Wednesday, October 22, 2025

 కోపాన్ని ..
బాధని  ..

చిరునగవుతో ..
 ప్రదర్శించగల...

 వారివ్యక్తిత్వపు
హుందాతనం 
ముందు...

 ప్రపంచమే
చిన్న దై  కనిపిస్తుంది....

ప్రతి కష్టానికి ఒక పాఠం,
 ప్రతి బాధకు ఒక బోధ,

 మనం ఎదగడానికి అవి మార్గదర్శకాలు...!!

No comments:

Post a Comment