Saturday, December 27, 2025

క్రైస్తవం నుండి దేశభక్తుడిగా...బూతు పుస్తకాల గుట్టు విప్పిన Chalasani Bala Ramayya | Full Interview

 క్రైస్తవం నుండి దేశభక్తుడిగా...బూతు పుస్తకాల గుట్టు విప్పిన Chalasani Bala Ramayya | Full Interview

https://youtu.be/s1qpSjU1oE4?si=ZEkyEwB5VOU-kWmE


https://www.youtube.com/watch?v=s1qpSjU1oE4

Transcript:
(00:10) వందేమాతరం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను శివశక్తి కార్యక్రమానికి విజయవాడ వెళ్ళాను మీ అందరికీ తెలుసు దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన దాంట్లో ప్లే అయ్యాయి. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలు విన్నాను. చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. అరే ఇలా ఆలోచించే వాళ్ళ గొంతుకలు ఈరోజు ఎందుకు మీడియాలో పెద్దగా వినిపించట్లేదు ఈరోజు సమాజానికి కావాల్సిన ఇలాంటివే కదా వారెవరు ఏంటి అని తెలుసుకోవడం మొదలు పెట్టాను.
(00:38) ఆ తర్వాత వారి గురించి తెలుసుకుంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్ప వ్యక్తుల గురించి సమాజంలోకి రాకపోవడం వల్లే ఈ రోజు సమాజంలో మంచేది చెడేది అనేది తెలుసుకోలేకపోతున్నారు అనిపించింది. వారెవరు అంటే సిబిఆర్ ప్రసాద్ గారు. ఈ పేరు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు కానీ ఈ పేరు ఎంతో మంది జీవితాలను అయితే మార్చింది.
(01:04) ఒక లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూ అన్ని రకాల సమస్యలను ఆ ఎదుర్కుంటూ సమాజానికి నేనేమి ఇస్తాను సమాజం నన్ను గుర్తిస్తుందా లేదా నాకు తెలీదు. కానీ సమాజానికి నేను ఏమి ఇవ్వగలను అని మాత్రమే ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేసిన మహానుభావుడు. నేను కోట్లు సంపాదించాను నా కొడుకులు కాలు మీద కాలువేసుకొని కూర్చొని తినాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్న రోజుల్లో నేను సంపాదించిన సంపాదనలో ఒక్క భాగం నా భార్యకు రెండు భాగం అంటే 2% నా కూతురికి మిగిలిందంతా ఈ సమాజానికే అని ఆలోచించే మహానుభావులు కలియుగంలో కూడా ఉన్నారు అని తెలిసి ఆశ్చర్యపోయాను వారికి కాల్ చేసి మీతో మాట్లాడడానికి నాకు కొంత
(01:42) అవకాశం ఇవ్వండి అన్నాను వారు ఇచ్చారు వారిని కలవడానికి వచ్చాను నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా విషయాలు వారిని అడిగా తెలుసుకుందాం. నమస్కారం అండి నమస్కారంండి ఎలా ఉన్నారు? బానే ఉన్నాను పర్లేదు ఇంతవరకు ఆరోగ్యం బాగానే ఉంది. జీ మీ మాటలు పవర్ఫుల్ గా ఉన్నాయి అంటే మీ వయసుకు మీ మాటలకి అసలు సంబంధం లేదు ఇంకా ఏదో ఆవేశం ఇంకా ఏదో చేయాలనే తపన ఇంకా ఏదో సాధించాలి అనే పట్టుదల ఇదంతా అసలు ఎలా సాధ్యం? ఇది నేను మొదటిసారిగా 10 సంవత్సరాల వయసులో చిన్న పరుగు పందంలో పాల్గొన్నాను ఓడిపోయాను హమ్ ఆ ఫైర్ గెలవాలనే ఫైర్ ఇంకా ఇప్పుడు కార్లే 80 ఇవాళ రేపు నిండుతున్నాయి
(02:27) మ్ కొద్దిగా గొంతులో బొంగురు వచ్చింది కానీ ఆ ఇంకత కొద్దిగా వినికిడి తగ్గింది కొద్దిగా గొంతులో బొంగురు వచ్చింది. మాకేమ అనిపించట్లే అట్లా ఆ కానీ కంచు కండగలాగా బాగా కంఠం కొద్దిగా మంగపోతా ఓకే అక్కడి నుంచి 10 సంవత్సరాల వయసు నుంచే మీకు ప్రారంభమయింది. ఆ ఆ పోరాటం 10 సంవత్సరాల నుంచి ఓకే అట్లాగే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఐదు ఎకరాల రైతు మా నాన్న సో చిన్నప్పటి నుంచి ఇంటి పనులు వంట పనులు వరం పనులు అన్నీ కూడా మా అమ్మ బిడకలు కొట్టకుండా నుంచి పిండి వంటలు దాకా అన్ని నేర్పింది.
(03:05) మానా వ్యవసాయ పనులున్నీ నేర్పాడు పాలు పెంట అన్ని గీదలు కాయటం ఏ టు జెడ్ అన్ని పనులు చేసేవాడండి ఇంకా ఐదవ తరగతి అదే అదే సంవత్సరం ఆ సెలవులు ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ కి వెళ్ళడానికి ఈ రోజున ఎంసెట్ లెవెల్ లో పరీక్ష ఉండేది అప్పుడు ఓ దాంట్లో కూడా నేను తప్పాను నేను కాదు దాదాపు 80% తప్పా తప్పినాడులో నేను ఒకడిని అప్పుడు మళ్ళా అనిపించింది జీవితంలో మళ్ళ ఎప్పుడు తప్పకూడ ఓడిపోకూడదు సో ఆ తప్పకూడదనే త్వం కూడా ఎక్కడ వచ్చింది అంటే ఆటల్లో గెలవాలనే పట్టుదల ఎప్పుడు వచ్చిందో ప్రతి దాంట్లోనే గెలవాలి ముందు ఉండాలనే సో ఆ స్పీడ్ ఇంకా 80 ఏళ్ళు
(03:46) వచ్చినా కూడా ఆ స్పీడ్ ఇంకా తగ్గలే 25 ఏళ్ళలాగా పరిగెత్తిస్తుంది. ఓ మనసు అయితే ఉంది మనసు 25 ఏళ్లే ఉంది శారీరకంగా 50 ఏళ్ళు ఉంది. వయసు రీచ్చే 80 ఏళ్ళు ఇంకొకటి మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే మీరు ఇక్కడ చూస్తే రాములవారి ఫోటో ఉంది. కానీ మీ అమ్మగారు క్రైస్తవం వైపు ఆకర్షితులు అయ్యారని విన్నాము.
(04:09) అసలు ఎలా జరిగింది అది అది మాది చిన్న రైతు కుటుంబం అయినా కూడా మా ఇంట్లో ఒక రూమ్ ఉండేది ప్రత్యేకం ఒక గది దేవీ దేవతల ఫోటోలు అన్నీ ఉండాయి ఓ మా అమ్మ మంచి దైవభక్తురాలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అయితే ఆవిడ మా చెల్లెలు పుట్టినప్పుడు ఆవిడకి పారిశుభ నెప్పి తలనొప్పి వచ్చింది. ఓ సో ఊళలో ఏం వైద్యం ఉండదు వీళ్ళ దూరం వెళ్లి డాక్టర్ దగ్గ ఆర్థిక స్తోమత లేదు అట్లా బాధపడతా ఉండేది.
(04:38) ఒకరోజున గాజులు అమ్ముకొని అతను వచ్చి మా అమ్మ బాధపడటం చూసి వెళ్లిపోయి అతని భార్యకి చెప్పాడు. అతని భార్య అప్పటికే క్రిస్టియన్ అయ ఆవిడ వచ్చి మా అమ్మని యేసుప్రభువుని నమ్ముకో ఒక తలనపోతుంది సో అట్లా ఈవిడ అట్లా మొదలయింది. సో ఎప్పుడైతే యేసు ప్రభు ఫోటో మొదలిచ్చిందో ఇంట్లో దేవి దేవతల ఫోటోలున్నీ బయటికి వెళ్ళిపోయినాయి సర్ నిజంగా అంటే యేసుప్రభువుని నమ్ముకున్నాక మీ అమ్మగారి తలనొప్పి తగ్గిపోయిందా అదంతా భ్రమ ఎందంటే ఏదైనా మనం మనసులో ఆ బాధలో మనసు అటు వెళ్ళిపోతే ఏది కొంతకాల కొంతసేపు ఆటోమేటిక్ గా నిద్ర పట్టేస్తుంది.
(05:13) హమ్ ఏది మనం ఒక యవలోకి వెళ్ళాం ఆవిడ యేసుప్రభువు యవలోకి వెళ్ళింది లేదా ఇంకో పని యవలోకి వెళ్ళాం లేదా ఇంకా ఇంపార్టెంట్ వెళ్ళాం అప్పుడు ఆటోమేటిక్ గా పోతాయి హమ్ ఇన్నీ వనే మానసి ఏదే మానసిక ఇదే కానీ ఆ అట్లా అదంతా మానసిక వికలాంగులకి ఏద మానసికంగా స్ట్రాంగ్ గా లేనవాళ్ళకి ఈ పై అన్నీ పని చేస్తాయి ఓకే మతమాన ఏదైనా ఏ మతమైనా ఏ భక్తి అయినా ఏది కూడా ఐ డోంట్ బిలీవ్ ఐ స్ట్రాంగ్ల బిలీవ్ సైన్స్ ్ అన్రూటెడ్లీ మన హిందూ ఆ ఏదైనా గన హిందుత్వంలో మన సైన్స్ కి దగ్గరగా ఉంది వేరే కంపేర్గా ఇతర మతాలతో చూసి ఎందుకంటే నేను తర్వాత చాలా గత ఎస్పెషల్లీ లాస్ట్ 30 ఇయర్స్
(06:00) నుంచి అలా చాలా సైంటిఫిక్ హిస్టరీ చదివా సైన్స్ చదివా బోల్డ్ అయితే అంటే హిందుత్వం పురవస్తువులు ఇన్ని చూస్తాంటే హిందుత్వం డెఫినెట్ గా దేర్ ఇస్ రిలయబిలిటీ ఇన్ డెప్త్ అలి నేను చెప్పలేను కానీ ఆధ్యాత్మికంగా కూడా అవర్ పీపుల్ ఆర్ మోర్ స్పిరిచువల్ దెన్ ద అదర్ పీపుల్ అది 100లీ అట్లాగే గ్రంథాలు చూసుకోండి మనక ఎంత సాహిత్యం ఏది ఎన్ని ఎన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి మనకి కానీ ఆ ఆ విదేశీ కేంద్రకి రెండు గ్రంథాలు రెండు గ్రంథాలు కదా గ్రంధం కూడాను రెండు పుస్తకాలు అయ్యో ఆ రెండు బూతు పుస్తకాలు అంతే అంత తప్పితే ఏమీ లేదు మన మన సాహిత్యం మహా
(06:38) మేధావులు ఆ పండితులు రాసిన సామాజిక అవసరాలకి ఇది ఒక మనిషి ఎట్లా జీవించాలి సమాజంతో ఎట్లా కలిసి మెలిసి మెలగాలి అనే పద్ధతులు నేర్పినయి ఆ గ్రంథాన్ని సో ఇట్లా అదృష్టవజత నాకు ఆ సంఘంతో పరిచయం అవ్వడంతో ఇట్లా చాలా హిందుత్వం మీద చాలా తెలుసుకున్నాను. నేను పెద్ద చదువుకోపోయినా పెద్ద భక్తి లేకపోయినా ఆ కానీ ఈ ఇతర మతాలతో వీళ్ళు చేసే అరాచకాలు వాటిని గురించి కూడా చదివాను.
(07:10) హమ్ ఇది ఇస్లాం గురించి గాని క్రిస్టియానిటీ గురించి గాని చాలా చాలా గ్రంథాలు చదివాను. గ్రేట్ అందులో మీకు చెప్పమంటే కొన్ని చెప్తారు కొంచెం చెప్పండి చెప్పండి తెలుసుకోవాలి ఎస్పెషల్లీ నేను ఒకసారి పంజాబ్ నేషనల్ గేమ్స్ కి మా స్పోర్ట్స్ మెన్ ని తీసుకొని వెళ్తున్నా ఓకే ఢిల్లీ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో ఎవరో ఇస్లాం అనే పుస్తకం వచ్చిన పుస్తకం నా చేతికి ఇచ్చాడు.
(07:31) మ్ ఆ ఇచ్చే ఏంటి ఇస్లాం ఎవరో తను ప్రచారం చేసుకుంటున్నాడు తన మతం అనుకున్నాను నేను. హమ్ తేసే వచ్చిరాని ఇంగ్లీష్ లో అదే రెండు మూడు సార్లు చదివితే నాకు అర్థమైంది వాడు షాక్డ్ దాంట్లో ఏం రాసాడంటే అన్వర్ షేక్ అనే అతను రాసాడు. మొహమ్మద్ వాస్ ఏ నటోరియస్ బాయ్ ఇన్ హిస్ విలేజ్ ఒక బలమైన పిల్లాడు అన్నమాట వాడికి అరేబియన్స్ గొప్పవాళ్ళు అవ్వాలనే కోరిక కలిగింది.
(07:53) అ ఉట్టి అల్లరి చెల్లర ఏద అన్నరి కొడతా ఉండేవాడు రకరకాల అల్లరాడు అన్నమాట బలం గలవాడు అల్లరాడు నేను కూడా చిన్నప్పుడు అట్లా ఉండేవాడిని నా పేరే బలరాముడు వాళ్ళు అట్లా నేను అట్లాగే సో అట్లా వాడికి పెద్దాడు అయిన తర్వాత తండ్రి వాళ్ళ బంధువు ఎక్కడో ఒక చిన్న ఉద్యోగాన్నే పెట్టారు. హమ్ ఆ యజమాని దగ్గర ఏదో గొర్రెల కాపరో లేకపోతే ఒంటెల కాపరో ఏదో ఉండేవాడు.
(08:18) ఆ ఆ టైంలో ఆ యజమాని చనిపోయాడు. మరి వీడు చంపాడో లేకపోతే ఆవిడ అతనే చనిపోయాడు అతని భార్య ఇతని భార్య అయిపోయింది. ఓ యజమాని భార్య ఆ యజమాని భార్య ఆవిడకి 40 ఏళ్ళు వీడికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఓ ఎప్పుడైతే ఈ సంపద వచ్చిందో షి వాస్ ద రిచెస్ట్ మక్కాలో కూడా రిచెస్ట్ ఆల్మోస్ట్ ఆర్ వన్ అమంగ్ ద వెరీ రిచ్ పీపుల్ సో ఎప్పుడైతే ఆ సంపద వచ్చిందో ఇక వీడికి పట్ట బగ్గాలు లేకుండా అయిపోయింది.
(08:42) వెళ్లి ఇక నాకు అల్లా కనపడ్డాడు. ఈ విగ్రహారాధన తప్పు అన్నాడు పగలకొట్టమన్నాడు అని చెప్పి వీడు గ్యాంగ్ చేస్త పగలకొకటం మొదలు పెట్టాడు. వీడు అల్లర ఎక్కువైపోయిందని ఊరు పెద్దలు పంచాయతీ పెట్టి ఊరిదీయమన్నారు అంటే ఇవన్నీ అన్వర్ షేక్ రాసినయి అన్వర్ షేక్ రాసిన పుస్తకం ఇదన్ అథారిటీ ఆన్ ఎవ రిలీజియన్ అన్వర్ షేక్ ఆయనకి అన్ని మతాలు తెలుసు సో ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూసా ఈయన ఎంతవరకు వాళ్ళ మీద ఏమనా కచ్చిత చదువుతున్నాడా ఆయన ఇతర మతాల గురించి కూడా చెప్పాడు అంటే బేరేజ్ చేసుకున్నాడు అతను సైన్స్ కూడా బేరీజ్ చేసుకున్నాడు ఊరే వేసారా మరి అతనికి
(09:15) ఉరి శిక్ష వేయమని చెప్పారు కదా వేసారా ఎవరికి ఇతనికి ఈ లోపల ఏమైంది అతని బాబాయి వచ్చి బాబాయో మేనమామ ఎవరో వచ్చి అందరినీ కాళ్ళ ఏళ్ల పడి బతిమాలు ఏడ్చి వీడిని మొత్తానికి ఇడిపించాడు. వీడి ఊరు బహిష్కరించండి మక్కా నుంచి బహిష్కరిస్తే మదీనా పోయాడు. మన సికిటబాబ రెడ్డి వాడి లాగా పోయ మదీనా పోయి అక్కడ ఇంకా రెండు యాడ్ చేశడు.
(09:37) హమ్ ఏం చేశడు ఆ నాకు అల్లా ఇట చెప్పాడు ఒకవేళ ఈ ప్రాసెస్ లో వాడు నీతో కలిస్తేనేమో నీలో కలుపుకో లేదు నువ్వు ఆ వాడు గనక కలకపోతే వాడిని చంపేసి ఆ చంపేస్తే చంపేసి వా భార్య పిల్లలు అంతా నీది ఆస్తి అంతా నీదే దాంట్లోకి వెళ్లి నాకు 33% నాకు ఇస్తే నీ పేరు అల్లాకి రికమెండ్ చేస్తా ఓయమ్మ సో అట్లా ఈ నెంబర్ ఎవరీ డేట్ మల్టిప్లై అయిపోయింది.
(10:01) ఇవాళ రెండు నాలుగు ఎనిమిది 16 అట్లా ప్రతి రోజు మల్టిప్లై అయిపోయింది. విత ఇన్ నో టైం హి క్యాప్చర్డ్ మదీనా మదీనా క్యాప్చర్ చేసి మక్కా మీద పడ్డారు వాళ్ళంతా కలిపి మక్కాని తోసం చేశారు వీళ్ళ అదేనో తెలుసుక అట్లా విత ఇన్ 30 ఇయర్స్ ఐ కర్డ్ 50 కంట్రీస్ అబ్బా ఇది ఆరాచకం అంటే ఒక వ్యక్తి పైచమే ఇదంతా జరిగింది అదే అదే మరి 1400 1500 సంవత్సరాల నుంచి ఈ మేధావులు చదువుకున్నవాళ్ళంతా నేనేమి చదువుకోలేదు నాకు ఈ విషయాలు అర్థం కాదండి ఈ మేధావులకందరికీ అట్లాగే మనవాళ్ళు కూడా అన్ని మతాలు సమానం అంటారు.
(10:32) అది ఇది ఒకటి ఆ సమానం ఎట్లా అవుతుంది వీళ్ళు అది దేవల మన సాధులు సంతులు కూడా పెద్ద పెద్దవాళ్ళు సాధు సంతులు అన్ని మతాలు సమానం ఎట్లా సమానం అవుతాయి ఈ రెండు అవును అట్లాగే క్రిస్టియానిటీ కూడా మ్ ఆ క్రిస్టియానిటీ ఎవరు మోసెస్ మోసెస్ మోసెస్ అనేవాడు వీళ్ళంతా ఇజ్రాయిలీ వాళ్ళు ఈజిప్టు ఆ వెళ్లారు ఇక్కడ కరువు వస్తే ఈజిప్ట్ వెళ్ళారు పనులకి మ్ ఈజిప్ట్ వెల్ డెవలప్డ్ కంట్రీ అప్పటికి కొన్ని వేల సంవత్సరాల నాడు ఇండియా లాగా డెవలప్డ్ కంట్రీ అక్కడ నదులు ఉన్నాయి వ్యవసాయం ఉంది కళ్ళలు ఉన్నాయి అన్ని పిరమిడ్లు కట్టారు ఇవన్నీ గొప్ప దేశం అక్కడికి వెళ్ళారు వీళ్ళంతా పని
(11:05) చేసుకోవడానికి కూలీలకి వెళ్ళారు. కూలీలకి వెళ్లి కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు. అక్కడ దాదాపు బానిసలుగా పని చేస్తున్నారు వీళ్ళు పని చేస్తా అంటే మోసేస్ అనేవాడికి వీళ్ళ వీళ్ళని ఎట్టైనా ఏడిపించాలని వాడు ప్లాన్ చేసి ఆ నాకు యెహోవా కనపడ్డాడు ఆ ఇది అని చెప్పి మన మన దేశం అట్లా అక్కడ మన దేవుడు యెహోవా మనమంతా ఇజ్రాయేలు వెళ్ళిపోవాలి అని చెప్పి మెల్లి మెల్లిగా వీళ్ళని మోటివేట్ చేసి మోటివేట్ చేసి వీళ్ళ మొత్తానికి అక్కడి నుంచి ఏడిపించాడు.
(11:32) విడిపించిన వీళ్ళంతా కూడా ఆ ఇట్లా బయటపడ్డారు. అయితే తర్వాత అందులో ఏసుక్రీస్తు రావటం ఏసుక్రీస్తు ఏంటంటే వీళ్ళంతా ఆ ఏదో మళ్లా దేవుడు వస్తాడు అని చెప్పి ఏదో రకరకాల కథలు ఉండాయి కదా అవును ఆ అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో వీళ్ళ పిల్లలు తండ్రి తండ్రి తెలవదు కదా ఎవరు తండ్రి తెలవకపోతే పిల్లలంతా గేలు చేయటం మొదలు పెడతాడు.
(11:59) డీల్ చేయడం మొదలు పెడితే వాళ్ళ అవమానం బరాయించలేక ఇతను 12 13 సంవత్సరాల్లో ఆ ఊరు వదిలిపెట్టి ఇజ్రాయిల్ వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ప్రపంచం అంతా తిరుగుతాడు తిరిగి సోతా తెలివిగలాడు ప్రపంచంఅంతా తిరిగి తిరిగి తిరిగి తిరిగి 20కేళ్ళ వచ్చేవరకి మన హిమాలయాలు చేరుకున్నాడు. విమరాలు చేరుకుని అక్కడి నుంచి వాళ్ళ దగ్గర అన్ని అన్ని నేర్చుకొని మంచి విషయాలు నేర్చుకొని అక్కడ సాధు సంతుల దగ్గర తాంత్రిక విద్యలు కూడా నేర్చుకొని తిరిగి ఇజ్రాయిల్ వచ్చాడు వచ్చి ఈ బైబిల్ లో ఉన్న బూతులంతా చెప్పి ఇవన్నీ తప్పు ఇవన్నీ చెప్పి దీన్ని సంస్కరించే ప్రయత్నం చేశడు ఇది ఓల్డ్
(12:34) టెస్టమెంట్ లో చూతే ఎంత జుగుప్సాకరారంగా ఉంటుంది అంటే మడ్ కెనాట్ రీడ్ దట్ బుక్ మరి లెటర్ చదివారో ఏం చదివారో ఏం అర్థం చేసుకున్నారో తెలవదు యు జస్ట్ కెనాట్ రీడ్ దట్ బుక్ అంత అసహ్యంగా ఉంటాయి ఆ దాని తప్పులన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తే వీళ్ళంతా మన మతం మీద నువ్వు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఎక్కడెక్కడో తిరిగివచ్చి అని చెప్పి అందరూ వార్నింగ్ ఇస్తారు చంపేస్తావా సిలువ వేస్తాం అని చెప్పి అతను లెక్క చేయలా లెక్క చేయకు అతన్ని సిలువ వేసేసారు ఈ లోపల అతనికి 10 మంది శిష్యులు తయారయ్యారు ఆ శిష్యులు తయతే వీళ్ళు ఈయన ఎప్పుడైతే సిలువ వేశరో వాళ్ళు భయపడి
(13:07) పారిపోయారు. పారిపోయి ఇతర దేశాలకి వెళ్ళారు రకరకాల ప్రాంతాలకి వెళ్ళిపోయి వాళ్ళు ఇతను ఈ ప్రచారం మొదలు పెట్టారు బాగా చేశారు చక్కగా మంచి చెప్పారు అన్ని చాట్ల చెప్పి కానీ ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ స్ట్రెంగ్త్ పెరిగిందో వాళ్ళు అందరినీ బలవంతాన్ని మార్చడం మొదలు పెట్టారు. ఈవెన్ రాజు కూడా భయపడటం మొదలు పెట్టాడు. వీళ్ళ నెంబర్ పెరిగే వరకు రాజు కూడా క్రిస్టియన్ అయిపోయాడు.
(13:27) హ ఇట్లా ఈ రకంగా క్రిస్టియానిటీ పెరిగిపోయింది. పెరిగినట్లు వీళ్ళు ఎంత మంది సైంటిస్టులని చంపేశారుంటే ఆ యూరోప్ లో ఆ బైబిల్ కి ఇతిరిక చెప్పిన వాళ్ళందరిన చంపేశారు కొన్ని వందల మంది సైంటిస్టులు ఉదాహరణకి గెలీలియో ఆ మైక్రోస్కోప్ టెలిస్కోప్ కనుక్కున్నప్పుడు ఆ ఇది బైబిల్ లో చెప్పింది తప్పు ఆ భూమి గుండ్రగా ఉంది అంతకుముందు బలపురపుగా ఉందని అట్లాగే సూర్యుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడని వాళ్ళ బిలీఫ్ అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తే చుట్టూ తిరుగుతుంది నేను చెప్తే వాళ్ళు మా పించి నువ్వు చెప్పింది తప్పుని ఒప్పుకుంటావా లేకపోతే చంపేయమంటావా ఊరిదిమంటావా అని అంటే
(14:04) శిష్యుడు శిష్యుడు భయపడలే గెలీలి భయపడి తను చెప్పింది తప్పుఅని ఒప్పుకొని వెళ్ళిపోయాడు శిష్యుడు అడ్డం తిరిగాడు లేదా మా గురువు గారు చెప్పింది కరెక్ట్ ఆయన భయపడి వెళ్ళిపోతున్నాడు అని చెప్తే అతన్ని అభివృద్ధి తీసేసారు. సో ఈ రకంగా క్రిస్టియానిటీ ఆ విత ఇన్ టూ 300 ఇయర్స్ లో దే డిస్ట్రాయడ్ ద ఎంటైర్డ్ వరల్డ్ బట్ భారతదేశం వాళ్ళంతా రెండు మూడు ఇతరాల్లో ఓడిపోయారు అన్ని దేశాలు బట్ వ ఫాట్ ఫర్ద మోర్ దన్ 15 12 1500 ఇయర్స్ ఇది నాకు నేను గత 30 ఏళ్ల నుంచి ఇట్లాంటివి ఇట్లాంటివి బోర్డులో ఉండాయి ఓకే ఏది ఆ పుస్తకాన్ని అందరికీ ఇచ్చి చదువు చదువు
(14:43) అని చెప్తారు గంత బూతుల పుస్తకాన్ని ఎందుకు పంచుతున్నట్టు దాంట్లో దాంట్లో అంత ఉండదు డీటెయిల్ గా ఉండదు. వాళ్ళకి ఆ మంచి చెప్పాడు మన కామన్ మ్యాన్ చెప్పే మంచి ఆ మంచి మాటలు చెబుతాం కదా కొన్ని అది కామన్ మ్యాన్ మన భారతీయులు అవును విలేజ్ కి వెళ్ళ మంచి మాటలు చెప్పేవాళ్ళు బో మంది ఉంటారు అట్లాంటివి గన ఆ డెప్త్ లోపలికి వెళ్లి అంత ఇప్పుడు ఆ డెప్త్ లోపలికి వెళ్లి ఇంకా చెప్పాలంటే నేను ఈయన దగ్గర నేర్చుకున్నా ఏది ఆ కరుణాకర్ దగ్గర నేర్చుకున్న కొన్ని నాకు అంత డెప్త్ తెలవదు ఆయన చెప్పిన తర్వాత నేను ఇంకా నేను ఇంకా మళ్ళ మొదలు పెట్టా మళ్ళీ చదివా
(15:15) ఇది అప్పుడు కూడా ఏదో ఒక చేజగానే ఇంత డెప్త్ చాలా బయటికి వస్తా ఉంటాయి ఇప్పుడు మీరు మీ ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళారు అని విన్నాం అసలు ఎలా వెళ్ళారు ఎయర్ ఫోర్స్ లోకి ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు అండ్ మీరు క్రీడాకారుల్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు నేషనల్ గాని ఇంటర్నేషనల్ గేమ్స్ గాని అంటే చెప్పాను కదా నేను ఎప్పుడు పొరుగు పందంలో బోడిపోయాను అన్నప్పుడు ఇక అప్పుడు నాకు గెలవాలనే తపన తగిలేది.
(15:38) హమ్ సో అట్లా నేను మా ఆరు ఏడు ఎనిమిదవ తరగతుల వరకు బాగా అన్ని కబడ్డీ కోకో రకరకాల అన్ని ఆటలు ఆడుతా ఉండేవాడిని ఆ నెట్లోన ఫస్ట్ వస్తా ఉండేవాడిని ఎనిమిదవ తరగతిలో ఉండంగా మా ఊర్లో ఒక వీక్లీ టీం ప్రదర్శన జరిగింది. కామిన ఈశ్వరావు గారిని ఒక సాధారణ రైతు అప్పుడు ఒలింపిక్ కి వెళ్ళాడు. అప్పటికే రెండు సార్లు వెళ్ళాడు. ఆయన ప్రదర్శన చూసి నేను కూడా ఒలింపిక్ కి వెళ్ళాలి అనుకున్నాను.
(16:03) సో అట్లా 11వ తరగతి తర్వాత నాకు చదువు అయిపోయిన తర్వాత నేను నేను ఒక్కడినే పాస్ అయినా కూడా నేను చదువుకు స్వస్తి చెప్పి నేను ఒలిపిక్ మెడల్ కొట్టాలని దానికి ఎక్కడ అవకాశం ఉంటుందో తెలుసుకొని తెలుసుకుంటే డిఫెన్స్ లోకి వెళ్తే ఎక్కువ టైం ఇస్తారు ఎంకరేజ్ చేస్తారంటే అట్లా ఎయిర్ ఫోర్స్ లో చేరాను ఓకే ఎయిర్ ఫోర్స్ లో చేరిన తర్వాత మీరు రైల్వే శాఖ ఉద్యోగంలోకి వెళ్ళాల్సింది కానీ రైల్వే శాఖ ఉద్యోగం కాకుండా బిజినెస్ లోకి వచ్చారు అని విన్నాను ఎందుకు అయితే రైల్వేలోకి రావడానికి కారణం ఏంటంటే నేను ఇవాళ రేపు ఆల్మోస్ట్ నేషనల్ ఇండియా నెంబర్ వన్ అవ్వలేదు బట్ ఎనీ మూమెంట్ ఐ
(16:39) వాస్ ద బెస్ట్ లిఫ్టర్ గోయింగ్ టు బి నా కేటగిరీ కంటే పై స్థాయి వాళ్ళ కంటే కూడా నేను ఎక్కువ చేసే స్థాయికి వచ్చాను ఓకే ఏదే టైం వచ్చేసింది నాకే ఇంకా విత ఇన్ మంత్ ఆర్ టూ లో నేను ఇండియా నెంబర్ వన్ ఇన్ ఆల్ కేటగిరీస్ లో ఓకే ఆ స్థాయికి అంటే ఒక్కళ్ళే వెళ్తారు ఇండియా నుంచి ఒక్కళ్ళే వెళ్తారు. ఓకే ఆ ఒక్కళ్ళే వెళ్లే స్థాయి నాకు వచ్చేసింది.
(16:58) ఆ అయితే నెంబర్ వన్ అవ్వలా అవ్వలే ఇంకా ఈ లోపల నాకు నైన్ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయే ఏం చేయాలి ఇంకా అగ్రీమెంట్ రాయాలి సిక్స్ ఇయర్స్ రాయాలి లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు ఓకే సో ఆ టైం లో నా పెర్ఫార్మెన్స్ ఐ వాస్ ఫైటింగ్ విత్ అర్జున వాడి నాకంటే ఆరు సంవత్సరాలు పెద్ద అతను ఎస్ఎల్ సల్వాన్ అని అప్పటికి అతను ఫైవ్ టైమ్స్ నేషనల్ ఛాంపియన్ అతనితో పాటు ఎయిర్ ఫోర్స్ కాంపిటీషన్ నువ్వో నేను అన్నాడు టంగ ఫార్గ జరిగింది.
(17:25) ఆ ఆ కాంపిటీషన్ చూసి రైల్వే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇట రైల్వేలో వస్తే జాబ్ ఇస్తాం అంటే అట్లా నేనునైన్ ఇయర్స్ అయిపోయింది కదా అట బయటికి వచ్చాను. బయటికి వచ్చినాక వాళ్ళకే నాకు కుదరలే వాళ్ళు రెండు సార్లు తిప్పే వరకు నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళతో పేచి పెట్టుకున్నాను. పేచి పెట్టుకుంటే ఇక ఇక కుదరలేదు అది కుదరకపోతే ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫారం పెట్టుకున్నాను.
(17:44) అక్కడ కూడా ఇదే తత్వం ఇది అక్కడ కూడా ఎప్పుడైతే నేను 1500తో పెట్టానో అప్పుడు హైదరాబాద్ లో ఒకాయన రాధాకృష్ణయ్య గారుని దిల్సునగర్లో 10,000 కోడ్లు ఉండాయి 74 లో ఆ 10,000 కోడని నేను 15,000 చేయాలనుకున్నా 1500 15,000 చేయాలనుకున్నా అంటే 10 టైమ్స్ నా గోల్ ఇప్పుడు ప్రతి 10 టైమ్స్ ఉంటుంది. ఏది పెట్టుకున్నా 10 టైమ్స్ పెరగాలి అట్లా 15,000 చేయాలనుకున్నా ఆ 15,000 విత ఇన్ ఫోర్ ఇయర్స్ లో అయిపోయింది.
(18:12) 10 ఇయర్స్ గోల్డ్ పెట్టుకున్నాను ఫోర్ ఇయర్స్ లో 15000 చేశాను. ఆ 15,000 అయిన తర్వాత లక్ష50,000 చేయాలనుకున్నా ఎందుకంటే అక్కడ లక్ష కోళ్ళ నాసిక్ లో ఒకాయన డిసోజ అయిన ఆయన దగ్గర ఉండి సో లక్ష 50,000 చేయాలనుకున్నా సో 11 10 11 ఏళ్ళలో 50,000 అయినాయి. సో అట్లా ఇక్కడిక గోల్స్ పెట్టుకునేవాడిని ఇది బతుకు తెరువు కోసం ఆ పోల్ట్రీ పెట్టాను కదా పోల్ట్రీ పెట్టిన ఇక టైం లేదు.
(18:36) ఎందుకంటే మొన్న నాలుగు రూపాయలు దాంట్లో పెట్టేసాం. అవును ఐ హవ్ టు స్ట్రగుల్ సో డే అండ్ నైట్ కదా అంటానే అయినా కూడా నా మనసులో నుంచి పోల ఇంకో నాలుగేళ్ళు కాస్తే డబ్బులు సంపాదించి మళ్ళ మళ్ళా మొదలు పెడతాను మళ్ళా మొదలు పెడతాను అనే ఉండి ఎప్పటికప్పుడు మా మెసేజ్ కూడా ఎక్కరిస్తా ఉండేది ఇంకా చేస్తావా ఇంకా చేస్తావా సో అట్లా దట్ వాస్ అట్లా నేను స్పోర్ట్స్ ఇ తర్వాత నా బాధ్యతలు అయిపోయిన తర్వాత సంఘ పరిచయం సంఘ కార్యక్రమాలు ఇంకా నాకు పెద్దగా అనిపిస్తలే నేను చేయగలిగే ఏమన్నా అప్పుడు స్పోర్ట్స్ స్కూల్ పెట్టాను వందల మంది నేను జాతీయ స్థాయికి తీసుకెళ్ళాను
(19:07) చాలా చాలా మంది ఇంటర్నేషనల్ మెడల్ కూడా జూనియర్ సబ్ జూనియర్ లెవెల్ లో దాదాపు 30 40 మెడల్స్ ఇంటర్నేషనల్ మెడల్ కొట్టారు. సంఘతో మీకు ఎలా పరిచయం అయింది సార్ 30 ఇయర్స్ సంగత పరిచయానికే అదే నిజంగా నాకు జీవితంలో నాకేమనా అదృష్టం నాయన అదృష్టం అని నమ్మను ఇది ఆ కర్మే నా ధర్మం కర్మే నా పూజ అంతే నా కర్మని నేను నమ్ముకుంటా సరే నాకు ఇది అదృష్టం కచ్చితంగా అదృష్టం అని కాదు ఒకరోజు నేను పని మీద ఎక్కడో ఆ గాంధీనగర్ అనుకుంటా లైబ్రరీ ముందు ఆర్య కార్యకర్తలు ఆ ఒక 40 50 మంది చేరారు.
(19:43) ఏదో లైబద్ధంగా వినపడుతున్నాయి మంచి ఆ గొప్ప గొప్ప పేర్లు లైబద్ధంగా కనపడి వినసంపుగా ఉండాయి. ఆ వినసంపబ్బ ఉండదని హాగి నా కార్ ఆపి అక్కడ కాసేపు ఉండాను వాళ్ళ ప్రార్థన అయిపోయేదాక అది అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడితే అది ఆర్ఎస్ఎస్ సంవస్తాం ఇట్లా ప్రతిరోజు కలుస్తాం సండే నాకు ఇల్లు కాదు నన్ను కూడా రమ్మన్నారు నాకు ఇల్లు కదలే కనీసం సండే రండి అంటే నాకు సండే లేదు మండే లేదు 36 పని మీద ఉంటాను నేను అని చెప్పి నా కార్డు ఇచ్చి వెళ్ళాను.
(20:10) కాలిచేది ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత వాళ్ళు సోమేజలు గారిని తీసుకొని వచ్చారు వాళ్ళ అక్కడ ప్రచారక అనుకుంటా అప్పుడు అట్లా ఆయన తీసుకొని మా ఇంటికి వచ్చారు లక్కీగా నేను ఆ రోజున ఉండా సండే కూడా నేను ఉండను ఆ అక్కడ ఉంటే ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఒక 5000 క్యాష్ ఇయపోయినా ఆయన అయితే ఆయన తీసుకోలే తీసుకోకపోతే ఎందుకన్నా జనరల్ గా ఎవరైనా వస్తే ఏదైనా డబ్బుల కోసం వస్తా ఉంటారు కదా హ్మ్ ఆ ఉద్దేశంతో నేను ఎవరైనా అడిగితే నేను నాకు నచ్చితే ఇస్తా అన్నాడు ఓకే సో వాళ్ళ పద్ధతులు నచ్చినాయి నాకు వీళ్ళు ఏదో దేశ సేవ చేస్తున్నారు అనేది నాకుఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది.
(20:45) ఆయన తీసుకోలేదు మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఆ గురుదక్షణ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఆ హుండిలో వేయండిని అట్లా సంఘ పరిచయం సంఘలో చేరిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన మార్పు ఏంటి లైఫ్ లో యాక్చువల్ చెప్పాలంటే పెద్ద మార్పు కింద ఇలా రాదు ఇది. కాకపోతే ఏంటంటే విషయాలు ఎక్కువ తెలిసినాయి. ఎప్పుడైనా కొద్దిగా కొద్దిగా కొద్ది గొప్ప దేశభక్తి ఉండేది.
(21:10) ఆ కొద్ది కొద్ది విషయాలు చరిత్ర కొద్ది కొద్దిగా తెలుసు ఆ సేవా భావం కూడా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది ఏదైనా ఆ ఇట్లాంటివన్నీ ఉండేయి అది కొంత కారణం మా ఊరు కూడా కారణం ఊర్లో అందరూ పెద్దలంతా వాక్యమత్యంగా ఉండేవారు ఊరంతా కలిసికట్టుగా పని చేసేవారు ఎందుకంటే కమ్యూనిస్ట్ విలేజ్ అవును మీది ఆ అదృష్టవజతో కమ్యూనిస్టులతో నాకు పరిచయం కావాలా పరిచయం అడితే నేను నక్సలైట్ అయ్యే నక్సల్ అయ్యేవాళ్ళ అర్బన్ కాదు ఫారెస్ట్ నక్పో ఫారెస్ట్ కి వెళ్ళిపోయేవాడిని అట్లాగే ఆర్ఎస్ఎస్ తో అసలు తెలవదు.
(21:49) తెలిసఉంటే ప్రచారక అయ్యేవాడిని మ్ సో అటు ఇటు కాకుండా ఈ స్పోర్ట్స్ లోకి వెళ్ళాను. సో ఇట్లా లేదు సార్ అటు ఇటు కాకుండా కాదు మీలాంటి వాళ్ళు వెళ్ళబట్టే ఎంతో మందికి సహాయం దొరికింది. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇంది ఏంటంటే మీరు ఎయిర్ ఫోర్స్ లో 108 నెలలు చేశారు కాబట్టి 108 లక్షలు విరాళంగా ఇచ్చారు అని అదేంటి అదే చెప్పాను కదా నాకు ఏదో ఒకటి ఏదో టార్గెట్ పెట్టుకుంటా పెద్దదానికి నేను ఒక టార్గెట్ పెట్టుకుంటా ఎప్పుడైతే ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలని జిడి నాయుడు గారు చెప్పారో అప్పుడు ఇక నాకు ఎప్పుడైతే సంపాదన మొదలైందో అంటే ఎయిర్ ఫోర్స్ వరకు అప్పుడు
(22:24) మనకి అంత యావ లేదు కదా ఆ ఆ అప్పుడు ఇప్పుడు ఏమ ఉండేది కాదు హమ్ ఎప్పుడైతే ఈ సామాజిక కార్యక్రమానికి వచ్చామో ఆ కొన్ని విషయాలు తెలిసినాయి. ప్లస్ ఆదాయం కూడా ఆ జిడి నాయుడు గారు చెప్పింది ఉంది కదా మన మనకు ఉండదా సహాయం చేయాలి అట్లా మొదటి మొదటి సంపాదన ఏప్రిల్ లో మొదలైింది మ్ 74 ఏప్రిల్ లో నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది.
(22:53) సో మొదటి నెల నేను 108 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే 9* 12త సంవత్సరాలు 108 నెలలు నన్ను దేశం ఒట్టిగా మేపింది నేను ఏమి పని చేయలే పైగా నన్ను ఆడుకోమన్నారు ఏదే నేను తొమ్మిది సంవత్సరాలు ఆటలాడుకుంటాను ఎక్సెప్ట్ వార్ టైం లో తప్పితే నాకు ఆ పనిలో త్రిల్లే కనపడలే ఏది ఇస్ వెరీ లైట్ వర్క్ ఒక రైతుకి అది అసలు పెద్ద లెక్కే కాదు అవును ఆ పని లెక్కే సో అట్లా ఆ 108 రూపాయలు ఫస్ట్ 9* 12 108 అవుతుంది కదా ఆ 108 రూపాయలు ఇవ్వటం మొదలు పెట్టాను అట్లా మనసులో అనుకున్నాం ఆ 108 నెలలు ఇద్దాం అని మ్ సో ఆ 108 నెలలు ఇద్దాని అి ఇచ్చుకుంటానే వస్తాను ఈ లోపల ఇంకా ఇన్కమ్ పెరిగింది. అప్పుడు
(23:38) 900 చేశ ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు చేశను కదా 900 చేశ మళ్ళా దాన్ని 9000 చేశ అట్లా * 108 ప్రతిదీ 108 అట్లా 108 లక్షలు ఇచ్చేసింరు అట్లా మొదటిసారి పెద్ద అమౌంట్ ఇచ్చింది. ఆ డిఫెన్స్ ఫండ్ కింద అవును 108 లక్షలు ఇచ్చాను. అక్కడ దట్ వాస్ బి బిగ్ అమౌంట్ రాజ్నాథ్ సింగ్ గారు అట్లాగే స్పోర్ట్స్ కూడా లక్షల్లో ఈ క్రీడాకారులకి లక్షల్లో ఇచ్చేవాడు అవట్స్టాండింగ్ పీపుల్ ఇంకొకటి సమాజంలో తండ్రి లేని ఆడపిల్లలకి వైదేహి ఆశ్రమం వైదేహి ఆశ్రమం ఎందుకు ఆ థాట్ వచ్చింది ఎవరిది దా ప్రపోజల్ ఎలా ముందుకు వెళ్ళింది యాక్చువల్గా ఒక రోజు నాకు సంఘంలో పరిచయమైన
(24:21) కొత్తలో కొంతమంది కార్యకర్తలు వచ్చారు. ఇట్లా ఈ వైదే ఆశ్రమంలో కొంతమంది ఆడపిల్లలు మా దగ్గర ఉన్నారు వాళ్ళ ఏంటంటే మన అయోధ్య మూమెంట్ లో అయోధ్య మూమెంట్ లో కొంత కలెక్షన్ చేశం డబ్బు ఆ ఖర్చులు పాని కొద్దిగా డబ్బులు మిగిలినయి ఇది ఏం చేద్దాం అని అనుకున్నాం అందరూ ప్రపోజల్ అనాధ ఆడపిల్లలని పెంచుద్దాం అని అనుకున్నారు.
(24:47) అట్లో కొంతమంది ఆ ఆడపిల్లల్ని తీసుకొచ్చాం. ఒక చిన్న రూమ్ అద్దికి తీసుకొని అందులో పెట్టాం. పక్కనే శిశు మందిరం ఉంది దాంట్లో చదువుకుంటున్నారు ఈ సింగిల్ రూమ్లో ఉంటున్నారు ఇది చూసి పిల్లలు ఇరిగిరిగా ఉంటున్నారు అని చెప్పి పక్కన ఎవరో లేఅవుట్ వేశరు దాంట్లో ఒకాయన 350 గజాలు స్థలం ఇచ్చారు దాంట్లో రెండు రూములు వేద్దాం అనుకున్నాం వాళ్ళు ఇప్పుడు ఒక రూమ్లో ఉంటున్నారు రెండు రూములు వేద్దాం అనుకున్నాం మీరేమనా రేకులు గాని సిమెంట్ కానీ ఇటికలు కానీ ఏమనా ఇస్తారా అంటా నా దగ్గరికి వచ్చారు.
(25:12) నా దగ్గరికి వచ్చేవరకే సరే అట్లా కాదు రెండు రూములు కాదు 350 గజాలు కాదు ఇంకా పక్కన అమ్ముత అమ్ముతారేమో చూడండి అప్పట్లో రిలేషన్ బాగా లేదు. హమ్ 30 ఇయర్స్ బ్యాక్ ఆయన కూడా ఆయన మార్కెటింగ్ కూడా జాత కాదు. సో ఆయన అమ్మలేకపోయాడు కాళీలు దొరికినయి లక్కీగా 1800 గజాలు నా ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే నేను కొంచెం నా స్పీడ్ చూసి అందరూ కూడా కొంచెం మోటివేట్ అయ్యారు.
(25:34) ఆ సంఘ కార్యకర్తలు కూడా అందరూ మోటివేట్ అయ్యి మొత్తానికి 1800 గజాలు చేశం. అట్లా 350 నుంచి 1800 గజాలు చేసాం. చేసి మళ్ళా రెండు రూములు అనుకుంది రెండు ఫ్లోర్లు బిల్డింగ్ వేసాం. బ్యూటిఫుల్ బిల్డింగ్ పెట్టాం. వీడబట్టి బాగా బ్రహ్మాండంగా సమాజం బ్రహ్మాండంగా రెస్పాండ్ అయింది. మంచికి ఎప్పుడు సహాయం దొరుకుతుంది ఆ ఎట్లా అంటే ఆ ఒకాయన ఎవరో ఫోన్ చేశారు నాకు ఒక సింది మా అత్తగారు ఆ పలానా చాట ఉన్నారు.
(26:05) మా మామగారు చనిపోయారు ఆయన పేరు మీద ఈవిడ ఏమన్నా కట్టించాలఅనుకుంటా మీరు ఆడపిల్లలకి ఏదో ఆశ్రమం కడుతున్నారంట పోయి అడ్రెస్ ఇచ్చి అక్కడ కలవమన్నాడు. సరే అక్కడికి వెళ్తే తలుపు కొట్టగానే ఒక వెళ్ళా లేడీ ఓల్డ్ లేడీ తలుపు తీసింది. ఆమెను చూడగానే నేను ఈవిడేమ ఇస్తుంది అనుకున్నా అంటే టీం్ టీమ మొత్తం ఇచ్చింది ఏవరికి అందరం టీమ అంతా వెళ్ళాం.
(26:22) ఇంతమంది వచ్చాం ఏవిడ వేస్తుంది ఖర్చులు కూడా ఇస్తున్నారా అన్నారు. ఆవిడని చూసి ఆ ఇల్లు చూపి కూడా అట్లాగే దుమ్ము కొట్టుకుపోయి ఉంది. మ్ ఆ సరే ఇక ఆవిడ అడిగింది మీరు కట్టే రూమ్లు బిల్డింగ్ లో పెద్ద రూమ్ ఎంత కాస్ట్ అవుతుంది అని ఆర్కిటెక్ట్ కూడా ఎమ్మటే ఉన్నాడు. ఆయన అడిగితేనాలుగున్నర లక్షలు అవుతాయి అన్నాడు నాలుగున్నర అడిగితే ఈవిడ ఏమ ఇస్తుందని నేను అనుకున్నా ఆవిడ వెళ్లి మెదరకొండ నాలుగున్నర లక్షలు చెక్ ఇచ్చింది ఓల్డ్ లేడీ షి ఇస్ మోర్ దన్ 75 మ్ ఆ ఆవిడని చూసికనా ఇల్లు చూసికనా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు 10,000 కూడా ఎంత ఇవ్వాలనుకున్నా 10,000
(27:00) ఇవ్వలేరు. సో అదే కాకుండా మళ్ళ మేము బయటికి వస్తా అంటే మీరు ఇంకా ఎక్కడైనా ఏమనా కడతా అంటే ఆ మళ్ళా రండి మళ్ళీ రండి అయితే కండిషన్ పెట్టింది ఆవిడ నా భర్త ఫోటో ఉండాలి ఆ రూమ్లో ఆయన పేరు ఆయన ఫోటో ఉండాలి అన్నారు అప్పుటిదాకా సంఘంలో పేర్లు పెట్టడం లేదు. హమ్ నేను అది చెబుతా ఉండగా కానీ వీళ్ళు ఎవరో ఒప్పుకోవట్లే పేర్లు పెట్టడానికి ఎవరైనా ఒక రూమ్ ఇస్తే రూమ్ ఇవ్వమండి ఆ రూమ్ కడతా అంటే వీళ్ళు ఒప్పుకోలా ఎప్పుడైతే నాలుగున్నర లక్షల వరకు వీళ్ళు మరి ఏమంటారు సో వీళ్ళు సరే సరేలేమన్నారు సో అట్లా అప్పుడు ఇంకా మూమెంట్ ఇంకా బాగా పెరిగింది. ఇది కలెక్షన్ బాగా అయింది
(27:40) అన్ని ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటది గొప్పగా చూయించదని చెప్పడానికి ఆవిడ ఉదాహరణ ఇంకొకటి మీరు సంఘకి సంబంధించి 30 సంవత్సరాల నుంచి సంఘతో మీకు పరిచయం ఉంది. సంఘ గురించి నాకు తెలుసు కానీ సమాజంలో కొంతమంది సంఘ గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి కనువిప్పు అవుతుందని నేను ఈ ప్రశ్న అడుగుతున్నా.
(27:59) సంఘ అనేది హిందూ మతం కోసమే పనిచేస్తది. సంఘ అనేది మిగిలిన మతాల్ని దేశం నుంచి తరిమి కొడతది. సంఘ అనేది భారత రాజ్యాంగానికి విలువఇవ్వదు. ఇలా మాట్లాడే వాళ్ళకు మీకు సంఘతో ఉన్న అనుభవం పరిచయం ద్వారా ఏం చెప్తారు వాళ్ళంతా పరమ మూర్గుల కింద చెప్తాను అట్లా మాట్లాడ ఎందుకంటే ఇక్కడ ఏముందో వాళ్ళు తెలవదు.
(28:22) ఉదాహరణకి జయ ప్రకాష్ నాయ అనగానే ఒకరోజు నేను ఆయన నేను లోక్సత్తాకి కూడా పని చేశ ఓ నేను కంట్రిబ్యూట్ చేసింది ఆయనకి తెలవదు ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు ఆయన ఇట్ట కూర్చున్నాడు నేను నన్ను కూర్చోమన్నాడు పరిచయం చేసే లోపలే నా ఫ్రెండ్ అవతలకి వెళ్ళిపోయాడు. హమ్ ఈ పరిచయాలు అవ్వల ఆయనకి నాకు నేను ఆయన దగ్గర నన్ను ఆయన గుర్తుపట్టాడు మ్ ఆ ఆయన పిఏ పేపర్లు తెచ్చి ఇచ్చాడు.
(28:45) హమ్ ఆ హనుమాన్ చౌదరి గారు ఇచ్చారని ఆయన చూడకుండా ఇట పారేసాడు. ఆ ఫండమెంటలిస్ట్ అని ఇట పారేసాడు. ఇక ఆయనతో నేను పే చేసుకున్నాను. వాడు ఐ మీన్ బై ఆయన ఫండమెంటలిస్ట్ కానీ మీకు క్రిస్టియన్లు ముస్లింలు చేసే దారుణాలు కనపడట్లేదా ఆ హిందువులు లేరా అట్ట అన్నాడు. ఇందులో లేరు అంటే ఎవరన్నా ఆ వాళ్ళు ఎల్టిటి వాళ్ళు చేయట్లేనా నేను నీకు బుద్ధి ఉందా అన్నా ఆయన పట్టుకొని నీకు బుద్ధి ఉందా నువ్వు ఈ స్థాయి ఆఫీస అయ్యేదో నీకు బుద్ధి ఉందా వాడు ఎల్టిటీ వాడు తమిళ్ కాజ్ కోసం చేస్తున్నాడు హి ఇస్ ఏ క్రిస్టియన్ అండ్ డూయింగ్ ఇట్ ఫర్ ద తమిళ్ కాజ హిందువులక ఏం సంబంధం
(29:27) ఏవండీ శ్రీలంక సర్ అట్లా ఇట్లా జయప్రకాశు లాంటి మేధావులకు కూడా ఏమి తెలవదు సంఘం గురించి ఏదో మాట్లాడేసేస్తాడు. సంఘంలో నాకు ఎవ్వరో ఏ మతం మీద ద్వేషంగా రాళతే లేదు. ఒకవేళ ద్వేషం ఉండా ఇప్పుడు నాకు అసలు ఏమ ఉండేది కాదు అసలు ఐ డోంట్ బిలీవ్ కాస్టిజం గానీ రిలీజియన్ గానీ ఏమైనా నేను ఇది భాష ప్రాంత భేదాలు నాకు ఏమీ లేవు. సార్ మీరు సంఘంలో చేరేటప్పుడు మీ కులం ఏంటి అని అడిగారా? అడగల అడగలేదు అడగల నేను అక్కడ ఎవరు అడగడం చూడలే చూడలేదు సంఘంలో మతం ఏంటి కులం ఏంటి ఇవన్నీ లేవు అక్కడే నేను సంఘాన్ని ఎక్కువ ఆ ఎక్కువ దానికి సంఘానికి ఆకర్షితలేదు ఆకర్షితులేను
(30:13) డెఫినెట్ గా సంఘంలో ఈ భావన లేదు ఎవరనా ఒకళ్ళద్దరికి ఉండాగానే అది వాళ్ళ మనసు వరకే అది బయట పడదు. అట్లాగే ఏ మతం మీద ఎవరికీ ద్వేషం లేదు ద్వేషం ఉంటే దానికి కారణం చరిత్ర తెలిసినాడికి ఉందది ద్వేషం ఇవాళ కూడా వీళ్ళు అట్టాగే ఉంటున్నారు అనే ద్వేషం ఉంది. ఆ ఏది చరిత్రలో ఆ మహమ్మద్ బిన్ కాసిము ఆ గజని గోరీలు ఏది చేశారో అంతే దారుణంగా ఇవాళ్ళ కూడా ముస్లింలు ఉన్నారు.
(30:40) అది చూసి కోపంతో దేశం వస్తుంది కానీ వాళ్ళ మతం ఎవడికి కావాలి నీ మతం ఎంత ఎంత గొప్పదైనా నీ తల్లి నీ తల్లి నా తల్లి నా తల్లి అంతే మొన్న ఎవరో స్వామీజీ చెప్పారు కదా అంతే జిఆర్ స్వామి గారు చెప్పారు నీ తల్లి నీ తల్లి నీకు గొప్ప నా తల్లి నాకు గొప్ప ఓకే అది నీ మనసు వరకే రిలీజియన్ అనేది నీ మనసు వరకే నీ ఇంటికి కూడా కాదు నీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు రెండు మూడు రిలీజియన్ ఉండొచ్చు వాళ్ళకి అదే నచ్చింది బట్ ఏది ఉండగానే ఒకవేళ అందరికీ ఉండా నీ గడప వరకే బయటికి వచ్చిన తర్వాత నువ్వు భారతీయుడు అంతే దేశం మెన్న దేశభక్తి మెన్న దైవభక్తి కన్నా దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అండ్ సంఘ ఆల్సో
(31:17) ద నో డౌట్ ఇన్ దట్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ పంచ పరివర్తన అని తీసుకొచ్చింది. పంచ పరివర్తన గురించి మీ మాటల్లో పంచ పరివర్తన అనదాన్ని నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ అన్ని రకాల దేశం ఆ సమాజం ఆ మన సైంటిఫిక్ గా ఎట్లైతే సైన్స్ డెవలప్ అవుతాయో దాన్ని తగ్గట్టుగా మనం వెళ్ళటం అట్లాగే పర్యావరణాన్ని కాపాడటం ఇవన్నీ చాలా చాలా అవసరం ఇవన్నీ కూడా సంఘం చేస్తుంది ప్రతిదీ కూడా సంఘ చేసే ప్రతిదీ కూడా రేపు దేశ భవిష్యత్తు గురించి ఆ వాతావరణం గురించి అన్ని ఒకటని కాదు అన్ని రకాలైన పరివర్తన సింపుల్ గా చెప్ప వసదేక కుటుంబం
(32:02) అనే భావన కచ్చితంగా సంఘ కార్యకర్తల అందరికీ ఉంది. అది ఇతర మతాల్లో లేదు అందులో నేను డెఫినెట్ గా చెప్పగలను. ఇంకొకటి ఇంక మీ వైపుక వస్తే చాలా అంటే 1500 కోళ్ల ఫారం తో స్టార్ట్ చేసిన మీ లైఫ్ కొన్ని వందల ఎకరాలు కొనుక్కునే ఎలా చేసింది. మీరేంటి సార్ అంటే నేను సంపాదించిన నా కొడుకు నా మనవడు నువ్వు ముని మనవడు కూర్చొని తినేలాగా ఉండాలి ఎదగడానికి ఉండాలి అని ఆలోచించే సమాజంలో ఈ యుగంలో నేను సంపాదించిన దాంట్లో 1% నా భార్యకి ఇస్తా 2% నా కూతురికి ఇస్తా మిగిలిందంతా సమాజానికి ఇస్తా అంటే ఎందుకు అసలు అంటే మీ వాళ్ళు కూర్చొని తినాలని మీకు లేదా
(32:40) మనం ఇస్తే వాళ్ళు కాపాడుకోలేరు మ్మ్ వాళ్ళు పోరాడి సంపాదించుకుంటే వాళ్ళు దాన్ని నిలుపుకోగలరు. ఇప్పుడు మన హిందూ సమాజం పరిస్థితి ఏంటంటే వెనక మన తాతలు తండ్రులు మనం మన కొడుకులు మన మనవళ్ళు ఈ కంపేర్ చూస్తే శారీరకంగా మనం చాలా బలహీనంగా ఉండం మ్ ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నారు శారీరకంగా బలహీనంగా ఉండం మ్ అదే ఈ దేశద్రోహులు ధర్మద్రోహులు వాళ్ళు మనకంటే బలంగా ఉండారు.
(33:14) కలిసికట్టుగా ఉండారు బలంగా ఉండారు. వాళ్ళ సంపాదన మన సంపాదన కంటే మెరుగగా ఉంది. సంపాదన అంటే అన్ని చేతివృతులు అంటే వ్యాపారాల్లో కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు వచ్చేసారు అన్ని వ్యాపారాలు అలా అయిపోతున్నాయి. మనవాళ్ళు ఎంతవరకు గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే అమెరికాలో ఇంతవరకే గాన ఆ కష్టపడి సంపాదం శారీరకంగా కష్టపడాలటం వ్యవసాయం అసలు ముందు మనమంతా వ్యవసాయంలో రాటు తీయలేం అవును కానీ అట్లాంటిది పోగొట్టుకుంటున్నాం ఇది ఒక బ్రహ్మాండమైన వృత్తి ఇది వ్యవసాయానికి మించిన వృత్తే లేదు ఇంకా అవును అట్లాంటి వృత్తిని పోగొట్టుకుంటున్నాం.
(33:48) సో మరి మనం గనుక డబ్బు ఎంత ఎక్కువ ఇస్తే అంత బలహీన అవుతారు మన పిల్లలు మ్ మనక పోరాటం నేర్పాలి నైపుణ్యం నేర్పాలి ధైర్య సాహసాలు నింపాలి ఇవి నింపట్లే అసలు పిల్లల్లో ధైర్యం ఉందా సాహసం ఉందా తల్లిలో తల్లిదండ్రుల్లో లేదు ముందు నాయకుల్లో లేదు నాయకుల్లో లేదు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఏదనా జరుగుతాంటే వెళ్లి ఏం జరుగుతుందో ఆ చూసి చూసిరమ్మనే చెప్పే ధైర్యం ఉందా ఏదైనా గొడవ చూతాడు మనక ఎందుకని తలుపులు పెట్టేస్తారు ఆ మా అమ్మ ఒకరోజున నాకు 20 సంవత్సరాల వయసు ఫస్ట్ టైం నేను సెలవలో వచ్చాను మ్ మా ఊళలో ఒకడు రౌడీ వేదవా ఊరంతా స్వైర్ వ్యవహారం చేస్తున్నాడు తాగి గొడవ చేస్తాం
(34:36) వాడికి 25 30 ఏళ్ళు ఉంటాయి నాకు 20 ఏళ్ళు వాడిని మా అమ్మ పిలిచరే బలరాం వాడి సంగతి ఏంటో చూసి రారా ఒక వారం క్రితం వచ్చేటట్టగా అల్లరి చేసి వెళ్ళాడు ఎవరు పట్టించుకోలేదు సంగతి చూసి రమ్మ ఇవాళ అట్ట చెప్పగలిగే తల్లి ఉందా ఎవరన్నా ఆ రోజు కూడా లేరు ఆ రోజు కూడా చాలా తక్కువ ఉన్నారు బట్ ఇవాళ్ళు అసలే లేరు. మన ముందు ఎదుటి వ్యక్తిని చంపేస్తున్న మనం వీడియో తీసుకుంటాం కానీ ఆపడానికి ప్రయత్నం చేయం.
(35:03) సో మీ అమ్మగారు ఈ స్ఫూర్తి అట్లాగే ఇవి ఇవన్నీ ఇప్పుడు ఇన్నీ జరుగుతున్నాయని చెబితే మన హిందూ సమాజం వినటానికి రెడీగా లేదు. ఎవరు ఎందుకంటే మా ఇంట్లో కూడా ఏమ నా భార్య కూడా వినటానికి రెడీ లేదు. బట్ ఏదైనా ఏదైనా బంధువుల్లో ఆ ఏదనా ఫంక్షన్ అయింది మన ఇంట్లో వెళ్తాం కదా నలుగురిని కలుస్తాం కదా నేను ఏదో ఒక రకంగా తీసుకొచ్చి ఈ టాపిక్ ఎత్తుతా.
(35:31) ఇదిగో ఈ ముస్లింలు లెటర్ చేస్తున్నారు క్రిస్టియన్లు లెటర్ చేస్తున్నారు ఇదిగో దేశం ఇట్ట అవ్వబోతుంది ఈ ప్రమాదం రాబోతుంది నోబడీ లైక్స్ ఇట్ అందరూ మొఖం ముడుచుకుంటారు. ఏ ఇక్కడికి వచ్చినా కూడా ఇదే అంటారు. ఆ సో అవును అలా చాలా ఉంటది నేను కూడా చూస్తాను ఒక ఆయన అన్నాడు ఆ ఇక్కడ ఇదా సమయం మనం విషయాలు మాట్లాడటానికి నేను నువ్వు నేను ఎక్కడ కలిసేది ఎక్కడ నువ్వు సంపాదనలో ఉండవ నీ మనసంతా నా సంపాదన దేశ భవిష్యత్తు గురించి ఉందా గ్రేట్ ఆ సరే మా మిసెస్ కూడా ఎప్పుడు ఏదో గొడవ పెడతాం వాతావరణం కాలుష్యూ చేస్తాం అన్న ఒకరోజు లేదు లేదు పవిత్రం చేస్తున్నారు నన్న సరే
(36:07) మరి నేను చెప్పాను కదా చాలు నన్ను పిలవబాకండి నన్న నన్ను పిలిస్తే నేను ఇదే చెప్తాను నాకు ఇంకా వేరే పనే లేదు నేను దీనికోసమే బతుకుతున్నా గ్రేట్ సార్ అసలు నాకు ఇంకేమ అవసరంలే నేను తీసుకో దీని కోసమే బతుకుతానా వద్దు అనుకుంటే పిలవబాకండి నేను వస్తే కచ్చితంగా తగుతా ఎందుకంటే రాబోయే ప్రమాదం మీకు అర్థం కావట్లేదు నాకు అర్థం అవుతుంది.
(36:27) నేను బోడు చూసాను నేను కొన్ని వందలు చూశను ఈ ప్రమాదాలు రాబోయే ప్రమాదాలు మీరు ఏ మాత్రం గ్రహించట్లేదు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనకు పైసలు ఉన్నాయి కదా మనం ఏదో ఒకటి చేయగల మా అమ్మాయి అంటుంది ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం ఏం చేయలేదుఅని ఇప్పుడు మా అమ్మాయి కూడా రిగలైజ్ అవుతాను ప్రభుత్వం ఏం చేయలేదుఅని అక్కడికి వచ్చాను 20 ఇయర్స్ బ్యాక్ ప్రభుత్వం లేదా అనేది దానికే చెప్తాను నేను ఉదాహరణకి ఎట్లా ప్రభుత్వం లేదో సమేర్ 88 నాకు ఒక ఫ్రెండ్ నా దగ్గర కోడి పిల్లలు కొనేవాడు పూనా నుంచి వచ్చాడు కోడిపిల్ల కొండ అతని పేరు వలీ అతను ముస్లిం అనుకున్నా వలీ పేరును
(36:57) ముస్లిం అనగా ఉస్లి కాదంట హిందువు అని అంట ఆ ముస్లిం ఇట అని నేను అతనితో ఏదో పెట్టాను. నాకు అప్పుడు సంఘ పరిచయం కూడా లేదు. ముస్లింలు ఇట్లా చేస్తున్నారు అటు చేస్తున్నారు అని ఏదో మాట్లాడుతా కానీ లోపల భయం ఉంది వాడు కస్టమర్ పోతాడేమో నేను వాళ్ళ మతం మీద ఏమో చెప్తున్నాను అని వాడు కూడా అందుకున్నాడు. అగో మరి మరి మీ వాళ్ళు ఏంటి చేస్తా అంటే అరే మా హిందువు అన్నాడు.
(37:21) చెప్పి అతను చెప్పాడు అతనుంట ఒకరోజు వాళ్ళ బంధువులంతా ఇంటికి భోజనాన్ని పిలిచాడంట ఏది 80 అతను నాకు చెప్పింది 88 లో ఓకే కొద్ది నెలల ముందే బంధువులందరిన భోజనా భోజనానికి పిలిచాడు పిలిచి అతను చెప్పాడంట రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో మనని ఇక్కడ ఉండని ఎవరో చంపేస్తారు తరిమేస్తారు మనం ఇక్కడ ఉండాలంటే మనం కూడా ఉపయోగ పెట్టాలి లేదంటే అమ్ముకొని గౌరవంగా వెళ్ళిపోదాం అంటే అందరూ వెహికల్నే ఉన్నవారు వెళ్తే ఆ ఇక బయటికి వెళ్ళిపోతున్నారు కాపోతే ఇదే ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఉంది నువ్వు అనవసరంగా భయపడుతున్నావ్ అని చెప్పి తినేసి నలకొండ వెళ్ళిపోతున్నారు అందరూ బయటికి
(37:59) వెళ్ళినాక మరల ఒక్కసారి చెబుతున్నాను అన్నాడు మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను మీరు వింటలేదు కాబట్టి నేను అమ్మేసుకుొని నా భూమి అమ్మేసుకొని మొత్తం అమ్మని నేను వెళ్ళిపోతున్నాను బాంబే పోన వెళ్ళిపోతాను పోన వెళ్ళిపోతానుని అమ్మేసుకొని వచ్చేసాడు వచ్చి టుడే మేబి 2తౌ క్రోర్స్ బిజినెస్ చేసుకుంటున్నాడు ఆ ఆయన బంధువులంతా తరిమేశారు ఎప్పుడు తరిమేశారు 91 లో తరిమేశారు.
(38:28) ఇతను చెప్పింది ఎప్పుడు 88 అతను చెప్పాడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో తరిమేస్తారని అనుకు అది కూడా ఎట్లా తరిమేశారు మొహమ్మద్ ముఫ్తి అనే సయ్యద్ ఎవరో ఉండేవాడు. ఆ విపి సింగ్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ ఓకే హోమ్ మినిస్టర్ ముస్లిం అవ్వగానే పొద్దునే ఓత్తు తీసుకున్నాడు సాయంకాలం మైకులు మోగిపోయినాయి జమ్మూ కాశ్మీర్లో మీ పెళ్ళం పిల్లలందరిని వదిలేసి పారిపోయండి ఆ లేకపోతే చంపేస్తావ్ సో అట్లా పెల్లం పిల్లల్ని వదిలేసి వదిలేసి అందరినీ తీసుకొని పోయారు మరి ప్రభుత్వం ఏం చేయగలిగింది అది పద అదే ఓకే ఒకవేళ గవర్నమెంట్ చేయదలుచుకున్నా సైన్యం చెలపప్పు అయిపోయావు
(39:13) గా నువ్వు ఆ వాడి దగ్గర తుపాక ఉంది నీ దగ్గర కర్రూ కూడా లేదు ధైర్యం లేదు కర్ర లేదు బలం లేదు డబ్బు మాత్రం ఉంది చదువు ఉంది డబ్బు ఉంది నీలో ఏ నైపుణ్యం లేదు దేని వెనకకి వస్తుంది చదువు గాన డబ్బు గాని అంతేగా ఇది హిందూ సమాజం పరిస్థితి. ఇది ఇది చాలా టైం పట్టల ఇంకొక మాక్సిమం 20 ఇయర్స్ నేను ఇంతకుముందు అనుకునేవాడిని ఇట్ మే టేక్ అనవర్ 50 100 ఇయర్స్ అండి అనుకున్నాం ఏది అది లేదు 20 ఇయర్స్ే మొన్న ఒకవాట్ లో ఒకాయన ఒక ఆర్టికల్ పెట్టాడు ఒక మెసేజ్ పెట్టాడు ఆయన ఫోర్త్ ఎలక్షన్ వ ఆర్ గోయింగ్ టు లూస్ హ్ 20 సంవత్సరాల్లో ఇవాళ ఓటు హక్కు లేనివాళ్ళు పిల్లలంతా
(39:54) ఓటు హక్కు అవుతుంది 20 సంవత్సరాలకి ఓటు హక్కు వస్తారు డెఫినెట్లీ ఈ పాపులేషన్ వాళ్ళ పాపులేషన్ 50% ఉంది ఇది క్రిస్టియన్స్ ముస్లింలు కమ్యూనిస్టులు ఈ సెక్యులర్లు వీళ్ళంతా కలిపి మోర్ దన్ 50% ఉంటాయి అవును మరి మన ఓట్లు ఏమో చీలిపోతున్నాయి వాడి కలిసి కట్టబడతా అండ్ మనం ఒక్కలు చాలు ఇద్దరు ముద్దు అంటున్నాం వాళ్ళు ఎంత మంది అయినా తయారు చేస్తా వన్ ఆర్ నాన్ అదే అదే కాదు మనం 30 35 ఇయర్ లోపు ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకోవట్లే అవును వాళ్ళకు 18 సంవత్సరాలు ఆ 18 సంవత్సరాలు కూడా చేసేవాళ్ళు 17 16 ఏళ్లకే ఇప్పటికి ఇప్పుడు ఇదేంటి మొన్న మా అమ్మాయి
(40:29) చెబుతుంది అమెరికాలో న్యూయార్క్ నగరంలో వాళ్ళంతా కలిపి ముస్లింలంతా పాపులేషన్ పెంచుతున్నారంట అవును ఇప్పుడు ఇండియాలో కూడా అదే జరుగుతుంది ఆ ఇది ఇది ఎడ్యుకేటెడ్ హమ్ ఇది వరల్డ్ వైడ్ ఏది పాపులేషన్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు అందరు ఇది పరిస్థితి మరి ఇంకోటి సార్ అంటే మీ మదర్ చర్చి కి వెళ్ళేవాళ్ళు కదా ఒక నేను ఒక వీడియో చేసినప్పుడు నాతో కొంతమంది వాదన చేశారు దశమ భాగాల గురించి మీకుేదో ఇస్తున్నట్టు ఆశ చూపిస్తారు తర్వాత మీ నుంచే తీసుకోవడం మొదలు పెడతారు పాస్టర్లు దానికోసం మాత్రమే మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్నారని వీడియో చేస్తే దానికి అగైనస్ట్ గా చాలా మంది ఫోన్లు చేసి
(41:06) బెదిరించి నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు అనే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు దశమ భాగం అనేది మీరు అందులో ఉండవచ్చారు కాబట్టి నిజమా ఏంటి అసలు అది దశమ భాగం 100% కరెక్ట్ నేను జీతం ఇచ్చాను నేను నా జీవితంలోకి వెళ్లి నాకు మొదటి జీతం 60 రూపాయలు వచ్చింది. 60 రూపాయలు ఆ రూపాయలు పంపించాను నేను చర్చికి ఆ అట్లా ఐదఆరు నెలలు పంపించాను.
(41:23) ఐదఆరు నెలలో నాకు వీళ్ళ విషయాలు తెలిసినాయి. ఇది నేను చూసి అప్పుడు మానేసాను. అట్లాగే మా అమ్మ ప్రతి రోజు పొద్దున్నే సాయంకాలం గుప్పడి బియ్యం వేదిచేది. ఇది దశం భాగం ఎప్పోయినా కానీ గుప్పడి బీమ ఇచ్చేది అట్లాగే మొదట వచ్చిన కోడిగుడ్లు పెడితే మొదటి కూరగాయలే పాస్టర్ కి ఇచ్చేది. మొదటి కోడి గుడ్లు వస్తే వాళ్ళకి ఏది వచ్చిన కన మొదటి వాళ్ళకి ఇచ్చేది.
(41:43) మన మన హిందూ సమాజంలో కూడా ఉంది అది ఏది మన గురువులకన్నా ఇవ్వటం కానీ వీడు పీడిస్తున్నాడు ఓకే నువ్వు గనుక దశమ భాగ్యం పోతే నీకు శాపం తగులుతుంది అడుక్కునే వాళ్ళు బీద రోజువారి కూలీ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళని పీడిస్తున్నారు అట్లాగే పెళ్ళీళ్లు చేస్తే ఆ అడ్డగోలు గళ్ళ దగ్గర చార్జ్ చేయటం రకరకాల లేకపోతే చేపాలు పెట్టడం మ్ ఈ ఈ పిచ్చిమంద ఎంత అమాయక ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకులు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు సర్ ఈరోజు యువతకి ఏం చెప్తారు మీరు ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఎవరైనా యువతకి కాదు ముందు తల్లికి చెప్తున్నా మీ పిల్లల్ని ప్రతిరోజు కనీసం ఒక గంట ఇంటి
(42:23) పనులు పొలం పనులు వృత్తి పనులు చేస్తాను హమ్ మినిమం వన్ అవర్ మ్ వాళ్ళకి 15 సంవత్సరాలు అయ్యేవరకి ఏదో ఒక వృత్తిలో వాళ్ళకి నైపుణ్యం రావాలి. రోజు ఒక గంటకమణ చేస్తే 15 ఏళ్ళు పోసి వచ్చే వారికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ నిలబడటమే కదా వాళ్ళు ఒకళ్ళకి ఇద్దరికి జవాబు ఇవ్వగలరు. 90% ద పీపుల్ కెన్ సెటిల్ డౌన్ లైక్ దట్ ఇన్ దర్ ఓన్ విలేజ్ అట్లాగే రోజు ఒక గంట సేపు కంపల్సరీగా ఆటలాడించండి ఆటలు అంటే ఉన్న సరదాగా కాదు చెమటల కక్కాలి అట్లా ఆట్లాడిస్తే వాడు రాటు తేల్తాడు శారీరకంగా మానసికంగా అట్లాగే గెలుపు ఊటమని సమానంగా తీసుకొని అలవాటు అవుతుంది. ఓటం వస్తే
(43:02) కుంగిపోడు సో ఇన్నే ముందు తల్లిదండ్రుల గనుక ఈ పని చేస్తే కచ్చితంగా రాబోయే 20 ఇయర్స్ లో అట్లాగే పిల్లలకి చెడు అలవాట్ల నుంచి దూరంగా పెట్టడం ఆ మంచి ఆహారం ఏంటి ఇది మన మరి మన ఆయుర్వేదం బ్రహ్మాండమైన అవును ఇన్ని మనక అన్నీ చెప్పింది దీంట్లో ఏమ ఉంది అయన్న అట్లాగే మంచి ఆహారం ఇవ్వటం కంపల్సరీగా పాలు ఆ ఎస్పెషల్లీ మజ్జిగా పెరుగు మజ్జిగా మేము మేమ వాళ్ళు ఇట్లా ఉండ కారణం అంటే మేము పెరుగు మజ్జిగా పుష్కలంగా ఉండే ఇవాళ ఇవాళ ఆల్రెడీ విలేజెస్ లో లేవు అవును వాళ్ళ రావాలి ఇదే మళ్ళ గోవులు గోసత పెరగాలి విలేజెస్ లో పెరగాలి.
(43:44) ప్రతి ఒక్కళ్ళు ఆ ఈ కనీసం మజ్జిగ తాగడం ఇప్పుడు చిన్నప్పుడు ఈ కూలీలు కూడా ఇన్ని మజ్జిగ పట్టుకెళ్ళేవారు అవును పట్టుకెళ్లి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఓ మిరపకాయ నంచుకొని ఉల్లిపాయ నంచుకొని తినేవారు. ఆ బ్యాక్టీరియా లోపల మంచి బ్యాక్టీరియ ప్రోబయోటిక్స్ తయారవుతాయి అది ఏమని మజ్జిగతో సో తల్లిదండ్రులు ఇది ప్లస్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళకి దేనిలో వాళ్ళ కొంచెం గైడెన్స్ ఇస్తే ఓ 10 12 సంవత్సరాలు చివరికే వాళ్ళు వాళ్ళకై వాళ్ళు వాళ్ళు గ్రహించగలరు.
(44:22) నాకై నేను గ్రహించగలను. నువ్వు దేంట్లో మెరుగనేది దాంట్లో ముందుకు వెళ్ళాలి. మనం లేని దాని కోసం పాకులాడకుండా మనం దేంట్లో మెరుగం దాన్ని నైపుణ్యం పెంచుకుంటూ వెళ్ళాం. అది జరగట్లే అట్లాగే ఊళ్ళలో చేనేత మేము చిన్నప్పుడు మా ఊరు మేము ఎరుగుండక కూడా ఉప్పు పంచదార కృష్ణలు ఈ మూడు వచ్చాయి తద్మరి దాత పాబులని దొరికాయి ఇవాళ ప్రతిది బయట నుంచి వస్తున్నాయి.
(44:57) ఇది బయట సిటీలో తయారయ్యాయి. అవును చేతిపూతి ఇప్పుడు బట్టలు ఇవాళ కూడా అంత మనమంతా చేనేత గనక వాడితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది వ్యవసాయంలో ఇప్పటికి 60 70% వ్యవసాయంలో ఇంకా బోల్డ్ భూమి ఉంది బోల్డ్ కలదవాలి నదులు అనుసంధానం చేయాలి ఇవన్నీ గనుక చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్యోగాలకి పరిగెత్తాల్సిన అవసరం లేదు బయటికి రావాల్సిన అవసరం లేదు మోస్ట్ మొదట నేను మొన్న ఆ చెప్ితే స్వామీజీ గారు సరిగా అర్థం చేసుక కున్నట్లేరు నేను 10 ఏళ్లకే చదువు మానేయ అన్నట్టుగా ఆయనక ఏదో అర్థమైనట్టు ఉంది.
(45:38) ఆ నేను అన్నది ఏంటంటే 10 ఏళ్ళ అంటే ఐదవ తరగతి అయ్యే వరకి రాయటం చదవటం కూడికలు తీసివేతలు ఎచ్చతలు బాగారాలు అవును కంపల్సరీ రావాలి. ఇది సామాన్యుడికి సరిపోతుంది. ఏది ఇంట్లో పొద్దులు చూసుకోవడం కుటుంబాన్ని నరుపడానికి ఈ విద్య చాలు అవును 50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఐక్యూ అంతకంటే ఎక్కువ ఉండదు. చెప్పాను కదా నా ఐక్యూ చాలా పూర్ నన్ను అనవసరంగా చదివించారు నా ఐదో ఆరో తరగతి నుంచి నేను నేర్చుకున్నది చదువుకున్న దేనికి ఉపయోగపడలేదు నాకు నేను నేను వాళ్ళు చెప్పేది కానీ చేసేది గాన అన్ని నేను చూసింది గాన విన్నది గాన నేను చేసింది గాన చేసింది నైపుణ్యం పెరిగింది చూసింది
(46:18) గ్రహించాను విన్నది గ్రహించాను చదువుకున్నది అంటే చాలా తక్కువ చదువుకున్నది ఏంటంటే ఇదే కొడుకులు తీసేవాలు అవి ఉపయోగపడ్డాయి. ఆరో తరగతి నేను చెప్పిన చదువు నాకు కొద్దిగా చరిత్ర తెలిసింది అయి లేకపోయినా చెప్తే తెలుస్తుంది. అవును సో ఇట్లా ఇవన్నీ పిల్లలకి ఈయన నేర్పాలి ఈ నేర్పకుండా ఏవో చదివిస్తున్నారు 10% కాలేజీ కి వెళ్తే ఇట్ ఇస్ మోర్ దన్ ఎనఫ్ ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని ఏలచ్చు అవును ఆ ప్రపంచం అంతా దీంట్లోనే ఉంది.
(46:50) ఇది ఆపరేట్ చేయడం జాత దీంట్లో నాకు 1% కూడా తెలవట్లే నేను వచ్చినయి ఫార్వర్డింగ్ రిసీవ్ అంతవరకే తెలుస్తాంది నాకు ఏదనా ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కొన్ని నేను ఫీడ్ చేసుకున్నా ఆ ఫీడ్ చేసినవి కూడా నేను కావాలంటే చూసుకోలేకపోత అంటే దాని మీద మైండ్ వెళ్ళట్లేదు కొంత ఆ ఈ వయసులో రావు కూడా నేనేమనుకున్నా కొంతమంది బాగా చదువుకున్నవాళ్ళు కూడా రావట్లేద అది మరి చిన్న పిల్లలు ఏమి చదువుకున్నవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా మాకే ఆపరేట్ చేస్తున్నారు మరి ఇంత ఆ ఇంత తెలివి తేటలు పెరిగినాయా లేకపోతే చిన్న వయసులో క్యాప్చర్ అది పట్టుకోగలుగుతున్నారా ఏంటో తెలదు.
(47:25) ఇంకొకటి సార్ 20 సంవత్సరాలు మీరు చెప్తున్నారు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే హిందువులు ఏం చేయాలి ఇవాళ మన పిల్లలక ఎంత మనం నేర్పాలి రామాయణ భారత కథలు మన సంస్కృతి గొప్పతనం హిందుత్వం యొక్క ఉన్నతి మన చరిత్ర మనం పోరాడింది మనం నష్టపోయింది ఎన్ని పిల్లలకి బాగా చెప్పాలి ఇది ఇజ్రాయిల్ వాళ్ళు చిన్న పిల్లలకి ఒక ఎగ్జిబిషన్ లో తీసుకెళ్లి చూపిస్తారంట మా పౌల్ట్రీ సైంటిస్ట్ చెప్పాడు నాకు ఇది ఆ పిల్లలు 100% పిల్లలక తీసుకెళ్లి వాడు బయటికి వచ్చేటప్పుడు బులబ ఏడుస్తా బయటికి వస్తాడు వాళ్ళ జాతిని ప్రపంచంఅంతా ఎంత హింసించిందో ఎన్ని రకాల కష్టాలు పడ్డారో
(48:00) అది మనక ఏమనా చెబుతున్నారా మనకేమ చెప్పట్లే నేను ఒకసారి విజయవాడలో ఎగ్జిబిషన్ జరిగింది. భారతదేశంలో ఏన్సెంట్ ఇండియాలో ఉన్న అన్ని పెద్దంత ఎగ్జిబిషన్ పెట్టాను నేను అది చూడగానే నాకు విజయవాడలో ఒక పెద్ద షెడ్ నేను చక్కగా తయారు చేశను అయన్నీ తీసుకొచ్చి పెడదామని నాకు ఇవ్వల వాళ్ళు నేను కొనటానికి రెడీ అయ్యాయి అయన్నీ అవి తీసుకొచ్చి అందరికీ చూపిస్తే ఏంటి ఇండియాలో ఏముంది అట్లాంటిది ప్రతి జిల్లాకి ఒకటి ఉండాలి.
(48:27) నేను ఇన్ని లక్షలు అయినా సరే కోటి రూపాయలు నేను కొంటాను ఇవన్నీ నాకు ఇవ్వల ఏద చెప్తున్నాం మనం మొదట పెట్టింది హిందువులకే ఎలా మారాలి ఆ ఇది ఒకటది రెండోది ఆ ఇదే మన పిల్లలు గనక ఇవన్నీ చెప్పి వాళ్ళని గనుక ముస్లింలు క్రిస్టియన్లు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో ఇది వాళ్ళ పిల్లల్ని హిందువుల పిల్లల్ని ట్రాప్ చేయడం కోసం సేమ్ ఆ లవ్ జిహాద్ మన పిల్లలు కూడా మొదలు పెడితే 20 ఇయర్స్ తర్వాత ఈ దేశంలో లో క్రిస్టియన్ లేడు ముస్లింలు లేడు ఫినిష్ ఏ ప్రశాంతంగా వచ్చేస్తుంది.
(49:04) లేదా వాళ్ళ పిల్లలందరినీ మొత్తం అనాధ పిల్లలంతా మన దగ్గర తెచ్చుకోవాలి స్కూల్ మనం పెట్టాలి మన పిల్లలకన్నీ ఐదో తరగతి వచ్చేవారికి ఐదో తరగతి అయ్యేవరకే వాడికి మన భగవద్గీతలో శ్లోకాలన్నీ కంఠస్తం వచ్చేసేయాలి డాన్స్ నేర్పించాలి ఇది ఇన్నీ మనం వాడి చేత బొట్టు పెట్టించాలి చక్కగా హిందూ పద్ధతుల్లో వాళ్ళని పెంచే విధాలు మన స్కూల్లో పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి స్కూల్ ఇవ్వాలి ఎస్పెషల్లీ బీదలకే నేను ఆ పని మీద ఉన్నప్పుడు అవును జిల్లా జిల్లాకి ఒక స్కూల్ పెట్టాలని బోడు మందికి డబ్బులు నేను వెళ్తున్నాను వెళ్లి అయ్యా నేను ఒక స్కూల్ కట్టివ్వు మాకు ప్రాపర్టీ నీదే ప్రాపర్టీ
(49:40) మాకు ఏమ ఇవ్వద్దు ప్రాపర్టీ నీదే స్కూల్ కడి అంతా రెడీ చేసి ఆ తాళం మాకుఇవవు మేము పిల్లలకి మెరిట్ స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ ని సైన్యాన్ని పనికివచ్చే వాళ్ళని ఆటలో పనికవచ్చే వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ అన్ని నేర్పుతాం అని మొదలు పెట్టాను నేను ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం మొదలు పెట్టాను కానీ ఆ అది చేయలేకపోయాను ఆయన ఈ మధ్య ఎప్పుడో కలిసి ఏమో ఎప్పుడో అడిగావు అట్టగపోయాం మళ్ళీ రా రాలే కనపడలేదు నేను నాదే నేను సరిగ్గా నడపలేకపోయాను మళ్ళా వస్తాను నేను తయారయి మళ్ళ అని చెప్తే ఇప్పుడు మళ్ళ వెళ్తున్నాను.
(50:09) ఏది ఒకోడినే వాళ్ళని ఏమ అడుగుతాంటే నువ్వు ఎంత స్కూల్ కట్టివ్వగలవు సిటీలోన చిన్నది మినిమం ఐదో తరగతి వరకు పిల్లల ఐదో తరగతి వరకు చిన్నది ఏదనా స్కూల్ కట్టించావు. ఆరో తరగతి నుంచి ఇంకొంచెం డిస్ట్రిక్ట్ సెంటర్ లో కనిచగలవా ఒక రెండు ఎకరాల్లో 200 మై ట్రాక్ ఉండేటట్టు ఓ స్కూల్ కట్టేవు లేదా ఇంకా సాంతో రిమోట్ విలేజ్లో ల్యాండ్ తక్కువసాట ఇంకా పెద్దది చేసి వాళ్ళకి అక్కడ పిల్లలకి అన్ని వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ లైఫ్ స్టాక్ అన్ని నేర్పుతాం.
(50:40) ఇట్లా మీ స్థాయిని బట్టి మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఏదో ఒకటి నువ్వు డబ్బు ఉండడివి ఏదో ఒకటి చేయాలి. ప్రాపర్టీ నీదే వాళ్ళు ఎప్పుడైతే సరిగ్గా చేయట్లేదు నువ్వు తీసేసుకో తీసేసుకోవా గుడ్ కాన్సెప్ట్ సో ఈ అప్రోచ్ గనుక అయితే హిందూ సమాజం డెఫినెట్ గా ముందుకు వస్తుంది వాళ్ళు రియలైజ్ చేస్తున్నారా రాబోయేది ప్రమాదం ఇప్పుడు గ్రహిస్తారా ఇవన్నీవాట్ పుణ్యంవాట్ పుణ్యంతో బోల్డ్ తెలుస్తుంది చెత్త బోర్డులు వస్తుంది బట్ నాకు ఎన్ని వేలు వస్తాయో బట్ కొన్ని గంటల పాటు ఐదఆరు గంటల పాటు నేను ఫార్వర్డ్ చేయటమో చూడటమో చేస్తా ఉంటా కొన్ని విషయాలు మంచి ఒక దాంట్లో 1% వచ్చినా మనకి
(51:13) అంతే అంతే కదా లేకపోతే ఆ విషయాలు మనకు తెలిసేయి కదా చాలా విషయాలు ఇవాళ ఎస్పెషల్లీ ఆర్కియాలజిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని విషయాలు బయటికి తీస్తున్నారు అవును ఇన్నీ ఇప్పుడు మన అది ద్వారక ఆ ఇట్లాంటి మన టెంపుల్స్ అవును ఈ ఎన్ని వేల సంవత్సరాల నాటి ఇవన్నీ రైట్ థాంక్యూ సార్ అడగగానే చాలా టైం ఇచ్చారు చాలా విషయాలు చెప్పారు చాలా స్ఫూర్తిని ఇచ్చారు.
(51:40) అంటే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఇయ్యాలి మన పిల్లలకి కష్టాన్ని నేర్పాలి అప్పుడే ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోగలి ఏళ్లక వాళ్ళ కాళ్ళ మీద నిలపాలి అలా చేయాలి థాంక్యూ కాలేజీకి యోగ్యత ఎలా పంపాలి యోగ్యత అంటే ఆ రంగంలో వాడు యోగ్యుడు అంతే నేను ఇంకో రంగంలో యోగ్యుడిని అదే అర్థమైంది సమాజంలో ఎన్ని ఉన్నాయి ఇవాళ మనిషి బతకడానికి అవును ఎన్ని కొన్ని వేల దారులు ఉన్నాయి వేలు ఉన్నాయో లక్షల దారులు ఉన్నాయో చదువు అందులో చదువు ఒక దారి ఒక దారి అంతే థాంక్యూ థాంక్యూ సార్ చాలా విషయాలు తెలుసుకున్నాం అర్థమైంది కదా ప్రతి పేరెంట చాపన వృద్ధి నెటవృద్ధి నెంబర్ వన్ నెంబర్
(52:10) టూ నెంబర్ త్రీ కోసం కాదు నిజంగా చదువుకోగలడు ఎలాంటి స్కాలర్షిప్లు సబ్సిడీలు ఏది లేకున్నా వాళ్ళు ఆ టాలెంట్ ఉంది అనుకునే వాడిని కాలేజీకి పంపండి అలా కాదు అనుకుంటే మన చేతివృత్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి ఏదో రకంగా ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటది మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ ని గుర్తించేలాగా చేయండి ఆ వైపు పంపండి అప్పుడు నిజంగా చేతివృత్తులు గాని మిగిలినయి కానీ మనం కోల్పోకుండా ఉంటాము అప్పుడు దేశాన్ని ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం ఇలాంటి పెద్దల మాటలు ఈ రోజు సమాజానికి చాలా చాలా అవసరం ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు
(52:39) అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి విషయాలని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను మళ్ళీ చెప్తున్నాము మనం ఎంత సంపాదించామ అన్నది ముఖ్యం కాదు. మనం ఎంత మంచి పని చేసామ అన్నది మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది. అలా నిలిచిపోయే వ్యక్తిగా బ్రతకడానికి సమాజంలో ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. అదే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా చేస్తుంది.
(53:02) మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకునేలాగా చేస్తుంది అలా ప్రతి ఒక్కరూ అవలంబిస్తారు, ఆచరిస్తారని ఆశిస్తున్నాం. జై హింద్ జై భారత్

No comments:

Post a Comment