Wednesday, December 10, 2025

సుషుమ్న నాడి #chakras #kriyayogaintelugu #meditationintelugu #samadhi

 సుషుమ్న నాడి #chakras #kriyayogaintelugu #meditationintelugu #samadhi

https://youtu.be/8_P3RdBVxAU?si=cruTx3gdZFgQtG3G


https://www.youtube.com/watch?v=8_P3RdBVxAU

Transcript:
(00:00) ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశంలో చాలా చాలా ముఖ్యమైనది ఇది సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేస్తుంది. ఏడా పింగళా నాళని క్లన్స్ చేస్తుంది. అంతేకాకుండా మనకి బ్రెయిన్ లో ఉండేటువంటి సెల్స్ ని యాక్టివేట్ చేయటం బ్రెయిన్ లో ఏదైతే ఆ అన్యూస్డ్ గా ఉండేటువంటి సెల్స్ ఏదైతే ఉన్నాయో ఏైతే డెడ్ స్టేట్ లో ఉన్నాయో ఆ స్టేట్ లో ఉన్నటువంటి సెల్స్ ని యాక్టివేట్ చేయడం అంతేకాకుండా ఆ లెఫ్ట్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేయడం రైట్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేయడం దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్ కి సంబంధించినంత వరకు లెఫ్ట్ బ్రెయిన్ అంటే మనకి ఎప్పుడూ కూడా
(00:48) ఇలా పనిచేస్తుంది మన శరీరం అనేది ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి నోస్ట్రిల్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ని లెఫ్ట్ నోస్ట్రిల్ ఏదైతే ఉందో అది రైట్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా ఇది చంద్రనాడి ఇది సూర్యనాడి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది మనకి ఆర్టిస్టిక్ గా ఉండేటువంటి మైండ్ అంటే ఆర్ట్స్ అంటే మనకి లాంగ్వేజెస్ ఆర్ట్స్ కిందకే వస్తాయి అందుట్లో ఆర్టిస్టిక్ గా అంటే మ్యూజిక్ డాన్స్ ఈ కళలన్నీ కూడా మనకి లాంగ్వేజెస్ ఇన్నీ కూడా అంటే లెర్నింగ్ విషయానికి వచ్చేటప్పటికీ మనకి ఒక ఇంగ్లీష్
(01:36) తెలుగు హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకునేటువంటి విషయం మటుకు మనకి కి రైట్ బ్రెయిన్ కి సంబంధించింది. అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనకి ఆ రైట్ నాస్ట్రిల్ ఏదైతే ఉందో ఇది సూర్యనాడి ఇది మనకి లెఫ్ట్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసేసి మనకి ముఖ్యంగా ఆహ్ అంటే లాజికల్ థింకింగ్ అంటే మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ఇలాగ లాజిక్స్ కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మన లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ లో ఉన్నప్పుడే అది జరుగుతుంది అంటే దీంట్లో సహజంగా మనకి అర్థమయ్యేటువంటి
(02:17) విషయం ఏంటంటే ఎవరైతే ఆర్టిస్టిక్ మైండ్ అంటే ఎవరైతే సింగింగ్లో డాన్సింగ్లో యాక్టింగ్లో ఇలాంటి విషయాల్లో ఉన్నారో వాళ్ళది ఎక్కువగా యాక్టివేట్ ఉన్నటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది రైట్ బ్రైన్ ఎవరైతే మాథమెటిక్స్ టీచర్స్ లేకపోతే బిజినెస్ మన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఫంక్షన్ అనేది యాక్టివ్ గా ఉండటం అనేది జరుగుతుంది.
(02:41) అయితే దీంట్లో ముఖ్యంగా దీన్ని యాక్టివేట్ చేయటానికి మనం ఆచరించేటువంటి పద్ధతి ఏంటి అంటే ఇది ఈ రెండు అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ ఏడానాడి పింగ్లానాడి రెండూ కూడా సమంగా ఉన్నటువంటి స్థితి బ్యాలెన్స్డ్ స్టేట్ ఏదైతే ఉందో అది సుషుమ్న నాడి యాక్టివేషన్ లో ఉన్నటువంటి స్థితి ఈ సుషుమ్న నాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మనం ధ్యాన స్థితిలో ఉండటం అనేది జరుగుతుంది రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ సుషిమన నాడి అనేది యాక్టివేషన్ లో ఉంటుంది.
(03:15) అయితే దీన్ని యాక్టివేట్ చేయడానికి మనకి ఇది ముఖ్యంగా ఎవరికీ అంటే ఎక్కువగా స్టడీస్ ఎవరైతే చదువుకునే వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది ఆ ఇంకా జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇది చక్కగా వర్క్ చేస్తుంది. ఇది చేసేటువంటి విధానం చూద్దాం. ఈ ముద్రలో ఉండాలి విష్ణు ముద్ర అంటారు దీన్ని ఈ ముద్రలో ఉండి [నవ్వు] ఇలాగ 21 టైమ్స్ చేయాలి 21 టైమ్స్ చేయాలి తర్వాత సేమ్ రింగ్ ఫింగర్ తో మూసి ఇలాగ 21 టైమ్స్ చేయాలి మళ్ళీ రెండు నాస్ట్రిల్స్ తో అంటే రెండు నాస్ట్రిల్స్ తో కూడా మళ్ళీ 21 టైమ్స్ చేయాలి.
(04:22) ఇప్పుడు మనకి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లీన్ అయింది రైట్ నాస్ట్రిల్ క్లీన్ అయింది రెండు నాస్ట్రిల్స్ క్లీన్ అయిన తర్వాత మనకి ఆ రెండు కూడా ముక్కు రంద్రాలు కూడా సమానంగా గాలాడటం అనేది స్టార్ట్ అయితది స్టార్ట్ అయిన తర్వాత మనకి సుషుమ్న అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది ఒక్కొక్క స్థాయిలో శ్వాస కూడా మంద కోడిగా సాగటం ఒకటి ఉంటుంది తర్వాత శ్వాస ఆగిపోయేటువంటి స్థితి కూడా ఉంటుంది దీంట్లో ఈ ఆ శ్వాస ఆగిపోయిన స్థితిలో ప్రాణం అనేది ఈ సుషుమనా నాడిలోకి కంప్లీట్ గా ప్రవేశించినట్లు అర్థం చేసుకోవాలి.
(04:58) తర్వాత మనకి ఈ షణ్ముఖి ముద్రలో ఉండి మకారం వరకే చేయాలి గాలి తీసుకోవాలి ఇలాగా 11 సార్లు చేసిన తర్వాత తలలో జరిగేటువంటి సెన్సేషన్స్ సెల్స్ యాక్టివేట్ అయ్యేటువంటి విధానాన్ని గమనించాలి ప్లస్ వెన్నులో జరిగేటువంటి సంచలనాలను గమనించాలి ప్రశాంతంగా ఎక్కువగా
(06:09) మనకి వ్యక్తిలు ఏ వ్యక్తికైనా గాని లెఫ్ట్ నోస్టులు ఎక్కువసేపు ఆడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటే చంద్రనాడి అనేది ఎక్కువసేపు ఆడాలి. సూర్యనాడిలో కంటిన్యూగా ఉంటే సూర్యనాడి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా యాక్షన్ లో ఉంటుంది కలవరం అంటే ఎప్పుడూ విపరీతమైనటువంటి థాట్స్ ఆలజడి ఆ అనేది యాక్షన్స్ కు సంబంధించినటువంటి విషయాలు వీటి మీద ఎక్కువగా ఉండటం వల్ల మన మనసు అనేది శాంతిగా ఉండదు.
(06:39) ఉండనప్పుడు అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ లెఫ్ట్ హాస్టల్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే మనం ఎప్పుడైనా గాని మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఏమీ లేదు ఇదే ఉంచి ఇప్పుడు నేను ఆ నేను చదివేది యాక్చువల్ గా తెలుగు లేకపోతే హిందీ ఇంగ్లీష్ ఇలాంటి ఆర్టిస్టిక్ అన్నప్పుడు అలాంటప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ చదివేటప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఇదే ప్రాణాయామ చేసినట్టయితే మనకి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతది రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మనం ఈ తెలుగు ఈ లాంగ్వేజెస్ కి సంబంధించిన ఆర్టిస్టిక్స్
(07:23) కి సంబంధించిన థింగ్స్ ఏంటంటే బాగా అబ్జర్బ్ చేసుకోవడానికి గ్రిప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చదివేది మాథ్స్ గాని లేకపోతే లాజిక్స్ ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మనం రైట్ నోస్టల్ని యాక్టివేట్ చేయాలి. ఇదిఒక టూ మినిట్స్ చేసినట్లయితే మనకి రైట్ నోస్ చేస్తే లెఫ్ట్ లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది.
(07:52) అలాగా ఇప్పుడు ఎప్పుడైనా గాని మీరు ఎగ్జామ్ రాయటానికి వెళ్లేటప్పుడు మటుకు ఎప్పుడూ కూడా రైట్ నాస్ట్రిల్ అనేది మనకి యాక్టివేషన్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది వస్తువులు కొంటుంటారు. ఎవరైతే వస్తువులు కొనేటప్పుడు వాళ్ళ యొక్క రైట్ నాస్ట్రిల్ గనుక కంటిన్యూగా వర్క్ లో ఉండి రెఫ్ నాస్ట్రిల్ క్లోజ్ అయి ఉంటే ఆ కొన్నటువంటి వస్తువులు రిపేర్ రావడం గాని పాడైపోవడం గాని ఏదో ఒకటి అయితే జరుగుతది.
(08:20) అది ఎందుకంటే మనకి రైట్ నాస్ట్రిల్ అనేది కొంచెం విద్వంసకరంగా అంటే సూర్యనాడి అనేది అలా పనిచేస్తుంది కాబట్టి లెఫ్ట్ నాస్ట్రిల్ మనకి ఇంకొకటి మీరు బీరువాలో డబ్బులు పట్టుకునే బీరువాలో పెట్టేటప్పుడు రైట్ నాస్ట్రిల్ ఉన్నా గాని ఆ డబ్బులు అనేవి ఖర్చు అయిపోవటం ఇలాంటిది చాలా చాలా విషయాలు కూడా మనకి ఎక్కువ లెఫ్ట్ నాస్ట్రల్ లో ఉన్నప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది.
(08:44) అట్లా అని రైట్ నాస్ట్రల్ చేసేటటువంటి వర్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ గా చేసుకున్నటువంటి స్థితి మనకి ఆరోగ్యకరమైంది ఆనందకరమైంది. కాబట్టి మనకి ఇది చదువుకునే వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి ప్లస్ ఆ ఇంకా ఆ ఇతరితర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళకి ఈ సాధన అనేది చేసుకోవచ్చు. ఇది 21 టైమ్స్ నుంచి స్టార్ట్ చేసి 21 టైమ్స్ కంటే కూడా ఎక్కువ కావాలంటే గనుక వాళ్ళు పెంచుకోవచ్చు.
(09:11) కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే బిపి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాధనని చాలా జాగ్రత్తగా ఎవరైనా ఆధ్వర్యంలో చేయడం అనేది మంచిది ఎందుకంటే ఈ వెగేరస్ గా బ్రీతింగ్ చేసినప్పుడు ఏంటంటే బీపి ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అది మటుకు జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఈ వీడియో నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.
(09:35) సర్వేజన సుఖినో భవంతు.

No comments:

Post a Comment