ఈమె ఎవరో కాని
చూడటానికి చాలా అందంగా ఉంది కదా!!
కాని ఆమె వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశ గౌరవం హిమాలయాల స్థాయికి చేరింది..
ఒక్కసారి ఆమెకోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆమె వ్యక్తిత్వం ముందు కంటికి కనిపించే అంతటి అందం కూడా చిన్నబోతుంది..
"నీర్జా" ఈ పేరు ఎప్పుడైనా విన్నారా??
22 ఏళ్ళ వయసుకే భర్త వేదింపులు తట్టుకోలేక విడాకులు తీసుకుని
అమెరికా విమానయాన సంస్థ PAN AM లో attendant గ జీవితం మొదలు పెట్టింది..
ముంబై నుంచి అమెరికా వెళుతున్న ఆ ఫ్లైట్ కి attendant గ బాద్యతలు నిర్వహిస్తుంది..
ముంబై నుంచి పాకిస్తాన్ కరాచీ మీదుగా వెళుతున్న ఆ ఫ్లైట్ ని అమెరికా కు వ్యతిరేకంగా పాలస్తీనా ఖైదీలను విడిపించాలనే డిమాండ్ తో 4 గురు ఉగ్రవాదులు హైజాక్ చేసారు..
ఆ విమానం లో 44 మంది అమెరికా ప్రయాణికులు ఉండటం దీనికి ప్రధానమైన కారణం..
తన తోటి మగ పైలట్ లు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయినా,
ప్రయాణికుల్లో ఆత్మ విశ్వాసాన్ని సడలనివ్వకుండా తను మాత్రం ఆ ఫ్లైట్ మొత్తానికి తల్లి పాత్ర పోషించింది..
17 గంటల సుదీర్గ సమయం ముగిసాక, ఉగ్రవాదుల కళ్ళు గప్పి 378 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించగలిగింది..
చివరగా 3 అమెరికన్ చిన్నారులను తప్పిస్తుండగా గమనించిన ఆ ఉగ్రమూక తమ ప్లాన్ మొత్తం విఫలం చేసిన నీర్జా ను పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపారు..
మరో రెండు రోజుల్లో జన్మదినం పెట్టుకుని [sep 7]
SEP 5 న శవ మై ఇంటికి చేరింది..
ఆమె త్యాగానికి భారత ప్రభుత్వం సైనికులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు అశోక్ చక్ర ఇచ్చి గౌరవించింది..
ఆ అవార్డ్ అందుకొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా తొలి మహిళా గా కీర్తి గడించింది..
2016 లో నీర్జా పేరు మీద సోనాం కపూర్ హీరోయిన్ గ బాలీవుడ్ సినిమా విడుదలైంది.. ఉత్తమ నటి గ కూడా ఆమె ఎన్నికైంది..
ఇవే కాదు.. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి పాకిస్తాన్,అమెరికా,UK కూడా ఆ దేశ గౌరవ పురస్కారాలు లు ప్రకటించి గౌరవించింది..
ఆమె వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ..
Source - Whatsapp Message

No comments:
Post a Comment