LOVE JI*HAD నిజమా? అబద్ధమా? | FULL TRUTH EXPLAINED! 🔥| By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=D5-ANcH_XwQ
Transcript:
(00:04) ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. మీరంతా తంబ్నెల్ చూసే ఉంటారు. ఈ వీడియోలో నేను లవ్ జిహాద్ గురించి మాట్లాడబోతున్నాను. లవ్ జిహాద్ నిజంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని క్లియర్ గా మీకు ప్రూఫ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు ఇలా చెప్పడానికి చాలా బాధగా ఉంది. బట్ మన దేశంలోనే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు పవర్ లోకి రావడానికి సొంత ప్రయోజనం కోసం దేశాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వెనకాడరు.
(00:31) వీళ్ళు పవర్ లోకి రావడానికి భారతదేశంలోని అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయడానికి కూడా వెనకాడరు. ఈ వీడియోని ముస్లిమ్స్ చూస్తుంటే వీడు ఎలాగో లవ్ జిహాద్ ఉంది అని చెప్తాడు. ముస్లిమ్స్ ని చెడుగా చూపిస్తాడు అనుకోకండి. నేను ఈ వీడియోలో కంప్లీట్ ఫాక్ట్స్ మాత్రమే మాట్లాడతాను. అడ్డగోలు విషయాలు మాట్లాడను. ముందే చెప్తున్నాను ఈ భూమిపై ఉన్న ఏ మతంలో అయినా సరే ప్రతి మతంలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు.
(00:59) కానీ మీరు మీ మతంలో లేదా కులంలో ఉన్న చెడ్డవాళ్ళకు సపోర్ట్ చేస్తే అంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. అలా చేస్తే మీరు కూడా క్రిమినల్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. ఇతని పేరు రాఘవు చెడ్డ. ఆమాద్మీ పార్టీకి చెందిన ఒక లీడర్. ఇతను చెప్తాడు లవ్ జిహాద్ అనేది కంప్లీట్ గా అబద్ధం. దాన్ని బిజెపి పార్టీ క్రియేట్ చేసింది. అందులో ఎటువంటి నిజం లేదు అని ఏమాత్రం సిగ్గు లేకుండా మీడియా ముందు నవ్వుతూ చెప్తున్నాడు.
(01:24) మరి ఇతనికి నిజం తెలియదా అంటే తెలుసు బట్ స్టిల్ ఇలా అబద్ధం ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ సపోర్ట్ కోసం ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఓట్ల కోసం హిందువుల్లో ఉండే సెక్యులర్ వాదుల ఓట్ల కోసం నేను ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు సెక్యులర్ గానే ఉండాలి. సెక్యులర్ గా ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ నీ మతం అది ఏదైనా కావచ్చు నీ మతాన్ని ఒక పర్టికులర్ గ్రూప్ పర్టికులర్ ఉగ్రవాద మైండ్సెట్ కలిగిన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు.
(01:55) మీ అక్క చెల్లెల్ని మీ ఇంటి ఆడపడుచుల్ని టార్గెట్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు అని తెలిసి కూడా మేము దాన్ని పట్టించుకోము స్టిల్ మేము సెక్యులర్ గా ఉంటాము అంటే అది సెక్యులరిజం కాదు. ఇగ్నోరెన్స్ చేతకానితనం. బై ద వే అలా కూడా మీరు ఉండొచ్చు అది మీ ఇష్టం మీ ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ ఆ తర్వాత కేరళ ముఖ్యమంత్రి పిన్నరాయ్ విజయన్ చెప్తాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది.
(02:20) కేరళా స్టోరీ 2 మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీ కంప్లీట్ ఫిక్షన్ కాదు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఆ మూవీ తీశారు. అందులో వాళ్ళు నాకు తెలిసి ఒకటి రెండు మేజర్ కేసెస్ ని ఫోకస్ చేయబోతున్నారు. కానీ అత్యధికంగా లిటరసీ రేట్ ఉన్న కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద ట్వీట్ చేస్తూ లవ్ జిహాద్ అనేది కంప్లీట్ గా అబద్ధం ప్రజల్ని డివైడ్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు.
(02:44) దీన్ని బ్యాన్ చేయాలి అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇలా ఇంటర్నెట్ లో వచ్చి ఇంత పెద్ద పోస్ట్ రాసే బదులు కొద్దిగా Googleగు సెర్చ్ చేసి లవ్ జిహాద్ కి చెందిన ఏ ఏ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇతను ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా డీప్ లెవెల్లో నిజా నిజాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఆ కొద్ది ప్రయత్నం చేసి ఉంటే ఇలా అబద్ధాన్ని చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు.
(03:09) ఇక ఆ తర్వాత మోస్ట్ ఫేమస్ మనందరి ఫేవరెట్ రాహుల్ గాంధీ ఈ లవ్ జిహాద్ ని పొలిటికల్ టూల్ అని చెప్తున్నాడు. కరెక్ట్ లవ్ జిహాద్ నిజంగానే ఒక పొలిటికల్ టూల్ దీన్ని రైట్ వింగ్ లో ఉన్న కొంతమంది లీడర్లు యూస్ చేసుకుంటున్నారు. కానీ అంతమాత్రాన లవ్ జిహాద్ లేదు అని చెప్పడం మూర్ఖత్వం తెలివి తక్కువతనం ఆ పని రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు.
(03:33) రాహుల్ గాంధీ అన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు ఊరుకుంటారా? ఆమె కూడా లవ్ జిహాద్ కంప్లీట్ గా ఫేక్ ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేయడానికి దీన్ని తీసుకువచ్చారు అంటూ చెప్తున్నారు. వీళ్ళంతా ఇంటర్నెట్ లో ఇలా నీతులు చెప్పే బదులు కాస్త ఫాక్ట్ చెక్ చేసినా వీళ్ళకు నిజా నిజాలు తెలిసిపోతాయి. ఇప్పుడు మీలో కొంతమంది బ్రో నువ్వు అంతగా మాట్లాడుతున్నావు కదా ఏది నువ్వు ఫాక్ట్ చెక్ చెయి అంటారు.
(03:56) అందుకే నేను దానికి ప్రిపేర్ అయి వచ్చాను. నేను ఇప్పుడు వన్ బై వన్ లవ్ జిహాద్ రియల్ అని ప్రూవ్ చేసే కేసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదానికి ప్రూఫ్ ఆర్టికల్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఐ నో మీలో చాలా మందికి నేను నచ్చను నిజాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మందికి నచ్చరు. ఐ టోటల్లీ అండర్స్టాండ్ దట్ కానీ మీకు నా మీద ఉన్న కోపంతో మీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకండి.
(04:20) అరే ఈ నరేష్ బుకియా గాడు ఈ మాట చెప్పాడు. అది ఎంతవరకు నిజమని సవాల్గా తీసుకొని నేను చెప్పే ప్రతి విషయాన్ని ఫాక్ట్ చెక్ చేయండి. సొంతంగా రీసెర్చ్ చేయండి. మీరు అలా చేయడమే నాకు కావాలి. మీరు నిజాలు తెలుసుకోవడమే నా మెయిన్ ఎజెండా. చాలా విషయాలు మాట్లాడేసాము. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. నేను లవ్ జిహాద్ కి సంబంధించిన వందల కేసులు వరుసగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను.
(04:44) కానీ అవి ఎప్పుడో జరిగాయని మీలో చాలా మంది వాటిని రిజెక్ట్ చేస్తారు. అందుకే రీసెంట్ గా జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇవి మాత్రమే చెప్తాను జాగ్రత్తగా వినండి. జూలై 13, 2025న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఏముంది అంటే హిందూ అమ్మాయిల్ని కొన్ని ముస్లిం గ్యాంగ్స్ మళ్ళీ చెప్తున్నాను అందరూ ముస్లింలు బ్యాడ్ కాదు కొందరు చెడ్డవాళ్ళు ఖచ్చితంగా అన్ని మతాల్లో ఉంటారు.
(05:08) అలాంటి చిల్లరగాళ్ళు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో రొమాంటిక్ రిలేషన్ పెట్టుకొని పెళ్లి చేసుకొని మతం మార్చేస్తారు. అండ్ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని కంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలని వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకుంటారు. అంటే ఈ గ్యాంగ్ లో ఉన్న యంగ్ ముస్లిం అబ్బాయిల పని ఏమిటంటే హిందూ అమ్మాయిలని టార్గెట్ చేయాలి ట్రాప్ చేయాలి మతం మార్చి పెళ్లి చేసుకొని వదిలేయాలి.
(05:32) ఎందుకంటే ఆ మతంలో ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు అది లీగల్. అయితే ఉత్తరప్రదేశ్ కి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 70 సంవత్సరాల జమాలుద్దీన్ అనే ముస్లిం ని పట్టుకుంది. వీన్ని చంగూర్ బాబా అని కూడా అంటారు. పీర్ బాబా అని కూడా చెప్తారు. వీడు ఏం చేస్తాడో తెలుసా ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో దర్గా రన్ చేస్తాడు.
(05:56) మన హిందువులు అమాయకులు ఊరికే అందరిని నమ్మేస్తారు. అందరూ మంచోళ్లే అని నమ్ముతారు. సెక్యులర్స్ కూడా ఎక్కువగా మన హిందూ ధర్మంలోనే ఉన్నారు. అయితే చాలా మంది హిందువులు దర్గాకి వెళ్తారు. అసలు హిందువులు దర్గాకి ఎందుకు వెళ్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎనీవే వీడు ఈ 70 సంవత్సరాల ముసలోడికి ఒక పర్టికులర్ గ్యాంగ్ ఉంది.
(06:17) వీడి అండర్లో కొంతమంది ముస్లిం యువకులు ఉన్నారు. వాళ్లకు దర్గాకు వచ్చే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ట్రాప్ చేయమని వీడు చెప్పేవాడు. ఇప్పుడు మీలో కొంతమంది ఏంటి బ్రదర్ ఈ కాలంలో యువకులు పనిపాట లేకుండా ఉన్నారా? వాళ్ళు ఊరికే ఎందుకు అమ్మాయిలని ట్రాప్ చేస్తారు అంటారు. అందుకే ఈ జమాలుద్దీన్ హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసిన ముస్లిం యువకులకు లక్షల రూపాయలు ఇచ్చేవాడు.
(06:41) అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా ఒక్కో కులం అమ్మాయికి ఒక్కో రేటు ఉంది. షాక్ అయ్యారా కానీ ఇది జస్ట్ నార్మల్ ఫస్ట్ రేట్లు వినండి. బ్రాహ్మిణ్ అమ్మాయిని ట్రాప్ చేసి మతం మారిస్తే 15 నుంచి 16 లక్షల రూపాయలు ఇస్తారు. అదే క్షత్రియ ఆర్ సిక్ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే 10 నుండి 12 లక్షలు ఓబిసి అమ్మాయిని ట్రాప్ చేస్తే 8 నుంచి 10 లక్షలు ఇస్తారు.
(07:07) ఇప్పుడు మీకు బ్రో ఇంత డబ్బు ఈ ముసలోడికి ఎక్కడి నుంచి వస్తుంది వీడు ఏం చేసి సంపాదిస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. దానికి ఆన్సర్ ని వింటే మీరు షాక్ అవుతారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముస్లిం మత పెద్దలు ముస్లిం లీడర్లు మన దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న ముస్లిం లీడర్లకు ఉన్న ఒకే ఒక మేజర్ గోల్ ఈ ప్రపంచం మొత్తాన్ని ముస్లిం వరల్డ్ గా మార్చడం.
(07:32) అండ్ మన ఇండియాను కంప్లీట్ ముస్లిం కంట్రీగా మార్చడానికి అనేక దేశాలు ట్రై చేస్తున్నాయి. ఈ ముసలోడి దగ్గర అంటే ఈ చంగూర్ బాబా దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? కానీ నిజంగా వీడి దగ్గర వీడి అకౌంట్ లో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంత డబ్బు వీడికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే విదేశాల నుంచి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి పాకిస్తాన్, ఇరాన్, యూఏఈ ఖాతర్ సౌదీ అరేబియా దేశాల నుంచి వీడికి డబ్బు వస్తుంది.
(08:01) వీడి పేరు మీద అండ్ వీడి అండర్లో ఉన్న గ్యాంగ్ పేరు మీద మొత్తం 40 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. వీళ్ళ అకౌంట్ లో డబ్బులు ఎలా వస్తాయో తెలుసా ఒకసారి 5 కోట్లు, 10 కోట్లు, 14 కోట్లు, 15 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేది. ఇక్కడ మన ప్రభుత్వాన్ని తన్నాలి. అంత డబ్బు అకౌంట్స్ లోకి వస్తున్నప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు పంపిస్తున్నాడు అని ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా చేశారు కానీ ఎప్పుడు అంతా అయిపోయాక లాస్ట్ కి చేశారు.
(08:30) వీడి ఏజ్ 70 సంవత్సరాలు అంటే వీడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాడు కావచ్చు ఎంతమంది హిందూ అమ్మాయిలు వీడికి బలయ్యే ఉంటారు. ఇక్కడితో అయిపోలేదు. ఈ మాఫియా మెంబర్స్ రెగ్యులర్ గా ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళేవాళ్ళు అది కూడా ముస్లిం దేశాలకి సంవత్సరంలో దాదాపు 40 50 సార్లు వెళ్లేవారు. ఒక దర్గా దగ్గర బాబాగా పని చేసే ఈ లుచ్చా గాడికి ఫారెన్ కంట్రీస్ వెళ్ళడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వీడి అకౌంట్ లో 100 కోట్లు ఎలా వచ్చాయి అనేది మేజర్ క్వశ్చన్.
(09:02) మీలో ఎవరైనా డైరెక్ట్ గా లొకేషన్ కి వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేస్తాము అనే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. వీడు ఉండేది ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ విలేజ్ అక్కడికి వెళ్లి వీడి పేరు చెప్తే వీడు ఎక్కడ ఉండేవాడు ఏం చేసేవాడో మీకు అన్ని క్లియర్ గా చెప్పిస్తారు. వెళ్లి రూట్ లెవెల్ లో ఫాక్ట్ చెక్ చేసి లవ్ జిహాద్ రియలో కాదో మీరు తెలుసుకోవచ్చు.
(09:23) అక్కడ మీకు దొరికే ఆన్సర్ రియల్ అని మరి వీడు ఎలా దొరికాడో తెలుసా? ఈ ముసలోడు రీసెంట్ గా లక్నోలో 16 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కొని ఒక లగ్జరియస్ బిల్డింగ్ ని కట్టాడు. జస్ట్ ఒక దర్గా బాబా వీడి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది అండ్ ఈ బిల్డింగ్ లో కూడా ఎక్కువగా ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలు కూడా కనిపించేవారు. బహుశా వాళ్ళకు ట్రైనింగ్ అక్కడ వీడి ఇచ్చేవాడు కావచ్చు.
(09:47) ఈ విషయాన్ని లోకల్ గా ఉన్న ప్రజలు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు కొద్దిగా రీసెర్చ్ చేస్తేనే వీళ్ళ బండారం మొత్తం బయటపడింది. దాంతో ఇప్పుడు ఏకంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండ్ ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయి. దీనిపైన ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.
(10:09) ఈ చిల్లర గాని వీరి అండర్లో ఉన్న గ్యాంగ్ మొత్తాన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి మన దేశంలో ఎంత చిల్లరగాలు ఉన్నారు అంటే వాళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి ఎంతదాగా అయినా వెళ్తారు. అలాంటి వాళ్ళకు మోడీ అంటే పడదా బిజెపీ పార్టీ పడదో నాకు తెలియదు. మోడీ గారిని బిజెపీ పార్టీని తిట్టడంలో తప్పు లేదు. వాళ్ళేం శుద్దపూసలు కాదు.
(10:32) వాళ్ళు కూడా చాలా మిస్టేక్లు చేస్తారు. వాళ్ళ మిస్టేక్స్ ని పాయింట్ అవుట్ చేసి క్రిటిసైజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కానీ కొంతమంది చిల్లరగాలు ఎలా ఉంటారు అంటే వాళ్ళకు బిజెపి పైన మోడీ పైన ఉన్న హేట్ తో దేశాన్నే క్రిటిసైజ్ చేస్తారు. యాంటీ ఇండియాగా మాట్లాడతారు. ఇందాక నేను మీకు ఒక్కో కులం హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక్కో రేటు అని చెప్పాను.
(10:56) అది రియల్ ఇన్ఫర్మేషన్. ఈ జమాలుద్దీన్ గాడి దగ్గర ఒక డైరీ దొరికింది ఆ డైరీలో వాడు రాసుకున్న ఇన్ఫర్మేషన్ అది. అయితే కొన్ని ఫాక్ట్ చెక్ చేసే వెబ్సైట్లు మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని ఎంత స్మార్ట్ గా బ్రెయిన్ వాష్ చేస్తారు అంటే నేను ఈ రేట్లు మీకు చూపించాను. కానీ వీళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డ వేరే రేట్స్ ని చూపించి ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ ఫేక్ అంటూ ఫాక్ట్ చెక్ చేస్తారు.
(11:23) వీళ్ళు ఇక్కడ ఈ నంబర్స్ మాత్రమే రాంగ్ అని చెప్పడం మానేసి ఈ మొత్తం న్యూస్ ఫేక్ అనేలాగా నెర్రేటివ్ ని ప్రాపగాండాని సెట్ చేస్తారు. అంటే వీళ్ళు చాలా సెలెక్టివ్ గా ఫాక్ట్ చెక్ చేస్తారు. ఇలాంటి చిల్లరగాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అందుకే నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ కాలంలో అనేక టూల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చార్ట్ జిపిటి గ్రోక్ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి.
(11:45) వాటిని యూస్ చేసి నిజా నిజాలు తెలుసుకోండి. అంతేకానీ ఇలాంటి వాళ్ళ మాటల్లో పడకండి బ్రెయిన్ వాష్ అవ్వకండి. ఇప్పటికీ మీలో లవ్ జిహాద్ ని నమ్మని వాళ్ళు ఉంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా సేమ్ ఉత్తరప్రదేశ్ లో ఒక లవ్ జిహాద్ జిమ్ సిండికేట్ దొరికింది. లవ్ జిహాద్ జిమ్ సిండికేట్ ఏంటి బ్రదర్ అంటే కొంతమంది ముస్లిం యువకులు చూడడానికి మంచిగా హ్యాండ్సమ్ గా మంచి బాడీతో ఉండి జిమ్ రన్ చేస్తూ ఉంటారు.
(12:09) ఒక్క జిమ్ కాదు వీళ్ళకు మల్టిపుల్ ఏరియాస్ లో బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు పేరుకు మాత్రమే జిమ్ రన్ చేస్తారు. కానీ అందులో చేసేది హిందూ అమ్మాయిలని ట్రాప్ చేయడం. హిందూ అమ్మాయిలు పాపం అమాయకులు ఏం చెప్పినా నమ్మేస్తారు. వీళ్ళు ఎలా ఆపరేట్ అయ్యేవారు అంటే ఒక హిందూ అమ్మాయి కొత్తగా జిమ్ కి వచ్చింది అంటే చాలు. ఆమెకు చాలా తక్కువ రేట్ కి జిమ్ మెంబర్షిప్ ఇచ్చేస్తారు.
(12:32) కొన్నిసార్లు ఫ్రీగా ఇచ్చేస్తారు. మీరు రెగ్యులర్ గా జిమ్ కి రండి మీ బాడీ చాలా బాగుంది. ఇంకా బెటర్ గా చేద్దామని చాలా తీయ తీయటి మాటలు మాట్లాడతారు. మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. అప్పుడు మీకు అనిపిస్తుంది అరే ఈ అబ్బాయి ఎంత మంచోడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని కానీ వాడి ఇంటెన్షన్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది.
(12:53) వన్స్ మీరు వాడి మాటల్లో పడ్డాక వీళ్ళంతా జిమ్ ఇన్స్ట్రక్టర్స్ కాబట్టి మీ నెంబర్ తీసుకుంటారు. రాండమ గా కాల్ చేయడం, మెసేజ్ చేయడం మీతో క్లోజ్ అయిపోతారు. క్లోజ్ అయిపోయి హిందూ అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటారు. ఇక ఇక్కడ అసలు డ్రామా మొదలవుతుంది. ఫిజికల్ రిలేషన్ కి సంబంధించిన ప్రతిదీ రికార్డ్ చేస్తారు. ఫోటో, వీడియో ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు.
(13:17) ఇక ఇక్కడి నుంచి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతారు. నో అంటే మీ వీడియోస్ అన్నిటిని పబ్లిష్ చేస్తాము అని బెదిరిస్తారు. నువ్వు మా మతంలోకి మారిపోవాలి అని రకరకాలుగా బెదిరిస్తారు. కొన్నిసార్లు అయితే బాగా రిచ్ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు కూడా తీసుకునేవాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళను ఫిజికల్ గా వాడుకుంటారు.
(13:41) ఆ తర్వాత నేను వదిలేయాలి అంటే నువ్వు ఇంకో ఇద్దరు హిందూ అమ్మాయిల్ని మాకు పరిచయం చేయాలి అని బెదిరించేవాళ్ళు. ఇదంతా నేను ఊరికే క్రియేట్ చేసి చెప్తున్న మాటలు కాదు. ఆర్టికల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వెళ్లి రీసెర్చ్ చేయండి. ఇంకా ధారణమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఇలాంటి మాఫియాలు దేశవ్యాప్తంగా ఆపరేట్ అవుతున్నాయి.
(14:02) ఒక ముసలోడికి హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేయమని 100 కోట్ల ఫండ్స్ వచ్చాయి. వీళ్ళకు డబ్బులు రావు అని మీరు అనుకుంటున్నారా? ఇదంతా కూడా ప్లాన్డ్ గా జరుగుతున్న అతి పెద్ద ఆపరేషన్. లవ్ జిహాద్ చేయడమే వీళ్ళ మెయిన్ ఎజెండా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సెప్టెంబర్ 2025 గుజరాత్లోని ఒక హౌస్ కీపింగ్ చేసే అబ్దుల్ 20 సంవత్సరాల అమ్మాయిని ట్రాప్ చేసి అస్సాం కి తీసుకెళ్ళిపోయాడు.
(14:26) అమ్మాయి వాడిని నమ్మి వాడితో పాటు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక వాడి అసలు రూపం తెలిసింది. బై ద వే వాడు అస్సాం ఎందుకు తీసుకెళ్ళాడు అంటే అస్సాంలో ఇల్లీగల్ ముస్లిమ్స్ ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లక్షలు కోట్లలో ఉన్నారు. అక్కడి నుంచి ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఆగస్టు 6 2025 మధ్యప్రదేశ్ ఈ రిపోర్ట్ ప్రకారం 2020 నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో దాదాపు 283 లవ్ జిహాద్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.
(14:58) అందులో 70 కి పైగా మైనర్ అమ్మాయిలే ఉన్నారు. వీళ్ళు మైనర్ అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే మీలో కొంతమంది చెప్తారు. మన ఈ హిందూ అమ్మాయిలకు బుర్రలు లేవు. అసలు వీళ్ళు సంబంధం లేని వ్యక్తిని ఎలా నమ్ముతారు అని. అయితే అందరు అమ్మాయిలు నమ్మరు. కానీ మైనర్ అమ్మాయిలు నమ్మేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా డెలికేట్ గా ఉంటారు. కొద్దిగా పొగిడిన ఫ్లాట్ అయిపోతారు.
(15:20) ఆ కాన్సెప్ట్ ని వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ కావాలా ఇది చాలా స్పెషల్ కర్ణాటకలో ఒక యూట్యూబర్ ఒక ముస్లిం యువకుడు మంచి మంచి వీడియోస్ చేసేవాడు. స్లో మోషన్ వీడియోలు స్టైల్ గా వీడియోలు చేసేవాడు. లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆబవియస్లీ ఎవరో ఒక నిబ్బీ వీడికి అట్రాక్ట్ అవుతుంది. అయితే వీడు ఇదే పనిని ఎప్పటి నుంచో చేస్తున్నాడు.
(15:44) నాకు తెలిసి వీడు కూడా లవ్ జిహాద్ నెట్వర్క్ లో మెంబర్ గా పని చేస్తున్నాడు కావచ్చు. అయితే వీడు ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలి అని ప్లాన్ చేశాడు. బై ద వే వీడి పేరు చెప్పలేదు కదు వీడి పేరు ఖవాజా. వీడు తన ఐడెంటిటీ అంటే ముస్లిం ఐడెంటిటీ దాచి హిందువు అని చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. కానీ ఎవరో చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే పేరెంట్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వీడిని పట్టుకొని వీడి హిస్టరీ మొత్తం బయటకు తీశారు.
(16:15) వీడు ఆల్రెడీ ఇంతకుముందు ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆమెని వదిలేసి ఇప్పుడు కొత్త అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇలాంటి ఇన్ఫ్లయెన్సర్లు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. మన తెలుగులో కూడా చాలామంది ఉండొచ్చు. వీళ్ళు హిందూ అమ్మాయిలతో డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో చిన్న చిన్న స్కిట్స్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలతో ఎంతో ప్రేమగా ఆమెను పొగుడుతూ ఉంటారు.
(16:36) ఆమె గురించి మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రోజుకో గిఫ్ట్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తారు. వీళ్ళకు కావలసిన ఫండింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి డబ్బు ఇష్యూ ఉండదు. అండ్ ఎలాగో వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేశక 15 నుంచి 20 లక్షలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ అమ్మాయిల పైన చేసే ఖర్చు మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు.
(16:59) కానీ ఎడ్డి గొర్రెలైన మన హిందూ అమ్మాయిలు అరే ఈ అబ్బాయి ఎంతో మంచోడు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు అని పొంగిపోతూ ఉంటారు. అలాంటి అమ్మాయిల దగ్గరికి వెళ్లి మీరు లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఉంది అని చెప్పండి వాళ్ళు నమ్మరు. వెంటనే కోప్పడి ఏం మాట్లాడుతున్నావ్ నా బాయ్ఫ్రెండ్ అలాంటివాడు కాదు చాలా మంచోడు బాగా చూసుకుంటాడు అని చెప్తారు.
(17:20) ఎందుకు చెప్పరు వాడు ఆ విధంగా వీళ్ళను బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు. మీ అందరికీ చెప్తున్నాను ఒక అమ్మాయితో లవ్ జిహాద్ జరిగింది అనగానే అనవసరంగా ఆమెను తిట్టకండి. నీకు ఇలాగే జరగాలి ఎవడు నమ్మమన్నాడు అంటూ నిందించకండి. పాపం వాళ్ళకు తెలియదు. తెలిస్తే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు మీ ప్రాణం అందులో పోతుంది అని తెలిసినప్పుడు మీరు ఆ ప్రాసెస్ లో ఎంటర్ అవుతారా కారు కదా సేమ్ అలాగే అమ్మాయిలకు తెలియక వాళ్ళు బ్రెయిన్ వాష్ అయి వీళ్ళ ట్రాప్ లో పడుతున్నారు.
(17:50) కాబట్టి ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి అవేర్నెస్ ని పెంచండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా మీలో నమ్మని వాళ్ళు ఉంటే మీకోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మే 9, 2025 మధ్యప్రదేశ్ ఒక ప్రైవేట్ కాలేజ్ చైర్మన్ ని హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇది ఇష్టపూర్వకంగా జరిగిన పెళ్లి వీడి పేరు సమీర్ వీడు స్టార్టింగ్ లో నేను మతాన్ని పెద్దగా పట్టించుకోను.
(18:16) అన్ని మతాలు సమానం మతంలో ఏముంది అని మాట్లాడాడు. దాంతో పాపం ఈ అమ్మాయితో పాటు అమ్మాయి తల్లిదండ్రులు కూడా వీడిని నమ్మేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ అమ్మాయిని నువ్వు ఇస్లాం లోకి కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ కాకపోతే చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. హిందూ దేవతలకు సంబంధించిన విగ్రహాల్ని అంటే ఈ అమ్మాయి ఇంట్లో పూయ చేసుకునేది వాటన్నిటిని పగలగొట్టి ఈమెకు వార్నింగ్ ఇస్తున్నాడు.
(18:40) ఇప్పుడు ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి నా సమీర్ మారిపోయాడు నన్ను మోసం చేశాడు అని చెప్తుంది. ముందు నుంచి వీడు చేయాలి అనుకుంది ఇదే ఈ విషయం మీకు అర్థం కాలేదు. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే మెల్లమెల్లగా ప్రజల్లో ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రతి కేస్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్లి చూడండి ఫాక్ట్ చెక్ చేయండి.
(19:02) ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి ఇలాంటి కేసులు అంటే లవ్ జిహాద్ కేసులు వందలో కాదు, వేలలో ఉన్నాయి. అయితే కొన్ని కేసుల్లో ఇందులో ఫేక్ కూడా ఉండవచ్చు. అంటే ముస్లిం అబ్బాయి మంచోడై ఉండి సెక్యులర్ మైండ్ సెట్ తో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయికి గొడవ జరిగి అమ్మాయి కావాలని ఫేక్ కేసు కూడా పెట్టి ఉంటుంది. అలాంటివి కొన్ని ఉంటాయి.
(19:26) అయితే ఇప్పుడు సెలెక్టివ్ గా ఫాక్ట్ చెక్ చేసేవాళ్ళు ఎక్కడైతే ఫేక్ కేసులు ఉంటాయో వాటిని మాత్రమే తీసుకోవచ్చు. చూడండి ఈ లవ్ జిహాద్ మొత్తం ఫేక్ అసలు అందులో నిజం లేదు అంటూ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొన్న ప్రకాష్ రాజ్ ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ని ఉద్దేశించి చెప్తున్నాడు. నో హ్యూమన్స్ ఆన్ ఎర్త్ ఇస్ ఇల్లీగల్ అంట.
(19:48) అంటే ఇతని ఆలోచన ప్రకారం మన ఇండియాలోకి వచ్చిన ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమ్మిగ్రెంట్స్ ని తిరిగి వాళ్ళ దేశంలోకి పంపడం కరెక్ట్ కాదు. ఈ ప్రపంచానికి బౌండరీస్ లేవు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అలాగే ఇతను లవ్ జిహాద్ అనేది ఫేక్ ప్రజల్ని డివైడ్ చేయడానికి ఇలాంటివి తీసుకు వచ్చారు అంటున్నాడు. కరెక్ట్ లవ్ జిహాద్ కారణంగా ప్రజలు డివైడ్ అవుతున్నారు.
(20:12) కానీ లవ్ జిహాద్ ఫేక్ కాదు ఇది నిజంగా జరుగుతుంది. కొంతమంది ఉన్మాదులు ఇలాంటి పని చేస్తున్నారు. ముస్లిమ్స్ లో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన ప్రాబ్లం వాళ్ళతో కాదు ఇలాంటి మతోన్మాదులతోటి కాబట్టి వీళ్ళని ఎక్స్పోజ చేయడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. నేనైతే ఈ వీడియో చూస్తున్న ముస్లింలు కూడా నా మాటలకి అగ్రీ చేస్తారు అని నమ్ముతున్నాను.
(20:34) ఎందుకంటే నాలో కూడా కొంత సెక్యులరిజం ఇంకా బతికే ఉంది. నేను నిజంగానే అన్ని మతాలు సమానం అని నమ్మేవాన్ని ఇప్పటికీ నమ్ముతున్నాను. ప్లీజ్ డోంట్ ప్రూవ్ యు రాంగ్ అండ్ చివరగా లవ్ జిహాద్ ఫేక్ కాదు ఇది నిజం ప్రెసెంట్ జరుగుతుంది. హిందువుల్లో ఒక్కో కులం అమ్మాయిని ఒక్కో రేటు పెట్టి టార్గెటెడ్ గా ట్రాప్ చేస్తుంటే దీన్ని ఫేక్ అని చెప్పడానికి మనకు సిగ్గుండాలి.
(20:59) అది ఎవరైనా సరే కేరళా స్టోరీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో చూపించింది కంప్లీట్ గా ఫేక్ కాదు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఈ సినిమాను తీశారు. నేనైతే ప్రతి హిందూ అమ్మాయి ప్రతి మహిళ ఈ సినిమాని చూడాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న బ్రదర్స్, ఫాదర్, హస్బెండ్, గ్రాండ్ ఫాదర్స్ అందరికీ చెప్తున్నాను. మీ ఇంట్లో మహిళలకి అమ్మాయిలకి ఈ విషయాల గురించి చెప్పండి.
(21:26) లవ్ జిహాద్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళలో ఈ విషయం పైన అవేర్నెస్ ని పెంచండి. వాళ్ళు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్ తో పని చేస్తున్నాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్ లో మీరు భాగంఅవ్వండి.
(21:50) రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై
No comments:
Post a Comment