Wednesday, December 3, 2025

Pranavananda Das Guruji Exclusive Full Interview ISKCON Temple Sri Krishna | iDream Devotional

Pranavananda Das Guruji Exclusive Full Interview ISKCON Temple Sri Krishna | iDream Devotional

https://youtu.be/REUMQ-7Tid8?si=XMnxggub1Oz-ih5y


https://www.youtube.com/watch?v=REUMQ-7Tid8

Transcript:
(00:02) నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ వారి ప్రవచనాల రూపంలో వారి మాటల రూపంలో మనకు ఎన్నెన్నో మంచి విషయాలు ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటారు. మనకున్న సందేహాలన్నింటిని నివృత్తి చేస్తూనే ఉంటారు. అయితే నిజంగా భగవంతుడికి మనందరం కూడా భక్తులమే.
(00:23)  నిజమైన భక్తుడు అంటే ఎవరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే అసలు మన ప్రయాణం ఏ విధంగా మొదలవ్వాలి ఇలాంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ నిజంగా భక్తుడు అంటే ఎవరు ప్రభుజీ భగవంతుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉన్నవాడు భక్తుడు మ్ సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా అవమానాలు వచ్చినా పొగడతలు వచ్చినా మన జీవితంలో ఏ సిచువేషన్ వచ్చినా సరే మనం భగవంతుని ఆశ్రయించి ఆయన పట్ల నమ్మకం ఉన్నవాడు భక్తుడు చాలా సార్లు ఏమవుతుంది ంటే మనకి
(01:05) మంచి జరుగుతున్నప్పటి వరకు వెరీ గుడ్ మనం చాలా భగవత్ భక్తులం అంట కానీ ఏదనా ఏదన్నా చెడు జరిగిపోయింది అనుకోండి నాకెందుకు ఇలా జరిగింది నేను ఇంత మంచివాడిని ఆయన ఎందుకు అలా చేయలేదు కాబట్టి ఈయన నాకు వద్దు అని అంటారు చాలా మంది అవును అవును ప్రభువు మేము మీరు ఆశ్చర్యపోతారు అసలు నాకు నా భక్తి జీవితంలో చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది నేను ఇప్పుడు మనకు తెలుసు పాలస్తీన్ ఇంకా ఇజ్రాయిల్లో వార్ జరుగుతుంది గాజా అనే ప్రదేశంలో అయితే ఒక ఆవిడ అసలు చాలా వీడియోస్ చూసాను ఒకదాని తర్వాత ఒకటి అక్కడ ఉండేవాళ్ళు మొత్తం ఫ్యామిలీ నష్టమైపోయినా పిల్లలు చనిపోయినా ఏది
(01:41) చేసినా సరే వాళ్ళు ఇలా అంటున్నారు అన్నమాట ఏ అల్లా నువ్వు మాకు ఇది చేసావు కానీ మేము మాత్రం నీకు స్తోత్రం చేస్తాం దే ఆర్ వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట నువ్వు ఏం చేసినా సరే మా మంచికే చేస్తావ అని నాకు తెలుసు కాబట్టి ఇంకా ఇంకా మేము మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాము ఆ సిచువేషన్ లో కూడా అసలు ఆ నమ్మకం ఎలా ఉంది అని నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది.
(02:07)  అరే ఎంత ట్రూ డివోషన్ వాళ్ళకి ఉన్నది ఒక నమ్మకం వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నది కానీ మనం ఎన్ని సార్లో చాలా మంది చూస్తుంటాం మొన్న నాకు ఎవరో వీడియో పంపించారు అందులో చెప్తారు ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందన్నమాట ఒక ఆవిడ చెప్తారు ఓయ్ నేను చెప్పింది చేస్తావా లేదా ఇంకో దేవుణని తీసుకొచ్చి పెట్టేయాలనా అని అంటుందన్నమాట అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను అన్నమాట మనకఎందుకు ఇలాంటి ఫేత్ ఇలాంటి నమ్మకం ఎందుకు లేదు ఎప్పుడైతే మనం ఎంతైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంతే రిటర్న్ వస్తుంది కదండి అలానే మన నమ్మకం మాన అపమానాలు ఇవ్వి సుఖ దుఃఖాలు ఇవన్నీ ప్రపంచంలో ఒక భాగం అండి
(02:39) ఇదంతా జీవితంలో ఒక భాగం మ్ అందుకే మన సనాతన సంస్కృతిలో ఎప్పుడూ మంచే ఉంటుంది అని చెప్పారు అందుకే ఉగాది పచ్చడి మన నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు షెడ్రూపేతం కదండి అవును అవును చెప్పుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కొద్దిగా అది కావాలి కొద్దిగా ఇది కావాలి కానీ మనం ఏం చేస్తామ అంటే ఎవరికైతే అచంచల విశ్వాసం ఉంటుందో భగవంతుడి పట్ల స్వామి నువ్వు ఏం చేసినా నా మంచే చేస్తావు అనేవాడు నిజమైన భక్తుడు ఓకే కాబట్టి ఎక్కడి నుంచయనా ఆ విశ్వాసం ఆ శ్రద్ధ కానీ మనం నేర్చుకోగలిగితే ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ అన్నమాట ఆ శ్రద్ధ స్వామి నువ్వు ఏం చేసినా సరే
(03:14) నేను నిన్నే కొలుస్తా అటువంటి శ్రద్ధ మన దగ్గర ఉండిందండి ఓకే మన దగ్గర ఉండింది ఉండింది ఆచరించట్లేదు పూర్వీకులు రాజులు మహారాజులు అసలు మన సంస్కృతి సిక్కులు ఎవరైతే మనకి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసారు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం చూస్తాం అసలు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అండి నాకు అన్నిటికంటే బాధాకరణమైన విషయం ఏంటంటే ఈ ప్రెసెంట్ డే యూత్ ఉన్నారు కదా వాళ్ళకి మన దేశ సంస్కృతి గురించి తెలీదు మ్ మన దేశ హిస్టరీ గురించి తెలీదు మన కల్చర్ గురించి తెలీదు మన ఆధ్యాత్మికత గురించి తెలియదు.
(03:48) అవును తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరు అసలు దేశాన్ని కాపాడాలనుకుంటుంది అసలు మన మన పూర్వీకులు మనకి ఎలాంటి సంపత్తిని ఇచ్చారు ఏవో టీవీలలో వచ్చే చెత్త చెత్త ప్రోగ్రామలు చూడటము టైం వేస్ట్ చేసేయటము ఇప్పుడు మాకు చెప్తున్నారు ఎవరో బిగ్ బాస్ అనే ఏదో ప్రోగ్రాం్ వస్తదట జనాలందరూ అసలు ఏమ వస్తది చెప్పండి మన జీవితంలో ఏదైనా మార్పు కలగలచ్చా మనకి లేదు ఎవడో ఒకడి చోట వాడు డబ్బులు సంపాదించుకుంటూ వాడు చేసే చెత్త పనులన్నీ మనం చూస్తూ ఉంటే మనం వింటూ దాని తర్వాత చూస్తే పర్వాలేదు ఆ వ్యక్తుల పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకొని ఒక
(04:27) నాకు ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారున్నమాట ఒక్కొకళ్ళకి ఆర్మీ అని తయారైపోయి వేరే వాళ్ళని దూషించడం వేరే వాళ్ళని తిట్టటం ఈ సమాజం ఇలా ఉంటే నీకు ఒక బిగ్ బాస్ అనే ఒక టైం వేస్టర్ ని కావాలి అది అయిపోంగానే ఐపిఎల్ అనే ఒక టైం వేస్టర్ దాని తర్వాతనఅon ప్రైమ ఇవన్నీ ఎప్పుడు ఉండే ఉన్నాయి ఉన్నాయి మనకి నిజంగా మేము కొన్ని కొన్ని సార్లు యూత్ ని కలిసినప్పుడు అడుగుతామండి అరే మన దేశ రాజకీయాల గురించి తెలుసా అనిఅంటే ఆ తెలుసండి ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నావ్ అనిఅంటే ఒక యూట్యూబర్ పేరు చెప్తాడు.
(04:59) ఆ యూట్యూబర్ ఏమో ఎక్కడో వేరే దేశంలో కూర్చొని మన సంస్కృతిని మన రాజకీయాల్ని ఎలా ఒక వేరే దిశగా నడిపించాలో నడిపిస్తూఉంటారు వాడివన్నీ వింటూ వీళ్ళు ప్రభావితం అయిపోతారుఅన్నమాట అవును కానీ ఏంటి అసలు మన సంస్కృతి అంటే ఏంటి మన ధర్మం అంటే ఏంటి అసలు కొద్దిసం భగవంతుడు చాలా దూరం అనుకోండి కనీసంలో కనీసం మన భారతీయత అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇలాంటి పిల్లలకి ఈ మధ్యలో పిల్లల్ని మర్చిపోకండి పేరెంట్స్ ఎంతమంది దృష్టి చూపిస్తున్నారు చెప్పండి చాలా తక్కువ మంది ప్రభుజీ ఎప్పుడు చూడు ఏ సినిమాకి వెళ్దామా ఏ సీరియల్ చూద్దామా ఏ రియాలిటీ షో చూద్దామా
(05:38) ఏ మూవీ సిరీస్ వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయిందా ఏఇస్గ లో వీడియోస్ చూద్దామా ఇలానే ఉండిపోతే మన దేశం ఎటు వెళ్తుంది మన రాజ్యం ఎటు వెళ్తుంది మన సంస్కృతి ఎటు వెళ్తుంది ఒకసారి చెప్పండి చెప్పండి కాబట్టి భక్తి అనేది ఒక ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోవటం అనేది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు తమ దగ్గర ఉండే సమయాన్ని వెచ్చిస్తారో ఎప్పుడైతే నేను తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనసులో ఉంటుందో మ్ అప్పుడు మాత్రమే తెలియ పడే ఒక అద్భుతమైన జ్ఞానం అండి అది ఉమ్ తత్వి విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.
(06:24) ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలానో అలా తెలుసుకోలేమండి దానికి సమయాన్ని వెచ్చించాలి దానికి ఇంట్రెస్ట్ మన లోపల కలిగి సమయాన్ని తీసుకోవాలి. అరే మనకి బిగ్ బాస్ టూ టన్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ టైం ఐపిఎల్ మ్యాచ్లలో చూడానికి ఇంట్రెస్ట్ టైం వెబ్ సిరీస్ లో చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ టైం ఒక గీత భాగవతం వినడానికి మనం టైం పెడుతున్నామా? లేదు అసలు అట్లాంటి ఆలోచనే రావట్లేదు.
(06:48)  కదా మరి భక్తి అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటి భగవంతుడు మనక ఏం చేస్తున్నాడు ఇవన్నిటికీ సమయం వెచ్చించాలి కదండీ కాబట్టి అందుకే మనం ఎప్పుడు చెప్పేది ఒక భక్తుడు అనేవాడు అన్నిటికంటే అదృష్టవంతుడు ఎవరికైతే భగవంతుడి యొక్క కృప అనుభవంలోకి వస్తుందో అటువంటి అనుభవం కానీ మనం పొందాలి అని అనుకుంటే మనం సమయాన్ని కేటాయించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే ముందుగా చేయాల్సిన పని మొట్టమొద మొదటి అడుగు ఆధ్యాత్మిక ప్రయాణం ముందు పెట్టాలి అనింటేఇస్గ్రవాట్ ని తగ్గించాలి.
(07:23)  ఓకే ఇంతకుముందు ఏకాదశి ఇప్పుడు రేపు ఏకాదశి ఏకాదశి ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అని లేదా పలాహార ఉపవాసం అని అలా చెప్తారు కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఉపవాసం అనిఅంటే కనీసం ఈరోజైనా ఫోన్ చూడొద్దు అని చెప్పే రోజులు కూడా వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అడిక్టెడ్ జనాలందరూ కూడావాట్ వీడియోలు స్టేటస్లుఇగ YouTube టీవీ వీటితోటి అడిక్ట్ అయిపోయి ఎంత సమయాన్ని చేస్తున్నారు అసలు మీరు అన్నట్టుగా జపం చేయడానికి అడుగురా అంటే జపం చేయడానికి సమయం లేదంటారు WhatsAppట్ స్టేటస్ మాత్రం చూడడానికి సమయం ఉంటుంది ఎంత విచిత్రం చెప్పండి అవును అవును
(07:58) కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మొట్టమొదటి అడుగు ఏంటి అనింటే మనం చేయకూడని విషయాలు పక్కన పెట్టడం మ్ ఏంటి ఏంటి అక్కర్లేని విషయాలు వినటం అక్కర్లేని విషయాలు మాట్లాడటం అక్కర్లేని విషయాల గురించి ఆలోచనలు చేయటం ఓకే వీటన్నిటిని పక్కన పెట్టి నాలుగు నియమాలు చెప్పారండి మన శాస్త్రంలో భక్తిలో ముందుకు వెళ్ళడానికి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి మధ్యం పానం శ్రియాసూనా యతా అధర్మస్య చతుర్విధం అని భాగవతం చెప్తుంది నాలుగు రకములైన తప్పుడు అలవాట్లను మనం నిషేధన చేయాల ఏంటి ఆ నాలుగు మద్యము అనిఅంటే మధ్యాన్ని సేవించ ఎనీ టైప్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అని అనుకోండి
(08:40) సిగరెట్లు కానీ మందు కానీ గుట్కా మాణిక్చంద్ పాన్ ఇంకేమంటారు టొబాకో ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ అసలు చెప్తూ ఉంటే మిగతా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దీన్ని పక్కన పెట్టాలి. ఓకే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని అంటే చెప్తున్నాను. రెండు మధ్యం పానం శ్రియ అసూన జూదం జూదము ఇంతకుముందు జూదం ఆడుతూ ఉండేవారు మనకు తెలుసు పాచికలాట అనేవారు మహాభారతంలో యుష్టిరర్ మహారాజు గారు ఆరినప్పుడు ఏమైంది వాళ్ళ జీవితంలో మనందరికీ తెలుసు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది ఆస్తంతా వెళ్ళిపోవాల్సి వచ్చింది అరణ్యానికి పాలవ్వాల్సి వచ్చింది చాలా మంది అడుగుతారు ఎందుకు మహాభారతం యూదిస్డు
(09:20) ఆడాడు ఆయన ఆడి చూపించారు అయ్యా ఆడితే ఈ పని అవుతుంది ఓ మనందరికీ ఎగజాంపుల్ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన చేశారు సరే ఆయన చేసింది తప్పా కాదా ఆయన ఏం అనుభవించారో తెలుసు కదండీ మనం ఎందుకు చేయాలి ఆ పని ఇప్పుడు జూదం యొక్క విపరీతమైన కాన్సిక్వెన్సెస్ తెలుసా అండి ఇప్పుడు బెట్టింగ్ గేమ్లని ఐపిఎల్ మ్యాచెస్ కి బెట్టింగ్స్ అని లేదా ఏది వస్తే దానిపైన బెట్టింగ్లు పెట్టటం అవ్వి ఇవి ఎన్ని అప్లికేషన్స్ తయారైపోయి ఎన్ని ఎన్ని ఒక యువతని ఒక తప్పుడు మార్గంలో పెట్టడానికి అసలు మాకు అప్పుడప్పుడు మేము YouTube చూస్తాం కదండీ ప్రవచనాలు వినడానికి మా గురువు గారి ప్రవచనాలు
(09:55) వినడానికి మేము చూస్తా ంటా అన్నమాట అప్పుడు వస్తుంది రమ్మీ సర్కిల్ అనే ఆడు వస్తది అన్నమాట ఇప్పుడు పేరు చెప్ుతున్నారు ఎందుకు ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా యక్టర్స్ వాళ్ళు ప్రమోట్ చేసేది రమ్మీ సర్కిల్ అని అవును మాణిక్ చంద్ కంపెనీస్ ని గుడ్ కాల్ అని తర్వాత ఏవైతే అన్హెల్దీ ప్రొడక్ట్స్ కోక్ ఇలాంటివి ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయో వాటిని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషలా మనకి ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుందండి.
(10:28) అవును మొత్తం ఒక దగ్గర ప్రపంచం అంతా ఇవి తప్పు ఇవి మీకు మంచిది కాదు అని మొత్తుకుంటుంటే మీరు ఎవరైతే మీరు హీరో హీరో హీరోయిన్ నా రోల్ మోడల్ అని అనుకుంటున్నారో వాడు మీకు నేర్పించేది ఏంటి అనింటే నువ్వు ఈ పేకాటాడు నువ్వు గుట్కా తిను నువ్వు కూల్ డ్రింక్ తాగు నీ జీవితం ఏమైనా మాకు పర్వాలేదు.
(10:50)  మేము ఎక్కడికి వెళ్ళినా నోరు నొప్పవచ్చేటట్టు అరిచి అరిచి చెప్తున్నా అయ్యా ఇవి మంచిది కాదు మీరు మంచి మార్గంలో ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి మనసు జాగ్రత్తగా ఉండండి ధర్మాన్ని ఆచరణ చేయండి అని మేము చెప్తుంటే కానీ జనాలకి వీట్లల్లో ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి నా రోల్ మోడల్ వాళ్ళు నా రోల్ మోడల్ ఇది అని పొద్దున్న నుంచి రాత్రి దాకాఇస్గ లో చూడటం వాళ్ళగా వాళ్ళలాగా మాట్లాడటం వాళ్ళలాగా వస్త్రాలు వేసుకోవటం వాళ్ళలాగా మేము కూడా వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి మ్ ఎంతమంది దేశంలో ఉండే యువత మొత్తం కూడా
(11:22) తప్పుడు మార్గంలోకి వెళ్తే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి చెప్పండి. మ్ అవును కాబట్టి ఫస్ట్ ది ఏమన్నాం మనం ఇంటాక్సికేషన్ మ్ సెకండ్ గాంబలింగ్ అని అంటారు జూదం ఏ ప్రకారమైన జూదం అయినా సరే దాన్ని పక్కన పెట్టాలి. మూడవది మాంసాహారాన్ని సేవించడం ప్రాణి హింస చేయకూడదు భగవద్భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి భగవంతుని తెలుసుకోవాలి అనిఅంటే మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఎక్స్ప్లెయిన్ చేసామ అన్నమాట క్లియర్ గా ఎందుకు ఎందుకు మనం మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని అది భౌతికంగా మనకి మంచిది కాదు ఆరోగ్య రిత్య మంచిది కాదు
(11:58) ఎమోషనల్ గా మంచిది కాదు ఎన్విరన్మెంటల్ గా మంచిది కాదు స్పిరిచువల్ గా మనకి మంచిది కాదు అని ఈ రీజన్స్ అన్ని చెప్పాం అయితే నిన్నటి రోజున మాకు ఆ వీడియో పంపించారు అన్నమాట సరే ఏమున్నాయఅబ్బా కామెంట్స్ లో అని చదువుతుంటే చాలా మంది అన్నారు ప్రభుజీ ఈ వీడియో చూడటం వల్ల మేము మాంసాహారం తినటం మానేసాము మాకు క్లారిటీ వచ్చిందని చాలా కామెంట్స్ ఉన్నాయి కొంతమంది ఏం రాసారో తెలుసా అండి మరి మరి ఆ ప్లాంట్స్ కి మరి ఆకుకూరలకి ఆ తర్వాత మనం పండించే మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అవును అని మీకు ఒక విషయం చెప్తాను చాలా మంది ఆర్గ్యుమెంట్స్ చెప్తారండి నాన్
(12:31) వెజిటేరియన్ మానేసేయండి అనిఅంటే మరి మీరు జీవహింస చేయట్లేదా మీరు కూడా మొక్కల్ని కట్ చేస్ తున్నారు కదా అని అడుగుతారు ఇప్పుడు దానికి రెండు మూడు విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను ఒకటి మీరు పాలకూరని గోంగూరని తోటకూరని కోయడానికి వెళ్ళినప్పుడు అది గట్టి గట్టిగా అరుస్తూ చంపేయకు చంపేయకు నన్ను ఏదో ఒకటి రక్తం కారటం అది ఇలా ఇలా గార్లు ఎగరటం ఇలాంటివి చేస్తుందా అండి లేదు లేదు ఎప్పుడైనా మీరు ఆపిల్ పండుని కోయడానికి వెళ్ళినప్పుడు ఆపిల్ పండుని ఇలా అనంగానే దాంట్లో నుంచి రక్తం చెట్టులో నుంచి దారలుగా కారుతుంటదా అండి అదేమైనా గట్టి గట్టిగా అరుస్తుంటదా అండి కొంతమంది అంటారు
(13:06) అది అరుస్తది మనకు వినిపించదు. మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి ఒక ప్రాణికి ఒక వెల్ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తికి లేదా ఒక పర్సనాలిటీకి లేదా ఒక ప్రాణికి లేదా ఒక ప్లాంట్ కి ఏంటి వ్యత్యాసము అనేది మనం తెలుసుకోవాలి. దాంతో పాటు ఇంకొక విషయం చెప్తాను. మరి ప్లాంట్స్ ని తినొచ్చు అనిమల్స్ ని తినకూడదు. హ అని ఏంటి ప్రమాణము అనింటే భగవంతుడు మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు.
(13:38)  స్వామి మనకి ఈ విషయాన్ని ఉపదేశం చేశారు అయ్యా నువ్వు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినవచ్చును సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవచ్చును ఎక్కడ చెప్పాడు భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశచతి పత్రం పుష్పం ఫలం తోయం నువ్వు ఫలములను తర్వాత ఆకులను నీటిని పాలను వీటితో సంబంధించినవి ఏవైనా సరే తయారు చేయొచ్చు భగవంతుడికి నివేదన చేయొచ్చు స్వీకరించవచ్చు ఓకే కాబట్టి మన శాస్త్రము దేన్నైతే యక్సెప్ట్ చేశాయి ఇప్పుడు చెప్పాయ అనుకోండి సరే ఈ ప్లాంట్స్ లలో కూడా ప్రాణం ఉందయ్యా ప్లాంట్స్ కూడా తినకు అనింటే ఏం చేస్తామండి గాలిని పిలుచుకుంటామా సన్లైట్
(14:18) తో బతుకుతామా మనం ఏమన్నా ప్లాంట్స్ బతికినట్టుగా అవును ఏదో ఒకటి కావాలి కదా ఆహారం కాబట్టి అన్నిటికంటే లీస్ట్ హింస అహింస అంటే అన్నిటికంటే లీస్ట్ హింస ఎక్కడ ఉంటుందో అది కాబట్టి మనకి శాస్త్రం ఆమోదన చేసింది నువ్వు ఈ ఏవైతే హర్బిఓరస్ అని అంటారు చూడండి ం ఏవైతే పశుపక్షాదులు కాకుండా ఏవైతే మొక్కలు ఉంటాయో ఏవైతే ధాన్యం ఉంటుందో ఏదైతే ఫలములు ఉంటుందో దాన్ని స్వీకరించు అని తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారో తెలుసా అండి నాన్ వెజిటేరియన్ అనంగానే మనం కానీ తినకపోతే వాటి పాపులేషన్ మొత్తం పెరిగిపోయి పెరిగిపోయి పెరిగిపోయి పెరిగిపోయి మనల్ని చంపేస్తది. ఆ
(14:58) అయ్యా నువ్వు ఒక్కడివి మారటం చేత ఏమీ అవ్వదు అవును మొత్తం మారిపోదు ప్రపంచం ఎలా వెళ్తుందో కొంతమంది మూర్ఖులు ఉంటారు ఎంత చెప్పినా మారని వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని చేసుకొనివ్వండి అంతే భగవంతుడు బాలెన్స్ ని తయారు చేశారండి ఆ భగవంతుడు ఆ బాలెన్స్ ని క్రియేట్ చేస్తారు నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఉండు కాబట్టి మూడు చూసామ ఏంటి మధ్యం పానం శ్రియ సూన ఒకటి ఇంటాక్సికేషన్ గాంబలింగ్ మీట్ ఈటింగ్ లాస్ట్ ఫస్ట్ ప్రభుజీ ఒక చిన్న డౌట్ ఇప్పుడు మాంసాహారం తినొద్దు మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా మరి గ్రామ దేవతలకి కోళ్ళు మేకలు ఇలాంటి ఇవన్నీ బలి
(15:38) ఇస్తూఉంటారు కదా మరి అది ఎక్కడ ఉంది అసలు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా మీరు మీరు ఎప్పుడైనా అంటారా అమ్మ అంటారు అంతేనా ఒక తల్లికి ఒక తల్లితనంలో మీరు మీరు కూడా మదర్ కదండీ అవును మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి లేదు అసలుంటే అసలు అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు అవునా అంతేనా కదా మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి జగత్తు మొత్తం అనిఅంటే ఆ పక్షి ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే
(16:17) అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి నచ్చదు కాబట్టి ఇవన్నీ ఎక్కడ వచ్చాయి అనిఅంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు అప్పుడు ఆచరణలుఅన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఈ బలులు ఇవ్వటం వీటన్నిటిని తామసీక ఆరాధన అని అంటారు.
(16:44)  కాబట్టి మనము ఎంతైతే మీరు బలి బలి అంటే ఏంటో తెలుసా అండి ఏదో ఒకటి సమర్పణ చేయడం సమర్పణ చేయడాన్ని దాంట్లో ప్రాణిని సమర్పణ చేయడం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు. మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే బలి ఇచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు దంబం అంటే దంబము అనిఅంటే గర్వం ఓకే అహంకారము దంబము ఈ రెండిటిలో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి గర్వము అనిఅంటే మనం చేసిన దానికి మనం గర్వపడటం అన్నమాట నేనే చేశాను నా అంతటి వాడు లేడు దంబము అంటే చేయనిదానికి కూడా గర్వపడడం ఓకే కాబట్టి మనకుండే అభిమానాన్ని మనకుండే ఆ లోభాన్ని వీటన్నిటిని అమ్మవారికి సమర్పణ
(17:25) చేయండి ఇంకా మంచిది ఇంకా ఆనందిస్తారు అందుకే మనం తలనీలాలు ఇస్తాం చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మనం తలనీలాలు అనిఅంటే అయ్యా నేను ఆ జుట్టు ఉంటే ఎప్పుడ కూడా ఇలా ఇలా ఇలా హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేనేదో చాలా హ్యాండ్సమ్ అండ్ చాలా హ్యాండ్సమ్ మూమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరూ కూడా అయ్యా నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షస్నెస్ ని సమర్పణ చేస్తున్నా నీ దగ్గర మనం గుడికెళ్లి కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ ఎందుకు కొడతామఅండి మనం కూడా అలాంటి హార్డ్ హార్టెడ్ వ్యక్తులం అన్నమాట మనకు కూడా ఆ
(18:01) గర్వంతో మనం కూడా అంత పైనుండే షెల్ ఉంటుంది కదా ఎంత హార్ట్గా ఎంత హార్డ్ గా ఉంటుంది కానీ ఎప్పుడైతే అది పలగగొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది కొబ్బరి ఎంత స్వీట్ గా ఉంటుంది అది మనకు కలుగుతుంది మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి కానీ మనకు ఉండే అజ్ఞానము మనకుండే అహంకారం మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది అందుకే భగవంతుని ముందు స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా ఆ అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టేసి నేను ఈరోజు 108 కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అని అహంకారం వచ్చింది
(18:36) అనుకోండి కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్ ఫలితం లేదు కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన బలి అనింటే ప్రాణి బలి కాదయ్యా నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలియి కాబట్టి ఈ మూడు విషయాలు అయిపోయాయి నాలుగవ విషయం ఏదైతే మనం చేయకూడదో ఇల్లిసిట్ సెక్స్ అని అంటారు వ్యభిచారము అనిఅంటే పురుషులు స్త్రీలు స్త్రీలు పురుషులు నిన్నే ఒకళ్ళు చెప్తున్నారు ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చిందట వన్ ఆఫ్ ది ఆ ఎవరో వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు ఫేమస్ యక్టరో లేదా ఇంకా ఇంకెవరో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ని వేరే వేరే స్త్రీలతో పాటు పట్టుకున్నారు అని మాకు ఒక న్యూస్ నిన్న ఒకళ్ళు చెప్తున్నారుఅన్నమాట
(19:20) అంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ప్రభుజీ సమాజంలో ఇలాంటివి ఎన్నో కేసులు వస్తున్నాయి ప్రభుజీ ఈ మధ్యలో న్యూస్ లో ఇలాంటివి అయితే తరచూగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే మేము వాళ్ళకి చెప్పాం సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి.
(19:39) చూపించే సినిమాలు అలా ఉన్నాయి. చూపించే సీరియల్లు అలా ఉన్నాయి చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు పొద్దున్న లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకళని పెళ్లి చేసుకొని వీడాకులు తీసుకొని ఇంకొకళని పెళ్లి చేసుకొని ఇలాంటివి చూస్తూంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది. మన భారతీయ సంస్కృతిలో కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదండి ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల భర్తకు కూడా అలానే అండి ఇప్పుడు ఒకళ్ళు తప్పు
(20:10) అంటే ఇప్పుడు చాలా మందరు అనుకుంటారు ఇది వత్తి పురుషులకే వ్యర్తించింది అని పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది కాబట్టి నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి పరస్త్రీ సంఘము పరపు పురుష సంఘం వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగు కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో చేయకూడనివి నాలుగు చేయాల్సినవి నాలుగు ఇప్పుడు మనం చేయకూడనివి నాలుగు గురించి విన్నాం కదా చేయాల్సిన నాలుగు ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా మంచి భక్తుల యొక్క సాంగత్యం మంచి పుస్తకాలు చదవటం భగవన్ నామాన్ని జపం
(20:45) చేయటం మంచి ఆహారాన్ని స్వీకరించడం ఈ నాలుగు ఈ నాలుగు చేస్తే మనం డైరెక్ట్ గా భగవంతుని యొక్క శ్రీ చరణాల దగ్గర ఉంటాం ఓకే ఇవన్నీ జరగాలి అనింటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసుని మల్లించాలి మర్లించాలి మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం. ఓకే ప్రభుజీ జపం అని అంటుంటారు నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయం కలోతత్ హరి కీర్తనం అని చెప్పారు భగవంతుడి యొక్క నామ జపం అత్యంత
(21:29) శ్రేష్టమైనది కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి అన్నిటికంటే గొప్ప యజ్ఞం యజ్ఞములలో నేను ఒక యజ్ఞ యజ్ఞాన్ని అని చెప్తారు ఏ యజ్ఞం తెలుసా యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు. ఓకే అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయడం అన్నమాట ప్రతిరోజు జపం చేయాలి మనందరం మేము ప్రతిరోజు రెండు గంటల పాటు జపం చేస్తాం పొద్దున పూట ఏంటి జపం చేయాలి భగవన్ నామాన్ని జపం చేయాలి భగవన్ నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుని యొక్క కృపని తెచ్చిపెడుతుంది భగవంతుని యొక్క రియలైజేషన్ మనకి ఇస్తుంది అన్నమాట అందుకే హరిర్ నామ హరిర్ నామ హరిర్ నామేవ కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తేవ
(22:10) గతిరన్యద అని చెప్పారు అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి అది చేయాలి ఇది చేయాలిఅని ఏం లేదు చక్కగా సుచిగా ఉండండి శుభ్రంగా ఉండండి భగవంతుని ముందు దీపం పెట్టండి కూర్చోండి ఒక జపమాల పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే సింపుల్ మంత్రం ఎవ్వరైనా చేయొచ్చు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు ఓకే ఎటువంటి నియమాలు ఎటువంటి నియమాలు లేదు ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు
(22:45) మంత్రాలకి నియమాలు ఉన్నాయి. కానీ ఇది భగవన్ నామం ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు ఆ భగవంతుని యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో ఓకే ఇప్పుడు మీరు చూడండి నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామ అనుకోండి ఎలా లెక్కపెడతారో తెలుసా ఇలా ఇలా ఒకటి రెండుమూడునాలుగుఐదుఆరుఏడుఎనిమిది తొమ్మిది 10 అని లెక్కపెడతారు అంతేనా ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్లేదే కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో
(23:19) తెలుసా అండి మీరు జపం చేసిఉంటే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని లోపలికి అంటాం మాలని నోటిని బయటికి అంటాం జపాన్ని లోపలికి అంటాం లెక్కపెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం ఇది వెళ్ళిపోయే ధనం కాబట్టి కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం జన్మ జన్మాంతరాల కూడా మనల్ని ఉద్ధరింపచేసే ధనం ఏదనా ఉంటే అది భగవన్ నామ జపం నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలేదు.
(23:52)  చాలా మంచి మంచిగా చెప్పా ప్రతి ఒక్కళళ చిన్న పిల్లల నుంచి మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జపం చేస్తారు. అంతఎందుకండీ మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళు మనం చూడట్లేదు కాబట్టి మనక ఎందుకు జపం రాదు టైం వస్తది టైం ఉంది ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తది అవును సమయంతో పని ఉందా ప్రభుజీ ఏ సమయంలో అయినా చేసుకో చేసుకోవచ్చు కానీ ప్రొద్దు పూట చేస్తే అత్యంత శ్రేష్టమైనది ప్రొద్దున పూట మనం
(24:25) త్వరగా లేసి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజుంతా బ్రహ్మాండంగా ఉంటుంది ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి మనము భగవన్ నామ మంత్రాన్ని నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. ఓకే ఇప్పుడు జస్ట్ ధ్యానం చాలా మంది మాకు ఈ కంప్లైంట్ చేస్తున్నారు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈ పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి ఇంట్లో ఏయ్ అనంగానే వెళ్ళపోతారు అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు
(24:55) అటు కదులుతూ ఉంటది కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి హరే కృష్ణ హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది వామ్మో వీడు కాన్షియస్ గా ఉండను నేను అటు ఇటు వెళ్తుంటే కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం మనం ధ్యానం చేయొచ్చు ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలో నుంచే భగవంతుడి యొక్క రూపం గుణం లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి కానీ ఫస్ట్ మనం ధ్యానం నామం పైన పెట్టాలి మన ఉచ్చారణ కరెక్ట్ గా ఉందా మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా దీనిపైన ధ్యాస ఉండాలన్నమాట నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ
(25:29) ఏకాగ్రత అనేది రావట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే ప్రాక్టీస్ చేయాలి మ్ అభ్యాసేనదుక అభ్యాసం చేయాలి. ఇదేదో చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి ప్రభుజీ నేను మూడు రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు. అయ్యామల కోట్ల జన్మలు తీసుకున్నాం మనము ఆ జన్మ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతుని యొక్క నామం ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి ఇంక్లో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి దాన్ని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా
(26:05) ఇంకంతా ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఫస్ట్ త్రీ ఫోర్ వాషెస్ లో తెలియదు అసలు పోయిందా లేదా పోతుంది కానీ మనక అంత ఎవిడెంట్ గా కనిపించదు కానీ 10 15 20 30 సార్లు అయ్యాక ఆ తెలుస్తుంది తెలుస్తుంది 100 సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తది అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్ని జన్మలు జన్మలు జన్మలు మనం మాయక ఇచ్చేసి ఒక జన్మలో మూడు రోజులు మనం భగవన్ నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకు ఏం కలగలేదు అనిఅంటే ఎలా చెప్పండి
(26:39) ఆ నిష్ట సిన్సియరిటీ ఇవ్వాలి టైం మనకి ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రాసెస్ లో తప్పులేదు మన సిన్సియరిటీ ఎంత సిన్సియర్ గా మనం చేస్తే అంత తొందరగా మన కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ పునర్జన్మలు అని అంటుంటారు పునర్జన్మలు ఉంటాయా ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి ఈ జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పి అన్నారు కదా ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా తప్పకుండా మీరు అంతే ఎందుకండీ మీరే ఎన్నో సార్లు మీ జీవితంలో కొంతమందిని కలిసి ఉంటారు. వాళ్ళు
(27:16) చెప్తారు ఇది ఈ జన్మలో నుంచి కాదు పక్క వీడి పోయిన జన్మలోదే ఈ లక్షణం ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవరండి ఇలా ఉండరండి కానీ వీడికి ఒక్కటే ఈ గుణం వచ్చింది అవును అని అంటూ ఉంటారు మనం చాలా సార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనం నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా మేము మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం అక్కడ చిన్న పిల్లవాడండి నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి.
(27:40) 250 కంటే ఎక్కువ ట్యూన్లలో హరే కృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన వాళ్ళ పేరెంట్స్ ని అడిగాం అయ్యా ఎలా అని వచ్చింది ప్రభుజీ మేము ఏం తెలియదు ప్రభుజీ చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్లి టిక్ టిక్ టిక్ టిక్ అనేవాడు వాడే పాడుతున్నాడు వాడే వాడికే మొత్తం హార్మోనిీ ఎవ్వరు నేర్పించలేదు వాడంత వాడే పాడుతున్నాడు అలా ఎన్నో మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి 2500 కంటే ఎక్కువ కేసుల పైన ఆయన రీసర్చ్ చేశారు.
(28:12) ఓకే రీఇంకార్నేషన్ పునర్జన్మ కలిగిన కేసెస్ లో అన్నమాట. కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు YouTube లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు మ్ కాబట్టి పునర్జన్మ ఉన్నది పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని నమ్మకం ఉన్నవాళ్లే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళఅన్నమాట కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్ గా రాదు అంతా కూడా కర్మ వాట్ఎవర్ వి డు దట్ కమ్స్ అరౌండ్ అన్నమాట కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది పునర్జన్మ ఉంటుంది జన్మ జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే మనం భగవత్
(28:52) భక్తి చేస్తామో ఆ వాసనలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారొచ్చు అన్నమాట ప్రభుజీ పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం అయితే పునర్జన్మ అంటే అంతకుముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుంది అంటారా ప్రభుజీ తప్పకుండా చాలా మంది అంటారు ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చివాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అనింటే వాళ్ళు గత జన్మలో లో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకి వస్తుంది ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం గత
(29:25) జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము మంచివాళ్ళం ప్రభుజీ మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్ ఓకే కాబట్టి ఈ కర్మ సిస్టం ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు. హమ్ ఆయన సిస్టం చాలా పక్క ఇక్కడ ఉండే మనం ఒకప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ని దాటేసి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు కానీ భగవంతుడి యొక్క రేడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేదుఅన్నమాట ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే కదా అన్ని నోట్ డౌన్ చేసుకునేది కాబట్టి తప్పకుండా గతజన్మ పుణ్యము గత జన్మ పాప ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సిందే చాలా మంది మమ్మల్ని అడుగుతారు
(29:59) ప్రభుజీ నరకానికి తీసుకెళ్తారు కదా ఆ నరకానికి తీసుకెళ్తారు మరి నరకంలోనే అంతా అయిపోగొడితే మళ్ళీ ఈ జన్మలో ఇవ్వటం ఎందుకు మ్ ఇన్స్టాల్మెంట్ లో వస్తాయి ఈఎంఐస్ కింద కట్టాల్సి వస్తది అన్నమాట మన ఫలితాన్ని కొద్దిగా నరకంలో కొద్దిగా ఈ జన్మలో మళ్ళీ వచ్చే జన్మలు ఒకటేసారి ఆ యొక్క ఫలితాన్ని కానీ ఇచ్చేస్తే మనం తట్టుకోలేము కాబట్టి భగవంతుని యొక్క కృప నిజంగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చేది ఓకే ఇప్పుడు చూడండి ఒకటే ఒకసారి 10 కోట్లు కట్టాలి అంటే అది ఈజీా లేదా ఇన్స్టాల్మెంట్ లో కట్టాలంటే ఈజీ అందుకే కదండీ అందర ఈఎంఐలు కావాలని అలానే పుణ్యం అలానే పాపం కూడా కొద్దిగా
(30:36) స్వర్గంలో అనుభవించు కొద్దిగా ఇప్పుడు అనుభవించు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించు ఓకే అది తప్పదు ప్రతి ఒక్కళళ అనుభవించాల్సింది లేకపోతే చెప్పండి అసలు ఈ జన్మలో ఎందుకు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు కొంతమందికి పుట్టుక నుంచే కష్టం వస్తుంది కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ తో పుడతారు ఎందుకు ఇఫ్ గాడ్ ఇస్ ఈక్వల్ టు ఎవరీబడీ దెన్ వై డిడ్ గాడ్ క్రియేట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్లీ అనింటే భగవంతుడు తయారు చేయలే భగవంతుడు ఇనిషియేట్ చేశారు ఆ సిస్టం ని దాంట్లో మనం ఏ విధంగా చేస్తే ఆ కర్మ ద్వారా ఆ అలా మనం పుట్టవలసి వస్తుంది కానీ మనము పాస్ట్ గురించి చింత అయ్యో ఎన్ని పాపాలు
(31:13) చేశానో నాకు ఇది వస్తుంది దీని గురించి చింత చేయకండి అయ్యా నేను ఫ్యూచర్ లో ఇది చేసి నేను ఇలా చేయబోతుంది దాని గురించి ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మాచరణ చేయి ఇప్పుడు భగవంతుని ఆశ్రయించు ఇప్పుడు ధార్మికంగా ఉండు భగవంతుడు దాన్ని దీన్ని రెండిటిని తీసేస్తారు ఆయన యొక్క లోకానికి మనం వెళ్ళవచ్చు. ఓకే కాబట్టి భగవంతుడు అదే చెప్పారు సర్వ ధర్మాన్ పరిత్యద్య మామేకం శరణం బ్రజ అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షశామి మాసు ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆశ్వాసన భగవద్గీతలో అన్నిటిని వదిలిపెట్టేసేయ్ అన్ని రకాల చెడు వస్తువులని అన్ని రకాల నువ్వు నాకు
(31:49) శరణ వేరు నేను నీ పాప పుణ్యాలు మొత్తం తీసేస్తాను యద్గత్వానివర్ధంతే తద్ధామ పరమమ భగవంతుడి దగ్గరను చేరుకున్నావ అనుకోండి మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ ఈ యొక్క కష్టాలు ఉండే ఈ నేలపైన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు స్వామితో బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవలో సుఖంగా ఉండొచ్చు మనం ఓకే అయితే ప్రభుజీ చాలామంది చెప్తుంటారు అన్ని అనుభవించింది తప్పదు అన్నప్పుడు ఎందుకు భగవంతుని ఆరాధన చేయాలి అని వాళ్ళందరికీ ఇది మంచి సమాధానం ప్రభుజీ నిజంగా చాలామంది ఇదే అంటుంటారు ఎంత భగవంతుని ఆరాధించినా ఈ కష్టాలు తప్పట్లేదు అసలు లైఫ్ ఏం చేంజ్ అవ్వట్లేదు మనశశాంతి లేదు ఎందుకు అసలు ఆరాధించాలని
(32:27) చెప్పి అసలు భగవంతుని పూజించడం కూడా మానేస్తూ ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉండే వాటితో మనం ఇది చేసామ అనుకోండి ఆ ఇంత ధర్మాచరణ కూడా ఆపేసారు అనుకోండి ఇంకా పుణ్య పాప ఖాతాలు అలానే పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి కానీ చిట్టు చివరికి వచ్చేది ఈ ప్రపంచంలోకే కదా కాబట్టి మనకి చెడు చేయడం పనికి రాదు మంచి కేవలం మంచి చేయడం కూడా పనికి రాదు భగవద్భక్తి అన్నిటికంటే టాప్ మోస్ట్ మ్ కాబట్టి మనం ధార్మికంగా ఎంత భగవద్భక్తితో ఉంటే అది మనకి అంత మంచిది ఓకే ప్రభుజీ కర్మ సిద్ధాంతం అన్నారు కదా
(33:10) అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ ఏం చెప్తుంది అసలు కర్మ మనం చేయంది మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం ఎవ్రీ యక్షన్ హస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు మంచైనా చెడైనా మొన్న అయింది నీకు ఈరోజు వస్తది ఈరోజు చేసిన దానికి రేపు వస్తది ఇదే కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే ఈరోజు నాకు ఏదైనా బాధ ఉంటే నేను ఏదో
(33:50) చేశనేమో అవును కాబట్టి ఏదో చేసాము అయిపోయింది ఈరోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నాకు శక్తిని ఇవ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడూ అధర్మం వైపు వెళ్ళకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష మ్ అని ఆ ధర్మ చింతను ముందుకు తీసుకెళ్ళడం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటండి రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకు ఏం గ్యారెంటీ ఉంది కాబట్టి నేను చదవను
(34:28) అన్నాడు అనుకోండి ఏం చెప్తారు మీరు నాన్న నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు అంతే దాని తర్వాత నీకు వస్తే వస్తది నీ జీవితం సెటిల్ అవుతది అంతే కదండీ మనం కూడా లేదు రేపు పొద్దున ఎవరు చూశారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చేయను అనిఅంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా తయారవుతాం.
(34:49)  చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరున్నమాట అవును అవును కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా పెద్దలు ఫాలో అవితేనే అది పిల్లలు ఆచరిస్తారు లేకపోతే ఆచరించరు పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుని యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటిది కాబట్టి ఈ రెండిటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
(35:14)  ప్రభుజీ చాలామంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనక ఆలోచించి ప్రతిది జ్యోతిష్యాన్ని పట్టి దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా జ్యోతిష్యం 100% కరెక్టే మ్ కానీ జ్యోతిష్యాన్ని నువ్వు ఎంత సీరియస్ గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం. జ్యోతిష్య శాస్త్రం అది శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే కానీ మనకి ఎంత అవసరం అది ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే రాశిఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఈరోజు ఏమైంది ఈరోజు ఎలా ఉంది ఆ రోజు ఎలా ఉంది సండే పేపర్ లో వచ్చింది ఇంకా ఈ వారం ఎలా ఉండబోతుంది ఇవన్నీ నీకు
(35:51) అవసరం లేదయ్యా నువ్వు ధర్మాచరణ చేయి భగవంతుడి పట్ల నమ్మకం పెట్టుకో ఆయన చూసుకుంటాడు భక్తులు ఎవరు కూడా అలాంటి విషయాలని సీరియస్ గా తీసుకోరండి ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారన్నమాట ఆయన అంటారు మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడివి కానీ అవ్వకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకుేం లాభం తర్వాత అంటాడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడువ అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడు అన్నమాట మనకి భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది కాబట్టి మనము దేన్ని ఎంత సీరియ గా
(36:31) తీసుకోవాలి మనకి కావాల్సినది ఆధ్యాత్మికత భక్తి భగవంతుడు గురించి విన్నామా భాగవత రామాయణాదులు శ్రవణం చేశమా స్వామికి ఆరాధన చేసుకున్నామా ఆలయానికి వెళ్ళామా గోసేవ చేశమా ధార్మికంగా ఉన్నామా ఎవరికీ ఏం చెడు చేయలేదా మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా ఎవరికీ చెడు చేయట్లేదా ఇంతవరకు నీ ఆలోచన ఉంటే సరిపోతుందండి.
(36:55)  హమ్ ఈ ధర్మ చింతన మనకు కావాలి అంతేకానీ ఏమవుతుంది నా రాసి ఏంటి ఇదేంటి ఇప్పుడు అంత పిచ్చి జనాలకి ఎలా పెరిగిపోయింది అంటే ఒకళ్ళ అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయ అంటారు ఒకళ్ళ అంటారు నీ పేర్లో ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు ఇవన్నీ ఎంత ఇవన్నీ ఏంటి మారిపోయాయి ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే నీ థింకింగ్ కానీ మారకపోతే నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం మ్ కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుని ఆరాధన సవైపుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అటువంటి స్వామిని ఆశ్రయించడంలో మన టైం
(37:43) పెట్టాలి కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవడం వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోటం మంచిది కాదు కాదు జ్యోతిష్యం కరెక్టా 100% కరెక్ట్ నీకుఎంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో పెళ్లి చేసుకోవాలి గృహ ప్రవేశం చేసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం వివాహం చేసుకోవడం గానీ లేదా ఏమంటాం మన గృహ ప్రవేశాది పెద్ద పెద్ద కార్యములకి చూసుకో ప్రతిరోజు ప్రతిక్షణం ప్రతివారం ప్రతి నెల చాలామందికి పొద్దున్నే చూడండి అసలు రోజు గడవదు.
(38:14) ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి ఫస్ట్ ప్రొద్దును పూట లేసి భగవంతుడి దగ్గరికి వెళ్లి భగవంతుడికి నమస్కారణ చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని భగవత్చింతనలో ఉండండి రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ శక్తిని వస్తుంది. అంతేగనీ ఏమున్నాయి రాశిఫలాలు చదవడం వల్ల ఏమ అవ్వదండి. మ్ కాబట్టి సొల్యూషన్ పైన కాన్సంట్రేట్ చేయండి ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు.
(38:41) ఓకే ప్రభుజీ చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దయ్యాలు తిరుగుతున్నాయి లేదంటే ఎవరైనా ఒక పర్సన్ కి దయ్యం పట్టింది అని చెప్పి చాలామంది ఎవరు ఇట్లా పంతుల్ అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళడం వాళ్ళు వదిలిస్తారని చెప్పటము ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయి అంటారా ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి అది లేవు అని చెప్పలేము ఉన్నాయి తప్పకుండా ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా
(39:17) అండి నెగిటివ్ పీపుల్ దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఎమోషనల్ గా ఎవరైతే స్పిరిచువల్ గా ఎవరైతే ఫిజికల్ గా వర్నరబుల్ గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఇంట్లో భగవద ఆరాధన ఉండదో పూజ రూమ్లో ఏమి లేకుండా చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్ లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చిలో ఉండే వాళ్ళందరూ దెయ్యాలను వదిలిస్తూ ఉంటారున్నమాట మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరింటి పర్సనాలిటీస్ లోకి వెళ్తాయో తెలుసాండి ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయారో
(39:54) ఓకే ఎవరైతే సమయా సమయానికి స్నానం చేయటం కానీ సమయానికి సుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కానీ దేవాలయంలో భగవంతుని యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి ధూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్నచోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ప్రవేశించలేదు. ఓకే కానీ ఎక్కడైతే జనాలు డిమ్ గా డల్ గా ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడూ ఎమోషనల్ వర్నరబుల్ గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోలంగా చెత్త చెదారంతో ఎప్పుడైనా సరే స్టెల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టెయిల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల
(40:43) అలాంటి మెంటాలిటీస్ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్విరన్మెంట్ లోకి వచ్చేస్తది అన్నమాట ఓకే కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్ గా భగవన్ నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర సాంప్రదాయం మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత మగవాళ్ళయతే దోతి కుర్త ఇంతకుముందు ఉండేది శిఖ ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపు పచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం కింద ముగ్గులు అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందువు యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి
(41:29) ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి మన సినిమాలలో మీరు చూసే ఉంటారు దెయ్యాలు ఎక్కడ ఉంటాయి పాతబడ్డ బంగళాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్ లలో ఉంటాయి అంతేనా నిజం ప్రభుజీ ఏదైనా దేవాలయంలో దెయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా లేదు లేదు ఎందుకు ఉండదు ఎందుకంటే అక్కడ భగవత ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిరంతర భగవతారాధన ఉంటుందో ఏ ఇల్లైతే వైబ్రెన్స్ గా ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటిలోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో భగవత ఆరాధన జరుగుతుందో భగవన్ నామ జపం జరుగుతుందో శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం హరే కృష్ణ
(42:04) మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తు అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడూ రాలేదండి ఎవరైతే తన నుదిటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా చక్కగా సాంప్రదాయంగా ఉంటారో సుచి శుభ్రత పాటిస్తారో చక్కగా ఆలయానికి వెళ్లి గోసేవ చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలుంటే అసలు కాదు ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్ గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవడం దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామ అనుకోండి ఇంట్లో పూజ రూమ్లోకి వెళ్ళామ అనుకోండి పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు
(42:38) లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి 15 20 రోజుల వరకు అవును ప్రభుజీ అలాంటి ఇంట్లలో నెగటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమ వస్తది చెప్పండి మ్ కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తాయి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి. ఓకే మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ అందుకే మనం తులసి మాల వేసుకుంటాం.
(43:02) తులసిమాల ఇప్పుడు చూడండి మేము నరసింహ కవచాన్ని ధరించామ అన్నమాట. ఇవన్నీ నరసింహ ఆరాధన నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో తులసిమాల ధరించాలి తులసిమాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు ఏంటి నియమాలు తులసిమాల వేయాలి అనిఅంటే మనం భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అన్నమాట ఓకే తామసక రాజసీకమైన విషయాలు కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసామ అనుకోండి తులసిమాల ధరించడం అంటే అంటే ఏంటి అంటే
(43:36) చూపిస్తున్నామ అన్నమాట మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం. దయ్యం అక్కడి నుంచి వచ్చింది కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుది అన్నమాట ఇవి చూడంగానే ఓకే కాబట్టి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో ఎప్పుడైతే భగవత్ భక్తులై ఉంటామో ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు.
(43:58)  ఉమ్ ఓకే మొత్తానికి ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త మనం మంచిగా భక్తిపరంగా ఉండండి ధార్మికంగా ఉండండి చక్కగా ధర్మాచరణ చేయండి మీకేం భయం లేదు. కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా కృతజ్ఞతలు ప్రభుజీ నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే హరే కృష్ణ

No comments:

Post a Comment