సరళమైన భగవద్గీత చదవండి #youtubeshorts #shorts #funny #trending #books #review
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=66Ty7IMvEL8
Transcript:
(00:00) అందరికీ నమస్కారం ఈ రెండు పుస్తకాలు కూడా నేను మీకు నా ద్వారా చేరవేయాలనుకుంటున్నాను. ఇది స్వామి స్థిత ప్రజ్ఞానంద గారు రాసినటువంటి సరళమైన వ్యాఖ్యతో భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితంలో చదవాల్సిన పుస్తకం ఇది నవీన్ వేముల అని అమెరికాలో ఉంటాడు అబ్బాయి నా మాటలు విని ఇన్స్పైర్ రాసాడు అన్నమాట ఒక పుస్తకం దీన్ని కూడా మన వెబ్సైట్ లో పెడుతున్నాం కావలసిన వాళ్ళు కాంతిసార్ డాట్ఇన్ ఒకవేళ అది వర్కవుట్ కాకపోతే కింద నెంబర్ కూడా పెడతాను దానికి కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి.
(00:32) ఈ పుస్తకం లాంచ్ 26 ఆఫ్ దిస్ మంత్ వివరాలు ఈరోజు పోస్ట్ లో పెడతాను. సో ఎక్కడున్నా హాయిగా ఉండండి మంచి మంచి పుస్తకాలు చదవండి ప్లీజ్ సర్వస్వ వాయిస్.
No comments:
Post a Comment