Wednesday, October 22, 2025

🙏 మహనీయుని మాట 🙏

*ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు.వైఫల్యం శాశ్వతంగా ఉండదు.కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే మనకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.కెరటాలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో,మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం అంతే తప్పు.*
   
💦  నేటి మంచి మాట 👌 💦

 *_అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈ రోజు నీకు బాగానే ఉంటాయి_. కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి..*

🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁

No comments:

Post a Comment