అస్సలు ఏ పని ఆయన ఎలా చేయాలి ? Kanthrisa మాటల్లో
https://youtu.be/7GEeOJA3Iig?si=2Y89ZHH2utzAqGTV
https://www.youtube.com/watch?v=7GEeOJA3Iig
Transcript:
(00:00) లేటన్ అవ్వడం ఈజీ పెయింటింగ్ చేస్తారు బుక్స్ రాస్తారు ఇది అన్ని అన్ని అంటే అన్నీ ఎలా సాధ్యం అట్లా అన్ని నిజంగా అంటే నేను సమయానికి లింక్ చేయలే అది కదా చెప్పు అంటే ఒక చిన్న ఆధ్యాత్మిక కోణం ఉంది ఇందులో నేను ఏ విషయాన్ని సమయానికి లింక్ చేయండి ఓ నా చెప్పి పుక్కలు ఉన్నవాళ్ళు చెప్పి చెప్పి చెప్పి చెప్పి చచ్చిపోయారు టైం పెట్టుకో సక్సెస్ అవుతావు లేకపోతే అట్ల మ్ నాకఎందుకు అర్థం కాలేదు మ్ ఈ సక్సెస్ ఫీల్డ్ అంతా ప్రపంచానికి సంబంధించి ఆర్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ ఇంతసేపే ఉంటది వీళ్ళు మెచ్చుకుంటేనే ఎందుకు గ్రేట్ ఇది అయితేనే ఇది అవుతది
(00:42) ఇట్లాంటి కాంటెక్స్ట్లన్నీ నా నా మైండ్ కి ఎంత పర్లేదు అలాంటి వాళ్ళని చూశాను కానీ దే ఆర్ నాట్ హ్యాపీ ఇది నేను గ్రాస్ప్ చేసింది. వాళ్ళేమ సంతోషం పద్మశ్రీ వచ్చినవాళ్ళు ఉన్నారు ఇంట్లో కుటుంబ కలహాలు గొడవలు మొహాలు మాడుచుకుంటారు ఇంకా చాటి చెప్తారు ఎందుకు ఆ పద్మశ్రీ నేను ఎప్పుడు ఎత్తుకోలే ఏమున్నా లేకపోయినా ఆనందం ఉండే మనిషి కోసం వెతికాను నాకు అట్లా తగిలారు ఇద్దరు అది వాళ్ళక అంత జ్ఞానం లేదు కానీ వాళ్ళ స్థితిలో ఉన్నట్టు వాళ్ళకి తెలుసు అంటే చెప్పలేరు చెప్పలేరు నాకు కొంత గ్రాస్ప్ చేసినట్టు నాకు అనిపించింది.
(01:22) కాకపోతే వాళ్ళ జీవితం విధానికి నా జీవన విధానికి అసలు పోలిక లేదు. నాకేం బొమ్మలు ఇద్దాం ఉంది వాడు ఉంది కానీ ఒక పక్క ఆర్థిక సమస్యలు ఇంటి నుంచి డబ్బులు వచ్చేవి కాదు సింపుల్ గా వదిలేంచుకున్నారు డబ్బులు డబ్బులు లేవు గట్టు అట్లా బతికేసి కట్టాలి ఫోన్ బిల్లు కట్టుకోవాలి చాలా ఉంటాయి కదా ఆఫీస్ మరి దాంతో పాటు నాకు సినిమా చూడడం అంటే ఇష్టం ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ ఆడడం అంటే ఇష్టం రాను రాను ఫ్రెండ్స్ వదిలేసింది ఒక్కడినే బ్యాడ్ బాల్ తీసుకొని అడుకుంటా 6000 రూపాయలు ఆల్ దీస్ థింగ్స్ చాలా టర్మ్ క్రియేట్ అయితే చేసింది. అయితే నేను అర్థం
(02:03) చేసుకున్నది ఏంటంటే చాలా మంది మిడిల్ డ్రాప్ అవుతున్నారు. ఇ లైఫ్ అంటే ఇంతేనా అని ఏదో నాకు అట్లా సాటిస్ఫాక్షన్ నాకు కలగలేదు లైఫ్ అంటే ఇంతే నేను అనుకోలేదు. ఎవడు నిర్ణయించిన లైఫ్ అంటే ఇదని మా ఊర్లో ఒకడు ఉన్నాడు వా అడ్వకేట్ లైఫ్ అంటే ఇట్లా ఉండాలి అతనిలాగా బతకాలి నాకేం అతని లైఫ్ నచ్చలేని చెప్తుంటే నేను ఏం బాగున్నాడు అతే ఏం బాలేడు అతను ఘోరంగా సఫర్ అవుతున్నాడు పక్కల అసయించుకుంటాడు డబ్బు ఉంది అంతే ఇట్లాంటి రాడికల్ మైండ్‌సెట్ చాలా ఇబ్బంది పెట్టింది పక్కన వాళ్ళని అంటే వీళ్ళ చాతగాని మాటలు మాట్లాడుతున్నాం అని చేశడు అని విషయం అది కాదు ఆనందంగా ఉండటం
(02:40) ప్రశాంతంగా ఉండటం ముఖ్యం అది లేకుండా లైఫ్ ఎక్కడనా ఉండాలి కానీ ఒకటి ఈ మధ్య అందం చూసి ఉంటాం ఎవరు హ్యాపీగా ఉండదు ఏదో ఒకటి ఉంటుంది. అట్లీస్ట్ మనమనా హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది. కరెక్టే కదా కరెక్ట్ కదా అల్టిమేట్ గా నువ్వు ఏం చేసినా నువ్వు ఆనందంగా ఉండ కోసం మనకు ఆనందాన్ని అది బేటా టైసన్ వచ్చిందా వీడియో తొందరగా మళ్లా అది అక్కడ అవ్వాలు కంట్రోల్ షాప్ కి సంసారం దీంట్లో ఉంటది మధ్యలో ఏదైనా మాట్లాడా పడతది.
(03:28) కాంటెక్స్ట్ ఇదే అంటే ఇప్పుడు ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కాబట్టి నాకోసం రికార్డ్ చేసుకుంటున్నా ఓకే అక్కడే ఉండా అక్కడ నుంచిది ఆ ఇప్పుడు నువ్వు అడిగింది మళల ఒక పక్క మ్యూజిక్ అంటే ఇంతసేపు భయ వాయించాం మంచి వాయించ శుతిబద్ధంగా అంటే కొంచెంలో తెలిసిపోతది చాలు [సంగీతం] ఈ చిన్న స్ట్రోక్ చెప్తది కొంత ఎక్స్పీరియన్స్ సో దీంట్లో పరిణితి తర్వాత పుస్తక రచనలో కొంత పరిణితి తర్వాత ఒక పక్క హార్మోనిీ అలాగనే దేని నుంచి పారిపోయి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను కార్ వేసుకొని పోయి మా నాయనమో కంట్రోల్ బియం తీసుకొని వస్తాను అంటే సంసారం సంసారమే కానీ ఏదైనా ఒకటే పట్టుకోండి నాలుగుఇంట్లో
(04:28) వచ్చే ఏదనా ఒకటే కాబట్టి మీకు షేక్ హ్యాండ్ ఇస్తే మొత్తాన్ని పట్టుకోండి కాదా అవును అట్లా చెట్టు కాండం నొక్కితే మొత్తం కదులుతుంది. అన్నిట్లో ఉన్నది ఒకటే అది పట్టుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది అని చెప్తున్నాడు. స ప్రపంచంలో అందరూ పని చేసే పద్ధతికి ఇప్పుడు నేను చేస్తున్న పద్ధతికి ఏమి సంబంధం లేదు.
(04:49) చాలా మంది వైలిస్ట్ ఉన్నారు ఆ వైల్లినిస్ట్లు నేను ఒక్కటి కాదు వాళ్ళు సక్సెస్ కోసమ పేరు ప్రఖ్యాతుల కోసం ఉపాధి కోసం వైలెన్ పట్టుకున్నాడు ఆయన నేను ఊరికే పట్టుకుంటా చాలా కరేజ్ కావాలి సో ఇదొక చిన్న అన్వేషణ జరిగింది. ఆ ఇక్కడితో ఆగదు నేను ఇంకా చాలా అడాప్ట్ చేసుకుంటా నాకు మస్త టైం ఉంది. నాకు చాలా ఏళ్ల క్రితమే తెలిసింది డబ్బు అనేది చాలా చిన్న విషయం సమయమే అత్యంత కీలకమైంది.
(05:16) నేను డబ్బు సంపాదించకపోయిన సమయాన్ని మాత్రం ఎవ్వరికీ ఇవ్వను. మరి ఏం చేస్తావ అంటే తినిపడుకుంటా ఐ వేస్ట్ మై టైం దట్ ఇస్ మై లగజ వేస్ట్ మై అంటే మన నచ్చింది చేయడం అదే దట్స్ వాట్ అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్ ఉదాహరణకి వాడు అంబాని అంటే డబ్బుని కేర్ చేయనివాడు అంతే కదా కేర్ చేయ ఇది పని చేయ బెట పని చెయ్ ఆ వద్ద అంటే ఒక వెల్ సెటిల్ పర్సన్ అంటే ఇప్పుడు టైం ఎంజాయ్ చేయ ఈ అవగాహన నా దగ్గర రూపాయ లేనప్పుడు ఈ విషయం చెప్తాను ఓకే ఎప్పుడు వచ్చిన అవగాహన కాదు ఇది 2009 లో ఉన్న బైక్ కూడా దొంగలు ఎత్తకపోయడం వల్ల అసలు పూర్తి జీరో అక్కడ నేను అర్థం చేసుకున్న విషయాలు నేను ఇప్పుడు మీతో
(06:02) చెప్తున్నాను. అప్పుడు నాకు అర్థమయేది పని చేయక తప్పదు మనుషులతో ఉండక తప్పదు ఎక్కడికి పారిపోయినా మనుషులు ఉంటారు. నీకు విషయం అర్థం కాకపోతే ఉదాహరణకి ఇక్కడ ఒకడు సైకిల్ దొరికి కింద పడ్డాడంట ఇక్కడ బాలేదని చెప్పి జమ్మూ కాశ్మీర్ వెళ్లి అక్కడ పడ్డాడు. మళ్ళీ అక్కడి నుంచి గుజరాత్ కి వెళ్లి అక్కడ పడ్డాడు. వాడు నేర్చుకోవాల్సిన సైకిల్ సరిగ్గా ఊర్లు మారిస్తే కుదరదు.
(06:28) అట్లా మన లైఫ్ అర్థం కాకుండా మనం ఎక్కడ పోయినా కచ్చితంగా ఎన్ని సార్లు పడ్డాక మళ్ళీ లేస్తాడు. అంటే వాడు ఆ మిస్అండర్స్టాండింగ్ ఊరు బాలేదేమో ఈ రోడ్డు బాలేదేమో అని మనం మారుస్తాం అట్లా కాకుండా విషయం అర్థమైతే నువ్వు ఎక్కడ తొక్కచ్చు సో సార్వజనీమైన ఒక జవాబు కోసం వెతికితే చాలా పుస్తకాల్లో కాకుండా నాలోనే పలికిన జవాబులు అన్నట్టు అందుకే ఇప్పుడు నేను అథారిటీ ఏం కాదు ఉదాహరణకి సాగంటి గారు చెప్తే భగవద్గీతను ప్రమాణంగా వేదం ప్రమాణంగా చెప్తారు నేను ఏది ప్రమాణంగా చెప్తున్నా ఎక్సిస్టెన్షియల్ నియమాన్ని ప్రమాణంగా చేసుకొని చెప్తున్నాను నాకు ఒక ఫ్లవర్ ప్రమాణం సూర్యుడు ప్రమాణం వర్షం ప్రమాణం
(07:06) గాలి ప్రమాణం నాకు ఎరుక అంటే నాకు వర్షం ప్రమాణం అందరి మీద సమానంగా పడ్డట్టు అట్లా నా చూప పడితే ఎరుక సమశ్రద్ధ అంటే వర్షం పడ్డట్టు సూర్యకాంత్ పడ్డట్టు నీ యొక్క క్యూరియాసిటీ గాని ఇంట్రెస్ట్ గాని డివోషన్ గాని అంది ఒక మీద పడుతున్నాను. ఇది నేను టెస్ట్ చేయను ఇది నాకు పుస్తకాల్లో దొరకలే నేను పిచ్చివాడిలాగా డ్రైడ్ అండ్ టెస్టెడ్ ఇది ఎవ్వరికి చెప్పేవాడిని కాదు నేను ఏం చెప్తున్నానో ఎవరికీ అర్థం ఇప్పుడు ఉందంతా కోహరెన్స్ లేదు నాకు ఒకప్పుడు నేను ఏందన్నో చెప్పి ఏ ఇది కాదు నేను చెప్పేదని పారిపోతుంటే అట్లా జరిగింది చాలాసార్లు వందల సార్లు జరిగింది. ఓవరాల్‌గా నాకు
(07:43) అర్థం ఏందంటే ఒక పర్పస్ కోసం చేసింది ఏదైనా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. దర్ ఈస్ ఏ పర్పస్ దర్ ఇస్ ఏ రీజన్ ఏ రీజన్ అయితే కారణం అయిందో ఒక పనికి ఆ రీజన్ ఎండ అవ్వగానే ఆ పని అయిపోతుంది. ఈ ప్రకృతి స్వయం అకారణం ప్రకృతిలో ఉన్న మనిషి ఆ మనిషి క్రియేట్ చేస్తున్న ప్రతి పనికి కారణం ఇప్పుడు రాజమ అంత పెద్ద దేవునికి కారణం ఉంది పెద్ద హిట్ కావాలి.
(08:17) ప్రియాంక చోప్రాని తీసుకున్నాడా తెలియదు. తీసుకోవడానికి కారణం ఉంది బిజినెస్ అయితది. ఆమె ఎందుకు ఒప్పుకుంది రాజమ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే కారణం ఉంది. జనాలు ఎందుకు వచ్చారు నాకేదో వస్తున్నా ఒక రీజన్స్ ఉంది. కానీ ప్రతిరోజు సూర్యుడు ఎందుకు వస్తున్నాడు ఆకాం సూర్యకాంతి పడితే ఒక మొగ్గ ఎందుకు వికసిస్తుంది ఆ కారణం దే ఆర్ నాట్ బ్లాజమింగ్ సెల్ఫీస్ తీసుకుంటారనో లేకపోతే మీడియాలో వస్తానో అలా జరగట్లేదు.
(08:47) అక్కడ నిలబెట్టిన నా వర్క్‌ని ఇప్పుడు అంతే నేను చేస్తుంటాను ఇది నిరంతర స్ఫురణ ఇది ఇప్పుడు స్పురణ కూడా కాదు నా జీవన విధానం కానీ ఇది నాకు స్ఫురణ కలిగినప్పుడు అసలు మొత్తం ప్రపంచంఅంతా నా అవగాహన పూర్తి ఆగననిస్ట్ గా ఉన్నది ఈనాటికి మరి నాలాంటి వాడు నాకు దొరకలేదు. ఏదనా పని చేస్తే ఎగ్జిస్టెన్షియల్ గా పని చేస్తున్నా నేను ఇప్పుడు YouTube చేస్తున్నా అందరూ అనుకుంటున్నారు అందరి లాంటి YouTube ఛానల్ కాదు నాది దానికి పర్పస్ఏ లేదు.
(09:16) రోజు సూర్యుడు వచ్చినట్టు నేను ఒక వీడియో పెడతా అంతే దానికి చూడు ఆమెకి ఇచ్చిన ఆమెనా కెమెరా విన్నా లేకపోతే ఆమె ఎక్స్పర్టఆ లేకపోతే ఆమె నన్ను ఎట్లా తీస్తుంది నా జిస్టర్స్ ని క్యాప్చర్ చేస్తుందా అదే పట్టించుకోండి తీస్తుంది అది నాకు చాలా సంతోషం ఆ సంశయం లేని కదలికని నేను ఆస్వాదిస్తాను ఎందుకంటే నేచర్ అట్లా పని చేస్తది ఫ్లవర్ నది ప్రవహించింది ఇప్పుడు ఈ చిన్న విషయం అర్థం కావడం చాలా ఏళ్ల పట్టింది మాకు ఎందుకంటే మనకు చెప్పేవాడు ఇవ్వడు లేడు మనం అనుకున్నట్లుగా ప్రపంచం లేదు రెండోది నేను ఒక బుద్ధుడు లాంటి స్థితి అంటే ఒక రాజు ఉండింటినేమో తక్కువ అర్థం చేసుకునే అవకాశం
(09:50) వస్తుంది నా దగ్గర తినడానికి తిండి లేదు. ఇట్లా ప్రపంచం లాగుతుంది ఇట్లా ఇది కాదేమో అన్న విషయం నాకు తెలుస్తుంది మిగతా మిత్రులు ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు ఈనాటికి అర్థం కాదు. ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ వివా గివ అని ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంటారు నువ్వు అప్పుడు చెప్పేది ఇప్పుడు అర్థమవుతుంది మాకు అని నాకు చెప్తారు.
(10:10) అప్పుడు నేను ఏం చెప్పినా అని అడిగితే వాళ్ళు నాకు గుర్తు చేస్తారు ఆరోజు ఆబిట్స్ ఛాయ దగ్గర ఇట్లా నువ్వు బలంగా చెప్పినావ్ ఒప్పుకోకపోతే ఫీల్ అయి వెళ్ళిపోయినావ్ ఇట్లాంటివన్నీ ఆ అది ఆయన చెప్పిందో నాకు గుర్తులేదు బట్ దాని రిజల్ట్ నేను అనుభవిస్తున్నాను. అదేంది అసలు ఇక్కడ గొప్ప పంది లేదు మామూలు పంది లేదు అన్ని పందులు సమానం ఒకటి రెండవది ఇక్కడ సాధించడం కోసం ఏం చేసినా అది స్ట్రెస్ కారణం అయతది.
(10:36) ఒకవేళ సాధించకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకని సాధించడం సాధించకపోవడం జయము అపజయం పక్కన పెట్టి పని చేద్దాం. రెండోది ఏదైనా ఒక పని ఎంచుకుంటే జీవితకాలం కొనసాగించే ఉద్దేశం ఎంచుకోవాలి. జీవితకాలం కొనసాగిస్తే అసలు ఈగో లేదు స్ట్రెస్ లేదు. సక్సెస్ లేదు ఇప్పుడు సక్సెస్ అనేది ఎండ్ అయినప్పుడు వచ్చే రిజల్టే ఇప్పుడు షూటింగ్ 2000 నడుస్తుంది 50 నడుస్తుంది 1000 నడుస్తుంది అప్పుడు సక్సెస్ ఎక్కడిది ఎండ్ అయినప్పుడే సక్సెస్ వస్తుంది.
(11:07) సక్సెస్ అనేది మనకి రిజిస్టర్ అవ్వాలంటే ఏదో ఎండ్ అవ్వాలి. నేను ఐఏఎస్ కొట్టాను అంటే ఎగ్జామ్ ఎండ్ అయింది ఇంటర్వ్యూ ఎండ్ అయింది అక్కడి నుంచి అట్లా కాకుండా ఇంటర్వ్యూ నడుస్తూనే ఉంది 20 ఏళ్ళ దేర్ ఇస్ నో సక్సెస్ అందు లైఫ్ కి ఎందుకు సక్సెస్ లేదుఅంటే నాకు ఇట్లా అర్థమయింది ఏదైతే నిరంతరం పని కొనసాగుతుందో అది ఎండ అవ్వడం లేదు కాబట్టి సక్సెస్ అనేది లేదా ఫెయిల్యూర్ అనేది ఆప్షన్ే లేదు అక్కడ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ ఆన్ ఇన్ పర్పెక్చువిటీ ఇన్సెంట్ గా పోతా ఉంది అట్లా పని చేద్దాం అని నాకు స్పురణ కలిగినప్పుడు ఇమీడియట్ గా నాకు జనాలు చెప్పింది ఏంటంటే మరి బతకడం ఎట్లా అంటే
(11:44) నాకు అది పెద్ద సమస్య కాదని నాకు తెలిసింది ఏదైంది సెక్యూరిటీ అనేది ఒక్క ఒక కారణం పక్కన పెడితే ఏ రోజుది ఆ రోజు సంపాదించుకోవాలని నాకు స్పృహ కలిగింది. ఆ తర్వాత నేను పోర్ట్రేట్స్ చేయడం స్టార్ట్ చేసిన రోడ్ల మీద కూర్చున్న ఇదంతా ఏదో ఇట్లా టాక్ చేస్తే బాగుంటది మంచి ఇన్స్పైరింగ్ అట్లా అన్నది కాదు నేను హాయిగా బతకడానికి నేను రకరకాల మార్గాలు అన్వేషించుకున్నాను అంతే ఇది YouTube ఉన్నా నా లైఫ్ ఇంతే YouTube లేకపోయినా ఇంతే అంటే దీనికి సంబంధమే లేదు అందుకే ఆ కంటెంట్ లోపట ఏ యడెడ్ ఫ్లేవర్స్ ఉండవు ఒరిజినాలిటీ ఉంటది ఒకవేళ YouTube అనేది
(12:15) లేదనుకో ఇట్లే అనుకుంటాం ఇట్స్ జస్ట్ గెట్టింగ్ రికార్డెడ్ బికాజ్ వ హవ్ టెక్నాలజీ అదర్వైస్ దాని కోసం ప్రత్యేకంగా చేసేది ఏమ లేదు మళ్ల మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అట్లా రోజుకి ఆ రోజు వంద రూపాయలు ఆ రోజు కింద నేను 2000మడునాలుగు 5 6 7 8త 10 11 12 ఇన్ని సంవత్సరాలు కొన్నాను అంటే ఒక 10 సంవత్సరాల స్ట్రెచ్ ఒక్కసారి మా ఫ్రెండ్స్ ని చూస్తే వాళ్ళంతా పెళ్లిలు చేసుకొని కార్లు కొనుక్కొని యస్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అన్నట్టు కానీ అనిపించింది నాకు ప్రపంచం అంతా మారిపోయింది నేను ఒక్కడిని సీఎం వర్క్ చేస్తున్నా 10 ఇయర్స్ నుంచి అందరి దృష్టి
(12:59) ఏంటో తెలుసా వీడు ఎక్కడ చేసిన గుమ్మడు అక్కడే అదే బిగ్ బజార్ కూర్చొని బొమ్మలు బిగ్ బజార్ దగ్గర కూర్చుని బొమ్మలు వేస్తున్నాడు. కానీ నేను దిగ్బజాతి దగ్గర బొమ్మలు వేస్తున్నా కానీ ఫస్ట్ డే వేసిన పర్సన్ ఈ నైన్త్ ఇయర్ వేసిన పర్సన్ వేరే ఐ వాస్ టమండస్లీ హ్యాపీ చాలా బ్యూటిఫుల్ గా నేను నా మైండ్ సెట్ అయింది ఈ ప్రపంచంలో ఇంత గంధర్వ ఆశ్చర్యపోతారు కొన్ని వందల మంది జనాలు వచ్చిపోతారు నేను ఒక్కడిని కుర్చేసుకొని చక్క కాలు మీద కాలేసుకొని ఇలా కూర్చొని ప్రశాంతంగా త్రీ అవర్స్ కూర్చ కస్టమర్ కోసం వెయిట్ చేయకుండా నేను నిర్ణయించుకుని ఎవ్వరిని
(13:32) అడగొద్దు బొమ్మ వేయించుకోండిని అక్కడి నుంచి వచ్చింది సబ్‌స్క్రైబ్ చేయమని అడగండి కామెంట్స్ వచ్చారు ఆ గుంపులో ఎవడో నేను నన్ను చూసి వచ్చి చూడు ఏం చేస్తావ్ బాబు ఎందుకు ఇడ కూర్చున్నావ అంటే నేను బొమ్మ వేస్తా ఆ బొమ్మ వేస్తుంది నా భూమి ఎంత తీసుకుంటావ్ అంటే నీకు నచ్చితే ఎంతయ రూపాయలు మరి నచ్చకపోతే నీ ఇష్టం ఇయ్యకు ఆ వచ్చిన ఐదు మందిలో ఒక ముగ్గురు డ్రాప్ పెయట ఈ ప్రశ్న ఏదో సోదిలాగా ఉందని ఎవడో కాలేజీలో కూర్చున్నాడు ఒక్కడు కూర్చున్నాడా ఇ ఆరోజు పండగ స్టార్ట్ ఇంకా ఆ తర్వాత త్రీ ఫోర్ హవర్స్ జనరల్ వస్తానే ఉంటారు ఒక తర్వాత ఒకరు ఒకరు తర్వాత ఒకరు
(14:08) నాకు కావాల్సిన మూడు రోజులు నాలుగు రోజులు వచ్చేస్తారు. మళ్ళీ సాటర్డే సండే వరకు ఏ పని చేసిన కాదు. ఇట్లా కొన్ని సంవత్సరాలు ఈ అన్ని సంవత్సరాలు నేను చేసిన నెల్ల ఈ ప్రపంచంలో బతకడానికి డబ్బు కావాలి కాబట్టి ఆ మాత్రం పని చేసి లేకపోతే అది కూడా చేసినవాడు కదా సార్ సెటిల్ అవ్వాలి మనసు ఏ అర్జడి లేకుండా ఎవరి మీద ఏ ద్వేషం లేదు వైమనష్యత లేదు లోపట ప్రభస లేదు ఇదంతా ఈ ఖాళీ సమయం లోపట నేను హాయిగా వర్షంలో దరిచేవాడిని అర్ధరాత్రులు వాక్యం పోతుంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు తోట రమేష్ గాడు వాడు రాజు అని ఆర్ఎస్ఎస్ రాజు అని దే ఆర్ ఆల్వేస్ రెడీ మన్యంకొండ
(14:50) మన్కొండ బయటికి పోదామా అని రెండు గంటలకు గాని పదా అన్న పోదాం పా అసలు ఎందుకు అర్ధరాత్రి అయింది బయటికి పోతే అసలు లేదు అట్లా జస్ట్ అర్ధ వెళ్ళిపోదాం పద వెళ్ళిపోవడమే ఎటు పోతున్నాం తెలియదు ఊరికి అట్లా అట్లా నడిచి నడిచి అదేది మన ఆ ఎల్బి స్టేడియం ఎల్వి స్టేడియం దగ్గర దాని స్టేడియం మీద పక్కన ఉంటే ఫ్లేవర్ ఫ్లేవర్ మీద చక్క దిగి వచ్చిన టీవ ఉంటే తాగి అక్కడ రోడ్డు మీద కాసేపు మాట్లాడుకొని వెళ్లి మళ్ళీ 5:30 తీసివచ్చి ఇదేంది అగైనస్ట్ సొసైటీ చెప్పాలంటే ఎస్సెంట్రిక్ లేకపోతే ఏదో పేలు పెద్ద కాదు కుక్క అట్లా పదుకుతది.
(15:36) తను నిద్ర సరిపోయింది లేచింది అంతే అట్లా ఉద్యోగం చేయద్దని తెలిసింది. నేను ఇప్పుడు నా యొక్క స్థితిలో ఉండాలంటే ఉద్యోగం నాకు అడ్డంకి ఆ ఎయిట్ అవర్స్ కోసం మిగతా కొన్ని గంటలు నేను ప్లాన్ చేసుకోవాలి. ఈ ఎయిట్ అవర్స్ తీసేస్తే దేర్ ఇస్ నో ప్లానింగ్ నచ్చినప్పుడు తినొచ్చు నచ్చినప్పుడు ఇది సమాజం అంగీకరిస్తదా అంగీకరిస్తదా నాకు సంబంధం లేదు. నాకు హాయ్ ఉంది.
(15:58) రెండోది నేనేం బ్యాడ్ పర్సన్ కాదు ఎవరు జోబులు దొంగతనాం చేస్తలేను. ఏం చేస్తలేదు. ఐ యమ్ డీలింగ్ విత్ మై లైఫ్ అందుకని దేర్ ఇస్ నో ప్రాబ్లమ అప్పుడు మ్యూజిక్ లేదు. డ్రై చేసిన వైరన్ చేయాల్సిన డబ్బులు లేవు. ఒక మైకేలని ఒక వ్యక్తి కలిస్తే వైరింగ్ కొనుక్కోవాలి అవుతది. సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్ ఎంత థర్డ్ హ్యాండ్ ఫోర్ హ్యాండ్ అయితే అంత కాస్ట్ కొత్తది చీప్ వస్తా అన్నాడు ఆయన ఈ నా కొడుకు నన్ను మోసం చేస్తున్నాడు అనుకొని నిజంగా ఇంటర్నెట్ లో ఎక్వైరీ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక 20 మంది వాడిన వైరన్ కోటి రూపాయలు నేను అసలు నేను అనుకున్నా ఈ వ్యక్తి అంటే
(16:38) చూడు మనం ఎంత అబద్ధాలు మోసంలో బదులుతామ అంటే ఒక వ్యక్తి చెప్పింది నమ్మమ వాడు ఎంత క్యాజువల్ చెప్పాడు అంటే ఆ ఒక 50 ఇయర్ ఓల్డ్ వైలింగ్ నీకు ఓకేనా అని అడిగాడు. 50 ఇయర్ ఓల్డ్ బయలేదు ఆ ఓకే సార్ ఎందుకంటే నా దగ్గర ఎక్కడ డబ్బులు లేవు 50 ఇయర్ ఓల్డ్ అంటే ఏందనుకున్నావ్ 4ఫ లాక్స్ అయితది అన్నాడు నేను అనుకున్నా ఇతను చెవులో [నవ్వు] తర్వాత అతను బయటికి వస్తుంటే నువ్వు నమ్మలే కదా నేను చెప్పింది ఇంటర్నెట్ లో పోయి చూసుకోపో అన్నాడు నేను తర్వాత ఇంటర్నెట్ కి వచ్చి చూసినా ఇప్పుడు ఇప్పుడు చాలా వై ఆర్ ఓల్డ్ వైలెన్స్ సో ఎక్స్పెన్సివ్ చూడాలి ఆ కాంటెక్స్ట్ ఉంది ఎందుకు పాత
(17:26) వైలెన్స్ ఎక్కువ ధర ద పీరియడ్ ఆఫ్ 17 అం 17 ట 25 నోన్ యస్ సాడ్వేర్ అనే గోల్డెన్ పీరియడ్ అక్కడ క్రియేట్ అయిన అంటే ఒక వైలన్ ట్రావెల్ చేసింది మనిషి ట్రావెల్ చేసినట్టు అతను చెప్పాడు వైలిన్ అంటే ఒక సజీవ వస్తువయ్యా నువ్వు అట్లా లైట్ గా తీసుకు 5000 6000 పెట్టుకున్నావ అనుకో డోంట్ రెస్పెక్ట్ ఇట్ నా మాటని నన్ను వేలు పెట్టి తీసుకో నువ్వు దానికి మనిషి కంటే ఎక్కువ విలువ తీస్తే అప్పుడే సంగీతం నిన్ను పట్టుకుంటది.
(17:52) అప్పుడు ఆయన చెప్పింది నాకు అక్కలే ఇప్పుడు తెలుస్తుంది రైట్ అంటే మీకు అనిపించిందా అది బిజినెస్ లేదా కొత్తదైనా మనకి ఒకటే ఉంటుందా పాతదైనా ఒకటే కానీ అతను ఏం చెప్పాడు నీకు ఇష్టపడాలి వైలన్ అంటే దానికి ధర పెట్టు అన్నాడు కొత్తదైనా తిరుపతి వెంకన్న స్వామి ఇక్కడ పెట్టామ అనుకో మనం చూడం బికాజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆ క్యూ అంటే ఏదో ఉండాలి ఆ అంటే నీకు కొంచెం దాని పట్ల నీకు క్యూరియాసిటీ ఇవ్వాలంటే ఇప్పుడు నా మైండ్ కి ఒకటే వైన్ వచ్చి చేసినవాడికి ఫాస్ అయినా కొత్తదైనా ఒకటి రాని వాడికి వైరల్ లో తేడా ఉంటది కచ్చితంగా [సంగీతం] తేడా ఉంటుంది.
(18:28) ఎనీవే ఏదైనా అంటే మనం చెప్తే నమ్మలేదు బట్ అట్లా రకరకాల వ్యక్తులు మన అజ్ఞానాన్ని మన మన స్టూపిడిటీని దూరం చేసిన కొత్తదైనా పాత అయినా నేర్చుకోవచ్చు మనం నేర్చుకోవచ్చు కానీ అతను చెప్పింది కోర్ కోర్ తర్వాత తెలిసింది అతను వన్ ఆఫ్ ద ఫేమస్ వైల్నెస్ట్ ఇన్ ఇండియా అతను ఆ ఫేమస్ వైలస్ట్ అక్రాస్ ద గ్లోబ్ హి పర్ఫామడ్ విద్య వాళ్ళతో వాళ్ళు ఏమంటారు దాన్ని ఆ ఎన్సెంబుల్ అని పిలుస్తారు వాళ్ళతో పర్ఫామ్ చేశడు.
(18:57) నేను తర్వాత తెలుసుకొని నాకు చాలా గౌరవం కలిగింటే ఆ వ్యక్తి ఎంత సాధీగా ఉన్నాడు. ఐ జస్ట్ కేమ టునద ఫ్రెండ్ అండ్ ఒక పెద్ద ఎన్సింబుల్లో హి ప్లేడ్ వైలెన్ తెలుసు కదా వెస్టన్ ఎట్లా వాయిస్తా అసలు అసలు ఆయన వాయిస్ చూస్తే నాకు ఇట్లా వచ్చేసింది ఎందుకంటే అది హ్యూమన్లీ ఇంపాజబుల్ అట్లా ఉంటే వాళ్ళ కార్డ్స్ గాన [సంగీతం] ఇద సరదాగా [సంగీతం] అడు చాలా స్పీడ్ వాయిస్తారు తర్వాత ఇదేమో ఇట్లా వాయిస్ చాలా ఫాస్ట్ గా వాయిస్తారు.
(19:43) అది నేను కళ్ళతో చూసిన నాకు అర్థమయింది. ఇది నిరంతర సాధన వల్ల వాళ్ళు ఈ అనుభవం వచ్చింది అసలు పక్కన నైబర్ కూడా తెలియదు అంతో పని సో మనక ఏమి రాకపోయినా ఎంత ఈగో ఉంది అసలువ హవ్ నో ఐideా వాట్ ఇస్ లైఫ్ అలా చాలామంది దేవదూతలాగా వచ్చి నా యొక్క మైండ్ ని భూస్థాపితం చేసిన్నారు. నేను కంప్లీట్ గా కొన్నిసార్లు ఆ అంటే నాకు అంటే కొన్ని సందర్భాల్లో ఒక రోడ్డు మీద ఒ ఒక డస్ట్ బిన్ ఉంటది ఇట్లా ఆ డస్ట్ బిన్ ఎట్లా కూర్చుందో అట్లా కూర్చునేది వెళ్లి ఐ యమ జస్ట్ డస్ట్ బిన్ ఇంత ఈ అనంతమైన విశ్వంలో భూమి ఎంత పెద్దగా ఉంది దాంట్లో మన భారతదేశం ఎంతుంది
(20:33) భారతదేశంలో తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ ఎంతుంది హైదరాబాద్‌లో హ్యాబిట్స్ ఎంతుంది హ్యాబిట్స్ లో నువ్వు ఎంత ఉన్నావ్ నువ్వు ఎంత నుంచి చేసేదను సాధి సో కాల్డ్ ఈగో అదఒక్కటి పక్కన పెట్టినావ యుర్ అబ్సల్యూట్లీ ఓకే అని తెలుస్తుంది కానీ దానికి కావలసిన ఫిలాసాఫికల్ ప్రాక్టికల్ బేస్ దొరుకుతలేదు నాకు విషయం అర్థమయింది. మన గైడ్ చేసేప్పుడు నేను నేను ఎంక్వయరీ చేస్తుంది సాదా సీదా ఆధ్యాత్మిక విషయం ఏదనా ఒక ఆశ్రమానికి వెళ్ళపో అది కోర్స్ చేసుకో అంత బాగుంటది కొంచెం కుండలి నాకు ఇది కాదు కుండలి రైజ్ అవ్వకు ఆధ్యాత్మికత కుండలి రైస్ ఇంకేం సంబంధం
(21:08) అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలుసా స్పిరిచువల్లి మూలాధారం సహస్రం వైపు వ్యక్తి అదంతా అబద్ధం రైట్ అబ్సర్వేషన్ రైట్ అండర్స్టాండింగ్ బాగా కథం ఇప్పుడు ఏ మూలాధారం యాక్టివేట్ తెలిసింది విషయం తాగుదని జస్ట్ యు హవ్ రియలైజడ్ తాగితే చచ్చిపోతుంది దట్స్ ఆల్ బంధం బంధం అనేది తప్పు అని తెలుసుకో ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఆ చిన్న విషయం తెలుసుకోవాలి అది తెలుసుకొని నిలబడదు కాబట్టి మనం సాధన చేస్తాం ఆ తర్వాత అంటే ఒక రెండు నిమిషాలు చెప్తే అయిపోతుంది అని చెప్పే ముగిస్తే నేను దాన్ని సో నాకు ఫస్ట్ నుంచి సింగింగ్ మీద ఇష్టం ఉంది. మా ఇంటి దగ్గర ఒక బ్రహ్మచారి
(21:53) ఉంటే వైల్ ముట్టుకోలేదు కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ నాకుఎందుకో నచ్చేది చందో తర్వాత హార్మోని తర్వాత సంగతి పెయింటింగ్ కొంత క్యూరియాసిటీ ఉన్నది. రచన నా క్యూరియాసిటీ రైటింగ్ లాగా కాదు ఊరికి ఏదనా గోడ కనిపిస్తే రాయడం అట్లా సరదా ఉన్నది. నేను ఏవేవైతే తర్వాత వంట చేయడం నాకు ఇష్టం. చెత్త ఇష్టం అంటే చెత్తలో నేను ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతాను.
(22:21) అంటే నాకు ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉందనుకో నేను ఆర్డర్ ఎంజాయ్ చేయను నాకు ఆర్డర్ అంత డెడ్ అనిపిస్తది సిమిట్రీ స్మశాన వాటికి లాగా ఉంటది ఆర్డర్ నాకు నాకు ఎప్పుడన్నా మనక ఎప్పుడన్నా ఇది చూసావా బేట ఇది ఒక దేవుడికి హారతి ఇచ్చినప్పుడు అల్లరి అల్లరి చేస్తారు. అవును అట్లా గంటలు కొడతారు తర్వాత వాడు అరుస్తా ఉంటాడు తర్వాత వాడు హారతి తిప్పుతా ఉంటాడు ఒట్టి నాకు మస్త నచ్చుతది అది అంత డిస్టర్బెన్స్ లోపట నేను చాలా పీస్ ఫుల్ గా ఉండాలని నేను ట్రై చేసిన వాడిని ప్రశాంతంగా ఉన్న ప్రశాంతంగా ఉండడం పెద్ద విషయం కాదు మ్ ఏది బాలేకపోయింది లైక్ బాగుంది మనసు అనేది అస్సలు చెదరకూడదు
(22:56) ఉదయం నిద్ర లేసినప్పుడు ఎట్లా ఉందో రాత్రి వరకు ఎట్లాంది ఈ ఆ జన్మ పర్యంతము నీ మనసులో ఇలాంటి వ్యాల అలాగని డెడ్ గా లేదు సజీవంగా ఉంటూ నిశ్చలంగా ఉండు ఈ చిన్న విషయం అర్థం కావడానికి ఎన్ని ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్ని పిల్లి మొగ్గలు వేశను కానీ ఆ చర్మ స్థితిలో నాకు అనిపించింది ఇది ప్రపంచానికి చెప్పాలి ఇది ఒప్పించాలి ఇది లైఫ్ కాదు కొంచెం రాడికల్నెస్ వచ్చింది నాలు పోరాటాలు ఆరాటాలు స్టార్ట్ అయింది విషయం అర్థమైిన తర్వాత కూడా చాలా ఆర్గ్యుమెంట్ మారుతుంది ఇది తప్పు మీరు జీవిస్తూ ఉద్యోగం చేయకండి మానేయండి మీరు ఏమి లేకున్నా బ్రతకం
(23:35) నేర్చుకోండి నేను కొంచెం డిస్టర్బింగ్ లో మాట్లాడడం మొదలు పెట్టి ఇక నేను బాగున్నా ఆ స్థితికి అందరూ ఎందుకు వస్తారు మళ్ళ తర్వాత మళ్ళ సెటిల్ డౌన్ ఇది కాదు నువ్వు జస్ట్ చెప్పు వినాలనుకోకు నువ్వు ఇంకోటి చెప్పని కూడా చెప్పకు చెప్పినా చెప్పకపోయినా మాటలు సెకండరీ నువ్వు జస్ట్ ప్రశాంతంగా కనబడితే అది చాలు ఇన్ని పనులు చేస్తూ ఒక వ్యక్తి హాయిగా ఉన్నాడు అనుకో అది చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
(24:04) నువ్వు ఏమి చెప్పక్కర్లేదు జీవితాన్ని అర్థం చేసుకునేవాడు నీ మాటల వల్ల కాదు నిన్ను చూసే గ్రాస్ప్ చేస్తాడు విషయాన్ని యు ఆర్ ద మెయిన్ సోర్స్ టు ఎక్స్ట్రాక్ట్ అది తప్ప నీ మాటలు మాటలు కాడు ఎవరైనా చేయొచ్చు ఏమంది ఎగజక్ట్ నేను చెప్పినంత కాపీ కొట్టి బట్టి కొట్టి ఇంకొక టాక్ చేసుకోవచ్చు కానీ జీవన విధానాన్ని ఎట్లా కాపీ కొడతాం ఆ స్టెబిలిటీని ఎట్లా కాపీ కొడతాం ఇది ఎవ్వడు కాపీ సినిమా కథ కాదు ఎవరు కాలేదు అంటే అనుభవం ఉండాలి అంతే అంటే ఇప్పుడు నాలాగా ఒక ఇమిటేట్ చేయడం అసాధ్యం.
(24:34) అట్లా నాకు 2014 లో డబ్బు ఎర్న్ చేయడానికి నేను మార్గాలు అన్వేషించి శండా పట్టుకొని నేను సింప్లిఫికేషన్ లోకి వచ్చేసిన నాకు విషయం అర్థమయింది. దాని రిజల్ట్ నేను 2014లో మొట్టమొదట చూడడం స్టార్ట్ అయింది అంటే నాకు లైఫ్ లో ఈజీగా డబ్బు రావడం ఎట్లా నేను తెలుసుకుంటాను సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు బుక్ రాయడం అదే బుక్కు గురించి మళ్ళ తాత్విక చింత దీనికి రాస్తున్నా వాళ్ళు తెలిసిన మళ్ళ పుస్తకం పాయింట్లో పేరు ప్రఖ్యాతల కోసం రాస్తున్నా ఎవరు చదవకపోయినా రాస్తాను రాసిన తర్వాత రివైజ్ చేస్తాను మళ్ళీ మార్చి రాస్తాను నేను బుక్ రాసింది ఒక 20 ఏళ్ళ తర్వాత
(25:15) చదివితే అప్పటికంటే ఇప్పుడు బాగా రాస్తాను అనిపించిన విధంగా రాస్తున్నానా నేను రాసింది పరమ సత్యం ఫైనలా ఇట్లా రకరకాల విచారణ చేసి నేను నిర్ణయానికి వచ్చిన ఎవరు చదివినా చదవకపోయినా జీవిత పర్యంతము పుస్తకం రాస్తా నా దగ్గర డబ్బు లేకపోతే ప్రింటింగ్ కి ఒక బుక్ రాసి పక్కన నేను జిరాక్స్ తీసిస్తాను నిజంగా చేస్తాను ఇప్పుడు ఉంది కాబట్టి ప్రింట్ చేస్తున్నాను అంతే నెక్స్ట్ డబ్బులు లేవనుకో బుక్కు రాయడం కోర్ ఆపడానికి వీలు లేదు ఇప్పుడు ఏదిఉన్నా లేకున్నా శ్వాస నడుస్తున్నట్టు ఏదఉన్నా లేకున్నా ఆకలి నడుస్తున్నట్టు ఏదఉన్నా లేకున్నా పుస్తక
(25:55) రచన కొనసాగవలసింది. బుక్ ఒకటినా అన్ని ఏదైనా ఎగ్జాంపుల్ వచ్చింది ఒకటి ఎంచుకున్నది ఆ తర్వాత వైలెన్ ఎంచుకున్నా సంగీతం లైఫ్ అంతా ఇది స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ ఐ ఆల్వేస్ పర్ఫామ్ ఆల్ ద టైం అర్ధరాత్రి లేచి వచ్చి వాయించుకొని కాసేపు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక పాట ఇద్దాం అనుకో ఈ మధ్యన ఒక పాట ఇద్దాం బేట మలయాళం పాట అది కదా ఓనాంతరం పిపి అదేనా అదేనా పునా పునాంతరం విపీతర మొదలెల్ల విపీతర ఓడివా ఓడి ఓడివా ఓడి ఓడివాననా [సంగీతం] ఇంటికి వెళ్ళ
(27:02) కదా ఇదంతా ఇదేంది ఆ పాట విన్నాం విన్న తర్వాత దాన్ని ఇదంతా ఒక చిన్న పిల్లల వ్యవహారం ఇది నేను ఇప్పుడు నీకు చదివి వినిపిస్తా అంటే ఈ సోద అంతే ఎందుకు జిరా తెలుస్తే బుక్ ఏది హలో ఇది ఇప్పుడు ఆ పేజ్ దొరుకుతుందో దొరకదు మధ్యాహ్నం జస్ట్ పడుకోనే ముందు ఇట్లా ఓపెన్ చేసిన ఒక పేజ్ ఏహే అసలు నేను ఏదైతే అనుభవిస్తున్నానో ప్రొటెక్చ రాసింది వెళ్ళిపోయింది ఓవరాల్ ఏంది నౌ ఐ యమ లివింగ్ లైక్ ఏ స్మాల్ కిడ్ ఫిజికల్ రియాలిటీ ఇస్ డిఫరెంట్ నేను ముసలు కావచ్చు చెంపలు చుట్టకపోవచ్చు పళ్ళు దూసుకోవచ్చు అది ఇలాగ ప్రాసెస్ కానీ మానసిక స్థితికి దాంతో సంబంధం ఉంది.
(27:46) ఇది రూడిగా తెలుసుకుంటాను. నా మనసు అనుకుంటే శరీరంతో జతబడి ఉంటది. లేదా శరీరంతో చూస్తూ ఉంటది లేదా శరీరంతో సంబంధం లేకుండా ఉంటది. సందర్భాన్ని బట్టి నేను రోజులో ఈ మూడు స్థితులు అనుభవిస్తాను. నేను కొన్నిసార్లు బాడీని వదిలేసి బతుకుతాను ఊరికి కొన్నిసార్లు బాడీతో పాటు ఉంటాను. కొన్నిసార్లు బాడీ ఉంటది అసలు మైండ్ లేకుండా ఇది ప్రూవ్ చేయలేదు బట్ దస్ హాపెనింగ్ అంటే ఇది హటాత్తుగా కలిగింది కాదు ఇది సో మచ్ ఏమంటారు ప్రాసెస్ ఇప్పుడు ఓవరాల్ గా ఏంది ఇంతే అర్థం చేసుకో ఒక్క లైన్ వన్ లైనర్ ఏ పని ఎంచుకుంటావో అది జీవితకాలం చేయడం వల్ల అదే ధ్యాన
(28:34) ప్రక్రియగా మారుతది దానికి ప్రాపంచిక విషయాలు అంటగట్టకు ఇదే నేను కనుకున్న సూత్రం జీవితకాలం పుస్తకం రాయి ప్రాపంచిక విషయం అంట దాన్ని సక్సెస్ కోసం రాస్తలేను పేరు ప్రఖ్యాతల కోసం రాస్తలేను గుర్తింపు కోసం రాస్తలేను నా అహంకారం కోసం రాస్తలేను ఏదో రుజువు చేయడానికి రాస్తలేను నాకు రాయడం ఆసక్తి గనుక రాస్తున్నాను. ఇది ఒరిజినల్ ఐడియా ఆఫ్ దట్ బుక్ అట్లనే నాకు వాయించడం ఆసక్తి గనుక వాయిస్తున్నాను YouTube సరదాగా మాట్లాడడానికి మాట్లాడుతున్నాడు.
(29:03) ఏదో YouTube ఛానల్ే YouTube తీసేసారు అనుకో లైఫ్ ఏం మారదని తెలుసుకోండి. అరే అసలు ఇంత బాగుండే జనాలకు లేని ఛానల్ వీడు ఎవరున్నా లేకున్నా నేను ఉన్నాను నా పని నేను చేసుకుంటాను ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ని కలుస్తున్నా అదర్వైజ్ ఎనిమిది సంవత్సరాలు ఒక్కడిని ఏకాంతంగా అద్భుతంగా బతికాను. నాకు నాకు ఇప్పుడు అందరితో ఉన్నా నేను ఏకాంతంగా ఉన్నట్టుంటే నాకు ఆ లింక్ ఏర్పడదు.
(29:37) ఒక ఏర్పడ్డ తాత్కాలికంగా ఇట్లా చేయేస్తాను నా మనసు లింక్ చేస్తా మళ్ళ ఐదు నిమిషాలు తీసేసుకొని ఫ్రీ అయిపోతా బంధాల్లోకి ఎంటర్ అది న్యూసెన్స్ అది ఇప్పుడు నేను అనుకున్నా కూడా చేయలేదు అట్లా నువ్వు అడగాలనుకుంటున్నావ్ ఫ్యూచర్ లో ఈ బుక్స్ ఆడియో బుక్స్ చేసే అవకాశం తప్పకుండా చేస్తా తప్పకుండా చేస్తా చూస్తాను ఒక దొరికితే చిన్న రెండు పారాగ్రాఫ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు ఇక్కడ ఇక్కడ
(30:59) ఎదవ ఏం చెప్పాడంటే నీకు లైఫ్ అంటూ నిజంగా అర్థమైతే నీలో మళ్ల చిన్న పిల్లవాడి అమాయకత్వం ఈ కుట్రలు కుతంత్రాలు వేదాలు వ్యత్యాసాలు అంతా ప్రపంచం నీకు ఇచ్చిన గిఫ్టే జెన్యూన్ గా లేవు కాకపోతే మన ప్రపంచంలో ఎరుక ఉండదు దేవుడు మంచివాడే ఆ ఎరుక అవసరం కానీ నిరంతరం మనం ఒకరిని ద్వేషిస్తూ ఒకరి గురించి ఆలోచిస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు అంటే మనం చేయపోయినా వేరే వాళ్ళు మనకి వేరే వాళ్ళు ఎవ్వరు ఎక్కువసేపు నీతో ఉండదు ఎవరి ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎక్కువసేపు మన ఇంట్లోనే ఉంటారు.
(31:35) మన మైండ్ లో ఎక్కువసేపు ఉంటారు వేరేవాళ్ళు ఇక్కడ నేను తప్ప ఎవరు లేరని నాకు వ్యక్తిగతంగా అనుభవం కానీ అది వర్బల్ గా చెప్తే పిచ్చి అనుకుంటారు. అందుకని ఊరికే అది ఫిలాసఫికల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకని ఇప్పుడు ఆ ఇప్పుడు ఇవి నేను చేస్తున్నవి జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టదు ఇంకా అట్లాగే నాకు వ్యవసాయం కూడా చేయాలని ఉంది అంటే ఎక్కువ కాదు ఒక హాఫ్ ఎకర్ లో మాత్రమే అంటే నా ఈజీగా నడవగలిగింది నాకో విజన్ కూడా ఉంది.
(32:15) దానికి బార్డర్ లో ఒక రోడ్ వేయాలి ఇట్లా అది సైకిలింగ్ అన్నమాట అది రన్నింగ్ చేసుకోవచ్చు దాని మధ్యన కొంచెం ఆకుకూరలు అవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పండ్ల చెట్లు వేసుకోవాలి. మీరు ఎవరి గాని ఇంకా ఆ అంటే ఇప్పుడు మీరందరూ వచ్చారు ఈ బండికి అక్కడ మన కూర దాన్ని తెంపేసి వేసి ఇట్లా వంట చేసుకొని చిప్పల్లో పెట్టుకొని తినేస్తే సూపర్ ఉంటది అది నాకు ఉంది చేయాలని నాకు వసతి లేక చేయడం లేదు అది ఎప్పుడు వచ్చినా తప్పకుండా చేస్తాను.
(32:44) ఎవరు వచ్చినా బేసిక్ ఫుడ్ బట్ వెరీ టేస్టీ ఫుడ్ ప్రకృతి భోజనం మళ్ళీ అది బిజినెస్ గా కాదు ఎవరనా అక్కడ ఒక చిన్న కుండ ఉంటది అది కూడా ముందే నిర్ణయించబడ్డది. నీకు గుర్తుందా బిడ్డ నేను చెప్పింది కుండ గురించి చెప్పు నచ్చినంత మనీ వేసి వెళ్ళచ్చు ఇంకొకటి అది కూడా ఎక్కువ ఇంకొకటి అది ఇక్కడ ఎవరు ఎవరు మదిలో నుండి వేరే వాళ్ళని తీసేసి ఈ లోపలికి రాలేదు చెప్పులు తీసే అది కాకుండా కుండ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక స్టేట్మెంట్ మర్చిపోయాను.
(33:13) అంటే మేము ఎప్పుడో చర్చించమ ఇవి అదేం తెలుసా సిసి కెమెరా పర్యవేక్షణ లేదు అంటే నువ్వు దొంగతనం చేయాలి అంటే ఎవరి పర్యవేక్షణ లేదు ఆ ఇఫ్ యు వాంట్ టు స్టీల్ మనీ యు స్టీల్ అంటే నీవు ఎవరో పరిచయం చేస్తుంది కుండ అది కుండ నీకు ప్రతిబింబం అన్నమాట ఇఫ్ యు వాంట్ కుండని ఎత్తుకపోతే ఎత్తుకోపో ఇంకో కుండ తీసుక అందుకే ఎక్కువ డబ్బు వేయొద్దని ఉంది ఎవరు వేసినా సరే 100 150 రూపాయ లోపే వెయ్యాల అంతకంటే ఎక్కువ అక్కర్లేదు.
(33:48) అంటే ఇవన్నీ ఇప్పుడు నాకు కులం లేదు ఏమ లేదు. మ్ కానీ ఒకవేళ నేను వండి పెడితే ఇప్పుడు ఆర్ట్ క్లాస్ పెడతాను ఆర్ట్ క్లాస్ లో కూడా ఇదే నియమం మ్ క్లాస్ అయిపోగానే నచ్చిందంతా అందులో వేసిపోవడమే అలాగని ₹1000 రూపాయలు వేస్తే తీసుకోను. మళ్ల కరప్షన్ వస్తది డబ్బు ఎక్కువ వద్దు నాకు దాని పారామీటర్ 100 రెండు రూపాయలు వేసిన ఓకే 100 రూపాయలు వేసిన ఓకే అంతకంటే ఎక్కువ వేయకు అంటే డోంట్ బి టూ జనరస్ కావాలంటే సర్వీస్ వేరే చూడండి నేను చేసే పనికి ఎంతనో అంత అంతకంటే ఎక్కువ అక్కర్లేదు.
(34:20) భవిష్యత్తులో మనం ఒక ఆర్ట్ స్టూడియో మనందరం కట్టుకోవాలి అట్లాంటిది ఏమ లేదు ఆర్ట్ స్టూడియో లేదు భూమి లేదు మనం చేసేది ఏమ లేదు లేదు. అందుకని ఈ నిర్ణయాలన్నీ అయిపోయినాయి. ఒకవేళ చేస్తే ఇలాగే చేస్తాను. ఇప్పుడు చూడు ఎంత ఫ్రీ గా ఉంది మైండ్ ఆర్ ఇన్స్టిట్యూట్ పెడతా 100 మంది వచ్చిన ఏం పర్వాలేదు ఎవరు ఇయలేదు ఏం పర్వాలే ఎవరు మెటల్ వాళ్ళే తెచ్చుకుంటారు.
(34:37) ఇట్లా కాసేపు కూర్చొని వాడి సాల్రెడీ చేస్తున్నాను చిన్న చిన్న ఇది క్లాస్ లో చేసింది ఇది కూడా క్లాస్ స్టెప్ తో చేసింది అట్లా ఐపాడ్ లో కూడా పెయింటింగ్ వేసుకో ఒకరికి డెమోన్స్ట్రేషన్ ఇస్తూ అంటే రోజు ఏదో చిన్న చిన్న ఆడితో పాడుతూ చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు తీసుకతో కూడ కట్టుకుంటారు. ఆ లేకపోతే ఏదో అమ్మనే నాటాడుకుంటారు.
(35:01) ఏ సరదాగా ఇది వేసినావ పెయింటింగ్ అది ఇదఒక పెయింటింగ్ పెట్టేది రాత్రి వేసినా పడుకునేటప్పుడు అది ఒరిజినల్ ఫోటో లాగా ఆ వస్తది దాని కలర్స్ అంటే హౌ టు ఎంజాయ్ కలర్స్ ఓ అది అనంతమైన వర్క్ చేసి చూడు బేట బాగుంది అరే ఈజీగా ఇదే మీకు చూపించింది అవును అందులో భలే కనబడుతుంది మరి అంటే దీన్ని డెమన్స్ట్రేట్ చేసి చూపించిన ఊరికే ఓకే అప్ప నువ్వు వేసింది ఇంకా మంచి వచ్చింది ఇది నేను వేసింది మా రా అది చెప్తున్నా నేను డెమన్స్ ఏ కాదు నేను వేసింది నేను వేసింది అవును నువ్వు వేసింది కాదు చూడు కొన్ని మిక్స్ ఉంది సరేలే నిమ్మ తిను ఇద్దరిది ఒకటే పట్ట బాగా ఎక్సలెంట్ వచ్చింది
(36:04) తర్వాత ఇది ఇది మీ ఇది ఇది కాదు కదా అంటే చాలా అంటే ఏకాంత కూర్చొని బోండ వర్కులు చేస్తా ఊరికినే ఇవన్నీ ఇంకా పెయింటింగ్స్ మార్చలే సిస్టం ఎప్పుడు దాంట్లో ఆ దీంట్లో దీంట్లో ఇది కొంత చూసినాం మనం ఐడియా ఉందా ఒకప్పుడు చేసిన ఆ సిరీస్ ఒక సిరీస్ వేరు ఇది మనం వేసినాం ఐడియా ఉందా ఇది కూడా చేసినా ఐడియా ఉందా ఇది వెంటనే ఇది ఇది చేయాలి ఇది నాకు బాగా నచ్చిన సిరీస్ చాలా టైం పడుతుంది ఇది సింప్లిఫై చేయాలి టైం ఎందుకు పడుతుంది నాకు ఏడం రాక అందుకని సింప్లిఫై చేయాలి.
(37:03) ఇది ఉంది ఇప్పుడు ఇది చూడు ఈ చిన్న వర్క్ ఇంత బ్యూటిఫుల్ జస్ట్ కలర్ ప్ాచ్ అంతే ఇప్పుడు ఇది చెప్పినా కదా లైఫ్ అంతా వర్క్ అందుకని ఎవరో చూస్తారు అవన్నీ పోయినాయి కదా ఎప్పుడు ఉంటది ఆసక్తి అది పొదునే ఉంటది రాత్రి ఉంటది ఇంకా నేను చెప్తే నమ్మరు కానీ కొన్ని సందర్భాల్లో ఒకరి మరణానికి వెళ్తే అందరూ పట్టుకొని ఏడుస్తుంటారు నాకేమో ట్రై చేసిన ఏడుపు రాదు.
(37:41) ఎందుకంటే ఎలాగో చస్తారని తెలిసింది నాకు అందరిక అత అందరు ఇక్కడ ఏడిచరు అందరూ విక్కుతారని నాకు అనిపిస్తా ఉంటది. అందుకని నాకు ఏడుపు రాదు. కానీ ఎవరైనా ఎక్కువ ఏడిచారనుకో నాకు పరిచ నా బాడీ కన్నీరు పెట్టుకుంటది అది వేరే స అంటే సొంత వాళ్ళయినా బయట వాళ్ళ ఎవరైనా అందరూ విత్తారు కదా అందుకే [నవ్వు] అందుకని నాకు ఏడుపు ఏమ ఉండదు పోయాడు కదా ఏమనా పని చేద్దాం అని ఉంటది అంతే ఒక్కొక్కసారి అందరూ దీనంగా ఇట్లా కూర్చుంటారు కదా నాకు జుబులెంట్ ఉంటది.
(38:04) మంచి ఉత్సాహం ఉంటది మనసులో కానీ నేను ఫేస్ అట్లా పెట్టాల్సి వస్తది ఎందుకంటే నేను గనక ఇట్లా నవ్వుతున్నాను వాళ్ళు అఫెండ్ అయ్యే ప్రమాదం ఉంది ఈవెన్ డెడ్ బాయ్ కూడా అఫెండ్ అయితది నేను చస్తే నువ్వు అట్ట ఎట్లా ఉన్నావ అని అందుకని నేను చాలా నటించి అక్కడినుంచి తప్పించుకొని నాకు అనిపిస్తుంది ఇన్ని యోగా చేసుకోవాలి ఇప్పుడు అసలు అది అటువంటి థాట్ రావద్దు కదా అనేకమంది కానీ నాకు అనిపించింది ఆయన అనిపించినప్పుడు ఆయన చచ్చిపోయాడు నాకు అనిపించిన యోగా చేయాలి.
(38:33) [నవ్వు] ఆ ఇప్పుడే వస్తాను చాలా ఇంపార్టెంట్ కాల్ ఒక వ్యక్తి వస్తుంది అతని పిక్ప్ చేసుకోవాలని ఏదో చెప్పి ఆ వెళ్ళరండి వెళ్ళరండి వెళ్ళరండి అని అట్లా బయటికవచ్చి ఒక పావ కిలోమీటర్ నడిచి ఒక చెట్టు చూసుకొని మంచి ఐదు నిమిషాలు యోగా చేసుకొని [నవ్వు] వాళ్ళ వచ్చి జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇది జనాలు తట్టుకోలేదండి అసలు అంటే ఎంత అసలు దుర్మార్గుడురా నువ్వు అసలు ఒక మనిషి చచ్చిపోతే నువ్వు యోగా అరే ఆయన అనిపించినప్పుడు ఆయన చచ్చిపోయిండు నాకు అనిపించినప్పుడు యోగా చేస్తున్నా ఇదే కదా లైఫ్ అంటే నాకు ఇంకోటి లైఫ్ అండ్ డెత్ అనేది పుట్టిన ప్రతివాడు మరణించబోతున్నాడు. ఇంతోటి
(39:07) దానికి ఏడవ ఎందుకు సినిమా తీస్తే హిట్టు కావచ్చు ఫ్లాప్ కావచ్చు ఇట్ ఇస్ గోయింగ్ టు ఇవేటబుల్ అది అంతటి దానికి తుకలో డిస్కస్ చేయ ఇంకోటి ఉన్నప్పుడు అస్సలు సక్కగా చూసుకోరు. నాకు తెలిసి ఎందుకు ఏడుస్తారంటే ఇప్పుడు ఎవరిని తిట్టాలి ఎవరి ఇబ్బంది పెట్టాలి అందుకని ఏడుస్తారేమో నాకు తెలిసి ఏ ఇంతమంది కలిసి ఉంటుంది ఏముందబ్బా హ్యూమన్ రిలేషన్ వెరీ బోరింగ్ అవసరాలు తీరిపోయినాయి అట్లా కలిసి ఉంటారు ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకుంటారు దమా ఖరాబ్ చేసుకుంటారు దే డోంట్ సెలబ్రేట్ లైఫ్ అది నేను అస్సలు నవ్వుకుంటా అంతే అంటే వ్యక్తిగతంగా నేను ఏ బంధం లేదు నేను వర్క్
(39:42) పరమైన నా బిడ్డ ఉంది వర్క్ పరంగా పెట్టుకోవడం వల్ల తనతో మాట్లాడుతున్నా అదర్వైస్ నాకు ఏం మాడాలో కూడా తెలియదు. జెన్యూన్ గా నాకు మనుషులతో ఏం మాట్లాడాలో తెలియదు. నాకు అసలు గాసిపింగ్ రాదు. మా బాలు ఉన్నాడు ఇన్ని ఇన్ని రోజులు వాడితో మాట్లాడి రోజుకి ఒక్క మడలో నేను మాట్లాడను. వాడు అట్లా పోతే ఎట్లా వస్తుంది ఏమ లేదు మాట్లాడుకోవడానికి ఇప్పుడు మా హరి వచ్చిందో దేర్ ఇస్ నథింగ్ టు స్పీక్ గంట సేపు ఉన్న త్రీ అవర్స్ ఉందా ఆయన దప్పకి ఆయన కూర్చోవల్సింది నాది మహా అంటే ఏముంటది చాద అవదామా అంటే సరే ఇదే గొప్ప మాట అన్నది అదర్వైస్ పాలిటిక్స్
(40:17) గురించి పక్కన గురించి లేకపోతే ఆ రిలేషన్షిప్స్ ఏమ లేదు అది అయిపోయింది మొత్తం ఇప్పుడు మిగిలింది ఒక్కటే పని ఉంది నాకు ఆ పనికి ప్రపంచాన్ని అంటకుండా చూడ ఆధ్యాత్మికత అది శికామకర్మ నేను తప్పకుండా చాలా పుస్తకాలు రాస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే ఈ శరీరం నేను వదిలేసి వెళ్ళిపోయినా నా అక్షరం ఉంటది అది ఎట్లీస్ట్ కొందరికి ఒక మార్గం చూపియొచ్చు అంటే లైఫ్ లో ఆనందం ఉంది అని నేను ప్రతిపాదిస్తున్నాను.
(40:48) అత్యంత సహజమైన జీవన విధానం ఉంది నేను ప్రతిపాదిస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న ఆధ్యాత్మికత చాలా కాంప్లికేటెడ్ అంత కాంప్లికేటెడ్ కాదని నేను చెప్పాలనుకుంటున్నాను. రెండు మూడు చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఒక సంవత్సరం పాటు ఇంప్లిమెంట్ చేసి చూడండి బుద్ధుడు ఎక్కడ నిలబడ్డాడో రమణ తాత ఎక్కడో అక్కడ మీరు ఉంటారు. అదే పెద్ద దూరంలో లేదు మనం కష్టం అనుకోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్ దాంతో పాటు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్న పాటలు తనకు ఆల్రెడీ ఒక ఐదారు పాటలు తెలిసే ఉంటాయి నేను వినేవి రిపీటెడ్ గా వింటా ఎందుకంటే ఎన్ని సార్లు విన్నాను నాకు
(41:24) ఫస్ట్ టైం విన్నట్టు అనిపించే పాట కోసం వెతుకుతున్నా అట్లా నేను ఎప్పుడోకప్పుడు తెలుస్తది కదా ఇ నా సమాజంతో నా పని అయిపోయింది బాడీతో నా పని అయిపోయింది అనిపించినప్పుడు నా రూమ్ ఒక సెట్ప్ చేసుకుంటారు ఐ లిసన్ ఓన్లీ దోస్ సాంగ్స్ తర్వాత ఆ అంటే పడుకొని ఉన్న చోటే పెయింటింగ్ చేసుకో తర్వాత ఫ్రీడా కాలు అని పేరుంద ఎవరన్నారా ఫ్రీడా కాలు ఫ్రీడా కాలో గ్రేట్ ఆర్టిస్ట్ తనను తాను పోర్ట్రేట్ చేసుకుంది చిన్న వయసులో మరణించింది ఆవిడ ఆవిడకి శరీరం దెబ్బ తింటే ఎలా పెయింటింగ్ వేసుకోవాలి అని ఆలోచిస్తే క్రియేటివ్ పర్సన్ ఇప్పుడు ఎలా పెయింటింగ్ చేసుకోవాలి
(42:05) అంటే నేను నిలబడేసుకోవాలి కూర్చునే ఆ ఓకే అలాగే ఇప్పుడు ఇది క్రీడా కాదు ఇది రియల్ పో రియల్ పిక్చర్ ఇది అది ఎప్పుడో ఓల్డ్ పర్సన్ కాదు రియల్ పిక్చర్ ఈమె ఏం చేసేది శరీరం పూర్తిగా శిలం అయిపోయిన తర్వాత బెడ్ మీద అయిపోయింది తన బెడ్ బెడ్డు మీద పడుకొని క్యాన్వాస్ ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఇట్లా పడుకొని పెయింటింగ్ చేస నిరంతరము వర్క్ తో సంబంధం కలిగి ఉండాలి బాడీని నువ్వు ట్యూన్ చేసుకొని ఉపయోగించుకో అది ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఉపయోగించుకోగలగాలి బాడీని డ్రాప్ చేయొద్దు.
(42:46) ఒక్క వేలు పని చేస్తే ఆ ఒక్క వేలుతో ఏదో పని చెయ్ అంటే మన మైండ్ పని చేసేది ఆ మైండ్ సజీవంగా ఉంటది ఓకే మైండ్ ఉద్దీపన చేసుకున్న టెక్నిక్ చాలా సో ఇట్లా నాకు చాలా మంది ఇష్టం అంటే ఈ సోకాల్డ్ సమాజంలో ఒక్క వ్యక్తి కూడా నన్ను ఇన్స్పైర్ చేయలేదు నన్ను ఉత్తేజ పరచలేదు. అందర నేను చెప్పేసి కార్బన్ కాపీస్ ఐ స ఓన్లీ కార్బన్ కాపీస్ వెరీ రేర్లీ ఐ స ఒరిజినల్ ఫోటో లేక ఫ్రీ రకాలు లేకపోతే ఒక రజనీష్ కృష్ణమూర్తి వర్ దర్ ఒరిజినల్ కాపీస్ యు కెనాట్ కాపీద అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు అప్పుడు భగవద్గీత దాని తర్వాత అష్టావక్రగీత అప్పుడు రమణ మార్చుకొని అట్లా మీరు కూడా మీ యొక్క చెక్ లిస్ట్ లాగా అంటే ఎలా
(43:36) బతకాలి అట్లా ఏమన్నా ఒక బుక్ రాద్దాం అనుకుంటా అంటే రాస్తూనే ఉన్నా ఓకే అంటే ఇవన్నీ ఒక రకరకాలుగా రకరకాలుగా మీ ప్రామాణికంగా ఖచ్చితంగా రాస్తాను కచ్చితంగా రాస్తాను అంటే రీతాకి నేను ఒక ఇప్పుడు బైబిల్ ఖురాన్ లాగా భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంధాలు అంటారు కదా ప్రామాణికంగా నేను ఒక ఆధ్యాత్మిక గ్రంథం రాస్తాను ఓకే దానికి ఒక పేరు కూడా పెట్టంగా ఇప్పుడు చెప్పను ఓకే తప్పకుండా రాస్తా దాంట్లో ఏదంటే ఓన్లీ వన్ లైనర్స్ ఉంటే లైన్ ఆఫ్టర్ లైన్ ఆఫ్ [నవ్వు] ప్రాబబ్లీ ఒక 5000 నుంచి 9000 లైన్స్ ఉండొచ్చు మ్ అందులో 222 పదాల నుంచి 270 పదాల యొక్క వ్యాఖ్య ఉంటది. అంటే ఎగజాంపుల్ కోరిక
(44:20) అనేది తెలియకుండా మనం దాన్ని అర్థం సో కోరిక అనేది లైన్ ఆఫ్టర్ ద ఆర్ ఆల్ అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ ఎగజంపుల్ కోరిక మనసు యొక్క ప్రవృత్తి మనసు లేకపోతే కోరిక లేదు. ఇది అబ్సల్యూట్ స్టేట్మెంట్ తర్వాత కోరికకి ఒక గ్రావిటీ ఉంది ఒక డైరెక్షన్ ఉంది తీరే కోరికలు ఉంది తీరని కోరికలు కోరిక యొక్క రిజల్ట్ బాధ అని బుద్ధుడు అన్నాడు ఇది హాఫ్ ట్రూత్ కోరిక కోరవచ్చు కానీ తీరకపోయినా బాధపడను అనుకుంటే నేను కోరిక కోరుతున్నా ఏం కోరుతున్నా మొబైల్‌తో త్వరలో సినిమా చేద్దాం.
(45:11) ఏదో తాటి కోరిక డిజైరే కదా కానీ దాని కింద ఒక అండర్లైింగ్ ఒకటి పెట్టాను అన్నమాట. ఒకవేళ సినిమా తీయకపోయినా నేను కించి నా చిరునవ్వుని కోల్పోను. ఏమీ కాదు సినిమా లేకపోయి ఇది తెలుసుకొని నేను సినిమా చేస్తాను. ఈ చిన్న అవగాహన గురించి మనం మాట్లాడుతున్నాం అంతే. స్పిరిచువాలిటీ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ స్పిరిచువల్ లైఫ్ కి సాధనలకి ఏ సంబంధం లేదు.
(45:33) యు హావ్ జస్ట్ అండర్స్టుడ్ ద కోర్ ఆఫ్ లైఫ్ అంతే మీకు జస్ట్ అర్థమైింది లైఫ్ అంటే ఏందో అంతే రెండు మూడు స్టేట్మెంట్స్ లో అసలు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సమగ్రతనే మనం వ్యక్తపరచొచ్చు. కానీ అది టెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో నిజంగా ఎవడన్నా జీవితకాలం ఆనందంగా ఉండాలనుకుంటే నా మాటలు ఉపయోగపడతాయి. అలా ఏమన్నా గొడవలు కామనో పాలిటిక్స్ కామనో ద్వేషించడం కామను అనుకున్నాను అనుకోక ఇది ఉపయోగపడదు.
(46:00) శిఖరానికి వెళ్లేవాడు వదిలేస్తూ పోవాల్సింది దీన్ని కూడా ఒక లైన్లో చెప్పండి మనసును హృదయములో అనిచివేయి అంటే మనసే హృదయము అని దాని అర్థం మనసే హృదయం అంటే అంటే మన గుళలో ప్రసాదం ఇస్తారు కదా ప్రసాదం అది పులిహోరనే చూడు అవును మరి ప్రసాదం ఎట్లా మనసు పెట్టడం వల్లే కాదు మనసు లేకపోవడం వల్ల ప్రసాదం తింటున్నప్పుడు మీరు ఎప్పుడు దాన్ని జడ్జ్ చేయరు.
(46:35) మ్ దాన్ని పోల్చండి పోల్చం దాన్ని తిరిగి కోరుకోండి. ఇంకొంచెం ఎక్కువ పెట్ట టేస్ట్ బాగుంది మారాలి కదా ఆ దాన్ని డిస్రెస్పెక్ట్ గా చూడండి చూడం దాన్ని అన్ని పదార్థాలలాగా చూడండి. మీ దృష్టి మొత్తం మారిపోయిందా లేదా మారిపోయింది రెండోది ఎవడైతే వండుతున్నాడో వాడు స్నానం చేసి వండుతున్నాడు. వాడు భక్తి శుద్ధులతో ఉండుతున్నాడు వాడు ఆ టైంలో ఏదో రొమాంటిక్ సాంగ్ ఐటం సాంగ్ వింటూ చేస్తున్నాడు వింటూ చేస్తున్నాడు అంటే అది పూర్తి శుద్ధి అయిన మనసే ప్రసాదాన్ని చేసింది పులిహోరుడు అట్లా ఈ ప్రాపంచిక మరికలు అంటుకొని మనసే హృదయం అయింది. నేను దానికి ఉపదేశాల్లో
(47:16) చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను. మనసు ఇచ్చినావ అంటే కులం ఏంది మతం ఏంది ఎన్ని పైసలు వచ్చినాయి క్యాలిక్యులేషన్ చేసుకొని ఇచ్చినావు హృదయం అంటే చూడగానే ఉండాలనిపించి ఉండకపోయినా సో మరకలంటని ఆలోచన భేదభావం లేని ఆలోచనే హృదయము అని చింతన చింతన దేనికి ఇప్పుడు మన చింతన వద్దు కాదు చింతన అనేది అనేది వెరీ ట్రిక్కీ వర్డ్ అది ఇప్పుడు నేను కంప్యూటర్ గురించి చింత చింతన చేస్తున్నా నువ్వు ఎంత చింతన చేసినా నీ మెదరలో గుజ్జు లేంది అక్కడెక్కడ తిరుగుతాయి ఆలోచనలు జీట అర్థం కాలేదు ఊరికే అన్ని ఆలోచనలు వస్తుంటాయి నాకు
(48:00) అది చింతన కాదు నాకు అది చింతన చింతన అంటే ఒక తాటిని పట్టుకోవాలి. పరచింతన చింతన చింతనలో ఒక తాటిని పట్టుకోవాలి. మ్ అది ఫండమెంటల్ లైన్ బై లైన్ అచ్చుకుంటూ పోతే అది మీకు ఆలోచనలు వస్తున్నాయి అందులో చింతన ఏమీ లేదు. ఆ వస్తాయి ట్రాఫిక్ జామ్ నడుస్తుంది కదా మనసులో అట్లా చింతన అనే పదానికి అర్థం ఏంది అంటే దీనికి ఇంగ్లీష్ లో కాంటెంప్లేషన్ అని అంటే ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని దాని వైపు మాటి మాటికి చూస్తున్నారు అన్నమాట ఆ అదే చింత చింతన అందుకే ఆధ్యాత్మిక చింతన అంటే అది వెరీ బ్రేక్ వర్డ్ ఆ రియల్ ఆధ్యాత్మిక చింతన ఒక్క అంశాన్ని పట్టుకో ఆ అంశాన్ని కాంటెంప్లేట్ దానికి
(48:42) చూస్తా ఉండాలి. మాటి మాటికి దాన్ని తిరిగి తిరిగి చూడాలి తిరిగి తిరిగి చూడాలి. ఎగజాంపుల్ సంగీతంలో స ఉంటది స స ఒక ఆవిడ సంగీతం ఎంత చేసినా వస్తలేదు. ఉమ్ ఫైనల్ గా ఆమె సా ఎప్పుడు తప్పు వాయించేది ఇది సా అన్నమాట అంటే పెట్టగా అయితే ఆమె ఫైనల్ గా ఒకరోజు సా కరెక్ట్ వాయించింది. సార్ మెచ్చుకున్నాడు నిజంగా అలా బాగా వాయించడం మెచ్చుకోడు అట్లీస్ట్ సా వాయించడం వెరీ గుడ్ అన్న తర్వాత నేను ఆమెతో చెప్పిన ఒకవేళ మీరు ఆత్మకథ రాస్తే సంగీతం గురించి ఒక టైటిల్ దొరికిందండి నాకు నాకు ఫ్రెండ్షిప్ ఉన్నది పెద్దావిడ చెప్పు బాబు అంటే సావు వచ్చింది అని రాయ
(49:20) సావు వచ్చింది [నవ్వు] సావు సావు వచ్చిందా సావు వచ్చింది ఇదేంది అచరిత స్వరం సది మారదు ప్రపంచంలో ఏ దేశం పోయినా స కామన్ స నెవర్ చేంజ్ ప న నెవర్ చేంజ్ స అంటే స పాస ఫిక్స్ చేశారు. అది గూడ కట్టిన శీలలు లేదా మన ఇంట్లో తలుపుల వంచే వంట్ వైబ్రేట్ ఆల్సో సార్ అబ్సల్యూట్ అట్లా జీవితంలో కూడా అబ్సల్యూట్స్ ఉంది నేను అడిగింది మనసును హృదయమ అదే అక్కడికి అదే అది భాష క్లారిటీగా అది భాష అది భాష భాషలో పడకండి అది రమణ మహర్షి తన భాషను ఉపయోగించి చెప్పింది అది.
(50:11) దీన్ని ఎట్లా అంచాలని ట్రై చేస్తా అనచడం కాదు ఈ పేపర్ ని నుంచి ట్రై చేస్తున్నాడు నేను ఏదో ఒక ఉదాహరణకి అది రోడ్డు దొరకట్లేదు ఇగో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఈ పేపర్ మీద మరకలు అంటేనే అవును ఇది మనసు అన్నమాట ఈ మరకలు లేకపోతే అదే పేపర్ హృదయం అయిందని రెండు ఒకటే అయితే ఇప్పుడు ఇప్పుడు నేను భాషలో చెప్తా మిస్డింగ్ చేస్తా చూడండి దీని మీద ఉన్న మరకలు తీసేయండి ఇది ఎలా తీసేయాలో చెప్పలేదు మరి ఇప్పుడు అదే కదా అట్లా కాకుండా అట్లా కాకుండా మనసు హృదయము ఆత్మ మూడు పర్యాయవాచి ఇంకా ఇప్పుడు ఆత్మను కూడా జోడిస్తుంది దీని వ్యాఖ్య ఏమిటంటే చిందరవందరగా ఉన్న
(50:58) ఆలోచనలు ప్రపంచక మరపులు అంటుకున్న ఆలోచనలు మనసు అయింది అది అవును నువ్వు మనసుతో ఎప్పుడు ఆలోచిస్తావ్ స్వార్థంతో ఆలోచించినప్పుడు మనసు వచ్చింది నిస్వార్థంగా ఆలోచించిన క్షణం ఉంటదా అది హృదయంతో ఆలోచించ యూస్ చేస్తున్న డివైస్ అదే ఆ ఏది మనసే మనసే కానీ అక్కడ స్వ పరా లేదు విషయం మాత్రమే మిగిలింది అంటే నేను మనసు అంటే ఈడుఉంది హృదయం అంటే ఈడుఉంది అట్ల ఏం లేదు మనసు అక్కడ ఈ రెండిటిని కలుపు అన్నాడు కదా ఎట్లా కలపాలి ఇలా ఇలా అని చెప్తా అన్నాను మీరు కార్ ఎక్కడ పార్క్ చేశరు ఇప్పుడు అక్కడ ఉంది మనసు ఇప్పుడు దానికి టవచ్చిందనుకో ఆ లేసి వస్తా అది మీ కారు కదా మనసు మనసు అక్కడ ఉంది
(51:38) ఇప్పుడు అంటే ఉన్నది హృదయం మనసును ఇవన్నీ భాషలో పదాలు మనసులో అరుచు కలుషితమైన ఆలోచనలు స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటే మనసు అట్లా నువ్వు ఏం చేసినా మనసుతో ఆలోచించిన అట్లా కాకుండా స్వార్థం లేకుండా అందుకే సేవ అన్నారు కదా అది హృదయం అయింది అంటే నీ నాన ఏమి లేదు ఆ ఆకలి అయితే పెడుతున్నావ్ మనసు ఎప్పుడ అయింది నా కొడుక్కి పెట్టాలి ఫస్ట్ మనసు ఆస్తి పంచినప్పుడు మనసు వస్తది నీళ్లు ఇచ్చినప్పుడు హృదయం హృదయం వస్తది నెక్స్ట్ మరి ఆత్మ ఎప్పుడు అయింది అంటే ఈ హృదయం నుంచి మనసు అయతున్నావ్ అప్పుడప్పుడు మనసు నుంచి హృదయం అయతున్నావ్ మళ్ల మనసు అయతున్నావ్ హృదయం అవుతున్నావ్
(52:18) అంటే కరప్ట్ అవుతున్నావు అబ్బబ్బ వద్దు అందుకే కొంచం సేవ కొంచెం సేపున సేవ చేయాలి కొంచెం సేపున్న భజన చేయాలి ఎందుకంటే హృదయంగా మారాల స్థితి చాలా బాగుంటది ఇది ఒక న్యూట్రల్ స్టేట్ ఇది ఏది హృదయం అనేది నా హృదయం అది హృదయంలో మనం అంతా ఒకటే నీళ్ళు ఎవరు ఇచ్చినా ఒకలాగా ఇస్తారు కానీ డబ్బులు నువ్వు నాకు ఒకలాగా ఇస్తావు ఈమెక ఒక లాగ ఇస్తా నీ కొడుకు అలా ఇస్తారు రకరకాలుగా ఇస్తావు అవును కానీ నీళ్ళ ఇచ్చినప్పుడు అందరికీ తాగండిరా నీళ్లుు తాగండి పానకం ఇష్ట అందరికీ తాగండి పానకం [నవ్వు] అక్కడ హృదయం ఇట్లా ఫుల్ పొంగుతది ఒక గ్లాస్ తాలి మూడు గ్లాసులు తాగు తీసుకో
(52:50) అదే డబ్బులు ఇచ్చినప్పుడు లెక్కలు వస్తాయి మొత్తం అందుకని అది హృదయం మనసు తేలి అర్థం మరి ఆత్మ అంటే మనసు నుంచి హృదయమైన హృదయం నుంచి మనసైనను అంటే కరప్ట్ అయినవు కరప్ట్ లేకుండా ఉన్నావు స్వార్థపూరితంగా స్వార్థం లేకుండా వీటి మధ్యన ఊగిసలు ఆడుతూ ఆడుతూ ఉండా స్పూరణ ఇది కలుగుతది. ఈ స్వార్థమైన జీవితమే బాగుంది అని అనిపించింది.
(53:14) అనిపించి మెల్లగా స్వార్థపూరితమైన ఆలోచన తగ్గిస్తూ మెల్ల నిస్వార్థంలోకి వచ్చావు. అప్పుడు నువ్వు మోర్ హృదయంలో ఉన్నట్టు అప్పుడు నీలో ప్రేమ ఉంటది ఎవరు ఫస్ట్ వచ్చినా ఎంజాయ్ చేస్తావ్ ఎవరు ఎవరు మీద అందరూ నావాళ్ళే అంటావు అంటే నీ భాష మారుతది నీ చూపు మారుతది. నీ దాని చిన్న ఒక అఫెక్షన్ వస్తది. ఇప్పుడు ఇది అటు ఇటు అటు ఇటు అటు ఇటు పోతుంది కదా ఒకసారి ఇటు వచ్చి ఇంక మనసు కాలేదు అటే ఆగిపోయింది హృదయంగా వెళ్ళిపోయింది ఆ హృదయం అట్లే తెలిసిపోయిన తర్వాత అదే ఆత్మ అయితది ఆత్మ స్థితి అదే అప్పుడు అప్పుడు నేను హృదయంతో పని చేస్తున్నారు నేను హృదయంతో పని చేస్తున్న మళ్ళా మన స్వార్థం ఏమి లేదు
(53:51) జీవితంలో స్వార్థం లేదు అంతే అప్పుడు మనఇద్దరం ఆత్మ స్వరూపులుగా తిరుగుతున్నట్టు ఇంతే ఇంతే ఆ నేను ఇప్పుడు అలానే అంతే దీంట్లోనే విషయం అర్థం కాక 50 ఏళ్ళ సంకనా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాదు మనసును ఆత్మలో మన హృదయంలో అనుచు అది భాష భాష హృదయంకి ఇక్కడ అంటాను మనసు ఇక్కడ అంటాను ఇది తీసుకచ్చి ఇక్కడఎక్కడ అంచాలి అను చూస్తాను ఈ భాష ఎలా చిక్కు తీసుకొస్తదో చిన్న ఎగజాంపుల్ రాస్తే అర్థమవుతుంది తీసుకచ్చింది చూడు ఒక ఎగజాంపుల్ ఇస్తున్నాను దీని మీద ఏం రాయవద్దు అని రాసిన చూడు అవు [నవ్వు] ఇదే చిక్క అన్నమాట రాయవద్దు అని రాయాల్సి వచ్చింది సో అణచడం అనేది భాష అది
(54:47) అణచేవాడు ఎవడు అణచేది ఏమన్నా అది బజ్జినా అదే తెలవక పేపర్లో అణస్తే నూనె బయటికి రావడానికి ట్రాన్స్‌ఫార్మ్ అనేది దాని అర్థం ఆ ఆ వర్డ్ వస్తే వేరే రమణ మహర్షి విద్యావేత్త కాదు అంటే ఆయన ఎడ్యుకేషనిస్ట్ కాదు భాషా పండితుడు కాదు ఆయన సరళమైన భాషలో అట చెప్పాడు పక్కన నాలాంటివాడు ఉంటే బాగుండేది. రెండు ఉన్నాయేమో అని నేను ఇప్పటిదాకా పరేషాన్ అవుతాను మనసు హృదయం మనసు హృదయం రెండు ఉన్నాయి అదే చెప్తున్నా పులిహోరు ఉంది ప్రసాదం ఉంది.
(55:18) రెండు వేరే వేరే సరే ఇక్కడ చూ ఆయన చెప్పిన హృదయం అంటే ఇదేం కాదు ఇక్కడ కాదు అసలు హృదయం అక్కడ గుండె గుండె [నవ్వు] ఇడ కాదు అసలు హృదయం అనేది లేదు ఆధ్యాత్మిక హృదయం అన్నది ఒక భావన మాత్రమే ఇంకా జన్‌లో ఏం చెప్తారు స్పిరిచువల్ హార్ట్ ఇస్ రైట్ సైడ్ అని చెప్తారు రైట్ సైడ్ ఆ కుడి పక్క ఉంటది అది ఇన్విజబుల్ే కదా అది అన్ని విజబులే మైండ్ ఇప్పుడు చూడు ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఆ చెస్ట్ పెట్టి దస్పి స్పిరిచువల్ హార్ట్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ ఆర్గన్ బట్ ఇస్ కాన్సెప్చువల్లి కాన్సెప్చువల్లి భావన మాత్రం అని చెప్పి యోగ అనహ అనాహత ఆ అది వేరు మల్ల అది వేరు ఇది వేరు
(56:08) రెండిటిని కలిప ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అని చెప్తూ సం టైమ్స్ స్పెసిఫిక్ స్పెసిఫైడ్ స్లైట్లీ టు ద రైట్ ఆఫ్ ద ఫిజికల్ హర్ట్ సెంటర్ కొంచెం కుడి వైపు ఉంటది కొంచెం ఆ ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయిని చూస్తే నాకు హృదయం ఉప్పొంగింది అంటే గుండె కాదు గుండె ఉప్పొంగితే చచ్చిపోతాం వచ్చి అవును అవును అదేంది మనసులో ఎలాంటి కల్మశం లేకుండా చూశాను అప్పుడు అని చెప్పడానికి హృదయం అప్పుడు హృదయం నేను మీకు నా హృదయం ఇస్తున్నాను అంటే నేను నీ నుంచి ఏమి ఆశించడం లేదు అని చెప్తున్నాను పర్వాలేదు మరి హృదయంతో ఎక్కువ ఉంటాడు ఇంకా ఇంకేంటి మళ్ళీదో అదే ఫస్ట్ షెటిల్ నడుస్తా ఉంటది
(56:49) అది కామన్ అందుకే కుటుంబాన్ని ఎందుకు వదిలేసుకుంటారు అంటే పూర్తి హృదయంలోకి రావడానికి బంధాన్ని వదిలేసుకుంటారు సన్యాసం వచ్చింది అంటే పూర్తి హృదయంలోకి ఉండడం తద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు సర్వీసే సర్వీస్ ఇప్పుడు ఎవరు వచ్చినా అన్నం పెడుతున్నా ఎంత బాగుంటదో తెలుసా లేపు ఒక భార్య భర్త కొండి పెడతది కొడుకు కొండి పెడతది ఎందుకు గొడవలో ఈ అన్నదానం చేసి ఏమైంది వన్ అవర్ అయిందా ఆ అయిపోతది ఎంతమంది కొండి పెట్టినా నీకు హాయిగా ఉంటది.
(57:17) ఎందుకంటే నా నీ అని లేదు ఆకలిని అడ్రెస్ చేస్తున్నావ్ హృదయం ఎప్పుడు మూలాన్నే పట్టుకుంటది. సూపర్ఫిషియాలిటీస్ తో సంబంధం ఉంది సంబంధం లేదు అస్సలు హృదయం పనుల్లో వయసుకు సంబంధం ఉండదు. కులమతాలకు సంబంధం ఉంది మన ఇప్పుడు ఈ జన్ ప్రకారంగా ఇక్కడ ఉంది అని మనం కూడా భావన చేయొచ్చా ఆ చెయ ఆ సరే లీల మాత్రం కాడ లోపల ఉందిలే నాకు మరి అది ఇక్కడ అంటే ఇక్కడ కాదు దీని వల్ల ఎప్పుడు చెప్పాలి ఒక క్వశ్చన్ అడుగుతా అంటే నీ దగ్గరికి వస్తుంటా కదా నాకు అర్థం కావట్లేదు కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు హృదయం ఉందంటావా [నవ్వు] తేజ అడిగేటన్ని చిత్రమైన ప్రశ్నలే ఉంటాయి
(58:01) అందరికీ ఉండేది హృదయమే మనసు పుడుతుంది తర్వాత పుట్టుకతో నువ్వు హృదయంతోనే పుట్టావు మనసు అంటే నువ్వు ఒకటి ఈగోలా చెప్తున్నావ్ అవును ఈగోనే డిస్క్రపెన్సీ హెచ్చు తగ్గులు మళ్ళీరా అవన్నీ మనసు యొక్క స్థితులే శరీరానికి కూడా ఉన్నాయి ఉదాహరణకి బజ్జీలు తిన్నప్పుడు శరీరం ఒక గుణాన్ని పొందుతది కూరలు తింటే శరీరం సత్వగుణంలోకి వస్తుంది సత్వగుణం అట్లా అదే రజోగుణం అంటే నీకు ఒక రకమైన ఆవేశం ఇట్లాంటిదంతా వస్తుంది అవన్నీ ఉన్నాయి ఫిలాసఫీగా ఉన్నాయి థియరీగా ఉంది ప్రాక్టికల్ గా ఉంది అట్లా కాకుండా కోర్ చూస్తే జస్ట్ స్వాభర భేదాలు లేకుండా ఎక్కువసేపు ఉండగలిగింది.
(58:43) డబ్బు ఎంత వచ్చినా నీ పెయింటింగ్ సేమ్ వేయగలిగిన రోజు నీకేదో అర్థమయిందని అర్థం అంటే కాకుండా ఎంత ఇస్తున్నాడు వాడు ఇచ్చే బోర్డు 50 రూపాయలకి జాలుపడు అయిపోయింది మనసు వచ్చేసింది అంటే కాకుండా డబ్బు ఇచ్చినా చెప్పారు నేను వేసేది ఇంతేనా డబ్బుతో సంబంధం లేదు వర్క్ ఇస్ వర్షిప్ అతను లక్ష రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా వర్క్ మారదు ఇదే చేసేది ఇదే చేసేది అంటే ఆ స్థితి సిద్ధ ప్రజ్ఞత స్థితి ఇప్పుడు నేను అట్లా చేస్తాను ఐ డోంట్ కేర్ అబౌట్ మై అందుకే నాకు చాలా డిస్కషన్ వస్తుంది.
(59:19) [నవ్వు] పెయింట్ కి ఇంత దీనికి 5000 అంటే అంతే ఏమ తప్పు చేయదు కాదు తప్పుగా తీసుకోకు నాకు నువ్వు ఇక నువ్వు చెప్తావు కదా ఇదే స్థిత ప్రజ్ఞత అని చెప్పేసి మరి నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కదా నా గురించి స్థిత ప్రజ్ఞత గురించి చెప్తున్నా సందర్భం వచ్చింది ఇక్కడ నీవు ఎక్కడ ఉన్నావ్ స్థితి గురించి చెప్తున్నావ్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావని ఎవరి గురించి చెప్తున్నావ్ ఆరోగ్యం కాదు ఆరోగ్యం గురించి చెప్తున్నావ్ ఆరోగ్యం నీకు లేదు ఆరోగ్యంకి నీవు ఉన్నావు భాషలు వదిలేద్దాం పో నా గురించి చెప్పాను అనుకో ఏమైతది యుగం లేకుండా చెప్తున్నా ఊరికే విషయాన్ని విషయం చెప్తున్నా ఇది
(59:54) ఎట్లుందంటే ఎయిర్పోర్ట్ లో దుబాయ్‌లో దిగ్గానే ఫామ్ ఇస్తారు జెండర్ అని రాస్తారు రాసి రాయవా మీలని రాయాలి కదా అట్లా చెప్తున్నా అంతే అలా నీ గురించి అని కాదు నాకు ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నా గురించి నేను చేసిన కూడా ఏం చెప్పుకోకు నేను తప్ప ఎవరు తెలియదు. ఎన్నో సార్లు ఇందాక చెప్పిన మా అమ్మవారు కూడా నాకు తెలియదు ఇప్పటికి నాకు కొన్ని అంశాలు తెలుసు ఆమె గురించి అందరి గురించి నాకు ఒకవ% కూడా తెలియదు నాకు నా గురించి నాకు పరిపూర్ణంగా తెలుసు ఫిజికల్ లెవెల్లో సైకలాజికల్ లెవెల్లో ఏం జరుగుతుంది బాడీలో ఈ మైండ్ లో అసలు అశాంతికి కారణం ఏంది ప్రేమ ఎట్లా వస్తుంది
(1:00:36) ప్రేమ ఉందా లేదా ఇట్లాంటి రకరకాల విషయాల గురించి నేను ఈ దీన్ని టెస్ట్ చేసి చూసుకునేది నాకు వేరే గురించి ఏం తెలియదు కాకపోతే ఎగ్జిస్ట్ ఎస్టెన్స్ అందరిలో ఒకటే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎగ్జస్టెన్స్ లోనే అర్థం చేసుకున్న విషయాలు అందరికీ ఇంప్లై అయితాయి అన్న ఒక చిన్న ఒక గట్టితో చెప్తాను ఎవడనా వచ్చి ఇదంతా బక్వాస్ అంటే ఓకే అంటే ఐ నాట్ హియర్ టు ఆర్గ్యూ ఆల్సో ఎందుకంటే ఐ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీ పాయింట్ ఎవడి ఇష్టం వాడిదిరా బాబాయ లైఫ్ ఇప్పుడు ఎవడనా సఫర్ అవుతా నిర్ణయించుకుంటే నేను ఎవరిని వద్దని చెప్పడానికి సఫరింగ్ లేకుండా లైఫ్ ఉంది అని మాత్రమే
(1:01:12) చెప్తున్నాను కల్మషం లేకుండా జీవించొచ్చుఅని చెప్తున్నాను అది నేను ఆచరిస్తూ చెప్తున్నాను నాకు ఎవ్వరి పట్ల ఏ వైమనషత లేదు. నన్ను చూసి చాలా మంది చాలా కల్పనలు చేసుకుంటారు అది వాళ్లే వాళ్ళు నా గురించి తలుసుకోవట్లే వాళ్ళ గురించి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఇట్ ఇస్ ద నాట్మీ ఉమ్ మీరు జనరల్లీ స్ట్రెస్ అవుతారా స్ట్రెస్ వస్తది నో స్ట్రెస్ జీరో స్ట్రెస్ బాగా కూడా కొంచెం ట్రై రాదు వస్తున్నా పటిస్తా కానీ అది తేలిపోతుంది అంటే ఎక్కువనో తక్కువనో అవుతుంది అది అది సజీవత వస్తలేదు.
(1:01:58) అంటే జెన్యూన్ గా బాధపడేట్టు ఎదుటి వ్యక్తి అనుభూతి బాధపడితే కామెడీ చేస్తున్నాడు. [నవ్వు] అంటే వాళ్ళకి అర్థం అయింది వీడు యాక్టింగ్ చేస్తు ఏ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావ్ అట్లా జెన్యూన్ గా నాకు అసలు బాధ కలగ కొన్ని సంవత్సరాలు అలాగని బాధ కలిగిన సందర్భాలు చాలా వచ్చాయి. నేను దానికి స్పందించడమే తెలుస్తుంది తప్ప నాకు బాధపడే టైం నాకు తెలుస్తలేదు ఐ డోంట్ నో ఇప్పుడు ఏదనా ఇది నా అమ్ముడు ఎరిగిపోయింది అతికించాలనే చెప్తుంది మైండ్ బాధపడమని చెప్తలేదు.
(1:02:28) అయ్యో అన్నది లేదు అసలు అది పోయింది ఎటు పోయింది ఈవెన్ షాక్ పోయింది సర్ప్రైజ్ పోయింది నాలో ఐ నాట్ సర్ప్రైజ్ ఎట్ ఆల్ ప్లెజెంట్ ఉంటుంది నాకు ఫ్రస్ట్రేషన్ ఎస్ సర్ జీరో ఫ్రస్ట్రేషన్ జీవిత లక్ష్యం ఉంటేనే ఫ్రస్ట్రేషన్ వస్తది ఎక్స్పెక్టేషన్ ఫ్రస్ట్రేషన్ చిన్న చిన్న పనులు కూడా ఊరికి నటిస్తా ఓకే ఓకే ఊరికే జస్ట్ ఊరికి సందర్భం కోసం కొత్తగా మాట్లాడతా ఇగో ఇగో లైఫ్ టైం ఉంది మనం టెక్నాలజీరాలు పుట్టాం ఏదో పని చేస్తున్నాం కొన్ని డబ్బులు ఉంటాయి కొన్ని నాకు పెద్ద పెద్ద క్యాన్వాస్లు వేద్దాం అని ఉంది.
(1:03:02) నాకు చాలా మంది ఆ నాకు ఇష్టం కొదరు ఆర్టిస్టులు దే బ్రెయింగ్ హ్యూజ్ స్కిల్ అది గొప్ప గొప్ప థీమ్స్ వేస్తారు. ఇప్పుడు అరుణాచల కొండ ఉంది. నాకు నిజంగా దీనికి ఒక నాలుగు రెట్ల రూమ్ కావాలి నాకు అప్పుడు నేను గోడలకి వైట్ క్యాన్వాస్లు పెట్టి ఇట్లా కూర్చొని మాట్లాడేది మనం అంతా వర్క్ చేస్తూ హాయిగా తలవ చేయ సరిగా పని చేసుకుంటూ ఓ వాటర్ స్కెచ్ చేసుకుంటే అట్లా మనం పని చేస్తూ లర్నింగ్ చేస్తూ మనం చేయాలంటే స్పేస్ సరిపోతుంది.
(1:03:28) దానికి డబ్బు కావాలి నా ఇప్పుడు ఒక క్యాన్స్ నేను నాకు 5000 అది ఐ డోంట్ వాంట్ టు బెట్ మళ్ళీ నేను డొనేషన్ బేస్డ్ గా చేయాలనుకోవద్దు పనిచేసి ద్వారా వచ్చే డబ్బుతో దాని ద్వారా మళ్ళ కొంత డబ్బు వస్తే వస్తది. ఒకవేళ నా పెయింటింగ్ ద్వారా జెన్యూన్ గా డబ్బు వచ్చిందనుకో డొనేషన్స్ ద్వారా కాదు నా వర్క్ ద్వారానే అలాగ అనుకొస్తే దీనికి ఒక మూడు నాలుగు ఎటు ప్లేస్ కొనుక్కుంటాను.
(1:03:52) అది లగ్జరీ కోసం కాదు ఒక పాయింట్ ప్రూవ్ చేయడం కాదు నాకు పెయింటింగ్ వేసుకోవడానికి పెద్ద ప్లేస్ కావాలి. ఏరోజు నేను పెయింటింగ్ వేయడం ఆపిస్తాను ఆ రోజు ఒక 10ఫట్ / 10ఫట్ రూమ్ చాలు ఐ విల్ కన్ఫైండ్ టు ఏ స్మాల్ రూమ్ నా జీవిత చివరి దశలో ఒక సోఫిస్టికేటెడ్ స్మాల్ రూమ్ ని నేను ఎంచుకొని అందులో జీవిస్తాను. నాకు అవసరం లేదు ఇప్పుడైతే నాకు పెయింటింగ్ వేయాలి.
(1:04:15) రాసుకోవడానికి వైరల్ ఎందుకి దీంట్లో హాఫ్ రూమ్ చాలు నీట్ గా ఏ చెత్త లేకుండా పూర్తిగా అంత చెప్తారు అన్నది చెత్తలో నేను ఉంటాను కానీ చివరి దశలో అన్నా కదా మళళ అప్పుడు ఎందుకు చెత్త కాక అంటే అది స్పెసిఫిక్ లాస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అంటే ఈ ఫిజికల్ లైఫ్ అది డెత్ ఏమ లేదు. యస్ ఏ ఎసెన్స్ ఐ యమ నాట్ డైంగ్ నో వన్ డైస్ అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ శరీరంతో ఐడెంటిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు చస్తుంది అనుకుంటున్నారు వాళ్ళ కర్మ నోవన్ బాండ్స్ నోన్ బాస్ ఎసెన్స్ నెవర్ బాండ్స్ ఎప్పటినుంచో ఉన్నదానికి మధ్యన పేరు పెట్టారు నీ పేరు మళ్ళీ అది పడిపోగానే మళ్ళ అది కొనసాగుతుంది పేరు లేకుండా అంటే
(1:04:57) అనామకత అనామిక నామము నామరూపము మల్ల అనామకత అనామిక ఇది లైఫ్ జీవనసారి ఇదేం ఫిలాసఫీ కాదు జెన్యూన్ గా మనం అంతా ఎసెన్స్ ఎప్పటినుంచో ఉన్నాం మైండ్ కి మాత్రం లేదు ఎసెన్స్ కి మైండ్ కి సంబంధం లేదు వెరీ డిఫరెంట్ ఫిలాసఫి ఓకే బేట బై
No comments:
Post a Comment