Sunday, February 1, 2026

ఒక శుక్రకణంలో 0.8 జీబీ డేటా | Information Technology In Human Body | Interesting Relation | ABN

ఒక శుక్రకణంలో 0.8 జీబీ డేటా | Information Technology In Human Body | Interesting Relation | ABN

 https://youtu.be/Adgy9YbMsj8?si=m4looR7ZG2OcVkyt


https://www.youtube.com/watch?v=Adgy9YbMsj8

Transcript:
(00:09) [సంగీతం] మానవుల్లో ప్రతి కణం ఊహించలేని సమాచారాన్ని కలిగి ఉంటుందని మీకు తెలుసా ఇప్పటివరకు తయారు చేసిన హార్డ్ డిస్క్ డ్రైవ్ కంటే మన బాడీ అదునాతనమైనదని ఎప్పుడైనా విన్నారా మన శరీరంలోని శుక్రకణం అండానికి సాంకేతికతతో సంబంధం ఉందని ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలిస్తే షాక్ అవుతారు ఈ మేరకు హ్యూమన్ బాడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మధ్యఉన్న ఇంట్రెస్టింగ్ రిలేషన్ను శాస్త్రవేత్తలు బయట పెట్టారు.
(00:38) [సంగీతం] [సంగీతం] ఈ డేటాలో బిడ్డకు సంబంధించిన పూర్తి బ్లూప్రింట్ ఉంటుంది. కంటి రంగు, చర్మం రంగు, ఎత్తు, జుట్టు ఆకృతి, కొన్ని రకాల వంశ పారంపర్య వ్యాధుల సమాచారం శరీర అవయవాల నిర్మాణం ఎలా ఉండాలనే సూచనలు ఉంటాయి. ఈ మేరకు హ్యూమన్ బాడీలోని ఇన్ఫర్మేషన్ మొత్తం DNAన్ఏ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. కంప్యూటర్లలో ఎలాగైతే 0.
(01:10) 01 రూపంలో డేటాను భద్రపరుస్తాయో DNAన్ఏ కూడా నాలుగు రూపాల్లో డేటాను దాచుకుంటుంది. అందులో ఒక్క శుక్రకణంలో సుమారు 3.2 బిలియన్ బేస్ పేర్స్ ఉంటాయి. ప్రతి బేస్ పేర్ను రెండు బిట్లుగా లెక్కించి దీనిని బైట్లుగా మారిస్తే దాదాపు 750 mబ నుంచి 800 mబ అవుతుంది. అయితే ఒక మిల్లీలర్ వీర్యంలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు ఉంటాయని వీటి నుంచి రిలీజ్ అయ్యే సమాచారం దాదాపు 150,000 టెరాబైట్ల డేటాతో సమానమని వైద్యులు వెల్లడించారు.
(01:42) ఇక శుక్రకణం అండం కలిసే ప్రక్రియ కేవలం కొన్ని సెకండ్లలోనే జరుగుతుందని అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ [సంగీతం] అని సరదాగా పిలుస్తుంటారు. ఇది ఒక్క శుక్రకణంలో ఉండే 23 క్రోమోసోముల్లో తండ్రి నుంచి బిడ్డకు 50% సమాచారం మాత్రమే అందుతుంది. మిగిలిన 50% సమాచారం తల్లి అండం నుంచి వస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు అది సుమారు 1.
(02:05) 6 GB డేటా అవుతుంది. దీని ఆధారంగా ఒక చిన్న కణంలో ఇంత భారీ డేటా భద్రపరిస్తే హార్డ్ డిస్క్లతో పోలిస్తే మానవ శరీరం ఎంతటి బయోలాజికల్ కంప్యూటర్ అర్థం చేసుకోవచ్చు. ఇక హ్యూమన్ జీనోం ప్రాజెక్ట్ లో భాగంగా డాక్టర్ టామ్ కార్డ్వా లడర్ వంటి ఐటి నిపుణులు బయో ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్తలు ఈ జన్యు సమాచారాన్ని డిజిటల్ డేటా పరిణామంలోకి మార్చి ఒక శుక్రకణంలో ఇంత డేటా ఉంటుందని వివరించారు.
(02:32) [సంగీతం]

No comments:

Post a Comment