అమ్మ బాబాయ్ వీళ్ళసలు అమ్మాయిలేనా..? | Vusha Shree Shocking Facts About Young Girls With Uncles | iD
https://youtu.be/92QPSEcIMeU?si=dBCntXd25Nher8Z2
https://www.youtube.com/watch?v=92QPSEcIMeU
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరి లైఫ్ లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు లేదంటే పెళ్లిఅయిన తర్వాత భార్యా భర్తల మధ్య కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి ఆ విడిపోవడం వరకు అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు.
(00:25) సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లీన్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు. సో మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మమ్ హాయ్ ప్రతిష మమ్ మనకి తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయిలకి ఆంటీ లాంటి ఇష్టం అనేది ఎప్పటి నుంచో వింటున్నాం.
(00:49) ఆ కానీ రీసెంట్ టైమ్స్ లో గర్ల్స్ కి కూడా అంకుల్స్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనేది న్యూస్ లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అంటారంటే ఏంటి అమ్మాయిలు అన్నిటిలో అప్డేట్ అయ్యారు అంటారా? నువ్వు ఏమనుకుంటున్నావ్ న్యూస్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది నాకైతే అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ వింటుంటే సో ప్రత్యూష దిస్ ఇస్ కాల్డ్ షుగర్ డాడీ కాన్సెప్ట్ ఇది ఓకే రీసెంట్ టైమ్స్ లో ఇండియాకి మనం ఇది ఆపాదించుకున్నాం అంటే బయటకి వస్తుంది.
(01:14) మ్ బట్ నేను 18 ఇయర్స్ బ్యాకే 17 ఇయర్స్ బ్యాక్ యుఎస్ లోనే చూశాను. మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చే అమ్మాయిలు ఇది ట్రెండ్ గా మారింది కదా ఇక్కడ నువ్వు ఇవే వినిఉంటావ్ స్టోరీ ఎస్ స్ అవునా ఇండియా అనే ఊరు నుంచి అమెరికా వెళ్ళిన అంటే పిచ్చి అమ్మాయిలు అలా కాదు వీళ్ళు చక్కగా చదువుకొని కాలేజీలో ఉండే అమ్మాయిలే యుఎస్ లో షుగర్ డాడీస్ అంటారు అక్కడ లక్షల్లో కదా మనకు కట్టాల్సింది సో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళతో ఉంటారు వాళ్ళకి కావాల్సినవి వీళ్ళు ఇస్తారు వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇస్తారు ఎక్కడ కమిట్మెంట్ ఉండదు వాళ్ళ వచ్చి వీళ్ళని
(01:47) డిస్టర్బ్ చేయరు వీళ్ళ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయరు బట్ అవసరాలు తీర్చుకునే ఒక ప్రక్రియని షుగర్ డాడీ అంటారు. ఇది ఆల్రెడీ ఫారెన్ లో ఉంది. మనం దాన్ని ఆపాదించుకున్నాం అంది ఇంత కొత్తగా ఏం లేదు. అంతే అంటారా అంతే సింపుల్ ఇది అంటే ఇండియాలో కూడా సేమ్ కాన్సెప్ట్నా అంటే జస్ట్ మనీ కోసమే అంటారా లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏముంటది నువ్వు చెప్పు ఇప్పుడు ఆ నేను రీసెంట్ గా ఆల్సో ఐ హర్డ్ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆంటీలో సింగిల్ గా ఉండే విమెన్ పిల్లల్ని ఒక్కళళని పెట్టుకొని ఉండేవాళ్ళు ఉంటున్నారు.
(02:19) ఈ యంగ్ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాము మేము అన్ని చూసుకుంటాము అని చెప్తారు. వాళ్ళకి ఎమోషనల్ గా ఏదో ఫిజికల్ గా కూడా బయటికి వెళ్లి తిరిగి పనులు చేయడానికి ఒకళ్ళు కావాలి. ఉమ్ ఈ యంగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అబ్బాయిలు అలాగే యంగ్ గా ఉండే అమ్మాయిలకి సోకులు ఉమ్ మంచి హెయిర్ మేకప్ బ్యాగ్స్ షూస్ ఖర్చులు ఉ అది చూపించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగేది వాళ్ళు తిరుగుతారు.
(02:52) ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తారు నిజంగా అంకుల్ తోనే కమిటెడ్ గా ఉంటే అంకుల్ ఏమనా పెళ్లి చేసుకుంటారా అంకుల్ కి ఫ్యామిలీ ఉంటది కదా ఆ పెల్లలు కూడా చేసుకుంటున్నారు కదా ఈవెన్ బాయ్స్ కూడా అంటే మనం రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది ఒక 25 ఇయర్స్ అబ్బాయి 50 ప్లస్ ఆంటీ కూడా అంటారో తెలుసా అవ్వ అంటారేమో ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా ఎందుకు చేసుకొని ఉంటాడంట ప్రేమించా మేబీ ఆస్తి బాగుంది డెఫినెట్లీ ఆడు ఏం పని చేయకుండా సోమరిపోతే ఎదవలు ఇట్లాంటివి చేస్తా మ్ హ్యాపీగా తిని సోది చెప్పుకొని మ్ తిరిగే ఆ 25 24 26 ఇయర్స్ అబ్బాయిలకి ఏమఉంటదమ్మా మ్ ఆంటీని ఏదో కాస్త కబుర్లు చెప్పి కొంసేపు
(03:33) కవ్వించి వాడు శుభ్రంగా సుఖం సంతోషం ఇంకొక అమ్మాయిలతో చేసేది చేస్తాడు ఆవిడతోనా కమిటెడ్ గా లవ్ లో ఉన్నాడు అనుకున్నావా ఏమ ఉండవు. ఇలాంటివి జరగకుండా ఏమైనా యక్ట్స్ ఏమైనా ఉన్నాయా? స నోబడీ కెన్ రిస్ట్రైన్ యువర్ ఫ్రీడమ్ టు డు వాట్ ఎవర్ యు వాంట్ అండ్ ద ఏజ్ ఇస్ డెఫినట్లీ నాట్ లాపరంగా మనకి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు.
(03:52) ఇంకా చెప్పాలి అంటే పాతకాలంలో 70 ఏళ్ళ 80 ఏళ్ళ వాళ్ళకి 16 ఏళ్ళ పిల్లలు ఇచ్చి పెళ్ళళ్లు చేసిన కల్చర్ లో కూడా ఉన్నాం మనం చెప్పాలండి ఆ సొసైటీ కల్చర్ అని చెప్పను కానీ ఆ సొసైటీలో నుంచి వచ్చాం. కన్యా సుల్కాలని జరిగేది టంగుటూరు వీరేశలింగం పద్దుల్ గారు దాన్ని రిఫార్మ్ చేయకముందు డబ్బు చనిపోతే అమ్మాయిని కూడా చంపేయాలి అనే ఒక అది అది వేరు ఓకే ఆ దాని తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు డబ్బులు లేని పిల్లల్ని ముసలి వాళ్ళు కన్యాశుల్కం అంటే వరకట్నం రాకముందు కన్యాశుల్కం ఉండేది అమ్మాయిలకి డబ్బులుఇచ్చి అమ్మాయి ఇంటి తల్లిదండ్రులని మెప్పిచ్చి భార్యగా
(04:28) తీసుకెళ్ళేవాడు భర్త దాన్ని కన్యాశుల్కం అంటారు అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుకోవడం సో దాన్ని రిఫార్మ్ చేద్దామని ఉత్సుకతతో మనం వరకట్నాలకి వచ్చాం ఇప్పుడు అది వరకట్నం వేదింపులు డొమెస్టిక్ వైలెన్స్ లో అయిపోయింది. సో కన్యాసులకంలో ఏంటంటే డబ్బులుఉన్న అబ్బాయి 80 ఇయర్స్ ఉన్న 90 ఇయర్స్ ఉన్నోడు కూడా 16 ఏళ్ల పిల్లని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు మ్ పెళ్లే చేసేవాళ్ళు ఇప్పటిలాగా ఉంచుకోవడము తిరగడము అట్లా ఏం కాదు.
(04:55) సో అది తప్పా రైటా అనేది పక్కన పెడితే మన కల్చర్ లో అది ఉంది ఎందుకంటే ఒక మగాడు ఒక ఏజ్ తర్వాత భార్య చనిపోయిన పిల్లలు తనకంటే ఒక తోడు కావాలనుకోవడంలో తప్పులేదు అండ్ అది చిన్న పిల్లలు దట్ వాస్ చూడటానికి వినటానికి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఒక మోడర్న్ సొసైటీలో దాన్ని యక్సెప్ట్ చేయలేదు కానీ ఇట్ వాస్ దేర్ ఇన్ అవర్ కల్చర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా అంటే అబ్బాయిలు ఆంటీలు ఇష్టపడడం అమ్మాయిలు అంకుల్స్ ఇష్టపడడం ఇది స్టాప్ అవ్వాలంటే అంటే అవ్వుతుందా అవ్వదా పెరుగుతది ఇది పెరుగుతదా పెరుగుతది ఎందుకు సొసైటీ ఎప్పుడైనా అమ్మ వెన్ దేర్ ఈస్ ఏ
(05:31) నీడ్ దేర్ ఇస్ ఏ సప్లై ఎక్కడైతే అవసరం ఉంటుందో సప్లై కూడా అట్లానే ఉంటుంది. డివోర్సులు తీసుకొని పిల్లల్ని ఒక ఏజ్ తర్వాత పెంచి తోడు కోసం వెతికే అంకుల్స్ డబ్బులు ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఉమ్ పల్లెటూరు అనే చెప్పను సిటీలో ఉండి కూడా ధనార్జన చేయలేక లేకపోతే చేసే సాహసం లేక లేకపోతే చేయాల్సిన అవసరం లేక సత్తా ఉన్న దాన్ని వాడుకోక అమ్మాయిలు అందంగా ఉండేవాళ్ళు టీనేజ్ నుంచి మొదలవుతున్నారు.
(06:04) ఉమ్ వాళ్ళు చక్కగా సొగసు చూడతారమా అన్నట్టు నీట్ గా రెడీ అయితే అంకుల్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా నేను ఒక న్యూస్ చూశను ఏంటంటే ఒక 70 ప్లస్ అంకుల్ ఆయన ఒక అమ్మాయి ఆవిడ నింద పరిచయం అయింది సో చాటింగ్ వీడియో కాల్స్ అలా మాట్లాడుకునే వాళ్ళంట సో సడన్ గా అంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది నాకు ఇంత డబ్బులు కావాలి అని అకౌంట్ నెంబర్ పంపించడం అప్ టు 5 లాక్స్ వరకు ఆ అమ్మాయి కొట్టేసింది అని తర్వాత తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు.
(06:35) సో ఇలాగ చాలా మంది ఎందుకు రియలైజ్ అవ్వడం తెలియదా స నేను ఇది అంకుల్ అమ్మాయిత్వం అనుకోబాక నేను మళ్ళీ చెప్తున్నా ఐ యమ్ ఏ లాయర్ ఆల్సో ఫర్గెట్టింగ్ ద ఫాక్ట్ ఒక అందమైన అమ్మాయి ఆశ చూపించి కోరిక క్రియేట్ చేసి నిన్ను డబ్బులు అడిగితే ఇచ్చావ్. నీ స్వార్థం కోసం ఇచ్చావ్ నీకు తెలిీదా చీటింగ్ అని ఎట్లా అంటావ్ ఇష్టపడి ఇచ్చావు ఇష్టపూర్వకంగా ఇచ్చావ్ అమ్మ ఏదో ఇస్తుందని ఇచ్చావు ఏమి ఇవ్వకుండా ఇవ్వల సో నా దగ్గరికి వెళ్లి నేను చీటింగ్ అయిపోయానని మాట్లాడకండి 70 ఏళ్ళ వాడికి ఏమ ఉండది నిన్ను చూసి ఇష్టపడడానికి డబ్బే డబ్బు ఇవ్వు అమ్మాయి ఇవ్వాల్సింది ఇస్తది
(07:14) అమ్మాయి ఇవ్వాల్సింది అమ్మాయి నేను ఇవ్వాలి అని అనుకోకుండా ఓన్లీ నీ దగ్గరే డబ్బులు తీసుకోవాలని అనుకుంది కాబట్టి డబ్బులు తీసుకొని వదిలేసింది ఇవ్వలేదు దానికి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు బుద్ధితో ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి అది నీ ఇన్కెపాసిటీ అంట పచ్చిగా చెప్పాలి. ఓకే ఇంకా చీటింగ్ ఏముంది ఓకే అంటే వినడానికి చాలా కష్టంగానే ఉంది కానీ రియాలిటీ ఫాక్ట్ అది ఫాక్ట్ అది అమ్మాయి ఏదో ఆశ చూపించింది.
(07:40) డబ్బులు ఇస్తే ఇస్తానంది ఆశకి పడిపోయి కోరిక కోసం కామం కోసం ఇచ్చావ్. చీటింగ్ ఎట్లా అవుతది అంటే ఇలా చేయడాని అంటే అమ్మాయిలకి చేస్తారబ్బా పేరెంటింగ్ చేస్తారు ప్రాబ్లం కూడా ఉంట బయట సొసైటీ మన ఇండియన్స్ చీటింగ్ ని పిహెచ్డి చేశారు. ఎన్ని రకాలు అసలు అవతల అమ్మాయి అమ్మాయి కూడా కాకుండా అబ్బాయిలు కూడా చేస్తున్నారు. ఇది రియాలిటీ సైబర్ క్రైమ్స్ అన్నీ ఇవే జరుగుతున్నాయి.
(08:06) మ్ సో ఆ మోసం ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది మ్ కోరిక ప్రేమ కామన్లో పడినప్పుడు కనిపించదు వినిపించదు అనిపించదు. మ్ సో అప్పుడు మోసం జరగొచ్చు నిజాయితీగా ఉండే అమ్మాయి అయితే మీకు మంచి జరగొచ్చు. ఓకే అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమనా స్టాండ్ తీసుకోపోవడం వల్ల కూడా అంటారా పేరెంట్స్ కొంతవరకే పెంచుతారు ప్రత్యూష ఇప్పుడు నన్ను మా పేరెంట్స్ కొంతేజ్ వరకే పెంచారు.
(08:36) మ్ ఆ తర్వాత ఎలా ఉండాలి లైఫ్ ని ఎలా బతకాలిఅనేది నీ చేతుల్లో ఉంటది. ప్రతిదానికి పేరెంట్స్ ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. మ్ మంచి పేరెంట్స్ కడుపులో కూడా పండిత పుత్ర పరమ సుంటః అంటారు అపరాచ్యపు పిల్లలు కూడా పుట్టొచ్చు. మ్ పాపం వాళ్ళు మంచిగా చెప్తారు. అంటే ఇప్పుడు సొసైటీ వల్ల ఇన్ఫ్లయన్స్ అయి ఉంటారు మేబీ కర్మం వాడి బీజాలు సంచిత క్రియామయ ఆగమయ ప్రారబ్ధ కర్మలు వాడి బుద్ధి వాడు లోపల నుంచి వాడి dఎన్ఏ వాళ్ళ తల్లిదండ్రులు ఇటేడుతారాలు అటేడుతారాలు రకరకాల డేటాబేస్ యప్లు ఉంటాయి అది ఎప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది అనేది వాడికి వాడి చేతుల్లో కూడా
(09:14) ఉండదు. ఓకే అంటే ఇది దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నావ్ అంతేనా ఒకటమ్మ ఏజ్ పెరిగిన తర్వాత తక్కువ ఏజ్ వాళ్ళు మీ మీద ప్రేమ ఇష్టంతో మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు అనుకోవడం మిధ్య మ్ 100లో ఒకటి రెండు % ఉంటారు కంప్లీట్ గా ఉండరని చెప్పను ఒక్కొక్కసారి 5% కూడా ఉంటారు. డిపెండింగ్ ఆన్ మీ ఎబిలిటీ అండ్ మీ అదృష్టాన్ని బట్టి ఉండది ఏజ్ గా ఉండే అమ్మాయిల అబ్బాయిలకి చెప్పాను నేను 40 ప్లస్ కానీ 50 ప్లస్ కానీ ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చి తోడు కోసం వెతికే వాళ్ళని ఎరేయడానికి టీనేజర్స్ 20 25 ఏజ్ పీపుల్ రెడీగా ఉన్నారు.
(09:56) వాళ్ళు పని పాట లేక సోమరితనంతో మీ దగ్గరికి వచ్చి ప్రేమ అనే ఒక ముసుగు కప్పి ఇష్టం అనే ఒక పేరు పెట్టి కామం అనే ఒక ట్యాగ్ ఇచ్చి మిమ్మల్ని సుఖ పెట్టొచ్చు గాక ఇదే వ్యక్తులు రేపు పొద్దున మిమ్మల్ని మోసం చేయొచ్చు మిమ్మల్ని చంపేయొచ్చు మిమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు మీ మీద రేప్ కేసులు పెట్టొచ్చు నేనే రీసెంట్ గా ఒక కేస్ చేశాను నేను.
(10:17) ఉమ్ సో ఏ రకంగా అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రేమ అనే ముసుకులో పడకండి ఓకే ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కదా సో ఇలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా అయ్యో నేను నేను అన డే టు డే చేసి అయ్యో అంటే నాకే పర్సనల్ గా దేర్ వాస్ ఏ గై నా ఏజ్ ఐమ లైక్ 41 25 ఇయర్స్ అన్నమాట వచ్చేసి ఉంటాడంట ఇక్కడ ఆ ఆ మీతోనే డైరెక్ట్ ఆ అతనే ఉంటాడంట కానీ డబ్బులు ఇవ్వడంట ఏం చేయడంట నేను చూసుకోవాలంట ఆ అసలు అసలు మీతోనే ఇలా చెప్ నాతో ఇంత ధైర్యం నాతో నేను సొసైటీలో ఇంత ఉన్నాను మీడియాలో ఇంత ఉన్నాను అసలు బేస్లెస్ అమ్మ వీళ్ళందరూ అసలు వాళ్ళు
(10:56) ఏం చేస్తారు ఎందుకు పుడతారు వాళ్ళు ఏం ఐ హావ్ నో ఐడియా సరేలే నేను కూడా ఇన్న నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే చెప్పను ఏం చెప్తా మొత్తం విన్నా నేను విన్న తర్వాత చెప్పా నేను అంటే ఏమనుకుంటున్నా అసలు మీ గురించి తెలుసా అన్నాడా అసలు తెలియ అదే కదా స అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రీగా ఉండటానికి తినటానికి వాళ్ళ పబ్బం గడపడానికి మ్ కొన్ని రోజులకి ఇట్లాగా ఆడుకోవడానికి వెతుకుతా ఉంటారు వీళ్ళు మ్ వీళ్ళు పని పాటా చేయరు ధనార్జన ఉండదు ఒకళ్ళ మీద పడి తినటానికి చేసే ప్రయత్నం అయితే నేను ఈ రోజు ఏమ అడగాలనుకుంటున్నాను అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక ప్రతి ఒక్కరి
(11:40) లైఫ్ లో లవ్ ఉంటుంది మరి ఇప్పుడున్న జనరేషన్ లో సో లవ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పెళ్లి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమస్ వస్తాయి ఎందుకు విడిపోతున్నారు ఇవన్నీ అడగాలనుకుంటున్నా సో రెడీగా ఉన్నారా మీరు అంతం కాదు ఇది ఆరంభం మొదలు పెట్టండి. యా ఓకే ఆ ఇప్పుడు చూస్తే మనం ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ అనేది ఒకటి ఉంటుంది.
(12:00) కానీ చూస్తే ఆ కొన్ని రోజులు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటారు తర్వాత వన్ ఇయర్ ఉంటారు విడిపోతున్నారు. ఎందుకు అసలు లవ్ చేయడం ఎందుకు విడిపోవడం ఎందుకు అంటే ఏం చెప్తారు నాతో ఇంటర్వ్యూ క్వశ్చనేర్ లా ఉంటది నీకు ఇకనుంచి ఓకేనా మీ జనరేషన్ లో లవ్ అంటే ఏంటి? లేకతే నీ దృష్టిలో నువ్వు చూసే పియర్ గ్రూప్ లో లవ్ లో ఎలా పడుతున్నారు ఎందుకు పడుతున్నారు ఏమో తెలియట్లేదు నాకు కూడా అంటే అలా అని కాదు జెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి కావాల్సింది ఒక పర్సన్ లో ఉంది అంటే షూర్ గా లవ్ లో పడతారు కదా ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ నాకు నువ్వు ఏమ ఇస్తావ్ లేకపోతే నాకు కావలసింది నీ దగ్గర ఉందా
(12:38) పాతకాలంలో ఒక పాట ఉంది నాకు కావలసింది నీ దగ్గర ఉంది సో అందుకో అభిసారి కాని అబ్బాయి ఇస్తున్నాడు ఇచ్చినంతసేపు అమ్మాయిలు ఉంటున్నారు. మ్ తర్వాత లేదు అని తెలిసినట్టు బయటికి వచ్చేస్తారు. సో లేదు అని తెలుస్తుంది అని ముందే తెలుస్తుందా ఉహ్ తెలీదు ఓకే సో లేదు అని ముందే తెలుసుకుంటే బ్రేకప్లు ఉండవు అది నీ క్వశ్చన్ కి సొల్యూషన్ ఓకే అంటే అవసరం అంటారా తెలుసుకోవాలి పెళ్లికి ముందే ఇవన్నీ అని మనం లవ్ గురించి మాట్లాడుకుందాం ఇంకా పెళ్లి వరకు వెళ్ళలేదు సో య స్టిల్ అట్ ద సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బ్రేక్అప్ క్వశన్ ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకోవడం అనేది బేసిస్
(13:21) ఆఫ్ రిలేషన్షిప్ నీ జన్సీస్ ఏంటంటే నువ్వు ఒక అమ్మాయివి ఒక అబ్బాయి నీకు ఇస్తాడు అని తెలిసి నిన్ను బాగా కేరింగ్ గా చూసుకొని నీకు కావలసినవన్నీ ఇచ్చినంత సేపు నీకు ప్రేమ ఉంటుంది. మ్ అటెన్షన్ కానీ డబ్బులు కానీ టైం కానీ ఎనర్జీ కానీ కేరింగ్ కానీ ఇవ్వనంత ఎబిలిటీ తెలుస్తున్నప్పుడల్లా బ్రేకప్ కి వెళ్తావ్.
(13:43) కన్సిస్టెంట్ గా ఇదే జరుగుతుందా లేదా ఓకే మీ దృష్టిలో అబ్బాయిది ట్రూ లవ్ అమ్మాయిది ట్రూ లవ్ అంటారా అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? మీరు చెప్పండి అది కూడా ట్రూ లవ్ అంటే మీ జనరేషన్స్ కి తెలియంది మీ అనుభవంలో లేనిది ఏంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా అబద్ధాలాడినా అనుమాన పడినా ఒకళ్ళనొకళ్ళు వదులుకోకుండా ఒక బంధన్ లాగా అల్లుకుపోవడమే టూ అవ్వలేని మ్ అది నువ్వు నాకు ఏమ ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాకు నచ్చినట్టు ఉన్నా ఉండకపోయినా ఒక విపరీతమైన ఆప్యాయిత ఉంటుంది.
(14:21) ఆ స్టేజ్ కి వెళ్ళాలంటే ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలి తెగంపులు చేసుకొని వెళ్ళిపోయినా మళ్ళీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేలా ఉండాలి. అది ట్రూ లవ్ అంటది. ఓకే ఇప్పుడు కొంతమంది అంటే అది అబ్బాయి అమ్మాయి ఉండదు. అంటే ట్రూ లవ్ అనేది అమ్మాయిలే ట్రూ గా చేస్తారు అబ్బాయిలే ట్రూ గా లవ్ చేస్తారు అలా ఏమ ఉండదు జెండర్ స్పెసిఫిక్ అనేది ఎప్పుడూ ఉండదు గుర్తుపెట్టుకో ట్రూ లవ్ అనేది ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపించేది చెప్పాలంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్ ప్యూరిటీ గురించి చెప్తున్నాను ట్రూ గురించి చెప్పట్లే ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ క్రియేషన్ అనేది తల్లి బిడ్డ మీద అది ఇమ్మెటీ టు హ్యూమన్స్
(14:59) ఇట్ ఇస్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ దట్స్ ద ప్యూర్ లవ్ ఓకే అందులో కూడా కల్మషాలు ఉంటాయి అదే మాయ క్రియేషన్ లో ఉండే ఫ్లాజ అన్నమాట వైరస్ లాంటిది అట్లాంటి తల్లి కూడా బిడ్డని ఇబ్బంది పెట్టేసి చంపేసే స్టేజ్ కి పావే తన గుడ్లను తిన్నట్టు ఇప్పుడు నువ్వు అడిగినట్టు చావులు బాయ్ఫ్రెండ్ కోసం తల్లులు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు.
(15:23) ఎస్ అవును అవునా సో అందులో కూడా ఫ్లా ఉంది సో దేర్ ఇస్ నో జెనరిక్ థింగ్ ఫాక్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ ట్రూత్ సూర్యుడు పొద్దున్నే ఈస్ట్ కి ఉదయిస్తాడు సాయంత్రం అయితే ఇట్లాగా అస్తమిస్తాడు అనేది ట్రూ ఆ ఫాక్ట ట్రూనే ట్రూ కదా అది నీ పర్స్పెక్టివ్ లో ట్రూ సో అమ్మాయిల అబ్బాయిలది ట్రూ లవ్ అనేది ఉంటుందా ఉండదా అసలు ఎవరిది ట్రూ లవ్ అంటే నీ పర్స్పెక్టివ్ లో సూర్యుడు ఈస్ట్ కి ఉదయిస్తున్నాడు నేను ఇంకో పర్స్పెక్టివ్ చెప్తా నేను ఎర్త్ మీద కాకుండా జుపిటర్ కి వెళ్ళాను అనుకో యాంగిల్ మారిపోద్ది.
(15:59) మూన్ మీదకి వెళ్తే ఈస్ట్ ఉదయిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నా ఉంటారు అక్కడ మూన్ మీద ఉన్నోళ్ళు. కరెక్ట్ అసలు సూర్యుని మీదకి వెళ్ళాను నేను ఉదయించడం ఏంటి అన్ని నా చుట్టూ తిరుగుతున్నాయి అంట సో వేర్ ఇస్ ద ట్రూత్ సో ట్రూ లవ్ కానీ మనం చూసే యాంగిల్ బట్టి ఉంటుంది రిలేషన్షిప్స్ కానీ బ్రేకప్స్ కానీ ఎలా చూస్తున్నావ్ ఏ పర్స్పెక్టివ్ లో అప్రోచ్ అవుతున్నావ్ ఎందుకు అవుతున్నావ్ మ్ సూర్యుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడుఅని నువ్వు అంటావు ఇక్కడ ఉండి అరే నా చుట్టూతో అన్ని తిరుగుతున్నాయిరా బయ్యా అని సూర్యుడు అంటాడు అక్కడ ఉండి మ్ సో అమ్మాయిల చుట్టూతో అబ్బాయిలు
(16:30) తిరుగుతున్నారా అబ్బాయిల చుట్టూతో అమ్మాయిలు తిరుగుతున్నారా ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఇద్దరు తిరుగుతున్నారు. ఎక్జక్ట్లీ సోలార్ సిస్టం లో ఎలా అయితే తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందో భూమి అలాగే ఇండిపెండెంట్ కావాలని కోరుకునే అమ్మాయిలు వాళ్ళ ఇండిపెండెన్స్ ని వదులుకోకుండా వాళ్ళ ఎబిలిటీ వాళ్ళ ఈగో అనుకో వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకో లేకపోతే వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోవడంలో ఆటంకాలు క్రియేట్ చేసే ఎవరినైనా పక్కకు తోసేస్తున్నారు.
(17:00) ఇంక్లూడింగ్ తల్లిదండ్రులని తెలుసా నీకుది అవును లవ్ కోసం పేరెంట్స్ ని కూడా వదులుకోవాలనుకుంటున్నా అసలు లవ్ కాదబ్బా ఫర్గెట్ అబౌట్ లవ్ వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం మా కెరియర్ కోసం లవ్ ని కూడా కాదంటున్నారు ఫస్ట్ తల్లిదండ్రులు కాదంటున్నారు లవ్ కోసం అబ్బాయి దగ్గరికి వచ్చారు అబ్బాయి తన ఇండిపెండెన్స్ కి తన గ్రోత్ కి తన సక్సెస్ కి ఇబ్బంది పెడితే అబ్బాయిని కూడా కాదంటున్నారు.
(17:24) ఉమ్ సరే ఇది కూడా కాదురా బాయ పాపం వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు అంతా ఉంది పిల్లలుగా అన్నారు. ఇతనికన్నా ఇంకా బెటర్ గా ప్రేమించే వాళ్ళ కోసం ఇతన్ని కాదన్నారు పిల్లలు కాదంటున్నారు. బేసికల్ గా కాదనం కామన్ అయిపోయింది. అవునా కాదా ఆడపిల్లలకి వెన్ వి టాక్ అబౌట్ గర్ల్స్ పెళ్లి వరకు వెళ్ళారు పెళ్లికి ముందు కూడా లవ్ లో ఉన్నప్పుడు కూడా ఒక అబ్బాయిని ట్రూగా అబ్బాయిని అమ్మాయిని కాదు ఇద్దరైనా సరే ట్రూగా లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొకడితో ఐ మీన్ చీటింగ్ చేయడం ఎందుకు చేస్తున్నారు అంటారు చీటింగ్ అని ఎలా అంటావ్ నేను నీకు అదే చెప్తున్నా మళ్ళీ అమ్మాయిలు వెళ్లి అడిగే
(17:57) మాట ఎంత ధైర్యం నీకు అంటారు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు హి ఇస్ మై మేల్ బెస్ట్ బడీ ఎస్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఐ ఐ యామ్ 41 బట్ ఐ ఆల్వేస్ హావ్ ఫ్రెండ్స్ 19 2020 [నవ్వు] బాయ్ బెస్ట్ ఉండడం తప్పు కాదంటారా నేను చీటింగ్ అని ఎలా అంటాను నువ్వు నన్ను చీటింగ్ అని ఎలా అంటావ్ తప్పేంటి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఐ యమ్ రేస్డ్ విత్ ఆల్ బాయ్స్ ఐ యమ్ ఇన్ ఏ కోవడ్ కాలేజ్ ఐ స్టడీడ్ ఐ వర్కింగ్ హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ వ డోంట్ హావ్ ఫీలింగ్స్ అంతే ఓకే చీటింగ్ ఎట్ల ఎందుకు అండ్ ఐ మీన్ చీటింగ్ ఎట్ల అయితది అబ్బా అంటే ఒకవేళ అంటే తన ప్రాణంగా ఇష్టపడే
(18:34) అబ్బాయి నువ్వు ఇష్టపడుతున్నావ్ రా బయ నన్ను లవ్ చేయడం నా తప్ప నువ్వు లవ్ చేస్తున్నావ్ నువ్వు ప్రాణం కన్నా ఇష్టపడుతున్నావ్ నాకు నా లైఫ్ లో నా బాయ్ బెస్ట్ ఉంటాడు ఇంకొకడు ఉంటాడు ఇంకోడు ఉంటాడు. నువ్వు ఎందుకు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడుతున్నావ్ నన్ను చీటింగ్ అంటావ ఏంటి నీ ప్రాబ్లం నన్ను లవ్ చేయడం అలానే అంటారు అయితే అంటే తప్పు కాదు ఏం తప్పుఉంది ఇక్కడ నా ఇండిపెండెన్స్ ని నాకంటే కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా అంటే ఇంతవరకు నువ్వు ఎవరు డిఫైన్ చేయనికి నా బౌండరీస్ నా గ్రోత్ నా సక్సెస్ నా వింగ్స్ ఐ ఇండిపెండెంట్ విమెన్ హద హూ ద హెల్ ఆర్ యు
(19:08) ఓకే ఇప్పుడు టు క్వశన్ మై డిగ్నిటీ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ మూవ్ ఫ్రీడమ ఫండమెంటల్ రైట్ ఐ గ్రీ బట్ ఇదే ప్లేస్ లో ఒక అబ్బాయికి గర్ల్ బెస్టీ ఉంటే వాళ్ళు యక్సెప్ట్ చే ఎంతో మందికి ఉన్నారు ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలా మల్టిపుల్ రిలేషన్షిప్స్ కానీ గర్ల్స్ యక్సెప్ట్ చేయరు కదా అలా ఎందుకు చేయట్లా చాలా వరకు చేయరు మమ్ చేసినోళ్ళు ఉంటారు చేయనోళ్ళు ఇదిగో తిరిగే అబ్బాయిలు ఎప్పుడూ ఉంటారు నాన్న మ్ ఓకేనా నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది మన సొసైటీలో చాలా ఏజెస్ నుంచి కామన్ యక్సెప్టబుల్ ట్రూత్ కొత్తగా ట్రెండ్
(19:44) మారింది ఏంటంటే అమ్మాయిలు ఎస్ అవునా కాదా మ్ ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు నేను ఒక టీనేజర్ లా మాట్లాడితే నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నావ్. యు షుడ్ యక్చులీ పోస్ట్ క్వశన్స్ టు మీ ఐ టాకింగ్ లైక్ ఏ టీనేజర్ యు షుడ్ క్వశన్ మీ హౌ కమ యు డ దట్ అని ఆస్క్ మీ క్వశన్స్ మీ బీయింగ్ 21 ఇయర్ ఓల్డ్ 24 ఇయర్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్ ఐ గాట్ ఏ నైస్ జాబ్ 40 50క ఓకే నాకు నచ్చినవాళ్ళతో నేను ఉంటాను నేను తిరుగుతా ఎందులో తప్పేముంది అంటుంది అమ్మాయి మ్ నన్ను నువ్వు వచ్చి లవ్ చేసావు ఒక అబ్బాయివి ఓకే ఓకేనా నా ఇండిపెండెన్స్ చూసి నా ఎర్నింగ్ కెపాసిటీ చూసి నువ్వు ఎందుకు
(20:22) పనికిరానోడివి నీకు ఉద్యోగం లేదు. నేను రీసెంట్ గా నిన్న ఒకళ్ళ నాకు ఒక కేస్ చెప్పారు ఆ అమ్మాయికి టీనేజ్ అమ్మాయి 21 పాస్డ్ అవుట్ అంట తొందరగా జాబ్ వచ్చింది ఈ అబ్బాయి 2016 పాస్డ్ అవుట్ జాబ్ రాలా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసాడు ఇమ్మీడియట్ టీసిఎస్ జాబ్ వచ్చింది 2021 నుంచి 2025 కి సం 60కే శాలరీ వెళ్ళింది. ఎవరికి అమ్మాయికి అమ్మాయికి ఓకే ఓకే సో ఆ అమ్మాయి మల్టిపుల్ పీపుల్ తో మాట్లాడుతుంది నన్ను వాట్ఎవర్ వాట్ఎవర్ అంటున్నాడు.
(20:50) అరే తప్పేముందిరా భయ్యా అన్నా అందులో ఆ ఉద్యోగం రానప్పుడు నేను సపోర్ట్ చేశాను కదా మాడనా అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇంకా ఉద్యోగం రాలే రాకపోయినా సరే అంటే తన సపోర్ట్ వల్లే కదా తాను అంత దూరం వెళ్తా ఇగో బంగారం ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు వి జోన్ అవుట్ దెమ పెళ్లి చేసుకోవాలని ఎక్కడఉంది మ్ నీకు ఇష్టమే సపోర్ట్ చేసావ అంటుంది అమ్మాయి మ్ అప్పుడు అనిపించింది నేను చేసుకోవాలని ఇప్పుడు అనిపించట్లే మారిపోయినాయి నా ఎక్స్పెక్టేషన్స్ వాట్స్ రాంగ్ ఇలానే మాట్లాడుతున్నారు అమ్మాయిలు ఓకే కాదా మాట్లాడతారు బట్ అది అరే నా ఇష్టంరా బయ అప్పుడు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అప్పుడు లవ్
(21:22) అనిపించింది జీవితాంతం ఒక అర్భకుడిని ధనార్జన లేని వెధవని ఎందుకు పనికిరాని వెధవని మగాడని నేను ఎందుకు చెప్పుకుంటా వెన్ ఐ యమ్ ఎర్నింగ్ వెన్ ఐ హావ్ మోర్ ఒక లక్ష లక్షన్నర ఉద్యోగం చేసే అబ్బాయి ఉన్నప్పుడు హి ఇస్ ఏ ప్రొవైడర్ అమ్మాయికి ఏం కావాలి నేను డబ్బులు సంపాదించి నా శరీరం ఇచ్చి నా మనసు ఇచ్చి నా రెస్ట్రిక్షన్స్ నువ్వు నా జుట్టును పట్టుకొని పీకుతా ఉండు వాళ్ళతో మాట్లాడదు వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్పి నేనే నీకు అన్నీ తెచ్చి పెట్టి నిన్న మొగుడిగా నేనుఎందుకు పిచ్చిదాన్న నేను ఏమన్నా డు థింక్ ఐ డోంట్ హావ్ ఇంటెలిజెన్స్ టు లవ్ యు అండ్ మ్యరీ యు
(21:53) బికాజ్ యు జస్ట్ లవ్ మీ డిఫైన్ లవ్ అంటుంది. లవ్ అంటే ఏంటి? ఉన్నావా బంగారం తిన్నారా బంగారం అంటే అయిపోయిందా టెల్ మీ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ లవ్ అంటాం తప్పేముంది ఇందులో ఓకే సరే ఇప్పుడైతే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి లీడర్షిప్ లో అంటే ఏం చేయాలి మరి అబ్బాయి ఏం చేయాలి అమ్మాయి ఏం చేయాలి స జెన్ జీస్ గురించే మాట్లాడుకుందాం మనం మ్ 20 టు 30 లోపు ఉన్న జనరేషన్ ఇప్పుడు మీకున్న జనరేషన్ లో మ్ ఇద్దరి రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే డబ్బులు గాని ఎమోషన్ అవైలబిలిటీ కానీ మ్ ఎక్స్పెక్టెడ్ రియాలిటీ కానీ ఫ్యామిలీకి కానీ అడ్డు రాకూడదు మీ రిలేషన్ కి
(22:36) కాంప్లికేటెడ్ గా ఉందా చాలా సో ఏది బేస్ చేసుకొని మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారు ఎమోషనల్ అవైలబిలిటీ ఉందనో బాగా మాట్లాడుతున్నాడనో బయటికి తీసుకెళ్తున్నాడనో అవునా లేదా బాగా కొనిస్తున్నాడనో ఫస్ట్ పాయింట్ డబ్బులు చెప్పా అది కావాలండి ఇది ఇది కావాలండి అది ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్ని బట్టలు బంగారం అన్ని మ్ థర్డ్ థింగ్ ఏం చెప్పా మంచి జాబ్ ఉండాలి.
(23:02) సరే ఈ టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్ థింగ్స్ వదిలేసేయ్ ఫ్యామిలీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ లాంగ్ టర్మ్ ఇది ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటా లవ్ చేసిన అన్ని రోజులు బాగుంటారు ద మెంట్ యు వాంట్ టు గెట్ మ్యరీడ్ అండ్ ఆల్ ద ట్రబుల్ విల్ స్టార్ట్ ఎస్ అంటే ముందు ఉన్నప్పుడు లాగా ఉండదు అని కచ్చితంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో రాసుకో ఇది ఈ ఫ్యామిలీ కి వాళ్ళు నచ్చిన ఆ ఫ్యామిలీ కి వీళ్ళు నచ్చారు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఉండరు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఉండరు అమ్మాయికి నచ్చినట్టు అత్తమా ఉండదు అత్తమా నచ్చినట్టు అమ్మాయి వాళ్ళ
(23:29) పేరెంట్స్ ఉండరు ఆల్ ది స్ట్రబుల్స్ వెల్కమ్ సో కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో మీ జెన్సిస్ రిలేషన్షిప్ ఉండాలంటే ముందు మీకేం కావాలనేది మీకు క్లారిటీ ఉంది. మ్ మీకు కావాల్సింది ఎదుటివాడు ఇవ్వకపోయినా నేను ఇతనితోనే ఉంటాను. ఉమ్ అంటే ఉంటది. ఓకే అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అలా ఉన్నారు అనిపిస్తుందా మీకు ఉంటారా నువ్వు అనుకుంటున్నావా? ఉంటారు షూర్ గా నేనే ఒక అమ్మాయిని మ్ నాకు కావాల్సిన డబ్బు ఇవ్వడు అబ్బాయి అందంగా ఉండడు.
(23:59) రోజు తిడతాడు ఎమోషనల్ అవైలబుల్ ఉండడు అంటే మీకు కావాల్సిన దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా అవి విను ఎమోషనల్ అవైలబుల్ ఉండడు ఆ పెళ్లి మాత్రం చేసుకుంటాడు. ఉమ్ ఒకటి నీకు కావాల్సింది పెళ్లి మ్ ద బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇచ్చాడు. కానీ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు ఎవరితో మాట్లాడనివ్వడు అసలు ఎవడు ఉండొద్దు రెస్ట్రిక్షన్స్ చేస్తాడు ఉంటావా పెళ్లి ఉందిగా ఉండలేదు ఉందిగా నువ్వు అన్నావుగా ఉన్నట్టలో ఏదో ఒకటి ఉందిగా పెళ్లి అనేది ఒకటి సరిపోదు కదా అంటే సరే ఓకే ఎందుకు పనికి రానదవా బాగా లవ్ చేస్తాడు ఎమోషన్ అవైలబుల్ ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకవెళ్తాడు జాబ్ చేయడు నువ్వు నీ
(24:37) మీద ఆధారపడి తింటూ ఉంటాడు. బట్ మళ్ళీ నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తాడు నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అంటాడు బికాజ్ హి ఇస్ ఏ బాయ్ఫ్రెండ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ యు ఓకే అరే ఇది మరీ బాగుందబ్బా నువ్వు కావాల్సిన వాటల్లో ఒక్కటే లేదు మిగిలినన్ని ఉన్నాయి ఉండాలి కదా లవ్వు లాంగ్ టర్మ్ లో ఉండాలి కదా వదిలేయకుండా నువ్వు సంపాదించేదానికన్నా మూడింతలు సంపాదించేవాడు వస్తే ఈ వదిలేయకుండా ఉండాలి కదా నువ్వు సంపాదన ఒక్కటే కాదు ఆ నువ్వు మిస్ అవుతున్నావ్ మళ్ళీ యు స్టిక్ బ్యాక్ టు ద క్వశన్ దట్ యు ఆస్క్డ్ [నవ్వు] ఓకే ఆ సంపాదన ఒక్కటే లేకుండా మిగిలివన్నీ
(25:15) ప్యూర్ గా ఉంటాయా అట్ల ఎక్కడ మానుఫ్యాక్చర్ చేయడు గాడ్ వాడికి ఇన్సెక్యూరిటీస్ ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని కన్సర్న్ ఉంటుంది వాడితో మాట్లాడినవాడు పిక్ డ్రాప్ అన్ని ఉంటాయి. టార్చర్ ఉంటది. ఎస్ ఇతనితో పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ లవ్ కదా ఉండాలిగా ఉంటావా ఇంకోటితో సైట్ ట్రాక్ నడిపిస్తావా ఎవడనా మంచిగా గోపితే పచ్చిగా అడగాలంటే ఇది.
(25:35) సో మనం కబుర్లు పక్కన పెడితే రియాలిటీలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జెన్సీస్ లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలంటే ఎదుటివాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆ మనిషి మీద ప్రేమ ఉండాలి. మ్ ప్రేమ రావాలి ఓకే ఒకటి ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ ఉండకుండా అనిపించ ఉండకుండా ఎట్లా ఉంటాయి అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక మనిషితో నువ్వు ఎందుకు మాట్లాడతావ్ బంగారం మరి ఇంకా ఇంకఎందుకు రిలేషన్షిప్ అనేది ఎక్స్పెక్టేషన్ సరే నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అబ్బాయి ఉన్నాడు.
(26:07) ఎక్స్పెక్టేషన్ ఇన్ ద సెన్స్ కాస్ట్లీ గిఫ్ట్స్ మనీ ఇవే కాదు కదా అంటే నీ దృష్టిలో ఏంటి నా దృష్టిలో అంటే మనకి టైం ఇవ్వాలి అండ్ మన మీద ప్రేమ ఉండాలి కేర్ ఉండాలి ఇందాక చెప్పిన సినారియో కూడా అదే వాడు ఎదవ వాడి దగ్గర డబ్బులు లేవు టైం ఇస్తాడు ప్రేమ ఇస్తాడు పిక్ అండ్ డ్రాప్ చేస్తాడు నువ్వు నచ్చినట్టు కుక్క లాగా పని చేస్తాడు.
(26:27) సర్ అదే అమ్మాయి ఉంటే అబ్బాయి అలా యక్సెప్ట్ చేస్తారా అది వాడి ఇష్టం అలా ఒక అమ్మాయి ఉంది అంటే అమ్మాయికి జాబ్ లేదు అమ్మాయికి అసలు ఇప్పుడు మీరు చెప్పారు కదా అబ్బాయి సేమ్ సిచువేషన్ లో అమ్మాయి ఉంది. సో ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేస్తారా అలాంటి అమ్మాయిని చేస్తాడు ఎందుకు ఎందుకు చేస్తారు అంటే విను చేస్తాడు ఇంకొకళ్ళని కూడా పెట్టుకుంటాడు.
(26:46) ఇది కరెక్ట్ అమ్మాయి కూడా అంతే ఎలా ఉంది అసలు ఎవడు చెప్పాడు లవ్ ఉందని అసలు మీకు బేసిస్ ఆఫ్ లవ్ే తెలియదు మీ జనరేషన్ కి లవ్ అని అట్రాక్షన్ అంటారు ఏమంటారు అట్రాక్షన్ అట్రాక్షన్ అంటారు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే సంజోత నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా దీన్ని మనం లవ్ అనే ముసుగులో కొంచంసేపు గుద్దుకుందాము అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం.
(27:12) ఇందాక ఎపిసోడ్ లో లవ్ గురించి చాలా బాగా చెప్పారు అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండాలని సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ గురించి అడగబోతున్నాను. ఆ నా డౌట్ ఏంటంటే చాలా వరకు ఫస్ట్ లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు లాంగ్ రియలిస్టిక్ లో ఉండి పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత కూడా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే హస్బెండ్ తో గాని వైఫ్ తో గాని ఆ సరిపోకుండా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం చీటింగ్ చేయడం అబ్బాయిల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు జనరేషన్ లో అసలు చంపేసి డ్రమ్లో పెట్టడం కుక్కర్ లో ఉడికించడం ఇవన్నీ చూస్తున్నాం
(27:44) ఎందుకు అంటారు అంటే లవ్ చేశారు కదా మరి ఎందుకు సడన్ గా మళ్ళీ వేరే వాళ్ళ పైన ఎలా పుడుతుంది లవ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు చూస్తే పెళ్లిఅయిన తర్వాతే చంపడం అనేది జరుగుతుంది. పెళ్లికి ముందు ఎవరు చంపట్లే గమనించావా అవును కంపేర్ చేసుకుంటే పెళ్లి తర్వాత ఎక్కువ జరుగుతుంది ఎస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి బయటిక వచ్చినవ అన్నీ మ్యారీడ్ విత్ కిడ్స్ ఆర్ మ్యారీడ్ ఎస్ లీగలీ మ్యారీడ్ ఓకేనా సో వ హావ్ టు త్రో సం లైట్ ఆన్ వై అదే నువ్వు నన్ను అడిగింది వై ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లికి ముందు సఖ్యతగా ఉండి అన్నేళ్ళు లవ్ చేసుకున్నప్పుడు రాని క్రోధము
(28:21) కోపము చంపేవరకు ఎలా దారిత తీస్తుంది ఆడవాళ్ళలో ఏం మార్పు వస్తుంది లవ్ పుట్టడానికి కారణం వీడి ముందు ముందు విరక్తి రావాల మ్ ఒకటి తర్వాత పోతేనే కదా ఇంకొకటిది వచ్చేది ఎందుకు పోతుంది అనేది ప్రశ్న సో పెళ్లి అనేది ఒక సొసైటికల్ బాండ్ ఒక ఫ్యామిలీ బాండ్ ఓకేనా పెళ్లి కాకముందు నువ్వు నీ బాయ్ఫ్రెండ్ మాత్రమే రమిస్తూ ఉంటారు మీ ప్రపంచంలో మీరిద్దరు రమిస్తూ ఉంటారు.
(28:50) ఆ తర్వాత బాండేజ్ ఆఫ్ మ్యారేజ్ వచ్చినప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి అత్తమామలు సొసైటీ పిన్నులు బాబాయిలు వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అమ్మాయి మీద పెడతారు రుద్దుతారు. ఎస్ రుద్దినప్పుడు పాపం మగాడ అనే అతను ఏం చేయాలి ఫ్యామిలీని ఎదిరిస్తే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావ్ లవ్ మ్యారేజ్ కదా అని వీళ్ళని నాన్న రకాల దుర్భాషలు ఆడతారు.
(29:19) సో నేను మగాడిని నేను మమ్మ నాన్న చెప్పినట్టే వింటాను అంటే ఆ అమ్మాయికి ఏమవుద్ది వీడేంది మనం ఇన్ని సంవత్సరాలు లవ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయ ఇది లవ్వా అనే క్వశ్చన్ మొదలవుద్ది. మొదలవుద్దా లేదా షూర్ గా అవుతుంది. సో స్లోగా ఎప్పుడైతే ఆ అబ్బాయి బ్యాలెన్స్ మిస్ అవుతాడో ప్రేమని ఈ అమ్మాయికి చూపిస్తూ ఎదుట తల్లిదండ్రులకి కానీ సొసైటీకి కానీ రిలేటివ్స్ కి కానీ ఒక మగాడ అన్న ప్రూఫ్ నీ అమ్మాయిని హట్ చేయకుండా ఎప్పుడైతే ఒక మగపిల్లాడు చేసుకోగలడో అప్పుడు గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న అమ్మాయి భార్యగా మారినప్పుడు ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రావు.
(29:59) ఉమ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక మగాడు ఇది కోల్పోతాడో చేయలేకపోతాడో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆడపిల్లని డీగ్రేడ్ చేస్తాడో నా మీద లవ్ తగ్గింది ఎమోషనల్ కన్సర్న్ తగ్గింది అని స్లోగా విరక్తి మొదలవుద్ది. ఓకే ఈలోపు వద్దన్నా కాదన్నా ఒకళలో ఇద్దరో పిల్లలు పుట్టేస్తారు ఈ ప్రాసెస్ లో మనం చూసే రీసెంట్ కేసెస్ కూడా అదే మ్ ఎవరోఇగ లోనో పాత కాలేజీ వాడో ఫస్ట్ లో కూడా ఈలోపు బంగారం బుజ్జి ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు.
(30:29) మ్ తిన్నావా పడుకున్నావా తెల్లారిందా నుంచి మొదలవుతాయి. నాకు ఎవరనాఇగ్ర లో అట్లాంటి మెసేజ్లు పెడితే కోపం వచ్చేస్తది. ఆ తింటా రోజు పడుకుంటా అన్ని చేస్తా ప్లీజ్ నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావంటే నువ్వు ఇంటికివచ్చి వంట చేసి నోట్లో పెడితేనే అడుగంట అంతే కదా లేదంటే నీకుఎందుకు ఎక్జక్ట్లీ సో పాపం వీళ్ళు మొగుళ్ళతో ఇబ్బంది పెడుతూ ఫ్యామిలీతో ఇబ్బంది పెడుతూ పిల్లలతో ఏదో చేసిన బంగారం తిన్నావా నిద్ర లేచావా ఏం చేస్తున్నావ్ నుంచి మొదలయ్యే ఈ ప్రశ్నలు కాన్వర్సేషన్స్ అట్లానే మొదలవుతాయి స్లోగా ఈ భర్తలో ఉండే లోప కోపాలు ప్రతి మనిషిలోన ఉంటాయి ప్రతి కాపురంలోన ఉంటాయి ప్రతి
(31:08) కంపెనీలోన ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యూమన్స్ే ఉండరు ప్రాబ్లమ్స్ వస్తేనే కదా సాల్వ్ చేసి మనం ఏ వరకు వెళ్ళాం సో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం్ ఉంది మా ఆయన ఈరోజు పట్టించుకోలేదు మా అత్తగారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు మా పిల్లల ఒంట్లో బాగోకపోతే డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు వాళ్ళ అక్కకి ఇచ్చాడు వాళ్ళ చిన్నకి ఇచ్చాడు మొదలవుద్ది.
(31:28) అసలు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పట్లేదు నేనైతే బంగారం నిన్ను అక్కడికి తీసుకెళ్తాను నీకు స్టార్ట్ అయింది నెక్లెస్ బంగారం నెక్లెస్ అని మొదలవుతది. అసలు నేనే కనుక నీ భర్తన అయితే లేకపోతే బయటికి రా బంగారం అక్కడికి వెళ్దాం తినటానికి పిల్లల్ని వదిలేసి పక్కన పెట్టి వెళ్ళడం సో సుఖానికి స్వర్గపు అంచులు దాటించడానికి వాళ్ళు సుఖానికి వీళ్ళు మరుగుతారు.
(31:52) మ్ ఓకే ఇక్కడ లేనిది అక్కడ దొరుకుతుందని అనిపిస్తుంది. అంటే అనిపించడం కాదు రియల్ గా చూపిస్తే సరే ఓకే నాకు అర్థమైంది ఇప్పుడు ఆ అబ్బాయిల వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా దీని మీద రుద్దడం వల్ల అలా అవుతుంది అంటున్నారు. సో సేమ్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు ఐ మీన్ అంటే ప్రాబ్లమ్స్ ఏమ ఉండవు అసలు ప్రాబ్లమ్స్ ఏ ఉండవు పెళ్లియన కొత్తల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి.
(32:14) ఓకే అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు దేర్ ఇస్ ఏ డిస్టింషన్ ఓకే ఓకే ఏ ఇష్యూ వచ్చినా సరే తిని మీద ప్రేమగా సపోర్ట్ స్ట్రక్చర్ గా బిహేవ్ చేయకుండా బిహేవ్ చేయకుండా ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదలవుతే ఇంకా అది ఈవెంచువల్ గా పెరుగుతుంది. ఓకే ఇప్పుడు సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా వేరే అమ్మాయితో ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరో అబ్బాయే కదా మెసేజ్ చేశడు అంటే ఈడు కూడా ఇంకో అమ్మాయి చేసే ఉంటాడు కదా షూర్ గా అంటే 100% అలా ఎందుకు చేస్తారు అంటే అమ్మాయి వైపు నుంచి ఏం తక్కువ చేయడం వల్ల అలా చేస్తారు స ఎవ్రీ ఇండిపెండెంట్ కేస్ ఇస్ డిఫరెంట్
(32:47) ఓకే నాకు మన కాలేజ్ లోనే ఒకళ్ళు చేశారు లవ్ మ్యారేజ్ అమ్మాయి బాగా డబ్బులు ఉంది ఇద్దరు పిల్లలు పుట్టే వరకు బాగున్నాడు సడన్ గా సంబడీ స్టార్టెడ్ గోకిఫైంగ్ హిమ మనోడు పడ్డాడు. ఈ అమ్మాయి కమిటెడ్ గా ఉద్యోగం మానేసి నేను ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసి నీకుఒక ఉద్యోగం ఇప్పించి ఇద్దరు పిల్లలని కానీ నీతో కమిటెడ్ గా ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావ అని అడిగింది.
(33:10) మ్ నాకు నువ్వు బోర్ కొట్టేసావ్ మగాళ్ళకి రీజన్స్ ఉండవు ఆడళ్లకి కూడా ఈ మధ్య రీజన్స్ ఉండట్లేదు. మ్ ఇదే రీజన్ వల్ల వెళ్తారు అని మనం చెప్పడానికి లేదు. మ్ బట్ డెఫినెట్ గా వెళ్ళటానికి డిస్టర్బెన్సెస్ ఆఫ్ రిలేషన్షిప్ే కారణం. మ్ ఒకటి విలువ ప్రేమ రెస్పెక్ట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రిడియంట్స్ ఇన్ రిలేషన్షిప్ ఇది కనుక నువ్వు స్ట్రాంగ్ గా పట్టుకోగలిగితే ఎనీ రిలేషన్షిప్ లో ఒక మనిషికి విలువ ఇవ్వటం అతనికి అవసరమైనప్పుడు అతని ఫ్యామిలీలో కానీ అతని లైఫ్ లో కానీ ఒక ఆడది కానీ ఏ రకంగా ఒక మగాడు ఆడదానికి కానీ విలువ రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ స్ట్రక్చర్ లవ్ అన్కండిషనల్
(33:54) గా చేయడం అనేది కన్సిస్టెంట్ గా గ్రో అవ్వాలి పడిపోకూడదు. మ్ ఎప్పుడైతే గ్రో అవుతుందో రిలేషన్షిప్ బాండ్ గా మారుతది. ఎప్పుడైతే ఇందులో వ్యత్యాసాలు వస్తాయో బోర్డం గా మారుతది. కొత్తవి కావాలనిపిస్తుంది. ఓకే ఇప్పుడు ఇద్దరి పర్స్పెక్టివ్ లో ఆలోచించినట్లయితే కొంతమంది గర్ల్స్ వాళ్ళకి నచ్చినట్లు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మాట్లాడుతున్నాను అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ కావచ్చు సారీ పై కూడా సో అది బాయ్స్ కి అంటే లవ్ లో ఉన్నప్పుడు అది యక్సెప్ట్ నచ్చేది తర్వాత సడన్ గా పెళ్లి అయిన తర్వాత నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అలా చెప్తూ ఉంటారు కదా అది
(34:27) అంటే అబ్బాయి వైపు నుంచి అది కరెక్టేనా అమ్మాయి వైపు నుంచి కరెక్ట్నా వైపును ఎందుకు అబ్బాయి వద్దు అంటాడు నీ అవగాహన బట్టి అంటే మేబీ ఫ్యామిలీ ఇష్టం లేదేమో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేక చెప్ప ఎందుకు ఇష్టం ఉండదు అంటే వాళ్ళది పెద్ద అంటే మనకి పెద్దవాళ్ళు కదా కాదు అది కాదు రీజన్ నీ జెన్సీస్ కి అంతవరకే అర్థం అవుతుంది యూజువల్ గా మ్ బాయ్ఫ్రెండ్ గా ఉన్నప్పుడు నువ్వు అతనితో ఉండేదానివి కాదు.
(34:51) నువ్వు అలా వేసుకొని వస్తే చూడాలని తహతహలాడేవాడు. మ్ ఇంట్లోనుంచి మ్ కాబట్టి వాడి కోరిక కామం ప్రేరేపించడానికి అందంగా టెంప్టింగ్ గా ఉండేదానివి కాబట్టి వాడు ఎంజాయ్ చేసేవాడు అప్పుడు ఓకే నువ్వు ఇప్పుడు వాడితోనే ఉంటున్నావ్ వాడితోనే తింటున్నావ్ వాడితోనే పడుకుంటావ్ వాటితోనే నిద్రలేస్తున్నావ్ పెళ్లి అయిన తర్వాత అన్ని విధాలుగా నిన్ను ఆల్రెడీ చూస్తున్నాడు.
(35:16) నువ్వు అలా వేసుకున్నావ్ సేమ్ మళ్ళీ అదే సినారియో బయటికి వెళ్ళడానికి ఎవరికి కామవాంచ లేపుతున్నావ్ ఎవరికి కోరిక లేపుతున్నావ్ అతను కాకుండా వేరే వ్యక్తులకి అలా చూడాల్సింది నేనే అయినప్పుడు అర్హత నాకే ఉన్నప్పుడు భర్తగా నేనే అయినప్పుడు ఇంకొకళ్ళకి ఎందుకు చూపిస్తున్నావ్ ఇంకొకళలో లేని వాంచలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావ్ కానీ అది ఆ అమ్మాయికి ముందు తెలియదు కదా అంటే ఎవరైనా ఇప్పుడు అక్కడి నుంచి కదా గొడవ స్టార్ట్ అవుతుంది అంటే పెళ్లికి ముందు ఆక్సెప్ట్ చేసావు ఇప్పుడు ఎందుకు ఆక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ ఎందుకు చేసావు నేను అదే చెప్తాను నీకు అర్థం కావట్లే
(35:49) నాకు అర్థమైింది కానీ అమ్మాయికి అది ఇప్పుడు వీడు క్లియర్ గా చెప్పాడు కదా ఇలా అని ఇది రియల్ మగాడు ఎందుకు వద్దు అంటాడు కొన్ని వేల మంది నిన్ను చూస్తూ ఉంటారు కామవాంచితో నా అనుకునే పిల్ల నాకే సొంతం అవ్వాలి కానీ అందరూ ఆ పిల్లని చాక్లెట్ లాగాను ఆ ఇలాగ రసగుల్ల లాగా కనిపిస్తే తినాలన్న కోరిక వచ్చేస్తది. అనుభవించాలి సెక్షువల్ డిజైర్స్ పెరిగిపోతాయి.
(36:14) కాబట్టి రిఫ్రైన్ చేస్తారు మగాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మగాళ్ళు అండ్ కొంతమంది ఎంత సతమతం అయిపోతారో తెలుసా పాపం నిజంగా లవ్ చేసిన అబ్బాయిలు ఉంటారు. స్లీవ్లెస్ షార్ట్స్ వేసుకున్నప్పుడు పబ్బుక వచ్చినప్పుడు అందంగా ఉందని మనమే తీసుకెళ్ళాము. బ్రో పెళ్లిఅయింది నేను మరీ లిమిటెడ్ మెంటాలిటీ అనుకుంటదా ఇప్పుడు వద్దంటే ఇప్పుడు అందంగా సెక్సీగా ఉన్నావని చెప్పి డ్రెస్ కొనుక్కోమని చెప్పాలా లేకోతే ఇది వేసుకుంటే నేను తప్పి చంద్ర మగాళ్ళు అక్కడే చూస్తారు నాకు అది నా పిల్లని అలాగ కొరుక్కు తినేలాగా సెక్షువల్ ఇంటెన్షన్ తో చూడటం నాకు ఇష్టం లేదని ఈ పిల్లకి ఎలా
(36:46) చెప్పాలని సఫర్ అయ్యే మగాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా తెలుసా నీకు రియల్ దిస్ ఇస్ ట్రూ నా పిల్ల వల్ల నా కళ్ళకి నాకు టెంప్టింగ్ ఉండాలి నా దగ్గర ఉన్నప్పుడు ఉండాలి. మరి అప్పుడు లేదా మేడం అప్పుడు కూడా ఈడితోనే కదా వెళ్ళింది ఇప్పుడు కూడా ఇతనితోనే కదా వెళ్తుంది ఏంటి డిఫరెన్స్ అని అమ్మాయిలు అడుగుతారు.
(37:08) కానీ ఓపెన్ గా చెప్తేనే కదా తెలుస్తుంది ఆ అమ్మాయికైనా సరే వాళ్ళు చెప్పలేక నేను చెప్తున్నాను అమ్మాల బదులు [నవ్వు] ఓకే ఇది సైకాలజీ దిస్ ఇస్ మెన్ సైకాలజీ ఎస్టడీ లాట్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ ఏ మెన్ బయట చెప్పలేక కట్టలు తెంచుకొని వస్తున్న ఆ ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఇమాజిన్ సెక్సీగా రెడీ అయి నీ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు ఓకే అందరికీ షి ఇస్ మై విన్ అని చూపిస్తాడు ఒకసారి నీ పెళ్ళం నీ సొంతం ఓకే నీ సొంతం అంతమైన దాన్ని కూడా నువ్వు తీసుకెళ్లి మళ్ళీ ఓపెన్ చేసి చూపించాలంటే ఎంత దారుణంగా ఉంటది.
(37:41) ఉమ్ సంబడీ ఎల్స్ ఇంకో మగాడు అలాంటి దరిద్రపు పర్స్పెక్టివ్ లో నిన్ను ముట్టుకోవాలి నీతో చేయాలని ఊహించుకుని నీ భర్త నీ పక్కన ఉన్నాడు అనుకో ఎలా ఉంటది చెప్పు అమ్మాయిలు ఇది మా ఇండిపెండెన్స్ మా ఫ్రీడమ్ ని హరిస్తున్నారు అంటున్నారు. మ్ ఓకే బట్ మీరు ఎవరిని టెంప్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటున్నారని మగాళ్ళు ప్రశ్నించాలని లోపల నుంచి ఇలా కట్టలు తెంచుకొని వస్తున్న వాయిస్ ని గుక్కుకొని ఇలా మడత పెట్టుకొని లోపల మింగేస్తున్నారు.
(38:09) జెన్సీస్ే పెళ్లిఅయిన తర్వాత అది ఇంకొకటి ఏంటంటే పెళ్లిఅయిన తర్వాత కూడా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూనే ఉంటారు. ఆ ఇవే చిన్న చిన్నవి పెళ్లి కాకముందు నువ్వు అంటే ఇంకొకటి కూడా ఏంటంటే నేనే అమ్మాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు జంజీస్ నేనే వంట చేయాలా ఇట్స్ మై ఛాయిస్ నేను చేయను నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది నువ్వు కూడా నువ్వు గిన్నెలతోము నేను వంట చేస్తాను నువ్వు కూరగాలు ఖర్చే ఇలా అంటుంది ఇది కరెక్టేనా 100% కరెక్ట్ అమ్మాయిలు ఎందుకు చేయాలి ఒప్పుకుంటా నేను అది నీలాగే మేము సంపాదిస్తున్నాం కదా మ్ జెన్సీస్ అవ్వని మేము అవ్వని ఎనీ జనరేషన్
(38:44) ఎవ్రీబడీ హస్ టు షేర్ ద రెస్పాన్స్ బిటస్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ ఎర్నింగ్ కానీ బాయ్స్ నుంచి ఆలోచించినట్లయితే మనం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పెద్దవాళ్లే ఉంటారు అంటే మనకంటే పెద్ద జనరేషన్ నుంచి వచ్చిఉంటుంది సో వాళ్ళు కూడా అంటే తాలు వేసుకొనే ఉండడం వాళ్ళ ఫాదర్ కి వాళ్ళు వండి పెట్టడం అండ్ నీట్ గా పద్ధతిగా రెడీ అవ్వడం సో అది నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అప్పట్లో వాళ్ళు ఉద్యోగాలు చేసి కూడా అలా చేసినవాళ్ళు ఉన్నారు మోస్ట్లీ చేయని వాళ్ళకి ఫోకస్ ఎక్కువ వాళ్ళకి ఇల్లు సదురుకోవడం వంట చేయడం వంటలు తోముకోవడం పిల్లలు చూసుకోవడం అనేది సేమ్ ఫుల్ టైం
(39:17) జాబ్ మ్ ఇప్పుడున్న అమ్మాయిలకు కూడా ఏం ఉద్యోగం చేయకుండా వాళ్ళు అది చేయలేదంటే నేనే ఖండిస్తా ఏం చేస్తున్నారమ్మా ఇంట్లో ఏం తిని పండుకోనికి టీవీ చూడనీకి ఉన్నారా బాధ్యత అది మ్ అదే నీ భర్త ఇంట్లో ఉండి నువ్వు ఉద్యోగం చేస్తే నేను భర్తని కూడా తిడతా ఏం చేస్తున్నారా నువ్వు మగాడివైతే ఏంది ఆడపిల్ల వెళ్లి సంపాదించి వస్తే ఏం చేస్తావ్ నువ్వు వెళ్లి సిగరెట్ తాగితే టీవీ చూస్తావ్ చెయ్ ఇంట్లో పని అంటా సో ఇట్స్ అబౌట్ బాలెన్సింగ్ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా చేసు చేసుకోకపోయినా ఇద్దరు రైతులు బతకాలంటే ఇల్లు నీటిగా ఉండాలా తినాలో ఉండుకోవాలా
(39:49) తుడుసుకోవాలా కడుక్కోవాలా బట్టలు ఆరేసుకోవాల ఉతుక్కోవాల ఇట్ హస్ నథింగ్ టు డు విత్ విమెన్ ఆర్ మెన్ ఇట్ హస్ నథింగ్ టు డు విత్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదా నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఈ పనులు చేసుకోవాలి సిగ్గిడులు పెట్టుకుంటే హెల్త్ దొబ్బుతది. మ్ అండ్ కొట్టుకొని నీ నీది నీదా నాదా అన్నా ఇల్లు దరిద్రంగా ఉంటది.
(40:09) మనం ఉండే ఇల్లుని బట్టే మనకు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. ఓకే సో ఫైనల్లీ ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా భార్యా భర్తల మధ్య ఎలాంటి థింగ్స్ చేయాలి అంటే ఇద్దరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు భార్య భర్తల మధ్యలో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇద్దరు ఈక్వల్ కాదని యక్సెప్ట్ చేయాలి.
(40:28) మ్ కాదా మరి ఈక్వల్ ఇద్దరు ఈక్వల్ కాదు. ఆ గర్ల్ ఇస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కంపేర్ టు ఆ బాయ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ కాదు. దే ఆర్ టూ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ వెన్ కంబైన్ టుగెదర్ దే బికమ్ ఏ హోల్ మ్ రెండు పీసెస్ వీళ్ళు కంబైన్ చేస్తే ఒక హోల్ మ్ ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది.
(40:58) సర్కిల్ లో టూ పీసెస్ నువ్వు చంద్రుడు సూర్యుడు ఒకటేనా ఆర్ దే బోత్ ఈక్వల్ నో బట్ ఆ రెండు కలిపితే ఒకడే ఒక సృష్టి ఒక ఎర్త్ ఒక విపరీతమైన వేడి నుంచి ఒక చల్లదనం ఒక కామనెస్ దట్స్ హౌ యు బాలెన్స్ లైఫ్ సో ఆడపిల్ల మగపిల్లలు ఒక రిలేషన్షిప్ లో విపరీతమైన ధనార్జనం చేసే టెన్షన్ తో ఇంటికి వస్తే కామ్నెస్ తో కంపెనీ ఇచ్చి ఆడపిల్ల సుఖపరిస్తే సాయంత్రం రాత్రి పొద్దున్నే మళ్ళీ వెళ్లి ధనార్జన చేసుకొని ఆ పిల్లకి కావలసినవన్నీ ఇవ్వాలి.
(41:33) ఇది మన స్కల్ప్చర్ మన మన సిస్టం ఆఫ్ మ్యారేజ్ ఓకే ఇప్పుడు ఇది మారింది ఆడపిల్లల్ని సంపాదించుకొస్తుంది మగపిల్లడు సంపాదించుకోవాల్సిన కొట్టు చస్తున్నారు. నేను కామ్నెస్ ఇవ్వాలా నువ్వు ఇవ్వు నేను కదా హార్డ్ వర్కింగ్ నువ్వు ఇవ్వు అని సో అప్పుడు ఈక్వల్ అని కాదు కొట్టుకోవాల్సింది. నేను కష్టపడి వస్తే నువ్వు కామనెస్ ఎస్ నాకు సపోర్ట్ చెయ్ ఆన్ డేస్ వేర్ ఐ యమ బాడ్ నువ్వు కష్టపడి వచ్చినప్పుడు నేను చేస్తా సౌ యు బాలెన్స్ చీకటి విత్ వెలుగు సుఖం విత్ దుఃఖం టూ మచ్ ఆఫ్ బర్నింగ్ విత్ టూ మచ్ ఆఫ్ కూల్నెస్ దట్స్ వాట్ అసలు చాలా చాలా డిఫరెంట్ గా చెప్పారు
(42:15) ఆన్సర్స్ కానీ చాలా వినడానికి నిజంగానే ప్రాక్టికల్ గానే అనిపిస్తున్నాయి సీరియస్లీ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ అవును ఇది నిజమే నిజాన్ని కొంచెం డిఫరెంట్ గానే ఉండిద్ది లేండి కాంప్లికేటెడ్ గానే సింపుల్ అమ్మ నేను చెప్పేది గుర్తుపెట్టుకో ఇట్స్ వెరీ సింపుల్ టు యక్చుల్లీ హావ్ ట్రూ లవ్ మ్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.
(42:41) అన్నప్పుడు లవ్ విల్ హాపెన్ నాకేం కావాలో ఎదుటి వ్యక్తి ఇవ్వాలి అన్నప్పుడు బ్రేకప్స్ అవుతాయి. మ్ ఓకే థాంక్యూ సో మచ్ మామ్ చాలా చక్కగా చెప్పారు. సో మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల బాధపడుతుంటే లేదు సజెషన్స్ కావాలి ఇంకా మేము మా రిలేషన్ స్ట్రాంగ్ గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీరు మేడం తో మాట్లాడొచ్చు మేడం మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు.
(43:10) సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ థాంక్యూ మమ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్
(43:40) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. [సంగీతం] మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment