Tuesday, February 3, 2026

🚨 BIG BREAKING EPSTEIN FILES LIST LEAKED! Trump & Bill Gates SECRETS | Modi & Rahul Gandhi | VR Raja

🚨 BIG BREAKING EPSTEIN FILES LIST LEAKED! Trump & Bill Gates SECRETS | Modi & Rahul Gandhi | VR Raja

https://youtu.be/wBTcxCKS5t4?si=TyObaUT8RreBLUnA



https://www.youtube.com/watch?v=wBTcxCKS5t4

Transcript:
(00:00) ఈరోజు వీడియోలో ఒక చిన్న చేంజ్ మీరు రెగ్యులర్ గా చూసే మీ రాజాకి సివియర్ త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల డాక్టర్ గారు టు డేస్ మాట్లాడదని చెప్పారు. సో రాజా మాట్లాడే పొజిషన్ అయితే లేడు. కానీ కంటెంట్ మాత్రం ఆగకూడదని ఈరోజు వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. నేను రాజా బ్రదర్ శివాని ఏ అయితే అస్సలు కాదు అండ్ రాజా అంత గొప్పగా చెప్పలేకపోవచ్చు బట్ ట్రై చేస్తాను.
(00:21) సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ి అండ్ ఈ వీడియో రికార్డ్ అండ్ డేట్ ఆగస్టు 3 2009 అండ్ ఇందులో ఉన్న అమ్మాయి గాబ్రిలా రికో జిమెన్జన్ ఒక 21 ఏళ్ల మెక్సికన్ మోడల్ అండ్ ఈ ఇన్సిడెంట్ ని రికార్డ్ చేసింది మెక్సికోలని ద ఫీస్ట్ టైన్ అనే హోటల్ బయట అసలు ఏమైందంటే అదే హోటల్ లో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీకి ఆమె అటెండ్ అయింది.
(01:04) అండ్ కొంతసేపటి తర్వాత ఆమె బయటిక వచ్చి పెద్ద పెద్దగా అరుచుకుంటూ వాళ్ళు చిన్న పిల్లల్ని తింటున్నారు అండ్ అలాగే అక్కడ హచ్చలు చేస్తున్నారు. అండ్ అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని పెద్ద పెద్దగా అరుస్తూ బయటికి వచ్చింది. అండ్ కొద్దిసేపటికి ఆమెని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆమె ఐడెంటిటీ ఏంటి అసలు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలిీదు.
(01:22) అండ్ చాలా మంది ఆమెని పిచ్చిది అనుకున్నారు. ఎందుకంటే అసలు పిల్లల్ని తినటం ఏంటి అండ్ అది కూడా అంతమంది ఎలైట్ బిజినెస్ మన్లు అక్కడ ఉంటే అలా ఎందుకు జరుగుతుంది అని సీన్ కట్ చేస్తే రీసెంట్ గా అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాదాపు ఒక 3.5 5 మిలియన్ అంటే ఒక 35 లక్షల ఎఫ్టీన్ ఫైల్స్ పేజెస్ ని రిలీజ్ చేసింది. అండ్ అందులో ఒక పర్టిక్ులర్ డాక్యుమెంట్ నిజంగా అందరికీ మైండ్ పోయేలా చేసింది.
(01:43) అందులో మనుషుల బాడీ అవయవాలని ఎలా కోస్తున్నారు అండ్ అలాగే ఇంకొన్ని దారుణమైన విషయాల గురించి కూడా ఉంది. అండ్ ఇలాంటివి ఎన్నో జరిగాయి కూడా అండ్ ఇది ఒక్కటే కాదు ఈ ఫైల్స్ లో ట్రంప్ పేరు దాదాపు 5,33 సార్లు వచ్చింది. అండ్ అలాగే ఇండియన్ ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్ పేర్లు కూడా వచ్చాయి. అండ్ మెయిన్ గా న్యూయార్క్ మేర్ జోహర్ అండ్ మందాని యొక్క అమ్న మీరా అనే పేరు కూడా ఉంది.
(02:05) అండ్ ఇందులో ఉన్న కొన్ని విషయాలు చూస్తుంటే అంటే ఒక విక్టిమ్ యొక్క టెస్టిమనీలో ఏముంది అంటే ఆమెకి ఇప్పుడు 13 సంవత్సరాలు అండ్ ఆమె ప్రెగ్నెంట్ అయినా సరే ఆమెని రిపీటెడ్ గా హత్యాచారం చేశడు ఒక రాక్షసుడు అండ్ ఆ రాక్షసుడు ఎవరో కాదు ట్రంప్ అండ్ అలాగే ఆమె పుట్టిన పాపని ఆ పాపని పుట్టిన రోజే హత్య చేసి ఆ బాడీని లేక్ మిచిగన్ లో పడేశారు అండ్ ఇదంతా జరిగింది ట్రంప్ ముందలే అండ్ ఇంకా చాలా ధారణాలు జరిగాయి.
(02:27) అసలు ఇవన్నీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఒకదాని మించి దారుణం ఇంకొకటి ఉంది. ఒకరిని మించి రాక్షసులు ఇంకొకరు. ఇంతకంటే ఇంకా దిగజారనుకున్న ప్రతిసారి వాళ్ళలో ఉన్న రాక్షసులు తప్పుని ప్రూవ్ చేస్తారు. ఎనీవేస్ మనం ట్రంప్ చేసిన అట్రాసిటీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత ఇందులో ఉన్న ఫేమస్ పర్సన్స్ ఎవరు అండ్ ఏం జరిగాయి అవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం.
(02:47) సో ఫస్ట్ అన్నిటికంటే ముందు ట్రంప్ అండ్ అతని డిపార్ట్మెంట్ ఆల్రెడీ డ్ామేజ్ కంట్రోల్ ని మొదలు పెట్టింది. అండ్ ఇందులో భాగంగానే అండ్ ఇవన్నీ కూడా అన్వెరిఫైడ్ సోర్సెస్ అని ప్రాపగండా చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇదిసిnన్ లో వచ్చిన వీడియో అండ్ ఇందులో ట్రంప్ మీద వచ్చిన అలిగేషన్స్ లో మాక్సిమం ఫేక్ ఉన్నాయని ప్రాపగండా చేస్తున్నారు. ఈవెన్ మాక్సిమం ఫేక్ అయినా సరే అందులో చేసిన ధారణలో ఒకటి రెండు ప్రూవ్ అయిన ట్రంప్ ఒక రాక్షసుడే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ చూడండి ఇందులో ట్రంప్ అండ్ ఎక్సలెంట్స్ ఇద్దరు ఫ్లైట్ లో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అండ్ అందులో
(03:21) వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటో తెలుసా ట్రంప్ ఒక కంట్రీ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక షేక్ అతని కూతుల్ని ట్రంప్ కి ఇచ్చాడంట. అండ్ వాళ్ళద్దరు ఈ యంగ్ అమ్మాయిలు ఎంత బాగుంటారు అనేది మాట్లాడుకున్నారు. ఈవెన్ జెఫ్రీ కూడా దానికి ఏం రిప్లై ఇచ్చాడంటే అలా షేక్స్ వాళ్ళ కూతుల్ని ఇవ్వడం నాకు చాలా ఇష్టం అని చెప్పాడు.
(03:37) అండ్ ఈ విక్టిమ్స్ లో ఒక అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఈ ఫైల్స్ లో ట్రంప్ కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. అండ్ అందులో కొన్ని బయటికి వచ్చినా అంటే అందులో ఫ్రాక్షన్ ఆఫ్ వీడియోస్ బయటికి వచ్చినా సరే ట్రంప్ ప్రెసిడెంట్ ను తొలగిపోతాడని చెప్పారు. అండ్ ట్రంప్ మీద ఉన్న ఎలిగేషన్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆల్రెడీ ట్రంప్ ని ప్రొటెస్ట్ చేస్తూ దొరికిపోయింది కూడా మొన్న దాదాపు 35 లక్షల పేజీలని రిలీజ్ చేశారని చెప్పాను కదా అండ్ అందులోన ఒక డాక్యుమెంట్ ని టెంపరరీగా రిమూవ్ చేసింది.
(04:01) అండ్ ఆ డాక్యుమెంట్ ఎవరి గురించో తెలుసా ట్రంప్ అండ్ జెఫ్రీ గురించి. సో మీరే అర్థం చేసుకోండి రిలీజ్ చేశక కూడా డాక్యుమెంట్స్ ని రిమూవ్ చేస్తున్నారంటే రిలీజ్ చేయకముందు ఎన్ని ఫైల్స్ ని రిమూవ్ చేసి ఉంటారు అండ్ అలాగే ఇంకా దాదాపు 30 లక్షల పేజెస్ రిలీజ్ చేయాల్సి ఉందంట అండ్ ఇందులో కూడా మెజారిటీ ట్రంప్ే ఉన్నాయని చెప్తున్నారు.
(04:18) అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన 30 లక్షల పేజీల్లో కావాలని ట్రంప్ ని కాకుండా మిగతా వాళ్ళే పెట్టారు అండ్ గమనించండి యాక్చువల్ గా అయితే ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు ట్రంప్ కి అగనెస్ట్ గా ఉండే మీడియా ఛానల్స్ అది నిజమైనా లేదా కాకపోయినా సరే చిన్న రిపోర్ట్ ఉంటే చాలు ట్రంప్ గురించి చెడ్డగా మాడానికి రెడీగా ఉంటాయి. బట్ ఇక్కడ డైరెక్ట్ గా విప్టింగ్స్ వచ్చి ఇలా జరిగిందని చెప్పినా సరే ట్రంప్ చేసిన దానాల గురించి ఏ న్యూస్ ఛానల్స్ అంత ఎక్కువగా పట్టించుకోవడం లేదు.
(04:39) అండ్ యాక్చువల్ గా నాకు ఇందులో ఒక డాక్యుమెంట్స్ ని చూసాక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంత క్రూరమైందో అని అర్థం అవుతుంది కూడా ఎందుకంటే 1996 లోనే ఎబ్స్టిన్స్ ని ఆపేసి ఉండొచ్చు అండ్ ఆ విషయం ఈ ఎఫ్ఐ రిపోర్ట్ లోనే ఉంది. కానీ వాళ్ళు ఆపలేదు. వాళ్ళు జెఫ్రీని ఒక అసెట్ లాగా వాడుకోవాలని చూశారు. ఎందుకంటే డబ్బుని అండ్ పవర్ ని కంట్రోల్ చేయడానికి.
(04:57) ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళని విలన్స్ గా చూస్తుంది. బట్ అసలైన విలన్స్ ఎవరో తెలుసా? దీని గేమ్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ రిపోర్ట్ లో 1996 లో జెఫ్రీ చేసిన పనుల మీదఎఫ్బిఐ అండ్ మిగిలిన ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అండ్ 2005 లో ఒక అమ్మాయి అండ్ ఆమె పేరెంట్స్ కలిపి జెఫ్రీ మీద కేస్ అయితే ఫైల్ చేశారు.
(05:16) అండ్ అప్పుడు ఈ జెఫ్రీ చేసిన ధారణాలు కొన్ని మాత్రం బయటికి వచ్చాయి. బట్ ఇది గుర్తుపెట్టుకోండి 2005 నుండి 2008 వరకు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి జెఫ్రీ మీద కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళతో జెఫ్రీ ప్రైవేట్ గా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడం లాంటివి చేశడు. బట్ కొంతమంది వినలేదు ఫైట్ చేశారు. 2008 వచ్చేసరికి జెఫ్రీ కి శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు.
(05:35) బట్ యుఎస్ అటార్నీ అలెగ్జాండర్ ఎకోస్టా అనే సిబిఐ ప్రాసిక్యూటర్ జెఫ్రీ తో ఒక డీల్ చేసుకున్నాడు. అది కూడా గవర్నమెంట్ తరపు నుండి జెఫ్రీతో ఒక నాన్ ప్రాసిక్యూషన్ అగ్రీమెంట్ఎన్పిఏ ని చేసుకున్నారు. అంటే నీ మీద ఎటువంటి కేసులు పెట్టము ఈవెన్ ఫ్యూచర్ లో కూడా వేరే పాతవాళ్ళు ఈ కేస్ ని రీఓపెన్ చేయాలన్నా సరే మేము అది ఓపెన్ చేయనివ్వం.
(05:52) అండ్ అలాగే నీ మీద ప్రెజెంట్ కూడా పెద్ద కేసులు అండ్ పనిష్మెంట్లు లేకుండా చూసుకుంటాము. కానీ దానికి బదులు నువ్వు మాకు ఒకటే చేసి పెట్టాలనేది అగ్రీమెంట్ అండ్ ఏం చేసి పెట్టాలనేది ఇంకా బయటికైతే రాలేదు. బట్ ఈఎన్పి గురించి వచ్చింది లిటరల్ గా చిన్న పిల్ల జీవితాలు అడ్డం పెట్టుకొని చేసిన బేరం ఇది. అండ్ ఈ ఫైల్ చూసిన సమయంలో ఒక పర్టిక్లర్ వీడియో నాకు చూడగానే చాలా అసహ్యం వేసింది.
(06:09) అండ్ ఆ వీడియో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. జఫీ abstine is going viral again showing him laing dancing and ching you women around a kitchen but no one knows exactly when it was filled ఇందులో జెఫ్రీ చిన్న పిల్లల వెనకాల పడుతూ వాళ్ళతో ఒక రకమైన అడల్ట్ గేమ్ ఆడుతున్నాడు. చూడడానికి చాలా నీచంగా ఉంటుంది.
(06:30) అండ్ ఇలాంటి వాడిని అమెరికా ఎఫ్బిఐ తప్పించింది. అండ్ ఇంకా పూర్తిగా ఫైల్స్ మేము కూడా చూడలేదు. జస్ట్ ఇంపార్టెంట్ ఫైల్స్ చూడడానికి మంత్స్ టైం పడుతుంది. సో ట్రంప్ గురించి ఎప్స్టిన్ గురించి కొంచెం ఆపేసి మిగతా వాళ్ళ గురించి కూడా చూద్దాం. అండ్ ఇందులో ఫేమస్ పర్సన్ వచ్చేసి బిల్ గేట్స్. యాక్చువల్ గా ఎఫ్టీ ని బిల్ గేట్స్ గురించి కొన్ని మెయిల్స్ అయితే పంపించాడు.
(06:47) అండ్ ఈయన పేరు దాదాపు 56 పేజెస్ లో కనిపించింది. అండ్ ముఖ్యంగా ఒక పర్టిక్ులర్ ఇన్సిడెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే బిల్ గేట్స్ కి హెచ్ఐవ వచ్చిందంట. ఎస్ ఈ ఐలాండ్ కి బిల్ గేట్స్ కి చాలా సార్లు వెళ్ళాడు. అండ్ అక్కడ బిల్ గేట్స్ రష్యన్ అమ్మాయిలతో చేయకుండా పనులు చేయడం వల్ల వాడికి హెచ్ఐవ వచ్చిందంటూ అండ్ దాన్ని అతని భార్య దగ్గర దాచిపెట్టడానికి ట్రై చేశాడు.
(07:02) అసలు ఏం జరిగిందంటే బిల్ గేట్స్ కి విషయం తెలిసాక అతను తన ఆరోగ్యం కంటే తన భార్య ఆరోగ్యం గురించి ఆలోచించాడు. అండ్ మీరు అది ప్రేమ అనుకొని పొరపాడ పడకండి. ఎందుకంటే అది ప్రేమ కాదు భయం ఎస్ బిల్ గేట్స్ కి హెచ్ఐవి ఉంటే అది అతని భార్యకి కూడా వచ్చి ఉంటుంది. అండ్ ఆ విషయం అతని భార్యకి తెలిస్తే ఆమెకు కేస్ వేస్తుంది అండ్ కోర్టుకి లాగుతుంది.
(07:19) డివోర్స్ ఇస్తుంది అండ్ ఫైనల్ గా బిల్ గేట్స్ విషయాలు అన్నీ బయటికి వస్తాయి. అందుకే బిల్ గేట్స్ తన సైంటిస్ట్ తో తన భార్యకి ఎందుకు ఏంటనేది తెలియకుండా ఆమెకి నయం చేయాలని చెప్పిన మాటలు ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే బిల్ గేట్స్ తన వైఫ్ కి డివోర్స్ ఇవ్వడం కూడా దీనికి కవర్ అప్పేయని జెఫ్రీ తన ఫైల్స్ లో చెప్పాడు.
(07:34) అండ్ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే జెఫ్రీ ఈమెయిల్స్ ని తన పేరు మీద పంప వీటిని బోరిస్ నికోలిక్ అనే ఐడెంటిటీతో పంపించాడు. అండ్ ఇది ఎందుకంటే బిల్ గేట్స్ ని ఇరికించడానికి అసలు బిల్ గేట్స్ ని ఎందుకు ఇరికించాలి అనుకున్నాడో కూడా చెప్తాను చూడండి. రీజన్ ఏంటంటే బిల్ గేట్స్ కి ఒకసారి హెచ్ఐవ వచ్చాక ఎబ్స్టెన్స్ ని దూరం పెట్టాడు. అండ్ జెఫ్రీ మెయిన్ ఏమ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకోవడం.
(07:53) సో ఒకసారి ఈ మెయిల్స్ వేరే వాళ్ళ నుండి పెట్టాక అవి ఎవిడెన్స్ లా మారుతాయి. అండ్ జెఫ్రీ దొరికితే ఈ బిల్ గేట్స్ కూడా దొరుకుతాడు. అందుకే జెఫ్రీ ఈమెయిల్స్ ని పెట్టేది. అండ్ అది కూడా బిల్ గేట్స్ కి తెలిసిన వాళ్ళ తరఫు నుండి పెడితే అవి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద మారుతాయి. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బిల్ గేట్స్ దీని తర్వాత జెఫ్రీ తో కాంటాక్ట్ అయ్యి ఈ హెచ్ఐవ ఉన్న మెయిల్స్ డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేశాడంట.
(08:13) అండ్ ఈ ఫైల్స్ లో నెక్స్ట్ ఫేమస్ పర్సన్ వచ్చేసి మెలీనా ట్రంప్ ఎస్ ట్రంప్ యొక్క వైఫ్ అందులోఏమో జెఫ్రీ ఫ్రెండ్ అండ్ క్రైమ్ పాటర్న్ నానా లిస్న్ మాక్స్వెల్ కి మెయిల్ రాసినట్లు ఉంది అండ్ ఇది జరిగింది 23 అక్టోబర్ 2002 అందులో ఏముందంటే హెచ్ఐజి ఎలా ఉన్నావ్ న్యూయార్క్ టైమ్స్ లో జెఫ్రీ గురించి మంచి ఆర్టికల్ రాసావు.
(08:28) అండ్ నువ్వు కూడా అందులో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావ్. నాకు తెలుసు నువ్వు ప్రపంచం అంతా ట్రావెల్ చేస్తూ చాలా బిజీగా ఉంది ఉంటావు. పాం బీచ్ ఎలా ఉంది ఈ పాం బీచ్ అంటే జెఫ్రీ యొక్క మాన్షన్ ఉండే చోట అన్నమాట నేను అక్కడికి రావడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వు న్యూయార్క్ కి వచ్చిన వెంటనే నాకు కాల్ చేయని ఉంది. అండ్ ఎస్ కరెక్ట్ గా 2001 అండ్ 2002 టైం లోనే జెఫ్రీ అండ్ మాక్స్వెల్ ఇద్దరూ కలిసి లోకల్ స్కూల్ గర్ల్స్ ని హైర్ చేసుకోవడం మొదలు పెట్టారు.
(08:51) అండ్ ఆ తర్వాత ఫేమస్ పర్సన్ వచ్చేసి ఎలన్ మస్క్ అయ్యగారు చాలాసార్లు ఎప్స్టిన్ ఫైల్స్ కి సంబంధం లేదని ఇంటర్వ్యూస్ లో చెప్తూనే వచ్చారు. అండ్ ఇతని గురించి తెలిసాక అసలు అటువైపే వెళ్ళలేదని కూడా చెప్పాడు. బట్ 2012 నవంబర్ లో మన ఎలన్ మస్క్ మామ జెఫ్రీ కి కొన్ని మెయిల్స్ పెట్టాడు. అండ్ అందులో మొదట జెఫ్రీ ఎలోన్ ని నీతో పాటు ఎంతమందిని ఐలాండ్ కి తీసుకొని వస్తున్నావ అని అడిగితే దానికి ఎలోన్ నేను అండ్ తవలా మాత్రమే రావచ్చు.
(09:11) అయినా నీ ఐలాండ్ లో వైల్డ్ వెస్ట్ నైట్ ఆర్ డే ఏ రోజు ఉంటుందని అడిగాడు. అండ్ నెక్స్ట్ ఫేమస్ పర్సన్ వచ్చేసి స్టీవ్ డిస్క్ అండ్ ఇతను ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ అండ్ ఇతనికి ఎఫ్స్ ఒక బ్రోకర్ లా పని చేశాడు. అంటే వేరే ఫైనాన్స్ ద్వారా ఇతనికి అమ్మాయిలని పరిచయం చేశాడు. అండ్ ఆ అమ్మాయిలు రష్యన్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి యండ్రూ మౌంట్ బైటన్ విన్సర్న్ ఎస్ ఇతను లార్డ్ మౌంటన్ ఫ్యామిలీ కి చెందిన వాడే అండ్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ కి చెందిన వాడు కూడా అండ్ ఇతను జెఫ్రీని ఏకంగా బకింగం ప్యాలెస్ అంటే రాయల్ ఫ్యామిలీ ప్యాలెస్ కి ఇన్వైట్ చేశడు కూడా ఒక కన్వర్షన్ లో జెఫ్రీ ఏ టైం లో
(09:37) కలవమంటావ్ అండ్ నాకు నీతో ప్రైవేట్ గా మాట్లాడడానికి కావాలని చెప్తే ప్ాలెస్ కి వచ్చాయి అక్కడ చాలా ప్రవేస్ దొరుకుతుందని చెప్పాడు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఫోటోలో ఉన్నది. ఆ ఫోటోలో ఉన్నది వర్జినియా అండ్ వర్జర్ చుట్టూ చేతులు వేసింది ఎవరో కాదు బ్రిటిష్ ప్రిన్స్ అయిన ప్రిన్స్ యండ్రూ అండ్ దరిద్రం ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ కింగ్ చార్లెస్ చనిపోతే నెక్స్ట్ కింగ్ అయ్యేది కూడా వీడే అండ్ ఆ వర్జినియా ఎవరు అంటే ఈమె ఫైల్స్ మీద ఫైట్ చేసిన అమ్మాయి అండ్ చాలా ఎక్కువ ఫైట్ చేసింది కూడా ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక హ్యాపీ లైఫ్ కూడా
(10:03) ఉంది. బట్ 2005 లో ఒక అమ్మాయి కేస్ వేసాక 2008 లో గవర్నమెంట్ ఆ కేస్ ని మూసేసింది కదా అప్పటి నుండి ఈమె ఫైట్ చేస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోవార్డ్ లూట్ని అదే అమెరికన్ కామర్స్ సెక్రటరీ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటూ ఇండియాకి అండ్ అమెరికాకి మధ్య ట్రేడ్ డీల్ ని ఆపేస్తూ ఉన్న ఈ కొప్ప మొఖం గాడు అండ్ వీడి వైఫ్ 2012 లో ఎఫ్టీన్ యొక్క సెక్రటరీ కి మెయిల్ రాసింది.
(10:23) అందులో ఏముందంటే మేము ఆల్మోస్ట్ మెయిల్డ్ దగ్గరికి వచ్చేసాం. అంటే ఎఫ్స్టీన్ కరీబియన్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం. బోట్ ని ఎక్కడ యాంకర్ చేయాలో చెప్పండి అని మెయిల్ పెట్టింది. అంటే వీడు ఏకంగా ఫ్యామిలీతో ఐలాండ్ కి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ ఫేమస్ పర్సన్ వచ్చేసి మీరా నాయర్ ఈమె న్యూర్ సిటీ మేయర్ జోహరాన్ మదాని మదర్ అండ్ ఈమె ఒక పార్టీలో ఉన్నట్లు వేరే వాళ్ళు చెప్పారు అంటే డైరెక్ట్ గా ఆమె రికార్డ్స్ ఇందులో లేవు బట్ ఆమె ఆ పార్టీలో మాత్రం ఉందని చెప్పారు.
(10:45) అండ్ అదే పార్టీలో చెఫ్ బెజోస్ బిల్ క్లిండన్ కూడా ఉన్నాడని చెప్పారు. అండ్ ఇంకా ఇండియన్ గురించి వస్తే ఇందులో అనిల్ అమ్మ అనే పేరు ఉంది అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి పేరు అండ్ అలాగే అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీకి పేరు కూడా ఉంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నట్లు మోడీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు.
(11:01) ఎస్ అటు కాంగ్రెస్ మోదీ గారి మీద వీడియోలు పెడుతుంది. అండ్ రైట్ వింగ్స్ అకౌంట్స్ లో రాహుల్ గాంధీ మీద వీడియోలు పెడుతున్నారు. బట్ ఈ ఫైల్స్ లో వాళ్ళ పేర్లు ఇండైరెక్ట్ గానే వచ్చాయి. మొదట మోడీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పేరు దాదాపుగా 136 పేజీలో వచ్చింది. అండ్ ఇందులో మాక్సిమం మేము చూసాం ఎక్కడ కూడా ఇండైరెక్ట్ గా ఎబ్స్టిన్స్ తో గాని లేదా ఇంకెవరితైనా మాట్లాడినట్లు లేదు.
(11:18) అండ్ ఆల్రెడీ మన ఎంఈఏ దీని గురించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ఒక చోట ఒక పేజీలో ఏముందంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జెఫ్రీ దగ్గర అడ్వైస్ తీసుకొని ఆయన యుఎస్ఏ ప్రెసెంట్ బెనిఫిట్ కోసం డాన్స్ అండ్ సింగ్ చేసాాడు. అండ్ అది వర్క్ అయిందన్నట్లు ప్రమోట్ చేస్తున్నారు. బట్ అది నిజం కాదు. మొదటి ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకున్నాడు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు.
(11:36) మోడీ అడ్వైస్ తీసుకున్నాడని మెయిల్ లో ఉంది. ఒకవేళ నిజంగా ఎఫిషియన్స్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఉంటే నా దగ్గర అడ్వైస్ తీసుకున్నాడని చెప్పేవాడు. అండ్ డాన్సింగ్ అండ్ సాంగ్ అంటే ఒక మెటాఫర్ ఆయన నిజంగా అక్కడ డాన్స్ అండ్ సింగ్ చేసినట్లు కాదు కొంచెం గొప్పగా మాట్లాడుకున్నారని అర్థం. అండ్ ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే ఇది జెఫ్రీ వేరే వాళ్ళు చెప్పిన విషయాలు ఈవెన్ ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్స్ కూడా కాదు అండ్ సెకండ్ రాహుల్ గాంధీ గారి గురించి ఏముందంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు.
(11:59) అది ఓడిపోవడానికి ఆయనే కారణం అండ్ ఇంకా కొన్ని చెప్పారు అండ్ అలాగే అతను ఒక హోప్లెస్ ఎమచర్ ఇంకా చాలా నేశారు అండ్ వాళ్ళు అన్నంత మాత్రాన రెండు నిజమైపోవు కదా బట్ ఈ పొలిటికల్ పార్టీస్ కి దొరికిందే ఛాన్స్ అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇంటర్నేషనల్ గా ఇండియా పవర్ తీస్తున్నారు ఎనీవేస్ బట్ ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఇది కూడా కాదు.
(12:15) ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఎప్స్టిన్ ఫైల్స్ ని సెలెక్టివ్ గా రిలీజ్ చేసి ఇందులో ట్రంప్ ని ఎలా బయట పడేలా అని చూస్తుంది. ఎందుకో చెప్తాను అది కూడా చూడండి. ఇప్పుడు బిల్ గేట్స్ కి ఎయిడ్స్ రావడం పెద్ద విషయమా లేదా ఒక అమ్మాయి ముందు వచ్చి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ట్రంప్ నన్ను అత్యాచారం చేశడు నా పిల్లని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతుంటే చూస్తూ ఉన్నాడు.
(12:32) ఆ తర్వాత ఒక లేక్ లో పడేశారు అని చెప్పింది. సో మీరు ఆలోచించండి ఈ రెండిటిలో ఏది పెద్ద న్యూస్ ఒక ప్రెసిడెంట్ ఇలా చేయడమా లేదా బిల్ గేట్స్ కి హెచ్ఐవి రావడమా కానీ మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ మీడియాలో అండ్ అలాగే ఎక్కడ చూసినా ట్రంప్ ని సైడ్ లైన్ చేసి బిల్ గేట్స్ కి వచ్చిందని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ట్రంప్ చేసిన దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు కూడా అంతే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యాక్చువల్ గా లాస్ట్ మంత్ లోనే ఈ ఫైల్స్ మొత్తం రిలీజ్ చేయాలి బట్ మేము విక్టిం పేర్లు మొత్తం కనపడకుండా చేయడానికి కొంత టైం పడుతుంది. అందుకే నెక్స్ట్ మంత్ లో
(12:58) రిలీజ్ చేస్తామని చెప్పి దాదాపు ఒక నెలన్నర ఎక్స్ట్రా తీసుకున్నారు. బట్ ఏమైంది ఇప్పుడు ఈ ఫైల్స్ లో క్రిమినల్స్ నేమ్స్ మొత్తాన్ని క్లియర్ గా హైడ్ చేశారు. అంటే ఎవరెవరు క్రిమినల్స్ అండ్ వాళ్ళ మెయిల్స్ ఏంటి అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ విక్టిమ్ పేర్లు అండ్ వాళ్ళ ఫొటోస్ మాత్రం కనిపించేలా ఈ ఫైల్స్ ని రిలీజ్ చేశారు.
(13:16) ఇందులో కొన్ని వీడియోస్ లో విక్టిమ్ ఫేస్ లు కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ లో వాళ్ళ పేర్లు అది కూడా రియల్ నేమ్స్ లో కనిపిస్తున్నాయి. ఇది సింపుల్ గా మిస్టేక్ ఉండొచ్చని మీరు అనుకోవచ్చు. బట్ ఇది కూడా వాళ్ళు చేసే దాంట్లో పార్ట్టే ఎందుకంటే ఇలా రిలీజ్ చేస్తేనే నెక్స్ట్ టైం మిగతావి రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం అడగొచ్చు.
(13:29) అండ్ దానికి రీజన్ కింద లాస్ట్ టైం తొందరగా చేయడం వల్ల విక్టిమ్స్ నిమ్స్ రిలీజ్ అయ్యాయి. అందుకే ఈసారి ఎక్కువ టైం తీసుకొని అలాంటివి కాకుండా క్లియర్ గా రిలీజ్ చేస్తామ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళు చేసేది ఏంటి ట్రంప్ ని తప్పించడం అండ్ అలాగే ట్రంప్ కి సంబంధించిన వాళ్ళని కూడా తప్పించడం. అండ్ ఇంకొక వైల్ థియరీ కూడా ఉంది మీరు గమనిస్తే ట్రంప్ అండ్ అతని గ్యాంగ్ అయిన వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నెవరో అండ్ అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంది ఉన్నారు.
(13:51) అండ్ వీళ్ళందరినీ ట్రంప్ తాను ప్రెసిడెంట్ అయ్యాగా సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ వీళ్ళకి అండ్ ఎస్టిన్స్ కి ముందు నుండే పరిచయాలు ఉన్నాయి. సో నాకు తెలిసి వీళ్ళంతా ఒక గ్యాంగ్ లా మారి తమ తప్పులని కవర్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చాలా సంవత్సరాలను ఫైట్ చేసిందని చెప్పాను కదా ఆమె రీసెంట్ గా లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.
(14:09) దాదాపు 18 సంవత్సరాల కంటే ఎక్కువే ఫైట్ చేసినామా ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అండ్ జెఫ్రీ చనిపోయాక చాలా విషయాలు బయట రావడం మొదలైింది. ఆల్ఫ్రెడ్ అనే పర్సన్ జెఫ్రీ యొక్క హౌస్ మేట్. ఇతను జెఫ్రీ తన క్లైంట్స్ గురించి రాసుకున్న డీటెయిల్స్ ఉన్న బుక్ ని దొంగతనం చేశాడు. అండ్ అది ఒక రిపోర్టర్ అమ్మాలనుకున్నాడు. బట్ ఆ రిపోర్టర్ ఒక అండర్ వర్కర్ ఆఫీసర్.
(14:23) అయితే ఆల్ఫ్రెడ్ ని ఎవిడెన్స్ ని దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఇతను ఒక విట్నెస్ గా మారాడు. అండ్ ఇతను జెఫ్రీ దగ్గరికి ఎవరెవరు వచ్చేవాళ్ళు కూడా చెప్పేవాడు. అండ్ 2015 లో జైల్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అండ్ ఆ తర్వాత జువాన్ ఎలస్ జెఫ్రీ ఫామ్ బీచ్ ఎస్టేట్ యొక్క మేనేజర్ ఇతను కూడా ఒక విట్నెస్ గా మారి జెఫ్రీ గురించి ఎందాలు చెప్పడం మొదలు పెట్టాడు.
(14:39) అండ్ జీన్ లూక్ బర్నల్ జెఫ్రీ యొక్క లాంగ్ టైం ఫ్రెండ్ జెఫ్రీ కే యంగ్ విమెన్స్ ని సప్లై చేసిన చైన్ రన్ చేసింది వీడే అండ్ వీడు 2022 లో ఫ్రెంచ్ లో చనిపోయి కనిపించాడు. అండ్ బిల్ రిచర్డ్స్ అనే ఫార్మర్ కోర్న్ ఆఫ్ న్యూ మెక్సికో ఈ సెప్టెంబర్ లో చనిపోయాడు. సో మీకు అర్థమైింది అనుకుంటా ఈ ఫైల్స్ వెనకల ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో అండ్ అప్పటిలోపల ఇంకెంతమంది చనిపోతారు.
(14:57) ఇంకొక 30 లక్షల పేజీలు రావాలి అండ్ అవి వస్తే ట్రంప్ బాగవతం మొత్తం బయటపడుతుంది. అండ్ గాయస్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా డిస్క్రిప్షన్ లో నా ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. వెళ్లి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని ఇయర్స్ రాజాని ఎలా ఎంకరేజ్ చేశారో నన్ను కూడా అలాగే ఎంకరేజ్ చేశారని అనుకుంటున్నాను.
(15:11) అండ్ నా వీడియో చూడండి అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment