Thursday, June 4, 2026

Dr.Harish Tenneti - గుండెలో బాధని దాచిపెట్టుకొని పైకి నవ్వుతూ బ్రతుకటం ఒక బ్రేకుకేనా.. | iDream

Dr.Harish Tenneti - గుండెలో బాధని దాచిపెట్టుకొని పైకి నవ్వుతూ బ్రతుకటం ఒక బ్రేకుకేనా.. | iDream

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6enCDaz_-Tk



Transcript:
(00:00) వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక మనిషి లోపల కొండంత బాధను పెట్టుకొని పైకి మాత్రం చాలా నవ్వుతూ నటిస్తూ ఉంటారు. ఆ మనిషి బాధపడుతున్నాడు అని కనీసం పక్కన వాళ్ళు కూడా గుర్తించలేరు అంత బాగా నటించగలరు బయటికి మరి లోపల అంత కొండంత బాధ లేకుండా లోపల నుంచి నిజంగా హ్యాపీగా ఎప్పుడు ఉండగలరు? ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్ లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ చండేటి గారు ఉన్నారు సార్ తో
(00:35) మాట్లాడదాం. హలో సార్. హలో బాగున్నారా ఫైన్ [గొంతు సవరించుకోవడం] బాగున్నారా చాలా బాగున్నాను సో లోపల నుంచి హ్యాపీగా ఉండడం ఎలా ఆ లోపల అంత బాధను దాచిపెట్టుకొని నవ్వుతూ నటిస్తూ ఎప్పుడు జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా లేకుండా నిజంగా లోపల నుంచి హ్యాపీగా మనం ఎలా ఉండగలం చాలా ఇంపార్టెంట్ ఇది బాధతో చాలా మంది బ్రతుకుతూ ఉంటారు.
(00:58) సో అందుకని అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఇలా ఫ్లోలా వెళ్ళిపోతూ ఉండాలి. యా ఈ క్షణం ఇలా వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వస్తూనే ఉంటుంది మనమేదో నిన్న రేపు అలా అని బ్రతుకుతూ ఉంటాం ఓకే నేను అంటుంది ఈ క్షణం వచ్చే లైఫ్ ని మ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయనివాడు బాధలో బ్రతుకుతూ ఉంటాడు ఇంకో రూపంలో అయినా బాధే అది ఓకే నాకు ఎల్లుండి గనుక అది వచ్చేస్తే కంపెనీలో జాబ్ అప్పుడు సంతోషంగా ఉంటా అనిపిస్తుంది.
(01:31) నేనుంటా ఇప్పుడు మరి ఈ లైఫ్ ఈ టు డేస్ లైఫ్ ఈ క్షణం కూడా సంతోషంగా ఉండు అది వచ్చిందా రాందా సెకండరీ ఓకే ఏం చేయగలవు దానికోసం యు కెన్ ఓన్లీ వర్క్ కదా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఏం చేయగలం ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది అంటే పాపం వీడు ఫోర్ టైమ్స్ అనుకున్నాడు కాబట్టి వీడికి ఇద్దాం అని అనుకోరు గా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటే జాబ్ చదువుకోవాలి.
(01:49) ఇంటర్వ్యూస్ [గొంతు సవరించుకోవడం] కి క్వశ్చన్స్ చూసుకోవాలి. ఏమైనా అవసరం ఉంటే మెటీరియల్ చూసుకోవాలి అంతే సో దట్స్ హౌ లైఫ్ ని ఈ క్షణం బ్రతకడం వచ్చినవాడు బాధపడడు. ఓకే ఇది ఫండమెంటల్ నేను ఆన్సర్ చెప్పేసాను సో దట్ వీళ్ళు ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయొచ్చు అందుకని చెప్తున్నా ఫస్ట్ ఆన్సర్ చెప్పేసాను ఈ క్షణం బ్రతకడం నేర్చుకోండి ఈ క్షణమే లైఫ్ రెస్ట్ ఆల్ ఈస్ స్టోరీ మనకి నేను ఒక పెన్ తీసి నిన్న ఇచ్చేసిరా అంటే నిన్నకి వెళ్ళలేవు రేపు ఇచ్చేసేయ అంటే రేపటికి వెళ్ళలేం ఉన్నది ఈ క్షణమే ఈ క్షణం మనము బాధపడుతూ బాధపడుతూ నా బాధ నా
(02:23) బాధ అనుకుంటుంటే నీ బాధ ఎవ్వడికీ కనిపించదు సరి కదా నువ్వు బాధపడి బాధపడి ఈ బ్యూటిఫుల్ సిస్టం ని విషమయం చేసుకుంటావు ఇది నా మాటగా తీసుకుని ఆలోచించండి ఇప్పుడు నేను బాధ పడుతుంటే ఎవడికి లాభం ఈ సృష్టి మొత్తంలో ఇన్స్టెడ్ నాకైనా లాభం ఉందా ఎవరికో పక్కన పెట్టాను నాకైనా లాభం ఉందా ఈ బాధ పడడం వల్ల నేను ఎంత కష్టపడి చదివాను సార్ వాడు ఇన్ఫ్లయెన్స్ పెట్టి వాడు జాబ్ తెచ్చుకున్నాడు సార్ అని బాధ వచ్చింది అనుకో ఓకే ఎంతసేపు బాధపడితే తగ్గుతుంది తగ్గదు మ్ గుండెలు బరువెక్కి ఆ అలా అలా సినిమాటిక్ గా స్లో మూమెంట్లు ఇస్తూ డార్క్ రైట్ లో కూర్చుని ఎందుకు
(03:05) ఎవరికీ దాని వల్ల లాభం ఓకే ఏదైనా సరే అలా చూసుకోవాలి దీని వల్ల ఏమైనా యూస్ ఉందా లాభం పక్కన పెడి యూస్ ఉందా అట్లీస్ట్ కనీసం మినిమం దీని వల్ల ఇంత బాధ పడితే నాకు ఇంత హాయిగా ఉంటుంది అని లేదు యు విల్ గో ఇంటు డిప్రెషన్ అండ్ బాధ అనేది స్లిప్పరీ స్లోప్ లాంటిది ఓకే ఒక్కసారి జారామంటే పడిపోతాం డిప్రెషన్స్ వచ్చేవన్నీ కూడా ఆ రోజు అలా జరిగిన సీన్ అని పట్టుకొని ఇంకా జారి లోతుగా పడిపోతారు.
(03:37) ఎంత లోతుగా పడతారంటే ఆ చీకట్లో వెళ్తుంటే చూసారా అంతా చీకటే చూసారా అంతా చీకటే సో నా లైఫ్ చీకటే అని అనిపిస్తుంది. నువ్వు పడుతున్నావు రా పైకి ఎక్కు ఎక్కుతుంటే పైనంతా లైటే మ్ ఈ విషయం అర్థము కాదు కాదు అందుకని బాధని నెవర్ అలవ్ ఇట్ ఓకే ఫస్ట్ దొరికిందంటే ఆపేసేయాలి అమ్మ బాధపడొద్దు ఎందుకో తెలుసా దేని గురించయనా బాధపడ్డామా మ్ అది పట్టి కిందకి గుంజేస్తుంది ఓకే యోగవాసిష్టంలో చెప్తారు ఈ మాట నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అని వా బాధపడుతుంది మామూలుగా ఏనుగు బయటికి తీయడమే కష్టం కష్టం ఊబిలో పడ్డ ఊబిలో పడ్డ ఏనుగుని ఇంపాసిబుల్ టు టేక్ ఇట్ అవుట్ అందుకని నువ్వు బాధ పడ్డావా అది తొందరగా
(04:20) బయటికి వచ్చేసేయాలి. ఉమ్ లేకపోతే ఇలా గుంచుక వెళ్ళిపోతుంది ఓకే కానీ అంత ఈజీనా అంటే వచ్చేయడం అబ్సల్యూట్లీ ఈజీ ఈజీ అబ్సల్యూట్లీ ఈజీ మనం అంటుకుని ఉంటాం దానికి ఓకే నేను బురదలో దిగాను బయటికవచ్చి కాసేపు ఒక్క కష్టం అయినా సరే కొంచెం అతడి అంటుంది ఉంటుంది గలీజ్ గా ఉంది అనిపిస్తుంది వెళ్లి సాం చేసా లేదు అక్కడే కూర్చుని ఇంకా బయటిక వచ్చినా వేస్టే నా ఎలాగో ఇంకా అంటుకుంది బురద అని అనుకున్నవాడు ప్రాబ్లం అవుతాడు.
(04:49) ఓకే సో నేను అంటున్నా బాధ ఉంది ఏ బాధ అయినా తీసుకోండి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది బాయ్ ఫ్రెండ్ లక్షల్లో నష్టం వచ్చింది అప్పు వచ్చింది ఏద పోనీ బాధ పడితే ఏమనా వచ్చిందా ఈ బాధ నాకు ఎట్టూ బెనిఫిట్ కాలేదే అదేదో లైఫ్ ముందుకెళ్లి చూసి ఇంకో నాలుగు బాధలు ఎక్స్ట్రా ఓ ఇలా కూడా బాధపడొచ్చా అలా కూడా బాధపడొచ్చా అని తెలుసుకుంటాను అట్లీస్ట్ ఐ విల్ గో అహెడ్ ఇది నిజం ఇది తెలియక అక్కడ బాధలు ఉండిపోయి నాకు కష్టాలు మీకుేం తెలుసు సార్ నా కష్టాలు అంటారు తెలుసుకోనే వద్దు రా బాబు నీ కష్టాలు ఎవ్వడికీ దాటుకుంటూ పో ఎవ్వరు తెలుసుకోవాల్సిన పనిలే నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ అనే
(05:23) బుక్లో ఫస్ట్ లైన్ లో రాసా ఓకే నాకు కనిపించిన ప్రతి వ్యక్తి ఇదే చెప్తాడు నా కష్టం మీకేం తెలుసు సార్ అంటాడు ఏదైనా సరే నిజంగా కూడా నువ్వు కష్టం ఎవ్వది నాతో నా వల్ల ఇతలేదు సార్ అనుకున్న వాడికి అవ్వదు. ఉమ్ ఇలా కూడా మాట్లాడుతుంటారు నేను కాబట్టి ఆ సిచువేషన్ లో నుంచి బయటికి వచ్చాను నువ్వైతే ఈ పాటికి పోతున్నా పోతున్నారు అది ఎంత నాకు సాాడ్ పార్ట్ అలాంటి వాళ్ళని ఏమ అనలేము కానీ చెప్తున్నా దట్ వెరీ వెరీ సాడ్ దట్ నాకున్న కష్టం నుంచి నేను ఆలోచిస్తాను ఆర్ ఉంటాయి కష్టం సో ఓకే వ విల్ క్రాస్ ఇట్ య పోనీ క్రాస్ చేయలేకపోయినావ్ మహా అయితే
(06:00) మాక్సిమం ఏమైపోతది ఐ మాక్సిమం ఇట్లా సంకెళ్ళ వేసి ఇట్లా లాక్కెళ్తారా ఏమ ఉండదు అంతా సినిమాటిక్ నిజంగా ఏమ ఉండదు మనం అనుకుంటా యు ఆల్ క్రియేట్ దట్ ఓకే ఏమైతది పెద్ద రాసుకోవాలి పెద్దగా ఓకే ఈ కష్టం ఉండడం వల్ల ఏమైతది ఫ్యామిలీలో నా పరువు పోతుంది సార్ అంటాడు. హమ్ ఎవరెవరి ఫ్యామిలీ చెప్పుతి లిస్ట్ ది వాడి ముందు నా పరువు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఉంటే ఎంత మా సడ్డకుడు నన్ను ఎట్లా చూస్తాడు చూడు ముందే చూసేయ వాడిని వెళ్లి వాడికి చెప్పే బాస్ ఎంత నవ్వుకోవాలి నవ్కో అని చెప్పేసేయ అయిపోయింది.
(06:34) అయిపోతది క్లియర్ నా బాధ ఏంటంటే సార్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది కదా ఆమె ముందు నేను ఎదిగి చూపించాలి సార్ అన్నాడు ఒకతను ఒకతను ఆమెకు బుద్ధి రావాలి సార్ అందుకని నేను బతిమలాడుతున్నాను నువ్వు అట్లీస్ట్ ఫ్రెండ్ గా ఉండు నాతో అని బతిమలాడుతున్నాడట ఎందుకు అంటే నా పక్కనే ఉండి ఫ్రెండ్ గా నేను ఇట్లా సక్సెస్ అయిపోతుంటే చూసి ఆమె బాధపడతాడు అన్నా ఓకే రిలాక్స్ ఓన ఆమె అనుకుందే అనుకుందాం ఈ రోజు ఆ నేను అబ్బా ఏం గెలిచావురా నీ అసలు నువ్వు గ్రేట్ రా అని అనుకున్నాను అనుకుందాం మ్ ఏమవచ్చింది దాని వల్ల ఏ కిక్ సార్ మజా ఎన్ని రోజులు ఉంటుంది? దానికోసం నీ లైఫ్
(07:10) అంతా ఫోకస్ పెట్టి కష్టపడి ఏదో వద్ద అవసరం లేని సీన్ లేదు. మంచిగా హ్యాపీగా బ్రతకొచ్చు. ఉమ్ నిజంగా ఈరోజు తీసుకోవాలి అందరూ లిస్ట్ రాసుకోవాలి ప్రాబ్లమ్స్ లిస్ట్ ఎవరెవరు బాధపడతారు వాళ్ళందరికి వెళ్లారు మీరు బాధపడేండి ఒక వన్ వీక్ అయిపోతుంది నా బాధ నిజంగా చాలా సింపుల్ అసలు లైఫ్ మనం బాధపడి ఒక అమ్మాయి వదిలేసిందని వాడు మందు తాగి సిగరెట్ తాగి వాడిని వాడు నాశనం చేసుకుని ఏమైంది నీ హెల్త్ నువ్వు బాధపడ్డావేమో జస్టిఫైడ్ నిన్ను చూసి నువ్వు ఇలా నాశనం అయపోతుంటే మీ అమ్మ నాన్న బాధపడడం జస్టిఫైడ్ కాదు కాదు ఎలా ల హౌ అందుకని అంటాను అంత సీన్ దేనికి
(07:51) లైఫ్ లో ఇవ్వద్దు మ్ ఏం కాదు ఏమి కాదు నేను చెప్తున్నా కదా జైలలో పడి ఏడ్చిన వాళ్ళు కూడా తర్వాత పెద్ద పెద్ద పోస్ట్ులు ఎస్ చాలా పెద్ద పోస్ట్లు పెద్ద పోస్ట్ులకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జైల్లో పడి అవును అవసరం లేదు మనక అంత సీన్ లేదు మనదో అందరూ ఏమనుకుంటారు సార్ నా గురించి ఎవరెవరు ఏమేమ అనుకోవాలో నువ్వే నాలుగు సెంటెన్స్లు రాసిచ్చేయ్ వాళ్ళే అనుకో అనుకోండి అనుకోండి ఇంకో నాలుగు యాడ్ చేసుకోండిని క్యా ఫరక్ పడతా నిజంగా హౌ డస్ ఇట్ మటర్ ఇది వన్ రెండోది వచ్చేసి ఏదైనా నిజంగా కష్టం ప్రాబ్లం గ్రేవ్ కష్టాలు ఓకే ఇంతకంటే ప్రాబ్లం లేదు అని అనుకున్నవాళ్ళు
(08:27) లిస్ట్ రాసుకోవాలి. ఓకే ఒకాయన యక్సిడెంట్ అయి కాలుపోయింది. బాధ కదా చాలా కష్టమైన చాలా కాలుపోయిందో కాలుపోయిందో కాలు పోయిందో కాలు లేకపోతే ఎటో వెళ్ళేవాడిని ఒక రోజు బాధ అనిపిస్తుంది రెండు రోజులు బాధ అనిపిస్తుంది మూడు రోజులు అనిపిస్తుంది తర్వాత వైఫ్ వదిలేసిందని తర్వాత పిల్లలు ఓకే అయిపోయింది.
(08:48) నౌ ఈ ఒక్క కాళ్ళతో అయినా ఏం చేయగలం మ్ రెండు కాళ్ళు ఉన్నవాళ్లే చాలామంది ఏమి చేయకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద నీకు ఒక కాలు ఉంది చెయ్ దట్స్ ద వే యు షుడ్ టేక్ లైఫ్ ఓకే అలా కాకుండా నువ్వు ఎన్ని రోజులు కాలు లేదని బాధ పెడితే నీకు ఒక కాలుతో పాటు నిన్ను నువ్వు మొత్తం పోగొట్టుకున్నావ్ దట్ విల్ నెవర్ హెల్ప్ ఇది నిజంగా ఫన్ అనిపించినా దట్ ఇస్ ట్రూ ఓకే అండ్ పోగొట్టుకోవడం చాలా చాలా చాలా చాలా చాలా కామన్ చాలా మంది చాలా పోగొట్టుకుంటారు.
(09:21) సరే చాలా మంది సంగతి వదిలే నీకు ఇది పోయింది కదా ఈ ఒక్కటి దాని కోసమే పుట్టలేదు కదా ఇంకా ఏమేమి పోగొట్టుకోకుండా ఉండాలి నువ్వు అవన్నిటి కోసం కష్టపడాలి కదా మ్ అది చాలా ఇంపార్టెంట్ యు లాస్ట్ సంథింగ్ దానికోసమే కాదు సో మెనీ థింగ్స్ ఐ యమ్ లూజింగ్ ఓకే ఇది పోయిందని బాధపడుతున్నాం మిగతావి చాలా పోతున్నాయి. అనేది ఇంపార్టెంట్.
(09:43) ఉమ్ ఓకే మొత్తం ఆస్తులే పోయాయి అంటే ఆస్తులన్నీ వెళ్ళిపోయా మేము ఓకే ఆస్తులన్నీ వచ్చేసాయి ఆస్తులన్నీ వచ్చేసాయి ఏం చేస్తాం బతుకుతారు కదా హ్యాపీగా ఎలా ఆ హ్యాపీనెస్ ఏంటి ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ తింటారా ఆ మొత్తం బంగారం అంతా తినేస్తారా ఇంట్లో వేసుకెళ్తే వాడు ఎవడో చూసి ఆ ఏం గొలుస వేసుకున్నాం అంటాడా లేదా హ్యాపీనెస్ అక్కడ మనం అనుకుంటాం అట్లా ఎక్కడ వెతకగలం మనం హ్యాపీనెస్ నేను చెప్తున్నా కదా ఇక్కడే ఓకే ఇంకెక్కడ నేను అయ్యో యు కెన్ ఇంటర్వ్యూ దిస్ మ్ అమెరికాకి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి అని కలగన్న వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్ ఓకే అక్కడ ఎగ్గురుతున్నారా సంతోషంతో
(10:22) బాధ అమెరికాలో లేదు హ్యాపీనెస్ అమెరికాలో లేదు. ఎస్ ఇండియాలో అట్లా హ్యాపీనెస్ బాధ లేదు. నీ ఫ్రెండ్ లో హ్యాపీనెస్ బాధ లేదు నువ్వు అనుకుంటున్న ఇంట్లో లేదు. హ్యాపీనెస్ ఇస్ హియర్ నువ్వు ఎక్కడున్నా దాన్ని హ్యాపీగా ఉండొచ్చు. కష్టపడ్డావు దేనికోసమో ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసావ్ వెరీ గుడ్ ట్రై చెయ్ వచ్చిందా వెరీ వెరీ గుడ్ రాలేదా వెరీ వెరీ వెరీ గుడ్ ఏం కాదు నీ హ్యాపీనెస్ దానికి లింక్ లేదు యా లింక్ లేదు అది ఈ ఈ ఒపీనియన్ తో ముందు ఒకసారి ఏకీభవించేసి నేను చెప్పింది ఎందుకంటే చాలా వెరీడ్ ఆడియన్స్ వింటారు కదా వాళ్ళు ఆ చెప్తే ఈజీ బాస్ ఆ ఇదేమో
(11:03) ఓసారి అక్కడి నుంచి ఆపరేట్ చేసి చూడండి య ఒక్కసారి నేను చెప్పే చోట నుంచి ఆపరేట్ చేసి చూడండి చూడండి దట్ వాట్ఎవర్ కమ్ అండ్ గో ఐ యమ్ హ్యాపీ ఫస్ట్ నేను బాగుంటా నాకు కావాల్సిన హ్యాపీనెస్ కోసం ఆర్ నాకు కావాల్సిన ప్లెజర్ కోసం పరుగులు తీస్తా ఓకే హ్యాపీనెస్ ని నువ్వు తెచ్చుకోలేవు పెద్ద మంచి బెడ్ కొన్నావ్ సూపర్ అందులో పాడుకుంటే నిద్ర వస్తది.
(11:27) హమ్ ఓకే పాడుకుంటే నిద్ర వస్తది కానీ నిద్ర లేక నిద్ర లేమితో ఇన్సామ్నియా అనే డిసీస్ తో బాధపడే వాళ్ళు వచ్చడమంది మస్త మంది ఉన్నారు. సో పాయింట్ ఇస్ నీ హ్యాపీనెస్ నువ్వు అట్లా దూరం చూడలేవు లోపల ఉంది యు డిసైడ్ టు బి హ్యాపీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ ఆ బాధ అనే కాంపౌండ్ దాటి బయటిక వస్తే అంతా హ్యాపీనెస్ే నేను బాధపడాలి అని ఫిక్స్ అయితే దేనికైనా బాధపడొచ్చు.
(11:56) దేనికైనా నా కొడుకండి డాక్టర్ అవుతాడు అనుకున్నానండి అని బాధపడడం స్టార్ట్ అయితే ఇంకా అన్బిలీవబుల్ బాధలు అవి యు కెనాట్ కమ్ అవుట్ సో అందుకని బాధ అనేది నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగులాగా వెళ్తుంది దాని గుంజు బయటకి తొందరగా యస్ క్విక్ యస్ పాసిబుల్ అండ్ గుంజ మెన్సెల్ ఇట్లా ఇట్లా ఈ వీడియో అయిపోయినంత ఈజీ టక్ అని తిప్పేయొచ్చు బాధపడను ఇంకా ఏం చేయగలను అప్పు కష్టాలు ఉన్నాయి.
(12:23) లిస్ట్ రాసుకుంటాం ఏమేం చేయొచ్చు నాకు కోటి రూపాయలు కావాలి ఏం చేయొచ్చు అయ్యో కోటి రూపాయలు కావాలండి మాకు ఇంతకు ముందు ఆస్తులు ఉండేవండి కంటే ఇప్పుడు ఏం చేయొచ్చు ముందు పని చేసుకొని ఐదవ000 నుంచి స్టార్ట్ చేస్తా ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేస్తా చేస్తా మ్ దట్ ఇస్ ద ఓన్లీ వే అవుట్ ఓకే నువ్వు బాధపడడం వల్ల జరగదు. ఏది జరగదు. బాధపడే నీ ఎమోషన్ ఎవ్వరో నిన్ను చూసి అయ్యో వీడు బాధపడుతున్నాడు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నీకు ముష్టి వేస్తున్నట్టు నీకు అంత దీనమైన బ్రతుకు బ్రతకకూడదు మనకి కాన్సలేషన్ ప్రైజులు ఉంటాయి వన్ టూ త్రీ అయిపోయాక కన్సేషన్ ఏడుస్తాడేమో అని ఇచ్చేవి
(13:03) అవి వద్దు మనకి నీ బాధ చూసి నిన్ను గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఇంత బాధపడుతున్నాడు వీడు అని వచ్చిందనుకో నీ బాధ చూసి వచ్చింది వద్దు నీ స్ట్రెంత్ చూసి రావాలి నీ కెపాసిటీ నీ ఇంప్రూవ్మెంట్ నీ గెలుపు చూసి రావాలి ఎవరైనా పాపం బాధపడతాడండి అందుకని అంటే యు ఆర్ హాంీక్ప్డ్ ఫర్ నో రీజన్ దట్ షుడ్ నెవర్ హాపెన్ బాధ రానివ్వద్దు అండ్ చాలా మంది ఇలా ఆపరేట్ చేస్తూ లోపల [గొంతు సవరించుకోవడం] ఎక్కడో ఉండి నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను తెలుసా మ్ అది లైఫ్ జర్నీ కష్టపడేది నువ్వు పైకి రావాలనిరా అంతే కష్టపడి పైకి రావడాలు నేనెంత శ్రమపడ్డాను అందుకే నేను నా
(13:42) మోటివేషనల్ స్పీచ్స్ లో ఎప్పుడు కూడా నేను స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పను. ఓకే నా స్టోరీ నా ఎగ్జాంపుల్ నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసు నెవర్ ఎందుకంటే నీ స్టోరీ ఇస్ డిఫరెంట్ అవును నువ్వు ఇంప్రూవ్ అండ్ కమ అండ్ దట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అది ఇంప్రూవ్మెంట్ అది గొప్ప విజయం ఏం లేదు అంతా టైం వేస్ట్ మాటలు వద్దు అలాంటివి జస్ట్ కమ అవుట్ ఏదనా జరిగింది మనం అనుకోకూడని జరిగింది కొన్ని రోజులు బాగా అనిపిస్తుంది పుష్ ఇట్ అవే మూవ్ ఆన్ ఇదంత ఈజీ ఈజాగా చెప్పడం అంటారు కదా నేను చెప్తున్నాను ఈజీయెస్ట్ ఈజీయస్ట్
(14:21) ఒక్కసారి చేసి చూడండి చేసి చూడండి దట్ ఇంక బాధపడి టైం వేస్టఆ హెల్త్ కి ఏం చేసుకోగలను నా వెల్త్ కి ఏం చేసుకోగలను నాకు ఉన్న ఇప్పుడు రిలేషన్షిప్స్ కి ఏం చేసుకోగలను నేను ఏంటి నా లైఫ్ లోకి రావాలనుకుంటే వాటికి ఏం చేయగలను. దట్స్ ద బెస్ట్ వే టు ఆపరేట్ దట్ షుడ్ బి దట్ షుడ్ బి ద మైండ్సెట్ ఎవ్రీవన్ షుడ్ డెవలప్ అప్పుడు ఎవ్వరు ఎవరిని బాధపెట్టి బాధపడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి బ్రతకరు.
(14:44) ఓకే హౌ టు లవ్ వితౌట్ అటాచ్మెంట్ అంటే అసలు అటాచ్మెంట్ లేకుండా ప్రేమించగలరా అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే నిజంగానే ప్రేమలో వాళ్ళు ఉండలేరు ఇంకా మన జీవితంలోనే లేరు అన్నప్పుడు అక్కడ ఆగిపోకుండా ముందుకు ఎలా వెళ్తారు అసలు చాలా ఇంపార్టెంట్ ప్రేమ అంటేనే నో అటాచ్మెంట్ ఎస్ బట్ ప్రేమ ప్రేమ నిజంగా అటాచ్ చేసామంటే ప్రేమ కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఓకే ప్రేమకి నో అన్కండిషనల్ే లవ్ నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ఇంత ప్రేమించు ఇస్ ఏ బిజినెస్ అండ్ గుడ్ ఉండొచ్చు బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ లో ఆటుపోట్లు ఉంటాయి ఎనీ బిజినెస్ కదా
(15:19) ప్రాఫిట్ అండ్ లాస్ ఉండొచ్చు. ఉండొచ్చు సో ఎవరికి వాళ్ళు ఫస్ట్ ఆ రూల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను ప్రేమిస్తున్నాను తిరిగి నన్ను ప్రేమించాలి అంటే ఓ బిజినెస్ చేస్తున్నా బిజినెస్ లో ప్రాఫిట్ రావచ్చు లాస్ రావచ్చు నో ప్రాబ్లం రెండిటికీ ప్రిపేర్ అయితేనే బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ మన్ అయినా నేను ఇట్లా పెట్టానండి కోట్లు వచ్చేసాయి అని చెప్పడు ఫస్ట్ లో చాలా కష్టపడ్డానండి ప్రాఫిట్స్ వచ్చాయి లాస్ వచ్చాయి ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యాననే ఉంటుంది సో అట్లాగా నీకు లక్కీగా కోట్లు వచ్చేస్తే అది వేరే స్టోరీ గాని జనరల్లీ బిజినెస్
(15:47) అనుకుంటే ప్రేమ బిజినెస్ అవ్వకూడదు ఒకవేళ రియల్ ప్రేమను చూస్తే దేర్ ఇస్ ఆల్వేస్ నో అటాచ్మెంట్ ఎందుకు చెప్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ తో రిలేషన్షిప్ లోకి వెళ్తామో ఎనీ రిలేషన్షిప్ ఆ అటాచ్మెంట్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండ్ వి ఫియర్ దట్ అందుకోసమే చాలామంది ఆ ప్రేమ ప్రేమ అనే దాంట్లో గట్టిగా ఇరుక్కుపోయేది ఎందుకంటే బికాజ్ దే ఫియర్ లూజంగ్ అన్ అటాచ్మెంట్ ఓకే ఎప్పుడైతే అది ఊడిపోతుంది అది పోతుంది అనేది ఉంటదో దానికోసమే గిఫ్ట్లు ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి మాటలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి నిజము చెప్పి అబద్ధాలు చెప్పి
(16:32) ప్రూవ్ చేసుకోవాలి నిజాన్ని దాచాలి కొన్ని కొన్ని సార్లు ఇవంతా కూడా బికాజ్ టు కీప్ దట్ అటాచ్మెంట్ అలైవ్ ఓకే అందుకోసం ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్ ఫర్ దట్ మేటర్ ప్లీజ్ చాలా ఓపెన్ గా ట్రూత్ ఫుల్ గా నిలబెట్టడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఎనీ రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు అండ్ రిలేషన్షిప్ ఇస్ ఆల్వేస్ బోత్ సైడ్స్ రెండు సైడ్ల నుంచి ఉంటుంది.
(17:01) ఒక సైడ్ లేని చోట ఓకే దేర్ విల్ బి ట్రబుల్ ఓకే సో ఫస్ట్ ఫియర్ ఆఫ్ లూజంగ్ అటాచ్మెంట్ నుంచి ప్రేమించకూడదు. యా ఎవరినైనా ఏదైనా అటాచ్ ఎప్పుడు అటాచ్మెంట్ ఉన్న చోట అమ్మో తెగిపోతుంది అనే భయంతో బ్రతకలేము. ఎక్సాక్ట్లీ [గొంతు సవరించుకోవడం] అలవాటు పడిపోయాను నేను ఆ మనిషికి తను లేకపోతే నేను ఉండలేను బ్రతకలేను అది ఎంత రాంగ్ అంటే నీ అలవాట్ల కోసం బికాజ్ నువ్వు బ్రతకలేవు కాబట్టి వాళ్ళు నీ లైఫ్ లోకి ఉండాలి అంటే వాళ్ళకి అదే ఉంటుంది కదా నేను నీతో ఉండి బ్రతకలేను అంటే దర్ ఇస్ ఏ డామేజింగ్ థింగ్ సో అందుకని వ లూస్ అటాచ్మెంట్స్ వ లూస్ ఆ ఫియర్ ఆఫ్ లూజంగ్ అన్ అటాచ్మెంట్ ఇస్
(17:39) డేంజరస్ ఓకే ఏ అటాచ్మెంట్ అయినా వస్తుంది పోతుంది మ్ చిన్నప్పుడు నడక రాదు మెల్లగా వచ్చింది నడక స్లోగా ఒక ఏజ్ వచ్చాక మెల్ల స్లో అయిపోయి మూడు కర్రలతో స్లోగా వెళ్ళిపోతాం. ఏది మన లైఫ్ లోకి వస్తుందో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది ఫర్ షూర్ ఎనీథింగ్ ఎనీథింగ్ రాసి పెట్టుకోండి ఎనీథింగ్ ఇంక్లూడింగ్ విద్య అన్ని ఒక రోజు టక టక టక గుర్తుకొస్తాయి.
(18:09) కొంచెం ఏజ్ వచ్చాక మర్చిపోయానుండి ఏంటో అనిపిస్తుంది ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది. ఓకే వినిపిస్తుంది చిన్నప్పుడు ఇట్లా ఇట్లా చప్పట్లు చేలేసి ఆ వాడు తిరుగుతున్నాడు అని రెస్పాన్స్ చెక్ చేస్తాం డాక్టర్స్ అవును కొంచెం ఒక ఏజ్ వచ్చాక వినపడట్లేదండి వచ్చిందన్నీ వెళ్ళిపోతాయి. వ విల్ లూస్ ఇట్ అలా ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది కదా అంటే ఇప్పుడు ఇంత బాగున్నాము అలా అయిపోతది వెళ్ళిపోతాము అసలు దేర్ ఇస్ నో అదర్ వే కదా య అందుకే నాలుగు విషయాల గురించి పట్టించుకోకండిరా అంటారు ఓకే జన్మ మృత్యు జరా వ్యాధి అని నువ్వు ఎక్కడ పుట్టావో ఎక్కడ పోతావో ఏజింగ్ అండ్ దట్ డిసీస్ ఏ రోజు వస్తుందో అలాగే
(18:49) అటాచ్మెంట్స్ నువ్వు ఎన్ని రోజులు అటాచ్మెంట్ కి పట్టుకొని ఊగులాడతావో అక్కడే ఉంటావ్ ఓకే నువ్వు ఎలా ఏదైనా హ్యాంగ్ అయి నుంచును యు ఆర్ దేర్ ఊగినంతసేపు బాగుంటది తర్వాత చేతుల కాళ్ళు నొప్పి వస్తాయి మ్ సో డోంట్ అటాచ్ టు ఎనీథింగ్ అండ్ మేజర్ గా ఈ అటాచ్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఏది క్రియేట్ చేస్తుంది అటాచ్మెంట్ నీ మైండ్ అండ్ మైండ్ ని నువ్వు ఏది ఇస్తే దాన్ని పట్టుకుంటుంది.
(19:15) మ్ నేను చిన్నప్పటి నుంచి ఓన్లీ మంకీస్ గురించి నేర్పించాను అనుకోండి పిల్లలకి వాళ్ళు మంకీస్ దాంట్లో నుంచి ఒక పెద్ద ఫిలాసఫీ తీసుకొచ్చుకుంటారు. అవును వాళ్ళు ఏదైనా డాంకీస్ గురించి చెప్తే డాంకీస్ ఏది నేర్పిస్తే బ్రెయిన్ అదే వాగుతూ ఉంటుంది. ఓకే సో అందుకని నీ మైండ్ కి నువ్వు నేను ఈ అటాచ్మెంట్ లేకపోతే బ్రతకలేను వీళ్ళు లేకపోతే బ్రతకలేను వీళ్ళు లేకపోతే బ్రతకలేను నువ్వు నేర్పిస్తున్నావ్ అది అవునా సరే దాంతో దాని తగ్గట్టే పాట పాడతాను అంటుంది ఓకే సో ఈజీ థింగ్ రివైండ్ ఇట్ నేను ఏది లేకపోయినా బ్రతకగలను నాకు నా లోపల ఒక మంచి ప్రాణం బ్రతుకుతోంది.
(19:49) ఆ ప్రాణాన్ని ఈ మెషిన్ ని నేను కాపాడుకుంటాను. ఓకే దట్ ఇస్ మై మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా ఇందులోకి వచ్చినందుకు మిగతావన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి ఓకే కానీ అటాచ్మెంట్ అంటే మధ్యలో తెచ్చుకున్నది ఓకే కానీ మొదటి నుంచి ఉన్న తల్లో తండ్రో అమ్మ నాన్న నాన్నకి ఫుల్ అటాచ్డ్ ఉంటారు కూతుర్లు ఒకవేళ ఆల్ ఆఫ్ ది సైడ్ అని అనుకోకుండా ఆయన లేరు అక్కడ ఆగిపోతారు ఆయననే తలుచుకుంటూ ఉంటారు మా నాన్న లేరు అనే ఒక బాధ ఉండిపోతుంది.
(20:17) ఆ అటాచ్మెంట్ నుంచి ఎలా బయటికి రాగలరు ట్రూ కదా ఎంత ఎంత సినిమాట అంటే ఎవరనా తల్లి తండ్రి పోతే ఎంజాయ్ చెయ్ అని చెప్పలేము చెప్పలేము ఓకే చాలా బాధగా ఉంటుంది అగ్రీడ్ బట్ ఎట్ ద సేమ్ టైం పోనీ ఇంక ఎన్ని రోజులు ఉండాలి మ్ అలా ఆలోచించండి ఓకే ఇంకొక 20 ఇయర్స్ ఉంటే ఓకేనా అప్పుడు చ్చిపోవచ్చా ఓ 30 ఇయర్స్ తర్వాత చచ్చిపోవచ్చా ఓ 40 ఇయర్స్ తర్వాత ఎప్పటికైనా పోవాల్సిందే అందరము పోవాల్సిందే సో ఇంకెన్ని రోజులు నేను అనుకున్న అనుకున్న టైం కి పోతే ఓకే కానీ ముందు పోతే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నువ్వు అనుకున్న టైం కి పుట్టావా అంతే అందుకే ఈ నాలుగు విషయాలు ఆలోచించొద్దు అని
(20:55) చెప్పారు. జన్మ మృత్యు ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోతాము అన్న విషయం ఎవ్వరి కంట్రోల్ లో లేదు దట్ ఇస్ హౌ లైఫ్ వర్క్స్ సో ఎవరైనా మనం పోతారు అనేది అది ఇస్ నాట్ ఆన్ ఆస్పెక్ట్ అట్ ఆల్ ఓకే బాధ ఉంటుంది దే సం కనెక్షన్ అఫ్కోర్స్ తలుచుకున్నప్పుడు బ్యూటిఫుల్ రా అని అనిపిస్తుంది అరే ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. దట్స్ ఇట్ అక్కడి నుంచి ఆపరేట్ చేయొద్దు.
(21:21) నాకు మా తండ్రే ఉండుంటే మా నాన్నే ఉండుంటే మా నాన్నే ఉండుంటే అని ఆపరేట్ చేయొద్దు. ఓకే అలా అని డాన్స్ లేమని కాదయ్యా పోయాడు కదా అమ్మయ్యా అని కాదు పాయింట్ మీనింగ్ ఇస్ ఎవరైనా చనిపోతే బాధ డౌట్లెస్ కానీ అక్కడే ఉండిపోకూడదు. నాకు మా ఆయన పోయాడు కాబట్టి నేను ఇంకేం చేసుకోలేను అలాగే ఉండిపోతాను నో రాంగ్ ఎట్ ద సేమ్ టైం దాన్ని మన మనుషులకు ఉండి వేరే జంతువులకు లేనిది ఏంటంటే దట్ ఎమోషనల్ విచక్షణ ఓకే ఎంతవరకు ఉండాలి అది ఎంతవరకు ఉండాలి అన్నది ఇంపార్టెంట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుస్తుంది.
(21:57) ఒకాయన బ్లైండ్ ఓకే పాపం డబ్బులు కూడా లేవు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు రోడ్ దాటడం కష్టపడుతున్నాడు. ఓకే సో మన చెయి పట్టి దాటిచ్చాం మంచిదా కాదా మంచిదే మంచిది రేపు పొద్దున కావాలని రోడ్డు మీద పడుకున్నాడు. ఓకే రోడ్డు మీద పడుకున్నాడు మధ్యలో మనం తీసి పక్కన జరుపుతామా లేదా జరుపుతాం ఎందుకు జరపాలి పాపం కదా పాపం కదా అక్కడ పడుకోవచ్చు కదా రోడ్డు మీద అని ఉండదు కొన్ని చోట్ల కొంతవరకు నడుస్తుంది తర్వాత నిజంగా కావాలని చేసినా నిజంగా అదే నాకు బలహీనత ఉంది కాబట్టి నేను దాని మీద బ్రతకాలి అనుకున్న తప్పే అది ఓకే అందుకని ఎంతవరకు మన బలహీనతని ఎంతవరకు మన
(22:41) బాధని మెయింటైన్ చేయాలి అన్నది కూడా పాయింట్ సో నేను ఒక్కసారి ఒక ఇట్లా ఏదో స్కూల్ కి వెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళు బ్లైండ్ స్కూల్ అని ఉంటాయి అయితే చెప్తున్నప్పుడు వాళ్ళంతా మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు మంచి పాటలు పాడుతున్నారు అందరికీ టాలెంట్ ఉంది. ఏది చెప్పు ఎంతైనా మేము బ్లైండ్ కదా సార్ అని మొదలపెడతాడు. సో నేను అంటాను నీకు ఏది లేదో దాన్ని పట్టుకుంటావ్ నీ మైండ్ అలా అంటుకుంటుంది.
(23:08) వాడుఎవడో నా లైఫ్ లో లేడు కాబట్టి నేను ఇట్లా బాధపడిపోవాలి. ఉ అని నీ మైండ్ నిన్ను తిప్పుతుంది. అంటే వదిలేసేదో లేకపోతే వెళ్ళిపోయేదో అయితే అసలు అటాచ్ చేయడం ఎందుకు ఫస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది కదా అది అసలు మనం ప్రెడిక్ట్ ఎందుకు చేయలేమఅంటే నువ్వు దేనికి అటాచ్ అవుతావు అన్నది నీ కండిషనింగ్ ని బట్టి నీ లైఫ్ పాటర్న్ ని బట్టి నీ కర్మలను బట్టి వస్తుంది.
(23:32) ఓకే అండ్ వచ్చినదా అదే ఆలోచించమంటాడు ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పే రూల్ గాని నిజంగా సైకలాజికల్ గా మేము చెప్పే రూల్ గాని ఇఫ్ యు డోంట్ గెట్ దట్ బాలెన్స్ ఇంటు యువర్ లైఫ్ ఏది ఎక్కువ ఆలోచించాలి ఏది తక్కువ ఆలోచించాలి ఓకే అనేది మనం మనకి తెలియని రోజున సఫర్ అవుతాం. సఫరే అవుతాం. చిన్నప్పుడు ఒక టాయ్ బొమ్మ కారు ఉంది నా దగ్గర అదంటే చాలా ఇష్టం అది పెట్టుకునే పడుకునేవాళ్ళు అది ఉంటేనే తినేవాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక మరి బొమ్మ కోసం అట్లా చేస్తే బాగుండదేమోరా అని బొమ్మని పక్కన పెడతాం.
(24:01) తెలిసిపోతుంది వెన్ యు మెచూర్ ఎనఫ్ నీ మైండ్ మెచూర్ అవుతున్న కొద్ది ఇవన్నీ వెళ్తాయని అండ్ అది సంతోషకరంగా చేయడం ఇస్ లైఫ్ నా లైఫ్ లోకి ఈ రిలేషన్ ఎందుకు వచ్చింది తెలియదు. కానీ వచ్చిన రోజుల్లో ఐ రియల్లీ లివ్డ్ మై ఫుల్ వెళ్ళిపోయిన రోజు వచ్చినప్పుడు నిజంగా ఎవరనా వెళ్ళిపోతే పో అని చెప్పలేం కానీ ఒకవేళ వాళ్ళు లేదు దే హావ్ టేకెన్ డెసిషన్ అండ్ అది అది మూవ్ అయిపోయింది ఎవరనా చనిపోయారు ఆర్ బాగా ఇష్టపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఏదున్నా అటాచ్మెంట్ ని తెంపుకోవడం షుడ్ నెవర్ బి యన్ ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్ వదిలిపెట్టగలగాలి లెట్ ఇట్ గో
(24:40) లెట్ ఇట్ ఫ్రీలీ గో ఓకే ఎంత ఈజీగా అది వెళ్ళిపోతుందో మన దగ్గర నుంచి మనం అంత లైట్ అవుతాం. ఎన్ని రోజులు రాకెట్ పైకి వెళ్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వెళ్తుంది వెయిట్ రెడ్యూస్ చేయడానికి అలాగే మనం పైకి ఎదగాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాలి అది సఫర్ అవ్వకూడదు దట్ షుడ్ బి రియల్ ఓకే దట్ నేను పట్టుకొని ఇంకా వేలాడలేను ఐ షుడ్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ హైర్ అనేటట్టుగా ఆలోచించుకోవాలి.
(25:10) అలానే పేరెంట్స్ వస్తే పిల్లల విషయంలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కానీ వాళ్ళతో వీళ్ళు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు. ఫారెన్ పంపించాలో లేకపోతే ఇంక ఎక్కడికో చదువుకోవడానికి పంపించాలి. దే డోంట్ వాంట్ టు అంటే అసలు పంపించాలనే ఉద్దేశం ఏమ ఉండదు కానీ పంపించాలి. ఆ అటాచ్మెంట్ ని వాళ్ళు ఎలా తెంపుకోగలరు చాలా కష్టం కదా ఇది ఎలా ఉంటుదింటే తెంపేసుకోవడం ఏముంది అక్కడ నువ్వు రోజుకి మూడు గంటలు చూసేవాడివి తర్వాత ఇక్కడైనా ఆఫీస్ కి వెళ్తే రోజుకి నాలుగు గంటలే ఎంతసేపు ఉంటారు పేరెంట్స్ మధ్యలో ఇలా కూర్చునిలా చూస్తూ ఉంటారు గా వాళ్ళే వెళ్తారు ఆఫీస్కి వెళ్తారు ఇక్కడ
(25:41) తిరుగుతారు చేస్తారు కాబట్టి ఎంత దూరం వెళ్ళారు హార్డ్లీ 24 అవర్స్ డిస్టెన్స్ అంతే సో వన్ అట్లాంటిది తెచ్చుకోవడం టూ వచ్చేసి డోంట్ పుట్ యువర్ హ్యాపీనెస్ ఇన్ ఎనీవన్స్ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని పెట్టొద్దు ఈవెన్ ఇఫ్ దే ఆర్ యువర్ చిల్డ్రన్ ఎవరన్నా గాని చిల్డ్రన్ే కాదు ఎవ్వరైనా గాని ఓకే నేను చూసాను ఇట్లా ఒకాయన ఆ ఇల్లు కట్టేసుకుంటేనండి ఉమ్ సంతోషంగా ఉంటాను నా డ్రీమ్ హౌస్ అండి అది అన్నాడు కట్టాడు డ్రీమ్ హౌస్ మ్ మూడు రోజులు చూపించుకుంటాడు అందరికీ ఫోటోలు దిగి తర్వాత ఏంటి డ్రీమ్ హౌస్ అది 20 ఇయర్స్ తర్వాత కూడా నా కల ఇల్లు
(26:24) ఇల్లు కట్టుకున్నానండి. అయిపోయింది యు హవ్ గాన్ త్రూ ఇట్ సో ఎన్ని రోజులైతే నువ్వు దానికి అటాచ్ చేశవో నీ హ్యాపీనెస్ ని ఆ ఇంటికి పెట్టావు అది ఇల్లు వచ్చిందా ఓకే రాలేదంటే నువ్వు అవుట్ అక్కడ హ్యాపీనెస్ నీ పిల్లలు నీదు నిజంగా కూడా నేను వెళ్ళనున్నానా నాకు నీ దగ్గరే ఉండడం బాగుంది అన్నాడనుకో హ్యాపీయే ఒకవేళ వెళ్తాను అన్నాడనుకో వాళ్ళ హ్యాపీనెస్ ని నీ హ్యాపీనెస్ తో ఆపేస్తున్నావ్.
(26:49) యా సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైట్ బిట్వీన్ యువర్ లైక్స్ అండ్ దేర్ లైక్స్ ఎప్పుడు అది రాంగ్ ఫైట్ే అవుతుంది. నాకు ఇష్టము నీకు ఇష్టం ఇప్పుడు ఎవరి ఇష్టం గొప్పదో చూడు చూద్దాం. నాకు అమెరికాకి వెళ్ళాలని ఇష్టం నువ్వు ఇండియాలో ఉండాలని నా ఇష్టం నా ఇష్టం గెలవాలా వాడి ఇష్టం గెలవాలా దట్ విల్ బి ఏ డేంజరస్ థింగ్ ఇది మనకే కాదు భగవంతుడికి కూడా ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నారు ఇద్దరు దేవుడికి దండం పెట్టున్నారు నన్ను గెలిపించు నన్ను గెలిపించు దేవుడికే కష్టం అది టూ లైక్స్ టూ ఎస్సెస్ ఇస్ వెరీ డేంజరస్ నేను చెప్తున్నా ర్యాంక్ వన్ వచ్చిన వాళ్ళకి
(27:24) ఎప్పుడైనా చూడండి సీట్ సెలెక్షన్స్ ఈ కౌన్సిలింగ్స్ అవుతుంటే వాళ్ళకు ఉన్నంత కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉన్నంత అది ఎవరిక ఉండదు నాలుగుైదు ఆప్షన్లు ఉండి ఇన్ని ఆప్షన్స్ ఉండి నేను ఇంటి దగ్గర ఉండాలా దూరం ఉండాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో దట్ ఇస్ వై ఐ సే రెండు లైక్స్ ఎప్పుడు కూడా కష్టమే డెసిషన్ బట్ టేక్ ఏ డెసిషన్ మూవ్ ఆన్ అంతే లైఫ్ దేవుడు ఎలా తీసుకుంటాడో అలాంటి డెసిషన్ వస్తే ఇద్దరూ ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఇద్దరూ భక్తి కష్టంగా ఉండేవాళ్ళే దేవుడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి.
(27:53) ఓకే దేవుడు ఈ జన్మవి కాదు పాత జన్మ లెక్కలు కూడా తీస్తాడు. [నవ్వు] సో మనం జనరల్ గా వేస్ చేసి మన క్ాలిక్యులేషన్ కంటే దేవుడు కాల్లే సో మెనీ థింగ్స్ సో మచ్ ఆఫ్ కర్మ ఉంటుంది సో మచ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది సో మచ్ ఆఫ్ వాస్తువు పొజిషన్స్ ఉంటాయి సో మచ్ ఆఫ్ దేర్ అప్పుడు చేసుకున్న సైకలాజికల్ పొజిషన్స్ ఉంటాయి సో దేవుడి హి హాస్ ఆప్షన్స్ దేవుడికి ఆప్షన్స్ ఉంటాయి నువ్వు ఎంత చెయి ప్రాక్టీస్ చెయ్ ఆ ఒక్కరోజు ఆ బ్యాట్ అట్లా తిరగలేదుఅంటే అవుట్ అయిపోతావ్ దట్స్ ఇట్ సో గాడ్ హాస్ ఆప్షన్స్ అది మనం యూనివర్సల్లీ 1ౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్
(28:28) ఉన్నాయి సో అది ఇష్యూ కాదు మెయిన్ ఇష్యూ మనుషుల మధ్యలో వచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం గడవాలి అనేది అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఏంటంటే అలా ఒక మంచి బ్యూటిఫుల్ మబ్బు మేఘం వెళ్తుంది అనుకుందాం ఓకే అది ఇక్కడ వర్షం పడితే బాగుంటుంది నేను ఇప్పుడు డాన్స్ చేస్తా అనుకున్నాను అది వచ్చి అక్కడికి వచ్చి ఆ మబ్బు అలా వర్షం కురవాలంటే కష్టం అవ్వదు సో నేను నాకు నచ్చినట్టుగా అవ్వలేదు కాబట్టి నేను బాధపడ పడతాను అన్న రోజున బాధపడతావు బికాజ్ యూనివర్స్ లో 99% 99% మనం అనుకున్నవి జరగట్లేదు కాబట్టే బాగున్నాం.
(29:08) ఓకే నిజం చెప్తున్నాను ఈరోజు అన్నం తిని ఫస్ట్ నాకు ఆ సాంబార్ రైస్ డైజెస్ట్ అవ్వు తర్వాత ఆ కూరన్నం డైజెస్ట్ అవ్వు అని చెప్పి చూడు బాడీకి ఓకే కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనం మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అది దానిత జరుగుతుంది కాబట్టి వి ఆర్ లకీ ఎస్ అలాగే లైఫ్ లో చాలా విషయాలు దానిత జరుగుతోంది కాబట్టి వి ఆర్ లక్కీ 99% మనం అనుకోనివి జరుగుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండాలి నిజం ఇది ట్రూ ఇది ఐ యమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఓకే నిజంగా చెప్తున్నాను ఇది మ్యాజిక్ అంటే అన్ని అనుకున్నవి జరిగితే హ్యాపీగా ఉండలేమంటారా అన్ని మనం అనుకున్నవి జరిగామనుకో అరే అది
(29:43) అనుకుని ఉంటే బాగుండేది రా అనిపిస్తది. బేరలు ఆడుతున్నప్పుడు వాడు 100 రీస్ కి ఇచ్చాడునుకో అరే 80 కి అడుగున ఇచ్చేవాడేమో అనిపిస్తుంది. నిజం అది సో అందుకని కొన్ని అలాంటి రేషనల్ థింకింగ్ లో చూడాలి అండ్ ఇది నేను ఫన్ గా చెప్తున్నా అట్ దట్ ఎమోషనల్ లెవెల్ ఇది ఉండాలి య నిజంగా అట్లా ఫన్ నేను ఆర్మీ హాస్టల్లో ఉన్నప్పుడు ఆర్మీ కాలేజ్ హాస్టల్ లో చదువుతున్నప్పుడు హాస్టల్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు.
(30:09) వాడు ఎంత పెద్ద సమస్య చెప్పని దాన్ని లైట్ చేసి జోక్ చేసి ఆ అంతంత ఈజీ చేస్తాడు దాన్ని ఓకే సో ఎప్పుడు లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని ఎంత ఫన్నీ మార్చుకోవాలంటే అంత ఫన్నీ మార్చుకోవాలి. దట్ వే అటాచ్మెంట్స్ విల్ బి బ్యూటిఫుల్ ఓకే ఓకే ఫన్ చేసుకోవాలి దాన్ని నవ్వేసి వదిలేయాలి దేనికి కూడా నీ బాధ అంత వర్త్ లేదు ఏ దానికి కూడా నువ్వు బాధపడిపోయే అంత వర్త్ లేదు బాధ వరకు ఇట్లా పుష్ చేయదు దాన్ని సో వాట్ వ విల్ సీ నెక్స్ట్ చాప్టర్ ఏముందో అంతే అంతే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఏముందో చూద్దాం ప్రయత్నం చేశం మన ఇంటెన్షనల్ గా చెడు అందుకే మనకి ధర్మం ఫస్ట్ పెట్టండి ధర్మం
(30:48) పెట్టు ఒక అమ్మాయిని నేను నాలుగేళ్ళు తిప్పుకున్న ఐదేళ్ళు తిప్పుకున్న తర్వాత వదిలేస్తా నాకు ఐ హావ్ టు మూవ్ ఆన్ అనడం తప్పు అన్ని విచక్షణ అక్కడే వస్తుంది మనకి ఈవెన్ దో వి హావ్ ఏ కెపాసిటీ ఈవెన్ దో నేను ఆ అమ్మాయిని మోసం చేసి చీట్ చేసిన నాకు పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉంది అయినాని మార్చొచ్చు అన్నా కూడా ధర్మం ఏంటి వాట్ ఇస్ రైట్ అది చేయాలి.
(31:10) ఓకే అందుకోసమే ధర్మాన్ని మన ఫస్ట్ పెట్టారు ప్రయారిటీగా ధర్మార్థ కామమోక్షములు ఆర్ ధర్మం ఫస్ట్ వాట్ ఇస్ రైటియస్నెస్ ఇక్కడ ఈ సిచువేషన్ లో కరెక్ట్ ఏంటి వాళ్ళు వద్దు అనుకుంటున్నారు వద్దు వాళ్ళు అటాచ్ అయ్యే అటాచ్ నా అటాచ్మెంట్ కోసం వాళ్ళని నొక్కేస్తున్నాను వద్దు ఒక పక్షిని ఇట్లా ఒత్తేస్తున్నాను నాకు నువ్వు చాలా ఇష్టం నాకు నువ్వు చాలా ఇష్టం అని ఒత్తేస్తున్నాను చచ్చిపోతుంది.
(31:34) సో ఉత్తనం మ్ ఇస్ యస్ సింపుల్ యస్ ఓ పక్షికి ఎగిరిపోవాలంది ధర్మం ఏంటి పోనీ దానికి రెక్కలున్న ఎగురుతుంది అదిలే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇట్ విల్ టేక్ టైం బట్ అది చేయగలిగిన వాడే ఎదుగుతాడు స్పిరిచువల్ గా ఓకే ఎతుకుతాడు. రైట్ థాంక్యూ సర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(32:09) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు.
(32:27) [సంగీతం] మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment