*💐🙏*అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🙏💐*
*దుర్గామాత ఆశీర్వాదాలు మీ జీవితంలో శక్తిని, జ్ఞానాన్ని, సంపదను ప్రసాదించి, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు,సుఖ సంతోషాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను*.
*ఈ విజయదశమి మనకి ఒక స్ఫూర్తి,*
*🪷"చెడుపై మంచికి గెలుపు "*
*🪷"బలహీనతలపై ధైర్యానికి గెలుపు "*
*🪷 "అజ్ఞానంపై జ్ఞానానికి గెలుపు "*
*🪷మీ ప్రతి అడుగు విజయం దిశగా ముందుకు సాగాలి ".*
*🪷"మీ కలలు నిజమవ్వాలి "*
*🪷మీ కుటుంబం ఆనందంతో ఉండాలి*
*🪷"ఆ ప్రకృతి మాత ఆశీస్సులు" మన మీద ఉండాలి అంటే "ఆ ప్రకృతి మాత తో "మనం అనుసంధానం అవ్వాలి" అందుకు "జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు" చెప్పిన "శ్వాస మీద ధ్యాస ధ్యానం" చేయాలి,*
*🪷ప్రతి ఒక్కరూ "శాఖాహారులు కావాలి",*
*🪷"ప్రతి ఇంటి పైన పిరమిడ్లు రావాలి"*
*🪷"ఆత్మ జ్ఞానం కోసం పరితపించాలి"*
*🪷 "ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచాలి బోధించాలి "*
*🪷"అప్పుడే ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణికోటి, సకల జీవజాతులు స్వేచ్ఛ, స్వాతంత్రాలతో ఆనందంగా జీవిస్తాయి అప్పుడు భూమి మీద సత్యయుగ స్థాపన జరుగుతుంది "💐💐💐🙏🙏🙏*
No comments:
Post a Comment