మీ కర్మలు తొలగిపోతే ఏం జరుగుతుందో తెలుసా? | Karma Liberation | Spiritual Truths | PMC Telugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FXTVvYO3IVs
Transcript:
(00:00) నేను ఒక బుక్ చదివా సీక్రెట్ అనే బుక్ ఆ బుక్ లో అతనికి డబ్బులు లేవు డబ్బుల్ని మీరు ధనాన్ని ఇన్వైట్ చేయొచ్చు అనగానే అందరూ అద ఆప్రయోగం చేస్తున్నారు. ఇదో సినిమాలో ఆలీ గాడు ఉంటాడు చూడు లక్ష్మీదేవి లక్ష్మీ మమ్మీ లక్ష్మీ మమ్మీ అని పూజ చేస్తుంటాడు [నవ్వు] ఆవాహనం ఆవాహనం చేస్తుంటాడు అది ఆకర్షణ అది కాదు ఆకర్షణ అంటే మీరు సరిగ్గా చూడండి నేను ఆ బుక్ చదివాను అందులో అతను డబ్బులు డబ్బులన్నీ అయిపోతాయి అతని దగ్గర అప్పులు పాలు అయిపోతాడు ఏటీm కి వెళ్లి డబ్బులు తీస్తాడు దాదాపు ఒక 1000 డాలర్లు ఎంతో ఉంటాయి అతను ఏం చేస్తాడంటే ఆ 1000 డాలర్లు
(00:32) తనకు కావాల్సిన సరుకులే తీసుకొని మిగతా డబ్బుని నాకు ఎలాగ ఉపయోగపడవు ఇవి అప్పు తీరదు 1000 డాలర్లు 600 లక్ష డాలర్లు అప్పు ఉంది 1000 డాలర్ తో అప్పు ఎలా తీరుతది తీరదు కదా అందుక అని ఆ వెయడార్లలో ఒక్కొక్క పంచుకుంటూ వెళ్తాడు అతను ఆ పంచుటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాడు గుర్తుపెట్టుకోండి దీన్ని ఏమంటారంటే సచ్చిదానందం అంటారు.
(00:50) సత్ చిత్ ఆనందం అంటే ఆ కష్టంలో ఉన్నవాడికి డబ్బు ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో ఒక ఫీల్ థాంక్యూ అని ఒక ఫీల్ వస్తది ఆ ఫీల్ ని మీరు ఎంజాయ్ చేయాలి మీరు తీసుకోవాలి తీసుకున్నప్పుడు అబ్బా నాకు ఎలా ఉపయోగపడలేదు ఈ డబ్బు వాడికన్నా ఉపయోగపడింది అన్న ఫీల్ వచ్చిందనుకోండి ఈ ఫీల్ మీ లోపలికి వెళ్లి యూనివర్స్ లో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం దాని మూట తెచ్చి మీ ముందు పడేస్తాయి.
(01:10) అంటే రెండు పద్ధతుల్లో డబ్బు సంపాదించొచ్చు ఒకటి ఆవాహనం [నవ్వు] ఆవాహనం ఆవాహనం అంటే వస్తదే కాకపోతే మీరు చస్తారు దానితో పాటు అసలు అలాంటి ఆవాహనాలు చేయకండి సహజంగా హృదయంతో ధనాన్ని ఆకర్షించొచ్చు హృదయంతోనే ఇంక దేనితోన అవ్వదు దానికి కారణం మనం వాళ్ళకి సర్వీస్ చేయడం అందుకే సేవ అనేది అద్భుతమైనది సేవ 80% కర్మను డిజల్వ్ చేస్తుంది అందుకే ఇక్కడ సేవ చేయండి సేవ చేసే వాళ్ళు ఎప్పుడు ఒకటి ఫీల్ అవ్వండి ఈశ్వరుడు నాకు ఇవ్వబడ్డ గొప్ప అవకాశం నా యొక్క కర్మలు తగ్గం చేసుకోవడానికి అని చెప్పుకోండి మీరు నేను ఇన్ని క్లాసులు చెప్తాను కదా ఇద బాకీ అనుకుంటున్నారు ఏంటి నేనేదో దేశాన్ని
(01:53) ఉద్దరించడానికి ఏం చెప్పట్లే లోక కళ్యాణం అంతకన్నా కాదు కచ్చితంగా నా నేను చేసుకుని నా ప్రారబ్ధాలు బోచడం ఉంటాయి ఆడ అవన్నీ వాష్ అవట్ చేసుకుంటున్నా వాష్ అవట్ చేసుకుంటున్నా అది కూడా నేను మీకు చెప్తాను ఒకసారి నాకు వైరల్ ఫేవర్ వచ్చింది ఎప్పుడు వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఫేవర్ వచ్చేసింది ఎప్పుడు లేని వైరల్ ఫేవర్ ఎందుకు వచ్చిందా అని అనుకొని ఆరోజు ఇలాగే కర్మ ధ్యానం చేశాను నాలుగు రోజులు అయినా అది వదల అది అప్పుడు ధ్యానంలో నాకు ఏం కనపడింది అంటే ఒక వ్యక్తిని నేను పైనుంచి తోసి కిందకి తోసి చంపేశాను నా ప్రీవియస్ లైఫ్ లో ఒకానొక జన్మలో ఆ
(02:22) పైనుంచి అతను తోసి చంపినట్టుగా ఆ వ్యక్తి నేనే అని కనబడింది మెలుకు వచ్చింది నాకు మెలుకు రాగానే ధ్యానంలో కూర్చున్నా వెంటనే ధ్యానంలో కూర్చోండి ఇలాంటి డ్రీమ్ వచ్చినప్పుడల్లా మీకు ఒకటే సింబల్ సడన్ గా మేలుక వస్తది. మీకు ఇదే గుర్తు అన్నమయ్య పాట ఒకటి ఉంది చెయ్యన మేలుకొంటి అంటాడు అంటే మీరు అప్పు అప్పుడు ఏం చేశనంటే ధ్యానంలో కూర్చొని నేను అడిగాను ఆ అతను చనిపోయాడు కదా నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాను ఆ నీకు అర్థమైందా నీకు జ్వరం ఎందుకు వచ్చిందా అని వచ్చింది నేను అడిగాను ఏమండీ ఇంత పెద్ద నేరం చేశాను కేవలం జ్వరమేనా వచ్చింది నాకు అన్నా
(02:56) అప్పుడు నాకు ఈ వాయిస్ ఏమని విని అనిపించిందో తెలుసా నువ్వు చేస్తున్న పుణ్యకర్మ బట్టి అంత పెద్ద కర్మని చిన్న చిన్నగా ఇవ్వబడింది అని చెప్పారు. దాన్ని కూడా లేపేయాలి మనం ఇది నా కాన్సెప్ట్ గోరు కూడా ఎరగడానికి వీలేదు కళాదర మనకి ఏమంటారు ఇరగదు ఎందుకని మనం అక్కడ క్లీన్ చేస్తే ఆ మళల ఇది కూడా ఉంది ఎరగదు అన్న ఇవన్నీ ఇరిగినయి [నవ్వు] ఇంతసేపు ఈ రెండు నిమిషాలు బ్రేక్ ఎందుకు తీసుకున్నాను అంటే తను ఏదైతే విశ్లేషించారో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం పూర్వపు కాలంలో టెక్నాలజీ లేదు అన్నది ఎంత
(03:44) సత్యమో ప్రస్తుత వాస్తవంగా చాలామంది అంటారు సత్యయుగము చాలా గొప్పగా ఉండేటిది త్రేతా యుగము ద్వాపర యుగము కానీ ఈ కలియుగమే వచ్చింది కలికాలము అంటారు. కానీ శివుని చూడల కృష్ణుని చూడకపోయినా రాముని చూడకపోయినా జీసస్ ను చూడకపోయినా బుద్ధుని చూడకపోయినా ఇప్పుడు వంశీ గారు ఎంతగానైతే టెక్నాలజీని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆధ్యాత్మిక పరంగా ఆత్మజ్ఞాన పరంగా ఎంతగా అభివృద్ధి చెందగలమో తక్కువ సమయంలో చాలా ఈజీగా అని ఎంతగా చెప్పగలిగారో
(04:31) అది నూటికినూరు శాతం సత్యం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వీటితో పాటు మనకు సరిైన గురువు ఉన్నట్లయితే ఇంకా సులభము అని నేను అనుభవపూర్వకంగా గ్రహించాను. ఎందుకంటే ఇంతసేపు ఎంతగానైతే విశ్లేషించారో ఇవన్నీ నేను గతంలో చేశాను కానీ పత్రీజీ గారి సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సుప్రీం కోర్టు యూనివర్సల్ అని ఏదైతే అంటూ ఉంటామో సరే ఆత్మనో పరమాత్మ భగవంతుడు కర్మ ఇవన్నీ
(05:18) వాస్తవంగా మానవ మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతము కొన్ని వల్ల స్టార్ట్ అయింది బట్ ఇప్పుడు ప్రస్తుత యుగములో పత్రీజీ గారు నేను ఇంతకుముందు క్లాసులో కొన్ని చెప్పడం జరిగింది. అనేకమంది కర్మలను పత్రీజీ గారు అనేక జన్మల్లో తాను విశ్వ కళ్యాణం కొరకు అనేకమంది స్త్రీ పురుషుల యొక్క కర్మలు కూడా తను తీసుకోవడానికి అనేక జన్మలుఎత్తి అనేక కర్మలను అలా క్లీన్ చేసుకుంటూ ఈరోజు పిరమిడ్ మాస్టర్ల యొక్క కర్మలను కూడా అతి సులభంగా మీకు మీరే గురువులు అన్నటువంటి
(06:05) నినా నినాదంతో పత్రీజీ గారు ఒక విశేషమైన కారణంతో మన మధ్యలోకి వచ్చారు ఒకసారి పత్రీజీ గారు గట్టిగా క్లాప్స్ కొడదాం అంతటి ఆరా పత్రీజీ గారికి ఉంది నిజంగా ఈరోజు పిరమిడ్ మాస్టర్లు గాని వంశీ గారు గారిని మిగతా సంస్థల్లో కంటే ప్రతి ఒక్క మాస్టరు ఎందుకు ఇంత అత్యద్భుతంగా ఒక గొప్ప ఆత్మజ్ఞానిగా చదువుకున్న వారు గాని చదువుకోలేని వారు గాని ఇలా అద్భుతంగా తయారు అయ్యారంటే దానికి మూల కారణము ఈరోజు బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ కంటిన్యూ
(06:51) థాంక్యూ సార్ కరెక్ట్ పాయింట్ అది పత్రిగారు కర్మలు తీయన అంటాడు కానీ కళా గారు చెప్పింది కరెక్ట్ ఆయన కావాల్సిన వాళ్ళకి తీస్తారు. పత్రిగారే కాదు బుద్ధుడు కూడా తీసిన సంఘటనలు ఉన్నాయి అయితే ఇక్కడే ఒక లాజిక్ ఉంది ఎవరికి తీస్తారు అంటే అక్కడ కూడా వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణం అవుతారు అంటే ఇప్పుడు ఈ ఊర్లో అందరికీ తీసేస్తాను అట్లా ఉండదు ఈ ఊర్లో ఎవరైతే ఆ ధర్మ మార్గం చేయాలి వీళ్ళు యూనివర్స్ కి పని చేస్తారు వీళ్ళు యూనివర్స్ యొక్క వర్క్ లో ఉంటారు అని అని ఉంటదో వాళ్ళకి తీస్తారు శిరిడీ సాయి కూడా తీసిన కర్మలు ఉన్నాయి ఎందుకు తీస్తారు
(07:33) ఇప్పుడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి రూల్ అదైతే రూల్ మరి శిరిడీసాయి ఎందుకు కర్మను తీశడు అంటే చెప్తాను చూడండి శిరిడీ సాయి కర్మను తీసిన తర్వాత వాడు ఏం చేస్తాడు మీకు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిరిడీసాయి భక్తుడి మీద నేను ప్రయోగం చేశ వాడికి క్యాన్సర్ వచ్చి చనిపోయే దశలోకి వెళ్ళిపోయాడు ఇంకా చనిపోతాడు ఇంటి తీసుకపోమన్నారు వాడు రాత్రి కూర్చొని బాబా నేను ఏం పాపం చేశను బాబా నన్ను రక్షించు బాబా నా జీవిత కాలం నీకు సేవ చేసుకుంటాను బాబా అన్నాడు తెల్లారిపాటికి వాడు తిరిగాడు వాడు బతికాడు చక్కగా లైఫ్ కంటిన్యూ అయిపోయింది వాడు ఏం చేసాడో
(08:02) తెలుసా ఇప్పుడు కట్ చేస్తే అతను అతను నా మిత్రుడు ఒక 10 సంవత్సరాల నుంచి భార్యగా శ్రీశై టెంపుల్ కట్టాడు అన్నదానాలు చేస్తున్నాడు ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఎవరికైనా సరే రోజుకి దాదాపు 500 మందికి భోజనం పెడుతున్నాడు అంటే వా తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఒక విశ్వానికి సంబంధించిన వర్క్ చేస్తున్నాడు. అంటే శిరిడీసా ఏం చేసాడు అంటే కర్మను తీసాడు ఎందుకు తీసాడు వీడి చేత పని చేయించుకోవడానికి తీసాడు అది అసలు సంగతి అంతేగాన ఎవడికి పెడతాడు తీసేస్తాం రండి మీరు రండి మాకు దండం పెట్టుకొని తీసేస్తాం ఆ సిస్టం కాదు ఇది వాళ్ళ వల్ల యూనివర్స్
(08:37) కి పని ఉపయోగం ఉంటది అని తెలిసినప్పుడు కచ్చితంగా గురువులు చేయడం పెడతారు మనమే మన మిత్రుల్లో 10 మంది ఉంటారు అందులో ఒకడు ఉన్నాడు అనుకోండి వాడు మంచోడురా వాడు కష్టంలో ఉన్నాడురా అని మనం అప్పు చేసినా సరే వాడికి సహాయం చేస్తాం అంటే ఈ గురువు సహాయం వాడు పొందడానికి కారణం ఎవరు గురువా వాడేనా వాడే కారణం వాడి వాస్తవానికి వాడు కారణం వాడు గురువు తన హృదయాన్ని గెలుచుకునేలాగా వాడు తయారయ్యాడు మీరు ఎటు తిప్పండి ఇటు తిప్పండి అటు తిప్పండి అటు తిప్పండి ఇటు తిప్పండి ఎవడు వాస్తవానికి వాడే కారణం అనేదే ఫైనల్ అవుతది. అందుకని ఫ్రెండ్స్ ఒక గురువు
(09:16) చల్లని చూపు మన మీద పడాలి. ఇంకో ఇంకా చెప్తాను మీకు చూడండి ఒకఆమె కర్మధ్యానం చేసింది సరే ఎవరితో ఎందుకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకు ఈ మూకాల నొప్పి అయ్యా ఇందాక నుంచి మోకాల నొప్పి గురించి అడుగుతున్నారు కదా మూకాల నొప్పి వచ్చింది ఈ మూకాల నొప్పి వస్తే నేను చాలా కొండలుఎక్కాను దిగానువందల కిలోమీటర్ల ట్రెక్కింగ్లు చేశను అప్పుడు చెక్కు చేదరలేదు సడన్ గా ఒకరోజు ఊరికే ఏదో తగిలింది సప్త సముద్రాలు ఇది మురుక్కాల ముందు పడ్డట్టు ఉంది ఇంతలో వాసిపోయింది నేను ధ్యానంలో కూర్చున్నాను చూశను ఆ చాలా రోజులు నేను మోకాలు నేను పట్టించుకోలే
(09:47) మోకాలు అంటే పెద్ద సమస్య కాదు ఏదో తగిలిందిలే అనుకుంటాం అది కర్మ అని అనుకోం మొత్తం మీద కొన్ని రోజులు అలా గడిచిపోయింది ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కానీ పెయిన్ కుంటుకుంటా స్టేజ్ ఎక్కుతున్నాను ప్రతిోడు ఇలా చూస్తున్నారు ఈయనఏంది పెద్ద మాస్టర్ కుంటుతున్నాడుఅని సరే ఇది ఈ కర్మక నా బాధ ఎక్కువయింది అని చెప్పి ధ్యానంలో కూర్చొని చూస్తే నేను ఒకడు కాలు ఇరిచేసా క్లియర్ గా కనపడింది నేను రోజు వాడికి క్షమాపణం చెప్పుకున్నాను తెల్లారిపాటికి తగ్గిపోద్ది అనుకున్నా తగ్గలే మూడు రోజులు అయింది తగ్గలే నాలుగు రోజులు అయింది మా ఇంటికి ఒకడు వచ్చాడు నా
(10:12) ఫ్రెండ్ అన్నమాట వాడు డాక్టర్ వాడు మా ఆవిడ అంది చూడండి అది పెట్టుకొని తిరుగుతున్నాడు మందు వాడ్డ అది ఇది ఆయన అన్నాడు ఆ ఉండండి ఒక్క నిమిషం నాకు ఆ కళలో ఏం కనబడిందిఅంటే ఒకాయన వచ్చి నాకు ఒక మెడిసిన్ ఇచ్చాడు మెడిసిన్ అంటే ఒక డబ్బాలా ఉంది బాటిల్లో ఉంది దాని మూత విచిత్రంగా ఉంది ఇలా ముక్కులా ఉందన్నమాట అది విచిత్రంగా ఉంది నేను ఇలా చూస్తున్నాను అది నాకు ఇచ్చాడు కళ్ళ కరిగిపోయింది చేతిలో ఉందంటే చేతిలో లేదు కలలోనే పోయింది అది సరే మూడో రోజు మా ఇంటికి ఒక డాక్టర్ ఫ్రెండ్ వచ్చాడు వచ్చి నా వైఫ్ చెప్పింది ఆయన మోకాలు చూడండి ఎలా నెప్పి ఉందో వాడు మందులు వాడడో అలాగే
(10:42) తిరుగుతున్నాడు అని చెప్పింది చెప్తే అప్పుడు ఆయన ఏం చేసాడంటే తన దగ్గర ఉన్న బాటిల్ తీసి ఇచ్చాడు. యాస్ ఇట్స్ నేను అదే బాటిల్ చూసానో అదే బాటిల్ ఇచ్చాడు ఆయన అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓహో ఈయన్ని యూనివర్సే పంపింది అప్పుడు అది తీసి రాసుకున్నాను కరెక్ట్ త్రీ డేస్ లో నార్మల్ అయిపోయింది. అంటే మీ కర్మ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ రావచ్చు దానికి సంబంధించిన గురువు రావచ్చు దానికి సంబంధించిన మిత్రుడు రావచ్చు ముందు ఇక్కడ మనం తగలబెడితే [నవ్వు] తగలబెట్టాలంటే మనల్ని మనం వెనకేసుకురాకుండా యా సంథింగ్ ఇస్ దేర్ అని రిలీజ్ చేసుకోవాలి రెండు
(11:16) నేను యూనివర్స్ కి పని చేస్తాను అగ్రీమెంట్ రాయాలి. ఇది ఇది ముఖ్యమైనది. యూనివర్స్ కి పని చేస్తాను నేను ఇప్పటి దాకా అయింది అది అయిపోయింది ఇంకా నేను యూనివర్స్ కి వర్క్ చేస్తాను నేను ఈ ప్రణాళికలో భాగమై ఉంటాను ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ పని చేస్తున్నారు అంటే వాళ్ళని గురువులు ఎంపిక చేసుకుంటారు ఎందుకు ఎంపిక చేసుకుంటారు అంటే వాళ్ళలో ఆ తపన ఉంది కాబట్టి ఊరికే ఎంపిక చేసుకోరు ఎంపిక కావడానికి కూడా మనమే కారణం మళల గురువు దయా కటాక్షం కాదు ఇక్కడ చూస్తారు ఇలా చూస్తారు ఆ ఈ బెండకాయ కోతకు వచ్చింది అని దాన్ని కోసుకుంటారు అలాగే ఆ ఈ పండు బాగుంది ఇలా తీసుకుంటారు అలాగే
(11:49) గురువులు ఎంపిక చేసుకుంటారు ఆత్మల్ని గురువుగారు అంటుంటారు అప్పుడప్పుడు గురువుగారండి మీకు మమ్మల్ని మీరు మాకు దొరకడం అదృష్టం అండి కాదు నాయనా మీ కోసం సత్య నేను పైన ఎత్తుకోలేక అంటాడు ఆయన ఇలాగ ప్రతి గురువుకి సత్యసా అవ్వచ్చు శిడీస్ అవ్వచ్చు పత్రీజీ అవ్వచ్చు బుద్ధుడు అవ్వచ్చు ఆ కోక్రియేటర్స్ ని సెలెక్ట్ చేసుకొని వస్తారు ఎనీవే మనం పర్ఫెక్ట్ గా ఉంటే సృష్టి మొత్తం మనకి పర్ఫెక్షన్ ఇస్తుంది పర్ఫెక్ట్ అయిన గురువుని ఇస్తుంది పర్ఫెక్ట్ అయిన ఆరోగ్యం ఇస్తుంది పర్ఫెక్ట్ అయిన డాక్టర్ని కూడా ఇస్తుంది.
(12:18) ఎన్ని జరుగుతాయో ఇలాంటి అద్భుతాలు సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు ఏమనా సమస్యలు ఉంటే ప్రాక్టీస్ చేయండి థాంక్యూ వెరీ మచ్ మరొకసారి కళాధర్ గారికి చప్పట్లు కొట్టేద్దాం ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు
No comments:
Post a Comment