🌹. *ఇతరులను నిందించడం కలి లక్షణము. బేధ భావం తేవడం కలి స్వభావము. దానిని త్యజించటం బుద్ధియుక్తమైన చర్య.* 🌹
వాసుదేవుని మార్గము సుగమము చేయుటలో సమర్థులను కార్యోన్ముఖులను చేయుటయే గాని, వ్యర్థజీవులను నిందించుచు ఎవరు కూడ కాలము వ్యర్థము చేయరాదు.
నింద యున్న చోట కలి యుండును. ఆచరణ మున్నచోట కార్యసిద్ధి యుండును. అభిప్రాయ భేదమే కలి స్వరూపము.
మీ అభిప్రాయముల ఎవరైన ఖండించినను మీరు గమనించరాదు. ఈ ఒక్క మార్గముననే కలి నిరాశ్రయుడగును.
No comments:
Post a Comment