Sunday, February 22, 2026

పరేషాన్ కాకు.. పెట్రోల్లా ఉండకు.. నీటిలా ఉండు✍️POSTCARD from KANTHRISA

పరేషాన్ కాకు.. పెట్రోల్లా ఉండకు.. నీటిలా ఉండు✍️POSTCARD from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uirNnGCLHrk



Transcript:
(00:01) మడిసన్నా కాసింత కలాపోషన్ ఉండాలయ్యా లేకపోతే మనిషికి గుడ్డుకు పెద్ద తేడా ఏటి ఉంటది అనేది ఒకప్పుడు డైలాగ్ కానీ ఇప్పుడు ఉన్న మనిషి మడిసన్నాక ప్రతిదానికి పరేషాన్ కావాలయ్యా అని అనుకుంటున్నాడు. ప్రతిదానికి అన్నెసెసరీగా పరేషాన్ అయిపోతున్నాడు. పాలవాడు లేట్ గా వచ్చాడు పరేషన్ అయితున్నాడు. తన మాట ఎవరో వినలేదు పరేషాన్ అయతున్నాడు.
(00:36) రాపిడోలో ఆటో బుక్ చేసిన తర్వాత ఆ మొబైల్ లో ఆటో బొమ్మ కదలడం లేదు పరేషన్ అయిపోతున్నాడు. తను ఫోన్ చేస్తే ఎవరికో కలవడం లేదు పర్శన అయిపోతున్నాడు. సినిమా టికెట్ దొరకలేదు పర్షన్ అయిపోతున్నాడు. పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి కాస్త లేట్ గా వచ్చాడు పరిశన అయిపోతున్నాడు. ప్రతిదానికి పర్షన్ అవుతూనే ఉన్నాడు మనిషి ఎందుకు పరిశన అవుతున్నాడో తనకు తెలియదు.
(01:10) కుదరదు దాన్ని వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారేమో కానీ ఒక్కసారి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాళిని తొంగి చూడు హాయిగా ఉన్నాయి. మనిషి ఒక్కడే అన్ని ఉండి పరిశన అయతున్నాడు. ఒక వెయ్యేళ్ళ క్రితం మనిషి కాస్త ఆందోళన పడ్డాడు అంటే అర్థం చేసుకోదగ్గ విషయమే ఆ రోజుల్లో ఎలాంటి వస్తువులు లేవు కాబట్టి కొంత ఆరాటం ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎడ్యుకేటెడ్ మన్ అన్ని రకాల సఫిస్టిగేషన్స్ ని అనుభవిస్తున్న మనిషి ఆందోళన చెందుతున్నాడుంటే ప్రాబబ్లీ తన దగ్గర ఏమున్నాయి
(01:57) తన దగ్గర ఎన్ని హంగులు ఆర్బాటలు ఉంది తన దగ్గర ఎంత హై ఎండ్ టెక్నాలజీ ఉంది తన చేతిలో ఎంత గొప్ప స్మార్ట్ ఫోన్ ఉంది. ఇవన్నీ మైండ్ ఇగ్నోర్ చేసి తన మూల స్వభావం ఆందోళన చెందడమే అన్నట్టుగా కనిపిస్తుంది. దీని వెనుక చాలా డీప్ రూటెడ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చని మనకు సైన్స్ చెప్తుంది. ఇంత కాదనుకున్న మనిషి ఆదిమానవుడే రీసెంట్ గా ఎక్కడో విన్నాను ఒక భార్య కొడుతుంటాడు భర్త
(02:42) సరిగ్గా చదువుకోలేదని చాలా సంస్కారవంతమైన మహిళ పిల్లవాడిని అతి దారుణంగా కొట్టడం నేను నా కళ్ళతో చూశాను. రోడ్డు మీద జస్ట్ తను పోతున్న కారుకి ఎదురుగా ఒక కారు వచ్చేట్ల కాస్త గీత పడితే కుర్ర మృగల్లా కొట్టుకున్నారు రోడ్డు ఎంతమంది ఆపినా ఆపలేదు వాళ్ళు ఏమిటండి ఇదంతా అంటే ప్రతి మనిషిలో పశువు ఉన్నాడయ్యా మనకు మంచిగా నీట్ గా సూటు బూట వేసుకొని కనిపిస్తున్నారు కానీ వీళ్ళలో ఒక ఆదిమానవుడు ఉన్నాడు.
(03:19) ఆ ప్రవృత్తి ఇంకా పోలేదేమో అన్నాడు. నిజమేమో అనిపించింది నాకు కూడా ప్రతి మనిషికి గొప్ప గొప్ప ఐడియల్స్ ఉన్నాయి. కానీ ఆలోచనలు వరకే ఉన్నాయి. ఎవరైనా నిజంగా ప్రశాంతంగా కనిపించారు అనుకోండి రమణ మహర్షి లాగా వెళ్లి కాళ్ళు మొక్కుతారు అలా అవ్వాలని వీళ్ళకి ఏమ ఉండదు. ఎందుకంటే నిజంగా ప్రశాంతంగా ఉంటే ఆ లైఫ్ భరించడం చాలా కష్టం అని మనిషి యొక్క మైండ్ కి ఎక్కడో భయం ఓ ఆయన అంటే చాలా గొప్పవాడు వాళ్ళంతా పూర్వజన్మలో అదృష్టం చేసుకున్నారు. వాళ్ళకు సాధ్యమవుతుంది.
(04:04) మనకట్లా కాదు కదా మాకున్న సమస్యలు మీకు ఉంటే తెలుస్తుంది. ఆయనదేం పోయింది హాయిగా కూర్చుంటాడు బాసిం పట్టేసుకొని మనక అట్లా కాదు కదా సవ లక్ష వ్యవహారాలు అని మనిషి తను తాను ఫూల్ చేసుకుంటున్నాడు. చేసుకొని పర్వాలేదు మనిషి అతిగా రియాక్ట్ అవుతున్నాడేమో ఇది నా అబ్జర్వేషన్ విపరీతమైన ఆందోళనకు గురవుతున్నాడు తాను అనుకున్నట్టు జరగకపోతే నెక్స్ట్ మూమెంట్ లో మనిషి అనుభవించే ఒక పనికిరాని అన్వాంటెడ్ ఎమోషన్ ఆందోళన పరేషాన్ తను అనుకున్నట్టు జరగలేదు
(04:52) అనుకోవద్దంటే ఆహా అనుకోకుండా ఎట్లా ఉంటాడు నా కొడుకు బాగా సక్సెస్ అవ్వాలి నేను తీయవే సినిమా సక్సెస్ అవ్వాలి నా భార్య నేను చెప్పిన మాట వినాలి నేను ఇట్లా లైట్ బంద్ చేసుకొని కూర్చోగానే మెడిటేషన్ కుదరాలి నేను ఇంత సర్వీస్ చేశాను మా గురువుగారు నన్ను పొగడాలి. నేను షేర్స్ లో పెట్టాను తప్పకుండా బెనిఫిట్ రావాలి. నేను సినిమాకి వెళ్తున్నాను నాకు సెంటర్ సీట్ దొరకాలి.
(05:20) ఈరోజు సాయంత్రం బట్టలు ఆరేస్తున్నాను ఎండ తప్పకుండా రావాలి. మనిషి ఏమైనా అనుకుంటాడు. అనుకున్నవి జరగకపోతే మనిషి కోప్పడుతున్నాడు. యస్ ఇఫ్ హి ఇస్ వేజింగ్ ఏ వార్ అగన్స్ట్ ద హోల్ వరల్డ్ అరే నువ్వు ఎవడరా డాడీ యు ఆర్ ఏ నోబడీ నీవఎంత నీ ఆలోచనలు ఎంత నువ్వు చేసే క్రియేషన్ ఎంత నీకు ఉన్న ఫ్రెండ్స్ ఎంత నువ్వు సంపాదించింది ఎంత దాన్ని చూసి నువ్వు విరువేగడం ఏమిటి? ఒక్కసారి జూమ్ అవుట్ లో చూడు భూమి ఎంత పెద్దగా ఉంది దాంట్లో మీ దేశం ఎంతుంది రాష్ట్రం ఎంతఉంది అందులో ఒక జిల్లా
(06:04) ఎంతఉంది ఒక ఊరు ఎంత ఉంది అందులో ఒక వీధి ఎంతఉంది అందులో నీ ఇల్లు ఎంతఉంది దాని చుట్టూ నువ్వు కొనుక్కున్న ప్లాట్లు ఎంతఉన్నాయి వాటి మధ్యన అటు ఇటు బిజీగా బైక్ వేసుకొని తిరుగుతున్న నీవు ఎంత ఉన్నావ్ నీవు మాట వినలేదని నీ పక్కనఉన్న భార్య మీదో కొడుకు మీదో భర్త మీదో ఎగిరిగిరి పడుతున్న నీవు ఎంత ఉన్నావ్ ఎందుకురా నీకు అంత అహంకారం ఒక్కసారి విశ్వాన్ని నీ దృష్టిలో పెట్టుకొని అందులో నిన్ను ఒక భాగం అనుకొని చూడు నీకుొక నిశబ్ధ సందేశం వస్తుంది ఏంటో తెలుసా చిన్న లైఫ్ ప్రశాంతంగా లేడిచి సాధ్యమైంది చెయి సాధ్యం కాలేదు వదిలేయ్ జయాపజేయాలన్నవి
(06:50) లేవు అది వేరే వాళ్ళ వల్ల నీకు అట్లా అనిపిస్తుంది ప్రతిదానికి ప్రవోక్ కాకు మనకి సైన్స్ లో మెటీరియల్స్ ఉంటాయి కదండీ అందులో కొన్ని వోలటైల్ మెటీరియల్స్ ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ అన్నది వాలటైల్ మెటీరియల్ ఏమాత్రం మంట కనిపించింది ఆ పెట్రోల్ పక్కు మంటది అట్లా పెట్రోల్ అయిపోయావ ఏంటిరా బాబు నువ్వు ఈ మధ్యే నా దగ్గరికి ఒక తల్లి తన కొడుకుని తీసుకొని వచ్చినప్పుడు తల్లి కొడుకు గురించి ఏదో చెబుతుంది.
(07:33) అంతే గట్టిగా లేచాడు. నేను అడిగాను బాబు నీ పేరు ఏమిటి? రాహులా పెట్రోలా నవ్వాడు నిజంగానే అడుగుతున్నాను. సినిమాలో డైలాగ్ వింటున్నట్టు అమ్మ చెప్పిన డైలాగ్ వినలేవా నీ చెడు కోరుకుంటుందని నువ్వు ఏమనా అనుకుంటున్నావ్ ఎందుకంత ప్రవోక్ అవుతావ్ ఎందుకంత పరేషాన్ అవుతావ్ సైలెన్స్ గా ఉండిపో నువ్వు అయ్యే పరేషాన్స్ లో తొమ్మిది పరేషాన్స్ అన్నీ కూడా అబద్ధం అవగాహన రాయిత్యం వల్ల నీలో కలిగిన
(08:20) ఫీలింగ్స్ చిన్న లైఫ్ అంగీకరించు నువ్వు అనుకున్నట్టు జరగలేవు ఓకే అనుకో అసలు నిన్ను ఎవరో నన్ను అడిగారు ఈ భూమి మీద మిరాకిల్ అంటూ ఏదైనా ఉందా అరీసా గారు అని చెప్పాను ఇంత ట్రాఫిక్ లో ఇంత పొల్యూషన్ మధ్య ఇంతమంది దుర్మార్గుల మధ్య నువ్వు బతికు ఉండడమే మిరాకిల్ అంత గట్టిగా నవ్వారు నేను యాక్చువల్లీ జోక్ ఏలేదు నిజంగానే చెప్తున్నాను ఇప్పుడు ఏకాంతంగా నా రూమ్లో కూర్చొని ఈ మాటలు చెప్తున్నాను దిస్ ఇట్సెల్ఫ్ ఏ మిరాకిల్ ఒక పక్కనే టెంపుల్ ఎవరో గంట కొట్టారు ఆ శబ్దం వినిపించింది తను వినగలిగాను దట్ ఇట్సెల్ఫ్ ఏ మిరాకిల్
(09:07) చూడగలిగాను దట్ ఇట్ సెల్ఫ్ ఏ మిరాకిల్ ఎప్పుడైనా ఒక చిన్న దత్తం చూశవా జీవిత సారాంశం అంతా అంది చూడు ఒకసారి సాధ్యమైంది చెయి హాయిగా అట్లా బతుకు వర్షం కాకు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద నిన్ను ఎవరు మోసం చేయలేరు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావ్. ఈ భూమి మీద ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేయలేరు.
(09:52) ఆ ఇన్సల్ట్ చేయడానికి ద్వారా నువ్వు వేయిస్తున్నావ్. ఎవరు ఇలాగైనా ఉండని ముందు ఇలా ఉండు నీ యొక్క ఆనందము గాని ప్రశాంతత గాని నిసృజనాత్మకత గాని వేటి మీద ఆధారపడి లేదు అని గుర్తించిన రోజు నేనేం చెప్తున్నానో అర్థంవుతుంది. ఇక్కడి నుంచి మీ అందరికీ టాటా బాయ్ బాయ్ మళ్ళీ మాట్లాడుకుందాం ఊరికే మాట్లాడుకుందాం ఆ కారణంగా మాట్లాడుకుందాం.
(10:32) మీరు మాట్లాడండి డోంట్ బీ ఏ రిప్రెస్డ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ యువర్సెల్ఫ్ దవే ఏస్మాల్ బట్ ఇస్ ఎక్స్ప్రెస్ంగ్ ఇట్సెల్ఫ్ సిటింగ్ ఆన్ ఏప ఆఫ్ఏ hూజ్ ట్రీ అండర్ దస్కyస్

No comments:

Post a Comment