతా పక్కన పెడదాం అయితే అసలు డయాబెటిస్ అన్నది మీకు పాంక్రియా సరిగ్గా పని చేయకపోవడం మూలంగా మీకు ఇన్సులిన్ సరిగ్గా రాకపోవడం మూలంగా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి మనకి డాక్టర్ చెప్తారు నిజం అది కరెక్టే కదా మనకి తెలుసు ఆ విషయం అయితే మరి కాళ్ళతో ఎక్సర్సైజ్ చేసేది టెంపరరీ
(02:31) అని టెంపరరీ కాదు అదే పర్మనెంట్ సొల్యూషన్ అది ఉత్తి టెంపరరీ అనుకునే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మెడిసిన్ వాడి ఆ పాంక్రియాస్ పని చేయకపోయినా మనం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటట్ు చేసి మనం షుగర్ తగ్గించుకోవచ్చు అని అదేవిధంగా కాళ్ళతో కూడా ఎక్సర్సైజ్ కాళ్ళతో ఎక్సర్సైజ్ మనం షుగర్ తగ్గించుకుంటున్నాం. అలా తగ్గించుకోవడం మూలంగా ఏమవుతుందంటే ఖర్చు అయిపోయితే షుగర్ బాడీలో షుగర్ లేకపోతే మీకు అవయవాలు పాడయ్యే సమస్య రాదు కదా అధికమైన షుగర్ ఉండటం మూలంగా బాడీలో అవయవాలు పాడవుతున్నాయని కదా డాక్టర్లు చెప్పేది సో ఆ విషయం మనం ఇప్పుడు ఖర్చు
(03:05) చేసామ అనుకోండి షుగర్స్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు బ్రహ్మాండంగా ఉంటారు మీరు హెల్దీగా ఉంటారు. సో అది ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాల్సింది అది చేసుకుంటూ పోవటమే కొంతమంది ఏంటంటే మేము కొంతమంది వీళ్ళఎవరు మన పాపం వికలాంగులు ఉంటారు వాళ్ళు ఎలా చేయాలి అది కష్టంఅండి వికలాంగులు మరి చేయగలిగితే చేయటం లేకపోతే చేయలేకపోవడం అయితే చేయ అంతే దానికి నేనేం చేయలేదు.
(03:30) సో ఎందుకంటే అది ఈ ఎక్సర్సైజ్ అన్నది భగవంతుడు దయతో మనం చేయగలుగుతున్నాము షుగర్స్ తగ్గించుకోగలుగుతున్నాం. వికలాంగులు కాళ్ళు ఒకవేళ లేకపోయింది అనుకోండి వాళ్ళకి చేతులతో చేయొచ్చు కానీ చేతుల్లో కండ తక్కువ ఉంటుందన్నమాట ఆ కండలో ఉండే షుగర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కాళ్ళలో ఉండే కండ పెద్ద కండ అది సో దానికి షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఖర్చు చేస్తే బాడీలో షుగర్స్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి అన్నమాట సో అక్కడ స్టోరేజ్ ఉంటుందన్నమాట ఆ షుగర్స్ ఆ షుగర్స్ ఖర్చు చేయడం మూలంగా మళ్ళీ షుగర్స్ బాడీలో ఉన్న షుగర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి వెంటనే
(03:59) బాడీలో షుగర్స్ తగ్గుతాయి అయితే కొంతమంది సార్ మేము టెస్ట్ చేసాము మాకు వెంటనే తగ్గలేదు ఐదు పాయింట్ల కంటే అన్నారు అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు బీపి కూడా పెరుగుతుంది కొద్దిగా స్లైట్ గా ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా గుండె పంపింగ్ ఎక్కువ జరుగుతుందన్నమాట సో అందుకని మీరు ఎక్సర్సైజ్ చేసిన రెండు నిమిషాలు చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగండి ఐదు నిమిషాలో 10 నిమిషాలు ఆగి అప్పుడు చెక్ చేసుకోండి అప్పుడు బ్రహ్మాండంగా తగ్గినట్టు క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట సో అందుకని మీరు ఆగి చేసుకోవడం మంచిది నేను కూడా నేను ఆగకుండా
(04:33) చేశాను అప్పటికప్పుడు చేయడం మూలంగా 18 పాయింట్లే కనిపించింది యాక్చువల్ గా 20 పాయింట్ల పైనే కనిపిస్తుంది ఎప్పుడు కూడా సో ఇది మీరు కొద్దిగా ఆగి చెక్ చేసుకోండి. తద్వారా మీకు షుగర్ బాగా తగ్గినట్టుగా కనిపిస్తుంది అంతే కాకుండా అలా ఖర్చు చేయండి షుగర్ని అలా ఖర్చు చేయడం మూలంగా బాడీలో షుగర్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది.
(04:53) ఒకాయన ఇంగ్లాండ్ లో ఒకాయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ఏం చేశడంటే వారం రోజులు ఆకుకూరలు తిన్నాడు. కేవలం ఆకుకూరలు తప్పి కూడా తినలేదు. అంటే ఆకుకూరలో అంటే ఇప్పుడు మనకి సలాడ్ అని దొరుకుతుంది చూసారా బయట పచ్చివి అట్లా అన్నమాట అవి తినేసాడు వారం రోజులు ఇంకా రైస్ గాని వేరేవి గాని తినకుండా వారం రోజులు కంటిన్యూస్ గా ఆకూరలు తిన్నాడు పిచ్చికిపోతుంది మనకి ఎందుకంటే మనకి అలవాటు లేదు కాబట్టి కాబట్టి ఆయన తిన్నాడు బలవంతంగా తిన్నాడు తిని అది తప్పితే ఇంకోటి ముట్టను అన్నాడు వారం రోజుల తర్వాత చూస్తే షుగర్స్ నార్మల్ కంట్రోల్ వచ్చేసింది మరి అది ఎట్లా సాధ్యమైంది అంటే అది ఆకురలు
(05:30) ఉండడం మూలంగా మొత్తం బాడీలో ఉన్న షుగర్ ఖర్చు అయిపోడం మొదలు పెట్టింది రోజు వారిగా తగ్గిపోవడంతో షుగర్స్ తగ్గిపోవడంతో ఏమైందంటే అతని బాడీలో కంట్రోల్ కంప్లీట్ గా వచ్చింది. ఇప్పుడు సడన్ గా పెరగడము అంటూ జరగదు. అది మళ్ళీ మెల్లగా బిల్డ్ అప్ అవుతుంది. సో ఇది మనం తెలుసుకొని మనం కూడా అలా చేయాలి. అందుకని ఆ పాలకూర ఆకుకూర తోటకూర ఇలాంటి ఆకురలున్నీ వారం రోజులు తినండి వరస పెట్టి తినండి ఇంకేం తినకండి రైస్ తినకూడదు దానిలో ఇంకేమి ఇక పెరుగులు పాలు అన్ని పక్కన పెట్టేసేయండి పెట్టేసి కేవలం ఆకుకూరలతో సలాడ్స్ తో బతికేసేయ వారం రోజులు బతికేసేసి
(06:09) ఆ తర్వాత షుగర్స్ చెక్ చేసుకోండి మీకు భయంకరంగా తగ్గిపోతాయి షుగర్ చాలా కంట్రోల్ వచ్చేసి నార్మల్ గా వచ్చేస్తాయి అన్నమాట సో ఇది జరుగుతుంది. సో ఇది అది కష్టము మానవుడికి నేలిక రుచి కావాలి అందుకనే అట్లాంటి ఆకులు తిని బతకలేం కానీ నేను షుగర్స్ తగ్గించుకుంటాను నాకు వద్దు ఈ డయాబెటీస్ వద్దు అనుకునే వాళ్ళు అలా ప్రయోగం చేసి చూడొచ్చు చేసి చూడండి వారం రోజుల పాటు చేస్తే మీకు షుగర్స్ కంప్లీట్ నార్మల్ గా వస్తాయి అని ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు సో మీరు కూడా అదే పని చేయొచ్చు చేసి తెలుసుకోవచ్చు అయితే పాలకూర ఆకుకూరలు వాటి షుగర్స్
(06:46) ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి కదా అది మనకి ఇంపార్టెంట్ అంటే కావలసిన మాత్రమే మాత్రమే షుగర్ వస్తుంది కాబట్టి బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ షుగర్స్ ని బాడీలోనుంచి తీసుకొని ఖర్చు చేసుకుంటూ ఉంటుందిన్నమాట బాడీ స్వయంగా అది చేసుకుంటుంది అది స్టోర్ లేకుండా చేస్తుంది ఎప్పుడైతే స్టోర్ ఉంటాయో అప్పుడే కదా అవయవాలు పాడయ్యేది ఆ స్టోర్ లేకుండా చేసుకొని ఖర్చు చేయడం మూలంగా అవయవాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
(07:11) ఇది ఫర్ షూర్ కాబట్టి మనం అంతా డయాబిటీస్ మీద పోరాడదాము ఇది వేదంలో చెప్పబడింది ఎలా అయితే రోగాలు నయం చేయాలి అన్న విషయాలు చెప్పుకుంటూ వచ్చారుఅన్నమాట సో ఆ విషయం నేను చెప్తున్నా మీకు ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నా మీకు నేను ఊరికే అలా చేయండి ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పలేదు. ఇప్పుడు ఈ పాలకూర విషయం కూడా ఎవరో యూకేలో చేశడు అతను చేసినదాన్ని అతను పెట్టాడు కాబట్టి నేను చెప్తున్నాను మీరు ట్రై చేసి చూడండి కాకపోతే నష్టం ఏమవుతుంది పాలకూర తిన్నారు బ్రహ్మాండం పర్వాలేదు పాలకూర తోటకూర ఆకుకూరలు మెంతికూర ఆ కూర ఈ కూర బ్రహ్మాండంగా తినండి తినేసేసి సలాడ్లాగా
(07:43) చేసుకొని రోజు సలాడ్లే తినండి. సలాడ్లు తింటే షుగర్ పెరిగే సమస్య లేదు మీకు సో బ్రహ్మాండంగా ఉంటుంది అంటే కొద్దిగా వచ్చినా కానీ మీకు ఉన్నది మీకు కావాల్సినంత ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. ఇది సో నేను చెప్పిన ఎక్సర్సైజ్ మటుకు నాకు పని చేసింది నేను చేస్తున్న మీరు చేయండి నాకు పెద్ద షుగర్స్ ఉన్నాయా లేవా అన్నది పక్కన పెట్టేసేసి చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ మీరందరూ కూడా చేయొచ్చు ఎవరైనా చేయ షుగర్ లేని వాళ్ళు కూడా చేయొచ్చు సో నో ప్రాబ్లం ఇది మనంఅందరం గుర్తుపెట్టుకుందాం.
(08:15) ఇప్పుడు బీపి ఎలా తగ్గించుకోవాలి బీపి తగ్గించుకోవడం ఎలా అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి చాలా సులభమైన చిట్కా ఉంది. కానీ అది మనం పాటించం. మన భారతదేశంలో ఏంటంటే వేడి ప్రదేశం చలి ప్రదేశం కాదు వేడి ప్రదేశం కాబట్టి మనం ఇది చేయాలి ఏదంటే నెంబర్ వన్ దేర్ ఆర్ టూ త్రీ చిట్కాస్ చెప్తాను చూడండి ఇది పాటించడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ వన్ చాలా సులభమైన పద్ధతి అదేంటంటే రోజు స్నానానికి వెళ్ళే ముందర పొద్దున ఉదయం స్నానం చే వెళ్ళే ముందర తలని బాగా నూనెతో మాలిష్ చేసుకోవాలి అది కూడా కొబ్బరి నూనెతో చక్కగా మాలిష్ చేయాలి ఎట్లా అంటే వేడి పుట్టిసేయాలన్నమాట అలా
(08:57) మాలిష్ చేసేసుకోవాలి చేసేసుకుంటే ఏమవుతుందంటే ఆ బీపి అన్నది చల్లగా తప్పక తర్వాత స్నానం చేసేటప్పుడు చన్నీళ్లుు వీపు మీద పోసుకోవాలి బాడీ అంతా పోసుకుంటే మంచిది చన్నీళ్ళతో స్నానం చేస్తే చన్నీళ్లు స్నానం కాకుండా వేడినీళ్లు స్నానం చేసేవాళ్ళకి మటుకు ఇది పనికి రాదు. చన్నీళ్ళతోనే స్నానం చేయాలి. ఆ జలుబు చేస్తుంది సార్ నాకు అలవాటు లేదు సార్ అంటే నేనేం చేయలేదు దానికి అలవాటు చేసుకోండి గోరువెచ్చని ఫస్ట్ గోరువెచ్చ చాలా తక్కువ వేడిగా మార్చుకోండి ఆ తర్వాత చల్లదనానికి రండి మల్లగా ఇది ఎండాకాలం మీకు వచ్చేది కాబట్టి బ్రహ్మాండంగా పనికవస్తుంది. ఎండాకాలంలో మీకు చన్నీళ్ళకి
(09:34) ఏం కాదు. హైదరాబాద్ లో ఒక చోట రెంట్ కి ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక పని చేసేవాడు ఎండాకాలం అంతా చేశడు ఏంటంటే ఒక సిమెంట్ తోటే ఉండేది ఆ సిమెంట్ తోట్లో ఫుల్గా నీళ్ళు అంటే సగం ముప్పావు దాకా నింపి నన్ను కూర్చునేవాడు కాళ్ళు బయట ఉండేవి తల బయట ఉండేది బాడీ ఇంకా ఇక్కడి నుంచి ఆ మోకాళ్ళ దాకా నీళ్ళలో ఉండేది. అలా కాసేపు కూర్చునేవాడు.
(10:04) ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను అప్పుడు ఎంత 18 ఏళ్లే ఉండే సో ఎట్లా ఎందుకు ఇలా చేస్తాడు అంటే ఆ వయసులో టీన్ వయసు కదా మనకేం తెలియదు ఎక్కరిస్తూ ఉండేవాళ్ళమ్మ ఈ తోటలో కూర్చుంటాడయ్యా ఆయనగా అని మేము ఎక్కరిస్త అంటే అలా ఉండేదన్నమాట పరిస్థితి సో నేను ఇంకా కొంతమంది కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళము సో అక్కడ ఆయన చూసి మేము కొద్దిగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం మాకు టైమింగ్ కూడా అన్నమాట అంటే అరే 10 అయిందా అంటే ఆయన తొట్లో కూర్చుంటే 10 అయినట్టు అట్లా అన్నమాట అంటే ఆయన రెగ్యులర్ గా చేసేవాడు ఒక సిస్టమాటిక్ గా చేసేవాడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. అది అలా
(10:36) చేస్తుండేవాడు అన్నమాట. సో కొంతమంది అలా చేయడం మూలంగా మీకు షుగర్స్ తగ్గుతాయి బీపి కూడా తగ్గుతుంది. ఇది గుర్తుపట్టండి బీపి కి షుగర్ కి కొద్దిగా సంబంధం ఉంది. బీపి పెరిగితే షుగర్ పెరుగుతుంది. సో అందుకని బీపి ని తగ్గించుకునే ప్రయత్నం ఇది సులభమైన పద్ధతి అన్నమాట. ఒకటఏంటంటే పొద్దున్నే స్నానం చేసేటప్పుడు ఫుల్గా తల మాలిష్ చేసుకోవడం కొబ్బరి నూనెతో మాలిష్ చేసుకోవాలి.
(11:00) అయితే కొంతమంది ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తాము జిండు కారుతుంది అట్లా కాతుంది అంటే కొద్దిగా తీసుకోండి. ఇక్కడ అమెరికాలో ప్రాబ్లం ఉంది. చలికాలంలో కొబ్బరి నన్ను పెట్టామ అనుకోండి అది గడ్డ కట్టేస్తది తలమీద అది ఒక ప్రాబ్లం్ ఉంది ఎందుకంటే ఇక్కడ చల్లదనం ఎక్కువ ఉంటుంది కదా అఫ్కోర్స్ లోపల ఉన్నప్పుడు హీటర్ లో ఉంటాం కానీ బయటికి వెళ్ళినప్పుడు మటుకు ఆ చల్లదనం మూలంగా అది ఈజీగా గడ్డకట్టి కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుందన్నమాట.
(11:21) సో అందుకని కొబ్బరి నూనె పెట్టుకోవడం అన్నది చలికాలంలో అస్సలు కుదరదు. ఎనకాలం కుదురుతుంది. సో అలా మీకు చేతన అయితే గనుక చేతన అయితే కాదు చేయాలి మీరు చేసి అది మాలిష్ చేసుకుంటే ముద్దు స్నానంకి వెళ్ళే ముందు చేయాలిది. స్నానం చేసిన తర్వాత కాదు స్నానం చేయకముందు చేయాలి. చేసి శుభ్రంగా మాలిష్ చేసి శుభ్రంగా చేతులు కడిగేసుకొని చంపుతో స్నానం చేసేసేయండి.
(11:40) చేసేసి వచ్చేసేయండి. ఆ తలస్నానం చేసేటప్పుడు ఎట్లా అంటే తలస్నానం చేసే రోజు వదిలేద్దాం. ఓకే మీరు రోజంతా ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారు అనుకోండి అప్పుడు అది ఒక ప్రాబ్లం అవుతుంది. మీకు ఇది బీపి తగ్గాలంటే మటకు ఒక కొబ్బరి నూనె పెట్టాలి. పెట్టి తల మాలిష్ చేయాల్సింది చేస్తే అప్పుడు బీపి కాస్త లోవర్ అవుతుందిన్నమాట అయితే వెంటనే ఒక రోజునే జరిగిపోతుంది కదా రోజు చేయడం మూలంగా జరుగుతుంది.
(12:02) చన్నీళ్లు చేయడం మూలంగా ఇంకా బాగా ఉంటుంది చన్నీళ్లు చేస్తే యక్చువల్గా షుగర్స్ కూడా తగ్గిపోతాయి. ఎస్ చన్నీళ్ళు స్నానం చేస్తే చన్నీళ్లు స్నానం చేయడం అంటే చన్నీళ్లు అంటే ఐస్ గడ్డ స్నానం చేయక్కర్లేదు కానీ ఐస్ గడ్డ స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది. అది చాలా మంచిది కూడా బాడీ తొందరగా రిజవేట్ అవుతుంది అన్నమాట. కానీ అలా చేయడం అందరికీ సాధ్యం కాదు.
(12:20) జలుబులు తుమ్ములు జ్వరాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే తెలియక వాళ్ళు గబగబ చేయడం మూలక ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఏం చేసినా కానీ హడావిడి చేయకూడదు. అన్నిటి వెంటనే మిరకల్ లాగా ఇవాళ ఇలా నేను ఒక చెంబుత అన్నీళ్లుు పోసుకున్నా వెంటనే బీపి షుగర్ పోయి నేను నాకు లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంది ఈ మాటలు వద్దు.
(12:40) అలాంటి మాటలు ఎవరో కౌన్ కిస్కా గట్టం గాళ్ళు అందరూ చెప్తుంటారు అన్నమాట. ఎవరైతే కొంతమంది ఉన్నారు ఏంటి దేవాలయాల గురించి అద్భుతాలు అని చెప్పి చెప్పుకుంటూ డబ్బు సంపాదిస్తుంటారు అలాంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు అలాంటి అద్భుతాలు ఉండవు. మనం కృషి చేస్తేనే అద్భుతం కృషి చేయకపోతే అద్భుతం ఉండదు. మానవుడు కృషితో సాధించాలి ఏదన్నా సరే అదే మానవుడు తత్వం అలా లేకపోతే గనుక మిమ్మల్ని మీరు ఒక పురుగు కింద కన్సిడర్ చేసుకోండి.
(13:08) ఎందుకంటే మానవుడు అన్నవాడే కృషితోనే ప్రపంచం అంతటిని శాంతియుతంగా చేస్తాడు. ప్రతి జీవికి కూడా మానవుడు ఉపయోగపడతాడు. మనం జీవులు మనకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాం మనం జీవులకి ఉపయోగపడతాం. సో ఇది పరస్పర సంబంధం అన్నమాట ఇది సో మీరు కచ్చితంగా మిమ్మల్ని మీరు కృషితో జబ్బు లేకుండా చేసుకోండి. ఏదైనా సరే కృషితో చేయాలి గట్టి పట్టుదలతో చేయాలి చేస్తే అవుతుంది.
(13:37) అయినప్పుడు మీలో వచ్చే ఆనందం ఇంకోటి ఉండదు అబ్బా నేను చేసుకున్నా చూసావా ఇంకోళ్ళు చూస్తే మీకు నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళు చేయరు కాబట్టి మీరు హ్యాపీగా నేను చెప్పినవి చేయండి తప్పకుండా జరుగుతుంది. ఇంకొక కొద్దిగా కఠినమైన మెథడ్ ఉంది. ఇది అద్భుతం అన్నిటికంటే అద్భుతం అన్నమాట ఇది అదేంటంటే మీరు ఓంకారాన్ని మనసులో జపిస్తూ పొద్దున్నే సూర్యోదయం వేళ సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని చేయాలి.
(14:08) అయితే ఇది చాలామంది మేము చేసేస్తున్నామఅండి రావట్లేదు మీరు చేయట్లేదు అని అర్థం మీరు మానసికంగా ఆలోచనల్లో ఉంటారు మీకు తెలియట్లేదు ఆలోచనలఅన్నిటిని కట్టేసారు కట్టేయడం సాధ్యం కాదు ఎందుకంటే బీపి ఉన్నవాళ్ళకి సాధ్యం కాదు బీపి ఉన్నవాళ్ళు పిచ్చ పిచ్చగా ఆలోచిస్తా ఉంటారున్నమాట అది కచ్చితం అది వాళ్ళకి తెలియదు ఆలోచిస్తూ అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు.
(14:33) వాళ్ళు ఆలోచించేస్తా ఉంటారు అరే ఇట్లా అయితే ఎట్లా ఎట్లా అర్రే ఇట్లా అయితే ఎట్లా మా నాన్న ఇట్లా చేస్తే ఎట్లా మా అమ్మ ఇట్లా చేస్తే ఎట్లా నా కూతురు ఇట్లా చేస్తే ఎట్లా నా కొడుకు ఇట్లా చేస్తే ఎట్లా నా అన్న ఇట్లా చేస్తే ఎట్లా నా తమ్ముడు ఇట్లా చేస్తే ఎట్లా ఇట్లా అని ఆలోచిస్తున్నాడు మా ఆఫీస్ లో జరిగింది వాడు ఇట్లా ఎందుకు చేశడు ఆమె ఇట్టుంది చేసింది ఇవే ఆలోచిస్తున్నారు ఇంకా కొంతమందికి ఇంకా అస్త పిచ్చి ఉంటుంది అన్నమాట ఇవన్నీ కాదు వాళ్ళకి మోడీ ఎందుకు ఇట్లా చేశడు రాహుల్ గాంధీ ఎందుకు ఇలా చేశడు ఇది బీపి పెంచేసుకుంటా ఉంటారు అన్నమాట అదిఒకటి
(15:01) ఇంకోటి భారతదేశంలో గమనించిందండి టీవీ మీరు టీవీ కనుక ఆఫ్టర్ 8పm టీవీ పెట్టుకుని ఉంటే మీకు బీపీలు తగ్గవు డిప్రెషన్లు తగ్గవు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కూడా మీరుఎ కల్ల టీవీలు బంద చేసేయాలి మీరు పడుకునే ముందు రెండు గంటల ముందు టీవీలు ఉండకూడదు సెల్ ఫోన్లు ఉండకూడదు హ్యాపీగా టెక్స్ట్ బుక్ చదువుకోండి ఏదైనా పుస్తకం తీసుకొని చదువుకోండి ఇది చేయాలి కొంతమంది ఇళ్లల్లో కుతరది అది ఎందుకంటే ఇంట్లో ఒక 10 మందో నాలుగు మందో ఐదుగురో ఉంటారు ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఒక్కొకళ్ళ టీవీ చూడాలి అనుకుంటారు ఆ శబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి.
(15:36) సో ఇది మటుకు చాలా ప్రాబ్లమాటిక్ అలాంటి సమయంలో మీరు ఎవరిని ఏమో అనలేము ఎందుకంటే ఫ్యామిలీ కదా నీకు మీకు నచ్చలేదు కదా అని మీరు రూమ్లోకి వెళ్లి తలిపేసుకుంటే సరిపోతుంది కానీ అలా చేసుకోలేము మనం ఎందుకంటే మనకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఇండియాలో ఇళ్ళన్నీ పెద్ద ప్యాలసులు కాదుగా చిన్న చిన్న ఇళ్లే ఉంటాయి టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇలా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది కొద్దిగా కఠినమేనండి అది మటుకు నేను అగ్రీ అవుతాను దానికి ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని మాట్లాడి మీరు చేసుకోవాల్సిన పని అందరూఎ తర్వాత టీవీ
(16:08) బంద్ చేయండి చేసి లేదండి ఆ తమన్లో సీరియల్ వస్తుందండి మన ఆరోగ్యం కంటే సీరియల్ ముఖ్యమా అండి ఆలోచించ మీరు చక్కగా హాయిగా మీరు టెక్స్ట్ బుక్స్ చూసుకొని మీ పిల్లలకి చెప్పండి వీలైతే అలా ఎవరికి వాళ్ళు చదువుకోవడం మొదలు పెట్టండి అలవాటు చేసుకుంటే వస్తుంది అది. లేదండి మేము రామాయణం వింటున్నామండి అసలు అసలు ఏ మాయణం వినకూడదు కేవలం మీరు టెక్స్ట్ బుక్లే చదవాలి అంటే ఏదన్నా పురాణం చదవండి లేదు ఏదనా భగవద్గీత చదవండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భగవద్గీత అసలు చాలా వండర్ఫుల్ అండి అది మీరు గనుక ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి బ్రహ్మాండమైన లాభాలు
(16:47) కానీ రాత్రి ఎనిమిది తర్వాత అసలు టీవీ ఉండకూడదు ఎట్టి పరిస్థితులో లేదు సార్ వార్తలు వింటాను సార్ ఏమవుతుందో ఏమీ కాదు ఎత్తి ఉదేస్తే రెండు అవుతది మీరేం కంగారు పడకండి సెల్ ఫోన్ పక్కన పడేయండి YouTube లో పక్కన పడేయండి హ్యాపీగా కూర్చొని మీరు ఈ రామాయణ మహాభారతాలు కానీ భగవద్గీత కానీ పురాణాలు కానీ ఏవైతే మీకు అందుబాటులో ఉంటాయో ఏవైతే మీకు అర్థం అవుతాయో అవి చదవండి.
(17:14) చదివి వాటి గురించి ఆలోచించండి మనసు ఏకాగ్రత పొందుతుంది ప్రశాంతంగా ఉంటుంది. పడుకొనే ముందర భగవంతుని తలుచుకుంటూ ఓంకారాన్ని జపిస్తూ మనసులో ఒక కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్న మినిమంలో మినిమం కానీ వీలైతే 10 నిమిషాలు సేపు మీరు ఓంకారం మనసులో జపిస్తూ ఓంకారం జపించినప్పుడు ఇంకే ఆలోచనలు ఉండకూడదు మళ్ళీ చెప్పాను కదా అది అట్లానే పొద్దున్న లేచిన తర్వాత కూడా ఓంకారం సూర్యుడు ఎదురుగుండా కూర్చొని ఓంకారం ప్రాణాయామం లాంటివి చేయగలిగితే మంచిది ఆసనాలు వేస్తే ఇంకా మంచిది సూర్య నమస్కారాలు చేయడం మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి సూర్య నమస్కారాలు రోజుకి కి మూడు నుంచి
(17:48) స్టార్ట్ చేయండి మూడు వేయటం అంటే ఒకటి రెండు మూడు అంటే 12 చేస్తా కదా సూర్య నమస్కారం 12 మెథడ్ 12 ఆట ఏమంటారంటే 12 సార్లు మనము చేతుల్ని కాళ్ళని అటు ఇటు తిప్పి మనం వంగుతామ అన్నమాట సో ఈ భంగిములు అంటాం సో ఈ 12 భంగిములతో పాటు మూడు సార్లు చేయనట్ల సో అప్పుడు ఏమవుతుందంటే మీకు బాడీలో ఉన్న ఆ యొక్క కల్మషం తగ్గడం మొదలు పెడుతుంది.
(18:17) సూర్య నమస్కారాలతో బాడీలో కల్మషం తగ్గుతుంది. ఎప్పుడైతే కల్మషం తగ్గుతుందో బీపీలు షుగర్లు కూడా తగ్గడం మొదలు పెడతాయి. అలానే వేరే ఆసనాలు కూడా వేయగలిగితే బ్రహ్మాండం మన జీవితం మన చేతుల్లో ఉండాలండి డాక్టర్ల చేతుల్లో ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇప్పుడు ఉందనుకోండి ఉంటే ఉంది గాక మాత్రలు వేసుకొని వేసుకోండి కానీ ఇలా చేయండి చేసి తగ్గించేసుకోండి గబగబ వేరే రోగాలు రాకుండా నివర్తించేసుకోండి. ఇది మనం చేసి తీరాలి.
(18:42) ఇది మన యొక్క మానవ కర్తవ్యం కాబట్టి బీపి తగ్గించుకుందుకు మార్గాలు ఏంటి అన్నవి నేను సుగమంగా చేసి పెట్టాను ఒకటి ఏంటంటే తలకి శుభ్రంగా మాలిష్ చేసుకొని కొబ్బరి నూనెతో స్నానం చేసుకోండి తల మీద స్నానం చేయదు కొబ్బరి నూనె ఉండ ఒకటి ఉన్న తర్వాత మీరు చక్కగా మీ పనుల మీద జుట్టు దువ్వేసుకోండి హాయిగా ఆఫీస్ కి వెళ్ళిపోండి లేకపోతే మీరు పను స్కూల్ కి వెళ్ళిపోండి ఏదైతే అది ఆ పనులు చేసేసుకోండి అలానే మీరు మీకు ఆల్రెడీ చాలా మంది డాక్టర్ డాక్టర్లు చెప్పిఉంటారు ఉప్పు తగ్గించండి అవి తగ్గించండి ఇవి తగ్గించండి అవి మీరు ఎలానో చేస్తూ ఉంంటారు. ఒకవేళ బిపి టాబ్లెట్లు
(19:18) వేసుకుంటూఉంటే కంటిన్యూ చేసుకుంటూనే చేయొచ్చు. ఎప్పుడైతే మీకు బీపి తగ్గింది నార్మల్ అవుతుంది అన్నప్పుడు టాబ్లెట్లు తగ్గించుకుంటూ అలానే షుగర్ తగ్గింది అన్నప్పుడు తగ్గించుకుంటూ మీరు మెల్లమెల్లగా ఈ ఆసనాలని ప్రాక్టీస్ చేయండి. ఓంకారం జపించడం మూలంగా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. జపము అంటే అర్థ సహితంగా చేయటము అర్థ సహితము అంటే ఏంటో ఒకసారి చెప్తా వినండి ఓంకారంలో అకార మకార ఉకారాలు ఉంటాయి.
(19:48) ఓం అన్నప్పుడు అకారం తర్వాత ఉకారం తర్వాత మకారం ఈ మూడు వరసపెట్టి వస్తాయిన్నమాట. అన్నప్పుడు విరాట్ అగ్ని విశ్వము అని అర్థాలు స్ఫురిస్తాయి. అలానే ఉకారం వచ్చినప్పుడు హిరణ్య గర్భుడు వాయువు, తైజసము అని అర్థాలు వస్తాయి. మకారం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాణుడు ఈ అర్థాలు వస్తాయి. విరాట్ అంటే ఏమిటంటే సమస్త ప్రపంచం వెలుగుతూ ఉంటుంది కదా ఇదంతా నక్షత్రాలు గోళాలు ఖగోళాలు సూర్యుడు ఇవన్నీ కూడా కలిపిన స్వరూపాన్ని విరాట్ స్వరూపం అంటారు.
(20:21) అది పురుష సూక్తంలో దాని వర్ణన అగ్ని అగ్ని అంటే మీకు తెలుసు విశ్వము విశ్వం అంటే సర్వ పదార్థాలు ఎందులో అయితే ఉంటాయో అది విశ్వం అలా హిరణ్య గర్భుడు అంటే జ్యోతిష్యులన్నిటిని గర్భంలో కలిగినవాడు అంటే సూర్యులు నక్షత్రాలు ఇవన్నీ కూడా తన గర్భంలో ఉన్నాయి కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు అని పేరు అలానే వాయువు వాయువు అంటే మీకు తెలుసు తైజసం తైజసము అంటే మీ యొక్క జ్ఞానం అన్నమాట అది వేడి అంటాం కదా అది అన్నమాట అలానే ఈశ్వరుడు అంటే నియంత అలానే ఆదిత్యుడు అలానే ప్రాణుడు ప్రాణుడు అంటే ఏంటంటే మనకి జ్ఞానం ఎలా ఉంటుందో భ్రమ లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది
(21:02) ప్రాజ్ఞత అన్నమాట సో అది పరమాత్ముడికి స్కాలర్స్ కి విద్వాంసులకి మాత్రమే ఉంటుంది అలాంటిది సో ఇది ప్రాజ్ఞత అంటారు. సో ఈ ఈ తొమ్మిది మనం స్మరిస్తూ ఉండాలి. ఓం ఇది ఆ ఉ మ కలి పలగడానికి అదే మీరు ఓం అన్నారఅనుకోండి ఆ ఉకారాన్ని మూడు మూడింతలు చెప్పాలి అకారాని కంటే మకారము అకారంలో హాఫే చెప్పాలి ఇది ప్రాక్టీస్ తోనే వస్తుంది.
(21:35) చేస్తే మీకు అది అయిపోతుందండి ఓం అలా చెప్పుకుంటూ మీరు మనసులో చెప్పుకోవాలి. బయటికి శబ్దం రాకూడదు లోపలే ఉండాలి. అదు ఓంకారం జపిస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆలోచనలు వెళ్ళిపోతాయి మనసు కదా అది పరిగెడతా ఉంటుంది అటు ఇటు ఇటు పరిగెడతా ఉంటుంది అలా పరిగెత్తకూడదు పరిగెత్తకుండా మనసుని కట్టడి చేయాలి ఏ ఆలోచన వచ్చినా మళ్ళీ ఓం అనుకొని ఈ తొమ్మిదిని స్మరించండి విరాట్ అగ్ని విశ్వం హిరణ్య గర్భుడు వాయువు తైజసం ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాణుడు సో ఇలా మీరు మనసులో స్మరిస్తూ ఉండండి ఓం అనుకుంటూ విరాట్ అనుకోండి మనసులో మళ్ళీ ఓం అనుకోండి అగ్ని అనుకోండి అలా మీరు ఒక్కొక్క పదానికి తొమ్మిది పదాలని మీరు ఓంకారంతో జోడిస్తూ
(22:21) మనసులో అనుకుంటూ దాని గురించి ఆలోచన చేయండి అంతేగనీ ఇంకే ఆలోచన పెట్టుకోకండి. అన్ని తగ్గడం మొదలు పెడతాయి రోగాలు నివర్తించడం మొదలు పెడతాయి టేక్స్ టైం బట్ ఇట్ విల్ కమ హ్యాపీలీ అవుతుందన్నమాట. సో ఇది మనం అందరం ప్రాక్టీస్ చేద్దాము దాంతో మనకి చాలా లాభాలు ఉంటాయి. ఇక మిగతా మంత్రాల సంగతి అయితే మీకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చింతన చేయటం మూలంగానే బీపి పెరుగుతుంది.
(22:46) చింతన అంటే ఏంటంటే ఆలోచన ఆలోచన మామూలుగా చేసామ అనుకోండి అరే మబ్బులు వచ్చినయి వర్షం వస్తుంది అని అనుకుంటే ఏం కాదు. ఆ వర్షం మూలంగా మీ పంట తడిసిపోతుందేమో దాని మూలంగా నష్టం అవుతుందేమో అనుకున్నప్పుడే బీపి పెరుగుతుంది. సో మూలంగా మూలంగా మూలంగా సో ఈ మూలంగా అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు రష్యా యుక్రైన్ మధ్యలో వార్ వచ్చింది అన్నారు అనుకోండి అరే వాళ్ళద్దరు కొట్టుకుంటున్నారు అని కొద్దిగా మీరు కలత చెందవచ్చు.
(23:15) కానీ అది పాకిస్తాన్ ఇండియా మదిలో వచ్చింది అనుకోండి కలత ఎక్కువ అయిపోతుంది. సో అది వెరీ ఇంపార్టెంట్ సో మనం దేనితో అటాచ్ అవుతామో దాని గురించి ఆలోచించినప్పుడు చింత మొదలవుతుంది. అది చితి దాకా తీసుకెళ్ళపోతుంది ఫర్ షూర్ అది సో అందుకని మీరు దీని గురించి ఆలోచన ఇది నాకు సంబంధించిన విషయము దీని గురించి ఎక్కువగా నేను బాధపడతాను అనుకున్నప్పుడు బాధ పడకుండా ఉండటం ఎట్లా అంటే ఈ ధ్యానంతో అవుతుంది పాసిబుల్ ధ్యానంతో మీరు మెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇది ఏం ప్రాబ్లం కాదు అన్ని సెట్ అవుతాయిని సో దానికి ఉదాహరణ ఏంటంటే మీరు చిన్నప్పుడు ఒక
(23:53) విషయంలో బాగా బాధపడ్డారు అనుకోండి ఆ బాధపడ్డ విషయం తీసుకోండి ఎందుకు బాధపడ్డాను ఇప్పుడు అదే విషయంకి వస్తే మళ్ళీ బాధ కలుగుతుందా అంత బాధ కలుగుతుందా అని ఆలోచించినప్పుడు అంత కలగదు. ఫర్ షూర్ మీరు 10ెత్ సపోజ 10ెత్ ఫెయిల్ అయ్యారు అనుకోండి అప్పుడు విపరీతంగా బాధపడ్డారు అనుకోండి ఇప్పుడు మీరు మంచి ఉద్యోగం అది చేసుకుంటున్నారు అనుకోండి ఆ 10త్ ఫెయిల్ అయినందుకు మీకు పెద్ద బాధగా ఉండదు.
(24:16) సో అలా మీకు ఒకప్పుడు ఉన్న బాధ సేమ్ సిచువేషన్ మళ్ళీ ఇక్కడ వచ్చిన అంత బాధపడ ఎందుకని మీకు ఆ యొక్క మెచూరిటీ వస్తుంది ఆ మెచూరిటీ తెచ్చుకుందాం మనం అందరం తెచ్చుకొని బాధని తగ్గించుకుందాం ప్రతిదాన్ని మనము లైట్ గా తీసుకోకపోయినా దాని గురించి చింత చేయడం మానేద్దాం దీన్ని సవరించవచ్చు ఏదన్నా సవరించవచ్చు సవరించడానికి సమయం కావాలి ఆ సమయాన్ని వినియోగిస్తాను అంతేకానీ చింత చేయను నా బాడీ బాడీ నేను నాశనం చేసుకోను నా బాడీని నేను కాల్చేసుకోను అని మనక ఆ దృష్టి పెట్టుకుంటే బీపీలు షుగర్లు అన్నీ తగ్గడం మొదలుపెడతాయి.
(24:55) అలాగే ఇంకో రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం ఒకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ వాదనలు మీరు మీ స్నేహితులతో గాని వాళ్ళతో గాని వాదనలు చేస్తారు ఒక మాట మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు. అలా చెప్పినప్పుడు వాదన పెరిగిపోతుంది పెరిగినప్పుడు కూడా బీపి పెరుగుతుంది. కాబట్టి వాదించటం అన్నది ఆపేసేయాలి. వాళ్ళు చెప్పిన దానికి మీరు అంగీకరించకపోయినా అయి ఉండొచ్చు అని ఊరుకున్నారు అనుకోండి మీలో హ్యాపీనెస్ పెరుగుతుంది.
(25:25) ఇది నెంబర్ వన్ నెంబర్ టూ హాస్యం నవ్వటం అన్నది నేర్చుకోవాలి. బాగా మంచిగా కామెడీ మీరు కాస్త వినండి చూడండి ఏదైతే అది చూస్తే మీకు ఆ హాస్యం మూలంగా బాడీలో కాస్త మంచి మార్పులు వస్తాయి. ఈ హాస్యం లేకపోతే బాడీ డల్ అవుతుందిన్నమాట. సో ఈ హాస్యాన్ని పెంచుకోండి. అది ఈ వాదనలు తగ్గించుకోండి. ఫోన్లలో ఎక్కువసేపు మాట్లాడడం తగ్గించుకోండి.
(25:57) సో ఇలాంటివి చేయడం మూలంగా మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే తలగ నూనె మీరు పెట్టుకోమన్నారు కదా పొద్దున ఉదయంకాలం అదే పెళ్లిఅయిన వాళ్ళయితే గనుక భార్య భర్తకు పెడితే చాలా మంచిది. అయితే మరి భార్యకి భర్త పెట్టడం మంచిది కాదా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు కొంతమంది ఆ పెడితే మంచిదే కానీ జుట్టు ఊడిపోతుంది ఎందుకంటే మగవాళ్ళు కొద్దిగా రఫ్ గా ఉంటారు ఆడవాళ్ళు కొద్దిగా స్మూత్ గా ఉంటారు.
(26:22) సో ఇంకొకళ్ళు పెట్టడం మూలంగా మీలో బాడీలో మంచి మార్పు వస్తుందన్నమాట ఇది ఫర్ షూర్ సో ఈ ప్రయత్నాలన్నీ చేస్తారని నేను ఆశిస్తానండి. మనమంతా ప్రయత్నం చేద్దాము కచ్చితంగా అవుతుంది.

No comments:

Post a Comment