Why Being a Nice Guy Is Destroying Your Life And Why Dangerous Men Get Respect | Telugu Motivation
Author Name:Vikram Presence
Youtube Channel Url:https://www.youtube.com/@VikramPresence
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g0eHtywX2_U
Transcript:
(00:00) మనం చిన్నప్పటి నుండి ఒక అబద్ధం వింటూ పెరిగాం. ఈ సమాజం మన స్కూల్ బుక్స్, మన సినిమాలు ఆఖరికి మన పేరెంట్స్ కూడా మనకు నేర్పించిన ఒక పెద్ద అబద్ధం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ గా [సంగీతం] చెప్పింది చేసుకుంటూ పోయేవాడే మంచివాడు అని కానీ నేను ఇప్పుడు చెప్పే మాట వింటే మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించొచ్చు.
(00:16) ఈగో హర్ట్ అవ్వచ్చు కానీ ఇదే పచ్చినిజం. సమాజానికి హామ్ చేయలేని వాడు ఎదురు తిరిగి నిలబడలేని వాడు మంచివాడు కాదు వాడు కేవలం చేతి కానివాడు. అవును మీరు విన్నది నిజమే మంచితనానికి చేతకానితనానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒక కుందేలు ఎప్పటికీ నేను చాలా మంచిదాన్ని నేను ఎవరిని చంపను అని గర్వంగా చెప్పుకోలేదు. ఎందుకంటే దానికి చంపే [సంగీతం] శక్తి లేదు కాబట్టి అది దాని వచ్చు కాదు అది దాని సర్వైవల్ స్ట్రాటజీ మాత్రం కానీ ఒక సింహం దానికి చంపే శక్తి ఉన్నా వేటాడే బలం ఉన్నా శాంతంగా కూర్చుందంటే [సంగీతం] అది కంట్రోల్ అది మెచూరిటీ. ఈరోజు మనం
(00:48) మాట్లాడుకోబోయే విషయం ఇదే హౌ టు బి ఏ డేంజరస్ పర్సన్ ఎందుకంటే నువ్వు డేంజరస్ కాకపోతే నువ్వు ఎప్పటికీ మంచివాడివి కాలేవు. ఈ ప్రపంచంలో చాలా మంది అబ్బాయిలు ఒక రోగంతో బాధపడుతున్నారు. దాన్నే నైస్ గా సిండ్రోమ్ అంటారు. వీళ్ళు చూడడానికి [సంగీతం] చాలా పొలైట్ గా సాఫ్ట్ గా ఉంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే నో చెప్పలేరు.
(01:06) ఆఫీస్ లో కొలీగ్ పని చెప్పినా చేస్తారు రిలేషన్షిప్ లో పార్ట్నర్ ఏన్నా భరిస్తారు. ఫ్రెండ్స్ వీళ్ళని జోకర్ లా ట్రీట్ చేసినా నవ్వుతూ ఊరుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను గొడవ పడట్లేదు కదా నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా సో నేను చాలా మంచివాడిని [సంగీతం] అని కానీ లోపల లోపల మాత్రం వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు.
(01:21) నన్ను అందరూ వాడుకుంటున్నారు అని ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు చేసేది మంచితనం [సంగీతం] కాదు దాన్ని గాడ్స్ అంటారు. భయం గొడవ పడాలంటే భయం రిలేషన్స్ పోతుందేమో అని భయం ఎవరు ఏమ అనుకుంటారో అని భయం నీ భయాన్ని నువ్వు మంచితనం అనే మాస్క్ వేసుకొని కవర్ [సంగీతం] చేస్తున్నావ అంతే నిజం చెప్పాలంటే ఇలాంటి నైస్ గైస్ సమాధిలో చాలా ప్రమాదకరమైనవా ఎందుకంటే వీళ్ళు ఆ కోపాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ని లోపల దాచుకొని దాచుకొని [సంగీతం] ఏదో ఒక రోజు ఎక్స్ప్లోడ్ అవుతారు.
(01:46) లేదా కోపాన్ని ప్ాసివ్ అగ్రెసివ్ గా అంటే వెనక నుండి గోతులు తవ్వడం సైలెంట్ గా రివెంజ్ తీసుకోవడం మొదలు [సంగీతం] పెడతారు. వీళ్ళు నిజాయితీగా ఉండలేరు. ఎదురుగా ఉన్న మనిషి తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేనివాడు మంచివాడు ఎలా అవుతాడు వాడు అబద్ధం ఆడుతున్నాడు. పీస్ మెయింటైన్ [సంగీతం] చేయడం కోసం నిజాన్ని బలిస్తున్నాడు.
(02:02) గుర్తుపెట్టుకో ఫ్రెండ్ కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేసే ప్రతిసారి నువ్వు నీ ఆత్మా అభిమానాన్ని చంపుకుంటున్నావ్. అలా చంపుకొని చంపుకొని [సంగీతం] చివరికి అద్దం చూస్తే నీకే నువ్వు నచ్చని స్థాయికి వెళ్ళిపోతావు. సో అసలు మెచూరిటీ అంటే ఏంటి అసలు డేంజరస్ గా ఉండడం అంటే ఏంటి? డేంజరస్ గా ఉండడం అంటే రౌడీజం చేయడం కాదు రోడ్ల మీద అరవడం కాదు డేంజరస్ అంటే కేపబిలిటీ సామర్థ్యం నీకు హాని చేసే శక్తి ఉండాలి.
(02:23) ఎదుటి వాడి మాటలు తిప్పికొట్టే తెలివి ఉండాలి. అవసరమైతే నో చెప్పి వాక్ వుట్ చేసే ధైర్యం ఉండాలి. కానీ ఆ శక్తిని నువ్వు కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఇమాజిన్ ఏ వారియర్ ఇన్ ఏ గార్డెన్ వాడి దగ్గర కత్తి ఉంది వాడికి యుద్ధం చేయడం వచ్చు. కానీ వాడు శాంతంగా పూలు పెంచుకుంటున్నాడు. వాడికి తెలుసు అవసరమైతే కత్తి తీయగలను [సంగీతం] అని అందుకే వాడు ప్రశాంతంగా ఉన్నాడు.
(02:41) అదే ఆ కత్తి లేనివాడు యుద్ధం రానివాడు ప్రతి చిన్న శబ్దానికి ఉలికి పడతాడు. వాడు శాంతంగా [సంగీతం] లేడు వాడు భయంలో ఉన్నాడు. ఈ ఫిలాసఫీని జార్డన్ పీటర్సన్ చాలా అద్భుతంగా చెప్తారు. ఏ హార్మలెస్ మన్ ఇస్ నాట్ ఏ గుడ్ మన్ ఏ గుడ్ మన్ ఇస్ ఏ వెరీ డేంజరస్ మన్ హ హస్ దట్ అండర్ వాలంటరీ కంట్రోల్ అంటే [సంగీతం] నువ్వు ఎంత డేంజరస్ గా మారితే నీ మంచితనానికి అంత విలువ ఉంటుంది.
(03:02) నీ దగ్గర విషం ఉండాలి కానీ నువ్వు దాన్ని మందులాగా వాడాలి. అప్పుడే ఈ లోకం నిన్ను గౌరవిస్తుంది. రాదు ప్లీజ్ నన్ను రెస్పెక్ట్ చేయండి. నేను మంచివాడిని అంటే ఎవడు ఇవ్వడు వీటి జోలికి వెళ్తే మనకే మంచిది కాదు వీని ఫ్రెండ్ గా పెట్టుకుంటే మనకి సేఫ్టీ అని పక్కవాడు కనిపించాలి. అప్పుడే ఎవడు నిన్ను రెస్పెక్ట్ చేస్తాడు. మరి ఇలా డేంజరస్ బట్ డిసిప్లిన్డ్ మనిషిగా మారటం ఎలా దీనికి నేను ద స్వర్డ్ ఇన్ ద షీత్ అననే మెథడ్ చెప్తాను.
(03:21) దీంట్లో మూడు లెవెల్స్ ఉంటాయి [సంగీతం] ఫిజికల్, మెంటల్ అండ్ ఫైనాన్షియల్. ఈ మూడు లెవెల్స్ లో నువ్వు స్ట్రాంగ్ అయితే తప్ప నీ మంచితనానికి విలువ ఉండదు. మొదటిది ఫిజికల్ స్ట్రెంగ్త్. [సంగీతం] మీ పోస్చర్ ఎలా ఉంది? భుజాలు కిందకి జార్చుకొని తల వంచుకొని కలల్లో భయంతో నడుస్తున్నావా లేదా స్ట్రెయిట్ గా కలలోకి చూసి మాట్లాడుతున్నావా [సంగీతం] ఫిట్నెస్ అనేది కేవలం బాడీ బిల్డింగ్ కోసం కాదు నువ్వు ఫిజికల్ గా వీక్ గా ఉన్నప్పుడు నీ బ్రెయిన్ కూడా వీక్ [సంగీతం] గా ఆలోచిస్తుంది.
(03:44) ఒక స్ట్రాంగ్ బాడీలోనే స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది. స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్ నువ్వు బరువెత్తుతుంటే నీ నర్వస్ సిస్టం కి ఒక సిగ్నల్ [సంగీతం] వెళ్తుంది. నేను దేన్నైనా ఎదుర్కోగలను. ఫిజికల్ గా నువ్వు స్ట్రాంగ్ గా కనిపిస్తే సగం మంది నీతో గొడవపడడానికి ఆలోచిస్తారు. [సంగీతం] అక్కడే నీ డేంజరస్ నేచర్ స్టార్ట్ అవుతుంది. వైలెన్స్ చేయమని కాదు కానీ వైలెన్స్ [సంగీతం] జరిగితే తట్టుకునే శక్తి నీకు ఉండాలి.
(04:01) బెటర్ టు బి ఏ వారియర్ ఇన్ ఏ గార్డెన్ దెన్ ఏ గార్డనర్ ఇన్ [సంగీతం] ఏ వార్ రెండోది మెంటల్ స్ట్రెంగ్త్ ఇది చాలా ముఖ్యం. ఇక్కడే సోడ్ ని షీత్లో పెట్టడం నేర్చుకోవాలి. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే అరవడం కాదు అసలు నిజమైన డేంజరస్ మనిషి ఎప్పుడు [సంగీతం] అరువుడు. వాడు చాలా కామ్ గా ఉంటాడు. కుక్కలే మొరిగితే సింహాలు సైలెంట్ గా అబ్సర్వ్ చేస్తాయి.
(04:18) ఎవరైనా నిన్ను తిట్టినా అవమానించినా [సంగీతం] వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకునే శక్తే మెచూరిటీ. ఎమోషనల్ కంట్రోల్ ఉన్నవాడిని చూస్తే [సంగీతం] ఎవరికైనా భయంేస్తుంది. వీడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు వీడు బొర్రలో ఏం రన్ అవుతుంది అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ సైలెన్సే నీ ఆయుధం నీ కోపం రావాలి కానీ ఆ [సంగీతం] కోపం నీ మాట మీద నీ పని మీద ఉండాలి తప్ప నీ కంట్రోల్ తప్పేలాగా ఉండకూడదు.
(04:38) ఊరికే రియాక్ట్ అయ్యే వాడిని ఎవరైనా ఈజీగా మనిపులేట్ చేస్తారు. కానీ సైలెంట్ గా ఉండు. టైం వచ్చినప్పుడు కరెక్ట్ యాక్షన్ తీసుకునే [సంగీతం] వాడిని ఎవ్వరు ఏమీ పీకలేరు. మూడోది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇది లేకపోతే పైన చెప్పిన రెండు వేస్ట్ జేబులో డబ్బు లేని వాడి మాట ఇంట్లో కుక్కకి కూడా వినిపించదు. ఇది పచ్చినిజం [సంగీతం] నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే నువ్వు ఎస్ చెప్పాల్సిందే బాస్ తిట్టినా ఇంట్లో గొడవలైనా నువ్వు తలవంచుకొని ఉండాల్సిందే.
(04:59) నువ్వు నో చెప్పాలి అంటే ఆ నో వెనుక నీ బ్యాంక్ బ్యాలెన్స్ సపోర్ట్ [సంగీతం] ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ నీకు వాక్ అవే పవర్ ఇస్తుంది. నాకు ఇది నచ్చలేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పే ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎవరి మీద ఆధారపడలేకపోతే వస్తుంది. అప్పుడే నువ్వు డేంజరస్ అవుతావ్. ఎందుకంటే [సంగీతం] నిన్ను ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేరు.
(05:14) దీన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఈ మూడు విషయాల్లో నువ్వు స్ట్రాంగ్ అయితే అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసే విధానం మారుతుంది. నువ్వు మాట్లాడితే వినిపించుకుంటారు. నువ్వు రూమ్ లోకి వస్తే ఒక ప్రెసెన్స్ ఉంటుంది. నువ్వు మంచి చేస్తే అది నీ వీక్నెస్ లాగా కాకుండా నీ గొప్పతనం లాగా కనిపిస్తుంది అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో మంచితనం అంటే హెల్ప్లెస్ గా ఉండటం కాదు.
(05:32) హెల్ప్ చేసే పొజిషన్ లో ఉండి కూడా అబ్యూస్ చేసే పవర్ ఉన్నా కూడా దాన్ని వాడకుండా ఉండటం. చాలా మంది అనుకుంటారు ఇలా డేంజరస్ గా మారితే నన్ను [సంగీతం] విలన్ అనుకుంటారేమో అని కాదు నిన్ను హీరో అంటారు. రామాయణాన్ని సరిగ్గా గమనిస్తే రాముడు సాధుప్రాణి కాదు. ఆయన దగ్గర కోదండ ఎప్పుడూ ఉంటుంది. ఆయన యుద్ధం చేయగలరు కాబట్టే ఆయన శాంతి వచనాలు పలికితే రావణాసురుడు భయపడ్డాడు.
(05:50) యుద్ధం చేయలేని వాడు శాంతి గురించి మాట్లాడితే అది జోక్. యుద్ధం చేయగలిగేవాడు శాంతి గురించి మాట్లాడితే అది [సంగీతం] ధర్మ. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మీ కోసం మీరు నిలబడండి. నైస్ గా ఇలాగ ఉండడం మానేయండి. గుడ్ మాన్ లాగా మారండి. మీ లోపల ఒక మాన్స్టర్ [సంగీతం] ని పెంచుకోండి. అవును మాన్స్టరే కానీ ఆ మాన్స్టర్ ని మీ కంట్రోల్ లో ఒక గట్టి చైన్ వేసి పెట్టుకోండి.
(06:09) ఎవరైనా మీ జోలికి వస్తే మీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ చైన్ వదిలేయండి. కానీ అంతవరకు ఆ శక్తిని మీ డిసిప్లిన్ తో మీ వాల్యూస్ తో కాపాడుకోండి. మెచూరిటీ అంటే వయసుతో వచ్చే చేంజ్ కాదు. మెచూరిటీ [సంగీతం] అంటే నేను దేన్నైనా నాశనం చేయగలను. కానీ నేను నిర్మించడానికి ఇష్టపడతాను [సంగీతం] అని తెలుసుకున్న ఆ క్షణంలో వచ్చే రియలైజేషన్ బి డేంజరస్, బి డిసిప్లిన్.
(06:26) ఆ నిప్పుని ఆరిపోనివ్వకండి. దాన్ని కంట్రోల్ చేసి మీ లైఫ్ [సంగీతం] ని వెలిగించడానికి వాడండి. ఇది మీ లైఫ్ మీ యుద్ధం యుద్ధం మీకు మీరే సేనాపతి ఆల్ ద బెస్ట్
No comments:
Post a Comment