ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐భద్రాచలం శ్రీ సీతా రామ లక్ష్మణ సమెత శ్రీ ఆంజనేయ స్వామి వారు, శ్రీవల్లి దేవసేనా సమేత తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామీవారు, శ్రీరామ భక్త శ్రీ ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాభినందనలు*
🌹🌹🌹💐💐💐
🥭🥭🥭🍫🍫🍫
🍇🍇🍇🍇
జీవితంలో ఏది కోల్పోయినా తిరిగిపోందవొచ్చు.. కాని తల్లితండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే.... ఇంకో జన్మ ఎత్తిన మానవజన్మ లభిస్తుంది అనేది నమ్మకం ఉండదు..జీవితంలో ఎటువంటి పరిస్థితులల్లోనూ తల్లితండ్రులను దూరం చేసుకోకు.. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు..తల్లితండ్రులు జీవితం ఇస్తారు
వంట పాత్ర బాగున్నంత మాత్రాన వంట రుచిగా ఉండాలనిలేదు.. రూపం అందంగా ఉన్నంత మాత్రాన గుణం మంచిగా ఉండాలని లేదు.. ఆలోచించండి.. అర్థం చేసుకోండి
జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడు చెడ్డోడే... చెడు చెప్పేవాడు ఎప్పుడు మంచోడే.... నీడ నిచ్చే చెట్లకు మాత్రం నీళ్లు పోయం కానీ.. దుర్మార్గపు ఆలోచనలకూ బీజం వేస్తాం.
మన ముఖం చూడాలంటే అద్దం చుకుకోవాలి.. వేరొకరి మనసును చూడాలంటే వారిని అర్థం చేసుకోవాలి...అద్దం లాగా కాకుండా మనసును అర్థం చేసుకోండి..
మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో ఎప్పుడు ఎదగలేరు.. ఏ పని చేసిన మనస్ఫూర్తిగా చేయండి..
మనం నేర్చుకోవలసింది ఒంటరిగా బ్రతకటం కాదు.. ఒంటరిగా ఎదగటం.. ఎదిగిన తరవాత పదిమందికి సహాయపడటం.. భోరోసా కల్పించటం..
🙏🕉️🙏
No comments:
Post a Comment