Sunday, October 19, 2025

Madame Blavatsky | Podcast - 8 | Shambhala | Theosophical Society | Tibet

Madame Blavatsky | Podcast - 8 | Shambhala | Theosophical Society | Tibet

https://youtu.be/nBTEwRXzPGo?si=k1NrYrsG-Szs8DnA


మేడం బ్లవర్స్కి చిట్టిడెన్లో ఎడ్డి ఫార్మ్ నుండి న్యూయార్క్ కు చేరగానే కన్నలు వచ్చి కలిశాడు. ఆమె రాక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాడు. తన మిత్రుడు విలియం పాన్ జడ్జ్ ని ఆమెకు పరిచయం చేశాడు. జడ్జ్ ఐరిష్ జాతీయుడు అప్పుడే అటార్నీగా ప్రాక్టీస్ ప్రారంభించిన యువకుడు మేధావి ఆల్కార్డ్ తనని మొదటిసారి కలిసినప్పటి నుండి అతనిలో ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి బ్లౌడ్స్ కి ప్రయత్నిస్తూనే ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె జాలవిడిచుకోలేదు. వీలైనంత ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోవడం ఆమెకు అవసరం. తన థియోసఫీ సిద్ధాంతాలు లక్షణాలు అతనికి నోరు పోసింది. కానీ ఆల్కాట్ లో స్పందన ఆశించినంతగా ఉండేది కాదు. చివరకు తన మనసులోని మాట కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. మిస్టర్ ఆల్కాట్ నేను అమెరికా వచ్చింది మోజుపడి కాదు ఎన్టీ బ్రదర్స్ ను కలవడం ఏదో నేర్చుకోవాలని కాదు అవన్నీ నాకు వచ్చిన విద్యలే నీకు కొంత ఆత్మ సంస్కారం ఉందని నాకు అనిపించింది. నీకు స్పిరిట్స్ తో పరిచయం ఉందని నాకు తెలుసు. ఆధ్యాత్మిక అవగాహన లేకుండా అకడిజం పై ప్రేమ లేకుండా స్పిరిట్స్ తో చిలిమి ప్రమాదకరం గంటలు మోగించడం మనసులోని ఆలోచనలు చదవడం మిస్టేక్ రైటింగ్ అతన్ని పిలిచి మాట్లాడడం వంటివి గొప్ప విషయాలు కావు ఎవరైనా చేయవచ్చు కాస్త మనసుపెడితే భౌతిక ప్రపంచంలో సహజంగా జీవిస్తూ కూడా ఆస్ట్రల్ శక్తులని సంపాదించి వీలుంది. అది విరోధం కాదు నాకు నాలుగు సంవత్సరాల వయసు నుండి ఈ విద్యలలో ప్రవేశం ఉంది. ఆ పనులన్నీ అలవోకగా చేసి చూపించాను. వస్తువులన్నీ గాలిలో ఎగిరేలా చేశాను. గాలిలో పరిగెత్తించాను. నేను మాస్టర్లను కలుసుకోక పూర్వమే ఈ విద్యలని నాకు వచ్చు. థియోసఫీ ఉద్యమంలో జడ్జి నిర్వహించవలసిన పాత్ర ఆమె ఊహించి రూపకల్పన చేసుకుంది. ఆల్కార్డ్ డ్యూటీ వేరు జడ్జి డ్యూటీ వేరు జడ్జికి ఆకల్టిజం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ స్పిరిట్స్ వ్యవహారాలు అతనికి నచ్చదు. జడ్జీ బ్లవడ్స్కీని గురించి ఇలా రాసుకున్నాడు. ఈ జన్మలో తొలిసారిగా మేడం బ్లవడ్స్కీని న్యూయార్క్ లో 1874 లో కలిశాను. పూర్వ జన్మలో నువ్వు కలిసిన ప్రయాణం చేసిన జ్ఞాపకం ఆమె కళ్ళు నన్ను ఆకర్షించాయి. అనేక జన్మలుగా ఆ కళ్ళతో నాకు పరిచయం ఉందనిపించింది. ఆవే కళ్ళు మా జన్మ జన్మల మైత్రికి కానవాళ్ళు మొదటి పరిచయంలోనే మేడం నన్ను గుర్తించిందని నాకు అనిపించింది. తర్వాత ఈనాడు ఆమె ఆదరణ తగ్గలేదు అదే ప్రేమ అదే అభిమానం ఆమెతో తాత్విక విషయాలు చర్చించాలని నేను తనని కలవలేదు. అనేక జన్మలలో మేమిద్దరం సహచరులం భావాలు కలిసి పంచుకున్నాం. ఒకే లక్ష్యం కోసం ముందుకు సాగిన వాళ్ళం నా పిలుపు ఆమెకు వినిపించిందా లేక ఆమె పిలుపు నాకు వినిపించిందా ఏమో మా అన్వేషణ ఆశ ఒక్కటేనని అర్థమైంది చెప్పకుండానే పని ప్రారంభించాం మాది గురుశిష్య సంబంధం సోదర మైత్రి మాది ఒకే సాధన ఒకటే గమ్యం ఆమెలో మహర్షుల ప్రజ్ఞ ఉంది. సింహం పట్టుదల ఆమెది అది రాజసం ఆమె రాజయోగిని అపనిందలు కువిమర్శలు తప్పవని మాకు తెలుసు మమ్మల్ని విమర్శించడం వల్ల ప్రపంచం ఎంత నష్టపోతుందో కూడా మాకు తెలుసు 1875లో మేడం నాతో అన్నది అన్ని అపనిందలు అవమానాలు భరిస్తూ మనం కార్యక్రమం నిర్వహించాలి. మన కృషికి ఎటువంటి ఫలితం ఆశించకూడదు. ప్రయోజనం వెంటనే ఆశించకూడదు. సింహం ముందుకు పోతూ ఉంటే మిగిలిన జంతువులు అవే దారి ఇస్తాయి నాకు తెలుసు ఆమెకు మిస్టిక్ పవర్స్ ఉన్నాయని అతీంద్రియ శక్తుల పైన ఆమెకు ఆధిపత్యం ఉంది. వాటిని తనే సాధించుకుంది. అవి సైన్స్ కు మేదకు అందని శక్తులు తన శక్తులకు ఆమె ఎప్పుడూ గర్వపడలేదు. వాటిని ప్రదర్శించి లబ్ది పొందాలని భావించలేదు. తన లక్ష్యం అతీంద్రియ శక్తులు సంపాదించడం నేరవడం కాదు. మానవత్వను కమ్మిన మత్తు వదిలించాలి. మనిషిని చైతన్య పరచాలి దివ్యజ్ఞానం కలిగించాలి. మానవత్వాన్ని ఉద్ధరించాలి. ఒక మెట్టు పైకి చేర్చినా చాలు కొద్దిమందికైనా ఈశాటక పరిజ్ఞానం కలిగించాలి. అందుకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఆ లక్ష్యం సాధించాలంటే ఒక సొసైటీ అవసరం ఎంత చిన్నదైనా పర్వాలేదు ఎంత కొద్దిమంది చేరినా పర్వాలేదు దివ్యజ్ఞాన మందిరం పునాదులు గట్టిగా ఉండాలి. ఒక అమెరికన్ దృష్టిలో మేడం లవర్స్ కి మేడం లవర్స్ కి చూడడానికి అతి సాదాగా నిరాడంబ్రంగా ఉన్న ఆమెలో గొప్ప ఆకర్షణ ఉండేది. మనిషి పొడవుగా దృఢంగా ఉంటుంది. నడకలో హుందాతనం నిండుతనం శరీరానికి మించిన తల, నుదురు విశాలం, కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి. చిత్రమైన ఆకర్షణ ఉంది. ఆమె చూపుకు ఎంతటి వాడైనా తలవంచక తప్పదు అంత పవర్ఫుల్ లుక్ వయసు 40 లోపు వయసుకు మించిన గాంభీర్యం ఆమెలో ఆమెను చూడగానే స్త్రీ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది. ఏ ఫుల్ అండ్ పర్ఫెక్ట్ వుమెన్ మేడం ఉండేది మూడు గదుల పోర్షన్ దాని పేరు లామాసరి అంటే బౌద్ధ కుటీరం అని అర్థం నిత్యం ఆమె కోసం గొప్ప మేధావులు వస్తూ ఉండేవారు ఆమెతో సంభాషించడమే ఒక ఎడ్యుకేషన్ అనేవారు అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడేది ఎన్నో దేశాలు తిరిగింది అనుభవాలు ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువే యోగం గురించి ఆధ్యాత్మిక శక్తుల గురించి రోజులు తరబడి విసుగు లేకుండా చెప్పగల ప్రజ్ఞ ఉంది. అనేక దేశాల ప్రాచీన ఆధునిక సాహిత్యాల్లోనూ పరిచయం ఉంది. ఎప్పుడు చదివిందో అన్ని పుస్తకాలు అనేక భాషలు తెలుసు జర్మనీ ఫ్రెంచ్ ఫిలాసఫీలు ఆమెకు కొట్టిన పిండి తత్వ విషయాలకు ఘాటుగా స్పందిస్తుంది. నిర్మోహమాటంగా విమర్శిస్తుంది. ఆమెకు భయం లేదు. ఆమె చెప్పే విషయాలు ఖండించే సాహసం ఎవరికీ ఉండేది కాదు. అప్పుడప్పుడు అతిథుల్ని తన పియానో వాద్యంతో మంత్రముద్దులు చేస్తుంది. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసని అందరికీ తెలుసు అయితే ఏ అతీంద్రియ శక్తులు ఆమె ప్రదర్శించడానికి ఇష్టపడేది కాదు క్షుద్ర విద్యలని గర్ంచేది. మానసిక శక్తిని వెలుపవర్ను అప్పుడప్పుడు ప్రయోగించవలసి వచ్చేది. ఆమె ద్వారా పరమ గురువుల ప్రవచనాలు వెలువడే సమయంలో ఆమెకు భౌతిక స్పృహ ఉండేది. తాను చెప్పకపోయినా తన నోటి ద్వారా వెలువడే అంశాలు తనకు జ్ఞాపకం ఉండేవి. తను వేరు తనలోని మాస్టర్ వేరని కాక మాస్టర్ కు తాను మీడియం అయ్యేది. తాను దూరంగా నిలబడి మానసికంగా గమనిస్తూ ఉండేది. శక్తుల్ని తన అధీనంలో ఉంచుకునేది. మొదట్లో మరి సన్నిహిత మిత్రుల మధ్య మాత్రమే అతీంద్రియ శక్తుల ప్రస్తావన చేసేది. వాటికి ప్రచారం ఇబ్బందిని గట్టిగా హెచ్చరించేది. ఆకలిటిజం ప్రయోగాలు సైన్స్ కు ఉపయోగపడాలన్నది ఆమె తప్పన. తన ఆప్త మిత్రులు ఆల్కాట్ జడ్జులకు మాత్రమే తన అతీంద్రియ ప్రయోగాలు తెలియనిచ్చేది. ఆ మిత్ర ద్వయం బ్రవడ్స్కీని అర్థం చేసుకునేవారు ఇద్దరు ఆమెకు శిష్య సమానులే ఆత్మశక్తి ఎవరిలో ప్రవర్తి దానిని దాచినా దాగదు బ్రౌడ్స్కి కీర్తి అన్ని దేశాలకు వ్యాపించసాగింది. మతం మత్తులో జోగుతున్న వారిని తట్టి లేపినట్లయింది. కొన్ని ప్రయోగాలు చేయక తప్పలేదు. మేధావి వర్గానికి నమ్మకం కలగడం అవసరం కదా ప్రచారం కోసం కాకపోయినా సత్య ప్రకటన కోసమైనా కొంత ప్రయత్నం అవసరం నిదర్శనాలు ఉంటే తప్ప శాస్త్రులు అంగీకరించరు. ఎవరో ఒకరిద్దరు మాత్రం చేయగల పనులకు శాస్త్రీయత ఉండదు. ఎవరు ప్రయోగం చేసినా అదే ఫలితం వస్తే అది శాస్త్రీయమ అవుతుంది. సాధన ద్వారా తపస్సు ద్వారా ఆత్మ జాగృతమైతే తప్ప ఆధ్యాత్మిక ప్రయోగాలు అతీంద్రియ నిరూపణ సాధ్యపడదు. ఆ పని జరగనంత కాలం ఎంతమంది యోగులు కృషి చేసినా అది వారి వారికే పరిమితం. అది గుప్తంగానే మిగిలిపోతుంది. అప్పట్లో యోగం అంటే అమెరికా వారికి తెలియదు. ఆత్మ అంటే ఏమిటి అంటారు. ఇప్పుడు అమెరికాలో యోగం ఒక ఫ్యాషన్ అయింది. పుట్టడుగుల లాంటి యోగా టెంపుల్స్ అన్ని చోట్ల వెలిసాయి. యోగా రిసార్ట్స్ తయారయ్యాయి. బ్లవర్స్ కి మనిషి తనలోని ఆత్మశక్తిని ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించేటట్లు చేయగలిగింది. ఆధ్యాత్మికత అంటే దెయ్యాల కథలు కాదు. దెయ్యాలపై ప్రయోగాలు కాదు. ఆత్మశక్తిని తెలుసుకొని దానిని పెంపొందించుకోవడం పరిణామానికి ఆసక్తిని వినిమయం చేయటం అమెరికా సంపన్న దేశం కానీ మతం విషయంలో మూర్ఖత్వం ఎక్కువ రాచ దేశాల ఆత్మజ్ఞానం గురించి వారికి అసలు తెలియదు. బ్లవర్స్ కి ఆ పనికి 1875లో అంకురార్పణ చేసింది. మాస్టర్లు అనే పదం దైవికంగా వినిపించసాగింది. మాస్టర్లు అంటే కనిపించని యాంజెల్స్ కనిపించని సెయింట్స్ బ్లవర్స్ కి తన గురువు మహాత్మ మోర్యా అని స్పష్టంగా చెప్పుకోసాగింది. అదే థియోసఫీకి బలం కలలో కళ్ళలోనే ఉంటే ప్రయోజనం లేదు కనురెప్పలు దాటి బయటకి రావాలి వాస్తవం కావాలి. మహాత్ముల ఆశయాలు నెరవేరాలంటే మానవ సహాయం సహకారం అవసరం. ఒక వ్యక్తి అన్ని పనులు తానే చేయలేడు దేవుడు ఎక్కడో ఉండి ఏం లాభం గుడిలో రాయిగా మారితేనే పూజలు పునస్కారాలు సమాజహితం గోరి చేసే పనుల్లో వ్యక్తి స్వార్థం ఉండకూడదు అది ఒక వ్యక్తికి పరిమితమై ఉండకూడదు బ్లవర్స్ కి కళ్ళే కాదు ఆమె కన్నా కలలు జనాలని ఆకర్షించాయి ఎంతగానో ఆలరించాయి అలాంటి కలలు మరికొందరికి వచ్చాయి అవి మేధావులని ఆకర్షించాయి. మేధ కొత్తదనం మనిషిని ఆకర్షిస్తాయి. నటులకు రాజకీయ నాయకులకు లేని ఆకర్షణ బ్లవర్స్కి ఏర్పడ్డది. భౌతికవాదం పైన ఆమె ఎక్కుపెట్టిన బాణాలు సూటిగా తగిలే గుండెల్లో గుచ్చుకున్నాయి. భౌతిక సుఖాల వల్ల కలిగే అనర్థాలు ఇవి అని చెబితే తప్ప అమెరికన్ బుర్రలకు ఎక్కలేదు. ఆమె స్వరం నాగస్వరమ అయింది. ఆమె రాతలోని భావాలు జనామోదాలు అయ్యాయి. పదే పదే మహాత్ముల ప్రస్తావన చేయడంలో మాస్టరిజం పై ఆసక్తి పెరిగింది. మాస్టరిజానికి మరో పేరు థియోసఫీ ఓ మహాత్మ నీ ఇష్టం నీవు ఏది చేయదలిస్తే అది చెయి అని మౌనంగా ప్రార్థించేది. బ్లవర్స్ కి అభిమతాన్ని ఆదేశంగా భావించిన వ్యక్తి ఆల్కాట్ ఆయన టోటల్ గా సరెండర్ అయినాడు. తానుగా ఆసక్తి గల వారిని సమీకరించి మానసిక శక్తులపై ప్రసంగించసాగాడు. దానికి మిరేకల్ క్లబ్ అని నామకరణ చేశారు. అది అంతే మిరేకల్ గా నాలుగు రోజుల్లో నామరూపాలు లేకుండా పోయింది. అంతలో మాస్టర్ ఆదేశం అందింది బ్లౌడ్స్కీకి ఫిలాసఫీ ఆ రిలీజియస్ సొసైటీ ఏర్పాటు గురించి ఆ బాధ్యత ఆల్కాడ్ తనపైన వేసుకున్నాడు. పాపం ఆర్కడ్ గారు చూచడం అంటే కాల్చి వచ్చే రకం మతరహిత సమాజం ఏర్పడాలన్నది మహాత్ముల సంకల్పం కానీ జరిగింది వేరు రిలీజియన్ను ఫిలాసఫీతో ముడిపెట్టడం జరిగింది. మతం లోతులు తెరిచి చూచి ఫిలాసఫీని బయటకు లాగడానికి ప్రయత్నం జరిగింది. బహుశా అది మహాత్మ తత్వానికి విరుద్ధమేమో ఎవరు గమనించలేదు. అత్యుత్సాహంతో ముందుకు సాగారు. మతానికి సైతం శాస్త్రీయ అవగాహన అవసరం మతంలో హేతువాదం పసుగుతుందా? తర్కంలో మతం నిలుస్తుందా? చివరికి అది మనోవిశ్లేషణలతో ముగుస్తుందా పరిశోధులకే పరిమితమవుతుందా మహాత్ముల ఏకైక ప్రతినిధి బ్లవర్స్ కి మిగిలిన వారందరూ సహాయకులు మహాత్మ మోర్యా నుండి మహాత్మ కుతుహోమి నుండి సందేశాలు ఆమెకు అందుతుండేవి. ఒక లేఖ అంది ఏందంటే మాస్టర్ మోర్యా ఇండియా నుండి పంపినట్లు న్యూయార్క్ లో ఉన్నంత కాలం ఆమెను రక్షించింది ఈజిప్టు గురుమండలి దాని పేరు గ్రేట్ లార్డ్స్ దాని అధిపతి సిరేపిస్ డే ఒకరోజు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది గెర్రి బ్రౌన్ అనే అతను ఆర్థిక ఇబ్బందుల కారణంగా పత్రిక నడపలేకపోయాడు. అతను ఆల్కాట్ మిత్రుడు ఆల్కాట్ అతనికి ఏదో కొంత సహాయం చేయాలనుకున్నాడు. బ్రవస్కీ సలహాతో ఒక ప్రకటన తయారు చేశాడు. ఆ ప్రకటన పైన ఏడుగురు లోక్సర్ బ్రదర్ హుడ్ సంతకాలు చేయాలి. ఆ ప్రకటనలోని విషయాలు బ్రవర్డ్స్కీ కి చెప్పలేదు. ఆరు పేరాల మేటర్ రాశారు. అన్ని పేరాల మొదటి అక్షరాలు చేర్చితే టియుఐటిఐటి వచ్చింది. ట్ూటిట్ ఒక పరమ గురువు బ్రవర్స్కి ద్వారా ఆల్కట్ కు ట్ూటెట్ నుండి సందేశాలు అందుతుండేవి. తర్వాత అదే గురువు ట్ూటీట్ ఇండియాలో టి సుబ్బారావును కైరోలోని ఒక గురువును సంప్రదిస్తూ వారు సలహాలు పాటించమని ఆల్కట్ కు సలహా ఇచ్చాడు. ఈజిప్ట్ లోని మరికొందరు గురువుల సహకారం తీసుకోవలసిందిగా మాస్టర్ కుతుహోమి సూచన ఎవరి టి సుబ్బారావు ఒక మహాత్మనా మహర్షియా 1875 సెప్టెంబర్ 7న బ్లవర్స్ కి ఉంటున్న ఇంట్లోనే థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు జరిగింది. ఆవతుల ముందు బ్లవర్స్ కి తన ఆశయాలు వివరించింది. అదృశ్య శక్తుల గురించి మనిషి ప్రగతి సాధనకు పూర్ణతత్వానికి ఆ శక్తుల అవసరం గురించి ప్రసంగించింది. ఆ శక్తులని తక్కువ అంచనా వేసి వాటిని రెచ్చగొట్టకూడదు. చిన్న చిన్న ప్రయోజనాలకు వాటిని ఉపయోగించకూడదు. అవి మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫిలాసఫిక్ రిలీజియస్ సొసైటీకి దీనికి తేడా ఉంది. దానిని మాస్టర్స్ ఆదేశంతోనే ఆల్కాడ్ ప్రారంభించాడు. అది మానసిక శక్తులకు పరిశోధనలకు పరిమితం అక్కడ ఆత్మ ప్రస్తావన లేదు. థియోసాఫికల్ సొసైటీ కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించింది పరిమితమైనది కాదు దీని వైశాల్యం ఎక్కువ. ఇందులో ఆత్మశక్తులు, దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయి. సూక్ష్మ లోకాలు, ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. సొసైటీకి ఆల్కట్ అధ్యక్షుడు జార్జ్ అడ్వైజర్ బ్లవర్స్కీ కరస్పాండెంట్ సెక్రటరీ 1875 నవంబర్ 17న అధ్యక్ష తొలి ప్రసంగం జరిగింది. పత్రికలలో మంచి ప్రచారం వచ్చింది. థియోసఫీ ఒక చైతన్య పూర్ణ ఉద్యమం ఆల్కాట్ నాయకత్వంలో నిర్వహణలో సమర్థుడు అమెరికన్ మేధావి వర్గంతో సత్సంబంధాలు ఉన్నవాడు. ఆత్మలతో భేటీకి ధైర్యం కలవారు ముందుకు రావాలి. అందుకు అందరూ ఏకం కావాలి. విశ్వ విజ్ఞానంపై పరిశోధనలకు థియోసఫీ కొత్త అవకాశాలు కల్పించింది వాకెళ్లి తెరిచింది కొత్త ఆశయాలు కల్పించింది. 1879 80లో నిబంధనల్లో ఆశయాల్లో సౌభ్రాతృత్వం అనే పదం అదనంగా చేర్చారు. మొదటి నుండి థియోసఫీలో మతానికి ప్రాధాన్యం లేదు రాజకీయ జోక్యం లేదు ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు. మానవ సమస్యలకు పరిష్కారం అన్వేషించడం థియోసఫీ లక్ష్యం. మేడం లవర్స్ కి అభిషణ ఎలా ఉండేదంటే స్వర్గ సంపదలు ఆశించేవారు భౌతిక సంపదలు సుఖాలు వదలాలి మాస్టర్స్ అనుగ్రహం ఒక్కటి చాలు

No comments:

Post a Comment