" ఈ ప్రపంచంలో జన్మించి మీ చుట్టూ ఉన్న
సంపదలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నారు.
పోయిన జన్మలలో మీరు చేసిన కర్మలను
ఫలంగా ఈ జన్మలో పొందుతున్నారు.
ఆ విధంగానే ఈ జన్మలో కోట్లను సంపాదించిన వ్యక్తి ఆ సంపదను ఇతరులకోసం ఉపయోగించ కపోతే
ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మరుజన్మ లో
భిక్షగాడుగా పుడతారు.
అటువంటి వారు మృత్యుసమయంలో కూడా నా పైసా నా పైసా అంటూ మరణిస్తారు. బికారి గా మళ్ళీ జన్మ లో పుడతారు.
ఎప్పుడైనా ఎక్కడైనా పరమాత్మ ప్రాప్తి కోసం వెళ్లే వ్యక్తి ఈ అసత్య వస్తువుల పట్ల ధ్యాస ను పెట్టరు.
అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని
మన ఇష్ట దేవతని ప్రార్థించాలి."
No comments:
Post a Comment