Is Hobby Good or Bad??/ వ్యాపకం @antharmukhayanam #meditation #how to meditate #mindfulness
Author Name:Inner Peace - Antharmukhayanam
Youtube Channel Url:https://www.youtube.com/@antharmukhayanam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6_Eh1LWYxCQ
Transcript:
(00:00) అందరికీ నమస్కారం అంతర్ముఖయానంలోకి స్వాగతం. వ్యాపకం ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నారు. [సంగీతం] వ్యాపకం మనసు తన తృప్తి కోసం ఏదో ఒక వ్యాపకం సంగీతం వినడం, పూజలు చేయడం, సేవ చేయడం, ఆట, పాట, పాలిటిక్స్ మొదలగునవి పెట్టుకొని దానిని కొనసాగిస్తూ తృప్తి చెందుతుంది.
(00:27) అయితే ఈ తృప్తి ఎంతో కాలం కొనసాగదు. కారణం ఆ వ్యాపకం దినచర్యలో భాగంగా మారిపోయి యాంత్రిక చర్యలాగా తయారవుతుంది. ఎప్పుడైతే యాంత్రికంగా మారిందో అది ఇక ఏమాత్రం ఇంద్రియాలకు గాని మనసుకు గాని ఉత్తేజాన్ని ఇవ్వలేదు. పైపెచ్చు విసుగు తెప్పిస్తుంది. [సంగీతం] తృప్తి కాదు కదా అసంతృప్తి కారణం అవుతుంది.
(00:49) అప్పుడు మరలా మరొక వ్యాపకం కోసం మనసు తన వేట మొదలు పెడుతుంది. పొందిన అనుభూతిని శాశ్వతం చేసుకుందామని ఆ అనుభూతి యొక్క రుచిని తన జ్ఞాపకాల్లో దాస్తుంది. అప్పుడు మనసుకు జ్ఞాపకాలే ప్రధానం కానీ అనుభూతి కాదు తృప్తిని పొందలేదు. ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద్ గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంతో పాటు షణ్ముఖానంద్ గారు రచించిన మరో పుస్తకం నేటి సమాజానికి బుద్ధిని ధర్మం ఈ రెండు పుస్తకాలు కావలసిన వాళ్ళు 9848368290 ఈ నెంబర్ కి పుస్తకానికి 240 చొప్పున ఫోన్ పే గాని జీపే గాని చేసి వాళ్ళ అడ్రస్ గనుక అదే నెంబర్ కి WhatsApp లో పెడితే నేను మీకు వెంటనే
(01:31) బుక్ పోస్ట్ చేసేయగలను అలానే మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీకు దేని గురించిఅయినా ఇంకా తెలుసుకుందామని యంజైటీ గురించి ఆందోళన గురించి కానీ బాధ దుఃఖం, కోపం వీటిని ఎలా కంట్రోల్ చేయాలి మనసు అంటే ఏంటి ఆలోచనలు అంటే ఏంటి ఇలాంటి మరిన్ని విషయాలు గనుక మీకు తెలుసుకోవాలనిపిస్తే మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
(01:54) షణ్ముఖానంద గారు రచించిన ఈ రెండు పుస్తకాల్లో నుంచి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ని మేము చదవగలం. ధన్యవాదాలు.
No comments:
Post a Comment