Pasupula pullarao...8919291603.
బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి.
సరైన సాధన చేసేవారికి కోరికలు ఏమి ఉండవు... ఎందుకంటే కోరుకోవడం కొరకు ఏమి ఉండవు కాబట్టి..
అందుకే సరైన సాధన చేయడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి... ముందుగా సరైన సాధన ద్వారా ఆత్మ శక్తిని పొందాలి... అదే ఆత్మ శక్తి ద్వారా మాటే మంత్రంగా చేసే ప్రతి ఆలోచన వాస్తవరూపం చెందడం జరుగుతుంది.
మనసు మాయ ప్రచారకులు అనే ఏజెంట్స్ ద్వారా గందరగోళం సృష్టించే మాయ ప్రచారాలు చేపిస్తుంది.. వాటి వలలో చిక్కితే ఇంతే సంగతులు చిత్త (మనసు)గించగలరు.. మరింత అజ్ఞానం లోకి వెళ్ళడం జరుగుతుంది..
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి... వారే విజేతలు గా ఎదిగిపోతారు.. క్షణ క్షణం మార్పు చెందుతూ ఎన్నో ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరగడం సత్యం...
సరైన సాధకులు మాత్రమే అధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రవరిస్తు ఉంటారు.
ధ్యాన ప్రచారాలు కూడా అవసరం, సందర్భాన్ని బట్టి విషయాలు వివరంగా చెప్పాలి...
No comments:
Post a Comment